No video

RS Praveen Kumar Sensational Interview | 125 Feet Ambedkar Statue in Hyderabad | Reservations | RTV

RS Praveen Kumar Sensational Interview | 125 Feet Ambedkar Statue in Hyderabad | Reservations | RTV

Пікірлер: 368

  • @gopabalraju2323
    @gopabalraju2323 Жыл бұрын

    బహుజనులలో ఇలాంటి జ్ఞానులు రావాలి. దేశాన్ని కాపాడాలి.

  • @meruvaruandharu5364
    @meruvaruandharu5364 Жыл бұрын

    అన్న మీరు ఆశించిన స్థానం చేరి ప్రజలకు ఉపయోగం కావాలని కోరుకుంటున్నాము.

  • @shanthi4620
    @shanthi4620 Жыл бұрын

    రిజర్వ్ సన్ లు తీసివేసి కులాలు కూడా తీసివేయడీ సమానత్యాన్ని తీసుకరండి

  • @MYLIFE-fr7ke

    @MYLIFE-fr7ke

    Жыл бұрын

    కులం తీసివేస్తే రిజర్వేషన్ easy గా 😂😂😂

  • @shanthi4620

    @shanthi4620

    Жыл бұрын

    @@MYLIFE-fr7ke ఆవును సార్ నాకావలసింది అదే ఎక్కడకు వెళ్లినా కుల వివక్ష ఇప్పటికీ చాలా ఎక్కువగా వుంది చాల మంది పిల్లలు వారి తల్లిదండ్రులను కులం అంటే ఏమిటి అని అడుగుతూ వున్నారు ఎంచెప్పాలి వారికి తక్కువ కులం అని చెప్పాల

  • @pabbarajendraprasad6938

    @pabbarajendraprasad6938

    Жыл бұрын

    Not possible in India.Political leaders play politics.

  • @pabbarajendraprasad6938

    @pabbarajendraprasad6938

    Жыл бұрын

    Main problem votes

  • @adarlapraveen5095

    @adarlapraveen5095

    Жыл бұрын

    సూపర్

  • @ganniyyavarasala7396
    @ganniyyavarasala7396 Жыл бұрын

    మీరు మరో నవ యుగ అంబేద్కర్ లాగా నిస్వార్ధ జాతి కోసం సేవ చేయాలి. జై బీమ్. జై ప్రవీణ్ కుమార్ గారు.

  • @vajidkhaja9092

    @vajidkhaja9092

    Жыл бұрын

    😂😂😂😂😂

  • @mallesh326
    @mallesh326 Жыл бұрын

    Future of telangana RSP, with BSP, జనం మనసులో RSP గారు ఉన్నారు, ప్రతి బహుజన బిడ్డ తెలంగాణకు RSP గారు ముఖ్యమంత్రి అయితే విద్యారంగానికి, వైద్యరంగానికి పెద్ద పీట వేయబోతున్నారు. Good politician in india RSP గారు. ఇలాంటి మంచి ఆలోచన కలిగిన నాయకులు దేశానికి చాలా అవసరం. RTV channel వారు మొట్ట మొదటి సరిగా గొప్ప బహుజన లీడర్ ను ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు, తెలంగాణ బహుజన ప్రజల తరపున తెలుపుకుంటున్నాము. కచ్చితంగా రాబోయే ఎలెక్షన్స్లో RSP గారు ఎలక్షన్ campaign లో దూకుడు పెంచబోతున్నారు. మూడు ప్రధాన పార్టీలు కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యేవిదంగా, ముప్పుతిప్పలు పెట్టి ప్రజల మనసులు గెలిచి ఓట్ల విప్లవంలో ప్రభంజనం సృష్టించి చాలా నియోజక వర్గాల్లో MLA లను గెలిపించబోతున్నారు. తెలంగాణ ప్రజలు మౌనంగా RSP sir కోసం వేచి ఉన్నారు. ఇలాంటి నాయకుడు మన రాజ్యానికి ముఖ్యమంత్రి అయితే చాలా బాగుంటుంది అని తెలంగాణ అంతటా లోలోపల చర్చలు ప్రతి చదువుకున్న ఆడ, మగ బిడ్డ ఇండ్లలో జరుగుతున్నాయి. కచ్చితంగా RSP sir హవా వచ్చే ఎలక్షన్ లో విజయ శంఖారావం మోగించబోతున్నారు. jai bheem, jai rsp, jai bsp🐘🐘🐘

  • @mahendergundamala5053

    @mahendergundamala5053

    Жыл бұрын

    Super

  • @pittalaravinder6050

    @pittalaravinder6050

    Жыл бұрын

    R s praveen sir pl give ph no

  • @nikoderavindar6401
    @nikoderavindar6401 Жыл бұрын

    అద్భుతమైన సమాధానలు చెప్పినారు ఇంకా చాలామంది బహుజన వాదులు, మేధావులు join కావాలి BSP లో

  • @rajendraraj8757
    @rajendraraj8757 Жыл бұрын

    భూమిని సమానంగా పంచి,గర్బ గుడిలోకి అన్ని కులాలూ వెళ్లగలిగినప్పుడు , అన్ని జంధ్యం లేని కులాలూ పూజారులు కాగలిగినప్పుడు..ఈ దేశంలో రిజర్వేషన్స్ తీసేయ్యోచ్చు.

