No video

RS Praveen Kumar Never before Exclusive Interview Part -2 || Thulasi Chandu

RS Praveen kumar Exclusive Interview
Part-1 : • RS Praveen Kumar Never...
Part-2 : • RS Praveen Kumar Never...
బహుజన రాజ్యం, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పై నా అనాలసిస్ వీడియో లింక్:
• RS ప్రవీణ్ కుమార్ & తె...
--------------------------------
Camera - Bharat Duvvada ( / _un_professional_fotog...
Sai Venkatesh Vulleti
Edit: Bharat Duvvada
-------------------------------------
Join this channel to get access to perks:
/ @thulasichandu
మీ సపోర్టే ఛానల్ బలం :
Support independent journalism. Become a member now:
www.youtube.co...
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు మాత్రమే గూగుల్ పే ఆప్షన్ ఉపయోగించి సపోర్ట్ చెయ్యగలరు.
2. Google Pay No: 9502087015
------------------------------------
Follow
Instagram : / ​
Facebook: / j4journalist​
Twitter: / thulasichandu1​
=======================================================
Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu
కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...
మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
studio.youtube...
దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
• దేశం కోసం, ధర్మం కోసం ...
అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
• కొత్త వ్యవసాయ చట్టాల్ల...
హైదరాబాద్ హోం టూర్
• Video
లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
• లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
• Video
• 'కాగ్నిటివ్ వాక్సిన్''...

Пікірлер: 424

  • @ThulasiChandu
    @ThulasiChandu2 жыл бұрын

    ఈ ఇంటర్వ్యూ మొత్తం.. షార్ట్ వీడియోల రూపంలో నా మరో ఛానల్లో అప్ లోడ్ చేస్తాను. Please Subscribe "Thulasi Chandu shorts" kzread.info/dron/94vdqvBfofiuxLTlxIi9hQ.html

  • @sailajoji.s.christ6752

    @sailajoji.s.christ6752

    2 жыл бұрын

    Ok mem

  • @laxminarayanapappula8377

    @laxminarayanapappula8377

    2 жыл бұрын

    Medam చాలా చక్కటి interview

  • @laxminarayanapappula8377

    @laxminarayanapappula8377

    2 жыл бұрын

    Good Interview

  • @macharlasaidulu2391

    @macharlasaidulu2391

    2 жыл бұрын

    Excellent

  • @profitsecret2930

    @profitsecret2930

    2 жыл бұрын

    మామ్ సర్ పిల్లలకు రేసేర్వేషన్ ఎలా వదిలేసారో కనుక్కుని చెప్పండి

  • @gvrao5659
    @gvrao56592 жыл бұрын

    నా ఓటు విద్య, ఉపాధి, ఆరోగ్యం, ఆర్థికానికి మాత్రమే

  • @youtubelover2923
    @youtubelover29232 жыл бұрын

    తులసిగారు....సెకండ్ పార్ట్ కూడా చాలా బాగుంది.

  • @jaisrinivas4378
    @jaisrinivas43782 жыл бұрын

    ప్రవీన్ కుమార్ సార్ మీరు ఆధునిక బుద్థఅంబేద్కర్ లాంటివారు...మీ ఆశయం నెరవేరితే...తెలంగాణ తల్లే కాదు భరతమాత కూడా గర్వపడుతది...హ్యాట్సాప్ టూ యు సార్

  • @shivajiraj7390
    @shivajiraj73902 жыл бұрын

    Mee interview నచ్చింది Tulasi chandu medam గారు.. నేను journalist job resign చేశాను. RSP పై అభిమానం తో BSP lo చేరాను.

  • @tadepallikarnamaharadhi6445
    @tadepallikarnamaharadhi64452 жыл бұрын

    నిజమైన జర్నలిస్ట్ అంటే మీలా ఉండాలి అక్క,చాలా మంచిగా ఇంటర్వ్యూ చేశారు మంచి మనిషిని,దయచేసి మీరు ఏ పార్టీకి అమ్ముడు పోకండి అక్క,ఇటువండి మంచి వాళ్ళను ఇంకా చాలామందిని ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను,జై భీమ్ జై జై భీమ్, జై bsp జై bsp, జై rsp జై జై rsp.

