RANGU SEETHAAMMO FULL VIDEO SONG | FOLK SONG | PARSHURAM NAGAM | LADDU MUSIC

Музыка

RANGU SEETHAAMMO FULL VIDEO SONG | FOLK SONG | PARSHURAM NAGAM | LADDU MUSIC
TECHINICAL SUPPORT -ONE TECHNOLOGIES { 93460 72282 }
POWERED BY [ TELUGUSTOP.COM ]
TeluguStop.Com Media
company Followed by Telugu Audience Worldwide.
రంగు సీతమ్మో
పాట నేపథ్యం:
*అమ్మాయి అబ్బాయి ప్రేమ విషయం.. వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది.
*ఇంట్లో వాళ్ళు పెద్ద గొడవలే చేస్తారు. పథకం ప్రకారం అబ్బాయిని కొడతారు..
*నాలుగు సంవత్సరాల తర్వాత.. నీళ్ల బిందెతో అలా వెళ్తున్న అమ్మాయిని చూస్తే.. అబ్బాయిలో ప్రేమ మళ్ళీ.. చిగురించింది.
*అప్పుడు.. పరిస్థితులు ఎలా ఎదుర్కొన్నారు... పెద్దల్ని ఎలా ఒప్పించారు అనేది అసలు కథ. చూసి.. మా ఈ తొట్ట తొలి పాటని.. నలుగురికి షేర్ చేస్తూ ఆదరించగలరు🙏 ✍️పరశురాం నాగం.
Team LADDU MUSIC.
PRESENTED BY -VIVAAN
PRODUCER- SHRAVAN REDDY VELMA
LYRICS & DIRECTION -PARSHURAM NAGAM
SINGERS - LAVANYA -BODDU DILIP
MUSIC- PRAVEEN KAITHOJU
ACTORS-KARTHIK REDDY -LASYA
DOP- HARISH PATEL
EDITING -ADARSH PATEL
SPECIAL THANKS -
KISHORE KARTHIK {KANISHKA MUSIC}
SHIVAJI,
SWAMY,
NAGESH,
NARENDHAR,
HEMANTH,
BUNNY,
GARSHA NARESH,
NARESH BOLLU,
SRI RAM.
ప్రత్యేక ధన్యవాదాలు- వెంగాలపూర్ మరియు లక్ష్మిపూర్ ప్రజలకి.
#LADDUMUSIC #RANGUSEETHAAMMO #SINGERLAVANYA #SINGERBODDUDILIP #LASYAFOLKSONG #KARTHIKFOLKSONG
#PARSHURAMNAGAMFOLKSONGS #LADDUMUSICFULLVIDEOSONG #LADDU
#LADDUMUSICFULLVIDEOSONG

Пікірлер: 6 800

  • @laddumusic1285
    @laddumusic12857 ай бұрын

    రంగు సీతమ్మో (PART౼1, 2 ,3, 5 ,6 ,7 ,8 ) పాటలను నలుగురికి షేర్ చేసి మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాము. రంగు నీలమ్మో (సీతమ్మో ) పార్ట్ -4 మానేరు మ్యూజిక్ లో చూడండి . * రంగు సీతమ్మో పాటలను మీ గుండెల్లో పెట్టుకొని మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మిత్రులందరికీ శ్రేయోభిలాషులకు మా యొక్క కృతజ్ఞతలు 💝🙏

  • @laxmanchary955

    @laxmanchary955

    7 ай бұрын

    PNR n nnr bava bhongir

  • @laxmanchary955

    @laxmanchary955

    7 ай бұрын

    Good hi po

  • @shegarpuyallammyallamma8326

    @shegarpuyallammyallamma8326

    7 ай бұрын

    😊😊

  • @Crazy__boy__nani

    @Crazy__boy__nani

    7 ай бұрын

    Part 4 vere channel lo endhuku upload chesaru chepandi..?

  • @charanyt7931

    @charanyt7931

    7 ай бұрын

    %

  • @laddumusic1285
    @laddumusic12852 жыл бұрын

    మరిన్ని స్వఛ్చమైన పాటల కోసం మా లడ్డు ముసిక్ నీ సబ్స్క్రయిబ్ చేయండి మీ ఆదరణ మా దీవెన...

  • @07chudusamayam07

    @07chudusamayam07

    2 жыл бұрын

    చాల బాగుంది అన్న 😘😘పాట

  • @sathishkumargattu4475
    @sathishkumargattu44752 жыл бұрын

    Enthaku mundhu cinema songs ante oka ethu ..Kane eppudu folk songs ante oka trend... anukunevallu oka like cheyandi..

