No video

పాఠశాల విద్యలో ఘోర వైఫల్యానికి ఎవరు కారణం? Crisis in School Education || Dr. Jayaprakash Narayan

#education #educationsystem #educationalvideo #jayaprakashnarayana #loksatta
మన స్కూలు విద్యలో 2012 నుంచి డబ్బు ఖర్చు పెరుగుతూ ప్రమాణాలు మాత్రం దిగజారుతూ వస్తున్నాయని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ సోదాహరణంగా తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో, భారత్ లో పాఠశాల చదువులో భయంకర విషాదంతో పాటు గొప్ప అవకాశాలు కూడా ఉన్నాయని.. అసలు మనం స్కూలు విద్య నుంచి ఏమి ఆశిస్తున్నామో స్పష్టతనిచ్చే విస్తృత చర్చ జరగటం, పరిష్కారాల్ని ఒక ఉద్యమంలా అమలుచేయటం ఈవేళ మన ముందున్న అత్యంత ప్రాధాన్యాంశామని JP విజ్ఞప్తి చేశారు.

Пікірлер: 87

  • @ChandraSekhar-ge7fi
    @ChandraSekhar-ge7fi11 ай бұрын

    ప్రస్తుత వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో పని చేసే ఉపాధ్యాయుల సమస్యలను వినని అధికార గణం. ఉపాధ్యాయులను వారిపని వారిని చేయనివ్వని ప్రభుత్వం రకరకాల app లతో, పిచ్చి పిచ్చి లెక్కలతో నివేదికలతో మొత్తం సమయం వృధా చేసే ప్రభుత్వం. ఉపాధ్యాయులను తగ్గించి, రంగులు వేసేసి గొప్ప గొప్ప ఖర్చు విద్యపై పెడుతున్నాం అని దాంబికాలు. నిజాయితీ, చిత్త్త శుద్ధి లేని ఉపాధ్యాయులు. ఎలా ప్రవర్తించినా పిల్లలను ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉపాధ్యాయులు. పిల్లలను అతిగారాబం చేసే తల్లితండ్రులు. ఉపాధ్యాయ వర్గానికి కనీస గౌరవం ఇవ్వలేని సమాజం. వెరసి మొత్తం వ్యవస్థ నాశనం.

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis11 ай бұрын

    ఏ సమస్యకైనా మూలాలు ఆ సమాజం అచరిస్తున్న మతం మరియూ మాతృభాష లోనే ఉంటయ్, అసంబద్ధంగ అనిపించినా ఇదే వాస్తవం.

  • @user-os4nw2oo1d
    @user-os4nw2oo1d11 ай бұрын

    గుడ్ ఈవెనింగ్ సార్ విద్యా వ్యవస్థలు పాలకులే సర్వనాశనం చేస్తున్నారు పాలకులు విద్యావంతులైతే విద్యా వ్యవస్థను ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు

  • @srikanth_1997

    @srikanth_1997

    11 ай бұрын

    Mari vidhyavanthulu andhuku chatta sabhalaloki ravatledhu gelavaleka pothunnara leka assalu rajakiyala Loki ravatledha.

  • @mamidinaresh4053
    @mamidinaresh405311 ай бұрын

    చైనాలో ఉన్న విద్యా వ్యవస్థ మన దేశంలో వచ్చినప్పుడే మన దేశ విద్యా వ్యవస్థ మంచిగా అవుతుంది చైనాలో గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ కోసం జనాలు ఆసక్తి చూపిస్తారు

  • @jyothikodali9778
    @jyothikodali977811 ай бұрын

    నేను basics strong గా లేదని మొదటి నుంచి చెపుతుంటే నా పిల్లలు కూడా వినరు Sir .ఈ పరీక్ష కు వున్న syllabus మాత్రమే చదువుతాము అంటారు Sir . New York లో చదివి నప్పుడు మంచి concepts వుండేవి మా పిల్లలకు . ఇప్పుడు ఎందుకు పరిగెడుతారో కూడా తెలియడము లేదు . 🙏 మీ వంటి వారి నుంచి motivate అయిన పిల్లలు మాత్రమే వున్నత మైన వారుగా పెరుగుతున్నారు .

