No video

ISRO చంద్రయాన్ -3 లు సాధిస్తుంటే, మిగతా ప్రభుత్వ సంస్థలు .. ? Dr. Jayaprakash Narayan

#isro #chandrayaan3 #chandrayan3update #chandrayan2 #jayaprakashnarayana #loksatta
ఓ పాతికేళ్ల క్రితం భారత్ చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండయిన మొట్టమొదటి దేశమవుతుందంటే అంతా నవ్వేవారని, కానీ మనమంతా సరైన కృషి చేస్తే ఇకముందు చంద్రయాన్-3 లాంటి విజయాల్ని వివిధ రంగాల్లో తరచూ సాధించగలమని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు.
సమర్ధుల్ని బృందాలుగా ఏర్పాటు చేసి, లక్ష్యం మీద దృష్టి పెట్టి, ప్రభుత్వ రోజువారీ జోక్యం లేకుండా జవాబుదారీతనం ఏర్పరిచే ఎగ్జిక్యూటివ్ ఏజన్సీ నమూనా వల్ల ఇస్రో వంటి సంస్థలు ఘనవిజయాలు సాధిస్తున్నాయని, ప్రభుత్వం మాత్రమే చేయాల్సిన పనుల్లో ఇదే తరహా ఏర్పాట్లు చేస్తే చాలా ప్రభుత్వ
సంస్థల్లో, కార్యాలయాల్లో ఇదే తరహా ఫలితాల్ని సాధించగలమని, ప్రజలకు సేవల్ని పెంచగలమని JP తెలిపారు.

Пікірлер: 484

  • @gayatriengineering4109
    @gayatriengineering410911 ай бұрын

    140. కోట్ల మంది ప్రజలు తలకి 4 రూపాయలు అయితే 560 కోట్లు అవుతుంది కదా. తలకి 4 రూపాయలు అంటే ఎంతటి బీద వారైనా ఇవ్వగలరు. కానీ 4 రూపాయలకే ఇంత ఆనందం ఎప్పటికీ రాదు.

  • @polapallydharmender1817

    @polapallydharmender1817

    11 ай бұрын

    👌 namaste

  • @satyanarayanamullapudi5082

    @satyanarayanamullapudi5082

    11 ай бұрын

    మంచి విశ్లేషణ బ్రదర్ 👏👏👏👏👏

  • @janaiahb4602

    @janaiahb4602

    11 ай бұрын

    Well said

  • @ladiprasadrao5807

    @ladiprasadrao5807

    11 ай бұрын

    చంద్రయాన్ 3 అద్భుతం! మీ కామెంట్ అద్భుతం! జై జగన్నాథ్!

  • @monanethi503

    @monanethi503

    11 ай бұрын

    ట్రూ.. బాగా చెప్పారు 👌👏😊

  • @SreenivasreddyRanabothu
    @SreenivasreddyRanabothu11 ай бұрын

    ఎన్ని వేల కోట్లు పెట్టినా జాతికి ఈ గర్వం రాదు 🤔 ఇటువంటి వి కేవలం అగ్రదేశాళాలోనే సాధ్యం అనుకోకుండా.. మనం కూడా సాధించగలం అనే ఆత్మవిశ్వాసం అన్నిటికంటే గొప్పది. 💐

  • @gopiramesh7660

    @gopiramesh7660

    11 ай бұрын

    0

  • @konjerlamadhavarao9450

    @konjerlamadhavarao9450

    11 ай бұрын

    కరెక్ట్ sir మీరుచెప్పినది. పనికిమాలినవాళ్ళు ఎన్నో అంటారు మనం పట్టించుకోవాలి

  • @user-os4nw2oo1d
    @user-os4nw2oo1d11 ай бұрын

    మీలాంటి మేధావులు మన దేశ భావితరానికి చాలా అవసరం సార్

  • @tigernarendra

    @tigernarendra

    11 ай бұрын

    Manaku emi thakkuva Brother....manamuu cheyyagalamuu.....

  • @meesalaramakrishna2106

    @meesalaramakrishna2106

    11 ай бұрын

    Yes sir, 🌹 correct.

  • @ramakrishnachalasani8853

    @ramakrishnachalasani8853

    11 ай бұрын

    ​@@meesalaramakrishna2106e

  • @rainbowraj9336

    @rainbowraj9336

    11 ай бұрын

    మేదవా? JP గారూ ఏమన్నా సైంటిస్త

  • @hasinidiary
    @hasinidiary11 ай бұрын

    జేపీ గారు సూపర్గా చెప్పారు ఎప్పుడైనా జయహో ఇస్రో జయహో భారత్

  • @uttamraoponugoti709
    @uttamraoponugoti70911 ай бұрын

    🙏JP గారు సంబాషాణ ఎల్లప్పుడూ సరి అయ్యిందే వారు మేధావుల్లో ప్రముఖులు ప్రజల మనిషి ప్రజల కోసం విగ్యాన్ని త్యాగం చేసిన మనిషి 👌🙏

  • @rajeshgoodthinkings4474

    @rajeshgoodthinkings4474

    11 ай бұрын

    Jp sir💐💐💯🙏

  • @venkateshwaraokolla5963

    @venkateshwaraokolla5963

    11 ай бұрын

    Tqsjpgaruallthebestsir

  • @gchennareddy6589
    @gchennareddy658911 ай бұрын

    శ్రీ జయప్రకాష్ నారాయణ గారికి ధన్యవాదాలు. శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించిన అందుకు.