  • @paakash315

    @paakash315

    2 жыл бұрын

    Jai bheem jai jai bheem 🙏🙏🙏💐👏💯💯 jai RSP 🙏🙏🙏💐👏💯💯❤️ jai jai BSP 💐💯👏🙏

  • @kvsreddy1514

    @kvsreddy1514

    2 жыл бұрын

    Jai rss

  • @kvsreddy1514

    @kvsreddy1514

    2 жыл бұрын

    Bharth mathaki jai

  • @dasarinaveen9229

    @dasarinaveen9229

    2 жыл бұрын

    @@kvsreddy1514 🗣️👊🤙🤙🤙

  • @emotionworld.

    @emotionworld.

    2 жыл бұрын

    Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి.*"**'°

  • @kishoreraja2609
    @kishoreraja26092 жыл бұрын

    ప్రతి విషయాన్ని వివరణాత్మకంగా విశ్లేషించారు ప్రవీణ్ కుమార్ గారిని విమర్శించే వాళ్లు ఈ వీడియో చూడవలసిందిగా మనవి..

  • @gaddamganesh5854
    @gaddamganesh58542 жыл бұрын

    ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆశయాల సాధన కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను.✊

  • @narsimhamadugula8241

    @narsimhamadugula8241

    2 жыл бұрын

    ప్రాణాలు అర్పించడం వద్దు బ్రో 10 మందిని, అన్ని కులాల నుండి BSP నాయకుల ను తయారు చేయాలి, bro

  • @raajnandam

    @raajnandam

    2 жыл бұрын

    Not required to die brother.. Just create awareness among the people, as many as you can

  • @bramakrishna7635

    @bramakrishna7635

    2 жыл бұрын

    మనం ప్రాణాలు తీసుకోవద్దు బ్రో ప్రాణాలు పోయాకి నిలబెట్టాలి మన భవిష్యత్తు తారలు తలెత్తుకొని నిలబడే విదంగా ఉండాలి

  • @emotionworld.

    @emotionworld.

    2 жыл бұрын

    Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి.*"**'

  • @MyLifeMyRecipes

    @MyLifeMyRecipes

    2 жыл бұрын

    Gud. IAM also swaero

  • @dasmettu
    @dasmettu2 жыл бұрын

    మేడం తులసి గారు కృతజ్ఞతలు ...చాలా మంచి విషయాలు ఇంటర్వ్యూ చేశారు చాలా మంది కి ఉన్నటువంటి అపోహలు ,అనుమానాలను నివృత్తి చేశారు..

  • @vinodantonypal707
    @vinodantonypal7072 жыл бұрын

    మీరు చేసిన అద్భుతమైన ఇంటర్వ్యూల్లో ఇదే ఉత్తమమైనది 💓💓💓💓💓 డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్ ఐపిఎస్‌ కు పూర్తి స్పష్టత ఉంది 👑👑👑💓💓💓✊✊✊

  • @bramakrishna7635
    @bramakrishna76352 жыл бұрын

    మీ ప్రశ్నలు చాలా బాగున్నాయి మేడం అదేవిధంగా RSP సార్ చెప్పే విధానం దాని వివరణ చాలా బాగా ఇచ్చాడు ఎవరైనా సార్ ని వ్యతిరేకించే వారు తప్పకుండా ఈ ఇంటర్వ్యూ చూడాలి ఇప్పుడైనా మారి వాల్ల అభిప్రాయాలు మార్చుకోవాలని మనవి జై బహుజన జై భీమ్ జై భారత్

  • @gopallingampalli8436
    @gopallingampalli84362 жыл бұрын

    ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరికీ సమాధానాలు దొరికాయి RSP అందరివాడు అని తేలిపోయింది.