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla735211 ай бұрын

    ప్రభుత్వ పాఠశాలలు ప్రజలకు సరిపడా లేవు . గవర్నమెంట్ స్కూళ్ళు కట్టించడం లేదు . స్కూళ్ళలో బోధనకు విద్యావంతులు లేరు . ఉపాధ్యాయ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల విద్యా బోధన సరిగా లేదని రుజువైంది . చదువు ఎలా చెప్పాలో తెలియని వారు టీచర్లు గా పని చేస్తున్నారు . అన్నింటికీ మించి విద్యా బోధన తగువిధంగా లేదు . ఉన్న పాఠశాలలు పిల్లలకు సరిపడా లేవు .

  • @somireddykothi.

    @somireddykothi.

    11 ай бұрын

    Mana విద్యావ్యవస్థ అక్షరాస్యత కే పరిమితం. మనోవికాసం కు తోడ్పడు ఉపాధ్యాయులు లేరు. ఉంటే వారికి ఉద్యోగం ఇవ్వ రు. అంతటా restrictions పెడతారు.

  • @maramnikhilreddy424

    @maramnikhilreddy424

    11 ай бұрын

    Video poorthiga vinnara sir, jp cheppinde classes ekkuva vunnayi and teachers ekkuva vunnaru, kakapothe school rationalization chesi teachers ni allocate cheyamani antunnadu.

  • @krishnareddy2803
    @krishnareddy280311 ай бұрын

    కనీసం చదవటం, రాయటం కూడా రావట్లేదంటే కారణం ఎవరు? పిల్లల బుద్ది వికసించకుంటే ఎంత ఖర్చు పెట్టినా ఒరిగేదేమి లేదు. అధ్యాపకుల జీత భత్యాలు విపరీతంగా పెరగడం తప్ప విద్యా ప్రమాణాలు ఏమాత్రం పెరగడం లేదు. ప్రాధమిక స్కూళ్ళ దశలోనే విద్యా వ్యవస్త బాగు పడాలి. పల్లెలలో ముఖ్యంగా టీచర్లు ఏమాత్రం పిల్లల బాగోగులు పట్టించుకొనే వ్యవహారం లేదు. ఒక్కసారిగా ఆ పిల్లలు 10 వ తరగతిలో ఏ విధంగా పాస్ కాగలరు. Supervision నాస్తి.

  • @repakulasureshkumar8868

    @repakulasureshkumar8868

    11 ай бұрын

    పిల్లలకు శ్రద్ద భయం ఉందా, వారికి నేర్చు కోవాలనే తపన ఉందా

  • @krishnareddy2803

    @krishnareddy2803

    11 ай бұрын

    ఇలా ఒకరిని ఒకరు నిందించుకోవడంవలన ఒరిగేదేమీ ఉండదు. ప్రతి ఒక్కరూ వారి వారి కర్తవ్యం వారు నిర్వహిస్తే అన్ని వ్యవస్తలు సక్రమంగా నడుస్తాయి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. మన దేశం ఇంకా చదువులో చాలా వెనుకబడి ఉంది. ముఖ్యంగా మన పల్లెలలో చదువురాని పెద్దవారు అనగా తలిదండ్రులు ఎందరో ఉన్నారు. వారు పిల్లలను బడికైతే ఏదో రీతిగా పంచిగలుగుతున్నారు కానీ ఆ పిల్లల చదువుగురించి వారికేమీ తెలియదు. బడిలో గురువులు పిల్లల స్థాయి ఏమిటో తెలుసుకొని వారికి విద్య నేర్పాలి. అంతే తప్ప వారికి వేరె ధ్యాస ఉండకూడదు.

  • @umadevi901

    @umadevi901

    11 ай бұрын

    @@krishnareddy2803 meeru bagane okariki okaru nimdimchukovaddu amtunnaru,pilla chetiki phone vachimdi,pillalaku guruvu cheppe vidya ,pillalu ku burraku ekkadam ledu edi gamanimchara,sir

