Reservations, SWAERO and Nation Building (3/3) || Dr.RS Praveen Kumar || Dr. Jayaprakash Narayan

#rspraveenkumar #jayaprakashnarayana #independenceday2023special
#independenceday2023
భారత 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా Dr.జయప్రకాశ్ నారాయణ్, Dr. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ లతో ప్రజాస్వామ్య పీఠం (FDR ) యువ రీసెర్చర్ సుమేధ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూ, చర్చా కార్యక్రమం Part - 3.
ప్రజల సాధికారత అంశంపై ఈ విభాగంలో JP, RSP జవాబులిచ్చారు.

Пікірлер: 327

  • @bazarushabarinath7104
    @bazarushabarinath710411 ай бұрын

    జయప్రకాశ్ నారాయణ గారు ,జేడీ లక్ష్మీనారాయణ గారు, ప్రవీణ్ గారు ,అకునురు మురళి గారు కలిసి పనిచేయాలని కోరిక ❤

  • @shivakrishnavanamala

    @shivakrishnavanamala

    11 ай бұрын

    దొంగలు, లంగలు కలిసే పని చేస్తున్నారు. మంచి వాళ్లు మాత్రమే చిన్న చిన్న కారణాలతో తమలో తాము పోటీ పడి ఓడిపోతున్నారు.

  • @naiduchantibabu9408

    @naiduchantibabu9408

    11 ай бұрын

    అవును అన్న

  • @donthulanandu9583

    @donthulanandu9583

    11 ай бұрын

    Correct answer

  • @srinur6972

    @srinur6972

    11 ай бұрын

    వారితో పాటు ఆకునూరి మురళి sir, ఇంకా మేధావులు అందరూ కలసి పనిచేయాలి...

  • @naiduchantibabu9408

    @naiduchantibabu9408

    11 ай бұрын

    @@srinur6972 okay jai bheem

  • @Rams_1980
    @Rams_198011 ай бұрын

    ప్రతివాడు వీళ్లు అసెంబ్లిలో ఉంటే బాగుండు అనేటోళ్లే తప్ప వీళ్లకి ఓటువేసి గెలిపించుకుందాం అనే ఆలోచన మాత్రమ్లేదు

  • @user-yz2tw6uh8o

    @user-yz2tw6uh8o

    11 ай бұрын

    Yes bro no give vote great man s only for selling for vote only give baid mans fast fall voter baid

  • @swaroops2270

    @swaroops2270

    11 ай бұрын

    this time u and me vote for them bro

  • @srinivasgoudkandyanam7895

    @srinivasgoudkandyanam7895

    11 ай бұрын

    Jp గారు ప్రయత్నం చేసి చూసాడు కానీ ప్రజలు ఆయన్ని గెలిపించలేదు ఇప్పుడు ప్రవీణ్ గారు bsp ద్వారా ప్రయత్నం చేస్తున్నారు అతన్ని ఏమి చేస్తారో ప్రజలు

  • @bullwhite9695

    @bullwhite9695

    10 ай бұрын

    Ayya babu andaru okkate gelvadaniki okkodu okka topic tho munduku vastaru inka nammakapote okkasari gelipinchi chudu telustadi. Mayawati autobiography chaduvu asalu neelu agavu anni kastalu padadi CM ayinaka em chesindi corruption chesi family ni settle chesukundi ante evvadaina ante

  • @ganeshrao7526

    @ganeshrao7526

    10 ай бұрын

    *Foriegn Countries Lo kuda WHITE & BLACK Peoples Discrimination Ledha Enti* 🤣🤣🤣 *Every Country Lo Edho Oka Discrimination Vuntundhi Evaru Enni Rules Pettina Dinni Marchaleru & RULES Petti Time waste Anthey* 🤣🤣🤣 _Epudu Peoples Andharu EQUAL & Eey Discrimination Lekunda World Lo Andharu Forest Lo Vundey Peoples & Begger People's Lanu Marriage Chesukuntara Endhi Kompadisi_ 🤭🤗🤭

  • @charlesboyalapalli5095
    @charlesboyalapalli509511 ай бұрын

    ఇలాంటి వారిని సీఎం చేస్తే ఆ రాష్ట్రము ప్రపంచం తో పోటీ పడుతుంది జై rsp సార్ ✊

  • @naiduchantibabu9408

    @naiduchantibabu9408

    11 ай бұрын

    జై bheem

  • @dasarisuresh8401

    @dasarisuresh8401

    11 ай бұрын

    అరుకురి మురళి sir

  • @naiduchantibabu9408

    @naiduchantibabu9408

    11 ай бұрын

    @@dasarisuresh8401 సర్ కూడా మంచి వారే

  • @parusharameera674

    @parusharameera674

    11 ай бұрын

    Nuv oka 10 members ki cheppu

  • @garigebobbygoud9065

    @garigebobbygoud9065

    11 ай бұрын

    Veeellandaru janasena lo join ayithe pawan kalyan manchithanam veella mindset Prajalaki chala baaga pani chestybdi

  • @Triumph62004
    @Triumph6200411 ай бұрын

    SWAEROES 10 commandments 1. I am not inferior to any one 2. I shall be the leader wherever I am 3. I shall do what I love and be different 4. I shall always think Big and Aim high 5. I shall be honest, hardworking and punctual 6. I shall never blame others for my failures 7. I shall never beg and cheat 8. I shall repay what I borrow 9. I shall never fear the unknown 10.I shall never give up

  • @dhanushdigitals2626

    @dhanushdigitals2626

    11 ай бұрын

    Thank you Bro

  • @bramakrishna7635

    @bramakrishna7635

    11 ай бұрын

    మతోన్మాదులు ఆర్ ఎస్ పి గారి పై ద్వేషం వెళ్లగక్కే వాళ్ళకి ఈ 10 కమాండ్మెంట్స్ అర్థం కాకపోతే తెలుగు నిఘంటువు కి ట్రాన్స్లేట్ చేసి తెలుసుకోండి వీటి అర్ధాలు అప్పటికైనా కొంతైనా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా