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES Жыл бұрын

    రంగు సీతమ్మో PART-4 SONG (రంగు నీలమ్మో) kzread.info/dash/bejne/f5yFmrqYYJCvYbA.html 🌻రంగు సీతామ్మో.. 4వ భాగంలో.. ఒక విలన్ ను ఒక అమ్మాయి (రంగు నీలమ్మా) ప్రేమిస్తుంది. 🌻కానీ.. తన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియని విలన్ కమ్ హీరో (కిట్టు).. వద్దు పొమ్మంటాడు. 🌻అయిన.. అమ్మాయి వదలదు. ఎందుకంటే.. కొన్ని రోజుల క్రితం అల్లరి మూక నుండి.. ఈ హీరోనే కాపాడతాడు. 🌻రక్తపు మరకల్లో కొట్టుమిట్టాడుతున్న.. హీరోని.. హాస్పిటల్ లో...సేవలు చేసి.. కాపాడుకుంటుంది. 🌻ఆ ప్రేమకి.. కిట్టు కరిగిపోతాడు.ఇంతలో.. మరొక విలన్.. కిట్టు శత్రువు.. వచ్చి అమ్మాయిని ఎత్తుకుపోతాడు. 🌻బెడ్డు మీద నుండి కోపంగా వెళ్లిన కిట్టు.. అందరిని.. ఉతికారేస్తాడు.అమ్మాయిని కాపాడతాడు. 🌻ఆ పోరాట సన్నివేశాలు చూసి.. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి🙏✍️మీ.. పరశురాం నాగం Team MANAIR MUSIC & MOVIES...

  • @sathireddy2733
    @sathireddy2733 Жыл бұрын

    మన తెలంగాణ పాట లంటే. ఏ ప్రాంతం ప్రజలైన ఇష్టపడతారు. తెలంగాణ పాటలు. రంగు సీతమ్మ పాటలు exllent గా 👌👌👌❤️❤️ఉన్నాయి ❤️❤️❤️❤️❤️

  • @SharathEk-kl9gh

    @SharathEk-kl9gh

    Ай бұрын

    Balu.a❤🎉❤❤❤❤ 1:26 ಗೋಡ್ಸೆ ಎಂಬ ಶಾಶ್ವತ ಕವಿ ದೊಡ್ಡ ಏಳು ಘಂಟೆ ಒಟ್ಟು ಕವಿ ವಂಶ ಗೋಡ್ಸೆ ಎಂಬ ಚಹಾ ಪುಡಿ ಓಂ ಊಟ ದೂರ ದೂರ ಕಪ್ಪು ಗಂಡು ಬಿಸಿ ಬಿಸಿ ಕವಿ ಕವಿ ಇಲ್ಲಿ ಕಪ್ಪು ಗಂಡು ಎಂಬ ಎಂಬ ಕವಿ ಕವಿ ಇದು ಒಂದು ಕಪ್ ಗೋಡಂಬಿ ಏಳು ಚಹಾ ಗುಂಪು ಕವಿ

  • @venudhammani6727
    @venudhammani67272 жыл бұрын

    ఇలాంటి పాటల వలన సినిమా సాంగ్స్ త్వరలో అంతరించి పోతాయి.... సూపర్ సాంగ్... దీనిని ఇలా ప్రత్యేకంగా రూపొందించిన టీమ్ కి ధన్యవాదములు....👍👍👍👍

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️

  • @ceelambalakrishna8042
    @ceelambalakrishna80422 жыл бұрын

    😍నువ్వంటే బాయము కాదు, దారేంట జనము చూడు,కళ్ళతో కాటేసే జనులు,మాటతో మాటేసే నరులు, వెళ్ళు రామయ్యో....👌👌👌👌👌

  • @stefhen.4304

    @stefhen.4304

    2 жыл бұрын

    S.100% currect bro

  • @laxmanchary955

    @laxmanchary955

    7 ай бұрын

    Rangu rangla sithamma mantaga vundira etlara po va

  • @kushnepellisuresh2388
    @kushnepellisuresh2388 Жыл бұрын

    చక్కటి అచ్చతెలుగు జాన'పదాలు'గంపనిండా ఏరుకోవచ్చు ఈ పాటలో. జానపదం జనజీవనపదం అని నిరూపితమైంది ఈ పాట ద్వారా. రెక్క=చెయ్యి ఈ పదాన్ని సాహిత్యం లో ఎవరు వాడలే నాకు తెలిసి. ఎంత బాగుందో. కొన్ని మరుగున పడుతున్నవాడుక పదాలను ఇలా సాహిత్యం తో జీవం పోస్తున్న రచయితలకు నా నమస్సులు.వీరే భావి తరాలకు భాషలోని మాధుర్యాన్ని పెంచే మార్గదర్శకులు❤️🌹❤️

