Politics, Elections and Democracy (1/3) || Dr. RS Praveen Kumar || Dr. Jayaprakash Narayan

#rspraveenkumar #jayaprakashnarayana #independenceday2023special
#independenceday2023
భారత 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా Dr.జయప్రకాశ్ నారాయణ్, Dr. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ లతో ప్రజాస్వామ్య పీఠం (FDR ) యువ రీసెర్చర్ సుమేధ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూ, చర్చా కార్యక్రమం Part - 1.
రాజకీయాలు, ఎన్నికలు, ప్రజాస్వామ్యాలకు సంబంధించి ఈ విభాగంలో JP, RSP సమాధానాలిచ్చారు.

Пікірлер: 1 000

  • @JPLoksattaOfficial
    @JPLoksattaOfficial11 ай бұрын

    Independence Day Special Part 2 - kzread.info/dash/bejne/pIGkpcOzkbW1k5c.html

  • @rajashekardyarapogu5239

    @rajashekardyarapogu5239

    11 ай бұрын

    🙏🙏👍

  • @BigdreamMedia

    @BigdreamMedia

    10 ай бұрын

    JP sir you have brought real conspiracy happening about education , even after graduation & post graduation we are suffering for livelihood , thats how the educations system is . we wish many more debates about educations system and its flaws

  • @ganeshrao7526

    @ganeshrao7526

    10 ай бұрын

    *Foriegn Countries Lo kuda WHITE & BLACK Peoples Discrimination Ledha Enti* 🤣🤣🤣 *Every Country Lo Edho Oka Discrimination Vuntundhi Evaru Enni Rules Pettina Dinni Marchaleru & RULES Petti Time waste Anthey* 🤣🤣🤣 _Epudu Peoples Andharu EQUAL & Eey Discrimination Lekunda World Lo Andharu Forest Lo Vundey Peoples & Begger People's Lanu Marriage Chesukuntara Endhi Kompadisi_ 🤭🤭🤭🤗🤗🤗

  • @devudammakandula6842

    @devudammakandula6842

    10 ай бұрын

    RSPK&JPN సార్లు మీరు గొప్ప చదువులు చదివి మేధావులు ఆతిరి మీకు సరాయే తిండి గుడ్డ గూడు మీకున్నయి మాము బీద బిక్కీవారిమి ఓట్లప్పుడు ఒక మంద పోతేమల్లోక్క మంద ఒచ్చి అదిచేస్తాం ఇది చేస్తాం అనీ ఇంటికి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనీ ఓట్ల కాకితాలులో పేర్లను నెమికి 2ఓట్లు ఉంతే2000డబ్బు ఇచ్చి ఎల్తారు అలాగ 20మంది పోటీ చేస్తే 20మంది2000ఇస్తరు ఆ రెండు ఓట్లు ఆలుపెరిమోటీ కీ 40000ఆతయి ఈ 20మంది లోన ఎవరిదెగ్గెర డబ్బు పుచ్చుకోకపోయినా మీరు నాకీ ఓట్లు వేయరు గదా సరే నేను గెలిస్తే మీకుంతదిలే అనీ ధబాయిస్తారు గెలిచిన మళ్ళ5సంత్రాలు దాక మల్లడుగుండదు ఆ 5సంత్రాలు మాకొచ్చిన సొమ్మంతా గెలిచిన వారు తింతరు కాని కూడ మాకియ్యరు మాఊరికి సార్లు చేతిబోరు కోయించి 3సంత్రాలు అయిది మోట్ర లేదు పైపు గొట్టం లేదు అరకిలో మీటరు గాటి దిగి నీళ్ళ బిందెలు నెత్తిన పెట్టుకొని మళ్ళ అరకిలోమీటరు గాటీ ఎక్కీ రావలే బాగులేక జబ్బొ జరమో వస్తే ఇంటికి నీళ్ళేకరువు ఇదీబాబూ మా గిర్జనబత్కులు RSPK&JPN సారులు సద్వుతరా మీరు ఈ జోడించిన ఉప శీర్షిక

  • @hareshkoyyala895
    @hareshkoyyala89511 ай бұрын

    దేశ ప్రజల మంచి కోసం తపనపడే రెండు వ్యక్తిత్వాలు కూర్చొని ప్రజలకు ఏం కావాలో చర్చిస్తూ, ప్రజలకు తెలియజేయాలనే ప్రయత్నం గొప్పది అని నా అభిప్రాయం.

  • @sudarsan123

    @sudarsan123

    11 ай бұрын

    Aa Christian foreigners kosam pani chesedi. Hinduvulanu kulam antoo vidagottedi Christians, Muslims maatrame.

  • @user-cq2ud1zb6k

    @user-cq2ud1zb6k

    11 ай бұрын

    ​@@sudarsan123 Muslim and Christian vallu aadisthe adataniki vedipovataniki hindhuvula bakara galla😂. Konchechem aalochinche pettu bro comment

  • @sudarsan123

    @sudarsan123

    11 ай бұрын

    @@user-cq2ud1zb6k bakara gaallu convert ayyaaru, muslims/christians ani, Arab/UK vaallamaipoyaamani feel avuyhunnaaru. World majority Muslims and Christians ha-te other religions, spoiled most of cultures in the world. As Xs were ruling they divided Hindu, they spoiled our books, their strength is lies/cheating.

  • @narahari1970

    @narahari1970

    11 ай бұрын

    Jp are you great see your seating

  • @narahari1970

    @narahari1970

    11 ай бұрын

    Both are waste fellows

  • @Anil_1203
    @Anil_120311 ай бұрын

    IAS, IPS హోదాలో ఉండేవారు దేశానికి రెండు కళ్ళలాంటి వారు,అలాంటి మహోన్నత వ్యకులైన వీరిరువురు ఏకమై భవిష్యత్ రాజకీయాల్లో మార్పు తీస్కురావలని కోరుకుంటున్నాను..

  • @rangarajurangarao165

    @rangarajurangarao165

    10 ай бұрын

    ఈదేశంలోని హిందువులు పూర్వ కాలంనుండి అన్యమత సహనం కలిగిన వాళ్లు . ఆ ఉదారగుణం వాళ్ల ఉనికిని సవాలు చేస్తూ విదేశీ మతాలు భారతదేశంపై దండెత్తాయి. హిందువుల ను మతం మారుస్తూ వారి మధ్య న చిచ్చుపెడుతూ భారత్ ను అనిశ్చితికి గురిచేసే కుట్ర జరుగుతోంది.

  • @ravitejathestranger5587

    @ravitejathestranger5587

    9 ай бұрын

    ​@@rangarajurangarao165pakkak po ra howle

  • @futurewriter63

    @futurewriter63

    9 ай бұрын

    ఇక్కడ కామెడీ చేస్తున్నారు ఎంటి బ్రో, ఇలాంటి వ్యక్తులు వస్తె మన వాళ్ళు ఓట్లు వేస్తారా మన వాళ్ళకి ఎలాంటి వాడు కావాలి అంటే వాళ్ళకి ఇంట్లో కూర్చో బెట్టి గంజి పోసి వాళ్ళ ఆస్తి మొత్తం దోచుకొని పోయే అలాంటి వాళ్ళు అయితే అబ్బా మా నాయకుడు గంజి పోస్తున్నాడు ఎంత గొప్ప వాడు అని వాడి కాళ్ళు పట్టుకుంటారు. ఈ కాలాం యువత కి సిగ్గు లేదుచదువుకున్న సన్నాసులు ఇంకా పార్టీల పేరుతో ఓట్లు వేస్తున్న ఈ సన్నసుల కి ఏమ్ సమాధానం చెప్తావు బ్రో. ఇంక మా అయ్య కాంగ్రెస్ మా అమ్మ trs, మా తాత బీజేపీ అని ఇంకా ఓట్లు వేసే సిగ్గు లేని సన్నాసులు ఉన్న రాష్ట్రం దేశం మనకి కావల్సింది . పథకాలు మాత్రమే కావాలి విద్య వద్దు, వైద్యము వద్దు మనకి ఎలా అంటే మన రాజకీయ నాయకుడు .... పోసిన తాగుతారు అల తయారు అయ్యారు సిగ్గు లేని సన్నాసుల లా తయారు అవుతున్నారు.