  • @dailygyan2771

    @dailygyan2771

    Жыл бұрын

    Aa devuni gudiki gurinchi manaku enduku bro mundu mana pranalake gaurantee ledu kanuka manam mana rakshana kai poradali valla gudi manaki enduku. Ee roju edo buildup kosam rammantaru adhikaram chetiki ragaane malli katha modatike vastundi.

  • @ATHEIST1144.
    @ATHEIST1144. Жыл бұрын

    నాది ఈ కులం అని వారు వల్ల ఇంటి గడప వద్ద వదిలేసి వేస్తే,valla Peru వెనుక తోకలు కట్ చేస్తే,కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తే కుల నిర్మూలనా సులభంగా జరుగుతుంది

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Жыл бұрын

    జర్నలిస్టు గారు అగ్రకులాల వారే CM PM అవుతున్నారు ఎప్పటికీ ః మరి ఇప్పటి నుంచే BC SC St లు CM PM కావాలి 70 సంవత్సరాల పాటు అందుకు అగ్రకులాల వారు సపోర్ట్ ఇవ్వాలి ఇది న్యాయం కదా ః అలాగే అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు ఉన్న సంగతి తెలిసిందే ః అగ్రకులాల వారికి వ్యాపార సంస్థలు కంపెనీలు భూములు పెద్ద పెద్ద బంగ్లాలు కోట్లా ఆస్తులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు ప్రభుత్వం ఆస్తులు డబ్బు అంత వీరి దగ్గరే ఉంది ఇంకా కావాలి ఇంకా కావాలి అంటూ ఉన్నారు ః BC SC St వారు ఎప్పటికీ పేద వారిగానే ఉండాలా ః అగ్రకులాల వారి మనసులో మేమే ధనికులుగా ఉండాలి అని ఉంటుంది ః BC SC St వారు పేద వారిగానే ఉండాలి అని అగ్రకులాల వారి ఉంటుంది

  • @r.naveenkumar630
    @r.naveenkumar630 Жыл бұрын

    ఏనుగు గుర్తుకే మన ఓటు....

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 Жыл бұрын

    కులం కులపరమైన భావజాలం ఉన్నంత కాలం రిజర్వేషన్లు ఉండాలి. కులాంతర వివాహాలు నిష్పక్షపాతంగా జరగాలి అలాంటి తరుణం వస్తే రిజర్వేషన్ అవసరం ఉండదు.

  • @lokeshpotnuru7146

    @lokeshpotnuru7146

    Жыл бұрын

    కులాంతర వివాహం యెందుకు కావాలి, నీ దృష్టిలో కులాంతర వివాహం ఎలాంటిదో నా దృష్టిలో జీవాంతర వివాహం అలాంటిదే, కుక్కని పెళ్ళిచేసుకుని సంసారం లాగా

  • @manichandan4924

    @manichandan4924

    Жыл бұрын

    Pelliki reservation ki entra sambandham

  • @captainjacksparrow5220

    @captainjacksparrow5220

    Жыл бұрын

    assalu caste anedhe lekapothe reservations evvariki istharu...??? intercaste valla Anni castes kalisipothayee, appudu income based reservations vastayee or assalu reservations undavu... miku caste undali but reservations undakudadhu😂😂😂

  • @captainjacksparrow5220

    @captainjacksparrow5220

    Жыл бұрын

    ​@@lokeshpotnuru7146 kulam enduku kavali...???

  • @captainjacksparrow5220

    @captainjacksparrow5220

    Жыл бұрын

    ​@@manichandan4924 pelliki caste enduku chusthunnaru..??? assalu India lo caste enduku... first say no to caste, then no to reservations..

  • @madgularaju8216
    @madgularaju8216 Жыл бұрын

    జ్ఞాన యోధుడు ప్రవీణ్ సర్

  • @NarenderKumar-sf1ty

    @NarenderKumar-sf1ty

    Жыл бұрын

    👌👌👌💪🙏

  • @jayasreebhaskar9494

    @jayasreebhaskar9494

    Жыл бұрын

    ​@@NarenderKumar-sf1ty11111111111111111111

  • @commonman262
    @commonman262 Жыл бұрын

    Most intellectual politician. RSP sir. Future of Telangana

  • @amahender9508

    @amahender9508

    Жыл бұрын

    Madhu ane vaadubMr RSP ani pilichadu so vaani balupu ippude ardhamaithandhi , We have to respect honorable person with Sir ...Don't u know R TV n Madhu, adhe very evariana vasthe alane pilusthaara...?

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Жыл бұрын

    ఈ రిజర్వేషన్లు ఉన్నంత కాలం కులం కార్డు వుంటూనే వుంటుంది సార్ !!!! కులం లేకుండా ఈ రాజకీయ నాయకులు క్షణం బతకలేరు !!!!