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations31282 жыл бұрын

    తులసిచంద్ గారు సూపర్ అండి నేను ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సర్ ఫాలోవర్ ని థాంక్ యు అండి. ప్రత్యేక జై భీములతో బహుజనోద్యమ వందనాలు. జై భారత్ జై భారత రాజ్యాంగం🤝✊💐💐

  • @shadowtruths3170
    @shadowtruths31702 жыл бұрын

    ఇలాంటి మంచి ఇంటర్వ్యూ మా ముందుకు తీసుకొచ్చిన మీకు ధన్యవాదాలు..... సమాజ మార్పు కోసం అక్షర జ్ఞానం తప్పనిసరి.

  • @KNOWandACT...
    @KNOWandACT...2 жыл бұрын

    The great smile and excitement I can see in your face mam.....that confidence yes I'm and I can... Interview with a great personality...

  • @vnyjya
    @vnyjya2 жыл бұрын

    All the best Tulasi garu .. A good interview 👍🏻

  • @venkatreddy8213
    @venkatreddy82132 жыл бұрын

    Congrats tulasi...good question is an half answer..good interview.....praveen sir mastered in answering complicated questions.....great...

  • @ThulasiChandu

    @ThulasiChandu

    2 жыл бұрын

    Thank you sir

  • @kalyanramteja3137
    @kalyanramteja31372 жыл бұрын

    జై భీమ్...📖📖📖✍️ జై ఆర్ఎస్పీ...✊✊✊ జై బహుజనులు...💪🤝💪 జై బీఎస్పీ...🐘🐘🐘🐘🐘🐘🐘

  • @narayanaraok718
    @narayanaraok7182 жыл бұрын

    Thulasi garu, the interview is comprehsive, and the questions are worth getting the sincere reply from Dr RSP. Thank you Thulasi, JAIBHIM JAI BSP, JAI BHARAT, Vote for BSP 🐘🐘🐘🐘🐘

  • @narayanaraok718

    @narayanaraok718

    2 жыл бұрын

    But Thulasi garu, you have to vote for BSP 🐘🐘🐘🐘🐘 to see RSP in Pragathi Bhavan...

  • @prashanthpalle6476
    @prashanthpalle64762 жыл бұрын

    ఒక ఇంటర్వ్యూ ను ఇంత మంది వీక్షిండ్రు (చూసిండ్రు) అంటే అయినా(following)అభిమానాన్ని అర్థంచేసుకోవచ్చు good interview mem

  • @mypodcast3604
    @mypodcast36042 жыл бұрын

    One of the best Interview, I have ever seen.... Keep it up.... Do more such interview with all Telangana Intellectuals... All the best Dr. Charu Mujundar

  • @youngdirectorcreations9095
    @youngdirectorcreations90952 жыл бұрын

    తులసీ గారు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుండి ఐ.పి.యస్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. వారు కూడా బహుజనులకోసం పోరాడే వ్యక్తి దయచేసి వారిని కూడా ఇంటర్వ్యూ చేయండి.

  • @venkataramanamurthyvasamse7275

    @venkataramanamurthyvasamse7275

    2 жыл бұрын

    ఆసారు వివాదాస్పద వ్యక్తి. Highly corrupted అని పేరు. అవసరం లేదు.

  • @republicvoice007

    @republicvoice007

    2 жыл бұрын

    He is most corrupted officer AP ever seen We don't want

  • @emotionworld.

    @emotionworld.

    2 жыл бұрын

    Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి.*"**'°

  • @Prasanthmanda07
    @Prasanthmanda072 жыл бұрын

    I stand with RSP sir Good job thulasi garu

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli35452 жыл бұрын

    ఫస్ట్ లైక్. ఫస్ట్ కామెంట్. వెయిటింగ్ ఫర్ సర్ ఇంటర్వ్యూ 2nd part🔥

  • @ramarao3969
    @ramarao39692 жыл бұрын

    ప్రగతి భవన్ పోవడం సాధ్యమే జై భీమ్ జై RSP జై BSP

  • @prabha-food_and_travel
    @prabha-food_and_travel2 жыл бұрын

    తులసి గారు ఇంటర్వ్యు చాలా బాగుంది

  • @ganeshmulkalapallybspdsp2569
    @ganeshmulkalapallybspdsp25692 жыл бұрын

    జై భీమ్... మేడం మీ కోషన్స్ సూపర్ గా వేస్తున్నారు అలాగే ఆర్ ఎస్ పి గారు అలాగే ఆన్సర్ వివరించి చెప్తున్నారు సూపర్ 👌👌👌 జై భీమ్ జై జై భారత రాజ్యాంగం