  • @fanofanu5073

    @fanofanu5073

    8 ай бұрын

    Hloo bro nenu mitho matladalanu kintunnanu pls reply. I'll strongly believe youth for better politics ✊.

  • @ganeshrao7526

    @ganeshrao7526

    8 ай бұрын

    *Foriegn Countries Lo kuda WHITE & BLACK Peoples Discrimination Ledha Enti* 🤣🤣🤣 *Every Country Lo Edho Oka Discrimination Vuntundhi Evaru Enni Rules Pettina Dinni Marchaleru & RULES Petti Time waste Anthey* 🤣🤣🤣 _Epudu Peoples Andharu EQUAL & Eey Discrimination Lekunda World Lo Andharu Forest Lo Vundey Peoples & Begger People's Lanu Marriage Chesukuntara Endhi Kompadisi_ 🤭🤗🤭

  • @NageswarraoVutukuri99-ub2gr
    @NageswarraoVutukuri99-ub2gr11 ай бұрын

    ఇద్దరు కలవాలి రాజకీయం గా, ఈ రాష్టాన్ని మేధావులు పరిపాలించాలి 💐✊️🐘

  • @ganeshrao7526

    @ganeshrao7526

    10 ай бұрын

    *Foriegn Countries Lo kuda WHITE & BLACK Peoples Discrimination Ledha Enti* 🤣🤣🤣 *Every Country Lo Edho Oka Discrimination Vuntundhi Evaru Enni Rules Pettina Dinni Marchaleru & RULES Petti Time waste Anthey* 🤣🤣🤣 _Epudu Peoples Andharu EQUAL & Eey Discrimination Lekunda World Lo Andharu Forest Lo Vundey Peoples & Begger People's Lanu Marriage Chesukuntara Endhi Kompadisi_ 🤭🤗🤭

  • @mosespolamuri5402
    @mosespolamuri540211 ай бұрын

    మీలాంటి నాయకులే మన దేశానికి నాయకత్వం వహించాలి.

  • @yagantireddy958
    @yagantireddy95811 ай бұрын

    కుల రాజకీయాలు ఇంతలా పెరిగిపోవటానికి జర్నలిజం కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నది, జర్నలిజం అన్ని రాజకీయ పార్టీలకు సమాన దూరంగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రజల ప్రక్షాన ఉండాలి,

  • @avinashteja1620

    @avinashteja1620

    11 ай бұрын

    Chamba abn etv

  • @sasidharsabbavarapu2434

    @sasidharsabbavarapu2434

    11 ай бұрын

    Nijanga bro e ABN saakshi hourable oka mettu medha khi ekkesai gooram

  • @telanganatelangana3979

    @telanganatelangana3979

    11 ай бұрын

    మత రాజకీయాలు భయంకర మైన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రజలను విడదీస్తున్నాయి.

  • @0027srinivasuppala

    @0027srinivasuppala

    11 ай бұрын

    mee caste valle modda gudiparu...AP and Telangana ni since the last 76 Years!

  • @venkateshwaraokolla5963

    @venkateshwaraokolla5963

    11 ай бұрын

    Jarnalijamanteprajalakosamevundalithappadabbukuparteelakuadhikaramkosamchestheadhijanarilajamkanekadhutqstoallthebestandoneandall

  • @BlueSea8674
    @BlueSea867411 ай бұрын

    RSP సార్ లాంటి వారు రాజకీయాల్లోకి రావాలని సరైన నిర్ణయం తీసుకున్నారు. Wonderful Interview

  • @nikhilgaming1609

    @nikhilgaming1609

    11 ай бұрын

    ❤❤❤❤❤❤❤

  • @naiduchantibabu9408

    @naiduchantibabu9408

    11 ай бұрын

    Jai bheem

  • @srikanthkonda6191

    @srikanthkonda6191

    11 ай бұрын

    ఒకాయన ..కులం పేరుతో దాదాపు ఓ దశాబ్దం ....Edn dept ను సంకనకిచ్చిండు... .. చాలా మంది పిల్లల్ని psycho లను తయారు చేశారు... సమాజం నుంచీ isolate చేశారు.... అతనూ తప్పుచేశారు....( వాస్తవానికి తనకూ వచ్చిన మంచి అవకాశం తో intigrate చెయ్యడానికి ప్రయత్నం చేయాలి) కానీ పిల్లల మేదల్లలో హిందూ మతం పై అణువణువు ద్వేషాన్ని పెంచాడు.. కానీ అతనిలో..తప్పూ చేశాననే ఆ పశ్చాత్తాపం ఇంకా ఇప్పట్లో రాదు... ... *ఇప్పుడు రాజకీయాలూ చేస్తున్నాడు....

  • @srikanthkonda6191

    @srikanthkonda6191

    11 ай бұрын

    ​@@naiduchantibabu9408ఒకాయన ..కులం పేరుతో దాదాపు ఓ దశాబ్దం ....Edn dept ను సంకనకిచ్చిండు... .. చాలా మంది పిల్లల్ని psycho లను తయారు చేశారు... సమాజం నుంచీ isolate చేశారు.... అతనూ తప్పుచేశారు....( వాస్తవానికి తనకూ వచ్చిన మంచి అవకాశం తో intigrate చెయ్యడానికి ప్రయత్నం చేయాలి) కానీ పిల్లల మేదల్లలో హిందూ మతం పై అణువణువు ద్వేషాన్ని పెంచాడు.. కానీ అతనిలో..తప్పూ చేశాననే ఆ పశ్చాత్తాపం ఇంకా ఇప్పట్లో రాదు... ... *ఇప్పుడు రాజకీయాలూ చేస్తున్నాడు....

  • @BlueSea8674

    @BlueSea8674

    11 ай бұрын

    @@srikanthkonda6191 ఒరేయ్ తమ్మి ఎవరు హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని నేడు ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారో తెలీదా... నీలాంటి అల్ప ఙ్ఞానం కల్గిన వాళ్ళు ఇట్లాగే మాట్లాడతారు. రియాలిటీ చుడండి వెళ్లి, ఎవడో బీజేపీ కుక్క రాసిన పోస్టులు పట్టుకొని ఇట్లా విమర్శలు చేయడం తగదు. I am also Swaero... నేను బారాబర్ పూజలు, పునస్కారాలు చేస్తాం.