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    Жыл бұрын

    Thank u😊👍

  • @user-fm5hf1vl7w
    @user-fm5hf1vl7w6 ай бұрын

    ఎన్నిసార్లు చూడాలని ఉన్నది పాట వింటే తెలంగాణలో పుట్టినందుకు నా

  • @ramannamourya2500
    @ramannamourya25002 жыл бұрын

    ఈ కాలంలో కూడా ఇంకా జానపదం ఉన్నదంటే ఈ పాట తో తెలుస్తోంది నాకు జానపదం అంటే చాలా ఇష్టం నేను తెలుగు టీచర్ గా చాలా గర్వంగా ఉంది 👍

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    పాట ని షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు

  • @mr.naresh_official8711
    @mr.naresh_official87112 жыл бұрын

    పూర్తి పాట...💖💖💖💖 గుండిల రైక ధన గోలిసాతు సీర ధన నడుముకు బిందున్నధన నాగ కన్య నడక ధన ఆగు సీతమ్మో ఓహో... ఉంగరాల జుట్టు వాద కోల మొకం సిన్నవాడా గతం అంతా మరిసినావా మరిసి వెంటా ఓచుడెలా రాకు రామయ్యో నీ బిందేన సొట్ట కాదు నీ సెంపాన సొట్ట సూసి గుండెల ఖలేజా నింపి గంగాళ గాతమాంతా కలిపి ఆత్తి సీతమ్మో ఓ...ఓ.... నువ్వంటే బయం కాదు దారేంట జనము సూడు కల్లతో కాటేసే జనులు మాటతో మాటేసే నారులు వెల్లు రామయ్యో ఓ...ఓ... జనులు ఉంటె భయం ఏలా నువ్వు నేను ఒక్కటి కాగా నారులు ఉంటే గుబులు ఎలా నీలో నేను జతగా లేనా రాంగు సేతమ్మో ఓ...ఓ... ఒకటీ అంటే ఒక్కటి కాదు తొవ్వ పొంటి సిలకాలుండు రెండు అంటే రెండు కాదు ఒర్రె పొంటి కొంగలు ఉండు వద్దు రామయ్యో ఓ...ఓ.... సిలకలకు జామ పండ్లు నీ కాలికి పట్ట గొలుసు కొంగలకు సేప ఒరుగు మెడల నకిలిసి మెరుపు రాంగు సీతమ్మో ఓ...ఓ... రాతనలా రాసులాద్దు నీ పట్ట గొలుసులాద్దు మెడల నకిలేసులోద్దు సొమ్ములోద్దు సోకులోద్దు వెల్లు రామయ్యో ఓ...ఓ... మూసి మూసి నవ్వుల దానా ముందటి కళ్ల బంధమేనా సెంద్ర వంక మోము దాన సేతూలూ కట్టేసుడెలా సేప్పు సేతమ్మో ఓ...ఓ... మీది కిందాడకట్టు నాది మిదాడకట్టు మీ అయ్య ఉరిమి సూత్తే మా అయ్య రేచ్చిపోయే పోత్తు కుదరదో ఓయ్... ఇగురాల ముద్దుగుమ్మా మీ అయ్యకు నచ్చజెప్పూ ఒంటిగున్న మా అయ్యకు ఓపికతో సెప్పి జుత్తా రాంగు సీతమ్మో ఓ...ఓ... అయ్యవ్వలు ఇన్నా గానీ ఆడకట్టోల్లు ఇనారోయి మంది కంట్లే మన్నువాడా మానలేడవాపిరాయ వేల్లిపోవయ్యో...ఓ..ఓ. ఒడ్డు మీది గుడ్డి కొంగలు గునుక దంచుడు మాటలాడు కట్ట మీది కాకులాన్ని కల్లిబొల్లి కబుర్లాడీ ఇడిసిపెట్టమ్మో ఓ...ఓ.... ఓ మాటల మోతేవారి ఎట్లా జెత్తవో ఇగ మారీ ఆపవోయి జిత్తుల మారీ కోరుకున్నా ఏరి కోరీ జోడి కట్టయ్యో ఓ...ఓ... ఓరుపు నేరూపుతొటీ మీ వోల్ల గెలసి వస్తి మారలేని రాజ్యన మందిని అదిలించి ఒస్తి రెక్కవట్టామ్మో ఓ...ఓ.... ఉంగరాల జుట్టు వాడా ఉండలేను నువ్వు లేక కోల మొఖం సిన్నవాడా కోట్లటకైనా ఉంటా జోడి కట్టయ్యో నాతో జోడికట్టయ్యో ఓ...ఓ... జోడి కట్టయ్యో నాతో జోడి కట్టయ్యో..... 🙏🙏ధన్యవాదములు🙏🙏

