No video

ఉమ్మడి సివిల్ కోడ్ పై వ్యవసాయ చట్టాల తరహాలో వ్యవహరించొద్దు || Dr. Jayaprakash Narayan

#uniformcivilcode #uccbill #ucc #jayaprakashnarayana #loksatta
భారతదేశమంతా ఒకే పౌర స్మృతి (UCC) అమలును మతాల సమస్యగా చూడటం ఆధునిక రాజ్యంలో సరైన పద్ధతి కాదని.. మహిళలకు సమాన హక్కులు, పిల్లల హక్కుల్నిపరిరక్షించటం, వ్యక్తి హింసకు దారితీసే పౌర హక్కుల ఉల్లంఘనపై కఠిన చర్యలు, ఛాందస భావాల్ని పక్కనపెట్టటం ప్రభుత్వాల బాధ్యతని, ఈ నేపథ్యంలోనే ఉమ్మడి సివిల్ కోడ్ ను రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో భాగం చేశారని ప్రజాస్వామ్య పీఠం (FDR), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ Jagriti Tv ఇంటర్వ్యూలో అన్నారు.
వ్యవసాయ చట్టాలు రైతులకి, ఆర్థిక వ్యవస్థకి మేలు చేసేవైనా ప్రభుత్వం అర్థమయ్యేరీతిలో ఓపిగ్గా చర్చించకపోవటం వల్ల దేశం నష్టపోయిందని, అదే పొరపాటు ఉమ్మడి పౌర స్మృతి విషయంలో చేయకుండా ప్రతిపాదిత అంశాల్ని మానవీయ తీరులో ప్రజలకు తెలియచెబితే ఇస్లాం, హైందవం, క్రైస్తవం అని తేడా లేకుండా 90 శాతం ప్రజలు ఆమోదిస్తారని JP తెలిపారు

Пікірлер: 298

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 Жыл бұрын

    ఉత్తమ కుటుంబ విధానం హిందూ సాంప్రదాయానిదే

  • @chakribharaddwaj51
    @chakribharaddwaj51 Жыл бұрын

    Jp గారు మీ విశ్లేషణ బాగుంది ముస్లిం చందాసులు తో ఎంతో మంది నష్టం కలుగుతోంది

  • @Devi-Yenumula
    @Devi-Yenumula Жыл бұрын

    Well said👏🏻 మీరు అన్నట్లు దీని పైన చర్చ పెడితే దానికి ఏ విధమైన అల్లరి, గోల చేసి అడ్డు పడకుండా తమ రాజకీయ ప్రయోజనాలు చూసుకొని, ఆ బిల్ ను వక్రీకరించి ప్రజలను రెచ్చగొట్టకుండా నిస్వార్ధంగా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరిస్తాయంటారా? పోనీ మన మీడియా ప్రతిపక్షాలకి అనుగుణంగా కాకుండా ప్రజలకు అర్ధమయ్యే విధంగా దానిని ప్రజల్లోకి తీసుకొని వెళుతుందా? సోషల్ మీడియా వచ్చిన తరువాత మాత్రమే మాలాంటి వారికి మీ లాంటి వారు చెప్పే మంచి మాటలు కనీసం చేరుతున్నాయి.

  • @viswanadhampl4224

    @viswanadhampl4224

    Жыл бұрын

    కేంద్రం UCC పైన ముసాయిదాని చర్చకు.... ఇప్పటి వరకు ఏమైనా విడుదల చేసిందా ?

  • @user-pf5cj7yk3y
    @user-pf5cj7yk3y Жыл бұрын

    ఇంత చక్కగా...విపులీకరిస్తూ..వివరణలిస్తూ..అనునయంగా..సామాన్యులకి కూడా బుర్రకెక్కేటట్టుగా...చెప్పేతత్వం ఒక్క జె.పి గారికే ఉందనటంలో అతిశయోక్తి లేదు.మంచి హృదయమున్న మంచి మనీషి ని ప్రస్తుతకాలంలో చూస్తున్నందుకు జన్మ ధన్యం..ధన్యం.🙏

  • @Hariharanceaaefire

    @Hariharanceaaefire

    Жыл бұрын

    Sarigga chepparu guruvu garu. Ituvanti vyakthulu rajakeeyam lo lekapovadam manchidaiendhi manchi manushulaki yeppudu vyatirekulu vundakoodadhu...

  • @ganjisuresh3303

    @ganjisuresh3303

    Жыл бұрын

    Unfortunately people did not accept him as leader.

  • @user-pf5cj7yk3y

    @user-pf5cj7yk3y

    Жыл бұрын

    @@ganjisuresh3303 అది వాళ్ళ ఖర్మ..మనమేమీ చెయ్యలేము.భేషజాలు లేకుండగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్వీకరించాలంటే మస్త్ ధైర్యం కావాల.

  • @vsuja4846
    @vsuja4846 Жыл бұрын

    జయప్రకాష్ గారు నూటికి నూరుపాళ్ళు నిజం చెప్పారు అందరు చూసి వినాలి మోడీజీ దాకా ఈ విషయాలు వెళ్ళాలి 🙏

  • @krishnay3682
    @krishnay3682 Жыл бұрын

    నమస్తే sir.... మీరు చాలా బాగా చెప్పారు. దేశంలో ప్రజలు కు దేశ భక్తి నేర్పపాలి sir. అదొక్కటే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. Sir

  • @muralisix
    @muralisix Жыл бұрын

    మానవత్వానికీ సమానత్వానికీ అడ్డంకి కానంతవరకే ఏ మతవిశ్వాసాలనైనా అనుమతించాలి !