  • @ganeshrao7526

    @ganeshrao7526

    10 ай бұрын

    *Foriegn Countries Lo kuda WHITE & BLACK Peoples Discrimination Ledha Enti* 🤣🤣🤣 *Every Country Lo Edho Oka Discrimination Vuntundhi Evaru Enni Rules Pettina Dinni Marchaleru & RULES Petti Time waste Anthey* 🤣🤣🤣 _Epudu Peoples Andharu EQUAL & Eey Discrimination Lekunda World Lo Andharu Forest Lo Vundey Peoples & Begger People's Lanu Marriage Chesukuntara Endhi Kompadisi_ 🤭🤗🤭

  • @mogalfaheem4753
    @mogalfaheem475311 ай бұрын

    ఇలాంటి వ్యక్తుల వల్లే నేడు ప్రజాస్వామ్యం బతికే ఉంది

  • @srinu6697
    @srinu669711 ай бұрын

    3/3 చూసా. రాజకీయ నాయకులుకూడా మిలా హుందాగా మాట్లాడాలి . మిలా ఆలోచించాలి మార్పనేది తనంతట అదే వస్తుంది. మీ ఇరువురికి నా నమస్కారములు.🙏🙏

  • @ganeshrao7526

    @ganeshrao7526

    10 ай бұрын

    *Foriegn Countries Lo kuda WHITE & BLACK Peoples Discrimination Ledha Enti* 🤣🤣🤣 *Every Country Lo Edho Oka Discrimination Vuntundhi Evaru Enni Rules Pettina Dinni Marchaleru & RULES Petti Time waste Anthey* 🤣🤣🤣 _Epudu Peoples Andharu EQUAL & Eey Discrimination Lekunda World Lo Andharu Forest Lo Vundey Peoples & Begger People's Lanu Marriage Chesukuntara Endhi Kompadisi_ 🤭🤗🤭

  • @klr6594
    @klr659411 ай бұрын

    R.S ప్రవీణ్ కుమార్ సార్ గారూ చాలా బాగా మాట్లాడారు విద్య గురించి. నైతిక ఉన్నత విద్యతోనే చాలా సమస్యలు ముడి పడి ఉన్నాయి విద్యతోనే వికాసం, విద్యతోనే అభివృద్ది, విద్యతోనే ఉద్యోగం, విద్యతోనే ఆర్థికం, విద్యతోనే పేదరికం పోతుంది, విద్యతోనే నేరాలు తగ్గుతాయి, విలువలతో కూడిన విద్యతోనే corruption తగ్గుతుంది, దేశం బాగపడుతుంది కానీ ఆ విద్యను అందనివ్వరు. ప్రభుత్వ స్కూల్ లో ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన విద్య ఇస్తే ఎవ్వడు కూడా ప్రైవేట్ స్కూల్ లో వెళ్ళడు, ప్రైవేట్ దందా మొత్తం BRS, BJP, కాంగ్రెస్ ఇతర రాజకీయ నాయకుల చేతిలోనే ఉంది అందుకే వీళ్ళు దోచుకోవాలనీ ప్రభుత్వ స్కూల్ ఉన్నత విద్యను ఇవ్వరు. ఈ స్కూల్ చదివేది ఎక్కువ డబ్బులు లేని రైతులు, పనిచేసే కార్మికుల పేదల పిల్లలు. ప్రభుత్వాలు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఉచిత ఉన్నత విద్య, వైద్యం Mandatory గా ఇవ్వాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇవి ముందు priority తర్వాత ఏది అయిన. తెలంగాణ పరిస్థితి ఏంది ఇవాళ BRS - బార్ అండ్ రెస్టారెంట్ సమితి అయిపోయింది. గల్లీ గాలికి బార్ షాపులు తెరుస్తున్నరు, ప్రభుత్వ స్కూల్, హాస్పిటల్ మూసి వేస్తున్నారు దిక్కుమాలిన చెత్త ప్రభుత్వం వలన. ప్రజలు ఇప్పటికీ అయిన నిద్ర లేవాలి యువత ఆలోచించాలి వీళ్ళ వెనకాల చేరి జెండా పట్టి జ్జై కొట్టే ముందు. ఇంకా BJP మతతత్వ పార్టీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్లకు దేవడు, దయ్యం, పేర్లు మార్చుడి, మతాల మధ్య ఘర్షణకు తెరలేపింది ఇది తప్ప ఇంకేం తెలియదు. 90 ml పింకీలు మద్యం ఎలాగో, అంద భక్తులకు మతం అలాగే. వీళ్ళకు యువత, ప్రజలు వాళ్ళ సమస్యలు అవసరం లేదు అధికారం కోసం దేనికి అయిన దిగజరుతారు. యువత గొర్రెలు కాకుండా ఆలోచించి భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

  • @rambabukummajella2114
    @rambabukummajella211411 ай бұрын

    అందరు కలగంటారు, ప్రవీణ్ sir వాస్తవం చేసి చూపించారు, I think praveen Kumar sir చెప్పిన మినిస్టర్, కడియం శ్రీహరి అయ్యుండొచ్చు

  • @Vijju-Vloges
    @Vijju-Vloges11 ай бұрын

    వేలు ముద్ర వాళ్లు కాదు.సమాజం పై అవగాహన వునవాల్లు ఎం చేస్తే డెవలప్డ్ అయితది అనేది వుండాలి.ఈ వెస్ట్ పతకాలు పెట్టి ప్రజలను సోమరిపోతులను చేసుడు కాదు.మనకు బ్రతకడం తెలిస్తే ఎక్కడైనా బ్రతుకుతం ఇది రావాలి ప్రజలకు