  • @kvenkataramarao2414
    @kvenkataramarao241411 ай бұрын

    ❤ దేశానికి సమర్థవంతమైన సైంటిస్టులు నిపుణులు మనకి పూర్వం నుంచే భారతదేశానికి ఎప్పుడు ఉన్నారు దేశానికి సమర్థవంతమైన రాజకీయ నాయకులు లేరు కుటుంబ స్వార్థం తప్ప ఏమీ లేదు

  • @user-os4nw2oo1d
    @user-os4nw2oo1d11 ай бұрын

    గుడ్ ఈవెనింగ్ సార్ ఇంత మేధస్సున మన భారతదేశం నాయకుల దగ్గర లేకపోయింది

  • @allurirams

    @allurirams

    11 ай бұрын

    Yem Ippudunna Pradhana Mantri Ki Lekundane Inni Developments Jarugu thunnaayaa ??? Jp Gaaru Cheppina Danlo Meekarthamainadi yenti , Maa Korika JP GAARU ONLY JP GAA KAKUNDA " B JP " GA UNTE AAYANA CHEPPINAVI SADHYAMAVADAM KHAAYAM

  • @vrsssarma9608

    @vrsssarma9608

    11 ай бұрын

    Nayakula daggira medhassu vundi kani kondaru daanni dhanarjana kutumba palana kosam vupayogistharu.

  • @allurirams

    @allurirams

    11 ай бұрын

    @@vrsssarma9608 Mee Abhiprayaani KUDA NENU Gowravisthunnanu 👍

  • @bhavanapratapani9961

    @bhavanapratapani9961

    11 ай бұрын

    @@alluriramsmost sad part is thinking that BJP is intelligent enough party and forgetting the founders of this institution Cv Raman, IISC, Nehru , tatas, Vikram Sarabhai , Homi Bhabha, APJ and their work their 😢, sorry to say it but when history is being made one should not forget the past, and boast only about the present, it is the minimum one can do for future generations to make them understand what is the real set backs and achievements of past (history) which paved the way for today’s victory. When the foundation is forgotten then there is no future 😢

  • @allurirams

    @allurirams

    11 ай бұрын

    @@bhavanapratapani9961 Yes ma'am your analysis is very good but the governments running these days who are giving encouragement to whom is giving courage when they are defeated is also important. Ever since our independence, our grandparents and our fathers have been watching us. In the last 75 years, any development is done only from the taxes we have collected, but the past rulers think that every little work is done by their family, and the people of the country do not think that they are doing it.

  • @popularkitchen
    @popularkitchen11 ай бұрын

    చందమామ రావే జాబిల్లి రావే కొండేకి రావే మా విర గదా విన్నవే... జయహో భారత్..సహో ఇస్రో🇮🇳

  • @SaiSeshadrischoolRampakhana
    @SaiSeshadrischoolRampakhana11 ай бұрын

    Sir మీరు చాలా తెలివైనవారు sir, కొంచం కదిపేస్తే పుట్టుపూర్వోత్తరాలు మొత్తం చెప్పేస్తారు sir. Thank you Sir, జై హింద్ జై భారత్ 🙏🙏🙏

  • @lakshminandula5303
    @lakshminandula530311 ай бұрын

    అభివృద్ధి చెందేశాలు తప్పక శాస్త్రీయ పరశోధనలకొరకు తప్ప నిసరిగాప్రోత్సాహిం చటం తప్పనిసరి…👌👍👏🤝

  • @ramammap.v3286
    @ramammap.v328611 ай бұрын

    అపజయం విజయానికి తొలి మెట్టు.. జై భారత్, జై ఇస్రో... 🙏🏼🌹🍎🇮🇳🇮🇳💪🏼💪🏼

  • @user-qi8kl9rd9d
    @user-qi8kl9rd9d11 ай бұрын

    పెద్దలు చెపుతుంటారు పోయిన చోట వేతు క్కోమంటారు యిది అక్షర సత్యం ముమ్మాటికీ నిజం ప్రతి మనిషి కి ఓటమి వుంటది కుంగి పోకుండా మళ్ళీ ప్రయత్నించాలి అప్పుడే విజయం సాధ్యం కానీ మనదేశం లో స్వార్ధ రాజ కీయ నాయకులు కనీస అక్షర జ్ఞానం లేని వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు అవుతుంటే దానికి కారణం ప్రజలు యికానైనా ప్రజలు ఆలోచించాలి అనేక రంగాలలో ఉన్నత వ్యక్తులు చాలా మంది వున్నారు స్వార్థం తో వారిని రాజకీయం ప్రోస్స్త హించట్లేదు

  • @sowjanyahrr
    @sowjanyahrr11 ай бұрын

    ISRO is the only organisation where jobs are given on merit not based on castes.

  • @malipeddibalathimmareddy5026
    @malipeddibalathimmareddy502611 ай бұрын

    అక్షర సత్యం మన ప్రభుత్వ అధికారులు ISRO vati ఘన విజయాలను, అంకిత భావాన్ని చూసి చాల నేర్చుకోవాలి

  • @ganeshambachu6429
    @ganeshambachu642911 ай бұрын

    జై ఇస్రో జై భరత్

  • @ksreddy115
    @ksreddy11511 ай бұрын

    అంతరిక్ష పరిశోధనలు, అణు పరీక్షల లాంటివి చేయకుంటే మనం వెనుక బడిపోతాము. మనలను ఇబ్బంది పెట్టే దేశాలకు ఈ ప్రయోగాలు, ఒకరకంగా మంచి సమాధానాలు అవుతాయి.

  • @viswanathp4698
    @viswanathp469811 ай бұрын

    కృతజ్ఞతలు సార్ మీ విశ్లేషణ కు. భారత్ మాత ‌హత్యగావించబడింది అని గావుకేకలు వేసేవారికి చంద్రునిపైకి ఎగిరాము అంటే జీర్ణించుకోవడం కష్టం.