  • @emanikamesh5165
    @emanikamesh5165 Жыл бұрын

    అసలు ఉమ్మడి ‌సివిల్ కోడ్ అంటే ఎం ఎల్ ఏ లకు ఎం పి లకు అర్థమయ్యే విధంగా జయప్రకాశ్ గారి వంటి వారి చేత పాఠాలు చెప్పాలి సార్!వాళ్ళకే తెలియదు.సామాన్యులు ఎలా ఓటు చేయగలుగుతారు.అద్భుతమైన ఇంటర్వ్యూ చేసిన జాగృతి వారికి ధన్యవాదాలు.💐

  • @user-pf5cj7yk3y

    @user-pf5cj7yk3y

    Жыл бұрын

    ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా మనమెన్నుకున్న ప్రజాప్రతినిధులకి వినే లక్షణాలున్నాయంటే హా..శ్చర్యపడాల్సిందే..😋

  • @Bhagyamma-to8pm

    @Bhagyamma-to8pm

    Жыл бұрын

    Exactly 💯👍

  • @RealPRO999
    @RealPRO999 Жыл бұрын

    సార్ 🙏 జె పి సార్ మీ ఆలోచన , మీ మాటతీరు , మీకున్న సామజిక స్పృహ & దేశభక్తి అద్భుతం సార్. తెలుగు వారికి నిజమైన హీరో మీరే సార్. మన దేశానికి మీ సేవలు చాలా అవసరం సార్🙏🤝

  • @Bhagyamma-to8pm

    @Bhagyamma-to8pm

    Жыл бұрын

    Ilantollu CM aithe!?aaha aa oohe yentha andanga...aanandanga..undo ❤u

  • @ravinder822
    @ravinder822 Жыл бұрын

    జయప్రకాష్ గారు నూటికి నూరుపాళ్ళు నిజం చెప్పారు అందరు చూసి వినాలి మోడీజీ దాకా ఈ విషయాలు వెళ్ళాలి

  • @supportnrc-caa5625
    @supportnrc-caa5625 Жыл бұрын

    All indians support UCC

  • @shankarsriram8794

    @shankarsriram8794

    Жыл бұрын

    Jai Sriram bro

  • @cheemantavedantam5036
    @cheemantavedantam5036 Жыл бұрын

    మనం మత పరం గా కాకుండా అందరి మేలు చూచి నిర్ణయాలు తీసుకో వాలి.జయప్రకాశ్ గారు చక్కగా చెప్పారు.

  • @abhilash4479
    @abhilash4479 Жыл бұрын

    చట్టం చేయడం ఒక consultative process. ఇది మంచి చట్టం, అందరితో consult చేసి తేవాలి ఎందుకంటే ప్రజల జీవితం లో మార్పు తేస్తుది. Thank u sir.

  • @shivajirao4652
    @shivajirao4652 Жыл бұрын

    నేను బీజేపీ వ్యవసాయ చట్టాలను ucc చట్టమును, అయోధ్య రామజన్మభూమి,370 ఆర్టికల్ రద్దును నేను సమర్థిస్తున్న ఒక భారతీయుడిగా గర్విస్తున్నాను జై భారత్ జయహో భారత్

  • @zpssppnagar
    @zpssppnagar Жыл бұрын

    ఉమ్మడి పౌర స్మృతి పై ముసాయిదా రూపొందించ కుండా ఉమ్మడి పౌర స్మృతి పై మాట్లాడటం డిబేట్ నిర్వహించటం అవివేకం అసలు ప్రభుత్వం చట్టంలో ఏ ఏ అంశాలు పెట్ట పోతుందో తెలియకుండా మాట్లాడటం అనేది హాస్యాస్పదం

  • @boddusubbaramaiah6111
    @boddusubbaramaiah6111 Жыл бұрын

    చాలా బాగా చెప్పారు.

  • @kkalluri1
    @kkalluri1 Жыл бұрын

    జననాలు ఒక్క రాక్షస జాతి లో మాత్రమే ప్రపంచం అంతా పెరుగుతుంది ..

  • @likemes6337

    @likemes6337

    Жыл бұрын

    😂😂

  • @Games-uz2rd

    @Games-uz2rd

    Жыл бұрын

    Up, Bihar e ga😂

  • @BVGyadav

    @BVGyadav

    Жыл бұрын

    అవును ప్రపంచం తో పాటూ బీహార్, అప్ లో కూడా రాక్షస జాతి లో జననాలు ఎక్కువ,ఎక్కడైనా రాక్షస జాతి ఒక్కటే గా😂😂😂

  • @suribabuchetla4570

    @suribabuchetla4570

    Жыл бұрын

    @@Games-uz2rd ledhu ola ober jathi. All terrarists in the world follow which book? Who is terrarists manufacturing god 🤣?

  • @amanullaamanulla7154

    @amanullaamanulla7154

    Жыл бұрын

    ఒరే చెత్త నా నాయాల ముస్లింల స్థూల సంతానోత్పత్తి 2016 నుండి 2023 వరకు చూడు.నీకు తెలుస్తుంది.మీ నాయనకి,మీ తాతకు,ఎంతమంది పిల్లలో చూసుకో.

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 Жыл бұрын

    రైతు చట్టాల గురించి బాగా చెప్పారు. Yes... చేదు మందునైనా మెల్లిగా చెప్తే తినిపించవచ్చు.... Please sir.... Give some suggestions to the central government on this theory so that they can implement UCC. Dhanyawad !!!