  • @MadhuCharan1911
    @MadhuCharan191111 ай бұрын

    నాకు ఎంతో ఇష్టమైన.. లెజండ్స్.. చాలా హ్యాపీ గా ఉంది. ఎంతో ఉపయోగ పడే.. ఇంటర్వ్యూ 🙏🙏🙏

  • @tippanachandu9928

    @tippanachandu9928

    11 ай бұрын

    అందులో జేపీ గారే లెజెండ్

  • @rajsarojpathri1522

    @rajsarojpathri1522

    11 ай бұрын

    @@tippanachandu9928 endhuku rsp legend kadho cheppura kojja.. 😂 ni kulonmadham ni question chesevadana..? Ledha ni hindhu mathonmadhanni question chesthunnadani Legend kadha.. Luccha

  • @prashanthacademy8513

    @prashanthacademy8513

    11 ай бұрын

    ​@@tippanachandu9928bjp support చేస్తాడు అంతే 😂

  • @sag582

    @sag582

    10 ай бұрын

    Mana veerito kalaci nadavali

  • @ganeshrao7526

    @ganeshrao7526

    10 ай бұрын

    *Foriegn Countries Lo kuda WHITE & BLACK Peoples Discrimination Ledha Enti* 🤣🤣🤣 *Every Country Lo Edho Oka Discrimination Vuntundhi Evaru Enni Rules Pettina Dinni Marchaleru & RULES Petti Time waste Anthey* 🤣🤣🤣 _Epudu Peoples Andharu EQUAL & Eey Discrimination Lekunda World Lo Andharu Forest Lo Vundey Peoples & Begger People's Lanu Marriage Chesukuntara Endhi Kompadisi_ 🤭🤗🤭

  • @muralichinthakuntla2307
    @muralichinthakuntla230711 ай бұрын

    అదే ఇప్పుడు రెండు వేరే పార్టీ నాయకులు అయితే నేను అంటే నేను మాట్లాడుకుంటూ తిట్టుకునే వాళ్ళు. ఇద్దరూ చదువుకున్న మేధావులు కాబట్టి ఇంటర్వూ ఇంత cool ga intrest ga ఉంది. చూసి నేర్చుకోండి

  • @ganeshrao7526

    @ganeshrao7526

    10 ай бұрын

    *Foriegn Countries Lo kuda WHITE & BLACK Peoples Discrimination Ledha Enti* 🤣🤣🤣 *Every Country Lo Edho Oka Discrimination Vuntundhi Evaru Enni Rules Pettina Dinni Marchaleru & RULES Petti Time waste Anthey* 🤣🤣🤣 _Epudu Peoples Andharu EQUAL & Eey Discrimination Lekunda World Lo Andharu Forest Lo Vundey Peoples & Begger People's Lanu Marriage Chesukuntara Endhi Kompadisi_ 🤭🤭🤭🤗🤗🤗

  • @chinnakoppula3481
    @chinnakoppula348110 ай бұрын

    చాలా మంచి విశ్లేషణ సార్ ఇద్దరు లెజెండ్స్... జై భీమ్ 🐘🐘జై RSP 🐘🐘

  • @manukondanagaraju9309

    @manukondanagaraju9309

    9 ай бұрын

    🎉❤f

  • @rambabukummajella2114
    @rambabukummajella211411 ай бұрын

    Praveen kumar sir కు direct గా ప్రభుత్వాన్ని/ప్రభుత్వ విధానాలను విమర్శించే ధైర్యం ఉంది.

  • @ShivaKrishna-ho1cd

    @ShivaKrishna-ho1cd

    11 ай бұрын

    Since he is in mainstream politics. It's somewhat difficult for independent reformers who want to get work done with the support of ruling parties.

  • @yswamynath6707

    @yswamynath6707

    10 ай бұрын

    ​@@ShivaKrishna-ho1cd Yes Exactly sir ... They are Real Patriots ✨

  • @KeshavSwaero
    @KeshavSwaero11 ай бұрын

    సమాజాన్ని మేల్కొల్పే ఇంటర్వ్యూ. 🙏🙏🙏

  • @Ashok-hg6go
    @Ashok-hg6go10 ай бұрын

    మీ ఇద్దరినీ ఎలా చూస్తుంటే నా దేశం లో ఇంకా న్యాయం కోసం ఆలోచించే నాయకుడు ఉన్నాడు అనిపిస్తుంది

  • @sankargongada1527
    @sankargongada152711 ай бұрын

    I have been waiting for this program since morning

  • @bajireddyrajashekar7255
    @bajireddyrajashekar725511 ай бұрын

    నిజంగా సమాజాన్ని మేలుకొలిపే ఈ ఇంటర్వ్యూ రియల్లీ రియల్లీ గ్రేట్ సార్

  • @Thinker782
    @Thinker78211 ай бұрын

    RSP is really a practicall thinker,,India needs this type of gem in politics

  • @kumarstudentcando3398

    @kumarstudentcando3398

    11 ай бұрын

    ❤❤❤❤❤❤❤

  • @sag582

    @sag582

    10 ай бұрын

    Mana Pavan gariki ela prayatnam cheyali

  • @chandrabushana9763
    @chandrabushana976311 ай бұрын

    జేపీ గారి ఆలోచనలు స్పష్టముగా ఉన్నాయి

  • @mmBharath2024

    @mmBharath2024

    11 ай бұрын

    JP never speaks against Kamma leaders

  • @Agnostic7773

    @Agnostic7773

    11 ай бұрын

    @@mmBharath2024 he against to all caste leaders who do politics on caste and religion. All his time he against to such identity politics.

  • @reddychn
    @reddychn11 ай бұрын

    నేను భాయ్ భాయ్ అంటే , వాళ్ళు కాఫిర్ కాఫిర్ అంటారు ,, వాళ్ళ book లో ఉన్నది వాళ్ళు ఫాలో అవుతున్నారు ,,దాంట్లో వాళ్ళ తప్పేమి లేదు .., కానీ మా మీద పడితే మటుకు ,మేము ఊరికే ఉండాలా

  • @maheshannepaka3784
    @maheshannepaka378411 ай бұрын

    ప్రజలు అందరు సమానంగా ఆర్థికంగా,విద్యాపరంగా,అర్యోగం గా ప్రవీణ్ కుమార్ సార్, జయ ప్రకాష్ నారాయణ గారు ఈ దేశానికీ ప్రధాని, రాష్ట్రపతి గా చేస్తే ఈ దేశం చాలా బాగుపడుతుంది జై భీమ్ జై హో 🇮🇳.

  • @shashidhar1338
    @shashidhar133811 ай бұрын

    we wish JP Narayana sir to revive Lok Satta back. JP Narayana + JD Laxmi Narayana + RS Praveen kumar + Akunuri Murali == Excellent governance

  • @SRINIVASSIRAPU

    @SRINIVASSIRAPU

    11 ай бұрын

    Exclude JD. Compare to JP, RSP, AKUNOORI MURALI.. వీరు ముగ్గురు జీవితం మొత్తం సమాజం లో మార్పుకి పరితపించారు. సాధించి చూపించారు. నాకు తెలిసినంతవరకు JD జగన్ అరెస్ట్ టైం లో ఈనాడు పత్రిక తయారు చేసిన హీరో.

  • @praveenpathepurapu4242
    @praveenpathepurapu424211 ай бұрын

    RSP&JP గారు చాలా చక్కగా వివరించారు

  • @ARKAA491
    @ARKAA49111 ай бұрын

    ప్రవీణ్ కుమార్ గారి ఆలోచన స్వభావం కలిగిన లీడర్ ఈ సమాజానికి అవసరం.

  • @devflax5467

    @devflax5467

    11 ай бұрын

    veedu yentha luchaano maaku telusu.

  • @kumarstudentcando3398

    @kumarstudentcando3398

    11 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ganeshrao7526

    @ganeshrao7526

    10 ай бұрын

    *Foriegn Countries Lo kuda WHITE & BLACK Peoples Discrimination Ledha Enti* 🤣🤣🤣 *Every Country Lo Edho Oka Discrimination Vuntundhi Evaru Enni Rules Pettina Dinni Marchaleru & RULES Petti Time waste Anthey* 🤣🤣🤣 _Epudu Peoples Andharu EQUAL & Eey Discrimination Lekunda World Lo Andharu Forest Lo Vundey Peoples & Begger People's Lanu Marriage Chesukuntara Endhi Kompadisi_ 🤭🤗🤭

  • @srinu.rathod
    @srinu.rathod11 ай бұрын

    1, రేప్ చేసే వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలి 2,కులం తో ఇబ్బంది పెట్టే వాళ్ళను జైల లో పెట్టి శిక్ష పడాలి 3,విద్య,వైద్యం, ఉపాధి ఫ్రీ ఇవ్వాలి 4,హత్య లు చేసే వాళ్ళను కాలో చేతులు తీసేయాలి 5,అందరికీ నాయ్యం చేయాలి మంచి సమాజం కావాలి ప్రపంచం లో మొత్తం లో మన దేశం అగ్ర భాగాన ఉండాలి మీ interview mana సమాజం లో ఉండే ప్రజల కు ఓటు అమ్ముకోకుండ ఉండాలి అని కోరుకుంటాను

  • @sirishakirankumar3649

    @sirishakirankumar3649

    11 ай бұрын

    Meeru anukonna paina interview ichchina vallu thisukonna vallu ala chesevallane support chesthunnaru

  • @mahimahesh2707

    @mahimahesh2707

    11 ай бұрын

    నువ్వు చెప్పిన ఆ ఐదు పాయింట్లు బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది.