  • @kechi_kechi

    @kechi_kechi

    11 ай бұрын

    ఇండియా మేధావులకు ఏడవడమే ముఖ్యం

  • @Py23658
    @Py2365811 ай бұрын

    ISRO project ఏది చేస్తారో అందులో వేరే department వాళ్ళు కూడా వెళ్ళలేరు. మొత్తం ఒకే టీమ్ తో పని చేస్తారు. అంటే అందులో పని చేసే వారు కూడా వెళ్ళలేరు. ఆ ప్రాజెక్ట్ చేసే వారి ఐడి కార్డ్ సెపరేట్.

  • @rameshnayar7924
    @rameshnayar792411 ай бұрын

    సార్ మీ లాంటి నాయకుడు ప్రతి రాష్ట్రనికి ముఖ్యమంత్రి గా ఉండాలి అప్పుడు మన దేశం అమెరికానీ అరనిమిషంలో వెనక్కి నెట్టి నెంబర్ వన్ అవుతుంది ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం న్యాయం ఉపాధి మాత్రమే ఉచితంగా ఇచ్చి మిగతావి ఏవి ఉచితంగా ఇవ్వకూడదు 🙏🙏

  • @avinashteja1620

    @avinashteja1620

    11 ай бұрын

    😂😂😂😂Ap పౌరుల సంవత్సర సగటు ఆదాయం 1.60 లక్షలు ప్రభుత్వ ఉద్యోగుల సంవత్సర సగటు ఆదాయం 8.50 లక్షలు రాష్ట్రం మొత్తం వసూలైన పనులలో సగానికి పైగా 80000 కోట్లు ఈ అసమర్ధ ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టి లంచాలు ఇచ్చి పోషిఇచ్చే కర్మ సాధారణ పౌరుల మీద భారం. బేసిక్+పీఎఫ్+టి ఏ+డీ ఏ+హెచ్ ఆర్ ఏ+ గ్రాట్యుటీ+పెన్షన్+ఐ ఆర్+ఇన్క్రెమెంట్స్+prc సంవత్సరానికి 15 ఏఆర్న్డ్ సెలవులు 15 కేసుఅల్ సెలవులు 12 మెడికల్ సెలవులు+ 15-20 పబ్లిక్ సెలవులు+ శని ఆదివారాలు హెడ్ ఆఫీస్ వాళ్లకు, సెకండ్ శనివారం ఆదివారం జిల్లా మండల గ్రామా ఆఫీసులకు ఇచ్చి ప్రజల మీద పెత్తనం చాలాయిస్తూ,లంచాలు దొంగ లెక్కలు జీతాలు చాలక పోయారు పాపం Rtc నష్టాలు pvt ట్రావెల్స్ లాభాలు Bsnl నష్టాలు pvt టెలికాం లాభాలు Govt స్కూల్ జీతలెక్కువ చదువులు తక్కువ pvt విద్యాసంస్థల్లో ర్యాన్కులు ప్రభంజనం Govt స్పీన్నింగ్ మిల్స్ నష్టాలు pvt మిల్స్ లాభాలు Apco నష్టాలు pvt షాపులు లాభాలు Alwyn బస్సుల తయారు నష్టాలు pvt టాటా లేయలాండ్ మహీంద్రా లాభాలు లీడకప్ నష్టాలు pvt చెప్పుల కంపనిలు లాభాలు లేపాక్షి నష్టాలు pvt హస్తకళాల షాపులు లాభాలు Govt సుగర్మిల్స్ నష్టాలు pvt కంపనీ లాభాలు Govt పాల డైరీలు నష్టాలు pvt లాభాలు Govt హాస్పిటల్స్ బాధ్యత రాహిత్యం pvt హాస్పిటల్ లో తక్షణ వైద్యం Govt విద్యుత్ సంస్థలు నష్టాలు రిలయన్స్ టాటా పవర్ లాభాలు😂😂 Govt ఎయిర్లైన్స్ నష్టాలు pvt లభాలు Govt బ్యాంకులు నష్టాలు ఐసీఐసీఐ హెచ్డీఫ్సీ లాభాలు Govt పోలీస్ వ్యవస్థ కూడా ఇతర దేశాలగా ఆర్మీ తో అనుసందానం చేసి నడపలి దానికి ప్రత్యంన్యాయం ఈ ఉద్యోగులు దేశ ప్రగతికి భస్మాసుర హస్తం జయప్రకాష్ నారాయణ కేజ్రీవాల్ చంద్రబాబు మోడీ వాజపేయి లాంటి నాయకులు పదవిలోకి వస్తే ఈ ఉద్యోగులకు పని చేయడం కత్తిమీద సాము. 😂😂😂😢😂😢

  • @syamprasannakandra1875

    @syamprasannakandra1875

    11 ай бұрын

    రాజకీయ జోక్యం,రాజకీయ అవినీతి ప్రభుత్వ వ్యవస్థల కు పాకి వెర్రితలలు వేస్తుంది. ఇది చరిత్ర. ఇస్రో గురించి ఇస్రో పాలనా గురించి జయప్రకాష్ గారు ఏమి చెప్పుచున్నది అర్థం చేసుకో గలరు.

  • @srinivasrao6685

    @srinivasrao6685

    11 ай бұрын

    J.p garu j.d garu manchi medhaavulu kani maname varini gelipinchukolekapoyam lopam manalone vundhi mitrama

  • @MSR1477-d6m

    @MSR1477-d6m

    11 ай бұрын

    @@avinashteja1620 చాలా చాలా చక్కగా చెప్పారు.