  • @dailygyan2771

    @dailygyan2771

    Жыл бұрын

    Evaru bro neeku cheppindi. Nenu madiga. Nenu no caste certificate kosam prayatninchanu kani adi teesukovadam kudaraledu. Kani nenu reservation eppudu upayoginchakoledu. But monna nenu maa uri pakkala oka peddayanaki avasaram koddi kontha dabbu appuga icchanu. 1 year aindi dabbu ivvaledu vaddi chellinchaledu. Nenu chala sarlu phone chesi chusanu eroju istha repu istha ani vayida vesadu. Oka roju direct valla intiki vella valla annayya nannu kulam peru tho notiki vacchinattu tittadu aa buthulani ikkada varnichadam sari kadu veelu Kadu. Nenu sahanam kalavadini kabatti chevullo ear phones pettukoni tirigi intiki vacchanu. Kani na sthanam lo meere kadu evarunna sare aa matalaki suicide aina chesukune varu ledanti vanni murder aina chesevaru alanti buthulu avvi. Ippudu meeru nannu oka question adaga vacchu andaru ala undaru kada ani. Nijame andaru ala undaru. But manam okari manassu lopaliki duri vadilo unna rakshasa budhini nashanam cheyalemu kada. Ilanti vadu uriki okkadu unte chalu uru mottham chedipovadaniki so ilanti valla naduma dalitulu edugudala atu unchandi mundu vaallanu prani hani nunchi kapadedi evaru. Kabatti dalitulaki reservations undali alage licensed ayudhalu kuda undali.

  • @manichandan4924

    @manichandan4924

    Жыл бұрын

    @@dailygyan2771 katha chaala Baga rasav nuvu chaduvukunnva chaduvukunte poi station lo complaint ivlochu kada me gundalanu adhe me sangam ni teeskapoi valla inti mundu godava chei appudu meeku guns Inka granades Inka army tank lu istaru Sarena yudham veduvu. Meere antar kada ma rajyangam ani Dane use cheyochu kada

  • @pullaiahmaddumala1844

    @pullaiahmaddumala1844

    Жыл бұрын

    కులాలు రిజర్వేషన్ రాక మునుపే ఉంది బ్రో... రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగాలు చేస్తున్న వారి పిల్లలకు రిజర్వేషన్ సౌకర్యం లేదు. మరి ఇక్కడ డెవలప్ మెంట్ అయినా వారికి రిజర్వేషన్ సౌకర్యం లేదు కదా. ఎవరయితే ఇంకా వెనుక బడి ఉన్నారో! అదే ఆర్థికంగా అభివృద్ధి లేక, చదువు అందక.వారి జీవన ప్రమాణం పెరగటం కోసం ఈ రిజర్వేషన్ సౌకర్యం లేక పోతే చదువు అందదు కచ్చితంగా. మీరు ఒక్కసారి ఎస్సి ఎస్టీల బ్రతుకులు చూసారా! ఇంకా బీసీ లకి అదేపరిస్తి అయినా వారు పెద్ద కులలాతో సమానత్వం ఉంది అని ఊహల్లో ఉన్నారు భాహూసా! వారిలో కూడా పేదలు మరింత మంది ఉన్నారు. ఇంకా ఆ మురిక బట్టలు, గొర్రెలు మేకలు పెంపకం బ్రతుకులు చూసారా దుర్భ్రమే. కానీ వీరికి ఎస్టీ ఎస్సీలు అంటే ఎనలేని వివక్షత. మా కన్నా తక్కువ అని. కులం కూడా ఒక ప్రధాన కారణం ఈ రిజర్వేషన్ సౌకర్యం. రిజర్వేషన్ సౌకర్యం తియ్యాలి అని ఆశించటం అమానుషం సార్. సమానత్వం ఇంకా రాలేదు అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి పోయే వరకు అవసరం. మరి కులం కార్డు ఎలా టాగ్ చేస్తున్నారు చౌదరి, రెడ్డి నాయుడు ఇలా ఇప్పుడే పుట్టిన పసి పిల్లలకు కూడా ఆ భావజాల ప్రభావం ఎక్కువగా అయ్యింది ఇలాంటి పనులు వలన. కుల వివక్షత అది అనుభవిస్తే కదా సార్ తెలిసేది...

  • @ramapullaiahkathigalla8628

    @ramapullaiahkathigalla8628

    Жыл бұрын

    Yes

  • @ramapullaiahkathigalla8628

    @ramapullaiahkathigalla8628

    Жыл бұрын

    Yes

  • @Bullard297
    @Bullard297 Жыл бұрын

    Great interview Sir, All the very best about Your honesty contribution for public service politics. GOD BLESS YOU ALL ❤🙏

  • @rajuapellesjoel
    @rajuapellesjoel Жыл бұрын

    Super interweave - Best of luck, Sir... thank q for thinking about SC, SC, I support you always, Sir...❤❤❤

  • @pavan5275
    @pavan5275 Жыл бұрын

    Jai bheem ✊💙... కులాంతర వివాహాలు జరిగితే caste system వదిలేస్తే వెనుక తోకలు లేకుంటే baguntadhi సమాజం

  • @kumarChowdary143

    @kumarChowdary143

    Жыл бұрын

    Nuv kuda pettuko thoka

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Жыл бұрын

    Mr Praveen Hats off to your honesty and integrity and humility.

  • @pullaiahmaddumala1844
    @pullaiahmaddumala1844 Жыл бұрын

    తెలంగణ కచ్చితంగా భహుజన పార్టీ అధికారం రావాలి!!! అప్పుడే బడుగు బలహీనర్గాలకు, మిగిలిన పేదలకు మేలు జరిగేది. జై RSP🎉 కులం ఎంత లోతుగా స్ప్రెడ్ చేస్తున్నారు అందరికీ తెలుసు....ఎవ్వరు చేస్తున్నారు అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్య దేశంలో నుంచి మరి డెమోక్రటిక్ దేశంలోకి విదేశీ కరెన్సీ పొందుతూ అక్కడ కూడా కులం వాడుతున్నారు అంటే ఏమిటి అంత అమానుషం. సిగ్గు మాలిన పని అని తెలుసుకోవాలి.

