No video

RS Praveen Kumar : రాష్ట్రంలో ఉన్న ఆ పరిస్థితులు చూశాకే ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చాను | BBC

తెలంగాణ ప్రజలు మోసపోతున్నారు. బడ్జెట్ లెక్కలు చూస్తే వివక్ష లెక్కలు తెలుస్తాయి. ఇంకా ఎక్కువ రోజులు వేచిచూస్తే, తప్పు చేసినవాడిని అవుతానని అనిపించి రాజకీయాల్లోకి వచ్చాను. నా దృష్టిలో రాజకీయాలంటే...
#RSPraveenKumar #Telangana #BSP
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 285

  • @balaswamy3839
    @balaswamy38392 жыл бұрын

    Sir, ఎంత పద్ధతిగా మాట్లాడారు .ఇది మాట్లాడే పద్దతి.sir మీకు భగవంతుడి ఆశీస్సులు తప్పక వుంటాయి. 🙏🙏🙏

  • @tirupaticivilnac
    @tirupaticivilnac2 жыл бұрын

    సర్ నమస్కారం మీరు చాలా చక్కగా బాగా మాట్లాడారు కానీ నిరుపేదలైన బీసీ వాళ్ళ జనాభా 54% ఉన్న బీసీలు విద్య ఉద్యోగం ఉపాధి లేక ఉద్యోగాల్లో ప్రమోషన్లు లేక సబ్సిడీ లోన్ లేక 54% జనాభా ఉన్న బీసీ వాళ్లు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు బీసీ వాళ్ళు దళితులు గిరిజనులు అభివృద్ధి చెందాలి అంటే బీసీ జనాభా ప్రకారం బీసీ వాళ్లను ముఖ్యమంత్రి చేయడమే అభివృద్ధి మార్గం సార్ మా బీసీ జనాభాను గుర్తించగలరు అని కోరుకుంటున్నాము జై పూలే జై భీమ్

  • @vinodantonypal707
    @vinodantonypal7072 жыл бұрын

    అతను ఓక గొప్ప బహుజన నాయకుడు అవ్వూతారు 💓💓💓💓💓 RSP 👑👑👑👑👑

  • @daramallaprakash2018
    @daramallaprakash20182 жыл бұрын

    తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రావాలంటే బీఎస్పీ వల్లనే సాధ్యం అది ఆర్ ఎస్ పి సాధ్యం చేసి చూపిస్తారు

  • @bionature.6393
    @bionature.63932 жыл бұрын

    Ok eppudunna... లీడర్స్ లో చాలా చక్కగా మాట్లాడారు... 💙

  • @nareshenuganti426
    @nareshenuganti4262 жыл бұрын

    ఓటు బ్యాంకు ఉంది కాని సరైన నాయకుడు లేక ముందుకు వెళ్లలేక పోయింది....

  • @prabha-food_and_travel
    @prabha-food_and_travel2 жыл бұрын

    గుండె గుండెలో RSP గడప గడపకు BSP

  • @suryakguptha
    @suryakguptha2 жыл бұрын

    దళిత అనే పదం మీరు వాడినంత ఎవరు వాడలేదు, వారు వివక్షకు, అనచివేతకు గురి అయ్యారన్నది మీరే, పాపం అంటే తప్పు ఎందుకు పడతారు, అలాంటప్పుడు దళిత అనే పదం తీసివేయండి, రిజర్వేషన్స్ లేకుండా ప్రతిభకు పట్టం కట్టే ప్రయత్నం చేయండి. ఎంత మంది ప్రతిభ గల్ల పిల్లలు ఈ రిజర్వేషన్స్ వళ్ళ అనచివేతకు గురి అయి ఆత్మహత్యలు చేసుకోలేదు, అన్యాయం అయిపోలేదు ప్రజలు ఎప్పుడూ మార్పు కొత్తదనం కోరుకుంటారు, ఇప్పుడే కాదు, పోయిన ఎలెక్షన్స్ లో కూడా కోరుకున్నారు. మరి ఆ మార్పు ఏంటి అనేది చెప్పకుండా ఊరికే పదాలు వాడి తప్పించుకున్నారు. మీ వళ్ళ ఏం కొత్తదనం వస్తుంది చెప్పండి. భాషా పదజాలం గురించి మీరు అన్నది సమంజసం, తెలంగాణను ఇలా దిగజార్చటం శోచనీయం