  • @subhash7588
    @subhash758811 ай бұрын

    నమస్తే జేపీ సార్ , చాలా బాగా చెప్పారు , మీలాగా దేశం గురించి ఆలోచించడం చాలా తక్కువ ఒక మూర్ఖుడు ఎంత నీచంగా ట్వీట్ చేశాడో ఇంక ఒక పెద్ద యాక్టర్ కానీ చాలా చిన్న బుద్ధి , ఒక నిస్వార్థ ప్రభుత్వం పాలన దేశ అభివృద్ధి కి మార్గం , అయినా ఇంకా ఇంకా మన దేశం బాగుపడాలి అభివృద్ధి చెందాలి . జై మాతా జీ , జై భారత్ , జై హింద్, వందేమాతరం .

  • @forestlifer289
    @forestlifer28911 ай бұрын

    రాజకీయాలు లేనంతవరకు మన కుల పిచ్చ తెలుగు వాళ్ళు ఇస్రో లో దూరనంత వరకు ఇస్రో చాల సక్సెస్ అవుతాది

  • @nikhildamerla7352

    @nikhildamerla7352

    11 ай бұрын

    ISRO success ayindi bcz there is no reservation for r&d department

  • @varsha24737

    @varsha24737

    11 ай бұрын

    Kulapichi reservation kavali, free kavali vallaki vundi.govt exams lo kulam based qualification marks enduku.mee kulala pillalaki fee reimbursement kaavali. Kulam tho Anni benefits teesukuntu. OC la meeda PADI edusthunnaru enduku. Meeku kulam vaddu ayithe first reservation apandi adagandi. E Reservations valla development taggindi.anni govt sectors lo BC,SC,ST vunnaru they don't work. Defence lo knowledge important.

  • @dhanalakshmichintapalli6017
    @dhanalakshmichintapalli601711 ай бұрын

    Sir మీరు చాల గొప్ప వ్యక్తి మీరు మన దేశానికి ప్రధాన మంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను స్వార్ధపరులు మాత్రమే మన దేశాన్ని పాలిస్తున్నారు ఏ స్వార్ధం లేని మీ లాంటి వాళ్ళు కధా పాలించాలి

  • @ganti6773

    @ganti6773

    11 ай бұрын

    ప్రజలు గొర్రెలు. గొర్రె కసాయి వాడ్ని నమ్ముతుంది. ప్రజలు కి ముందు చూపు కావాలి. ఎవ్సర్ని ఎన్నుకొన్న దేశం బాగుంటుంది. నేటి AP లో ఉచితాలు పథకాలు ప్రజల్ని నిర్వీర్యం చెందుతుంది. TTD లో నేటి దుర్దశి ఏంటి అందరికి తెలియాలి. అవినీతి పరులుకి ఆశ్రయము TTD కాకూడదు. మన హిందు సాంప్రదాయం ప్రకారం ఇటువంటి వారి సంఖ్య TTD లో ఉండడము మన కే ముప్పు.

  • @ganti6773

    @ganti6773

    11 ай бұрын

    రాను రాను, ఆంద్రప్రదేశ్ వనరులు, నదులు, కొండలు, వాగులు, ఖనిజ సంపదను దుర్వినియోగ ము మన నాయకులే వాటిని ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన లేకుండా స్వంత ఆస్థి పెరుగుదల. వారికి, ప్రభుత్వ యంత్రాగము తహిసిల్దార్ ప్రత్యేకంగా మద్దత్తు పలుకుతున్నారు అవినీతికి. అదే సామన్య ప్రజలకి న్యాయం అందుబాటులో లేదు.

  • @umadevi901

    @umadevi901

    11 ай бұрын

    Desaniki niswarda pm ne chestunnaru,kani mana rastram lone mee christain jalagam chestunnadu,mundu upavasa prardanaluchesi gelipimcharu kada ,sani mana rastraniki vilayathandavam chestumdi

  • @chandranaraparaju
    @chandranaraparaju11 ай бұрын

    Jayaprakash sir said the right thing. Unless we achieve self reliance in technology, we cannot sustain by ourselves in this world.

  • @surigimalliahgoudsurigimal8755
    @surigimalliahgoudsurigimal875511 ай бұрын

    చాలా బాగా చెప్పారు సార్ మీలాంటి విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లు దేశానికి ఎంతో అవసరం చాలా బాగా చెప్పారు

  • @syamprasannakandra1875

    @syamprasannakandra1875

    11 ай бұрын

    విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్లు ఎంతోమంది ఉన్నారు అయితే కులతత్వం జ్ఞానులను కాటువెస్తుంది . మనవాడు. అనేభావన పోయి మనదేశం అనే భావన రావాలి.శాస్త్ర పరిశోధన ల పై ఇంకా బడ్జెట్ పెరగాలి.శాస్త్ర సాంకేతిక వ్యవస్థలలో కూడా కులతత్వం పెరగ కుండా చూసుకోవాలి .విజ్ఞానం ప్రధానం.

  • @jaganmohanreddy715
    @jaganmohanreddy71511 ай бұрын

    Super JP sir garu

  • @medurumuniraja7233
    @medurumuniraja723311 ай бұрын

    శాస్త్ర వేత్తలు అందరు మాతృ భాషలో చదివినవారే పరబాష కాడు 🙏🏽

  • @devulapallyramchandraiah739
    @devulapallyramchandraiah73911 ай бұрын

    A pride and joyful moment to all Indian citizens. Congratulations to ISRO team💐 Mera Bharat Mahan🙏😄

  • @gannevaramvinay1966
    @gannevaramvinay196611 ай бұрын

    మీ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి కావాలి ఇండియా చాలా డెవలప్ అవుతుంది 🙏

  • @DileepreddySobhaKrishna
    @DileepreddySobhaKrishna11 ай бұрын

    ❤ Proud to have you born in our country. Long Live JP Sir. Hope you take care of your healt for a long life with us.(following nds or dip diet or naturopathy). We want you to live longer and healthy. Your guidance is very much needed for this country and youth.