  • @srinu.rathod
    @srinu.rathod11 ай бұрын

    rs Praveen Kumar ఒక సారి సీఎం అవ్వాలి 1,మీ గుండె లో చాలా చెయ్యాలని ఉంది 2,మీ అలోచలు చాలా గొప్ప గా ఉంది 3,మీరు వచ్చిన సమాజం,చూసిన బాధ లు మీ కళ్ళు లో కనిపిస్తుంది 4,మీకు ఇంకా చాలా చెయ్యాలని ఉంది కానీ ఓటు వేసే వారికి ఈ interview ద్వార తెలుస్తుంది 5,మీరు చేస్తారు అని నమ్మకం ఈ interview చూశాక అనిపించింది మా ఊరి లో 5000 ఓట్లు ఉంటే అందరూ వేసే ల చేస్తా మీరు సీఎం అయితే మ జీవితం బాగుపడినట్టే ఒక brs party district leader గా చెబుతున్న.....

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla735211 ай бұрын

    సుప్రీం కోర్టు చెప్పినట్లు ఆర్ధికంగా వెనుకబడిన స్థాయి దాటి ఆస్తులు ఆదాయం ఉన్నవారు రిజర్వేషన్ కి అనర్హులు . ఆయాకుటుంబాలను రిజర్వేషన్ నుండి తీసి వేయాలి . మరియు అట్టి కుటుంబం లోని వారికి రిజర్వేషన్లు ఈయరాదు .

  • @surigimallaramesh5532

    @surigimallaramesh5532

    11 ай бұрын

    Alage vaari kulaanni kuda radhu cheyali

  • @talluris.prabhakar2782

    @talluris.prabhakar2782

    10 ай бұрын

    ఇప్పుడు, sc,st,reservation ఉన్నాయా?? పేరుకే? 10 lakcs unemployed youth ఉన్నారు??

  • @ssnsarmachalla7352

    @ssnsarmachalla7352

    10 ай бұрын

    @@talluris.prabhakar2782 ఉన్నాయి

  • @ganeshrao7526

    @ganeshrao7526

    10 ай бұрын

    *Foriegn Countries Lo kuda WHITE & BLACK Peoples Discrimination Ledha Enti* 🤣🤣🤣 *Every Country Lo Edho Oka Discrimination Vuntundhi Evaru Enni Rules Pettina Dinni Marchaleru & RULES Petti Time waste Anthey* 🤣🤣🤣 _Epudu Peoples Andharu EQUAL & Eey Discrimination Lekunda World Lo Andharu Forest Lo Vundey Peoples & Begger People's Lanu Marriage Chesukuntara Endhi Kompadisi_ 🤭🤗🤭

  • @kiranperakem4550

    @kiranperakem4550

    10 ай бұрын

    @@surigimallaramesh5532atla kulam teesthe inka reservation lu undav....

  • @veereshkumar1437
    @veereshkumar143710 ай бұрын

    జయప్రకాశ్ నారాయణ్ గారు నాకు చాలా సంవత్సరాల నుండి.. గమనిస్తూన్నాను చాల మంచి వ్యక్తి.. ఇలాంటి అనుభవం. ఉన్నవాళ్ళే మనకు సియం.గా రావాలి

  • @playproboyscharan3860

    @playproboyscharan3860

    9 ай бұрын

    Education leni vallu leader's ga unte alane untadhi first manam marali votu Sir vallaki vesi maname gelipinchali

  • @Madhu12458
    @Madhu1245811 ай бұрын

    Excellent and Thought-provoking discussion on this Independence Day !! Thank you JP Sir and RSP Sir !

  • @NukapanguSaiteja
    @NukapanguSaiteja11 ай бұрын

    ఇలాగే,వివిధ వర్గాలకు చెందిన నాయకులను,నిపుణులను సమన్వయ పరచి ఇలా మరిన్ని సంభాషణలు ఏర్పాటు చెయ్యాలని విన్నపం.‌

  • @srinivasgoudkandyanam7895
    @srinivasgoudkandyanam789511 ай бұрын

    ఇద్దరు మేధావులు మంచి విషయాలు చెప్పారు

  • @venkataramanavaidya7318
    @venkataramanavaidya731811 ай бұрын

    చదువులో రిజర్వేషన్ ఉండకూడదు

  • @kiranperakem4550
    @kiranperakem455010 ай бұрын

    Truly Jaya prakash narayan sir is an inspiration for youth

  • @rangaraorao3981
    @rangaraorao398111 ай бұрын

    ప్రజలకి కావలసినది మద్యం, ఉచిత ముష్టి . విద్య ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెపితే ఓటు వేయరు. The greatest Indian voters.

  • @greattelugu

    @greattelugu

    11 ай бұрын

    వేసినప్పుడు చేసి ఉంటే నమ్మకం తో వేస్తూ ఉండేవాళ్ళు. మాటలకి చేతలకి పొంతన లేనప్పుడు నమ్మకం లేక వేయరు.

  • @UGSG24680
    @UGSG2468011 ай бұрын

    Veella open interview chusthe teliyadam leda veella hunda thanam hats off sir..

  • @rockybhai8484
    @rockybhai848411 ай бұрын

    అయ్యా , మా నాన్న ఒక రైతు...అప్పులు జీవితం , నేను ఓసి కులానికి చెందినవాడిని..నా స్నేహితు లాలో ఒక ఎస్సీ-- వారి నాన్న గారు ఓక గవర్నమెంట్ లో రీజినల్ మేనేజర్ 5 అంకెలలో జీతం...నా ర్యాంక్ 23కే ....నా స్నేహిత ర్యాంక్ 95 కే కానీ నాకు ఎమీ సీట్ రాలేదు వాడికి రేడియోలజీ సీటు! న్యాయం చెయ్యండి రాజ్యంగా పెద్దలు Jai hind

  • @ravisoljar6803

    @ravisoljar6803

    11 ай бұрын

    నీ అక్క ని చెల్లి ని ఆ SC వానికి ఇచ్చి పెళ్లి చేస్తావా.....వాని గొప్ప జాబ్ ఉంది కదా.......ఇచ్చిన రోజు reserwation గురించి మాట్లాడు bro... జై హింద్..