  • @rapaethivarun3168

    @rapaethivarun3168

    2 жыл бұрын

    Super

  • @mahipavithra3427

    @mahipavithra3427

    2 жыл бұрын

    Super

  • @ramaraokonna4815

    @ramaraokonna4815

    2 жыл бұрын

    Super anna

  • @vaskulasaikumar1979

    @vaskulasaikumar1979

    2 жыл бұрын

    Lyrics super ❤️🥰😍

  • @kommulasathish3606

    @kommulasathish3606

    2 жыл бұрын

    Supar

  • @santoshsantu1804
    @santoshsantu18042 жыл бұрын

    చాలా చాలా మంచి పాట నేను కూడప్రేమించాను యెడ వ్యాపారవు ఎంత చక్కగా రాసారు పాడారు సూపర్ మీరు ఇలంటి పాటలు చాలా చాలా బాగా పడాలని మీ టీమ్ కు కృతజ్ఞతలు సోదరులారా 💐💐💐

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks

  • @avusamdevanna8878
    @avusamdevanna88786 ай бұрын

    2024 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤❤❤

  • @KumarGaddam-nf6wr

    @KumarGaddam-nf6wr

    6 ай бұрын

    Nene epuda chuatna Date 15/1/2024

  • @avusamdevanna8878

    @avusamdevanna8878

    4 ай бұрын

    @@KumarGaddam-nf6wr ❤️

  • @sidduchouhan6077

    @sidduchouhan6077

    4 ай бұрын

    KZread open cheste chalu ede song gurthu. Vastadi

  • @ksinu

    @ksinu

    3 ай бұрын

    Nenu

  • @user-ww5ou4js1z

    @user-ww5ou4js1z

    3 ай бұрын

    Ninnu chepputho kattali

  • @tharnikantimalleshtharnika9864
    @tharnikantimalleshtharnika98642 жыл бұрын

    Anna super song అస్సలు ఎన్ని సార్లు విన్నా వినలనిపిచే సాంగ్ ఇది

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️ please subscribe and share

  • @Mahithakushi
    @Mahithakushi2 жыл бұрын

    ఏమి లిరిక్స్ అబ్బా సూపర్ , మనస్సుకు హత్తుకుపోయే స్వచ్ఛమైన జానపదం. విన్నకొద్ది మరీ మరీ వినాలనిపిస్తుంది

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️ please subscribe and share

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank you 😊👍

  • @dubaitruckvlogstelugu2007

    @dubaitruckvlogstelugu2007

    2 жыл бұрын

    @@laddumusic1285 mi channel lo vachee patala chala vayyara sundaram ga ntay broo

  • @battikadinarasimha9424

    @battikadinarasimha9424

    Жыл бұрын

    Super super song

  • @SrinuSrinu-xw1go
    @SrinuSrinu-xw1go Жыл бұрын

    వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సూపర్ హిట్ సాంగ్స్ అన్న

  • @Shabucreations7
    @Shabucreations73 ай бұрын

    LADDU music 🙏😍 ❤ చాలా చాలా బాగుంది ఈ మ్యూజిక్

  • @folklover8642
    @folklover86422 жыл бұрын

    ఓ మాటల మోతెబరి.... ఎట్ల చేస్తావో ఇగ మరి... ఆపవోయి జితులమారి... కోరుకున్న ఏరి కోరి.. 👌👌👌👌 అన్న

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️ please subscribe and share

  • @swargambhoomesh3375

    @swargambhoomesh3375

    2 жыл бұрын

    Super

  • @mudavathsrinu4072

    @mudavathsrinu4072

    2 жыл бұрын

    Super

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

  • @ramesh_karreni
    @ramesh_karreni2 жыл бұрын

    నాకు తెలిసి సినిమా కూడా ఇంత బాగా చూపించారు సింప్లీ సూపర్ షాట్ ఫిల్మ్ స్టైల్లో స్టైల్ గా వుంది ఇంకా ఇలా సికువెల్ చాలా రావాలని కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

  • @SureshK-vj2ll
    @SureshK-vj2ll Жыл бұрын

    అన్నా ఈ పాట వింటుంటే చాలా హ్యాపీ గా అనిపిస్తుంది. మనస్సు ప్రశాంతంగా అనిపిస్తుంది పాడినవారికి 🙏🙏🙏