  • @suryanarayanamurtyyellajos9590
    @suryanarayanamurtyyellajos959011 ай бұрын

    It is not just landing on moon.Signified much more.Our pride,our honour our determination,our self confidence and the higher bench marks of progress for us.Cant describe our happiness in words my brother and sister

  • @venkatreddy8829
    @venkatreddy882911 ай бұрын

    Credible explanation , and very well presented of India coming of age in technology sphere. Great communicator with clarity of thought

  • @sv2200
    @sv220011 ай бұрын

    కరెక్ట్ గా విశ్లేషణ చేశారు సర్, దీని ఫలితము మున్ముందు అవసరం గా మారవచ్చు , ప్రస్తుతమునకు అనవసరం గా అనిపించవచ్చునేమో గానీ , సమాజము లో ఏ పరిస్థితులకు తగినట్లు అనుగుణంగా ఆయా మార్పులు వస్తూ ఉండడము హర్షణీయం నిజం గా , ధన్యవాదములు సర్ , జయహో భారత్ మాతా, 👌👌👍👍💐💐

  • @kolavenkatarao4074

    @kolavenkatarao4074

    11 ай бұрын

    ..Sir now in our country only 5 percent citizens w ith ptriatic sprit educating their chil dren to serve our nation as scientists. They are bringing FAME to our nation The present constitution in the gise of Democracy allowing only Goondas to enter parliament . unless we amend our Constitution and bring strict Law to punish the Mps who are misbeheaving in parliamnt the joy we are enjoying now will be a Nightmare for our next Generation

  • @krishnaarelentlesshunter5752
    @krishnaarelentlesshunter575211 ай бұрын

    Had it not been for reservation and minority appeasement, our country would've been a way ahead now. ISRO will shine as long as it remains free from vote bank politics. Jai Hindh.

  • @rajanigummadi9339
    @rajanigummadi933911 ай бұрын

    JP గారి లాంటి వారు దేశానికి ఎంత అవసరమో అది తెలుసుకొని ఆయన లాంటి వారి సలహాలతో నడుచుకుంటే దేశం చాల ముందుకు నడుస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వారిని పక్కకు తోసేస్తున్నారు. జై హింద్

  • @guruchinaswami3735
    @guruchinaswami373511 ай бұрын

    మేధా సంపత్తి ఉన్నదే శం మనది అట్లే మూర్కులు కూడా ఉన్న దేశం

  • @kittu5251
    @kittu525111 ай бұрын

    పది చంద్రయాన్లు పంపడానికి అయ్యేకర్చు ఓక్క రోజులో లంచంరుాపంలో సంపాదిస్తారు ఇదీ గర్వకారణమే

  • @pavangundu4356

    @pavangundu4356

    11 ай бұрын

    5251❤❤❤❤❤❤ లంచం తీసుకునే వాని చెంపమీద కాదు ఒక్కొక్క ను గు దా మీద తన్ని నట్టు కామెంట్ చేసినావ్ నువ్వు నిజమైన భారతీయుడిని

  • @nrsnrsraju3364

    @nrsnrsraju3364

    11 ай бұрын

    Anudukera mimalni desa droulu anedi Desam bagupadina nachadu

  • @booraramesh8991
    @booraramesh899111 ай бұрын

    Really you are right sir🙏

  • @ramsmohanrao9540
    @ramsmohanrao954011 ай бұрын

    Jp garu super sir

  • @sunitharajashekar8658
    @sunitharajashekar865811 ай бұрын

    Well said sir

  • @raop6376
    @raop637611 ай бұрын

    సర్ జయప్రకాష్ నారాయణ గారు మీ స్పీచ్ సూపర్బ్

  • @venkatreddykunduru850
    @venkatreddykunduru85011 ай бұрын

    Great debate

  • @seshagirithirunagiri9988
    @seshagirithirunagiri998811 ай бұрын

    Super ga chepparu sir

  • @narayanamurthyponnada5931
    @narayanamurthyponnada593111 ай бұрын

    Public sector units arevery important to our country . They are the back bone to the nation. We should not ignore. During covid time public sector units done great service. We should not forget

  • @raghurammankala7451
    @raghurammankala745111 ай бұрын

    ఇస్రో లో దేశం కోసం పనిచేస్తారు పేరు ప్రఖ్యాతుల గురించి పనిచేస్తారు.ఇతర సంస్థలలో దోచుకొనడం అనే ఉద్దేశ్యంతో నాయకులు అధికారులు పనిచేస్తారు

  • @gangadharvemulapally3174

    @gangadharvemulapally3174

    11 ай бұрын

    ఇది 100/నిజం

  • @swagstar7916
    @swagstar791611 ай бұрын

    కుల గజ్జీ అంటని ఏకైక సంస్థ ISRO అందుకే ఇంత గొప్ప విజయం మూట గట్టి దేశం లో అందరూ తల ఎత్తు కుని గర్వపడే లా. చేసారు ..

  • @dasharathanagavelly1119
    @dasharathanagavelly111911 ай бұрын

    శ్రీ జయ ప్రకాష్ గారి విశ్లేషణ చాలా బాగుంది. దేశ అభివృద్ధికి చాలా అవసరం. నేనొక తెలివైన వాన్ని అనుకొని ఈ ప్రయోగంపై నీచమైన ట్వీట్ చేసాడు. వేరే దేశంలో........ దెబ్బలు తినే వాడు.