  • @mohammedakrampasha223
    @mohammedakrampasha223 Жыл бұрын

    Exlent sir 🙏🙏🙏🇪🇬🇪🇬🇪🇬🇪🇬

  • @bhadradrithanneru9819
    @bhadradrithanneru9819 Жыл бұрын

    Good analysis sir.

  • @onepluslatest
    @onepluslatest Жыл бұрын

    నేను చాలా విషయాల్లో బీజేపీ తో విభేదిస్తా.... కానీ వ్యవసాయ చట్టాలు & కామన్ సివిల్ కోడ్ విషయంలో బీజేపీ స్టాండ్ ను సమర్థిస్తా.... మొదటి నుంచి జేపీ గారు వీటిని సమర్తిస్తున్నారు

  • @Bhagyamma-to8pm

    @Bhagyamma-to8pm

    Жыл бұрын

    Anthe kada manchi yevaru chesina aahvaninchali

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 Жыл бұрын

    Amazing and astounding analysis. Salute Dr JP , a world class social activist.

  • @maradanajnaidu647
    @maradanajnaidu647 Жыл бұрын

    అన్ని రాజకీయ పార్టీలు, ఉమ్మడి సివిల్ కోడికి ఆమోదం తెలపాలి.

  • @lakshmigovindu659
    @lakshmigovindu659 Жыл бұрын

    మీలా.... చట్టాలు గురించి ఇంత మంచి గా చెప్పే వారు కావాలి సర్

  • @cnrmathschannel7866
    @cnrmathschannel7866 Жыл бұрын

    ఈ చట్టాన్ని ఒప్పుకొని MP గాని MLA గాని ఉంటే వారిని వచ్చే ఎన్నికల్లో ఒడ గొట్టాల

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi Жыл бұрын

    కొన్ని విషయాలకు సంబంధించి, ఉమ్మడి పౌరస్మృతి అవసరం, వున్నది. 1. స్థిరాస్తి వారసత్వం 2. స్త్రీలు, పిల్లల, వృద్ధుల పోషణ భారం. 3. కుటుంబ ఆస్తి లో Divorcee, widow ల వాటా 4. కులాంతర, మతాంతర, దేశాంతర వివాహ చట్టబద్దత, వారి పిల్లల కుల, మత నిర్ధారణ, జాతీయత, ఆర్ధిక వారసత్వం. 5. కుల, మతాలకు అతీతంగా భూమి, ఇండ్ల క్రయ విక్రయాల పద్ధతుల స్థిరీకారణ -Gandhi Mandadi

  • @Hyderabad.exepress.
    @Hyderabad.exepress. Жыл бұрын

    సార్ మీలాంటి అనుభవం ఉన్న నాయకులు మాకు కావాలి సార్ దయచేసి మళ్ళీ రాజకీయ్యల్లోకి రండి. From telangana🙏

  • @tankalanareshkumar4159
    @tankalanareshkumar4159 Жыл бұрын

    ప్రతిపక్షం పార్టీలు మంచిని వినే శ్రధ్ధ లేదు, పార్లమెంటు సమావేశాల్లో గొడవలతో అడ్డుకునే ప్రయత్నం తప్ప చర్చ జరగాలని కోరుకోవడం లేదు. ఇది దేశ ప్రజల దురదృష్టం.

  • @cvenkat7766
    @cvenkat7766 Жыл бұрын

    మీరు ఎంత చెప్పినా వారు అలాగే చేస్తారు . వాళ్ళకి రాజకీయాలే ముఖ్యం .

  • @Hyderabad.exepress.
    @Hyderabad.exepress. Жыл бұрын

    మీరు గంట సేపు చెప్తున వినాలనిపిస్తది సార్ ఏ విషయం అయినా క్లియర్ గా వివరిస్తారు.

  • @jagguankhath3623
    @jagguankhath3623 Жыл бұрын

    నమస్కారం సార్. చాలా మంచిగా విశ్లేషించారు శతకోటి వందనాలు మీలాగా అందరు ఆలోచిస్తే చాలా బాగుంటుంది ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా మీలా ఆలోచిస్తే చాలా బాగుంటుంది వాడు ఒక పిచ్చి పంతులు

  • @krishnapulavarti7994

    @krishnapulavarti7994

    11 ай бұрын

    Prof Nageswar is also a Genius...మన మైండ్ లో...ఏముంది...అది మాత్రమే...చెప్పేవాడు కోసం...వెతక్కండి...మన మైండ్...విస్తరించే...విషయాలను మాత్రమే...వినండి

  • @indian5546
    @indian5546 Жыл бұрын

    సిక్యులర్ దేశంగా మార్చిన ఈ దేశంలో కేవలం హిందువులు మాత్రమే సెక్యులర్లను గుర్తించండి అమాయక హిందువులారా నిజాలు తెలుసుకోండి ఎడారి మత చరిత్ర తెలుసుకోండి మతం మత్తులో దేశంలో ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోవాలి నిద్ర వీడాలి దేశం కోసం ధర్మం కోసం 🙏🙏🙏

  • @MadhavJK
    @MadhavJK Жыл бұрын

    26:10 రైతు పంటకు కనీస మద్దతు ధర ప్రతిపాదనే లేని సాగు చట్టాలను జీపీ ఎలా సమర్థిస్తారు? పిరభుత్వానికి, రైతులకు ప్రతిష్టంభన ఏర్పడింది ఈ ఒక్క అంశంలోనే కాదా? కనీస మద్దతు ధర ప్రకటించ డానికి ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరం ఉండాలి? ఒక సెల్ ఫోన్ తయారీ కంపెనీ తన ఉత్పత్తికి తానే ఇంత ధర అని నిర్ణయించి అమ్మితే అభ్యంతరం లేని ప్రభుత్వానికి, రైతు తన పంటకు ప్రభుత్వాన్నే కనీస మద్దతు ధర నిర్ణయించ మంటే ఎందుకు అభ్యంతరం ఉండాలి? సాగు చట్టాల్లో కీలక అంశం ఇదే కదా?