  • @newpassion303
    @newpassion303 Жыл бұрын

    ఎన్ని సార్లు విన్నగాని ఇంకా వినాలనిపించే అందమైన పాట 🌷🌷🌷exllent 👍👌👌👌

  • @kakkerlaanil5356
    @kakkerlaanil53562 жыл бұрын

    ఏం పాట అబ్బా సూపర్.....👌👌👏 ఎన్ని సార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుందీ

  • @lovefailureboy6958
    @lovefailureboy69582 жыл бұрын

    ఇప్పటికీ వంద సార్లు విన్నా ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సాంగ్ సూపర్

  • @BoyaLokesh-LS7711
    @BoyaLokesh-LS7711 Жыл бұрын

    అబ్బా సూపర్... ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది... ఈ పాట వింటే నా మరదలు గుర్తుకు వస్తుంది... 🥰🥰

  • @laddumusic1285

    @laddumusic1285

    Жыл бұрын

    👌👌💝🙏

  • @Puresoul647
    @Puresoul647 Жыл бұрын

    Emanna meaning ah, ah matalu patala rayadam👏👏👏Asal emanna lirics ah. Vinte unna stress antha relief ayithai. 👌👌👌

  • @laddumusic1285

    @laddumusic1285

    Жыл бұрын

    💝

  • @teluguveeranna6843
    @teluguveeranna68432 жыл бұрын

    సీతమ్మ రామయ్య ఆ ‌ ఆ పదాలను కలిపి పల్లెటూరి వాళ్లని మతి పోగొట్టే సార్ మరెన్నో ఇటువంటి సాంగులు ఇంకా పైకి రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా శుభం

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    ❤️

  • @nithinkurmaa6759
    @nithinkurmaa67592 жыл бұрын

    నేను పాటను 💯 సార్లు విన్నా మనసు ఎంతో అయిగా ఉంది సూపర్ సాంగ్

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

  • @Anitha9394
    @Anitha93947 ай бұрын

    Enni parts unna Rangu seethamma Part 1 is So Special to me and Beautiful... It's my Favourite I love it very much

  • @tlmg5121
    @tlmg51212 жыл бұрын

    చాల బాగుంది పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది....

  • @maddikuntaraju4371
    @maddikuntaraju43712 жыл бұрын

    పాట చాలా బాగుంది పాత జ్ఞాపకాలు గుర్తు చేసింది కృతజ్ఞతలు అన్నగారు

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️ please subscribe and share

  • @mamathapitla5251

    @mamathapitla5251

    2 жыл бұрын

    @@laddumusic1285 kkkop

  • @mmallesh8654

    @mmallesh8654

    2 жыл бұрын

    @@mamathapitla5251 mutilated put 9i ou ilk g we

  • @grakeshrakesh517

    @grakeshrakesh517

    2 жыл бұрын

    RAKESH

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks

  • @anandarao595
    @anandarao595 Жыл бұрын

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా పదె పదె వినాలనిపిస్తుంది సూపర్ సూపర్ సూపర్ 🙏🙏🙏❤️❤️❤️

  • @laddumusic1285

    @laddumusic1285

    Жыл бұрын

    Thanks

  • @chalapathikanuma1733
    @chalapathikanuma17332 ай бұрын

    మీ యాక్టింట్ సూపర్ గా ఉంది బ్రో నా ఫేవరెట్ సాంగ్ 1.నా రాముడు 2. రంగు సీతమ్మ ఇ రెండు పాటలు నాకు చాలా ఇష్టం బ్రో

  • @chinthalaramesh4128
    @chinthalaramesh41282 жыл бұрын

    పాట చాలా బాగుంది హీరోయిన్ చాలా చక్కగా నటించింది సూపర్ వీడియో

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️ please subscribe and share

  • @praveenyadavgummadavelly7774
    @praveenyadavgummadavelly77742 жыл бұрын

    సూపర్ సూపర్ సాంగ్ న లవర్ గుర్తుకు వొస్తుంది సాంగ్ వింటే ప్రతి రోజు super editing 💕💕

  • @K.AyyappaAyyappa

    @K.AyyappaAyyappa

    Жыл бұрын

    I love 💕😘 💔😭

  • @madhuburani6591
    @madhuburani65912 жыл бұрын

    100 time's vinnaa... malli Malli vinalanipisthundhi.. 😍😍

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks

  • @user-fj6kg3nz8y
    @user-fj6kg3nz8y4 ай бұрын

    Super ఎక్సలింట్ song

  • @sakkuadfan5973
    @sakkuadfan59732 жыл бұрын

    గ్రేట్ పరుశురాం అన్నయ్య....ఎదో ఒక రోజు పెద్ద స్థాయిలో ఉంటావు అన్న....god bless you...