  • @sreenivasulu1474
    @sreenivasulu1474 Жыл бұрын

    రిజర్వేషన్ లు ఇంకా ఎంతకాలం ఉంటాయి .యస్.సి.యస్.టి.లలో కొన్ని కుటుంభాల లో ఇంటిలో ఉన్న వారందరికీ ఉద్యోగాలు ఉన్నాయి .కొన్ని కుటుంబాలలో ఎవరికీ ఉద్యోగము లేదు.ఇదేనా రిజర్వేషన్ పద్దతి .అగ్రవర్ణం అనబడే వారంతా ధనవంతులేనా.వారిలో రోజుకు ఒక పుట కూడా తిండికి నోచుకోని వారు ఎందరో ఉన్నారు.వారు ఎవ్వరు ప్రభుత్వాలకు అవసరం లేదా.సమ సమాజ స్థాపన ఇదేనా గౌరవ అంబేత్కర్ గారు ఆశించిన సమాజం ఇదేనా .

  • @shivamani05
    @shivamani05 Жыл бұрын

    A good leader with wisdom, forecasting, knowledge and with humanity. That s RSP sir . A very good interaction with RSP sir .

  • @haripurisrinivas4175
    @haripurisrinivas4175 Жыл бұрын

    సార్ ప్రవీణ్ కుమార్ సార్ గారుపేద బీసీల మీద పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు ఎత్తివేగలరా మీరుఎత్తివే లేనప్పుడు మీరు మేము ఎట్ల సమానమైతాంమీకు దళిత బంధుమిస్తేనే సీఎం గెలుస్తాడా68% ఉన్న బీసీ బందు ఎందుకు ఇవ్వరునిజంగా ఎప్పుడు సార్ కులం పేరు చెప్పుకొని బతికేది ఎవరునిజంగా చెప్పురా కులం పేరు చెప్పుకొని బతికేది ఎవరు

  • @ATHEIST1144.
    @ATHEIST1144. Жыл бұрын

    మంచిగా చెప్పారు cast certificate గురించీ

  • @d.rangaswayd.rangasway6473
    @d.rangaswayd.rangasway6473 Жыл бұрын

    గొప్ప వాడు ఎప్పుడు నిజాయితీగా మాట్లాడుతాడు. దట్ ఈజ్ ప్రవీణ్ సార్.

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 Жыл бұрын

    Mr Praveen Beautiful answers. Thank you.

  • @srisailamkavali3404
    @srisailamkavali3404 Жыл бұрын

    కులాలు రిజర్వేషన్స్ తీసివేసి అందరూ equal చేయాలి. అప్పుడే BC, OC SC లకు న్యాయం జరుగుతుంది.అదే అంబేద్కర్ కోరుకుండు. జై భీమ్ జై హింద్ జై శ్రీ రామ్. నా అభిప్రాయనీ కి support చేయండి.

  • @upendarswaero6961
    @upendarswaero6961 Жыл бұрын

    భావి తెలంగాణా ముఖ్యమంత్రి #RSP 🐘

  • @borrarajkumar2688
    @borrarajkumar2688 Жыл бұрын

    Jai Bheem 🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🐘 Jài RSP 🙏🏇🏇🏇🏇🏇

  • @urajkumar2727
    @urajkumar2727 Жыл бұрын

    మన దేశం లో, అంబేద్కర్ గారు విగ్రహం తో పాటు, ఆయన ఆశయాలు దేశానికీ చాలా అవసరం, రాజ్యాంగం వర్ధిల్లాలి, jai భీమ్ సార్

  • @rpnaveen8651
    @rpnaveen8651 Жыл бұрын

    Jai RSP ✊Jay jayho BSP..

  • @jyoshtnasiddi9466
    @jyoshtnasiddi9466 Жыл бұрын

    ఒక సర్టిఫికెట్ పైన క్యాస్ట్ అనే పదం తొలగించి అప్పుడు రిజర్వేషన్ తీసేవేయండి 👍

  • @donsoori1351
    @donsoori1351 Жыл бұрын

    Good Answers 👌👌

  • @akinapellysunilgavaskar6877
    @akinapellysunilgavaskar6877 Жыл бұрын

    Wonderful interview with RSP...Gaaru...👍👍👍✋️✋️✋️

  • @jagadishkokkula2644
    @jagadishkokkula2644 Жыл бұрын

    Super speech and good analysis

  • @mangalampaticheeralareddy
    @mangalampaticheeralareddy Жыл бұрын

    Sir you are right....

  • @rajannaseedarla2827
    @rajannaseedarla2827 Жыл бұрын

    ఉచిత చదువు , వైద్యం కావాలంటే బహుజన రాజ్యం రావాలి. చదువుకు , వైద్య విధానం లో బడ్జెట్లో ఎన్ని డబ్బులు కేటాయించినారో గమనించండి .ఆలోసించండి .