  • @rajeshpapani

    @rajeshpapani

    Жыл бұрын

    ala ammukunte kontha mande koni motham block chesraru appudu raithulaki kuda dorakadu ade gvt rate pedithe 20rs unna dhanni yevaru 100rs petti koni block cheyaru

  • @peddirajumotepalli9735
    @peddirajumotepalli9735 Жыл бұрын

    Jp sir 100 present u r correct.

  • @yedapallybhaskaryedappally8230
    @yedapallybhaskaryedappally8230 Жыл бұрын

    Hat's of you JP sir

  • @user-pi6hz3qz2t
    @user-pi6hz3qz2t Жыл бұрын

    సర్ మీరు బాగానే చెప్పారు కానీ ucc కి బదులు fcc (financial comon civil code)mcc(medical common civil code)Ecc (education common civil code) తేవాలి సార్.అందరికీ విద్య అందితే అన్ని అర్టం అవుతాయి.మీరు అందరికీ విద్య అందేటట్లు మాట్లాడండి సార్

  • @ShivaniRPsharma
    @ShivaniRPsharma Жыл бұрын

    Super sir

  • @mukunda4021
    @mukunda4021 Жыл бұрын

    చాలా బాగ చెప్పారు జేపీ గారు

  • @christservantchrist3508
    @christservantchrist3508 Жыл бұрын

    దయచేసి అందరూ కలిసి మెలసి ఉండండి. ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయ పార్టిలను నమ్మకండి. అది దేశానికి ప్రామాదకరం. నిజమైన దేశ భక్తి అంటే దేశం ప్రశాంతం గా ఉండాలి అని అభివ్రుద్ది చెందాలి అని కోరుకోవడమే... మణిపుర్ తగలబడి పోతుంది దాదాపు 500 చర్చెస్ తగలబెట్టేసారు. అయినా క్రైస్తవులు ఎదురు తిగరు. ముస్లిం సోదరులారా మీరు కూడా సమ్యమనం తో ఉండండి. ఎవరు మంచితనం తో ఉంటారో వారి దేవుడే నిజమైన దేవుడు. వారే దేవుని పిల్లలు...రాజకీయ లబ్ది కోసం ప్రజల మద్య గొడవలు పెట్టేవారు కచ్చితం గా సాతాను పిల్లలు. వారు కచ్చితం గా నరకానికి పోతారు.

  • @narayanalakshmi5279
    @narayanalakshmi5279 Жыл бұрын

    Your ఎనాలిసిస్ is super sir

  • @ptspptsp7918
    @ptspptsp7918 Жыл бұрын

    ప్రేమ గా చెప్తే, అందరూ వినరు. కొంత మంది నీ తంతే నే వింటారు. Aap ki adalath program lo yogi గారు మాట్లాడిన మాటలు correct ga ఉన్నాయి

  • @kurampandurangarao6363

    @kurampandurangarao6363

    Жыл бұрын

    నాయాన పాలుకూడా త్రాగించలేము భయాన విషమైనా త్రాగించ వచ్చు అని తెలుగు సామెత

  • @geetakrishnaadhikari2042

    @geetakrishnaadhikari2042

    Жыл бұрын

    Naayakudu behave cheyyalsina vidham adi kaadu. Oka teenager, oka sagatu manishi alaa maatladitene tappu antam. Alaantidi oka CM, prajaapratinidhi alaa matladadam crct na

  • @user-bg7fk5xx8d
    @user-bg7fk5xx8d Жыл бұрын

    సార్ మతము వ్యక్తికి మాత్రమే సంబంధించినది ఉండాలి దేశానికి రాష్ట్రానికి రాజ్యాంగానికి సంబంధం లేకుండా ఉండాలి అందరికీ ఒకే చట్టం ఓకే న్యాయం ఉండాలి మంచిదే కానీ ఇప్పుడు మనం చూస్తున్న డి డబ్బున్న వాళ్ళకు ఒక బీదవానికి ఒక న్యాయం రాజకీయ నాయకులకు ఒక న్యాయం జరుగుతుంది మనం కళ్లతో చూస్తున్న మ పేరుకు మాత్రం చట్టాలు భారతదేశంలో ఇప్పుడు ఉన్న చట్టాలు ఎంతవరకు నిజాయితీగా పని చేస్తున్నారు కలియుగం సార్ నిజాన్ని ధర్మాన్ని ఎవరు నమ్మరు అబద్ధాన్ని కళ్ళ మాటలు సొల్లు మాటలు నమ్ముతారు ఈ చట్టం వచ్చిన బీద ప్రజలకు కష్టపడి బ్రతికే వాళ్లకు ఒరిగేదేమీ లేదు

  • @lakshminandula5303

    @lakshminandula5303

    Жыл бұрын

    న్యాయ దేవత కళ్ళకు గంత లుకట్టుకుంది, అంటారు. మరి రాజకీయం అనేది దేవతా, రాక్షసా…ప్రధానంగా ప్రాంతీయ రాజకీయం..