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    ❤️

  • @ramuyadavgolla9728

    @ramuyadavgolla9728

    2 жыл бұрын

    Oooolllll

  • @vankudothmadhu3205

    @vankudothmadhu3205

    Жыл бұрын

    See

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    Жыл бұрын

    రంగు సీతమ్మో PART-4 SONG (రంగు నీలమ్మో) kzread.info/dash/bejne/f5yFmrqYYJCvYbA.html 🌻రంగు సీతామ్మో.. 4వ భాగంలో.. ఒక విలన్ ను ఒక అమ్మాయి (రంగు నీలమ్మా) ప్రేమిస్తుంది. 🌻కానీ.. తన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియని విలన్ కమ్ హీరో (కిట్టు).. వద్దు పొమ్మంటాడు. 🌻అయిన.. అమ్మాయి వదలదు. ఎందుకంటే.. కొన్ని రోజుల క్రితం అల్లరి మూక నుండి.. ఈ హీరోనే కాపాడతాడు. 🌻రక్తపు మరకల్లో కొట్టుమిట్టాడుతున్న.. హీరోని.. హాస్పిటల్ లో...సేవలు చేసి.. కాపాడుకుంటుంది. 🌻ఆ ప్రేమకి.. కిట్టు కరిగిపోతాడు.ఇంతలో.. మరొక విలన్.. కిట్టు శత్రువు.. వచ్చి అమ్మాయిని ఎత్తుకుపోతాడు. 🌻బెడ్డు మీద నుండి కోపంగా వెళ్లిన కిట్టు.. అందరిని.. ఉతికారేస్తాడు.అమ్మాయిని కాపాడతాడు. 🌻ఆ పోరాట సన్నివేశాలు చూసి.. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి🙏✍️మీ.. పరశురాం నాగం Team MANAIR MUSIC & MOVIES

  • @sampathjaihind5815
    @sampathjaihind58152 жыл бұрын

    అన్నా సాంగ్ సూపర్ గా రాశావు బ్రదర్ మంచి లైఫ్ ఉంది అన్నయ్య మీకు ఆ దేవుని దీవెనలు మీకు ఉండాలి బ్రదర్

  • @pandugoud2936
    @pandugoud29362 жыл бұрын

    This is Telangana folk culture iam proudly say nenu telangana vadini

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks

  • @user-ud7zi1mw3c
    @user-ud7zi1mw3cАй бұрын

    Telangana No1 Folk Song Always.... Writer ki 🙏🏻🙏🏻🙏🏻 Acters and Singer's 🙏🏻🙏🏻🙏🏻

  • @laddumusic1285
    @laddumusic12852 жыл бұрын

    రంగు సీతమ్మ పార్ట్ -2 సాంగ్ అతి త్వరలో మీ ముందుకు రంగు సీతమ్మ పార్ట్ -1 పాటను ఇంత మంచిగా ఆదరించి మా ఛానల్ కి సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ మీకు మా పాదాభివందనం అలాగే పార్ట్ -2 ని కూడా అంతే ఉత్సాహం తో ఆదరించి హిట్ ఇస్తారని కోరుకుంటూ -----మీ లడ్డు మ్యూజిక్ టీం Thanks to All ❤

  • @purushothamgadi2709

    @purushothamgadi2709

    2 жыл бұрын

    Iiyy

  • @Rameshindrakanti..

    @Rameshindrakanti..

    2 жыл бұрын

    రానున్న రోజుల్లో మీరూ ఇలాంటి సందేశాత్మక చిత్రాలు రావాలని మనసారా కోరుకుంటున్నా ..

  • @nageshpuranam4841

    @nageshpuranam4841

    2 жыл бұрын

    💯0పర్సెంట్ రావాలి 2పార్ట్

  • @bhukyarajurathod8978

    @bhukyarajurathod8978

    2 жыл бұрын

    what a song bro ❤ keep rocking 🎉🎉❤❤🎉🎉

  • @bhukyarajurathod8978

    @bhukyarajurathod8978

    2 жыл бұрын

    true meaning full song🎉🎉🎉❤❤

  • @sravanisram1949
    @sravanisram19492 жыл бұрын

    ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టని అంత అద్భుతమైన పాట రాసిన రైటర్ కి ఇంత మధురమైన స్వరంతో ప్రాణం పెట్టి పాడిన సింగర్లకి ధన్యవాదములు

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank you 😊👍

  • @rsrangarockstar1600

    @rsrangarockstar1600

    2 жыл бұрын

    Heroin bagundhi kadha frds❤

  • @JAGOLAJANISTUDIOS

    @JAGOLAJANISTUDIOS

    2 жыл бұрын

    @@parshuramnagam6597 సూపర్ సాంగ్ భయ్యా...