  • @priya-bp2mr
    @priya-bp2mr11 ай бұрын

    మన పాలకుల్లో మార్పు, విద్య వ్యవస్థలో మార్పు,ఉపాధ్యాయులు బాధ్యతయుతంగా విద్యార్థులను తీర్చి దిద్దాలి అని జరగని వాటి గురించి ఆలోచించడం కంటే విద్యార్థి కి ప్రాధమిక దశ నుండే తాను తన గురించి ఆలోచించగలిగే వయస్సు నుండి ఎం చదివితే ఏ ఉద్యోగం వస్తుంది అలాగే ఆ విద్యార్థి కి ఏందులో ఆసక్తి ఉందొ తెలుసుకొని ఏ రంగం లోకి వెళ్తే వాళ్ళు ఫ్యూచర్ లో ఎలా సక్సెస్ అవుతారో చెప్తే పిల్లలు బాగా చదువుతారు ఆలా ప్రతి స్కూల్ వారం లో ఒక రెండ్రోజులైనా ఇలాంటి క్లాసెస్ పెట్టాలి ఇప్పుడు చదువుతున్న పిల్లలకు పరీక్ష పాస్ అయితే చాలు అనేదే వాళ్ళ టార్గెట్ కానీ వాళ్ళ టార్గెట్ ను ఉద్యోగం వరకు నడిపించాలి ఇందుకు ప్రత్యేగా సిబ్బందిని ఏర్పాటు చేయాలి అప్పుడు వాడు పరీక్ష కు బట్టి కొట్టడు ఫ్యూచర్ లో పోటీ పరీక్షల్లో నేను ఇవే రాసి ఉద్యోగం సంపాదించాలి అని తెలిసినప్పుడు ఇలా ఇప్పుడే కోడింగ్ నేర్చుకుంటే నేను పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానని అర్ధమైనపుడు ఇప్పుడినుండే ఈ ఆట నేను బాగా ఆడితే ఫ్యూచర్ లో మంచి ప్లేయర్ అవ్వగలను అని తెలుసుకుంటాడు చాలా మంది అంటున్నారు చెప్పేవాళ్ళు వాళ్ల్లు లేరు అందుకే మేము ఎం సాధించలేకపోయామని చిన్నప్పుడే ప్రతి విద్యార్థికి వారికీ ఆసక్తి ఉన్న రంగం లో తల్లి తండ్రులు అలాగే వాళ్ళ ఫ్యూచర్ గురించి గైడెన్స్ ఇచ్చే ప్రత్యేక ఉపాధ్యాయులను ప్రభుత్వం ఏర్పాటు చేసి వారు సెటిల్ అయ్యే వరకు ప్రతి దశలో ఇలాంటి గైడెన్స్ టీచర్స్ ఉండి వాళ్ళను ప్రోత్సహిస్తే అప్పుడు వ్యవస్థ లు టీచర్స్ సరిగా పని చేయకపోయినా విద్యార్థి తన లక్ష్యాన్ని మర్చిపోడు

  • @suryaprakashraomokshagundam
    @suryaprakashraomokshagundam11 ай бұрын

    Sir, పెద్ద పెద్ద వారందరూ సమస్య కు పరిష్కారము క్లిష్టంగా ఉందని భావిస్తూ అతి సూక్షమమైన పరిష్కార మార్గాన్ని గుర్తించ లేక పోతున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. చెబితే హాస్యాస్పదంగా ఉంటుంది కానీ, స్వల్ప మయిన మార్పుతో ఇది సాధించవచ్చని నా బలమయిన విశ్వాసము. NEP కూడా దీనిని స్వాగతిస్తే నే ఇది సాధ్యము. ఇది un polished thought. కేవలము ఒకటి నుండి ఐదు తరగతుల పిల్లలను ఐదు సంవత్సరాల పాటు ఉచిత నిర్బంధ శిక్షణ ను ప్రభుత్వ మే అమలు చేస్తూ,ప్రైవేట్ యాజమాన్య సంస్థలకు 6 నుండి మాత్రమే అమలు చేయాలి. ఈ ఐదు సంవత్సరాలూ పిల్లలకు ధారాళంగా చదవడము, చదివినది సంపూర్ణంగా అర్థము చేసుకోవడమూ,రాయడము నేర్పించాలి. కేవలము పై వాటి ప్రతిభ ఆధారంగానే వారిని 6 వ తరగతి కి ప్రమోట్ చేయాలి. ( నేను చూసిన విద్యార్థులలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 లో చేరిన వారు,60 నుండి 70 శాతము వారికి తెలుగు వర్ణమాల రాదు.6 వ తరగతి చెప్పే ఉపాధ్యాయులు వర్ణ మాల నేర్పించ లేక బలవంతంగా వచ్చీ రాని అక్షరాలతో FA1, FA2, FA 3, FA4,SA1 పరీక్షలు రాయించి,అధికారుల భయంతో 1 లేదా 2 మార్కులు వేసి, పాస్ కాకపోయినా 7 వ తరగతి కి SA 2 పరీక్షలో ప్రమోట్ చేసి, తరువాత సంవత్సరం ఇదే విధంగా 8 కి 9 కి ఆ తరువాత 10కి, ఈ 4 సంవత్సరాల సమయము లో,కనీసం అక్షరాలు సరిగా రాయటం తెలియక, ( అదృష్టం బాగుంటే మరో విధంగా పాస్ ఇపోయి) కాలేజీ కి ఎగబాకే బాపతు విద్యార్థులే ఎక్కువ. ప్రభుత్వము ప్రస్తుతము వెచ్చిస్తున్న మొత్తము లో కేవలము 25 శాతము ప్రాథమిక విద్యాభ్యాసానికి ఉపయోగిస్తే 1 నుండి 5 వరకూ ఆ ఉపాధ్యాయులకు ప్రత్యేకమయిన తర్ఫీదు కేవలం అక్షరాలు,పదాలూ, వాక్యాలూ ధారాళంగా చదివే స్థాయి కి తీస్తే, 6 నుండి బోధించే వారి శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. లేదంటే, వ్యవస్థ మొత్తం కొన్ని దశాబ్దాల తరువాత కుప్ప కూలి పోతుంది. తరువాత సరి దిద్దడానికి ఏమీ మిగలదు.

