Kotthaga Laggamaye Soodu Bava - New Folk Song 2022 | Lagelata Male Version 4k Songs Parshuram Nagam

Музыка

Kotthaga Laggamaye Soodu Bava | Lagelata Male Version | Latest Folk. Song 2022 | Lasya Smiley | Parshuram Nagam | Manair Music
Spl Thanks : LADDU MUSIC
మన INSTAGRAM ని ఫాలో అవ్వండి.. మమ్మల్ని.. సంప్రదించండి. మీ సలహాలు సూచనలు ఇవ్వండి..
MANAIR MUSIC PARSHURAM NAGAM
reelCd-1gj...
పాట నేపథ్యం:
మీరు ఎంతగానో ఆదరించి.. అక్కున చేర్చుకున్న.. లాగేలాట సూడు వదినే పాటని.. రెండవ భాగం రూపంలో మీ ముందుకు తీసుకు వస్తున్నాము.
*ఇందులో.. కొత్త పెళ్ళి జంట యొక్క సాధకబాధకాలు చూపించాము.
*విరహ వేదనతో ఉన్న కొత్తగా పెళ్ళైన అబ్బాయి .. తన బావతో చెప్పే సందర్భంలో పాట వస్తుంది.
*అప్పుడు ఆ బావ.. ఎంతో హితబోధ చేస్తాడు.
*పెళ్లయిన కొత్తలో.. నలుగురి పలకరింపులు ఉంటాయని.. అవి.. అడ్డు కాదు. మన రేపటి భవిష్యత్ కు మార్గదర్శకాలు అని.. చెప్తాడు..
*అప్పుడు.. ఆ బామ్మర్ది ఎంతో సంతోషించి.. ఇంటి పెద్దలతో.. ఇరుగుపొరుగు వాళ్ళతో.. ఆనందంగా గడపసాగుతాడు.
*అబ్బాయి బాధతో.... తెర మీద.. నవ్వుల పువ్వులు పూయిస్తాయి. ఆద్యంతం ఎంతో ఆకట్టుకుంటాయి. 100 ENTERTAINMENT GUARANTEE.
మిమ్మల్ని మేము వేడుకునేది ఒక్కటే.. నలుగురికి షేర్ చేస్తూ.. మా ఈ ప్రయత్నాన్ని.. ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము🙏💖🙏 ✍️మీ పరశురాం నాగం
Team MANAIR MUSIC & MOVIES.
Tune Source: Nagam Mallavva
Lyrics & Direction: Parshuram Nagam
Singer: Gadderashi Ravi - 9154261451
Music : GL Namdev
DOP & EDITING: Alle Shivakumar
Casting: Sairaj & Lasya Smiley ; Parshuram Nagam & Pallavi
Acting: Nagam Komuraiah, Nagam Mallavva , Baby Honey , Master Bittu, Nagam (Barla) Peddha Mallavva, Enugula Ganesh & Nerella Nithin, Myakala Padma,
Myakala Komuravva,
Technical Advisor: Om Wings Pvt Ltd.
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
MANAIR MUSIC & MOVIES
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
Spl Thanks:
Anil Geela
Jogula Venkatesh,
Srinivas Mudiraj
Nagam Bala Shekar,
Rajini
Nagam Mallesh & Family
Jogapoor Villagers
Intagram లో Reels చేయండి. మాకు పంపించండి. Share చేస్తాము.
reelCd-1gj...
#parshuramnagam #glnamdev #alleshivakumar #singerravi #kotthagaLaggamaaye #kotthangalaggamaye #manairmusic #laagelatasooduvadhine #NagamParshuram #trending #Folksongs #telanganasongs