  • @SuryaPrakash-tq6le

    @SuryaPrakash-tq6le

    10 ай бұрын

    Ayina 10%ews reservation undi brooo....

  • @aprems
    @aprems11 ай бұрын

    Vision ఉన్నవారు చర్చలకు పరిమితం కాకూడదు దేశం లో ఏదైతే free ఉండాలో అవి బిజినెస్ ఐపోయింది విద్య,ఆరోగ్యం,చటం free లేనపుడు మనకు ఫ్రీడమ్ ఏకడిది

  • @venuveerla9984

    @venuveerla9984

    10 ай бұрын

    Your pure right brother

  • @harish-us5lr
    @harish-us5lr11 ай бұрын

    Good interview

  • @scienceleadstoadvancedcivi4179
    @scienceleadstoadvancedcivi417911 ай бұрын

    Must watch this interview everyone 🎉

  • @sachinteja4613
    @sachinteja461311 ай бұрын

    జై RSP

  • @Vijju-Vloges
    @Vijju-Vloges11 ай бұрын

    Jpn,rsp ఇద్దరు అసెంబ్లీ లో వుండాలి సార్,మీలాంటి మేదావులు వుంటే మెడికల్, ఎడ్యుకేషన్,మెరుగు పడతాయి.మీలాంటి అధిక సంఖ్యలో అసెంబ్లీ లో లోక్ సభలో వుంటే ఇండియా డెవలప్డ్ త్వరలోనే అయితది.మీలాంటి వల్ల వలన ప్రజలు కూడా చాలా నేర్చుకుంటారు.ఇంకా మనం మధ్యతరగతి బతుకులు కాదు మనం నేర్చుకునేది చాలా వుంది అని తెలుసుకుంటారు.

  • @vraiahbollipogu65
    @vraiahbollipogu6511 ай бұрын

    ప్రవీణ్ గారు నేను కూడా social welface లోనే చదివాను. మీలాగే అందరు చేస్తే education అనేది అందరికి బాగా దొరుకుతుంది

  • @bshanker972
    @bshanker97211 ай бұрын

    RSP Sir is a great and honorable person in India no one can beat him from his good knowledge. God bless you sir mee krinda panichesinollanta mariyu chadivina pillalu andaru adrusta vantulu sir.🙏

  • @arjun4734
    @arjun473411 ай бұрын

    we want these kind of interviews and officers. excellent learnt so much. thank you so much

  • @kprasadprasad8290
    @kprasadprasad829011 ай бұрын

    namaste Praveen sir Jpsir

  • @vijayanandp8804
    @vijayanandp880411 ай бұрын

    Together with achievement and knowledge, great individuals. Thanks for your time sir.

  • @kishoreraja2609
    @kishoreraja260911 ай бұрын

    What a great thought process interview! What great determination and dedication you have sirs! My humble salute for your great service and impeccable love for the Nation.

  • @yashwanthkumar8689
    @yashwanthkumar868911 ай бұрын

    Super sir's... legendary persons

  • @prashanthpalle6476
    @prashanthpalle647611 ай бұрын

    Rsp garu 💐

  • @prasadtejnaidu99
    @prasadtejnaidu9911 ай бұрын

    జై భీమ్

  • @ramojirao5038
    @ramojirao503811 ай бұрын

    Reservations were given for a limited period in our constitution. But extended for political gain instead of reaching the desirable downtrodden. Especially in our Telugu states chenchu, Koya r out of reach both in education and financial development. It's better to introduce creamy layer.

  • @shalinidefenceacademy
    @shalinidefenceacademy10 ай бұрын

    RSP "God for many people's life"

  • @klr6594
    @klr659411 ай бұрын

    Educational Reformer and Revolution in Education RS Praveen Kumar Swaero.

  • @kishorej2099
    @kishorej209911 ай бұрын

    సార్ మీరు మరిన్ని వీడియోస్ చెయ్యండి... సమాజాన్ని జాగృత పరచండి. 🙏🙏🙏

  • @patibandaanwarkumar1755
    @patibandaanwarkumar175511 ай бұрын

    Well discussion Praveen garu, desaniki dharidhram buearucrats yokka arrogance, curreption , disunity and false prestige.

  • @ghkhellfire007
    @ghkhellfire00711 ай бұрын

    It's really shame on people's part they could not give opportunity to lokasattha .jp sir is great visionary

  • @abhilashmerugu4287
    @abhilashmerugu42878 ай бұрын

    Praveen Kumar sir 🙏🙏🙏 and JP sir 🙏🙏🙏

  • @GopalrajuDvv
    @GopalrajuDvv10 ай бұрын

    Jai prakash Narayan

  • @chilakarajukarunakar1808
    @chilakarajukarunakar180810 ай бұрын

    Jai JD laxminarayana & jai JP

  • @chandraobulreddy1790
    @chandraobulreddy179011 ай бұрын

    I watched this entire interview with excitement.This type of discussion needs to happen more.I came out as a better person after watching this interview .