  • @anithanarisipuram1637
    @anithanarisipuram163711 ай бұрын

    ఇంక రిజర్వేషన్ వైద్య,విద్యావ్యవస్థ లో ఉండకూడదు.

  • @chitralavenkataramaseshabr36
    @chitralavenkataramaseshabr3611 ай бұрын

    చాలా పేలవంగా ఉంది. మూల్లాల్లోకి వెళ్లి చర్చ జరగలేదు. సమాధానాలకు ప్రశ్నలకు చాలాచోట్ల పొంతనలేదు. పాత రోజులలో పంచాయితీ ప్రెసిడెంట్లు కుల ప్రాతిపదికన ఉపాధ్యాయులను వాడుకున్న విధానం గురించి చెప్పలేదు. ప్రాచీన విద్యా విధానంలో అనుసరించిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా నిర్దిష్ట ప్రమాణాలు పరీక్షించడం అనే విషయాన్ని ప్రస్తావనకు తేలేదు. జయప్రకాశ్ నారాయణ గారు చెప్పినట్టే గమ్యం లేని గమనం అవడం వలన ఈ లోపం వచ్చిందని నేను అనుకుంటున్నాను తప్ప, సరైన కారణమేదో సూచించిన దాఖలాలు లేవు. మాతృభాషను నాశనం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రస్తావించలేదు. విద్యార్థిని క్రమశిక్షణలో ఉంచటానికి ఉపాధ్యాయులు చేస్తున్న కృషికి తల్లిదండ్రులు ఎలా అడ్డం పడుతున్నారో వివరించలేదు. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూలు వచ్చిన తరువాతనే విద్య బోధనలో, విద్య అంశాలలో ఇలాంటి మార్పులు వచ్చాయనే విషయాన్ని ముందుగా గుర్తించి, గమనించి, ప్రస్తావించలేదు, మాట్లాడలేదు. ర్యాంకుల వేటలో, విద్య అంటే కేవలం చదవడం, రాయడం మాత్రమే మహాత్మా గాంధీ చెప్పిన విద్యా బోధనతోపాటు, విద్యార్థికి వాళ్లకు ఆసక్తి ఉన్న అంశం లో మనం శిక్షణ ఇచ్చే లాంటి విధానాన్ని ప్రవేశ పెట్టని విషయం ప్రస్తావించలేదు. ఇంకా ఇలాంటివి ఎన్నో... నాకెందుకో జై ప్రకాష్ గారికి ఈ ఇంటర్వ్యూ చాలా పేలవంగా ఉన్నట్టు అనిపించింది.

