MANAIR MUSIC & MOVIES

MANAIR MUSIC & MOVIES

#Manair_Music& Movies
#మానేర్_మ్యూజిక్ & మూవీస్.

ఇప్పటి వరకు నేను, నాకు తోచిన విధంగా కథలు, చిన్న కవితలు, కొన్ని పాటలు రాసి మీకు వినిపించాను. నేను ఊహించని విధంగా మీ అందరి దగ్గర నుండి చాలా చక్కని స్పందనలు వచ్చాయి. ఇక అప్పటి నుండి ప్రతిరోజు నా మది 'మదింపులు' చేస్తూనే ఉంది. ఆ అన్వేషణలోనే అనేక పదాల పదనిసలు నన్ను పలుకరించాయి. ఆ వెతుకులాటలోనే నా హృదయం కొన్ని కూని రాగాలు తీసింది.
ఆ రాగాన్ని ఎత్తుకొని, రంగరించి, మెరుగులు దిద్దితే ఓ సంపూర్ణ గీతం/పాటగా మారి నన్ను మైమరిపించింది.
ఆ పాటల పూదోటలో మిమ్ములను కూడా విహరింపచేయాలని , మిమ్ములను కూడా అలరించాలనే ఆలోచన అనునిత్యం నన్ను ఓ ఆలోచనలో పడేసేవి.
అందుకు ఫేస్ బుక్, వాట్సాప్, సోషల్ మీడియా మిత్రులు కూడా నాలో ఎనలేని ఆత్మస్తైర్యాన్ని నింపడంతో ఆ అడుగు కార్యరూపం దాల్చింది.. MANAIR MUSIC & MOVIES అవతరించింది.
మీ ఆలోచనలు మాతో పంచుకోండి👇

[email protected]

Пікірлер

  • @ThirupathiKatta-im7xw
    @ThirupathiKatta-im7xw3 күн бұрын

    సూపర్ అన్న

  • @BandiMahesh-ti2rc
    @BandiMahesh-ti2rc3 күн бұрын

    Anna super song

  • @user-xc9yy8hd3h
    @user-xc9yy8hd3h4 күн бұрын

    Super

  • @SunkePavankumar
    @SunkePavankumar6 күн бұрын

    Acting rale very bad

  • @SaiduluMaddula
    @SaiduluMaddula7 күн бұрын

    Hiiakka

  • @RajaKumar-ql6im
    @RajaKumar-ql6im8 күн бұрын

    Hai ❤❤❤bunny yadav good song

  • @JellaSrisailam-nc5ui
    @JellaSrisailam-nc5ui10 күн бұрын

    Supper❤

  • @EskaLaxman
    @EskaLaxman12 күн бұрын

    సూపర్గ యాక్టింగ్ చాలా బాగుంది ఎన్నెన్నో సార్లు చూసిన ఇంకా చూడాలనిపించే పాట.🎉🎉

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES11 күн бұрын

    Thank u☺️

  • @user-lq8qr1dw4u
    @user-lq8qr1dw4u13 күн бұрын

    E pata vinnappudlla kanneellu aagadam ledhu 😂😂😂😂😂

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES13 күн бұрын

    PLz Share this Song

  • @VenkateshVenkatesh-mt9gu
    @VenkateshVenkatesh-mt9gu16 күн бұрын

    ❤❤😂🎉🎉🎉😮😮😅😊😊

  • @user-mg5on8rr1q
    @user-mg5on8rr1q16 күн бұрын

    🤦‍♂️ని కష్టం పగోనికి పక్కొని రావద్దు అన్నో

  • @keppealivelu1971
    @keppealivelu197117 күн бұрын

    Ok my friends 😅👊😊❤🎉

  • @srinivasmanuka9812
    @srinivasmanuka981217 күн бұрын

    ఏమీ.పాట రా.నాయన.ముక్కోటి.దేవుళ్ళు. ప్రత్యక్షమయినట్టు.ఈ.జన్మ.ధాన్య. మైనట్టు.మనసు.ప్రశాంతంగా.ఉంది. ఇంత.మాంచి.పాటను. శ్రోతలకు.అందిచినందుకు అభినందనలు.చెవిలో.తేనే.పోసినట్టు.కడుపునిండా.ఆహారము. భుజించినట్టు.సంతృప్తిగా.వుంది. పేరు.పేరున..కృతజ్ఞానాలు.

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES17 күн бұрын

    ధన్యవాదాలు అండి..🙏💖

  • @rajukoramaina336
    @rajukoramaina33618 күн бұрын

    Nice songs ఎముత్తదో అని టేషన్ ఒకసారి కనిలు తెప్పించింది e song

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES17 күн бұрын

    Thank u☺️

  • @nadhigamaraju5214
    @nadhigamaraju521418 күн бұрын

    సూపర్ సాంగ్ పరశురామ్ అన్న గుడ్ మార్నింగ్

  • @bommenaramesh1601
    @bommenaramesh160120 күн бұрын

    సూపర్ సాంగ్

  • @MalleshYadav-tn4bj
    @MalleshYadav-tn4bj20 күн бұрын

    బస్సు free ఇప్పుడు 😅

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES20 күн бұрын

    ఇది last Year Song😊☺️

  • @mittulu6352
    @mittulu635220 күн бұрын

    Super ❤

  • @bongunarendra3811
    @bongunarendra381120 күн бұрын

    Lerclys super

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES20 күн бұрын

    Thank you ☺️

  • @jayvaani
    @jayvaani20 күн бұрын

    😂😂😂😂😂😢😢😢😂😂😂😂😂😂

  • @RajuAvula-vl2oq
    @RajuAvula-vl2oq21 күн бұрын

    ❤❤

  • @RajuJangili-lg9qe
    @RajuJangili-lg9qe24 күн бұрын

    Hi❤❤❤🎉🎉

  • @RajuJangili-lg9qe
    @RajuJangili-lg9qe24 күн бұрын

    Sheusjjz❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @LakshmiDevi-vo9ww
    @LakshmiDevi-vo9ww26 күн бұрын

    Super.. Step

  • @chandanakalakoti540
    @chandanakalakoti54027 күн бұрын

    పాటల రూపంలో బంధాలు అనుబంధాలు చూపెడితున్నారు👏👏👏

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES27 күн бұрын

    Thank u☺️

  • @chandanakalakoti540
    @chandanakalakoti54027 күн бұрын

    రీల్స్ లో ఈ సాంగ్ విని రెండు వారాల నుంచి యూ ట్యూబ్ లో వెతికితే ఈరోజు దొరికింది 🥳🥳🥳🥳 తెలంగాణ జానపదం 👌👌👌👌👌👏👏👏👏👏

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES27 күн бұрын

    ఏమని వెతికారు మీరు? Tag వేస్తాము

  • @user-bu2yk8fn8r
    @user-bu2yk8fn8rАй бұрын

    super annaya ❤❤❤🎉🎉🎉