  • @adellihanumandlu7251

    @adellihanumandlu7251

    2 жыл бұрын

    Mmmc C M Xx C The

  • @srishylamk5182

    @srishylamk5182

    2 жыл бұрын

    Nice singing

  • @sreenugali2607
    @sreenugali2607 Жыл бұрын

    Last..lo..pelli..chupente..suparga..undedi...supar..anna..sang. Chala..baga..chesaru

  • @veerubhai-ph9wj
    @veerubhai-ph9wj Жыл бұрын

    Sprb lyrics tune adbhutham direction also speech less

  • @laddumusic1285

    @laddumusic1285

    Жыл бұрын

    Thanks

  • @nareshlikki3611
    @nareshlikki36112 жыл бұрын

    ఈ అమ్మాయి కోసం ఈ పాట లక్ష సార్లైనా చూడొచ్చు . ఆల్రెడీ ఇప్పటికే కొన్ని వేల సార్లు చూశాను

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Super.. thanks

  • @satyabhama2801bujjamma

    @satyabhama2801bujjamma

    2 жыл бұрын

    S

  • @rajkumarkothuri7338
    @rajkumarkothuri73382 жыл бұрын

    Song chala bagundhe lyrics excellent ga raasaru anna super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️. please subscribe and share

  • @venkateshn3570

    @venkateshn3570

    2 жыл бұрын

    🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌹🌹🌹🌹🌹🌹🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌿🌾🌾🌷🌷🌷🌷🌷🌷🌷🌸🌷

  • @youngtigersekhar3659
    @youngtigersekhar3659 Жыл бұрын

    మరి మరి చూడాలని అనిపించే అధ్బుతమైన లిరిక్స్ 👌👌👌👌👌👌 ఇంకా మంచి పాటలు మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్న All The Best To Entire Team.... @From Jr NTR Fans👌👌👌👌👌

  • @jakkalasrikanth7099
    @jakkalasrikanth70992 жыл бұрын

    Song chala bagundi malli malli vinalnipistundi

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks

  • @sravanjadi8296
    @sravanjadi82962 жыл бұрын

    Superb song 👌👌👌👌 Parshuram Anna nee songs super 👌👌👌 Lyrics chalabagunnai actress super

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️. please subscribe and share

  • @berappayadav4051

    @berappayadav4051

    2 жыл бұрын

    P00p0p000

  • @harinadhdasari4317

    @harinadhdasari4317

    2 жыл бұрын

    ap

  • @lasyafanpage
    @lasyafanpage2 жыл бұрын

    ఇప్పటికి ఈ పాట 216 సార్లు విన్నాను ❤❤🔥🔥

  • @Srikanth-nv5kp

    @Srikanth-nv5kp

    2 жыл бұрын

    Nenu epatiki 50 times vinna... One selfie plz

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

  • @shadushadhulla3616

    @shadushadhulla3616

    2 жыл бұрын

    Nenu eppatiki 80 time vinna nak chala bhaga nachindii😊

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks

  • @sapasanthosha3216

    @sapasanthosha3216

    2 жыл бұрын

    docs.google.com/forms/d/e/1FAIpQLSezu8eUjrABFrjNnZkeRQ5slVtHp8LMMMzgXaFE_awLU4y69Q/viewform

  • @mothilalnaik7785
    @mothilalnaik7785 Жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు సూపర్ సాంగ్

  • @laddumusic1285

    @laddumusic1285

    Жыл бұрын

    Thanks

  • @sarangasuresh1788
    @sarangasuresh1788 Жыл бұрын

    Wow nice sang miru inka elanti enno sangs cheyyali god bleess u

  • @laddumusic1285

    @laddumusic1285

    Жыл бұрын

    Thanks

  • @renukakanchugatla8496
    @renukakanchugatla84962 жыл бұрын

    Real life lo జరిగే సంఘటన నీ ఇంత అధ్బుతంగా చిత్రించిన లడ్డు music ki నా పాధాభి వందనాలు🙏🙏🙏🙏🙏👍👍 super super super

  • @rajuthurupu814

    @rajuthurupu814

    Жыл бұрын

    Nice

  • @sudheerkumartokala2004
    @sudheerkumartokala20042 жыл бұрын

    ఫస్ట్ పాటనే ఇంత మంచిగుంది❤️😍 అంటే ఈగ పోనుపోను ఛానల్ రువ్వడి మీద ముందుకు దూసుక పోతది గావచ్చు ALL THE BEST 👍 Anna