  • @metharinagaraju8185
    @metharinagaraju81852 жыл бұрын

    Jai Bheem Sister 🙏 I have never seen yet the true JOURNALIST like you 📝💪 Great job you have done...... Sister 🙏

  • @thegreatdirectorschoice4009
    @thegreatdirectorschoice40092 жыл бұрын

    Great work Sister ❤️💚🔥🔥💥💥

  • @RSH1998
    @RSH19982 жыл бұрын

    We think we need fast grow for Change, 🙏🏻🥰Praveen Kumar Sir We All Support

  • @_RajuRathod
    @_RajuRathod2 жыл бұрын

    జై #RSP.... జై పూలే... జై భీమ్... జై సేవాలాల్..... జై #తుల్జాభవాని..

  • @karthikambala
    @karthikambala2 жыл бұрын

    Thank you sister such a beautiful interview with RSP sir jai Bheem jai pule jai bsp 🐘🐘🐘🐘

  • @saiduluchirumarthy2583
    @saiduluchirumarthy25832 жыл бұрын

    very nice and humbled interview madam, thank you

  • @shashiganji1385
    @shashiganji13852 жыл бұрын

    The problem with the society is not thinking much, they are going with the flow like sheep. Everyone feels that the popular people and celebrities are great people and good people. However that is completely wrong. RSP is the greatest leader and visionary that popped up suddenly for the sake of India and for the sake of telangana. The only thing we just need to realize the greatness of him and vote for him and for his party. He is the true leader in the present generation.

  • @Nolan77343

    @Nolan77343

    2 жыл бұрын

    And encourag cristian missionaries and convert all hindus

  • @ramumadiga1485

    @ramumadiga1485

    2 жыл бұрын

    ఇద్దరు మేధావులు ఒకే చోట... అన్న చెల్లెల్లు లాగా చాలా చూడ ముచ్చట గా ఉన్నారు మీరు ఇంకా ఎం మాట్లాడతారు అని వెయిట్ చేయడం మాకు అనందంగా ఉంది

  • @mudavathramesh6083
    @mudavathramesh60832 жыл бұрын

    Sir, nenu Banjara kaavochhu or hundu kaavochhu but finally I am indian. Memu meeku full support gaa unnaamu. Meeru munduku vellandi. We r with u. Jai Bheem ✊✊✊... 🐘🐘🐘

  • @venkatanarayanavuppu9720
    @venkatanarayanavuppu97202 жыл бұрын

    Madam You have done great spade work. You have voiced Many people doubts. You should closely observe the interviews by great personalities in English Channels or North Indian freelancers. Sir Should observe the Answers of erstwhile great personalities for critical questions. Stop reading books, start reading society. 🙏🙏🙏

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu11232 жыл бұрын

    What a great interview 👌👏💯🙏

  • @Nari524
    @Nari5242 жыл бұрын

    Great interview sister 🙌✊ Great questions & Answers clarified by RSP

  • @rajeswararaonandru1220
    @rajeswararaonandru12202 жыл бұрын

    RSP.....The Leader. Madam you are doing good job 👏👍.

  • @jaisrinivas4378
    @jaisrinivas43782 жыл бұрын

    గుడ్ జాబ్ వదిన. కీప్ ఇట్ అప్ యండ్ కంగ్రాట్స్ వదిన...

  • @user-hl1xh9uq9s

    @user-hl1xh9uq9s

    2 жыл бұрын

    మీ బంధువా....