  • @kejriwa

    @kejriwa

    11 ай бұрын

    @@mahimahesh2707 bjp ki antha seen ledhu adho matha pichi dhesha droha party

  • @tippanachandu9928

    @tippanachandu9928

    11 ай бұрын

    ​@@kejriwaరేయ్ పువ్వా అసలు నీకు బీజేపీ చేస్తున్న devlopment అసలు తెలుసా బుర్ర తక్కువ గా😂😂😂😂అసలు నీకు కనీసం ఇంగ్లీష్ వచ్చా రా?😂😂😂

  • @mahimahesh2707

    @mahimahesh2707

    11 ай бұрын

    @@kejriwa ఓహో దానికి అంత సీన్ లేకపోతే ఇంకా ఏ పార్టీకి ఉంది?? ఈ దేశాన్ని 67 సంవత్సరాల సంక నాకి ఇచ్చిన పార్టీకి ఉందా?? లేకపోతే కులం పేరు చెప్పి ఓట్లు అడుక్కునే ఇలాంటి వాళ్లకు ఉందా?? లేకపోతే మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలతో పబ్బం గడుపుకునే వాళ్లకు ఉందా?? ఎవరికి ఉంది అంత సీన్ చెప్పండి?? బిజెపి గనక మతతత్వ పార్టీ అయితే ఈ పార్టీకి నా దేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించే వాళ్లము. ఒక మతం లో పుట్టి ఆ మతం పైకి ఆ మతం వాళ్లంటే ఒక వర్గం పేరు చెప్పి దూరం చేసి ఆ మటన్ పైకి దాడి చేసేనా ఉసిగొల్పే వాళ్ళు కాదు మతోన్మాదులు కాదు వాళ్ళు ఉగ్రవాదులు కాదు, పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువులను నరుకుతా మనవాడు నీ కంటికి మతోన్మాదుల ఉగ్రవాదుల కనిపించడు, 40 వేల దేవాలయాలను కొల్లగొట్టి మసీదులు కట్టారు తురాక రాజులు ఉన్నప్పుడు అవి మా ప్రార్థనా స్థలాలు మే ఖురాన్ ప్రకారం అక్కడ నమాజ్ చేయకూడదు రామా పవిత్ర స్థలాలను నాకు అప్పగించండి అంటే అది నీకు మతోన్మాదం లా కనిపిస్తుందా??? ప్రతి దేశానికి ఒక పౌరసత్వ చట్టము అనేది ఉంటుంది పాకిస్తాన్ లో కూడా ఉంది అటువంటి ఒక చట్టం ఇండియాలో తీసుకు వస్తే మాత్రం మీకు మతోన్మాదుల కనిపిస్తున్నా మా??? నా దేశంలో ఉంటూ నా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ పాకిస్తాన్ కి జిందాబాద్ కొట్టే నా కొడుకులు ఈ దేశంలో ఉన్న వాళ్లందర్నీ మత మార్పిడి చేయాలి లేదా చంపేయాలి అనే వాళ్ళు మీకు శాంతి కాముకులు ఈ దేశం నా తల్లి నా తల్లి జోలికొస్తే ఊరుకునేది లేదు అంటే నీకు మేము ఉగ్రవాదుల కనిపిస్తున్నామా?? మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఈ దేశం లోకి అక్రమంగా ప్రవేశించి ఉన్నవాళ్లు గిరిజనులు అని చెప్పుకుంటూ కొండ ప్రాంతాల్లో నల్లమందు గంజాయి పండించే వాళ్ళు ప్రైవేట్ ఆర్మీ ఉన్నవాళ్లు మిలిటెంట్లు ఉన్న వాళ్ళు 90% భూభాగాన్ని స్వాధీనంలో పెట్టుకున్న వాళ్ళు నీ కంటికి దేశ మూల నివాసులు, 5,000 సంవత్సరాలకు పైగా ఆ ప్రాంతంలో చరిత్ర కలిగిన వాళ్ళు నిజమైన గిరిజనులు వాళ్లకు గిరిజన హక్కును కల్పించాలి అన్ని పోరాడే వాళ్లు మాత్రం నీ కంటికి మతోన్మాదులు,

  • @venky851
    @venky85111 ай бұрын

    Rs ప్రవీణ్ కుమార్ చాలా వరకూ నా కులం, నాకుల నేతలు, నాగురించి, నా కులం గురించి ఆలోచించే నేత, నా కులం వాళ్ళ రాజకీయం ఇలానే సాగింది. జేపీ... సమాజం, దేశం, ఆర్థికంగా లోతైన అవగాహనాతో ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయం లో అందరూ బాగుంటారని నమ్ముతున్న కాబట్టి కేవలం మా వెనక బడిన వర్గానికి చెందిన వాడని rs ప్రవీణ్ కుమార్ కి ఓటెయ్యలేను, రాజకీయాల్లో ఉంటే జేపీ కే నా ఓటు.

  • @muthaiahchintha8711

    @muthaiahchintha8711

    11 ай бұрын

    Listen from 13:15 why he support or promote identity politics .may be you can change your opinion brother..

  • @hinduunity8016

    @hinduunity8016

    11 ай бұрын

    అక్షర సత్యం. కొన్ని తరాల పసిపిల్లలకు నారా నరాన హిందూ ద్వేషం నింపాడు. బాధ్యత లేని వ్యక్తి. హిందూ ద్వేషి

  • @rajeshpapani

    @rajeshpapani

    11 ай бұрын

    ​@@muthaiahchintha8711telugu states ki sc cm ayyaru kaani bc kaaledu ,cm ayina valle malli maaku kavali ante 60% paina unna bc em anali

  • @muthaiahchintha8711

    @muthaiahchintha8711

    11 ай бұрын

    ​@@rajeshpapaniకావొద్దని ఎవరన్నారు? కావలనేగా అనేది. Main stream political parties ఒక లేదా కొన్ని section of people ను అభివృద్ధిలో, సంపదలో, అవకాశాలలో మరియు ఆర్ధికంగా కావాలని లేదా స్వార్థపూరిత ఆలోచనలతో నిర్లక్ష్యానికి గురిచేస్తున్నపుడు వారు తమ అస్థిత్వ రాజకీయాల ద్వారా అధికారాన్ని పొంది అభివృద్ధిలో మరియు అధికారంలో భాగస్వామ్యo పొందాలనుకుంటే అది కొందరికి కుల రాజకీయాలుగాను identity politics ganu గాను కనపడుతుంది.

  • @Agnostic7773
    @Agnostic777311 ай бұрын

    JP గారు ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటారు...

  • @shivaentertainment5064

    @shivaentertainment5064

    11 ай бұрын

    Kammavaari pakshana untayi

  • @Bucketballspvp

    @Bucketballspvp

    11 ай бұрын

    Omg Jp ninkuda lagaru kulam lo.