Пікірлер: 1 400

  • @Tv11Rchannel
    @Tv11Rchannel2 жыл бұрын

    అందుకే హనిమున్😘😘💋💋 కి వెళ్ళాలి అన్నారు ఏనాకటికి ఒకలు నాలాంటి వాళ్ళు🤣🤣🤣🤣😅😅😅😅

  • @begarigopal3328

    @begarigopal3328

    Жыл бұрын

    6

  • @venkatrao3216

    @venkatrao3216

    Жыл бұрын

    Supersunga

  • @PRavi-hw3fj

    @PRavi-hw3fj

    11 ай бұрын

    P.RAVI

  • @PRavi-hw3fj

    @PRavi-hw3fj

    11 ай бұрын

    P.RAVI

  • @srikanthsri5741
    @srikanthsri57412 жыл бұрын

    అమ్మాయి యాక్టింగ్ సూపర్ తనకి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను

  • @mathangishiva6589
    @mathangishiva65892 жыл бұрын

    ఇంటి సుట్టు మందాయే మంది కన్ను మీదనాయే ముట్ట సందు దొరకదాయే తాగేతావు లేకపాయే .. కొత్త జంట మీదాయే పలకరింపులెక్కువాయే మంచిగుండు బిడ్డా అని బుద్దులెన్నో చెప్పవట్టే అడ్డమనుకోవద్దు బామ్మర్థి.. ఎలా రాసావే పరశురాo అన్న... నువ్వు సల్లగుండ,👌👌👌👌👌👌👌👌👌

  • @vedhaburugu6814
    @vedhaburugu68142 жыл бұрын

    ఇప్పుడు ఎక్కడ ఉన్నాయన్న ఉమ్మడి కుటుంబాలు

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank You For your Valuable Feedback. Plz Do Share

  • @menderamyadhav4595
    @menderamyadhav45952 жыл бұрын

    Malli Mallli Chudalanipistundhii Super song..... Nice Song.......

  • @jaipalkola4788
    @jaipalkola47882 жыл бұрын

    ప్రతి ఒక ఇంట్లో కోత్త జంటలకు ఈలంటి సందర్భాలు ఎదురవుతాయి వీటిని సాంగ్ రూపం లో చూపించారు సూపర్

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank You For your Valuable Feedback. --Plz Do Share.

  • @rajusupersongeerkala3751

    @rajusupersongeerkala3751

    2 жыл бұрын

    Yes

  • @thuljarajashekhar3709

    @thuljarajashekhar3709

    Жыл бұрын

    Yaa bro

  • @bikkietytuytsydaysoifyy2008
    @bikkietytuytsydaysoifyy20082 жыл бұрын

    సాంగ్ చాలా బాగుంది వింటే మనసుకు హాయిగా ఉంది ఇందులో నటించిన హీరో హీరోయిన్స్ చాలా బాగా యాక్టింగ్ చేశారు వీళ్ళకి మంచి ఫ్యూచర్ 👌👌💐💐

  • @Aj-su9vo
    @Aj-su9vo2 жыл бұрын

    Ammai expressions matram verey level ....Po.......💓💓👌👌

  • @rajamallucreative2381
    @rajamallucreative23812 жыл бұрын

    బంధాలు మర్చిపోతున్న ఈ రోజుల్లల్లా మంచి పాటతో మల్లి గుర్తు చేసినందుకు చాల ధన్యవాదాలు అన్న గారు

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank u😊😊👍

  • @rrr9209
    @rrr92092 жыл бұрын

    నటీనటులు చాలా నాచురల్ గా నటించారు వినే కొద్దీ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది సాంగ్

  • @baikarirameshtinkul1941
    @baikarirameshtinkul19412 жыл бұрын

    ఎం పాట బయ్యా 🤩 సూపర్ అసలు ఎం చెప్పగలం ఇంత కన్నా 🥰🙏🏻

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank u😊share చేస్తే మాకు అదే మీరిచ్చే బహుమానం😊😊

  • @laxmand3527
    @laxmand3527 Жыл бұрын

    Enni sarlu chusina chudalanipisthundi 👌👌👌😍😍😍

  • @naveenkumar.b8451
    @naveenkumar.b84512 жыл бұрын

    సాంగ్ మొత్తం హీరో హీరోయిన్ హైలెట్ 🥰💐💐 superb superb superb kirrack ❣️ 👌👌👌👌

  • @malleshyadav7366
    @malleshyadav73662 жыл бұрын

    Elanti palle songs vinte, Adho brain refresh ayina feeling....