  • @vdora2000
    @vdora200011 ай бұрын

    సర్ చదువు అంటే అస్సలు ఇంట్రస్ట్ లేని విద్యార్థులు సగటున కనీసం పదిశాతం ఉంటారు. నిజానికి ఆ శాతం ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాంటి వారు చదువు అంటేనే భయం, చిరాకు,ఫస్ట్రేషన్ లాంటి వాటితో సతమతమవుతున్నారు. నిజానికి ఒక ఇరవై సంవత్సరాల క్రితం వరకు అలాంటి వారంతా ప్రాధమిక విద్య తరువాత వెల్డింగ్, మెకానికల్, కార్పెంటర్ ఇలా వృత్తి జీవితంలో చేరి యుక్త వయస్సు వచ్చే నాటికి ఆయా రంగాలలో నైపుణ్యం, బ్రతుకుతెరువు తెలివితేటలు అలవరుచుకోగలుగుతుండేవారు.ఇప్పుడు అంతా మారిపోయింది. అందరూ చదవాలి, అందరూ ఎదగాలని పెట్టి విద్య అవసరం, ఇంట్రెస్ట్ లేనివారు కూడా అత్తెసరు మార్కులతో పాసవడం,ఏ పనీ చేయలేక,ఒక మెట్టు కిందకి దిగలేక నిరుద్యోగులు గా మిగిలిపోతున్నారు.అంటే మీరు చెబుతున్న విద్యావిధానం కూడా కరెక్ట్ కాదన్న మాట.దీనిని ఖండించగలరా???

  • @leelarajsekhar6897

    @leelarajsekhar6897

    11 ай бұрын

    Very true

  • @umadevi901

    @umadevi901

    11 ай бұрын

    Yes avunamdi

  • @sreenivasaraobolla5855
    @sreenivasaraobolla585511 ай бұрын

    పలకలు తీసివేసి వయోజన విద్య పిల్లలకు నేర్పించడము వల్ల మొదటికి మోసం వచ్చినది. ఖాళీ కరో అని వచ్చిన రాకున్నా నెక్స్ట్ class కు పంపడం పిల్లల పట్ల అన్యాయమని తెలియాలి.

  • @SureshBabu-vy1lg
    @SureshBabu-vy1lg11 ай бұрын

    మారుతోంది పరీక్ష విధానం మాత్రమే... విద్యా విధానం కాదు. తరగతికి తగ్గ పాఠ్యాంశాలు ఇవ్వడం లేదు. విద్యార్థి స్థాయికి మించి పాఠాల స్థాయి ఉంటోంది. ఒక సబ్జెక్ట్ కి నాలుగు పాఠ్యపుస్తకాలా? పాఠ్యపుస్తకాలు ఎన్ని ఉంటే పుస్తకాల బరువుని ఎలా తగ్గించ గలరు? విద్యారంగంలో నిపుణుల చేత పాఠాలు రాయించాలి. ఉదాహరణకు 8 మరియు 9వ తరగతి పాఠ్యపుస్తకాలు చూడండి ఒక్కో సబ్జెక్టుకి నాలుగు పాఠ్యపుస్తకాలు. ఇది బోధించే ఉపాధ్యాయుడికి చాలా కష్టం. విద్యా విధానంలో ఎటువంటి పాఠాలు ఇవ్వాలి? ఎన్ని పాఠాలు ఇవ్వాలి? ప్రతి పాఠం ఎన్ని పేజీల వరకు ఉండాలి? అనే విషయాలు చాలా ముఖ్యం. మన పాఠ్యపుస్తకాలు చూస్తూ ఉంటే పాఠశాల స్థాయిలో అంటే హై స్కూలు స్థాయిలో విద్యార్థుల స్థాయిని దృష్టిలో పెట్టుకొని పాఠాలు తయారు చేసినట్టు అనిపించడం లేదు.

  • @jyothikodali9778

    @jyothikodali9778

    11 ай бұрын

    ఆరవ తరగతి నుంచే IIT coaching అంట .

  • @SureshBabu-vy1lg

    @SureshBabu-vy1lg

    11 ай бұрын

    @@jyothikodali9778 ఖర్మ.

  • @Dr.Ram.J.B.
    @Dr.Ram.J.B.11 ай бұрын

    ఫస్ట్ తరగతి కి ఒక్క టీచర్ ఉండాలి... ప్రైమరీ లో... ఇంత సంఖ్య ఉంటే ఇంత మంది టీచర్స్ అనే సూత్రం పోవాలి... ప్రతి తరగతి కి ఒక్క టీచర్ అని రావాలి. ✊✊

  • @GoDepthtelugu
    @GoDepthtelugu11 ай бұрын

    Yes sir, Present i am preparing for UPSC, Govt school lo naku alanti basics levu kani eppudu chaala problem avuthundi Mathematics, English other problem. But i will do best in future.❤