  • @IPassedC1German
    @IPassedC1German11 ай бұрын

    JP highly intellectual. Excellent reasoning and oration 🎉

  • @rajamohanreddykalastri3467
    @rajamohanreddykalastri346711 ай бұрын

    Spontaneous and satisfied answers🎉

  • @siromani741
    @siromani74111 ай бұрын

    Super analisis JP GARU

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti86311 ай бұрын

    లాభనష్టాలు తెలియాలి తెలపాలి అవగాహన కల్పించాలి.

  • @surithorra151
    @surithorra15111 ай бұрын

    Thank you for great information Sir 🙏🙏🙏

  • @VenkataRamana-so2cf
    @VenkataRamana-so2cf11 ай бұрын

    Sir, you are a great visionary and a knowledgeable person. Hence, I always call you as the asset of India.

  • @madeti
    @madeti11 ай бұрын

    మిగతా వ్యవస్థలు స్వామి భక్తి ప్రకటించుచున్నారు. 🎉

  • @user-wn2fh9ug1f
    @user-wn2fh9ug1f11 ай бұрын

    స్వంత సంస్థ BSNL ను కాదని స్పెక్ట్రం మొత్తం ప్రైవేట్ కు ఇచ్చారు. Bsnl కూడా ఇస్తే ఇంతకంటే చాలా బాగుండేదేమో.

  • @avinashteja1620

    @avinashteja1620

    11 ай бұрын

    😮😂😂😢😂😂Ap పౌరుల సంవత్సర సగటు ఆదాయం 1.60 లక్షలు ప్రభుత్వ ఉద్యోగుల సంవత్సర సగటు ఆదాయం 8.50 లక్షలు రాష్ట్రం మొత్తం వసూలైన పనులలో సగానికి పైగా 80000 కోట్లు ఈ అసమర్ధ ప్రభుత్వ ఉద్యోగులకు పెట్టి లంచాలు ఇచ్చి పోషిఇచ్చే కర్మ సాధారణ పౌరుల మీద భారం. బేసిక్+పీఎఫ్+టి ఏ+డీ ఏ+హెచ్ ఆర్ ఏ+ గ్రాట్యుటీ+పెన్షన్+ఐ ఆర్+ఇన్క్రెమెంట్స్+prc సంవత్సరానికి 15 ఏఆర్న్డ్ సెలవులు 15 కేసుఅల్ సెలవులు 12 మెడికల్ సెలవులు+ 15-20 పబ్లిక్ సెలవులు+ శని ఆదివారాలు హెడ్ ఆఫీస్ వాళ్లకు, సెకండ్ శనివారం ఆదివారం జిల్లా మండల గ్రామా ఆఫీసులకు ఇచ్చి ప్రజల మీద పెత్తనం చాలాయిస్తూ,లంచాలు దొంగ లెక్కలు జీతాలు చాలక పోయారు పాపం Rtc నష్టాలు pvt ట్రావెల్స్ లాభాలు Bsnl నష్టాలు pvt టెలికాం లాభాలు Govt స్కూల్ జీతలెక్కువ చదువులు తక్కువ pvt విద్యాసంస్థల్లో ర్యాన్కులు ప్రభంజనం Govt స్పీన్నింగ్ మిల్స్ నష్టాలు pvt మిల్స్ లాభాలు Apco నష్టాలు pvt షాపులు లాభాలు Alwyn బస్సుల తయారు నష్టాలు pvt టాటా లేయలాండ్ మహీంద్రా లాభాలు లీడకప్ నష్టాలు pvt చెప్పుల కంపనిలు లాభాలు లేపాక్షి నష్టాలు pvt హస్తకళాల షాపులు లాభాలు Govt సుగర్మిల్స్ నష్టాలు pvt కంపనీ లాభాలు Govt పాల డైరీలు నష్టాలు pvt లాభాలు Govt హాస్పిటల్స్ బాధ్యత రాహిత్యం pvt హాస్పిటల్ లో తక్షణ వైద్యం Govt విద్యుత్ సంస్థలు నష్టాలు రిలయన్స్ టాటా పవర్ లాభాలు😂😂 Govt ఎయిర్లైన్స్ నష్టాలు pvt లభాలు Govt బ్యాంకులు నష్టాలు ఐసీఐసీఐ హెచ్డీఫ్సీ లాభాలు Govt పోలీస్ వ్యవస్థ కూడా ఇతర దేశాలగా ఆర్మీ తో అనుసందానం చేసి నడపలి దానికి ప్రత్యంన్యాయం ఈ ఉద్యోగులు దేశ ప్రగతికి భస్మాసుర హస్తం జయప్రకాష్ నారాయణ కేజ్రీవాల్ చంద్రబాబు మోడీ వాజపేయి లాంటి నాయకులు పదవిలోకి వస్తే ఈ ఉద్యోగులకు పని చేయడం కత్తిమీద సాము. 😂😂😂😮😂😢😂😢

  • @pratapreddyperam8603

    @pratapreddyperam8603

    11 ай бұрын

    BSNL 😂😂😂 ......

  • @narenderp7058
    @narenderp705811 ай бұрын

    Chala neat and excellent explanation by JP sir garu.Thank you sir🙏🙏💐💐

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu11 ай бұрын

    TQ sir very good analysis With out failures there is no win our Bharat proved hats off to ISRO

  • @lingamurthykomati8593
    @lingamurthykomati859311 ай бұрын

    Very knowledgeble information!