  • @Sivanadha7073
    @Sivanadha70732 жыл бұрын

    జై భీమ్ 💐💐🌹🙏🙏🙏 మంచి మార్గం సార్ మీది మీ వెంట మేము అందరం ఉంటాం జై భీమ్ 💐💐💐💐

  • @surenders4881
    @surenders48812 жыл бұрын

    Sir వెంట మేము కూడ ఉన్నాము, జై భీమ్ ✊💪

  • @kdprasad8281
    @kdprasad82812 жыл бұрын

    దేశం లో రెండే రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి దోపిడీ వర్గం రెండు దోపిడీకి గురౌతున్నా వర్గం ఇప్పటికైనా తర తరాలుగా దోపిడీకి గురౌతున్నా వర్గం మేల్కొని రాజ్యాధికారం సాధించుకోవాలి.... భవిష్యత్తు ను తీర్చు దిద్దుకోవాలి లేదు అంటే మనలి సంక్షేమ పథకాలు లబ్ధిదారులు గా మాత్రమే ఈ పాలకులు చూస్తారు...

  • @chandupinnamani1544

    @chandupinnamani1544

    2 жыл бұрын

    Labdhi ante enti motham meeku dochi pettali meeru matram taagi tiragandi. Meelo kooda edigina vaallu vunnaru. Vallu meeku okka rupayi kooda evvaru.

  • @kdprasad8281

    @kdprasad8281

    2 жыл бұрын

    @@chandupinnamani1544 meeru taagi tiragadam lo busy ga vunnattu vunnaru...

  • @RaviKumar-iy8jc

    @RaviKumar-iy8jc

    2 жыл бұрын

    👍👍👍👍👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @surendrakaja7413
    @surendrakaja74132 жыл бұрын

    The difference between a well educated leader and other regular mass leaders like KCR. Such a refined language, Dr. Praveen Kumar used to speak the facts....All the best, Sir

  • @ravi755
    @ravi7552 жыл бұрын

    He is not dalit a leader madam, he is the leader for all bahujan people. Jai Bheem ✊🏽✊🏽

  • @choice32332
    @choice323322 жыл бұрын

    కొన్ని తరాలు మారినా కొన్ని జీవితాలు ఇంకా వెనకబాటుతనానికి కారణం వాళ్ళని ఎదగనివ్వకుండా అనగతొక్కడం , మార్పు రావాలి సమన్యాయం జరగాలి తెలంగాణలో నీలి జెండా ఎగారలి ,ఒక ఉన్నతమైన స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు అంటే వెనక ఉండి జై లు కొట్టనవసరం లేదు ,ఓటు రూపంలో గుద్ది బహుజన రాజ్యం రావాలి.

  • @solmanraj3938
    @solmanraj39382 жыл бұрын

    పల్లెలు లేవాలి పట్టణాలు కదలాలి బహుజన రాజ్యాన్ని స్థాపించారు మన విద్య మన వైద్యం మన ఉద్యోగాలు సమ న్యాయం జరగాలి జై స్వేరోస్ జై బి ఎస్ పి జై ఆర్ఎస్ఎస్ జై భారత్ జై భీమ్

  • @krishnaerra1600
    @krishnaerra16002 жыл бұрын

    Jai Jai RSP Jai BSP Jai Bheem

  • @solmanraj3938
    @solmanraj39382 жыл бұрын

    తరతరాల నుండి బానిసగా బతుకుతున్న బతుకులు మారవు పోతున్నాయి చీకటి బ్రతుకుల్లో సూర్యుడు ఉదయించే బోతున్నారు జై స్వేరో జై ఆర్ఎస్ఎస్ జై బి ఎస్ పి జై భీమ్ జై భారత్

  • @loopkondalmethari5602
    @loopkondalmethari5602 Жыл бұрын

    Jai Bheem sir Jai BSP Jai RSP....