  • @shivaentertainment5064

    @shivaentertainment5064

    11 ай бұрын

    @@Agnostic7773 I'm also graduated bro,athani alochana lu kammavaari pakshana untaayi ani annaanu

  • @shivaentertainment5064

    @shivaentertainment5064

    11 ай бұрын

    @@Agnostic7773 athani panithiru maatalu kamma vaari pakshaana untaayi anna ra baabu I'm also graduated I know about politics neela andharu mancholle ane gorrenu kaaadhu

  • @Agnostic7773

    @Agnostic7773

    11 ай бұрын

    @@shivaentertainment5064 okka video pettu kamma variki support chesiuntey.. Edho oka proof evvu... 🫣

  • @rameshkothapally258
    @rameshkothapally25811 ай бұрын

    రెండు అత్యుత్తమ విజ్ఞాన శిఖరాలు ఒకే వేదికపై కలవడం చాలా చక్కగా ఉంది మీరిరువురు నెక్స్ట్ ఎలక్షన్ లో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను సార్

  • @bramakrishna7635
    @bramakrishna763511 ай бұрын

    భారత దేశ రాజకీయం గురించి రిజర్వేషన్ల గురించి ఇంతవరకు ప్రాతినిధ్యం లేని కులాల గురించి సమగ్రంగా వివరిస్తున్న ఇద్దరు లెజెండ్స్ లకి ధన్యవాదాలు సార్ ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో జరగాలి ఎన్నో విషయాలపై మీలాంటి వాళ్లు చర్చించాలని కోరుకుంటున్నాను సార్

  • @srikanthkonda6191

    @srikanthkonda6191

    11 ай бұрын

    ఒకాయన ..కులం పేరుతో దాదాపు ఓ దశాబ్దం ....Edn dept ను సంకనకిచ్చిండు... .. చాలా మంది పిల్లల్ని psycho లను తయారు చేశారు... సమాజం నుంచీ isolate చేశారు.... అతనూ తప్పుచేశారు....( వాస్తవానికి తనకూ వచ్చిన మంచి అవకాశం తో intigrate చెయ్యడానికి ప్రయత్నం చేయాలి) కానీ పిల్లల మేదల్లలో హిందూ మతం పై అణువణువు ద్వేషాన్ని పెంచాడు.. కానీ అతనిలో..తప్పూ చేశాననే ఆ పశ్చాత్తాపం ఇంకా ఇప్పట్లో రాదు... ... *ఇప్పుడు రాజకీయాలూ చేస్తున్నాడు....

  • @bramakrishna7635

    @bramakrishna7635

    11 ай бұрын

    @@srikanthkonda6191 పిల్లల మెదళ్ళలో తప్పు చేయించాడు తప్పుడు సమాచారాన్ని ఎక్కించాడు అంటే వేల మంది టీచర్లు ఏం చేశారు లక్షల మంది విద్యార్థులు అందరూ తనకు నచ్చే వాళ్లే ఉండరు కదా ఒక్కరైనా వెళ్లి ఈ విధంగా తయారు చేస్తున్నాడని ఎందుకు పై అధికారుల దగ్గర కంప్లైంట్ చేయలేదు తొమ్మిది సంవత్సరాలు దాదాపుగా పని చేసాడు కదా ఈ ప్రభుత్వాలు అలా సంప్రదాయాలకు విరుద్ధంగా చేస్తున్నాడని చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు ఇప్పుడైనా తీసుకోండి తప్పు చేస్తే ఎవ్వరినైనా శిక్షించాల్సిందే నిరూపించాల్సిన బాధ్యత ఎవరిది చెయ్యండి ఎవరు వద్దన్నారు నిందలు మోపడం కాదు బ్రదర్ వాస్తవాలు తెలుసుకోవాలి వాళ్ళు సాధించిన విజయాల గురించి చెప్పండి ముందు ఎంత మంది డాక్టర్లు ఎంత మంది ఇంజనీర్లు ఎంతమంది దేశంలో టాప్ మోస్ట్ యూనివర్సిటీలో చదువుతున్నారు ఎంత మంది విదేశాలకు వెళ్లారు వీటి గురించి ప్రచారం చేయండి బ్రదర్ నిందలు మోపడం చాలా సులభమైన పని దాన్ని నిరూపించడం చాలా కష్టం అధికారం మీదే కదా

  • @SHIVAKUMAR-cy7vo

    @SHIVAKUMAR-cy7vo

    11 ай бұрын

    ​@@srikanthkonda6191 bhayya jai sriram....

  • @traveller2485

    @traveller2485

    10 ай бұрын

    ​@@srikanthkonda6191 poyyi mee swaamijilaki cheppukopo.proof chupinchagalavaa hindu vyatirekhi ani.

  • @Triumph62004
    @Triumph6200411 ай бұрын

    వైయస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు సెక్రటేరియట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది? సామాన్యుడు సెక్రటేరియట్ ని విజిట్ చేసే అవకాశం ఉందా? సెక్రటేరియట్ అంటే పెద్ద పెద్ద స్తంభాలు ఆర్భాటాలు ఏసీ రూములు కాదు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నాం అనేది ముఖ్యం

  • @nareshkteja1895

    @nareshkteja1895

    11 ай бұрын

    Security issues. OTP entry! Vishayam teliyakapothe thelsukondi

  • @G2nesh2s

    @G2nesh2s

    11 ай бұрын

    అసలు సెక్రటేరియట్ కి వెళ్లకుండానే పనులు ఆన్ లైన్ లో అవుతుంటే ఇంకా ప్రవేశం దగ్గరే ఆగిపోయారా..

  • @Triumph62004

    @Triumph62004

    11 ай бұрын

    @@G2nesh2s why the huge amount spent on on secretariat building, they can work from a home like Bass.

  • @fact2719

    @fact2719

    11 ай бұрын

    Nivu secretiran vellavara erri puja .. andariki entry securiga vuntundhi ra... Update kara

  • @fact2719

    @fact2719

    11 ай бұрын

    @@Triumph62004 arey bulley nv oka half knowledge person gani ve ra... 🤣

  • @nsentertainments125
    @nsentertainments12511 ай бұрын

    గుండెల నుంచి ఒకరు గొంతు నుంచి ఒకరు సంభాషించారు.....పెదవి మాట ఒకరిది మనసు మాట ఇంకొకరిది

  • @vraiahbollipogu65
    @vraiahbollipogu6511 ай бұрын

    JP sir మీరంటే నాకు చాలా ఇష్టం. మీ ఆలోచన విధానాలు చాలా బాగుంటాయి. మీరు మనిషికి సమాజానికి అనుబంధం గురించి ఒక సినిమా example చెప్పారు చాలా బాగుంది. నా తపన కూడా అంతే. మీరు సమాజం గురించి ఆలోచిస్తూ మనిషి ఆలోచన విధానం మార్చుకుంటే జీవితం బాగుంటుంది అనేది చాలా మంచిది

  • @rameshmaloth7480
    @rameshmaloth748011 ай бұрын

    జై RSP సర్

  • @tippanachandu9928

    @tippanachandu9928

    11 ай бұрын

    😂😂😂😂

  • @Ram-ft4qo

    @Ram-ft4qo

    11 ай бұрын

    😂😂😂😂

  • @deepakdeepu7230

    @deepakdeepu7230

    11 ай бұрын

    ​@@Ram-ft4qo ఎందుకు ర నవ్వు

  • @deepakdeepu7230

    @deepakdeepu7230

    11 ай бұрын

    ​@@tippanachandu9928 ఎందుకు ర నవ్వు

  • @Ram-ft4qo

    @Ram-ft4qo

    11 ай бұрын

    @@deepakdeepu7230 joke yesthe navvu radaa ra puvvu

  • @user-os4nw2oo1d
    @user-os4nw2oo1d11 ай бұрын

    భారత దేశం మన ఇద్దరు ముద్దు బిడ్డలు ప్రజలను మేలు కొన్ని విషయాలు రాజకీయ నాయకులకు బుద్ధి జ్ఞానం రావాలి