  • @lakshminandula5303

    @lakshminandula5303

    Жыл бұрын

    మనవీయకోణం, సమాజ సామరస్యజీవనం కోసం అనేమాటలు విలువకట్టలేనివి👌👍🤝👏

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi Жыл бұрын

    Jaya prakash narayan logic is reasonable.

  • @chandrasekharn6959
    @chandrasekharn6959 Жыл бұрын

    Extraordinary suggestion at the end sir.... hats of...🙏

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 Жыл бұрын

    ఒక్కడే కొడుకు పుడితే వీడు బాల్యంలోనే చనిపోతే మా వంశోధ్ధారడుకు లేకుండా పోతుందనే ఆలోచనతో గిరిజన, గ్రామీణ ప్రాంతాలలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలను కంటున్నారు. అదేవిధంగా మగ పిల్లవాడు పుట్టే వరకు ఎక్కువ మంది ఆడపిల్లలు పుట్టిన పిల్లలను కంటునే ఉన్నారు.

  • @mahboobalishaik2520

    @mahboobalishaik2520

    Жыл бұрын

    ముస్లిం గూడా ఒకరు ఇద్దరు కంటే ఎక్కువ కావడం లేదు మాటిమాటికి ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారని చెప్పడం తప్పు l

  • @nallasandeep056
    @nallasandeep056 Жыл бұрын

    Much awaiting video

  • @athulurisrinivas2119
    @athulurisrinivas2119 Жыл бұрын

    Good debate, ur progressive thoughts super sir....

  • @vvvsranganayakulu1774
    @vvvsranganayakulu1774 Жыл бұрын

    Full support ucc.

  • @ryogi9966
    @ryogi9966 Жыл бұрын

    Jp gari view kosam waiting for last week

  • @rongalisrinivas9454
    @rongalisrinivas9454 Жыл бұрын

    Good .. All educated people should participate in these reforms in a democratic way

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 Жыл бұрын

    You are one of the gentlemen of this country who calls a spade a spade ..!

  • @ramupoluguri3375
    @ramupoluguri3375 Жыл бұрын

    Namaste sir

  • @user-xg9jt8pw4i
    @user-xg9jt8pw4i Жыл бұрын

    మీరు ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా ప్రజలకు మీ విధానాలు ప్రేమగా చెప్పలేకపోవడం కఠినంగా వ్యవహరించడమే కారణమా

  • @syamalakona2591

    @syamalakona2591

    Жыл бұрын

    Telangana sentiment

  • @sairoop1842
    @sairoop1842 Жыл бұрын

    Just this one sentence 2:25 says about our entire politics in this world. what a legend 😮

  • @tirupathireddykadukuntla5307
    @tirupathireddykadukuntla5307 Жыл бұрын

    The analysis and opinions expressed by Sri JP sir are realistic, hence the issue needs wider public debate with open mind by all communities 🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 Жыл бұрын

    భారతీయసమాజంలోని ప్రజానీకం నాయకుల సహాయంతో మంచి ఆధునిక సంఘనిర్మా ణానికోసం ప్రయత్నిస్తారని గుర్తు చేయటం…👍👌👏🤝

  • @jagansai007
    @jagansai007 Жыл бұрын

    Agree on this. Don't even start something if you don't have willingness or strength to implement it.

  • @gurammabasha9670
    @gurammabasha9670 Жыл бұрын

    First youth artham chesukune prayathnam chesthe antha success avuthundhi sir 💐🙏

  • @devarapallisivaprasad707
    @devarapallisivaprasad707 Жыл бұрын

    Boycott congress party in our India 🇮🇳

  • @gbalijepalli

    @gbalijepalli

    Жыл бұрын

    better to say BHRAT instead of inia.

  • @pravar2717
    @pravar2717 Жыл бұрын

    అన్ని నీతులూ, అన్ని ఉదాహరణలూ, అన్ని సలహాలూ హిందువులు భలే నోరెత్తకుండా వెళ్ళబెట్టుకుని చూస్తూ పైగా విమర్శించే వారిని నోరారా పొగిడి నెత్తికెత్తుకనే ఉత్తమ సంస్కారవంతులు. మన పక్కన పాత బస్తీకి సౌదీ నుంచి వచ్చే 60 ఏళ్ళకి పైబడ్డ ముసలి వాళ్ళు చేసుకునే పెళ్ళిళ్ళు, హలాలా వీటిమీద ఉద్యమించే వారులేరు. గడిచిన 70 ఏళ్ళలో ఎన్ని సతీసహగమనం, బాల్య వివాహ కేసులు వచ్చాయి? కానీ అవే దూరంచేసుకోబడిన వాటిని ఉదాహరణలుగా నిందిస్తున్నారు నేటికీ. మోపలా దురాగతం, టిప్పు దాష్టీకం, గోవాలో కిరస్తానీలు సాగించిన దురాగతం చరిత్రలో ఎవ్వరూ ప్రస్తావించరు.

  • @rajavardhanmothkuri2334
    @rajavardhanmothkuri2334 Жыл бұрын

    Well said Sir 👏

  • @kundurthibabu9746
    @kundurthibabu9746 Жыл бұрын

    🙏🙏🙏

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu Жыл бұрын

    Well explained TQ sir

  • @TheSrinagesh
    @TheSrinagesh Жыл бұрын

    You deserve to be the next President of India

  • @sureshkumaryalangi6533
    @sureshkumaryalangi6533 Жыл бұрын

    You are right sir

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 Жыл бұрын

    నిర్ణయాలు, తీర్మాణాలతో వ్యవాస్తని నడపలేమా.