  • @arshaharish7029
    @arshaharish70292 жыл бұрын

    జై భీమ్ సర్...... ఒక చదుకున్న వ్యక్తి రాజకీయాలలోకి రావడం ఎంత అవసరమో మీ ఆలోచన విధానంలో మీ మాటలలో అర్థం అవుతుంది.... ఒక వర్గానికి చెందిన పార్టీ BSP అనే వారికి RSP సర్ మాటలు వినిపించాలని నా విజ్ఞప్తి....... జై భీమ్ సర్.....

  • @ramjiprudhvi6164

    @ramjiprudhvi6164

    2 жыл бұрын

    Exactly right Ur words

  • @ramjiprudhvi6164

    @ramjiprudhvi6164

    2 жыл бұрын

    From ap...

  • @durgamalleshwari1124
    @durgamalleshwari11242 жыл бұрын

    Jai Bheem 👍 ✊ 🙏, ,well sead sir how to choose a great party (BSP). 100percent we all ready reserved our sir rsp from our bottom of our hearts.

  • @dudyanrathods8658
    @dudyanrathods86582 жыл бұрын

    ఎన్నో విమర్శలు, ఇబ్బందులు, వస్తాయ్ అన్ని అర్దం చేసుకొని , మాటల తూటాలు, మనకల్లనీ మన చేతులతోనే పొడిచే ప్రయత్నాలు జరుగుతాయి అన్నింటినీ ఎడురుకుందం , అధికారం తీసుకుందాం,...,. ఒక్కసారి అధికారంలో వస్తె "పేద'" అనే పదం , అవినీతి అనే పదాలను తొలగిద్దం....... ""అభివృద్ధి"" అనే పదానికి అసలైన అర్దం తెలియచేద్ధం.....

  • @Ravi-hp6vh
    @Ravi-hp6vh2 жыл бұрын

    కచ్చితంగా రాజ్యాధికారం సాధిస్తాం...

  • @jaibharath2933

    @jaibharath2933

    2 жыл бұрын

    మీదొక భ్రమ,

  • @harmikaharmika3146
    @harmikaharmika31462 жыл бұрын

    Praveen Kumar Sir always talks very intellectually

  • @bramakrishna7635
    @bramakrishna76352 жыл бұрын

    ప్రవీణ్ కుమార్ సార్ బహుజన బ్రతుకులు మార్చడానికి వచ్చిన టార్చ్ బేరర్ లాగా వచ్చాడు కారోన సమయంలో చాలా మంది కోరుకున్నది ధనిక పేద అనే తేడా లేకుండా అందరికి సమాన విద్య , మంచి వసతులతో ఉన్న వైద్యం ఇవి కావాలి అని కోరుకున్నాం కదా ఇవి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఇవ్వలేదు ఇవి మన ప్రవీణ్ కుమార్ సార్ సారధ్యంలో BSP అధికారంలోకి వస్తే కాచితంగా మనకి ఇవి అందుతవి. BSP పార్టీ అక్షరం, ఆరోగ్యం, ఆర్తీకం ఇవి 3 ప్రతి ఒక్కరికి అవసరం అందరూ ఉండాలి అందరూ ఎదగాలి. బహుజనులు ST,SC,BC, MINORITY లు ఒకటి కావాలి రాజ్యాధికారం సాధించాలి జై బహుజన జై భీమ్ జై భారత్

  • @vaishnavigopal1677
    @vaishnavigopal1677 Жыл бұрын

    Great RSP sir

  • @ironyman9250
    @ironyman92502 жыл бұрын

    ఇంత వరకు విద్య గురించి మాట్లాడిన ఇక నాయకుడు లేడు. Great police officer and good politician.