  • @jaisrinivas4378

    @jaisrinivas4378

    2 жыл бұрын

    @@user-hl1xh9uq9s ఔను..తులసిచందు..అంటే చందు మా అన్న, తులసి మా వదిన...

  • @emotionworld.

    @emotionworld.

    2 жыл бұрын

    Niyantha palana song అని సెర్చ్ చేసి పాట పూర్తిగా చూడండి.*"**'°

  • @busariashokkumar8055
    @busariashokkumar80552 жыл бұрын

    Nice interview sister

  • @ravikalyanmusic2165
    @ravikalyanmusic21652 жыл бұрын

    wonderfull interview jai bheem jai #RSP

  • @venudasari9873
    @venudasari98732 жыл бұрын

    Iam waiting akka

  • @yashwanthkalyan3486
    @yashwanthkalyan34862 жыл бұрын

    Questions from Most Narrow Minded Intellects were Answered . I Pity those who send such questions they had all the opportunity and freedom to use their enormous knowledge they possessed to Shoot a Technical Question about the PROCESS this man going to adapt and deal . All they had in their mind was Encounter, SC, Hindu, Mala Madiga ....Like a Typical whatsapp University Intellect . Mr.Praveen's willpower deserves more complex questions . Thanks for the Interview for showing how simple this man of dreams is.... Jai Bhim 💙

  • @yashwanthkalyan3486
    @yashwanthkalyan34862 жыл бұрын

    10:02 Case Study on Dr.Praveen Kumar in Harvard University

  • @nyayapatiarunaa5464
    @nyayapatiarunaa54642 жыл бұрын

    Interview సంపూర్ణంగా వుంది. చాలా బాగా చేసేరు తులసీ.. గురుకులాలను ఎంతో ముందుకు నడిపించేరు.. All the best sir.

  • @ramananaripogu5259
    @ramananaripogu52592 жыл бұрын

    Manchi questions and good interview akka all the best

  • @jaganjogu8450
    @jaganjogu84502 жыл бұрын

    తులసి గారూ జ్ఞాన యోధున్ని interview చేసి నందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @sudhakarkota5181
    @sudhakarkota51812 жыл бұрын

    Good voice & questions...

  • @anjaiahthimmani558
    @anjaiahthimmani5582 жыл бұрын

    Thank you Sir

  • @TGN14
    @TGN142 жыл бұрын

    కె.సి. రావు మనకు ఏమి రావు కె.టి. రావు మనకు ఏమి రావు కవిత రావు మనకేమి రావు హిమాన్షురావు మనకేమి రావు హరీష్రావు మనకేమి రావు వినోద్రావు మనకేమి రావు నామనాగేశ్వరావు మనకేమి రావు NDలక్ష్మణరావు మనకేమి రావు కృష్ణారావు మనకేమి రావు Lకాంతారావు మనకేమి రావు సంతోష్రావు మనకేమి రావు దయాకర్రావు మనకేమి రావు సోమేశ్వరావు మనకేమి రావు రామేశ్వరావు మనకేమి రావు కోటేశ్వరావు మనకేమి రావు రవీందరావు మనకేమి రావు శ్రీనివాసరావు మనకేమి రావు ప్రవీణ్రావు మనకేమి రావు ప్రభాకర్రావు మనకేమి రావు సునీల్రావు మనకేమి రావు A to Z రావ్స్... వీళ్లు అధికారంలో ఉన్నన్ని రోజులు మనకేమి రావు..రావు..రావు... వీళ్లంతా ఒక గారడి ముఠా.. ప్రియమైన ప్రజలారా మీకు ఏది రావాలన్నా మీరు మారాలి దొరల పాలన పోవాలి. *#SAVEతెలంగాణ*

  • @shivasri26

    @shivasri26

    Жыл бұрын

    Great comment 👏

  • @deepu6899
    @deepu68992 жыл бұрын

    Nice interview.. questions are stright forward.. plz continue sister ... But sounding n lighting can be better 👍