  • @tipparamsurender5131
    @tipparamsurender51312 жыл бұрын

    Entertainment tho పాటు manchi sandesham undi..... Good

  • @cmahesh132mahesh9
    @cmahesh132mahesh92 жыл бұрын

    Bagundi song super naku nachidi

  • @mamathareddy647
    @mamathareddy6472 жыл бұрын

    ఎం చెప్పాలో అర్ధం కావడం లేదు సూపర్ సూపర్

  • @kalgampulgam3401
    @kalgampulgam34012 жыл бұрын

    సూపర్ సాంగ్ & వెరీ వెరీ గుడ్ యాక్టర్స్👌👌👌👌👌👌👏👏👏👏👏👏

  • @heronaveenjagarla
    @heronaveenjagarla2 жыл бұрын

    ఉమ్మడి కుటుంబం msg super, 👌👌 real గా కొత్త జంటల పరిస్థితి ఇంతే ఇంట్లో వాళ్ళు ఊరేలితే ఆ సంబురమే వేరు 😆😆

  • @janagamashok1993

    @janagamashok1993

    2 жыл бұрын

    😃😀😄👍👍👍

  • @anilkumarthappetacreations3062

    @anilkumarthappetacreations3062

    2 жыл бұрын

    😁

  • @srinuvijju1658

    @srinuvijju1658

    2 жыл бұрын

    🤗🤗🤗

  • @nagarajubalne6392
    @nagarajubalne63922 жыл бұрын

    End lo super

  • @sagarsunkari1044
    @sagarsunkari10442 жыл бұрын

    Vere level song bro

  • @VK-qh3xi
    @VK-qh3xi2 жыл бұрын

    సంకురాత్రికచ్చినోల్లు శివరాత్రిదాకుండే..... EXALLENT...

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank u😊😊

  • @srikanthreddy1640
    @srikanthreddy16402 жыл бұрын

    చాలా ఫన్నీ లిరిక్స్...చాలా ఎంజాయ్ చేశాను వింటుంటే👌👌👌👌👌👌

  • @renavvamallaiah9297
    @renavvamallaiah92972 жыл бұрын

    సూపర్ pelli ainaka evaridi aina same situation

  • @renukakanchugatla8496
    @renukakanchugatla84962 жыл бұрын

    తప్పదు బ్రదర్ కొత్తగా పెళ్లయిన వాళ్ళకి ఈవాన్ని coman కొత్త జంట మిధని పలకరింపులు ఎక్కువయ్యే అంతే 💐💐💐💞💞💞 పాట నీ చాలా చక్కగా చూపించారు మి జంట తో e పాట కే అందం వచ్చింది God bless you 👌👌👌

  • @Ravindhar3171

    @Ravindhar3171

    Жыл бұрын

    Sss

  • @AJAYNARSAIAHARE
    @AJAYNARSAIAHARE2 жыл бұрын

    మస్తుంది పాట season ki తగ్గట్టు రిలీజ్ చేసారు, ee పాట అన్ని కొత్త పెళ్లి జంటలకి అంకితం చేసారు 😂😂😂😂

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    😍😃😃💖

  • @telanganamuchatluteluguvan7047
    @telanganamuchatluteluguvan70472 жыл бұрын

    నిజంగానే ఉమ్మడి కుటుంబాల సంబరాలు వేరే కానీ నాకు హ అదృష్టం లేదు 😢చాలా బాగా నటించారు బాగుంది పాట 💐