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 Жыл бұрын

    *🇮🇳✅️💯 దేశంలో ఇప్పటికి వివక్షత పేట్రేగిపోతోంది, అటు మహిళలకు ఏళ్లయినా ఎన్ని చట్టాలు వచ్చిన కంటి తుడుపు చర్యలే, ఇటు BC SC ST లకు అడుగడుగునా అవమానాలు ఎందుకు, నిజంగా వాళ్లకు హిందూ మతమంటే అంత అభిమానమా? అంటే కాదు. అసలు కథ రాజకీయమే. మరి పరిపాలన కథలు దేశనాశనానికే ఎందుకు? అంటే ముఖ్యంగా బ్రాహ్మణ బనియాలు ఈ దేశస్తులు కారని, ఇంకా వలస వాదుల పాలనలోనే దేశం మగ్గుతోందని క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీ గారికి అప్పుడున్న వైస్రాయ్ కి మధ్య జరిగిన సంభాషణ, ఈ దేశానికి ముందు మీరు వలస వచ్చారు కనుక మీరు ముందు వెళ్లండని చెప్పడం జరిగింది. కనుక ఐక్యరాజ్య సమితి రాజ్యాంగం ప్రకారం వలస దారులను పారద్రోలితేనే భారత దేశంలో ఉన్న వివక్షతతో పాటు మూలవాసుల మరియు మహిళల హక్కులు సాధించబడి దేశం సస్యశామలం అవుతుంది కావున పూర్తి స్వాతంత్ర్యం కొరకు మరో స్వాతంత్ర్య సంగ్రామం అవసరమే అప్పుడే మనం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది, అప్పుడే రాజ్యాధికారం కూడా దానంతట అదే వస్తుంది. వలస దారుల పాలనను పారద్రోలటానికే పోరాటం చేద్దాం. జైభీమ్ జైఫూలే జైభారత్ 🇮🇳✅️🙏*

  • @srikantharra3095
    @srikantharra3095 Жыл бұрын

    మహానుభావుల ఆదర్శాలను అనుసరించి అమలు చేయనప్పుడు విగ్రహాలను ప్రతిష్టించడం వల్ల ప్రయోజనం ఏమిటి

  • @amarthimahi1825
    @amarthimahi1825 Жыл бұрын

    భూమి ఉన్నంత వరకు మన దేశం లో ఈ కులం పిచ్చి ఈమీడియా ఈరాజకీయా నాయకులు దళితులు దళితులో అంటూ ఉంటానే ఉంటారు ఇది పోదు మన దేశం దరిద్రం లోనే ఉంటుంది

  • @adparkmediaworksramu1092
    @adparkmediaworksramu1092 Жыл бұрын

    Exlent answers RSP Sir

  • @shanthi4620
    @shanthi4620 Жыл бұрын

    మీ ముందు కూర్చుని మీ మాటలు వినేవారే క్యాష్టు పీలిగ్ ఇంటర్ క్యాష్టు మడర్ చేస్తూవుంటారు

  • @singireddyvramanareddy8722
    @singireddyvramanareddy8722 Жыл бұрын

    Good interview…I support RSP

  • @sweetyswethavlogs1536
    @sweetyswethavlogs1536 Жыл бұрын

    Jaibheem sir jai RSP jai bsp

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 Жыл бұрын

    ప్రవీణ్ కుమార్ గారూ గొప్ప మహా మేధావి గారు గొప్ప మనసు ఉన్న ప్రజల మనిషిగా ఉంటారు సార్ CM PM కావాలి అపుడే BC SC St ల బ్రతుకులు మారుతాయి అలాగే అగ్రకులాలోని పేదల బ్రతుకులు మారుతాయి ః ఇప్పుడు ఉన్న నాయకులు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు ప్రభుత్వం డబ్బును ః ప్రజల సమస్యలు ఎలా తీరుతాయి అందుకని సార్ గురించి అందరు ఆలోచన చేయాలి

  • @PMADHU-3o
    @PMADHU-3o Жыл бұрын

    RS praven Kumar gari alochan vidanam వర్ధిల్లాలి ❤❤❤❤❤❤❤🎉😊

  • @_RajuRathod
    @_RajuRathod Жыл бұрын

    జై RSP... జై తుల్జాభవాని.

  • @sureshdyava3370
    @sureshdyava3370 Жыл бұрын

    Jaibheem sir rsp Jai Bsp

  • @rajamouli9395
    @rajamouli93958 ай бұрын

    చిరు నవ్వు ముఖ తేజస్సు మిమ్మల్ని చూస్తే గర్వం అనిపిస్తుంది. కాని బాధ ఏంటిది అంటే మీరు ఎన్నుకున్న దారి ఎన్నటికీ గమ్యం చేరదు.

  • @ajayteja3113
    @ajayteja3113 Жыл бұрын

    My inspiration RSP sir 💯🏅✨

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Жыл бұрын

    Sc st bc minarity vardhillali

  • @anjani4097

    @anjani4097

    Жыл бұрын

    Vardhillu thunnaarugaa dozens kondi pillalani produce chesi ......Desa sampadani dochukuni thintoo vuchithaalatho vardhillu Thune vunnaaru

  • @ktimmarusu5667
    @ktimmarusu5667 Жыл бұрын

    RS praveen kumar sir.దేశంలో ఈవీఎం trap జరుగుతుంది అని వినికిడి కాబట్టి ఈవీఎం ద్వారా ఎలక్షన్స్ జరుపకూడదు.బ్యాలెట్ ద్వారానే జరగాలి.