  • @rajakishorelimcyarts6953

    @rajakishorelimcyarts6953

    11 ай бұрын

    Good

  • @user-cq2ud1zb6k

    @user-cq2ud1zb6k

    11 ай бұрын

    Vallaku kadu manaku ravali. 😅

  • @Triumph62004
    @Triumph6200411 ай бұрын

    రాజకీయ అధికారం అన్ని వర్గాలకు సమానంగా అందాలి అది కేవలం డాక్టర్ ఆర్ఎస్పీ ద్వారానే సాధ్యం

  • @naiduchantibabu9408

    @naiduchantibabu9408

    11 ай бұрын

    Jai bheem jai bsp vote for bsp vote for bsp ❤❤❤

  • @naiduchantibabu9408

    @naiduchantibabu9408

    11 ай бұрын

    I'm ap

  • @Chandu_2243
    @Chandu_224311 ай бұрын

    Jai rsp 💙💙💙💙

  • @tippanachandu9928

    @tippanachandu9928

    11 ай бұрын

    😂😂😂

  • @Chandu_2243

    @Chandu_2243

    11 ай бұрын

    @@tippanachandu9928 em ra navvuttunnav appudu navvaledha

  • @Chandu_2243

    @Chandu_2243

    11 ай бұрын

    @@tippanachandu9928 em ra navvuttunnav appudu navvaledha

  • @deepakdeepu7230

    @deepakdeepu7230

    11 ай бұрын

    ​@@tippanachandu9928 నవ్వుతున్నావ్ ఏంట్రా వోటు ను అమ్ము కున్న వెదవ

  • @naiduchantibabu9408

    @naiduchantibabu9408

    11 ай бұрын

    ​@@tippanachandu9928 Paniki malina vale meeru

  • @aarushivlogs
    @aarushivlogs10 ай бұрын

    JP NARAYAN sir one of the most talented politicians. U r the best SIR ❤.

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda951511 ай бұрын

    జై భారత రాజ్యాంగం జై భీమ్

  • @user-uy1zw8fx6q
    @user-uy1zw8fx6q11 ай бұрын

    Jai rsp

  • @tippanachandu9928

    @tippanachandu9928

    11 ай бұрын

    😂😂😂కన్వర్టెడ్ గొర్రె గాడు rsp😂😂😂🎉

  • @manchalavenu3215
    @manchalavenu321511 ай бұрын

    గొప్పా ఇంటర్వ్యు చాలా మంచి చర్చ ఇలాంటివి కావాలి జనాలకు hatoff 2 లెజెండ్స్👌👌👌

  • @Nari524
    @Nari52411 ай бұрын

    Two legends in one frame 💙💙💥..

  • @venky851
    @venky85111 ай бұрын

    I'm bc. ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్ వెనకబడిన వర్గాలే ముఖ్యమంత్రిలు అయ్యారు. గుండా రాజ్యం, అవినీతి పాలన సాగించారు. నిజాయితీ పరులకు అధికారం కావాలి.

  • @Srikanth-tr9rw

    @Srikanth-tr9rw

    11 ай бұрын

    Yes bro, Am also BC I dont support this party and reservations.

  • @crisvamc83

    @crisvamc83

    11 ай бұрын

    ఇలాంటి మార్పు అందరిలో కలుగుగాక!!!

  • @Srikanth-tr9rw

    @Srikanth-tr9rw

    11 ай бұрын

    Nitish Kumar (Bihar CM), Lalu Prasad Yadav, Akilesh Yadav, Mayavati (UP CMs) People from UP BIhar come to South India for Jobs

  • @kolipakaudaysreesree5330
    @kolipakaudaysreesree533011 ай бұрын

    Jai RSP sir and BSP.. And JP sir

  • @palepujagadheshkumar8231
    @palepujagadheshkumar823111 ай бұрын

    మన సమాజానికి ఎమ్మెల్యే mp అవసరం ఒక్క సతం కూడా లేదు

  • @publiccommunications2588
    @publiccommunications258811 ай бұрын

    two intellectuals...great debate

  • @TheVinodkumar2692

    @TheVinodkumar2692

    11 ай бұрын

    *Discussion

  • @ravisoljar6803
    @ravisoljar680311 ай бұрын

    జై Rsp.. జై BSP....సర్ ఎమ్ జరిగిన మేము మీ వెనకే...❤❤❤❤

  • @theseventhtrumpettelugu166

    @theseventhtrumpettelugu166

    11 ай бұрын

    Jai RSP, jai BSP

  • @kshirodrasunaspeaking1574
    @kshirodrasunaspeaking157411 ай бұрын

    India needs RSP sir for an ideal and prosperous nation

  • @bhaskarm8023
    @bhaskarm802311 ай бұрын

    జై భీమ్ సార్ జై భారత రాజ్యాంగం

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm11 ай бұрын

    RSP గారు గ్రేట్

  • @vinodantonypal707
    @vinodantonypal7079 ай бұрын

    భారతీయ భవిష్యత్తును మార్చగల వ్యక్తులు ❤️❤️❤️ అత్యంత తెలివైన మేధావులు మరియు భారతదేశం యొక్క అత్యంత నిజాయితీ మరియు వినయపూర్వకమైన IPS IAS అధికారులు ❤️❤️❤️ డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సర్ IPS మరియు లోక్సత్త జయప్రకాష్ నారాయణ సార్ IAS మీకు ధాన్యావధాలు 💐💐💐 జై BSP ❤️❤️❤️ జైజై RSP 🦁🦁🦁 జైజైజై బహుజన ✊✊✊

  • @jyothikodali9778
    @jyothikodali977811 ай бұрын

    Praveen Sir is right, leaders representing specific group must be in power , especially leaders representing the vulnerable group must be in Power.

  • @nsentertainments125
    @nsentertainments12511 ай бұрын

    JP is the Leader but RSP is the creator of the Leaders 📚📝🖊️💯

  • @sambasivaraojangala1526
    @sambasivaraojangala152611 ай бұрын

    గొప్ప interview

  • @bollavenikomuraiah1515
    @bollavenikomuraiah151511 ай бұрын

    గౌరవనీయులైన ఇద్దరు సార్లకు 🙏.ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నిర్వహించి అయిపోయింది అనుకోని చేతులు దులుపుకొని మరల ఎలక్షన్ దాక మాకేం పని లేదు అనుకోని ఉండకుండా, ప్రజలకు ఎలక్షన్ గూర్చి అవగాహన కల్పిస్తూ ప్రజలను చైతన్య పర్చాలి. అలాగే మీలాంటి మేధావులు ఎలక్షన్ ముగియగానే ప్రజా చైతన్య వేదిక పేరుతో ప్రతి జిల్లాలో మీటింగు పెట్టి అవగాహనా కల్పించాలని మాకోరిక.

  • @bksiddartha4697
    @bksiddartha469711 ай бұрын

    Great personality persons sir your

  • @Rajkumar-kp9kt
    @Rajkumar-kp9kt11 ай бұрын

    Society needs this kind of discussions and need leaders like praveen kumar sir and jp sir

  • @Truthwillwin..
    @Truthwillwin..11 ай бұрын

    వెనక్కి నెట్టివేయవడిన వర్గాలకు అధికారం వచ్చిన రోజునే సమానత్వం వైపు సమాజం నడుస్తుంది.జై భీమ్

  • @venky851

    @venky851

    11 ай бұрын

    I'm bc. ఉత్తరప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్ వెనకబడిన వర్గాలే ముఖ్యమంత్రిలు అయ్యారు. గుండా రాజ్యం, అవినీతి పాలన సాగించారు. నిజాయితీ పరులకు అధికారం కావాలి.

  • @sudhakarrajuallala6781

    @sudhakarrajuallala6781

    11 ай бұрын

    Ipudu venaka neteya badina kulam O. C mathrame

  • @venky851

    @venky851

    11 ай бұрын

    @@sudhakarrajuallala6781 అవును. ఎవరైనా చంపితే వెనక బడిన వాడికి వచ్చే పబ్లిసిటీ, సానుభూతి ఓసీ కి రావడం లేదు. I సపోర్ట్ ఓసీ

  • @Srikanth-tr9rw

    @Srikanth-tr9rw

    11 ай бұрын

    Support BC EWS party@@venky851

  • @NadupuruLokesh

    @NadupuruLokesh

    11 ай бұрын

    మరి ఉత్తర ప్రదేశ్ 2014 వరకు జంగిల్ రాజ్ గా ఎందుకు ఉంది?