  • @aravinddamera4335
    @aravinddamera43352 жыл бұрын

    Super keka

  • @venkatramireddynalpareddy4962
    @venkatramireddynalpareddy49622 жыл бұрын

    Na kastalu marachi pothunanu el anti songs vala

  • @bhaskarnayak9625
    @bhaskarnayak96252 жыл бұрын

    వారే వా.. ఏమైనా పాటన సూపర్.. god bless ole team💐💐👌👌👍👍☺️😊

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    ThaNk u 😊😊😊

  • @ismartprabhavlogs4342
    @ismartprabhavlogs43422 жыл бұрын

    10 time chustunna super ❤️

  • @srikanthbhai5848

    @srikanthbhai5848

    2 жыл бұрын

    Avuna

  • @vijjibodigala183
    @vijjibodigala1832 жыл бұрын

    Good concept super

  • @bsp8967
    @bsp89672 жыл бұрын

    Hahahaha.... Masth undhi bayya song

  • @palojusushma2836
    @palojusushma28362 жыл бұрын

    Meru Chala bagunnaru saiteju,lasya Garu ❤️🌹❤️

  • @janagamashok1993
    @janagamashok19932 жыл бұрын

    1St part నీ మించి 2nd పార్ట్ Lirics amazing

  • @marrisagar
    @marrisagar2 жыл бұрын

    folk hit po super 👌

  • @sathishyadadrimusic
    @sathishyadadrimusic2 жыл бұрын

    సూపర్ లయిరిక్స్ అన్న అఃడుకోనికి బొమ్మలు ఉండంగా పాడుకోనికి మానేరు పాటలే ఉండగా ఏడువవట్టేయ్ సూడు బావ నైస్ అన్న అల్ బెస్ట్ టీం మానేరు మ్యూజిక్ ❤️❤️❤️🎉🎉🎉🎉🎁🎁🎉👌👌👌💯💯💯🥰

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank u😊😊

  • @shekarpothaveni3459
    @shekarpothaveni34592 жыл бұрын

    కొత్తంగా లగ్గమయే కోరుకున్న పెళ్లామయే ,కొత్త పాట, కొత్తకాలం ,వర్షాకాలం,అన్ని కలిషి అందరూ హ్యాపీ గా ఉండే పాట. దండమే పరసురం బాయ్.....

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank u.. plz do Share...

  • @shekarpothaveni3459

    @shekarpothaveni3459

    2 жыл бұрын

    @@MANAIRMUSICMOVIES 100 like s వచ్చినయి పరసురం బాయ్

  • @greatthoughtsbyram8118

    @greatthoughtsbyram8118

    2 жыл бұрын

    Masthu jeppinav

  • @rudravithesh201

    @rudravithesh201

    Жыл бұрын

    @@MANAIRMUSICMOVIES Hi Sir

  • @yadavsairam648
    @yadavsairam6482 жыл бұрын

    Ekkadi nunchi pattukostharu ayya e sakkani janapadalu ❤💋😘

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank u😊😊

  • @rajukanadula9632
    @rajukanadula96322 жыл бұрын

    Super...

  • @ravindtacharya2938
    @ravindtacharya29382 жыл бұрын

    Kotta pellah majaakaa. Nice song and casting with technicians.

  • @srinivasdhyagam3405
    @srinivasdhyagam34052 жыл бұрын

    సూపర్ పాట మరియు ఈ పాట రాసిన బ్రో నువ్వు సూపర్

  • @Salvaji147
    @Salvaji1472 жыл бұрын

    బందాలు బందుత్వాలు విలువని చక్కగ చెప్పినవ్ అన్న..ఉమ్మడి కుటుంబాల ప్రేమలు వేరు.కాని ఇప్పుడు అ‌ కుటుంబాలు లేవు అన్న... కష్టం అయిపొయింది