  • @sk.masthanbasha9499
    @sk.masthanbasha949910 ай бұрын

    Thank you sir

  • @bayikadibayikadi8456
    @bayikadibayikadi845611 ай бұрын

    అవును సార్ చాలా ఊర్లలో గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళ వల్ల టైం కి వచ్చి వెళ్ళినామా వాళ్ళ పక్క business చుకునామా అనేది చూస్తున్నారు అసలు రూల్స్ paalllow avaru

  • @hyderabadeducationandphilan777
    @hyderabadeducationandphilan77711 ай бұрын

    I Think that was a Better Option Praveen Sir(Being in Educating, which definitely will give results in the long run)

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava707210 ай бұрын

    ప్రవీణ్ గారు చెప్పే ఉదాహరణ లన్నీ పాశ్చాత్య పుస్తకాలు చదివి చెబుతున్నారు, మన సంస్కృతి మన పుస్తకాల లో ఉన్న నీతి విషయాలు చెప్పే సామర్ధ్యం ఆయన స్తోమత సరిపోడు, ఈ ఉదాహరణలు మన గరికపాటి వారు వంద చెబుతారు. ఒక పథకం ప్రకారం హిందూ వ్యతిరేక కార్యక్రమాలు జరుపుతున్న విధానాలు ప్రజలు భరించలేక పోతున్నారు. వీలైతే ఒక ధార్మిక గురువు తో ప్రవీణ్ గారి తో కలిసి ఒక ఇంటర్వ్యూ చేయండి 🌹🙏

  • @swaroops2270
    @swaroops227011 ай бұрын

    vote for BSP💙💙💙💙🐘🐘💙💙 for better future...u will see the telangana in the worlds eye.

  • @pcharan3706
    @pcharan370611 ай бұрын

    రిజర్వేషన్లు తీసి ప్రత్యేక నియోజక వర్గాలు ఇవ్వాలి sc లకు. ఇదే అంబేడ్కర్ గారి ఆశయం

  • @prashanthipinky1461
    @prashanthipinky146111 ай бұрын

    Super sir స్పష్టత,అంకుటిత దీక్ష & ప్రశ్నించే విధంగా, విచక్షణా జ్ఞానాన్ని & కర్తవ్యాన్ని తెలియచేసే విధంగా ఉంది.

  • @vamsiprem388
    @vamsiprem38811 ай бұрын

    Praveen sir has more clarity...what i think after this...he made things happen...legend legend

  • @ganeshg2800
    @ganeshg280011 ай бұрын

    Great.

  • @chandrabushana9763
    @chandrabushana976311 ай бұрын

    రిజర్వేషన్లు కు బదులుగా రాజకీయాలలో హెచ్చు శాతం రిజర్వేషన్లు కలుగజేస్తె నిమ్మన వర్గాలు లబ్ధి పొందుతాయి

  • @suryaprakashmangam410
    @suryaprakashmangam41011 ай бұрын

    The best ever discussion happened on Education by Praveen Sir and JP Sir, I am very much happy, please continue the same discussion on education by these pioneers on education every now and then.

  • @kumarvanlrsp3446
    @kumarvanlrsp344611 ай бұрын

    Jai BSP. Please welcome all JD sir IPS, JP sir IAS, AM IAS sir,

  • @Rajkumar-kp9kt
    @Rajkumar-kp9kt11 ай бұрын

    Plz do more discussions like this in this combination

  • @venkataiahp3883
    @venkataiahp388310 ай бұрын

    రిజర్వేషన్ కులం ప్రాతిపదికన కాకుండా కుటుంబ నియంత్రణ పాటించే ప్రతి పేదవాడి కి ఇస్తే బాగుంటుంది. రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారు వారి పిల్లలకు రిజర్వేషన్ ఉపయోగించుకోక పోతే మగితా పేద విద్యార్థులకు అవకాశం వస్తుంది

  • @dthiru2655
    @dthiru265510 ай бұрын

    ఇంక్కొక్క ప్రశ్న సార్, దేశం రాష్ట్రాలు విద్య, వ్యైధ్య పై ఇంతగా ఖర్చు చేస్తున్నప్పుడు, అధికారంలో ఉండే వ్యక్తులు పై, ప్రభుత్వంలొ పని చేసే వ్యక్తులు పై చర్యలు తీసుకొని అములు పరిస్తే ప్రైవేట్ విద్యకు, వ్యైధ్య వ్యవస్థకు గుడ్ బాయ్ చెప్పచ్చు సార్

  • @prasadtejnaidu99
    @prasadtejnaidu9911 ай бұрын

    జై bsp 🐘🐘🐘🐘🐘🐘

  • @yadaiahbettari5682
    @yadaiahbettari568211 ай бұрын

    Ilanti vaaru ravali politics Loki ,but veerini manam gelipincham ,appudithe ilanti vaaru politics Loki vaste nirupedalu andhariki manchi bavishyattu untundi sure ga😊

  • @venkataramanavaidya7318
    @venkataramanavaidya731811 ай бұрын

    హాస్పిటల్,లో కూడా ఫ్రీ వుండాలి

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti86311 ай бұрын

    Nirmanatmaka విద్య అన్నిటిని సమకూర్చుతుంది. ఓటును కొంటాము, ఓటరని హతం చేస్తాం. ఇందు అందరూ భాగస్వాములే.

  • @atlaprashanth700
    @atlaprashanth70011 ай бұрын

    Jai bheem sir🐘🐘🐘🐘🐘🐘

  • @shivakrishnayadav4570
    @shivakrishnayadav457011 ай бұрын

    Reservation govt job system is very unfair sir, students who have talent and get good marks are not getting jobs, but students who are less talented and have low marks are getting jobs because of this, who is going to lose sir. I strongly recommend.. first.. remove. govt issues cast certificate..