  • @ameersbluecube
    @ameersbluecube Жыл бұрын

    Sardaar patel vigraham gurinchi matladananta varaku ambedkar vigraham gurinchi naatlade arhata evari ki ledu

  • @laxmirajamkasturi7926
    @laxmirajamkasturi7926 Жыл бұрын

    👌👍🙏RS ప్రవీణ్ సార్ కు, had RTv ఛానల్, వరి కి సెతకోటి వదలను 🙏🙏

  • @vaskulanaveenkumar936
    @vaskulanaveenkumar936 Жыл бұрын

    JAI RSP VOTE FOR BSP ✊🐘🐘

  • @konanagabhushanarao3319
    @konanagabhushanarao3319 Жыл бұрын

    రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు, అది జరిగేవరుకూ ఉండాలి

  • @srinivasakumarmeegada6724
    @srinivasakumarmeegada6724 Жыл бұрын

    ఒకే కులంలోని వివాహాలను నిషేధించాలి. దాని వలన జన్యు పరంగా బలమైన జాతి ఏర్పడును. అప్పుడు రిజర్వేషన్ల అవసరం ఈ సమాజానికి ఉండదు. ప్రతి కుటుంబానికి ఆదాయ పరిమితి నిర్ణ యించి మిగతా ధనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొవాలి. ఎన్నికల్లో 2 దఫాలు మాత్రమే పోటీ చేసే విధంగా ఉంటే చాలా మందికి అధికారం దక్కే అవకాశం లభిస్తుంది. రాజకీయ అధికారం శాస్వతంగా ఉండరాదు. అది అధికార కేంద్రీ కృతానికి దారి తీస్తుంది.

  • @webmasterjd
    @webmasterjd Жыл бұрын

    మీ మాటలలో నిజాయితీ ఉంది. గొప్ప ఆలోచన ఉంది.

  • @amahender9508
    @amahender9508 Жыл бұрын

    RSP is the person we are believing bcz he faced and challenged the things wts happened n happening .....

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 Жыл бұрын

    DR. అంబేద్కర్ గారు రాజకీయ ప్రవేశం చెయ్యడం వలన BC, SC, ST లకు బ్రతికే అవకాశం దొరికింది.

  • @parashuramulubashipangu2439
    @parashuramulubashipangu2439 Жыл бұрын

    Super speech SIR🙏🙏🙏

  • @rmu8864
    @rmu8864 Жыл бұрын

    సూపర్ ఇంటర్వ్యూ.... ఇదే విధంగా మన రాష్ట్ర పాలిస్తున్న దొర కుటుంబాన్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయండి. వాటినుండి వచ్చే దోపిడీ మాటలు చూడండి...

  • @sreenivasulu1474
    @sreenivasulu1474 Жыл бұрын

    గౌరవ అంబేత్కర్ గారు సమ సమాజ స్థాపన కావాలి అన్నారు గాని నా విగ్రహాలు నిర్మించండి అని చెప్పలేదు .రాజకీయ నాయకులు వాటిల్లో కూడా కమిషన్లు కొట్టేయాలని అర్థం లేని అవగాహన లేని కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పు దోవ పట్టించి కాలం గడుపుచున్నారు.డాక్టర్ అంబేత్కర్ గారు కోరినది సమ సమాజ స్థాపన ,కులాల పునాదుల మీద సరైన వ్యవస్థ నిర్మిమ్చలేరు అన్నారు .జ్ఞానము ఉన్నవాళ్ళు అయితే ఆయన మాటలు అర్థం చేసుకుంటారు.

  • @veeraswamysomarapu110
    @veeraswamysomarapu110 Жыл бұрын

    పేరుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన ఉంది. కానీ పాలన మొత్తం ఆంధ్రవాదులపాలనే నడుస్తోంది. కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర నమ్మకద్రోహి తెలంగాణ ప్రజలను నిట్టనిలువునా ముంచిన ద్రోహి ఖమ్మంలో దొంగ జ్యూస్ తాగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా చేసిన ఆంధ్రపెత్తందారి తెలంగాణ రాష్ట్ర మేధావులను మోసం చేసినారు. వరంగల్ జిల్లాలో ఊరపిచ్చుక అన్నారు తెలంగాణ రాష్ట్ర విధ్యార్థులకు ఉరితాడు వేసినారు. తెలంగాణ రాష్ట్ర ఉధ్యమకారులను దూరంచేసినారు. తెలంగాణ రాష్ట్ర ఉధ్యోగులను ఉరేసి ఛావకుండా బతకకుండా చేస్తున్నారు. ఇక దళితులకు ఆకాషంలో చంద్రున్ని చూపిన విదంగా ఊహల్లో పెట్టి ఉరిదీసినారు. మొత్తంగా నేటికీ ఆంధ్రపాలన నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని తెలివి తక్కువ వారిగా ఊహాగానాలు చేసుకుంటున్నారు. కాని బహుశత్ బతుకు కాలం నిర్ణయిస్తుంది.