  • @XPandXP
    @XPandXP11 ай бұрын

    తల్లి తండ్రులలో మార్పు రాకపోతే, విద్యా వ్యవస్థ కాదు కదా... ఏ వ్యవస్థ అయినా బాగుపడదు. ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లలకి ఎడ్యుకేషన్ టూర్ పేరు మీద "దుబాయ్" తీసుకెళ్తాము అంటే... ఎగబడి ఎగబడి అప్లై చేసుకుంటున్న పేరెంట్స్ ఉన్నంత వరకు విద్యా సంస్థలు ఇలాగే ఉంటాయి. దుబాయ్ కి వెళ్ళచ్చు తప్పులేదు. కానీ, నాణ్యత కరువైన బోధన, విపరీతంగా పెరిగిన స్కూల్ ఫీస్, యూనిఫామ్, బుక్స్, exams తదితర ఖర్చులు...ఇవన్నీ తీర్చడానికి అడ్డదారులు తొక్కే ప్రయత్నఁ😮

  • @ptspptsp7918
    @ptspptsp791811 ай бұрын

    ఆ పెరిగిన ఖర్చు లో, జీతాల వాటా నే ఎక్కువ....

  • @anithanarisipuram1637
    @anithanarisipuram163711 ай бұрын

    Yes sir, you are exactly correct. Dedication, commitment and passion are required. Total transformation is required. May God bless all of us. Proper education is required for healthy society

  • @ksvprasad2662
    @ksvprasad26629 ай бұрын

    Very good and valuable discussion, this must be seen and heard by every parent, if a father or mum spent at least one hour per one child daily duly attaching either with father or mom there would be drastic improvement at fundamental level, this gives us good improvement at foundation level, No teacher could this Sirs.

  • @keshavdevulapalli
    @keshavdevulapalli11 ай бұрын

    1. టీచర్లు 2. అధికారులు 3. ప్రభుత్వం

  • @ShagantiAshok
    @ShagantiAshok11 ай бұрын

    Unnadi unnattu ga chepparu sir vidya parishtithi mukyam ga peda biddalaki abbatam ledu indulo gvt vaifalyam unnadi advanced education anedi ledu government schools lo

  • @lathavennagiri4202
    @lathavennagiri420211 ай бұрын

    JP garu chala Baga chepparu and hat's of sir 👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @rayapureddythumma2127
    @rayapureddythumma212711 ай бұрын

    పాఠశాల. విద్యా. సిలబస్.కాలానుగున.వచ్చే.మార్పుల.ప్రకారం.సాంకేతిక.సాంఘీక.సామాజిక.భౌగోళిక.ఆర్థిక.రాజకీయ.పాలన.ఆరోగ్య.పరిసరాల.పర్యావరణ.రంగాలలో.కలిగే.హాని.మేలు.జరిగే.మార్పుల.అధ్యయన.అభివృద్ధి.భాధ్యాతా యుత.స్వయం.ఉపాధి.కల్పనా.క్రియలు.జరిగే.రీతిలో.బాల్య.వ్యవస్త.నుండి.ప్రౌడ.యవ్వన.స్థితిలో.ఉన్న.విద్యార్థులను.క్రియాశీల.విద్య.ను.పాఠ్యాంశాలుగా.పెట్టీ.విద్యను.నేర్పిస్తే.ప్రజలు.దేశం.బాగు.పడుతుంది

  • @korukantiramadevi2524
    @korukantiramadevi252411 ай бұрын

    Super ga cepparu 🙏🙏👏🏻👏🏻

  • @jvenkataramana3846
    @jvenkataramana384611 ай бұрын

    Retired or 60+ Should become Teachers n explain their life xperience

  • @bharathkumar19

    @bharathkumar19

    11 ай бұрын

    Correct andi,,teaching kosam retired employees correct, education anty marks kadu ,moral value , ethics kuda undali,,anthy gani dsc kinda teachers teesukovadam wrong

  • @srikanth_1997
    @srikanth_199711 ай бұрын

    Ee video government chusthe bhagundu.....