  • @lantherpagdi
    @lantherpagdi Жыл бұрын

    Great man should have been CM by now

  • @ramanacheruvu8147
    @ramanacheruvu8147 Жыл бұрын

    Those who demand Uniform Civil Code (UCC) should first understand that there is no common Civil law applicable to all Hindus alike as far as inheritance of ancestral property is concerned. There are two schools of thought in Hindu law. One is Mikthakshara School which is applicable to all the states except Bengal and Assam. The rules applicable regarding the inheritance of the ancestral property in both schools are completely different. In Mikthakshara School, Children get the right in the ancestral property by birth where as in Dayabhaga school, Children get the right in the property only after father dies. This is because of different Cultures, customs and practices prevelant in various parts of the country which were considered and respected by the then Law makers while enacting these Civil laws. So to make a UCC, first Govt has to make Bebgali and Assamee Hindus also accept to UCC besides Muslims and Christians. Please remember that Criminal laws are applicable to all Indians alike irrespective of their Caste, creed and religion.

  • @One_Year_MLA
    @One_Year_MLA Жыл бұрын

    Vote for One Year MLA Not for 5 Years MLA.... Keep Everything Under Your Control ...

  • @msraobds
    @msraobds Жыл бұрын

    Let 21 Law commission report be discussed extensively in the country. Under diverse nature of the country common Civil code will not provide a solution. Refine all the codes by bringing appropriate changes in the respective codes wherever changes required.

  • @srinivaskashetty2955
    @srinivaskashetty2955 Жыл бұрын

    పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిస్టంలో Discuss. And. Dialogue ముఖ్యం అయ్యా చర్చలు లేకుండా గ్రౌండ్ వర్క్ లేకుండా ఉపరితల పైన పైన ఎలక్షన్ల ముందు ఈ హడావిడి ఎందుకు స్వామి. వీరంతా ఫెమినిస్టులు అయితే ఇన్నేళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఎందుకు పెండింగ్లో పెట్టినట్టు స్వామి.

  • @NaveenKumar-ty9pt
    @NaveenKumar-ty9pt Жыл бұрын

    అసలు ఉమ్మడి పౌరస్మృతి లో ఏమి పెట్టబోతున్నారు ? ఏమేమి ఉండబోతున్నాయి? అసలు ఎవరికైనా తెలుసా?? మీకేమైనా తెలుసా? ఏమీ తెలియకుండానే మీరు ఎలా సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తారు...?? వ్యతిరేకించటం విషయం పక్కన పెడితే... ఆమోదించడానికి అసలు డ్రాఫ్ట్ విడుదల కాలేదు... మరి అలాంటప్పుడు ఈ రకమైన కామెంట్లు మీరు ఎలా చేస్తారు? భిన్నత్వంలో ఏకత్వం తో 70 సంవత్సరాలు ఆనందంగా ఈ దేశం. సుభిక్షంగా నేనడచింది. దేశభక్తులని సొంత డబ్బాలు కొట్టుకునే వాళ్ళ పాలనలోనే కునారిల్లు తుంది

  • @bullemmayee3866
    @bullemmayee3866 Жыл бұрын

    ఒకే కులం చట్టం తీసుకొని రమ్మని చెప్పవోయి

  • @shabbi4s1
    @shabbi4s1 Жыл бұрын

    Irrespective of community,If this nation is following same criminal laws as per CRPC and IPC,what is the problem to some other communities and liberals to accept same civil laws?.

  • @nageswararaokonthili9294
    @nageswararaokonthili9294 Жыл бұрын

    ప్రస్తుతం మన దేశంలో సతీసహగమనం చాల తక్కువగా జరుగుతున్నావి. ఒక్క రాజస్థాన్ లో మాత్రమే జరుగుతున్నావి.

  • @om-jt4th

    @om-jt4th

    Жыл бұрын

    Rajasthan lo jaruguthundha...nu chhooosava....sooodhi maatalu cheppaku

  • @ramkrishna2698

    @ramkrishna2698

    Жыл бұрын

    Aeda choosinav ayya... adi eppudo abolish aipoindi, ippudu cheste chesinonni, chusinonni andarni life imprisonment vesi jail lo padestqru...

  • @kirangunnampati
    @kirangunnampati Жыл бұрын

    కర్ర విరగకుండా పాము చావకుండా చెప్పారు మిరు . ఎవరికి ఉపయోగం?

  • @ShivaKrishna-ho1cd

    @ShivaKrishna-ho1cd

    Жыл бұрын

    For you if felt appropriate

  • @sureshkumaryalangi6533
    @sureshkumaryalangi6533 Жыл бұрын

    I like you sir

  • @devarapallisivaprasad707
    @devarapallisivaprasad707 Жыл бұрын

    Jai shriram jai modiji jai yogiji jai hind

  • @kkalluri1
    @kkalluri1 Жыл бұрын

    ప్రపంచంలో ఆధునిక విజ్ఞానం గల్ఫ్ లో ఉండేదా? నరాలు కట్టు అయిపోతున్నాయి..