  • @jeevan4965
    @jeevan49652 жыл бұрын

    First time in this region emerged a leader with brains! 💙

  • @rajendraraj8757

    @rajendraraj8757

    2 жыл бұрын

    Exact comment bro👌👌

  • @chakradhar144

    @chakradhar144

    2 жыл бұрын

    Exactly bro

  • @welcometoranorld4772
    @welcometoranorld47722 жыл бұрын

    Sir Mee alochanulanalanu sidhantaluga marchukoni ento Mandi society ki manchi chestunnaru... you are a real leader sir

  • @DRK333
    @DRK3332 жыл бұрын

    JAIBHEEM Sir

  • @malleshnarivetla9844
    @malleshnarivetla98442 жыл бұрын

    సర్ తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు పార్టీ నుంచి పోటీచేసే అవకాశం ఇవ్వండి. ఇది మీకు చాలా plus point అవుతుంది,అంతేకాకుండా వారి కుటుంబాలకు బాసటగనిచ్చినట్టు గా ఉంటది. Thankyou bbc for your interview..

  • @palleprakash3838
    @palleprakash3838 Жыл бұрын

    Best Wishes Praveen Sir🌹🌹🌹. God b with you

  • @prashanthswaero0013
    @prashanthswaero00132 жыл бұрын

    Nxt Cm Of telangana

  • @mypodcast3604
    @mypodcast36042 жыл бұрын

    RSP Sir తప్పకుండ విజయం సాధిస్తారు... ఐ ఏం విత్ యూ...

  • @chinnibala5628
    @chinnibala56282 жыл бұрын

    Political super star grand entry ....it's great time ....jai hind ..

  • @kalyanchinthakunta1126
    @kalyanchinthakunta1126 Жыл бұрын

    Jai Bsp vote for BSP

  • @vinodchandragiri2283
    @vinodchandragiri2283 Жыл бұрын

    👌👌

  • @Durgabroadcast
    @Durgabroadcast2 жыл бұрын

    మాల మాదిగ సమస్య గురించి కరెక్ట్ గా చెప్పారు జై భీం సర్...

  • @shivagangapuram1831
    @shivagangapuram1831 Жыл бұрын

    Love Praveen Kumar sir 💞😍

  • @gg5271
    @gg52712 жыл бұрын

    Ananda Bai.desanni theerchididdadam opposite Chaala mukyamayina vishayam. Congratulations.

  • @pkwritings1682
    @pkwritings16822 жыл бұрын

    సర్ BBC లో work చెయ్యాలి అని ఉంది..

  • @kriasacademy2100
    @kriasacademy21002 жыл бұрын

    జై BSP/RSP ఓటు ఫర్ ఏనుగు 🐘🐘🐘🙏🏻👍

  • @salmanhazz1666
    @salmanhazz16662 жыл бұрын

    Jai RSP sir- mee lanti goppa chaduvulu chadivina vallu political unte desaniki prayajonam. kulaa&matha rajakiyalu nasistayii .dochukunevaaru duramauvutaru.

  • @sureshvaggu5212
    @sureshvaggu52122 жыл бұрын

    Jai bheem jai rsp jai bsp

  • @baindlashivakumar3352
    @baindlashivakumar33522 жыл бұрын

    Jai RSP

  • @NK-qv2yy
    @NK-qv2yy2 жыл бұрын

    Sir... "Dhalitha'' అనే పదమే రాజ్యాంగ విరుద్ధం... అదీకాక ఈ పదాన్ని ఏకంగా చట్ట సభలలో ఉపయోగిస్తున్నారు. మొదలు ఈ వివక్షను అరికట్టాలి సార్

  • @rajeshpapani

    @rajeshpapani

    2 жыл бұрын

    em ayina jarigithe idi dhalithula meeda dhaadi ani anocha?eeyana kuda ala anna vaade

  • @anjilingampally3850
    @anjilingampally38502 жыл бұрын

    గ్రేట్ లీడర్ ✊️

  • @kalyanchinthakunta1126
    @kalyanchinthakunta1126 Жыл бұрын

    Prajalu votulu vise thittula kosam andukunt. This fast. Vote for BSP

  • @vikramgude650
    @vikramgude6502 жыл бұрын

    Now a politician gets respect if he speaks like this.

  • @Sureshbabuenglish
    @Sureshbabuenglish2 жыл бұрын

    9:40 superb.. Sir

  • @biruduladevaraj4529
    @biruduladevaraj45292 жыл бұрын

    Good luck praveen kumar sir...