  • @kantarao1000
    @kantarao100011 ай бұрын

    Sir, You are very reasonable in delivering your speech on any topic. Your wisdom is visible clearly in your speech sir. Hat’s off to you.💐

  • @leelagaddipati3933
    @leelagaddipati393311 ай бұрын

    Kalpana Telugu scientist also there in Chandrayaan 3 team from Andhra. I. Wish JP garu will be our chief minister of Andhra Pradesh

  • @saitejaswini7623
    @saitejaswini762311 ай бұрын

    You are giving super explaination verywel

  • @himagiriparasingi8142
    @himagiriparasingi814211 ай бұрын

    ధన్యవాదాలు సార్.శాస్త్ర పరిజ్ఞానం గూర్చి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.

  • @g.v.sambasivarao8350
    @g.v.sambasivarao835011 ай бұрын

    Excellent analysis on various issues

  • @janakiramana9287
    @janakiramana928711 ай бұрын

    Good analysis

  • @medasanihimakumar8675
    @medasanihimakumar867511 ай бұрын

    ISRO is the brain child of Dr. Vikram Sarabhai and supported by the govt. of the day and successive govts.. Scientists and Engineers of ISRO also many private industries and many govt. Organisations involved. Credit goes to all.

  • @Sena-zf7ij
    @Sena-zf7ij11 ай бұрын

    @JP Loksatta జయప్రకాశ్ నారాయణ్ గారు, నమస్కారం అండి. ఈ వీడియోలో ఎలక్షన్స్ ప్రస్తావన తెచ్చారు కనుక మీకు నాదొక విన్నపం. మీరు కలెక్టర్ గా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీ లో ఎలక్షన్స్ ఎంతో సమర్ధవంతంగా, నిజాయితీగా మీరు నిర్వహించారు. ప్రస్తుత ఏపీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది సార్. ఎక్కడికక్కడ విపరీతంగా దొంగఓట్లు నమోదు చేయిస్తూ ఇంకో పక్క ప్యత్యర్ధి పార్టీ వారికి వోట్ వేస్తారు అని అనుమానం వచ్చిన ఓటర్ల పేర్లను గంపగుత్తగా వేల సంఖ్యల్లో ప్రతీ నియోజకవర్గంలో తొలగించటం, సాక్షాత్తు అధికార పార్టీనే ఇదంతా చేయిస్తూ ఉండటం, అధికారులు కూడా విలువలకు, నిజాయితీకి తిలోదకాలు ఇచ్చి అధికారపార్టీ కి సహకరించటం చూస్తుంటే ఇంకా మనది ప్రజాస్వామ్య విలువలు గట్టిగా ఉన్న దేశం అని ఎలా అనుకోవాలో అర్ధం కావటం లేదు అండీ. దయచేసి మీరు ఈ సమస్య మీద మాట్లాడాలి అని నా కోరిక అండి.

  • @pindivenkatasivarao4197

    @pindivenkatasivarao4197

    11 ай бұрын

    కానీ ఈయన కూడా మారిపోయారు బ్రదర్

  • @Sena-zf7ij

    @Sena-zf7ij

    11 ай бұрын

    @@pindivenkatasivarao4197 మారిపోయారు అని మీకు అనిపించినా ఆయనలో ఉన్న ఏదో గొప్పతనమే మిమ్మల్ని ఆయన వీడియో చూసేలా చేసింది కదా సోదరా.. వ్యవస్థలు బాగుండాలి అని తపన పడే వ్యక్తి అండి ఆయన. ఆంధ్ర ప్రదేశ్ లో ఓట్ల గల్లంతు వ్యవహారం ఆయనని తప్పకుండా బాధ పెట్టే ఉంటుంది..చూద్దాం.. ఒక వేళ జెపి గారు ఈ విషయం మీద మాట్లాడితే ఏం మాట్లాడుతారో.

  • @pindivenkatasivarao4197

    @pindivenkatasivarao4197

    11 ай бұрын

    @@Sena-zf7ij wait and see bro

  • @jbestatesseetharamam6835
    @jbestatesseetharamam683511 ай бұрын

    vidyavantulu samskaravantulu JP garu

  • @sanjeevchaganti6463
    @sanjeevchaganti646311 ай бұрын

    ISRO నే అమ్మేయలని recommend చేయనందుకు ధన్యవాదాలు సర్

  • @meeru17081943
    @meeru1708194311 ай бұрын

    Well said Sri Jayaprakash narayanan

  • @peesapati
    @peesapati11 ай бұрын

    సార్ మీరు చెప్పిన విధానాన్ని స్వార్ధ రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఎప్పటికీ అమలు చేయరు సార్

  • @pindivenkatasivarao4197

    @pindivenkatasivarao4197

    11 ай бұрын

    ఈయన కూడా తక్కువవారు కాదు

  • @prabhavathisrimathi1519

    @prabhavathisrimathi1519

    11 ай бұрын

    YOUARECORECTJPGARUTHAKKUVAVARUGADUHEISGREATINTELLECTUAL

  • @padmanabhuniram2860
    @padmanabhuniram286011 ай бұрын

    Bharath hindusthan bharat mathaki jai jaisriram

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri176211 ай бұрын

    Well said Jaya prakash narayan garu

  • @user-gy6ir4cl3s
    @user-gy6ir4cl3s11 ай бұрын

    Hats off sir

  • @suryabhai4096
    @suryabhai409611 ай бұрын

    My favourite person edhi maatladina chaala informative ga vuntaei sir maatalu kani mana indialo ilanti goppa vaallani gurthincharu vaari gnanani vupayoginchukoru 🙏🙏🙏🙏

  • @csnsrikant6925
    @csnsrikant692511 ай бұрын

    బాగా చెప్పేరు 👌 ఎగ్జిక్యూటివ్ మోడల్ పని తీరు చాలా శాఖలలో రావాలి 👍🤗

  • @rameshrasoori4669
    @rameshrasoori466911 ай бұрын

    Fentastic question and amazing response ...🙏

  • @allufamily8464
    @allufamily846411 ай бұрын

    Sir 600 crores per head 4.2 rs no problem we ready to give 6000 crores

  • @manojkumarreddy3436

    @manojkumarreddy3436

    11 ай бұрын

    Well said

  • @user-qn8vo1gd8c

    @user-qn8vo1gd8c

    11 ай бұрын

    Beautiful comment bro.