  • @mannesrikanth5539
    @mannesrikanth55392 жыл бұрын

    Kirrak....😍

  • @anilsake7934
    @anilsake79342 жыл бұрын

    Ennisarlu vinna Malli Malli vinalane undhi superr

  • @alluarjunstail3498
    @alluarjunstail34982 жыл бұрын

    Ann e pata enisrulu vinli anipisthodi supr ga padru supra

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank You For your Valuable Feedback. --Plz Do Share..--

  • @adharshbeenaveni1389
    @adharshbeenaveni13892 жыл бұрын

    E pata oka 50 times chusina kavacchu 2 days lane exlent song

  • @rupanareshvanam2994
    @rupanareshvanam29942 жыл бұрын

    Song matram super undi hero mastu set indu

  • @allusaiteja2195
    @allusaiteja21952 жыл бұрын

    super song bro prathi kotha janta anukunye matalunu pata rupamlo superr ga chepyaru

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank u😊😊

  • @gaddalanaveen7841
    @gaddalanaveen78412 жыл бұрын

    Bro acting bagundi

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank You For your Valuable Feedback. ..Plz Do Share.

  • @mamathachoppadhandi670
    @mamathachoppadhandi6702 жыл бұрын

    Last lo super line rasav brooooooo,

  • @venumudavathvenu1367
    @venumudavathvenu13672 жыл бұрын

    హైలెట్ పాట ప్రతి వాడి ఇదే పరిస్థితి

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    😃😃🤣🤣

  • @allareddyeppa1400
    @allareddyeppa14002 жыл бұрын

    Pata chala bagundi bagapadaru pilla pilgani yacting music totel super auper suuuuuuuuuuuuuuuuper 👌👌👌👌👌

  • @Silent_killer_Ravi
    @Silent_killer_Ravi2 жыл бұрын

    Bava explanation super...... Super song 😍😍

  • @shivafolkmusic2506
    @shivafolkmusic25062 жыл бұрын

    సూపర్ లిరిక్స్ అన్నగారు మన యాస భాషలో చాలా బాగా రూపుదిద్దారు. ఆ యాస భాష పదాలు మీ చక్కని సెలెక్ట్ కు రియల్లీ హ్యాట్సాఫ్ యు అన్న🤝🤝🙏🙏అల్ ధ బెస్ట్ టీం మెంబెర్స్

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank u😊😊

  • @madhumadhukar9904
    @madhumadhukar9904 Жыл бұрын

    సాయిరాజ్... నాని.అన్న.. మీరు... హీరో....

  • @rameshkaithayadav2592
    @rameshkaithayadav25922 жыл бұрын

    New Experiment....Superb

  • @sonymadipelli4600
    @sonymadipelli46002 жыл бұрын

    అన్న పాట అధ్బుతంగా ఉంది

  • @shindesainath9561
    @shindesainath95612 жыл бұрын

    Hero spr ❤️ daling

  • @sriramulugundu20
    @sriramulugundu202 жыл бұрын

    Super video

  • @veerendarveera6212
    @veerendarveera62122 жыл бұрын

    Super super song naku full nachindi nija jivitham lo jarigevi pata rupam lo chala baga chupincharu

  • @narsingkavitha382
    @narsingkavitha3822 жыл бұрын

    What a expresssions

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank You For your Valuable Feedback. ..Plz Do Share.

  • @Mmy5555
    @Mmy55552 жыл бұрын

    Excellent song miru ilanti song mari yenno cheyallani korukuntunna

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank You For your Valuable Feedback. --Plz Do Share..

  • @kumarmudhiraj6356
    @kumarmudhiraj63562 жыл бұрын

    Super bro 👌

  • @soundarybollam440
    @soundarybollam440 Жыл бұрын

    Bale vundhi song.. 🥰😃😃

  • @mythoughtsmyvideos1418
    @mythoughtsmyvideos14182 жыл бұрын

    అన్నా నవ్వు ఆపుకోలేకున్నా ఈ పాట వింటుంటే....🤣🤣

  • @s.r.mvideoreels6926
    @s.r.mvideoreels69262 жыл бұрын

    super actingbro god give better chances to both of you (god bless you)

  • @rathodgnaneshwar7909
    @rathodgnaneshwar79092 жыл бұрын

    హిరో హిరోయిన్ superb అబా......