  • @krishnanampally667
    @krishnanampally66711 ай бұрын

    ఒక మంచి సందేశాన్ని అందించారు ఇరువురి కి ధన్యవాదాలు

  • @Triumph62004
    @Triumph6200411 ай бұрын

    గ్రేట్ థింగ్స్ టేక్ టైం ...ఆర్ఎస్పీ అండ్ జెపి సిర్ చీఫ్ మినిస్టర్ పొజిషన్ ఇన్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్

  • @kvenkataramarao2414
    @kvenkataramarao241411 ай бұрын

    జై భారత్ జై భారత్

  • @mandhasdhfm2091
    @mandhasdhfm209111 ай бұрын

    జ్ఞానం వర్దిల్లాలి ....

  • @krishnapulavarti7994
    @krishnapulavarti799410 ай бұрын

    రాజకీయనాయకులు..ప్రజల అజ్ఞానం తో...గేమ్ ఆడుతుంటారు...వారి వల్ల జనాలకు ఉపయోగం లేదు...వారు జనాలను..మార్చరు..వారే రకరకాల రంగులు మారుస్తూ ఉంటారు...కనుక ప్రజలుగా..మనమే ...మారాలి...చదువుకోవాలి...సమాజ నిర్మాణాన్ని ,కుల ,మత, జాతి స్వరూపాన్ని...అర్థం చేసుకోవాలి...మనుషుల్ని ప్రేమించాలి...మంచీ ,చెడూ.. మాత్రమే నిజమైన కులాలు..

  • @sriharsha9240
    @sriharsha924011 ай бұрын

    Very deep and knowledgeable discussion between two Social reformers,that we all have to be a part in it..

  • @gangadharnagelly7973
    @gangadharnagelly797311 ай бұрын

    Jai jp rsp ,,🙏🏿🙏🏿🙏🏿🙏🏿💐💐

  • @Triumph62004
    @Triumph6200411 ай бұрын

    ప్రజలను నిత్యము నిరక్షరాశులుగా రాజకీయ చైతన్యం లేనివారిగా ఉంచి రాజకీయ నాయకులు వారి పబ్బాన్ని గడుపుకుంటున్నారు

  • @pulishettisuresh4987
    @pulishettisuresh498710 ай бұрын

    మాజీ (Rtrd IAS and IPS) అధికారులు అందరూ కలిసి ఒక పార్టీ పెట్టండి సర్ అందులో మేధావులను తీసుకోండి అధికారం లోకి రండి ఎందుకంటే అభివృద్ధి విద్య వైద్యం లాంటి విషయాల లో మీకు చాల అవగాహన వుంటది సర్

  • @samamadhu5085
    @samamadhu508511 ай бұрын

    Need RSP sir to this society 💙🐘💙🐘🐘💥💥

  • @kumarstudentcando3398

    @kumarstudentcando3398

    11 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vinayaderla6427
    @vinayaderla642711 ай бұрын

    Jai🔥RSP✊

  • @Nazeer8246
    @Nazeer824611 ай бұрын

    Thanks 🙏🏻 both for educating us

  • @sathyanarayanabarmala5001
    @sathyanarayanabarmala500110 ай бұрын

    అద్భుతం అనునది అసత్యం అర్ధసత్యం అబద్దం.

  • @nikhilmudam3129
    @nikhilmudam312910 ай бұрын

    Wahhhhh what a greatest combination two legends

  • @Chandu_2243
    @Chandu_224311 ай бұрын

    Jai rsp bsp 💙💙💙

  • @tippanachandu9928

    @tippanachandu9928

    11 ай бұрын

    😂😂😂😂😂

  • @srikanthkonda6191

    @srikanthkonda6191

    11 ай бұрын

    ఒకాయన ..కులం పేరుతో దాదాపు ఓ దశాబ్దం ....Edn dept ను సంకనకిచ్చిండు... .. చాలా మంది పిల్లల్ని psycho లను తయారు చేశారు... సమాజం నుంచీ isolate చేశారు.... అతనూ తప్పుచేశారు....( వాస్తవానికి తనకూ వచ్చిన మంచి అవకాశం తో intigrate చెయ్యడానికి ప్రయత్నం చేయాలి) కానీ పిల్లల మేదల్లలో హిందూ మతం పై అణువణువు ద్వేషాన్ని పెంచాడు.. కానీ అతనిలో..తప్పూ చేశాననే ఆ పశ్చాత్తాపం ఇంకా ఇప్పట్లో రాదు... ... *ఇప్పుడు రాజకీయాలూ చేస్తున్నాడు....

  • @pashiprashanth3765

    @pashiprashanth3765

    11 ай бұрын

    ​@@srikanthkonda6191ని బొంద తెలివి ఉందా నీకు దమ్ము ఉంటే ఇప్పుడే మీ bjp ye కదా రూల్ చేస్తుంది ఎంక్వయిరీ చేయించు తల తోక తెలియని ఎధవలు చాలా ఉన్నారు దేశంలో నువ్ ఎంత చదివావో కానీ నీకే అతి తెలివి ఉంది ఒక సివిల్ సర్వంట్ కీ ఎంత మైండ్ ఉంటుంది చరిత్ర తెలియదు నీకు ఏం తెలియదు ఒర్రుడు ఒక్కటే నేర్షిర్రు ని లాంటి అమాయకులు

  • @srikanthkonda6191

    @srikanthkonda6191

    11 ай бұрын

    @@venkanna1 అది నిజమా కాదా....

  • @srikanthkonda6191

    @srikanthkonda6191

    11 ай бұрын

    @@venkanna1 ఓ కులం పేరుతో reservation ఉపయోగించుకొని చదువుతారు ఉద్యోగాలు పొందుతారు... కానీ... ఆ కులం/మతం పేరు చెప్పుకోవడానికి వాళ్లకు అప్పుడు నామోషీ feel అవుతారు.. మేమూ converted గాల్లం అని ఒక రంగు వేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు... .( అంటే ఇది ఒకరకమైన కుల/మత ద్రోహం కాదా... .) ..

  • @kalyanthammella79
    @kalyanthammella7911 ай бұрын

    Jai rsp jai bsp✊✊

  • @rajukothuri8597
    @rajukothuri859711 ай бұрын

    Meru service lo chala chesaru sir's..... Retirement ki two years mudhu resine chesi..... Adhikaram kosam poti paduthunnaruuuu...... Orders follow ayyaru antay meru sir's......

  • @Chaitu.B
    @Chaitu.B11 ай бұрын

    This video should be played repeatedly in Colleges and universities.Can not find a better Discussion about current electorates.👏🏼👍🏼

  • @GobindPanika-tb7ee
    @GobindPanika-tb7ee11 ай бұрын

    💙🇪🇺💙🇪🇺💙Love you sir jai bheem 😊💙🇪🇺💙🇪🇺

  • @riyaz433
    @riyaz43311 ай бұрын

    RSP sir is great

  • @kumarstudentcando3398

    @kumarstudentcando3398

    11 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ajaynagarade
    @ajaynagarade11 ай бұрын

    JaiBhim RSP Sir ji 🌻💙

  • @shivagangapuram1831
    @shivagangapuram183111 ай бұрын

    diverse and perfect views on single subject by Two true leaders ✊♥🔥

  • @rajendrakumargopi1956
    @rajendrakumargopi195611 ай бұрын

    People needs this kind of interview to get aware of society, policies and political democracy....