  • @newwin735

    @newwin735

    Жыл бұрын

    ప్రపంచ చరిత్ర తెలియకపోవడం వల్ల మీకు అలా అనిపిస్తుంది. 2000 ఏళ్ళ క్రితం క్రిష్టియన్ మతమౌడ్యం వల్ల విస్తరణ ఆగిపోయిన గ్రీకు విజ్ఞానాన్ని 1000 ఏళ్ళ క్రింతం ఇస్లాం తమ అరబిక్ భాషలోకి అనువాదం చేసుకుని అభివృద్ది చేయడం వల్ల ఆ విజ్ఞానం కాపాడబడింది. తరువాతి కాలంలో యూరోపు దేశాలు మౌడ్యం నుండి బయటపడి ఆధునిక విజ్ఞానాన్ని అభివృద్ది చేసాయి. విచిత్రంగా ఈనాడు ఇస్లాం మౌడ్యంలో కూరుకుపోయి విధ్వంశ మతంగా అవతరించింది. అవే జాఢ్యం ఇపుడు హిందూమతానాకి అంటుకుంది. సైన్సును వదిలేసి మతాన్ని నెత్తికెక్కించుకుంటే త్వరలో హిందూమతం కూడా నేటి ఇస్లాంలా మారిపోతుంది.

  • @kkalluri1

    @kkalluri1

    Жыл бұрын

    @@newwin735 మీకు ఎలా తెలుసు హిందూ మతం తలకు ఎక్కించు కుంది అని ? దేశం కోసం ఇద్దరు చాలు అని జననాలు తగ్గించుకొని ఇప్పుడు అంతరించి పోతున్న జాతిగా మరిపోవతమా ? ఇంకో ముప్పయ్యేళ్ళలో వృద్ద సింహాలు ఉంటాయి అంతే .తరువాత తోడేళ్ళ మందలు సింహాల ఆస్తులు వ్యాపారాలు దొచుకోబోతున్నయి.. యూరోప్ సైన్సు ఇప్పుడు పారిస్ నీ కాపాడుతుంది చూడండి మేధావి

  • @likemes6337

    @likemes6337

    Жыл бұрын

    😂😂

  • @pydichittibabu954

    @pydichittibabu954

    Жыл бұрын

    నలంద విద్యాలయం india లో ున్నది, అరబ్బు లకు తిండి లేక తెలివి లేక india ని అక్రమిo చు కొని దేశాన్ని నాశన o చేశారు,

  • @ashishbathula1078
    @ashishbathula1078 Жыл бұрын

    ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నట్టాయితే, మీరు చెప్పినట్టు మొదట ప్రజలకు అది అర్ధం అయ్యేలా కూలంకశంగా వివరించి అప్పుడు దాన్ని అమలు చేస్తే బావుంటుంది. ఇప్పుడు ucc గురించి చదువుకున్న వాళ్ళకే 70% మందికి తెలియదు. ఇక సామాన్యులకు ఏమి అర్ధమైంది వుతుంది. వాళ్ళు బాబా లు, పాస్టర్స్ చెప్పేది నమ్ముతారు, అందులో లాజిక్ వున్నా లేకపోయినా. ముందు పార్లమెంట్ లో చర్చలు జరిపి, తరవాత మత పెద్దలతో కూడా చర్చలు జరిపి అప్పుడు అమలు చేయటమే సబబు

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 Жыл бұрын

    Ucc అనేది చట్టం చేయడం న్యాయమైన విషయం దీనిపై దుష్ప్రచారం చేసే వారిని కటినంగా శిక్షించాలని విజ్ఞప్తి

  • @sanjaysharma-cq2ms
    @sanjaysharma-cq2ms Жыл бұрын

    ఒక్కట్టి కూడా డైరెక్ట్ గా మాట్లా చేతాగాదు భయస్తుడు..అందుకే పార్టీ దే.....

  • @geetakrishnaadhikari2042

    @geetakrishnaadhikari2042

    Жыл бұрын

    Atanu cheppindi okka mukkaina vinnava swaamy. Atanu pratee perunu etti chooparu. Oh, mana rajakeeya nayakulu laa meeku kavalsina vaatine support chestoo, meeku nacchani vaatini oppose chestene ardham avtada. Apudu tappu needi kaani anta neat ga explain chesinatanidi ela avtadi.

  • @Boss-iw6xc
    @Boss-iw6xc Жыл бұрын

    I support UCC Jai modi ji ❤❤❤

  • @likemes6337
    @likemes6337 Жыл бұрын

    Jai modiji

  • @srinivasnarri8523

    @srinivasnarri8523

    Жыл бұрын

    Jai congress Down down bjp n brs

  • @burraveeraswamy7989
    @burraveeraswamy7989 Жыл бұрын

    అసలు ucc విధి విధానాలు ప్రజలకు తెలియాల వద్దా

  • @cheemantavedantam5036
    @cheemantavedantam5036 Жыл бұрын

    చార్వాకులు మన దేశములో ఉన్నారు అంటున్నారు. కనపడరే? కణాద వాదులున్నారన్నారు. ఏరి?

  • @jaihind123
    @jaihind123 Жыл бұрын

    🤔 అయ్యా దేనికైనా మంచి భాష ఉపయోగించాలి అని చెబుతున్నారు బావుంది.. కానీ మీరు పదేపదే "చ్చాందసం"అనే పదం వాడుతున్నారు..అది వేదం చదివేటప్పుడు వాడే ఛందస్సు సార్..ఇలానే కైంకర్యం, శఠగోపం, యజ్ఞాల్లో వాడే స్వాహా లాంటి ఎన్నో విలువైన హైందవ పదాలను అవహేళనకు, అపఖ్యాతికి వాడే పదజాలంలో పోల్చి ఎందుకు వాడుతున్నారు..? ఇది ద్రోహం కాదా?😠

  • @sivaramaprasad3139

    @sivaramaprasad3139

    Жыл бұрын

    మాటల అర్థాలు సందర్భాన్ని బట్టి, కాలాన్ని బట్టి, వాడుకను బట్టి మారుతూ వుంటాయి. ఉదాహరణకు కంపు అనే పదానికి అర్థం సువాసన అని. ప్రాచీన కావ్యాలలో ఈ విషయం గమనించ వచ్చు. ఇప్పటి అర్థం దుర్వాసన అని. మార్పు సహజం .