  • @suribabuguttala1504
    @suribabuguttala15042 жыл бұрын

    జైభీమ్ జై బి ఎస్ పి

  • @vamshishanigarapu5020
    @vamshishanigarapu5020 Жыл бұрын

    Jai Bsp jai Rsp

  • @DalitNarratives
    @DalitNarratives2 жыл бұрын

    Great

  • @AvenderGajulapati
    @AvenderGajulapati2 жыл бұрын

    Thankyou sir for your support to Start BC caste census.

  • @karthikthadagonda114
    @karthikthadagonda1142 жыл бұрын

    JAI RSP

  • @Nari524
    @Nari5242 жыл бұрын

    Great leader Dr.RSP sir 🙌💐💙

  • @jeshwanthdakka7507
    @jeshwanthdakka75072 жыл бұрын

    Thanks to BBC

  • @gshivashankar7456
    @gshivashankar74562 жыл бұрын

    BBC interview chesindante sir range anto telusu kovali jai rsp jai BSP

  • @jakinalasuresh5835
    @jakinalasuresh58352 жыл бұрын

    Nice సార్..

  • @vishnumathangi5126
    @vishnumathangi51262 жыл бұрын

    Next cm RSP ✊✊🐘🐘

  • @babumothe6180
    @babumothe61802 жыл бұрын

    Mee siddantham super

  • @mahendarmahe4892
    @mahendarmahe48922 жыл бұрын

    తెలంగాణ లో 2023 BSP రాజ్యం వస్తుంది మిత్రులారా

  • @PradeepKumar-je8cv
    @PradeepKumar-je8cv2 жыл бұрын

    Sir tie up with Congress ask 20 seats you will definitely win 13 seats in Telangana,it will good decision

  • @guruchandra2004
    @guruchandra20042 жыл бұрын

    Sir manalanti dalithulaki raajyaadhikaaram raavali anteee .. Mee laanti vaallu thiragabaddaali sir Jai bheem 🙏🙏 JAI RSP

  • @ravikantherok4568
    @ravikantherok45682 жыл бұрын

    Ambedkarism great heroism

  • @JayaprakashManchu
    @JayaprakashManchu2 жыл бұрын

    Visionary! 👍🏽

  • @kandulanaresh8862
    @kandulanaresh88622 жыл бұрын

    Jai rsp

  • @prashanthpathepuram
    @prashanthpathepuram2 жыл бұрын

    Sir mundhu chinna chinna party leaders ni attract cheyandi sir.. chinuku chinuku kalistene maha samudram avuthundhi

  • @chekurigopi366
    @chekurigopi3662 жыл бұрын

    Jai bheem sir ✊✊✊ Jai bsp 💪💪💪

  • @sharath99
    @sharath992 жыл бұрын

    Jai bheem jai bsp jai RSP nice interview thanks bbc

  • @babukhatha4256
    @babukhatha42562 жыл бұрын

    Supper Sirr🙏🙏🙏You are Said very well about telanga present situation

  • @madhu3280
    @madhu32802 жыл бұрын

    Jai RSP 🔥

  • @ravikantherok4568
    @ravikantherok45682 жыл бұрын

    Great BBC news channel great heroism

  • @sushanthsashi745
    @sushanthsashi7452 жыл бұрын

    BSP + RSP 🔥🔥🔥

  • @bhimakoregaon9934
    @bhimakoregaon99342 жыл бұрын

    17:40 excellent speech sir.👏

  • @NagaRaju-qk4ez
    @NagaRaju-qk4ez2 жыл бұрын

    Super sir, jai Praveen Kumar sir

  • @santhurodda1977
    @santhurodda1977 Жыл бұрын

    Jai.beem sir

  • @krishnag8135
    @krishnag81352 жыл бұрын

    Jai Bheem Jai BSP 🐘🐘🐘 బహుజనుల కు న్యాయం రాజాధికారం తో చేంజ్ అవుతుంది..

  • @whateva12345
    @whateva123452 жыл бұрын

    correct decision...country needs people like you

  • @theseventhtrumpettelugu166
    @theseventhtrumpettelugu1662 жыл бұрын

    Jai Praveen sir

  • @harishtenet1698
    @harishtenet16982 жыл бұрын

    Jai భీం

  • @BurujuNareshNaidu
    @BurujuNareshNaidu2 жыл бұрын

    We seen lot of leaders but you are unique we need such a great leader.... you will be the next chief minister of Telangana state we support RSP sir

  • @Issacgoodnews
    @Issacgoodnews2 жыл бұрын

    మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాలి..