  • @commonman2383
    @commonman238310 ай бұрын

    DR RS PRAVEEN KUMAR SIR chethilo prajala bhavisyattu undi .... Jai Bhim ⭐⭐⭐⭐⭐

  • @madhureddy7643
    @madhureddy764311 ай бұрын

    రిజర్వేషన్ లబ్ది పొందిన ఒక తరము వారి పిల్లలు రిజర్వేషన్ కు తిరిగి అర్హులు కాకూడదు. మూడవ తరము పిల్లలు రిజర్వేషన్ లబ్ది పొందుతున్నారు. పేద పిల్లలు రిజర్వేషన్ లబ్ది పొందిన వారి పిల్లలతో పోటిపడలేక పోతున్నారు. గురుకుల వ్యవస్తలో 5 లక్షల విద్యార్దులకు మంచి వసతులు కల్పించి ప్రమానాలు పేంచారు. తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల విద్యార్దులు ఉన్నారు. వారి గతి ఏమి కావాలి. ప్రవీన్ గారు రిప్రజెంటేషన్ కావాలంటారు. పార్లమెంటరీ వ్యవస్తలో ప్రజాసామ్యాన్ని ఎవరు శాసిస్తున్నారు? కులమత ఓటు బాంకు నాయకులు పెట్టుబడదారుల నాయకులతో కుమ్మక్కై, పేద నాయకులను గెలవ కుండ చేస్తున్నారు. రిప్రజేన్టేషన్ రాకపోవడానికి సమస్యను ప్రవీన్ గారు అర్దము చేసుకోలేదు. సమాజములో ఆర్దికముగా ఈ రోజు పెరిగే వారు కుటుంబనియంత్రన పాటించి, విద్యకు ప్రావిన్యత ఇచ్చేవారు ఎక్కువ. ప్రవీన్ గారు ఈ విషయములో తమ అబిప్రాయాలు తెలుపలేదు. నేను 75 సంవత్సరాల క్రితము వీది బడిలో పెద్ద బాలశిక్ష చదివిన పంతులు దగ్గర చదువు కున్నాను. 10 సంవత్సరాలు వచ్చేవరకు నా చదువు వీది బడిలో జరిగింది. ప్రబుత్వ బాద్యత పిల్లల అందరికి సమాన అవకాశాలు ఇవ్వాలి, గురుకుల వ్యవస్త ఆ అవకాశం అందరికి ఇవ్వడము లేదు. మన సమాజం లో జనాబ తగ్గించాలి, నిరుద్యోగము తగ్గించాలి, JP గారు చెప్పినట్టు కాపి కొట్టి కుండ ప్రమానాలు పేంచాలి. కులమత నాయకులు ప్రజాక్షమం కాంక్షించే నాయకులను కులాలకు, మతాలకు అతీతముగా ఎన్నుకోవాలి. JP గారు, నిరుద్యోగము తగ్గితె మీ పిల్లలు బయపడవలసిన అవసరము లేదు.

  • @bramakrishna7635

    @bramakrishna7635

    11 ай бұрын

    ఒకసారి రిజర్వేషన్ తీసుకున్న వాళ్లు ఇంకోసారి రిజర్వేషన్ తీసుకోవద్దు అంటారు మంచిది. ఇది ఉద్యోగ పరంగానే వర్తిస్తుందా లేకపోతే రాజకీయంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనా. రాజకీయ రిజర్వేషన్ ముఖ్యంగా ఎవరు ఎక్కువగా వాడుకుంటున్నారు అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా. మీ ఉమ్మడి జిల్లా ఒక్కసారి అబ్సర్వ్ చేయండి ఎక్కువగా ఎవరు రాజకీయాన్ని వాడుకుంటున్నారు అనేది నీకు అర్థం అయితది. రాజకీయాన్ని ఎన్ని తరాలు అయినా ఒక్కరే అనుభవించవచ్చు కానీ ఉద్యోగానికి వచ్చే సరికి ఒక తరమే వాడాలని ఉంటారు. ఒకరి గురించి ఏమో ఆలోచించరు దాని గురించి ప్రస్తావించాడు ఉద్యోగం కొరకు వచ్చేసరికి మాత్రం రిజర్వేషన్ అనేది గుర్తుకొస్తుంది ఇదెక్కడి న్యాయం బ్రదర్

  • @hinduunity8016

    @hinduunity8016

    11 ай бұрын

    ​@@bramakrishna7635బాబు ఒకసారి రిజర్వేషన్ తీసుకున్న వారి కుటుంబంలో రిజర్వేషన్ ఇవ్వకూడదు అంటే, అదే కేటగిరీ లోని వ్యక్తులకు రిజర్వేషన్ ఇస్తే అందరు కొంతకాలానికి ఆ కేటగిరీ లోని వారు అందరు అభివృద్ధి చెందుతారు.

  • @madhureddy7643

    @madhureddy7643

    11 ай бұрын

    ప్రతి 5 సంవత్సరాలకు పోటి చేయాలి, తిరిగి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తేనే వారికి రాజకీయ పదవులు దక్కుతవి. దానిని రిజర్వేషన్ అని ఏలా అనగలరు. రిజర్వేషన్ తీసివేయడము అనడము లేదు, లబ్ది పొందిన వారు అనర్హులై ఇతర పేదలకు ఆ అవకాశాలు ఇయ్యాలంటున్నాను. అది మీకు ఎందుకు అబ్యంతరమో చెప్పడము లేదు?

  • @adityasreegiriraju1745
    @adityasreegiriraju174511 ай бұрын

    Please try and provide subtitles for such deep discussion by two reformists. Such discussions need to reach everyone across country

  • @Nothing_is_under_control
    @Nothing_is_under_control10 ай бұрын

    SC - ABCD వర్గీకరణ కావాలి. Jai MRPS.. Jai Mandha Krishna Madhiga.