  • @krishnantr8096
    @krishnantr8096 Жыл бұрын

    Jai RSP 🌹

  • @rambabunelapati3757
    @rambabunelapati3757 Жыл бұрын

    Thank you sir

  • @_RajuRathod
    @_RajuRathod Жыл бұрын

    CM ల కన్న గొప్ప పనులు చేశాను🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @chandrashekaruppalancha5211
    @chandrashekaruppalancha5211 Жыл бұрын

    రిజర్వేషన్ లు దేశానికి వినాశకరం

  • @vikram6721

    @vikram6721

    Жыл бұрын

    Then, గుడిలో sc పూజరులను పెట్టండి. ఒక్క బ్రాహ్మిన్ కూడా వుండకూడదు

  • @Bsp372
    @Bsp372 Жыл бұрын

    Rs praveen kumar gaaru, best leader our people

  • @masanirajitha8830
    @masanirajitha8830 Жыл бұрын

    Super speech sir ips Praveen Kumar sir cast feeling povali ante melanti nayakudu janam loniki ravali jai bheem ✊

  • @Saieeeee_
    @Saieeeee_ Жыл бұрын

    Please people Iam requesting you let's we win Praveen sir as our Telangana CM....

  • @s.v.internet

    @s.v.internet

    Жыл бұрын

    kallalu kannodhu

  • @Saieeeee_

    @Saieeeee_

    Жыл бұрын

    @@s.v.internet chusthundu edO Oka Roju ......

  • @santhoshking3054

    @santhoshking3054

    Жыл бұрын

    @@s.v.internet kalalu kanali brother, neelanti vallanu yemanalo ardam kaavadam ledu. Let’s think about the society, We need a great leader like RS Praveen kumar sir. Don’t underestimate the humanity and honesty.

  • @Saieeeee_

    @Saieeeee_

    Жыл бұрын

    @@santhoshking3054 thank U for supporting Praveen sir

  • @sathireddychilumula908
    @sathireddychilumula908 Жыл бұрын

    Crimylayer should be brought in SC & ST Reservations

  • @dschanel5544
    @dschanel5544 Жыл бұрын

    రిజర్వేషన్ oc లకి 10% రిజర్వేషన్ వుంది ఇది తెలియదా...?

  • @somireddypallimahesh6801
    @somireddypallimahesh6801 Жыл бұрын

    Became a very great CM in India RSP SIR

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 Жыл бұрын

    పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ ఆఫ్ కీ🔑. రాజకీయాలు అనేది ప్రజలు సొమ్ము దోచితినడం, వేల కోట్లు సంపాదించడం కాదు. నిస్వార్థంగా పనిచేయాలి. దోపిడీ దారుల నుండి, సామాన్య జనులకు రక్షణ కల్పించడానికి వచ్చారు. ఆర్ ఎస్. ప్రవీణ్ కుమార్ సార్. జై భీమ్, జై బి యస్ పి. దొంగలు అందరు రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు దొంగలు కాదు. నిజాయితీగా పనిచేసే వారికి అవకాశం కల్పించండి. బహుజనులు పార్టీ బి యస్ పి.

  • @guddelgulalalu3560
    @guddelgulalalu3560 Жыл бұрын

    Next CM RSP kavali Bahujanulaku nyayamjaragali JaiRSP jaiBSP

  • @jyoshnad1405

    @jyoshnad1405

    Жыл бұрын

    Bhahujana anty ander samaname anderiki nayam jargali anty telivaina vakty ravali.

  • @jyoshnad1405

    @jyoshnad1405

    Жыл бұрын

    Jai Praveen sir SC St any em mention cheyadu ala cheyadam vala enka koncham aduti person ki chinna chupu chudadaniki maname avkasham estunam any na abiprayam

  • @shivajikalamoori9920
    @shivajikalamoori9920 Жыл бұрын

    Jai beem Jai RSP

  • @jayakumar4633
    @jayakumar4633 Жыл бұрын

    Is this a new trend wow very nice discussion

  • @_RajuRathod
    @_RajuRathod Жыл бұрын

    RSP తో వేరే నాయకులకు పోలిక చేసుకొని ఓట్ వేయండి

  • @amarthimahi1825
    @amarthimahi1825 Жыл бұрын

    రిజర్వేషన్ తీసేయండి అప్పుడే సమానత్వం వస్తుంది

  • @krishanareddy8781

    @krishanareddy8781

    Жыл бұрын

    మీకు తోకలు ఉండొచ్చు కానీ వేరేవారికి తోకలు ఉందొద్దా

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Жыл бұрын

    Jai bheem sir

  • @nakkapadma2848
    @nakkapadma2848 Жыл бұрын

    Super speech sir thank you sir

  • @dasariashok3990
    @dasariashok3990 Жыл бұрын

    జై RSP జై BSP

  • @anjareddy4366
    @anjareddy4366 Жыл бұрын

    వృత్తి నుంచి, వృత్తి సమాజం, సామాజిక వర్గం ఆవిర్భావం జరిగింది కానీ ఇప్పుడు కులవృత్తులు దాదాపుగా అదృశ్యం అవుతున్నాయి అయినా సామాజిక వర్గం వాదనబ

  • @spvasairam2673
    @spvasairam2673 Жыл бұрын

    Every section of the society has the right to have their say in the making of government. This is a fundamental principle of participatory democracy. Reservations are an extension of this principle. Reservation is not a charity, it is the fundamental principle that governs the functioning of Social Democracy.

  • @shivakumar.k382
    @shivakumar.k382 Жыл бұрын

    MLA, MP, IAS, IPS, officers పిల్లల కు రిజర్వేషన్ అవసరమా

  • @captainjacksparrow5220

    @captainjacksparrow5220

    Жыл бұрын

    MLA,MP,IAS,IPS, officers ki Castes enduku...???? If Caste exists then Reservations always exists....