  • @ThulasiChandu

    @ThulasiChandu

    2 жыл бұрын

    Noted, deepu

  • @srcreations-tv1754
    @srcreations-tv17542 жыл бұрын

    Good question's clearty ga unadi Madam garu

  • @srinu.rathod
    @srinu.rathod2 жыл бұрын

    ఒక ఆలోచన కు సమయం ఆసన్నమైన్నపుడు ప్రపంచం లో ఏ శక్తి కూడా ఆ ఆలోచన ను అపలేదు..... (victor Hugo)

  • @sravantinku1500
    @sravantinku15002 жыл бұрын

    I appreciate Tulasi Chandu for posing a stream of valuable Questions. Great Job. This interview helps for setting "Order of Thoughts about R.S.Praveen Kumar". I have my own view on R. S. Praveen Kumar. I will Expose them as soon as possible.

  • @akhil.1997
    @akhil.19972 жыл бұрын

    ఏ ఇంటర్వ్యూ ని youtube Shorts చెయ్యండి whatsapp status పెట్టుకుంటాం , చాలా మందికి తెలుస్తాది

  • @ravisoljar6803
    @ravisoljar68032 жыл бұрын

    జై RSP..... జై BSP

  • @Raghuakkirala770
    @Raghuakkirala7702 жыл бұрын

    jai bsp Jai rsp jai beam Jai swearoes jai bahujan 🐘🐘🐘💙💙💙🐘🐘💜🐘🐘🐘💗💗💗🐘🐘🐘💙💙💙🐘🐘🐘🐘💗💗💗akharam 🐘🐘🐘💙💙💙🐘🐘🐘🐘🐘arogyam 🐘🐘💙💙🐘🐘🐘💗💗💗🐘🐘🐘arthikam 🐘🐘🐘

  • @lvrambabu3448
    @lvrambabu34482 жыл бұрын

    Thanks a lot ma'am. Thanks for interviewing the Dynamic person.. Shri R S Praveen garu

  • @RSH1998
    @RSH19982 жыл бұрын

    Good interview mam full change the future generation 🙏🏻

  • @srinivaskonkata
    @srinivaskonkata2 жыл бұрын

    RSP is great leader..He will transform Telangana into developed state

  • @jabo7971
    @jabo79712 жыл бұрын

    Sir we can Start ONLINE BSP PARTY OFFICE

  • @sailajoji.s.christ6752
    @sailajoji.s.christ67522 жыл бұрын

    Iam Ap krishna district nuzvid mandalam gollapalli village.naku few months back RS Praveen Kumar garu telidu RS Praveen RS vundhi kompa dhisi RSS BJP vallu anukunta anukunna taruvatha ayana gurinchi ela telusukunano nake telidu Ayana gurinchi telusukunna isa a graet person great human being..sir migurinchi teliseka before ycp party but after present swearoism ✊✊✊ sir memu aksharam ardhikam arogyamu.tisuku velthamu sir.vote for swearoism bsp

  • @shashiganji1385
    @shashiganji13852 жыл бұрын

    Man’s of search for meaning book makes you realize the purpose of life…

  • @vishnuvardhanreddymarri1114
    @vishnuvardhanreddymarri11142 жыл бұрын

    Vidhya, Vaidhyam, Arogyam Ani aalochinchinappudu Kejriwal garitho join ayyi, Delhi lo thecchina reforms thestha ani mundhuku saagedhunde ani nakanipinchindhi .... You decided and joined in BSP. We are expecting another Kejriwal from u sir... We respect your qualification, your achievements and your maturity....

  • @ravishankar6561
    @ravishankar65612 жыл бұрын

    Great Interview Madam and Respect Praveen Kumar Garu .. I read Sweraros pledge and plan to have it read by my Kid everyday ... It is so empowering and not related to Caste or Creed ..

  • @pranithaperakalapudi7442
    @pranithaperakalapudi74422 жыл бұрын

    RSP is a great leader who the Messiah of ALL BAHUJANAS. Jai Bheem.