  • @lunavathlingaiah5631
    @lunavathlingaiah563111 ай бұрын

    Great discussion with great intellectual personalities. 👍

  • @venkataramanavaidya7318
    @venkataramanavaidya731811 ай бұрын

    ఉన్నోడ్, లేనోడు.గిట్ల డివైడ్ చెయ్యాలి

  • @educationlover236
    @educationlover23611 ай бұрын

    Chala goppa vishayalu unnai sir valla mattalo

  • @prasadtejnaidu99
    @prasadtejnaidu9911 ай бұрын

    Rsp గారినీ CM గా సూడాలని అనుకంటున్నాము AP తెలంగాణ

  • @rameesshbikumandla7353

    @rameesshbikumandla7353

    11 ай бұрын

    😅😅😅😅😅

  • @krishnamurthyambati6975

    @krishnamurthyambati6975

    11 ай бұрын

    Adagadam easy bhadhyatha.kashram peadhaana partylloki velthe padavulosthaayi poru padavitho pani choopocchu

  • @rajsarojpathri1522

    @rajsarojpathri1522

    11 ай бұрын

    ​@@bharathdesh1947100 90 mandhi samasyala gurinchi matladuthunnadu kallu kanoinchatleva niku Sandusky lunnavi kuda 100 ki 90 mandhike

  • @bramakrishna7635

    @bramakrishna7635

    11 ай бұрын

    ​@@bharathdesh1947దళిత వర్గం నాయకుడైన అంతమాత్రాన దళితుల గురించి ఆలోచిస్తున్నారు అనుకోవడం నీ మూర్ఖత్వం మీ వెర్రితనం బ్రో. సీఎం కేసీఆర్ గారు రావుల కోసమే పని చేస్తున్నాడా ఇంకా పచ్చిగా మాట్లాడుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు రెడ్డి లకి అధికారం ఉండాలి రెడ్డిల దగ్గరికి అందరూ రావాలి రెడ్డిలకు 10 ఎకరాలకు తగ్గకుండా ఉండాలి అని చెప్పి రెడ్డి సామ్రాజ్య నిర్మించుకోవడానికి రెడ్డి ల అందరినీ ఏకం చేస్తున్న రేవంత్ రెడ్డి రెడ్డి వర్గం నాయకుడు అని ఎందుకు అనరు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాత్రమే దళిత నాయకుడు ఎందుకు అంటున్నారు బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తానని కొట్లాడే ది ఎవరు ఏ సామాజిక వర్గం ఎంత ఉన్నారు ఆ సామాజిక వర్గం అంతే ప్రాతినిధ్యం ఉండాలని కొట్లాడుతుంది ఎవరు. ఒకరి పై బురద చల్లడం కాదు బ్రదర్ నిజం తెలుసుకోండి నిజం పై నిలబడండి నిజాంపై పోరాడండి దళిత నాయకులు అయినం తమాత్రాన దళితుల కోసం పని చేస్తున్నాడు అనేది మీ మూర్ఖత్వంగా ఒపీనియన్ ని మార్చుకోండి 50 శాతం పైగా ఉన్న బీసీలకు డెబ్భై ఎమ్మెల్యే స్థానాలు ఇస్తా అన్న నాయకుడు ఎవరు

  • @satyanarayanakolasa6336
    @satyanarayanakolasa633611 ай бұрын

    Madam super exchange of views

  • @chinthakayalakavitha7489
    @chinthakayalakavitha748910 ай бұрын

    Etha healty discussion sir❤❤❤❤

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj2 ай бұрын

    A real president will take that judgement.

  • @dthiru2655
    @dthiru265510 ай бұрын

    శుభోదయం సార్, మీలాంటి వాళ్ళు అంత కలిసికట్టుగా నిలబడితే ఈ జిల్లా కాదు రాష్ట్రము కాదు దేశం కూడా మారిపోతుంది సార్, ఇప్పుడున్న సమాజాన్ని మార్చాడానికి మీరు మొదటి మెట్టు సార్

  • @desaisrinivasan9001
    @desaisrinivasan900111 ай бұрын

    Thanks to fdr because excellent debate...

  • @swarnav4486
    @swarnav448611 ай бұрын

    Very important, inspiring and useful debate! Many more of this kind of intellectual, reformative, ideological and thought provoking discussions are necessary to improve our society's standard of thinking.

  • @saikumar-te9ui
    @saikumar-te9ui11 ай бұрын

    Mee lanti Education Persons Politics laa unaru Ani people alochinchu Prajalu

  • @janardhanabedhapudi2502
    @janardhanabedhapudi250210 ай бұрын

    Two legends🎉 great sir

  • @kranthikumar5351
    @kranthikumar535111 ай бұрын

    Best interview in my life

  • @UGSG24680
    @UGSG2468011 ай бұрын

    Atleast chaduvukunna valla votes veellaki vesthe manaki future untundi.

  • @Triumph62004
    @Triumph6200411 ай бұрын

    Dr RSP is the last resort to the present social justice and development.

  • @KarimnagarUpdates
    @KarimnagarUpdates11 ай бұрын

    Reservation should continue but the elite from reserved classes should opt out

  • @snvp2181
    @snvp218111 ай бұрын

    Greatest person s

  • @shashikanthkaranam9489
    @shashikanthkaranam948911 ай бұрын

    I shall never blame for my failures... wow great if this could have been followed we would have been so happy.. They blame Hindus they blame the so-called upper caste..