  • @jaihind123

    @jaihind123

    Жыл бұрын

    @@sivaramaprasad3139 నిజమే కానీ చాందసం అనేపదం మీరన్నదానికి వర్తించదు.. ఈ నాటి వాడుక కోసం చాదస్తం అని మార్పు చెయ్యబడింది

  • @krishg6047
    @krishg6047 Жыл бұрын

    It is very complicated issue in India due to presence of people belonging different religions There are many provisions already given by constitution to various religions & going on till today. All religions already developed in various sectors. We can't go back.

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla73528 ай бұрын

    ఉమ్మడి సివిల్ కోడ్ విషయం లో బేరసారాలు తగవు .‌ఖరాఖండిగా UNIFORM CIVIL CODE ఉమ్మడి సివిల్ అమలు చేయవలసినదే . మతాల వారీగా విడదీస్తే ఇంక రాజ్యాంగ నిబంధన 14 ప్రకారం సమానత్వానికి విలువేది ?

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 Жыл бұрын

    నెహ్రూ ముస్లిం లనువదిలిపెట్టిఏదురుద్దేశంతోహిందూకోడ్-బిల్లుతెచ్చాడు-పటేల్-కృపలానీలువ్యతిరేకించారుగదా

  • @vishnuvardhannidamanuri894
    @vishnuvardhannidamanuri894 Жыл бұрын

    Every time those type of laws didn't understand by some communities

  • @sarveshwark1401
    @sarveshwark1401 Жыл бұрын

    మోడీ గారు ఎం చేసిన దేశ హితం కోసమే. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత పాలకులు UCC రాకుండా ఇప్పుడు చేస్తున్నారు గతంలో కూడా చేశారు.

  • @jaihindjaihind3166
    @jaihindjaihind3166 Жыл бұрын

    He is not talking the root issues in UCC

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 Жыл бұрын

    ఇప్పుడుUCC తో హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకొనే వివాహం చెల్లుతుందా

  • @raamareddy9141

    @raamareddy9141

    Жыл бұрын

    ఏ పద్ధతిలో నైనా వివాహం ఘనంగా చేసుకోవచ్చు. కానీ వివాహానికి చట్టబద్ధత వచేదిమాత్రం వివాహం REGISTER అయినప్పుడు మాత్రమే . గుడి REGISTER లో సంతకాలు పెట్టినంత మాన అది లీగల్ మరేజ్ కాదు. It should be REGISTERED.

  • @srinivasrao9182
    @srinivasrao9182 Жыл бұрын

    Respected jp sir We respect you as a honest officer Are you rejecting supreme court recommends And Ambedkar Please talk about Muslims vision about to occupie India soon and see now France and other countries In your sense what is moderation Why not they fallow on sharia law on Muslim criminals Why they are target on hindu girls in the name of love jihad Please explain next video

  • @tadimetisrinivas7785
    @tadimetisrinivas7785 Жыл бұрын

    Common civil code is supported by majority people other than political opposition and religious leaders.Donot simply and bliendly follow but think independently and support if it is good for the people and the country

  • @ArPothumudiNRI
    @ArPothumudiNRI Жыл бұрын

    As there is no uniformity in Hindu Gods and Hindu Marriages and overall Hindu culture Govt has to explain what they want to bring through Uniform Civil Code !

  • @easy2869

    @easy2869

    Жыл бұрын

    We should try to understand the difference between the civilian rights and traditions and practices where the rights of a woman being nullified... You could practice anything but there should not be rights dried up.. Hinduism promotes many good things but woman should not be restricted within the kitchen... Dr Jp saying for a long period woman is restricted to certain Boundaries in the name of Gods.. we have to provide safe guards to woman rights .. Never Govt involves into the culture and traditions, but can involve if civilian rights ignored

  • @satyakvs4026

    @satyakvs4026

    Жыл бұрын

    kzread.info/dash/bejne/pIaYlKSAl67Wkc4.html

  • @raos4987
    @raos4987 Жыл бұрын

    Consensus on issues of national interests is very much desired but if some sections or political parties refuse to join the consensus and majority party despite it’s arithmetical superiority not able to bring much needed laws like UCC puts a question mark on democracy and it’s purpose. So much time like 75 years is lost in waiting for consensus. Then how long we should wait more? Democracy never advocated law making on the basis of consensus. Rather it’s mandate is that whichever party wins the legislative majority it is bound to frame laws needed to the country. Legislators or parliamentarians can debate the proposals on the floors of assembly or parliament. But if opposition is he’ll bent to stop legislation by hook or crook then Govt need not be helpless and it should use all the tools provided for getting legislation passed. That shouldn’t be treated as high handed behaviour on the part of the majority party.

  • @acousticcity4862
    @acousticcity4862 Жыл бұрын

    Pathakulu kadu, prekshakulu analysis host garu

  • @kraanthikumaarp3664
    @kraanthikumaarp3664 Жыл бұрын

    JP Gaari ki 🙏

Келесі