  • @baburao255
    @baburao25511 ай бұрын

    It is very interesting to debate both IAS JP garu and IPS Praveen Kumar garu we learn a lot of things from you sir thanks this type of debate is required today🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @KurmaAravind
    @KurmaAravind11 ай бұрын

    Jp sir&rsp sir ku jai beem

  • @viranshteja1655
    @viranshteja165510 ай бұрын

    Both are super b sir 🙏🙏🙏🙏🙏😊

  • @davidmjmc
    @davidmjmc11 ай бұрын

    జై RSP jai BSP

  • @tippanachandu9928

    @tippanachandu9928

    11 ай бұрын

    😂😂😂😂😂

  • @masaramambhi5869
    @masaramambhi586911 ай бұрын

    RSP&JP Two legends on one frame.

  • @funguy5676
    @funguy567611 ай бұрын

    Dr. JP Sir is very clear in his ideology, ideas with practically oriented mindset but people did not supported him. He treat everyone equal unlike other person

  • @kalyanvattiprolu9389
    @kalyanvattiprolu938911 ай бұрын

    Jaya prakash sir mee Inspiration tho nenu kuda caste certificate 10th class lo nundi thisivesanu nenu kuda maa family👪 meeku big fan's🎉🎉🎉🎉🎉

  • @srinivasparvathi3539
    @srinivasparvathi353911 ай бұрын

    Master key praveen sir

  • @Saikanth-Msk
    @Saikanth-Msk11 ай бұрын

    Make these kind of discussions more. JP sir and RSP sir ❤...... Include more other intellectuals for deep discussions involving the problems that India facing today.

  • @anushabashikala6824
    @anushabashikala682411 ай бұрын

    ఇద్దరు కలిసి మాట్లాడటం happy ga ఆలోచన యుదం గా ఉంది 💐👏

  • @praveenkodavati9505
    @praveenkodavati950511 ай бұрын

    Two great lengends on screens ..great splendid to eyes and information to the brain

  • @sudhakarbhukya4312
    @sudhakarbhukya431211 ай бұрын

    I met Dr JP sir when I was in 12th standard..I didn't have franchise at that time...Now I'm a Gazetteted Officer,Here comes the RSP Sir..❤

  • @hurricane3675

    @hurricane3675

    11 ай бұрын

    Suna?

  • @hurricane3675

    @hurricane3675

    11 ай бұрын

    Matampalli?

  • @sudhakarbhukya4312

    @sudhakarbhukya4312

    10 ай бұрын

    Who's this????

  • @sudhakarbhukya4312

    @sudhakarbhukya4312

    10 ай бұрын

    Myself only

  • @hurricane3675

    @hurricane3675

    10 ай бұрын

    @@sudhakarbhukya4312 light teesko mama. I know you.

  • @jeevanreddy5159
    @jeevanreddy515911 ай бұрын

    మన భారతీయులు 77 ఏళ్ల స్వాతంత్య్రంలో బానిసలుగా జీవించడానికి ఇష్టపడుతున్నారు, ఇప్పటికీ పేదరికంతో పోరాడుతున్నారు, ఇప్పటికీ ప్రజలు మత విశ్వాసాలతో పాటు కుల భావాలతో ప్రోత్సహిస్తున్నారు మరియు మద్దతు ఇస్తున్నారు, ఇప్పటికీ జీవన నాణ్యత లేదు, ఇప్పటికీ అవినీతి రాజకీయ నాయకులకు మద్దతు ఇస్తున్నారు, ఇప్పటికీ తిండి, మద్యం కోసం రాజకీయ నాయకుల వెనుక నడుస్తున్నారు. 77 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవం యొక్క అర్థం ఏమిటి, బ్రిటిష్ పాలన మరియు అవినీతి మత కులాల ఆధారిత భారతీయ రాజకీయ పాలన మధ్య తేడా లేదు, ఏది ఏమైనా బానిస చేతికి సంకెళ్లతో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

  • @maruthimusini4943
    @maruthimusini494311 ай бұрын

    ప్రజాసేవకే అంకితమైన ఇద్దరు మేధావులు

  • @nakkaravinder9405
    @nakkaravinder940510 ай бұрын

    IAS,మరియు IPS sir గార్లకి 🙏 మీరు ప్రజల అభ్యున్నతి అభివృధి కోరుకునేవారు విద్య ,ఆరోగ్యం ప్రజకి ఉచితంగా అందేలా మీరు కృషి చేయాలనేది నాకోరిక .రాష్ట్రంలో 90% ప్రజలు ఓటు హక్కును నిర్వతిస్తే అప్పుడు ఓటుకు విలువిచినట్టు .డబ్బులకి మద్యానికి ఓటును అమ్ముకుంటే దేశ అభివృద్ధి నీ తాకట్టు పెట్టినట్టు రాజకీయ పార్టీల కి నాయకులకి భజన చేయకూడదు .

  • @MBABUNAIKBabu
    @MBABUNAIKBabu11 ай бұрын

    RSP SIR iam big fan of u sir

  • @sathishgunja1283
    @sathishgunja128311 ай бұрын

    విడగొట్టి పాలించు అనేది బ్రిటిష్ వారి నుండి వచ్చిన కూడా మాన రాజకీయ పార్టీలు అన్నీ ఇదే విధంగా పాలించున్నాయి

  • @srikanthkonda6191

    @srikanthkonda6191

    11 ай бұрын

    ఒకాయన ..కులం పేరుతో దాదాపు ఓ దశాబ్దం ....Edn dept ను సంకనకిచ్చిండు... .. చాలా మంది పిల్లల్ని psycho లను తయారు చేశారు... సమాజం నుంచీ isolate చేశారు.... అతనూ తప్పుచేశారు....( వాస్తవానికి తనకూ వచ్చిన మంచి అవకాశం తో intigrate చెయ్యడానికి ప్రయత్నం చేయాలి) కానీ పిల్లల మేదల్లలో హిందూ మతం పై అణువణువు ద్వేషాన్ని పెంచాడు.. కానీ అతనిలో..తప్పూ చేశాననే ఆ పశ్చాత్తాపం ఇంకా ఇప్పట్లో రాదు... ... *ఇప్పుడు రాజకీయాలూ చేస్తున్నాడు....

  • @ashokkodavati7348
    @ashokkodavati734811 ай бұрын

    Rsp Sir 🙏🏻

  • @user-kn3qk9tz6s
    @user-kn3qk9tz6s11 ай бұрын

    నేటికి ఎక్కువ మంది అధిక శాతం ఉంటే ఎక్కువ ఆదాయం అనే సంస్కృతి లో మనం వునపుడదు. జనాభా లెక్కల ప్రకారం ఎలా న్యాయం చేస్తారు సర్. మన తాత్కాలిక అవుసరాల కోసం నాయకులను ఆదర్శనంగా చుపిస్తున్నాము. నెహ్రు హయాములో, మొదటి పది సంవత్సరాలలో ఎంతో ప్రగతి సాధించాము. ల్యాండ్ రిఫార్మ్స్, సోషల్ రిఫార్మ్స్, అన్ని రకాల పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ఐటీ ఐఐఎం స్థాపిచడం, రాకెట్ ని అంతరిక్షం లో కి పంపించడం. వోట్ ని పక్కకి పెట్టి ఎలా అందరికి న్యాయం జరగాలి ఆలోచిదం

  • @lingarajpidamarthi5603
    @lingarajpidamarthi560311 ай бұрын

    నిద్రపోతున్నా...ఓ మత్తులో వున్న సమాజాన్ని మేల్కొల్పే.... ఓ గట్టి ప్రయత్నం.... సూపర్ sir

  • @sudeepheni6016
    @sudeepheni601610 ай бұрын

    Two legends in one frame 🙏🙏

  • @kotikalabalachandar4047
    @kotikalabalachandar404710 ай бұрын

    2 Super Heroes of Independent 🇮🇳

Келесі