  • @prasad0386
    @prasad03862 жыл бұрын

    chala chala chala super ga undi songs, hpy ga undi vintunte 🥰🥰🥰🥰🥰🥰🥰

  • @KRCHANAL
    @KRCHANAL2 жыл бұрын

    సూపర్ సాంగ్ ఈ పాట ఆకరిలో సూపర్ మెసేజ్ ఉంది కలిసిఉంటే బాధలు,సంతోషాలు పంచుకోవచ్చు సూపర్ మెసేజ్

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    THank u😊😊

  • @thirumaleshguntoju6222

    @thirumaleshguntoju6222

    2 жыл бұрын

    Superb song bright future very nise song super acting

  • @vijaymahiperimalli591
    @vijaymahiperimalli5912 жыл бұрын

    ఉమ్మడి కుటుంబం లో వుండడం వల్ల కలిగే సంతోషం మాటల్లో చెప్పలేము కానీ ఈరోజు ల్లో ఉమ్మడి కుటుంబం అన్న మాటే లేదు రోజు చాలా మారిపోయినేయే మనుషులు మారినారు

  • @d.mahendarmahi9978
    @d.mahendarmahi99782 жыл бұрын

    నా ఫ్రెండ్ పరిస్థితి కూడా ఇదే

  • @swethaguralagurala5535
    @swethaguralagurala55352 жыл бұрын

    Super sairaj thammudu ,god bless you

  • @charavindcharavind4896
    @charavindcharavind48962 жыл бұрын

    Bro ne acting nyc

  • @muddampavankumar4348
    @muddampavankumar43482 жыл бұрын

    Song Dafinatlly pakka hit 🥰👏👏👍👍

  • @harikamailapaka5682
    @harikamailapaka56822 жыл бұрын

    Super superrrrrrrrrrr....song

  • @prashanthbaskula
    @prashanthbaskula Жыл бұрын

    Super bro

  • @ranjithmenda4636
    @ranjithmenda46362 жыл бұрын

    పరశురామ్ అన్న పాట చాల కిరాక్ హీరో హీరోయిన్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు ఆల్ ద బెస్ట్

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank u😊😊👍

  • @sairajvlogs4864

    @sairajvlogs4864

    2 жыл бұрын

    Tquuu so much ❤️❤️❤️

  • @kunglyka4050
    @kunglyka40502 жыл бұрын

    naagam parushuram anna nee lyrics SUPER ACTING KUDA SUPER NUVVU KEEKA

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank You For your Valuable Feedback. Plz Do Share....

  • @kunglyka4050

    @kunglyka4050

    2 жыл бұрын

    ​@@parshuramnagam6597 really nuvvu great anthey ......

  • @rajusupersongeerkala3751
    @rajusupersongeerkala37512 жыл бұрын

    adharu neethonee adhukunar anna Super song anna 😜😜😜😜😜💞💞💞💞💞

  • @Entertainment-lk3me
    @Entertainment-lk3me2 жыл бұрын

    Wow kontha mandhi familys lo jarige prblms eve nice broo👍👍👍👍

  • @hymavathipagoti5447
    @hymavathipagoti54472 жыл бұрын

    Super song e song chusi chala navvukunna abbay acting super

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank You For your Valuable Feedback. Plz Do Share...