  • @manichandan4924

    @manichandan4924

    Жыл бұрын

    @@captainjacksparrow5220 nuvu caste midhe bathuku ra

  • @captainjacksparrow5220

    @captainjacksparrow5220

    Жыл бұрын

    @@manichandan4924 mandutunnattundi🤣🤣 caste pai bathikedhi miru... reservations tiskuntu malla edchedhi miru 😅😅😅

  • @manichandan4924

    @manichandan4924

    Жыл бұрын

    @@captainjacksparrow5220 arey lunch vodka evadra pina reservation vadu annaduku edchedi malli vachav reservation teeskuntunnaru ani cheppadaniki

  • @captainjacksparrow5220

    @captainjacksparrow5220

    Жыл бұрын

    @@manichandan4924 nakkuda boothulu vacchu... but ni Ammababulu niku lunch lo vodka posi penchara..🤣🤣 nidhi ye caste and reservations ledha niku...???

  • @myvivatelugu5687
    @myvivatelugu5687 Жыл бұрын

    Good సార్ wonderfull 🤝

  • @kotturgangadhar913
    @kotturgangadhar913 Жыл бұрын

    మిషనరీ అంటే. క్రైస్తవ మతం కావాలి ఆ నటార. మీ కోరిక. ఏ ది. కావాలి

  • @raziuddinmd2515
    @raziuddinmd2515 Жыл бұрын

    రిజర్వేషన్లు కావాలి అప్పటి పరిస్థితి. కానీ ippudu రిజర్వేషన్లులలో మార్పు అవసరం ledantara? యెందుకు ఈ మాట chebuthunnanu అంటే 100 లో 75%కుల paramaina రిజర్వేషన్లు పొందిన తరువాత administration లో వెనుక badi మళ్లీ అదే పెద్ద కులం వాళ్ల దగ్గర నిలబడి nerpandi అని thirugu thunnaru. మార్గా నిర్ణయం తీసుకొ lekapothunaru.

  • @user-fs2mo3pv3z
    @user-fs2mo3pv3z Жыл бұрын

    అయ్యా ప్రశ్నలు అడిగే వ్యక్తి.. సర్ మాట్లాడుతూన్న అంతా సింపుల్ గా casual గా మీరు మాట్లాడండి.. నేరాలు గొరలు లో వాడి లేక ఆడగకండి ఓవర్ యాక్షన్

  • @donsoori1351
    @donsoori1351 Жыл бұрын

    Jai BSP 🐘 🐘🐘🐘🐘

  • @venkateshgmech
    @venkateshgmech Жыл бұрын

    JaiBhim JaiPhule JaiKanshiram. Padayi Log Vs Ladayi Log. Behenji MayawatiPM India 2024. BSP Wins 400MPs 2024 Election. RS PraveenCM Telangana 2023. BSP Wins 83MLAs 2023 Election.

  • @johnkishan-cw2oq
    @johnkishan-cw2oq Жыл бұрын

    Katharnak IPS Praveen sir

  • @nikoderavindar6401
    @nikoderavindar6401 Жыл бұрын

    WOnderfull ఇంటర్వ్యూ

  • @akashmanda2098
    @akashmanda2098 Жыл бұрын

    Rsp great humanity and great leader So please support rsp

  • @shivajikalamoori9920
    @shivajikalamoori9920 Жыл бұрын

    Jai beem sir

  • @praveendasari1041
    @praveendasari1041 Жыл бұрын

    true rsp sir

  • @b.v.6137
    @b.v.6137 Жыл бұрын

    If the S.C,S.T,B.C are used as vote bank sofar by B.R.S and other parties,Will they vote to your party enmass in the next elections ?

  • @parmesh1982
    @parmesh1982 Жыл бұрын

    RS gaaru meeru bhale sodhi maatladuthunnaru...... interview lo 25 ki chaala mandhi OC laku 11,11.25,.....vesaaru.....migatha BC laku koncham yekkuva 13,14....vesaaru......kaani other than OC ,BC laku maatram 17,21,22,.....marks vesaaru......ikkada maatram Neethulu cheputhaaru....appudu yemindhi.....KCR tho 7 years travel chesaaru....meeku Gurukulas kosam full freedom ichaaru ....ivaala Gurukulas India lone Best ga panichesthunnaye....KCR yemi cheyyaladu ani yela antaaru.....ippudu Dalitha Bhandhu ichi vaarini sonthanga yedhagaadaaniki sahaayam chesthunnaru.....Desham lo yekkada intha ga cheyyaledhu.....T-Hub,V-Hub...lo SC,ST laku chaala subsidy ichi vaarini Entrepreneur ga encourage chesthunnaru..... AMBEDTKAR gaari Vigraham pedithe yenti noppi.....MODI gaaru PATEL Vigraham pettaledha.......Nenu KCR abhimaani kaadhu...kaani nenu cheppinavi NIJAM.......meeru maatram RAAJAAKIYAM cheyyadam maani....meeru Yem chestharo prajalaku cheppandi....appudu VOTE adagandi nammakam kudhurithe VOTE vestharu.

  • @kvraokanakam2786
    @kvraokanakam2786 Жыл бұрын

    Super

  • @BTEveng
    @BTEveng10 ай бұрын

    Jai beem jai Bas jai Rsp ✊✊✊

Келесі