  • @Dr.Ram.J.B.
    @Dr.Ram.J.B.11 ай бұрын

    ఖర్చు పేపర్ వరకే అవుతుంది ప్రాక్టికల్ గా ఆలోచించండి.. కోటరీ కమిషన్ గురించి ఒక్కమాట చెప్పట్లేదు... ఆ కమిషన్ ప్రకారం ఏ ఒక్క govnt ఇంత వరకు బడ్జెట్ పెట్టలేదు... బడ్జెట్ పెట్టిన అరకొర శాతం అయినా పేపర్ వరకే పరిమితం.. మీరు క్షేత్ర స్థాయిలో ఆలోచించట్లేదు

  • @yashwanthkumar5968
    @yashwanthkumar596811 ай бұрын

    Super sir

  • @TeriOre98
    @TeriOre9811 ай бұрын

    👌👌

  • @srikanth_1997
    @srikanth_199711 ай бұрын

    I think this topic needs debate at a large level...

  • @umadevi901
    @umadevi90111 ай бұрын

    Govt school lo vidhya amdadam ledu ani meeru emtha easyga chebunnaru sir

  • @harishreddy814
    @harishreddy81411 ай бұрын

    Education system

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq11 ай бұрын

    Correct chepparu sir 🙏🌷 samithi ki sarpanch ki bayamutho bajatha lekunda poindhi Telugu rayaleru sadhavaleru pillalu

  • @venkatP99
    @venkatP9911 ай бұрын

    Govt teachers ki enthasepu PRC or ops medane dyasa not all most of them . Vellu complete cheyalsina trainings matram gurthu ravu. And DSC lo reservation tiseste subject unna teachers matrame select avutharu. Na opinion entante chaduvuku reservation avasaram not for jobs.

  • @mskshorts555
    @mskshorts55511 ай бұрын

    JP garu Vidya, aarogyam particular ga matladatam modaletti 2 dashabdhalu daatindi…ee politicians asalu pattinchukora inka

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati385811 ай бұрын

    నెహ్రూ కాలం నాటి నుండి మీలాంటి మేధావులు మాట్లాడకపోవడం కారణం

  • @harishreddy814
    @harishreddy81411 ай бұрын

    Every student should have the right to choose what ever he feels like to study in the due process if he changes his mind for what ever the reason he/she should be free to do it at a very little to no cost and the educational institutions should find the potential in student’s provide them with necessary certifications so that they could move on ahead in life and leave the burden of selecting the right candidate for the job to the employees which is giving the young children the choice and freedom while challenging the employees this a mindset if adapted by adequate people could be very powerful

  • @vikramasimharao734
    @vikramasimharao73411 ай бұрын

    Teaching training ledu update cheyali variki found evali Kanisasukaryaluleu . school undi anthe kani ....

  • @umadevi901
    @umadevi90111 ай бұрын

    Mana jagannaki maro rendu phone lu konamani cheppamdi,jp garu

  • @pramoddevarakonda9925
    @pramoddevarakonda992511 ай бұрын

    Generalised and out dated analysis. Not relared to specufic and current situations

  • @sowjaqnyagoteti
    @sowjaqnyagoteti11 ай бұрын

    విద్య యా స్వరూపతో జడ త్వే వే అశేష విజ్ఞానాధిష్టానా సాక్షి - చైతన్య వ్యాప్తతయా , తపతాయ పిండవత ఆపన్న ప్రకాశీతవాత్

  • @rajeshpapani
    @rajeshpapani11 ай бұрын

    2nd class teacher salary 1lac paina undi ade private lo 10k untadi ,gvt teacher talent undi select ayyadu andhke antha salary antaremo ,vallu cheppedi IIT vallaki kaadu school subjects ki avarage talent vallu chaalu pillale ardam chesukoni chaduvukogalaru,anduke private school lo thakkuva salary ichina kuda yekkuva time classes cheppinchi yekkuva tests pettinchi yeppudu chadivipistaru,gvt school lo lesson cheppinama ayipoinda anela untay,oka school lo pillalu baga chadavakunte vere school ki potharu manaki salary raavemo bayam undi private lo,aa bayam gvt school lo unda? private lo kuda book lo unnave chepthunaru kani viluvalu cheppatledu, environmental subject undi kaani moral values gurinchi kuda undali oka subject.

  • @venuparadise9216

    @venuparadise9216

    11 ай бұрын

    25 yrs service unna vaallki matrame meeru చెప్పే salary undi andariki ledu koncham service ni kooda చూడండి 25 yrs Pani chesi qualification unnaa service okka step kooda muduku poni vaari దుస్థితి అర్దం చేసుకోండి

  • @rajeshpapani

    @rajeshpapani

    11 ай бұрын

    @@venuparadise9216 ade 25yrs private school lo chesthe?