  • @allufamily8464

    @allufamily8464

    11 ай бұрын

    Tq you bro

  • @allufamily8464

    @allufamily8464

    11 ай бұрын

    Tq you bro

  • @govindareddymalapati1642
    @govindareddymalapati164211 ай бұрын

    రాజకీయ నాయకులు ఒక రొకరు వేలాది కోట్లు వెనుక వేసుకోవటము లేదా విజ్ఞానము కొరకు పెట్టిన 600 కోట్లు వృదా ఖర్చు ఎట్లా అవుతుంది .

  • @pavangundu4356

    @pavangundu4356

    11 ай бұрын

    నమస్తే రెడ్డి గారు దీంట్లో కమీషన్లు రావు కదా రెడ్డి గారు అందుకోసమే ఈ నాకొడుకులకి మంట😂😂😂

  • @ymsreddy2843
    @ymsreddy284311 ай бұрын

    Well explained sir. Great

  • @kalvakotk
    @kalvakotk11 ай бұрын

    Very nice analysis.

  • @HemanthkumarMella
    @HemanthkumarMella11 ай бұрын

    Great ❤

  • @venkataramanapolireddy8284
    @venkataramanapolireddy828411 ай бұрын

    Sir very nice speach

  • @janardhanreddyreddy5250
    @janardhanreddyreddy525011 ай бұрын

    ఇస్రో staff ki ఇంకా జీతాలు ఇవ్వలేదని టాక్

  • @ashokbandapalli7464

    @ashokbandapalli7464

    11 ай бұрын

    విగ్రహాలకు వేల కోట్లు ఖర్చు చేస్తాడు కానీ శాస్త్రవేత్తలకు జీతాలు సరిగా ఇవ్వడు, ఇస్రోను కూడా అమ్మేస్తాడేమో అందుకే జీతాలు ఇవ్వడం లేదు.

  • @sramanaidu1646
    @sramanaidu164611 ай бұрын

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు

  • @srip7331
    @srip733111 ай бұрын

    When genius explains... the concepts will become easy to understand... and when JP explain... even a monkey gets a knowledge... thats power of explanation

  • @ramohanreddy8685
    @ramohanreddy868511 ай бұрын

    Very very good comment bro

  • @sailajarani7765
    @sailajarani776511 ай бұрын

    బలమైన నాయకుడు ఉంటే దేశం బలం గా ఉంటుంది త్వరగా అభివృద్ధి చెందుతుంది బీజేపీ మళ్ళీ వస్తే భారత దేశం నంబర్ 1 గా ఉంటుంది

  • @nvenkatasubbaiah5893

    @nvenkatasubbaiah5893

    11 ай бұрын

    Now this man behaving as like communist idealogist,and trying for popularity,and posing a great political leader.

  • @buddikrishna1440
    @buddikrishna144011 ай бұрын

    Jai hind.hats of to Isro.

  • @user-lj7ph8jx2g
    @user-lj7ph8jx2g11 ай бұрын

    Your analysis good sir 🙏

  • @jakkidiraghavendarreddy2942
    @jakkidiraghavendarreddy294211 ай бұрын

    Excellent explanation by JP garu !!!

  • @santhoshthadishetty
    @santhoshthadishetty11 ай бұрын

    Sir there's no reservation in ISRO 🇮🇳 Only talent 👑

  • @Newsri
    @Newsri11 ай бұрын

    Good information

  • @chaithanyakumar2895
    @chaithanyakumar289511 ай бұрын

    ఒక్క విషయం మనం అందరం marchipothunnam 620 కోట్లు 620 కోట్లు అంటున్నారు ఆ డబ్బులు కూడా మన దేశంలో లో కే చేరింది మనం బయట దేశం నుంచి అరువు తెచ్చుకోలేదు మొత్తం మన దేశంలో కే చేరింది. Antho మందికి పని kalpincham కధా inthaka mundhu laga చైనా Products konukkoni వాడికి లాభం తెచ్చి పెట్టలేదు మన డబ్బు మన శ్రమ, మన ప్రయోగం manaperu మొత్తం మనకే మనమే

  • @SiddiSEnglish
    @SiddiSEnglish11 ай бұрын

    At 07:47 JP sir is explaining differences between PERT and CPM analysis which is core topic in Economics

  • @Kumar-xp8oy
    @Kumar-xp8oy11 ай бұрын

    Nice interview😊

  • @nmadhu1287
    @nmadhu128711 ай бұрын

    Jai Hind

  • @venkatesh3852
    @venkatesh385211 ай бұрын

    జయహో భారత్....

  • @munilakshmi978
    @munilakshmi97811 ай бұрын

    Efforts of our ISRO keep our standards in peak ... Congrats 🎉.... Best Exceutive process makes our lives better in any field like education ,health,high ways , Agriculture Etc.,..for us upcoming generation may also learn for what ever we did makes a history n inspiration to all.... N Jay prakash sir analysis is very accurate tnq sir,🙏🙏🙏 19:25

  • @pernivenkateswararao4634
    @pernivenkateswararao463411 ай бұрын

    Sir your analysis is excellent on all subjects. Thank you sir.

  • @ymeena169
    @ymeena16911 ай бұрын

    Great sir bagacheperu sir 👍🙏

Келесі