SITTA SITTENDA KOTTE PART 4 PROMO SONG | LAVANYA | BODDU DILIP | PARSHURAM NAGAM

SITTA SITTENDA KOTTE PART 4 PROMO SONG | LAVANYA | BODDU DILIP | PARSHURAM NAGAM
#SITTASITTENDAKOTTE #PART4 #MANAIRMUSIC
#KARTHIKREDDYSITTASITTENDAKOTTE
#MANAIRANDMUSICSITTASIITENDAKOTTEPART4SONG
#PARSHURAMNAGAM #KARTHIKREDDYFOLKSONGS
పాట నేపథ్యం:
తలిదండ్రులు తమ పిల్లల్ని ఎంతో అల్లారు ముద్దుగా... స్కూల్ బస్ లో.. బడికి పంపిస్తారు.
కానీ.. బస్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ పక్కనే ఐస్ క్రీం ఉంటుంది. దాన్నీ చూసి.. పిల్లాడు ఉరికి వస్తాడు. బస్ వెనక్కి వస్తూండడంతో.. బస్ కింద పడి.. కాలు విరుగుతుంది. అది చూసి అక్క వెనక్కి పరిగెత్తుకుంటు రావడంతో.. తొక్కుడు బండ మీద జారి తల పగులుతుంది. జీవచ్చవాళ్ల ఉన్న పిల్లల్ని చూసి అమ్మానాన్నలు గుండె పగులుతుంది. వెంటనే హాస్పిటల్ కి ఎత్తుకుపోతారు😢😢😢
రచన&దర్శకత్వం: పరశురాం నాగం
గానం: లావణ్య & బొడ్డు దిలీప్
సంగీతం: కాయితోజు ప్రవీణ్ కుమార్
ట్యూన్: నరావుల మల్లవ్వ
DOP: హరీష్ పటేల్
ఎడిటింగ్: ఆదర్శ్ పటేల్
నటీనటులు: కార్తిక్ రెడ్డి, మానస, బిట్టు , హనీ, పల్లవి, పరశురాం నాగం.
PRODUCTION: MANAIR MUSIC & MOVIES

Пікірлер: 190

  • @Siddhartha143
    @Siddhartha143 Жыл бұрын

    🙏🙏అన్న మమల్నీ చంపేస్తావ అన్న నీపాటలతో ప్రొమో చూస్తే నే కన్నీరు అగడం లేదు మొత్తం పాట వింటే మా పరిస్థితి ఎంటి అన్న నీకు నీ పాటలకు నా పాదాబి వందనాలు అన్న 🙏🙏

  • @ulchalarajashekar3124
    @ulchalarajashekar3124 Жыл бұрын

    i like you lavnya akka super song nenu best fan nee songs prati roju chustta

  • @alakuntlanareshmn6051
    @alakuntlanareshmn6051 Жыл бұрын

    అన్న సాంగ్ చాలా బాగున్నది మరి ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుతున్నాను ఐ లవ్ సాంగ్ ❤️❤️❤️

  • @anilkumarmarripally3989
    @anilkumarmarripally3989 Жыл бұрын

    ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్ అన్న 88 వ లైక్ అన్న

  • @sampathnedhuru585
    @sampathnedhuru585 Жыл бұрын

    Chala bagundi song full video kosam waiting

  • @bantunareshbabunareshbabu9576
    @bantunareshbabunareshbabu9576 Жыл бұрын

    Ssssssssssss exllent songs jai telangana and jai bharatha maatha

  • @maramrajender7151
    @maramrajender7151

    పాట చాలా బాగుంది పాటను గాయకులు చాలా అద్భుతంగా పాడారు సంగీతం సూపర్

  • @maheshkusari1032
    @maheshkusari1032 Жыл бұрын

    Supper bro

  • @pittalapoojitha6964
    @pittalapoojitha6964 Жыл бұрын

    Super song boddu Dlilp bro and singer lavanya sister

  • @ajaypagadala783
    @ajaypagadala783 Жыл бұрын

    Super ANNA Akka👌👌 🙏🙏

  • @RR_GIFTS_MNCL
    @RR_GIFTS_MNCL Жыл бұрын

    సూపర్ సాంగ్ పరశురామ్ అన్న ఇలాంటి పాటలు మీరు ఇంకా ఎన్నో తీయాలి ....

  • @kumar-ri6fu
    @kumar-ri6fu Жыл бұрын

    Super song anna full song kosam whaite

  • @SriMahalaxmitextiles123
    @SriMahalaxmitextiles123 Жыл бұрын

    సూపర్ సాంగ్ ... అన్న

  • @bikshapathikonney1498
    @bikshapathikonney1498 Жыл бұрын

    song Chala chala bagundi

  • @jaanufloks1025
    @jaanufloks1025 Жыл бұрын

    సూపర్ సాంగ్ గుడ్ ఆక్టింగ్. కార్తీక్ రెడ్డి. అండ్. నాగం పరుశురాం అన్న. గుడ్ లిరిక్. ఫుల్ సాంగ్ కోసం వెట్టింగ్ 😘🥰

  • @nanilocal5924
    @nanilocal5924 Жыл бұрын

    Singer lavanya akka love u. ❤️❤️❤️

  • @dhanaboinaraju8209
    @dhanaboinaraju8209 Жыл бұрын

    ఈ సాంగ్ బంపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @kolanuparsharamulukolanu1892
    @kolanuparsharamulukolanu1892 Жыл бұрын

    Annaya supar song

  • @vanitha5468
    @vanitha5468 Жыл бұрын

    Song. Kosam waiting anna

  • @malleshyadhavbarla2722
    @malleshyadhavbarla2722 Жыл бұрын

    Super promo anna Herat touching

Келесі