  • @harishkatakam6279
    @harishkatakam627911 ай бұрын

    Hi sir, Nenu emadhya 7th class and 9th class students ni mana desam peru cheppamante cheppalekapoyaru.. Half kg ki Kg ki difference kuda cheppalekapothunnaru. teachers notes kuda cheppakunda guides konukkuni notes rasukondi ani antunnaranta. exams mundhu questions leak cheyadame kakunda rakopothe chusi ayina rayandi ani antunnaranta.

  • @madhumitha_Raja1234
    @madhumitha_Raja123411 ай бұрын

    90 percentage students can't read and understand a topic they don't know.... If it is in English language

  • @abtherukh2092
    @abtherukh209211 ай бұрын

    4:22 time gurunchi prathi video lo chepthunnaru😂😂😂😅

  • @tradertrading8612
    @tradertrading861211 ай бұрын

    19:00

  • @srivallivyamajala828
    @srivallivyamajala82811 ай бұрын

    🙏

  • @prasadkuraku6561
    @prasadkuraku656111 ай бұрын

    Why we need private education institutions 🤔🤔. It means government educations didn't give Quality education for all over India.

  • @futureprobabilities3628
    @futureprobabilities362811 ай бұрын

    First matru bhasha meedha drusti pedithey manchidhi , adhey 90 thousands formers ki isthey oka rithu thayyaru chesthadu food security vuntadhi ,

  • @tankasalasrinivas8414
    @tankasalasrinivas841411 ай бұрын

    Parents society sir 100

  • @cheedellasrinivasulu7261
    @cheedellasrinivasulu726111 ай бұрын

    Miru ravatle anna vishayalaku books lo importance evvatle

  • @dv9239
    @dv923911 ай бұрын

    Reservation karanam Adhi vadukoni ochina teachers inka adhikarulu karanam Ippudu evado ochi reply isthadu aithe caste system theesei ani Arey babu ee kalam lo caste system undataniki karanam reservation matrame

  • @Luckynani9969
    @Luckynani996911 ай бұрын

    Ycp education ni chinnabhinnam chesesaru sir oka pranalika sariga lekapoi unemployment main dsc aspirants ki nasanam chesesadu😢

  • @MYLIFE-bc7wv
    @MYLIFE-bc7wv11 ай бұрын

    Mundu ranjakiya nayakula daggara dabbu adkkovadam maanesi govt school s develop kosam adukkovali

  • @pvnayak93
    @pvnayak9311 ай бұрын

    Kcr

  • @subbaraod45
    @subbaraod4511 ай бұрын

    Andaru samanam kadu - meeru ias chesaru - andaru ias aithe car driver dorukuthara? Mee intlo evaru vanta vandutharu?

  • @malatigoswami7986
    @malatigoswami798611 ай бұрын

    Clssl0 teacher intilo amma

  • @crazykids2889
    @crazykids288911 ай бұрын

    GOVT SCHOOLS NI NASANAM CHESTENE KADA POLITICAL LEADERS VALLA SCHOOLS & COLLEGES LO STUDENTS CHEREDI. DABBU TEESUKUNI EDAVALAKI VOTE VESTE ILAGE JARUGUDDI😂

  • @govindaraosuvvari2826
    @govindaraosuvvari282611 ай бұрын

    Congress party

  • @kusumada49
    @kusumada4911 ай бұрын

    KCR ,

  • @ramsg9988
    @ramsg998811 ай бұрын

    mana penta buddi, vatti politicians ni blame cheste saripodu. Teachers, parents chalaa mandi selfish assholes.

  • @someshmatsa5621
    @someshmatsa562111 ай бұрын

    A c lo kurtune iasle

  • @ramcharan8876
    @ramcharan887611 ай бұрын

    Cbn Munda kiduku narayana Konami pedhala govt schools ni nashanam chesadu

  • @geethacharytupurani3775
    @geethacharytupurani377511 ай бұрын

    Nee loksatha party failure ku karanam evado first cheppu.

  • @8985956384
    @898595638411 ай бұрын

    I want to add one more that #JP Sir. we don't have competent teaching staff also. Will you agree that? I realised when I started self-learning through internet. I feel that so teachers takes it's just a job to run their lives. But teaching is not just a job but writing and changing a student future. Whatever the environment and surroundings, a teacher should have a power that diverts the student's mind to keep focus on knowledge gaining. What you say?

  • @jyothikodali9778
    @jyothikodali977811 ай бұрын

    🙏

Келесі