  • @dummymail8738
    @dummymail87382 жыл бұрын

    Aadhipatya kula medhavi vargasthudiga chepthunna you are real hero. 👍👍👍👍 Dayachesi aadhipatya kula sannasi vargasthullatho maa aadhipatya kulalani polchakandi. Pedarikaniki kulam ledhu . Jai BSP!! Jai RSP!!!

  • @avibsunny201
    @avibsunny2012 жыл бұрын

    Really professional anchor...keep it up madame....Sir rocked as usual... Jai RSP

  • @anandkumar-iv4zf
    @anandkumar-iv4zf2 жыл бұрын

    Hiii akka undavalli arun kumar garini interview cheyandi....

  • @mohammedemranbaig2370
    @mohammedemranbaig23702 жыл бұрын

    Nice working mam

  • @thegreatdirectorschoice4009
    @thegreatdirectorschoice40092 жыл бұрын

    Underrated Leaders ni Interview cheyandi

  • @siddisoundarya2790
    @siddisoundarya27902 жыл бұрын

    All the best sir Thank you akka

  • @rajaprasannakumar5364
    @rajaprasannakumar53642 жыл бұрын

    Tulasi chandu garu, meru interview chala baga chesaru. Very useful. Meru inko step edigaru. One more thing meru navvutunte chudalanipinchindi. Me navvu bagundi madam. Social issues chala baga cover chestaru tulasi chandu garu me videos lo

  • @siddisoundarya2790
    @siddisoundarya27902 жыл бұрын

    26.56 Good question and good explanation

  • @samratashoksaranga1488
    @samratashoksaranga14882 жыл бұрын

    Everyone get answers in this interview... Thank you sir & madam

  • @yashwanthkalyan3486
    @yashwanthkalyan34862 жыл бұрын

    40:40 kalekuri Prasad (yuvaka) 💙

  • @vishnumudi2787
    @vishnumudi27872 жыл бұрын

    మంచి ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు మేడం... చదువుకున్న తెలివి ఉన్న చాలామంది మేధావులు సర్ కి సుపోర్టుగా నిలబడాల్సిన సమయం...జై RSP సర్

  • @maheemahesh5367
    @maheemahesh53672 жыл бұрын

    Dr RS Praveen Kumar IPS ADGP garu is greatest leader

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda36452 жыл бұрын

    ❤️❤️❤️❤️❤️❤️ super interview ...tq so much akka .......

  • @TGN14
    @TGN142 жыл бұрын

    చంద్రశేఖర్రావుKCR-భూములురావు రామారావుKTR-2బెడ్రూం ఇండ్లురావు కవిత రావు..... పెన్షన్ లు రావు హరీష్ రావు........ ఉద్యోగాలు రావు సంతోష్ రావు .......హాస్పిటల్స్ రావు DON'T VOTE FOR TRS-CAR. SAVE TELANGANA from TRS-CAR.

  • @dasmettu
    @dasmettu2 жыл бұрын

    నిజం సర్ సద్దులు కట్టుకొని రావడం జరిగింది వందల కిలోమీటర్లు 2 పూటలకు సరిపడా తీసుకొని వచ్చారు ఇందులో మీరు చెప్పిన ప్రతి మాట నిజం వాస్తవం సర్ లిక్కర్ జోలికి అసలు పోలేదు కొంత టీ కొట్లకు గిరాకీ అయింది

  • @sreesuresh77
    @sreesuresh772 жыл бұрын

    Great ❤️❤️❤️❤️ I

  • @puthalashekarputhalashekar6069
    @puthalashekarputhalashekar60692 жыл бұрын

    Good speaking sir good knowledge of next CM RSP jai BSP...

  • @surisudheer8579
    @surisudheer85792 жыл бұрын

    I am from Ap ... Biggest fan sir miku.. me flex koda vesam ma uriloo...