  • @gandhijagadam189
    @gandhijagadam1892 жыл бұрын

    సూపర్ సాంగ్

  • @king_raawan
    @king_raawan2 жыл бұрын

    అగో గీ పాట ఎప్పుడు తిత్తిరి 🤔 నెల అయ్యేనా అప్లోడ్ చేసి 😍😘 కిరాక్ సెట్టైంది 😍👍

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    అగో మరి.. subscribe చెయ్యలేవా.. అందుకే ఇంత ఆల్శ్యం ఇన్నావు.. మరే

  • @king_raawan

    @king_raawan

    2 жыл бұрын

    @@MANAIRMUSICMOVIES సేసిన కానీ గంట కొట్టలే 😅

  • @ranjithl2767
    @ranjithl27672 жыл бұрын

    Real but super message

  • @shashivlogs3541
    @shashivlogs35412 жыл бұрын

    Superb లిరిక్స్ .... కొత్త జంటల పరిస్థితి, లాస్ట్ లో మంచి సందేశం ఇచ్చారు....👍

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank u.. plz do Share...

  • @sathishdommata4042
    @sathishdommata40422 жыл бұрын

    హీరో acting kirak chesindu సాంగ్ matram mastundi full హిట్ anna

  • @Srivinayakaarts
    @Srivinayakaarts Жыл бұрын

    మస్తుగుంది పాట తమ్మి

  • @bangarilucky962
    @bangarilucky9622 жыл бұрын

    Super brother ee song

  • @kumaraswamybolimalla1989
    @kumaraswamybolimalla19892 жыл бұрын

    మాటలు లేవ్... 👍👌👏👏👏👏👏👏

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank u😊😊

  • @gadiperajendarraikal8483
    @gadiperajendarraikal84832 жыл бұрын

    పార్ట్ 1 పాట ఎంత బాగుందో దానికీ మించి పార్ట్ 2 పాట అంత బాగుంది. ఇలాగే మరెన్నో మంచి సాంగ్స్ చేయాలని ఆశిస్తూ మీ టీమ్ అందరికీ అభినందనలు🌹🌹🌹🌹

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank u.. plz do Share...

  • @devendharlakavath9077

    @devendharlakavath9077

    2 жыл бұрын

    Part 1 link plzzz 👏👏👏

  • @nareshgangadhara9142

    @nareshgangadhara9142

    2 жыл бұрын

    @@MANAIRMUSICMOVIES part 1 nen chuda ledu chudalani vndi share chestara

  • @jaiyetri1723

    @jaiyetri1723

    2 жыл бұрын

    Part one chidale unte share chasthara link

  • @thulasia5966
    @thulasia59662 жыл бұрын

    Super ana liycis

  • @urumadlaankitha2564
    @urumadlaankitha25642 жыл бұрын

    Supper.chala.nachindhi.😍😁😁😁

  • @madaganisureshgoud7128
    @madaganisureshgoud71282 жыл бұрын

    సూపర్ ఉంది సాంగ్ ....హీరో హీరోయిన్ సూపర్....

  • @lakavathushankar7340
    @lakavathushankar73402 жыл бұрын

    Super excellent Anna song 💐💐

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank You For your Valuable Feedback. Plz Do Share...

  • @ingermeghana7923
    @ingermeghana79232 жыл бұрын

    Manair music lo song antey❤😍🔥

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank u😊😊

  • @mahenderkonkati6592
    @mahenderkonkati65922 жыл бұрын

    Anna yevaroo gani super acting.....

  • @nivasyoutube5801
    @nivasyoutube5801 Жыл бұрын

    ఇ పాట నాకు చాలా బాగా నచ్చింది అనే వాళ్లు ఒక లైక్ వేసుకోండి

  • @mahiibeats3284

    @mahiibeats3284

    Жыл бұрын

    Lari ante Antha China. Niku

  • @aelpugondanarsimlu3287
    @aelpugondanarsimlu32872 жыл бұрын

    ఈ పాట చాలా బాగుంది సంగీతం మరియు నటన ఎంతో సంతోషంగా ఉంది ఈ పాట ను దయచేసి అందరు అదరించండి

  • @shivakrishnayadav1452
    @shivakrishnayadav14522 жыл бұрын

    Anna acting full nachrul👌👌👌

Келесі