  • @RaviKumar-iy8jc
    @RaviKumar-iy8jc2 жыл бұрын

    గౌతమ్ భద్ధుడు ని చూసి నట్లే ఉంది

  • @pranithaperakalapudi7442
    @pranithaperakalapudi74422 жыл бұрын

    Jai RSP who is an extraordinary leader. Jai Bheem

  • @nrlpt
    @nrlpt2 жыл бұрын

    Sir ఇంకా మీరు.. ఫోర్స్ గా పని చేయాలి...

  • @rajendraraj8757

    @rajendraraj8757

    2 жыл бұрын

    ఆయన force గానే పనిచేస్తున్నారు..కానీ అమ్ముడుపోయిన కులగజ్జి మీడియా..నిజాల్ని ప్రజలకి చూయించడం లేదంతే... కారణం సమానత్వం అనే నినాదం వస్తదని భయం. ఎవడేంత ఏడ్చినా, తిట్టినా BSP దెబ్బ అన్ని పార్టీలు రుచి చూస్తాయ్.. డోంట్ WORRY

  • @ebalakrishna5418
    @ebalakrishna54182 жыл бұрын

    Super 👊🤜👊👊

  • @vinodmore4414
    @vinodmore44142 жыл бұрын

    ఈవిధంగా చదువుకున్న వ్యక్తులు రాజకీయం లోకి రావాలి.కానీ డబ్బు అంగబలం మిమ్మలను ఎ మీనా చేస్తాయేమో అని భయంగా ఉంది.

  • @kranthikumar5985
    @kranthikumar59852 жыл бұрын

    RS Praveen Kumar gari vanti vyakthulu nayakuluga ee samajaniki athyantha avasaram. Prajalu thappanisariga gamaninchali.

  • @sivaramagopalakrishnaiahta4132
    @sivaramagopalakrishnaiahta41322 жыл бұрын

    అయ్యగారు ఆరు నెలలకోసారి మొరుగుతాడు, ఆ తర్వాత నిద్దరోతాడు. పనికిమాలిన నెంబర్ వన్ అతి తెలివి తక్కువ దద్దమ్మ.

  • @ashokvaspula1795
    @ashokvaspula17952 жыл бұрын

    Jai Bheem RSP sir ✊✊✊

  • @sudhakarch55
    @sudhakarch552 жыл бұрын

    Good explanation

  • @vignanchitty5025
    @vignanchitty50252 жыл бұрын

    We are with you sir .

  • @ManojKumar-iq2ep
    @ManojKumar-iq2ep2 жыл бұрын

    Okka dhammunna police officer politican ayite state motham super ga untundi

  • @srinivasamedicalagencies5018
    @srinivasamedicalagencies50182 жыл бұрын

    👍

  • @ANANDCHINDAM
    @ANANDCHINDAM2 жыл бұрын

    We're with you sir always

  • @duddudavidu7624
    @duddudavidu76242 жыл бұрын

    ఈ సమాజం తన అంతర్గత వైరుధ్యాలను పరిష్కరించుకుంటూ ఉంది ... ఈ సమాజం మరింత ప్రజాస్వామ్యంగా మారుతుంది... ఈ దేశం మరింత శక్తివంతంగా మారుతుంది. అయితే ప్రగతి నిరోధక శక్తులు మా ధర్మానికి అన్యాయం జరుగుతుంది... సంపదంతా సబ్సిడీలకు పోతుంది అంటూ తిరోగమన ఉద్యమాన్ని లేవదీశారు జాగ్రత్త..

  • @ANANDCHINDAM
    @ANANDCHINDAM2 жыл бұрын

    👍👍

  • @shankarjanthuka
    @shankarjanthuka2 жыл бұрын

    Jai bheem jai BSP jai RSP

  • @praneeth05362
    @praneeth053622 жыл бұрын

    All the very best sir we support you.jai భీమ్

Келесі