  • @kodandapanigunji25
    @kodandapanigunji252 жыл бұрын

    Madam Thulasi.. U interacted with RSP and extracted entire information about him and brought to the notice of general public. Definetly his political journey to reach Pragathi Bhavan on Elephant will get success

  • @rajeshnatta4383
    @rajeshnatta4383 Жыл бұрын

    R S P Garu దయచేసి మీరు స్వయంగా ప్రతీ గ్రామంలో మీవెంట మీ భావజాలాలు కలిగిన కొంత మందిని ఒక పది పదిహేను మందిని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా సమస్యలను తెలుసుకోవటం పరిష్కరించడం చెయ్యాలి

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations31282 жыл бұрын

    మనం ఓట్లతో కొట్టే దెబ్బ పాలక వర్గాల సీట్లు కాళీ కావాలి . జై భీమ్ జై భారత్ జై భారత రాజ్యాంగం🤝✊💐💐

  • @user-hl9oz7id6n
    @user-hl9oz7id6n2 жыл бұрын

    Crystal Clear Answers .

  • @chinthakuntavenkateshwarlu4473
    @chinthakuntavenkateshwarlu44732 жыл бұрын

    మిత్రులారా చూసారా సర్ vision అసమానతలు బ్రాహ్మిన్స్ నుంచి సంచారజాతి వరకు ఎవరిలో వున్నా అది పాలకుల అసమర్ధత, మరియు ఆర్థికంగా నిలదొక్కున్న SC ST BC MINORITY అందరూ స్వచ్చందంగా రిజర్వేషన్స్ వదులుకోండి

  • @swaroops2270
    @swaroops22702 жыл бұрын

    great interview

  • @subhashch7581
    @subhashch75812 жыл бұрын

    Special thanks to anchor 🙏🙏🙏💐💐💐.... Nice questions... Got to hear Many things and I am able to understand full vision of RSP sir. Thank you

  • @gatadibhagyavathi326
    @gatadibhagyavathi3262 жыл бұрын

    Jai RSP 🐘🐘🐘✊✊✊

  • @krishnantr8096
    @krishnantr80962 жыл бұрын

    Nice interview 🌹🙏🙏

  • @paakash315
    @paakash3152 жыл бұрын

    Great inspiration and great dainamic officer jai bheem jai jai bheem ❤️💐💯👏🙏🙏🙏🙏jai RSP 🙏💐👏💯 jai BSP 🙏💐👏💯

  • @yadagirinakka5732
    @yadagirinakka57322 жыл бұрын

    ఈ సామెతకు అర్థం తెలుసా? అరగదీస్తే గంధపు చెక్క వాసన పోతుందా.. (ఆ గంధపు చెక్కను ఎంత అరగదీసినా కూడా, ఆ చెక్క సహజ గుణమైన పరిమళాన్ని వీడదు. అలాగే విజ్ఞానవంతులు, విద్యా వంతులను పరీక్షిస్తే వారి జ్ఞానము ఏమాత్రం తరగదు. ఇంకా గుబాలిస్తూనే ఉటుంది.) *మీ యాదగిరి నక్క*

  • @Nari524
    @Nari5242 жыл бұрын

    Thank you so much Sister 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🏃✊🙌 RSP =BSP #iamRSP

  • @solmanraj3938
    @solmanraj39382 жыл бұрын

    తులసి చందు సిస్టర్ గారు మరి రెండవ భాగం కూడా మరి చాలా అద్భుతంగా ఉంది థాంక్యూ థాంక్యూ సో మచ్ మీలాంటి ఒక నిజమైన జర్నలిస్టు యొక్క రాష్ట్రానికి యొక్క దేశానికి చాలా చాలా అవసరం

  • @keerthyvardhan
    @keerthyvardhan2 жыл бұрын

    Next CM of Telangana R S Praveen Kumar

  • @reddymaheshias2024
    @reddymaheshias20242 жыл бұрын

    Tq sir and madam good analysis about all isssues in curret situation in politics this is mahesh from ESWARAMADHARAM ❤️❤️❤️KMM

  • @ThulasiChandu

    @ThulasiChandu

    2 жыл бұрын

    Thank you mahesh.. feel free to share it more

Келесі