  • @kothaammakutti
    @kothaammakutti10 ай бұрын

    నాకు ఇదంతా చూసిన తర్వాత ఏం అర్థమయింది అంటే """***వీళ్లకు దేంట్ల పోటీ పడి గెలిచే శక్తి లేకుంటది , """రాజంగాం""" వల్ల వుతగనే హక్కులు వచేసినయి మళ్ళీ ఇప్పుడు కూడా CM పదవి కూడా వుతగానే ఇవ్వాలి, సుప్రీం కోర్ట్ లో జడ్జ్ పదవి కూడా ఉతగానే ఇవ్వాలి, PM పదవి కూడా పిలిచి ఇవ్వాలి, ప్రెసిడెంట్ పదవి కూడా వీళ్లకు ఊరికే పిలిచి ఇవ్వాలి, ఇలాగైతే వీళ్ళు అప్పుడు అందరినీ సమానంగా చూస్తున్నారు అంటారు***""". సిగ్గు వుండాలి, """రిజర్వేషన్లు తీసేయాలి అంటే అది మా హక్కు అని matladuthundu, ఆ హక్కు నే రాజంగమ్ లో నుంచి తిసేయమంటున్నరు""", అందరూ సమానమే అన్నప్పుడు రిజర్వేషన్లు కూడా ఎందుకు వుండాలి, RS ప్రవీణ్ రాజకీయంగా గెలవాలి అంటే కులాల గురించి తీయకూడదు, """దలితులం అనే సెంటిమెంట్ నీ ప్రజలలో వాడుకుందాం అనుకుంటే నీ జీవితం లో నీ పార్టీ అధికారంలోకి రాదు""", రాజకీయాలు చేయాలంటే అంబేడ్కర్ గారి పేరుని వాడుకోవడం dhalithulam అని ప్రజలలో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి ప్రచారాలు చేయడం లాంటి విధానాలు రాజకీయాలకు సెట్ కావు, ప్రజలు అన్నీ గమనిస్తారు కానీ మాట్లాడారు రాజకీయాలు చేయాలి ఆని అనుకునే వాళ్ళే ప్రజల ఆలోచనలను గుర్తిస్తూ వుండాలి

  • @sureshkumaratkuri1053

    @sureshkumaratkuri1053

    10 ай бұрын

    Every time JP says all of us has same brain power at birth and education develops it. But he always says caste based reservations should continue. one more thing he says is that even people who are enjoying caste based reservations are not happy. If they are not happy because rich in them are looting all the reservation in employment, then why not ban the reservations based on caste? Not sure why he is against meritocracy in reservations issue alone.

  • @gyaramahesh4216
    @gyaramahesh421611 ай бұрын

    If you remove caste of the persons who got benefitted from reservations.. then there would be an end for reservations.. and remove the caste from society... Then there will be no one to ask for reservations

  • @user-ch5jr6os7c
    @user-ch5jr6os7c11 ай бұрын

    RSP vision ఉన్న నాయకుడు అతను సీఎం కావడం ఈ రాష్ట్రానికీ , దేశానికే అవసరం.

  • @avinashteja1620

    @avinashteja1620

    11 ай бұрын

    Bulakayala bhim manusmriti tagalabetti bhartadesanni avamaninchadu vadini ukkupatareyyali

  • @ArunKumar-pp6tc

    @ArunKumar-pp6tc

    11 ай бұрын

    Atna 😂

  • @Kumar82735
    @Kumar8273511 ай бұрын

    3/3 very knowledgeable 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KK-tb5mz
    @KK-tb5mz11 ай бұрын

    Out of the topic - please don't convert to another religion - save your culture save your dharma

  • @pswamy9696
    @pswamy969611 ай бұрын

    Jai bheem lu sir.... 🙏🙏🙏

  • @Chandu_2243
    @Chandu_224311 ай бұрын

    💙💙💙💙💙💙

  • @parigepurushotham5667
    @parigepurushotham566711 ай бұрын

    Reservations will not directly improve the standards of education. The General category people are also not upto the standards. The solution is to develop learning abilities right from the school education

  • @subbarao6701
    @subbarao670111 ай бұрын

    JP,JDL,RSP

  • @msnprasad5909
    @msnprasad590911 ай бұрын

    🙏

  • @anjaiahchavatapalli6359
    @anjaiahchavatapalli635911 ай бұрын

    Jai Rsp sir

  • @segumahesh7958
    @segumahesh795811 ай бұрын

    India can't be a developed country unless reservations are limited to skill development(Education) not in jobs.... Simple thing how an teacher with 35% can guide their students to achieve 90%.... And how an engineer with 50% can build better infrastructure then merit engineer 🤷‍♂️

  • @Studenthub1234

    @Studenthub1234

    11 ай бұрын

    reservation should be removed in such aspects but not in every aspect i agree example reservation 2010 thisaru anukondi kani na friend 2018 lo oka brahmin teacher vani koti kinda kurcho petindhi andhuku reservation andharu equal gaa edhi real incident manchi standard education free ga evali atla aa post ki apply chesina teacher interest unde apply chesindhi kadha oka student chadavalani asha unte teacher ayala manchi education undali

  • @Studenthub1234

    @Studenthub1234

    11 ай бұрын

    reservation andharu fail avaru kadha ten members unte edharu fail avtharu vallu engineers kaleru R S Praveen reservation valla chaduvu kunte fail ayada service cheyaledha 10,000 annala madhyaloki velli vachadu reservation thisukunadu kadha fail avali kadha mari

  • @segumahesh7958

    @segumahesh7958

    11 ай бұрын

    @@Studenthub1234 alanti situation lo evvalsindi reservation kadu bro aa teacher paina complaint... if everyone get same standard of education then no need of any reservation in jobs that's what my opinion

  • @Studenthub1234

    @Studenthub1234

    11 ай бұрын

    @@segumahesh7958 akada ame teacher kadhu society.... e society roots lo undi poyindhi memu adho verey manshulam ani.... reservation antiki solution kadhu kani maku society oka human right adhe avasaram leni dagara undadhu kani ani chotla undali

  • @somireddykothi.
    @somireddykothi.11 ай бұрын

    రాజ్య నిర్వాహణ కు పరిమిత ఉద్యోగిస్వామ్యం మాత్రమే ఉండాలి. న్యాయ వ్యవస్థ, పోలీసు శాఖ, i.t శాఖాధికారులు మాత్రమే ఉండాలి.

Келесі