  • @bhahubali1089
    @bhahubali1089 Жыл бұрын

    Paataki dhandalu super song Vintunte manasuki prasanthanga vundhi Chilukalaki jamapandlu Nee kaaliki pattagolusu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laddumusic1285

    @laddumusic1285

    Жыл бұрын

    💝

  • @kondanivenkaiah4315
    @kondanivenkaiah43152 жыл бұрын

    Song super Jodi baagundhi we LA anti paatalu enka raavaali tq

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks

  • @07chudusamayam07
    @07chudusamayam072 жыл бұрын

    🙆‍♂️🙆‍♂️🙆‍♂️💑💑💑 చాల రోజుల తర్వాత నాకు నచ్చన పాట ఇది.......tq 🌈⛅🎶🎵🎼🎹🎙🎛🎤🎧🎺🎻🥁 గంగల గతమంత కాలిపి😍🤝💝 ఒకలవ్ అంతే...................... 🤩🤩🤩🤩🏠🏡

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️ please subscribe and share

  • @jatothsharath4383
    @jatothsharath43832 жыл бұрын

    అన్నా ఈ పాటను ఎంత విన్నా వినాలనిపిస్తుంది సూపర్ గా ఉన్నది సుమారు వెయ్యి సార్లు విన్నా

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    ❤️

  • @koteshgoud3447
    @koteshgoud34472 жыл бұрын

    అమ్మాయి natural figure.. Natural నాని లెక్క..

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks

  • @bunnynaveen3197
    @bunnynaveen31972 жыл бұрын

    Very beautiful song folk song ante ila undali

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks

  • @velijarlagirish9229
    @velijarlagirish92292 жыл бұрын

    రాజమణి. పాటకి ధీటుగా వుంది. అన్న పాట దిలీప్. లావణ్య గారి. గొంతుల ఎదో తెలియని. మాయ ఉంది మొత్తానికి చాలా మంచిగా ఉంది.

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️ please subscribe and share

  • @narsaiahsarla.narsaiah3469

    @narsaiahsarla.narsaiah3469

    2 жыл бұрын

    😊😂😊😂😊

  • @kursinganagesh8544

    @kursinganagesh8544

    2 жыл бұрын

    Fudyr

  • @velijarlagirish9229

    @velijarlagirish9229

    2 жыл бұрын

    @@kursinganagesh8544 coment andhi babu ardham kale

  • @kalavaradhi1249
    @kalavaradhi12492 жыл бұрын

    ఒంటిగున్నా మా అయ్యకు ఓపికతో జెప్పి జూస్త👌🥰👌👌సూపర్ లిరిక్స్❤️❤️

  • @shivanisandy9230
    @shivanisandy92302 жыл бұрын

    My Favourite Song.....Enni Sarlu vinna Inka vinalane undhi......Ntha Bavundho Song.... Really 👌👌👌👌👌👌

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks నలుగురికి షేర్ చేస్తూ.. మరిన్ని పాటలు మీకు అందించేలా మాలో ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాము🙏💖

  • @user-wh2nw7it5i
    @user-wh2nw7it5i2 ай бұрын

    Super bro❤ athabagundhii 💕nenu chalasarlu 🥰vinna ainna vinalanipistundhii💖 bro super🌹 padharuuu 💗broo❤

  • @RajuKumarRajuKumar-sp1rf
    @RajuKumarRajuKumar-sp1rf2 жыл бұрын

    మాటలు పాట రూపంలో పాట లో మంచి అర్థం వుంది like వేసుకొండి ❤️👍🏻

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    👍👍👍👍👍👍👍

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank u 😊

  • @heronaveenjagarla
    @heronaveenjagarla2 жыл бұрын

    హీరోయిన్ 👌👌, ఎక్స్ ప్రెషన్స్👌👌

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️

  • @allepuganesh6707
    @allepuganesh6707 Жыл бұрын

    E jenerestion ki okka ammi oka abbayini love chesindho anukho adhi vere level aa ammai gurnchi ekkadi Dhaka velle choices unnai brooo that is powerful love broooo

  • @praveenachanta83
    @praveenachanta83 Жыл бұрын

    ఈ పాట ఎనీ సారులు vena malli venali అనిపించే vedham గ రాశారు సూపర్ అండి

  • @laddumusic1285

    @laddumusic1285

    Жыл бұрын

    Thanks 💝

  • @mahankalikalyan2454
    @mahankalikalyan24542 жыл бұрын

    ఈ సాంగ్ లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది 👌👌👌👌👌👌👌👌

  • @govardanpitla1881
    @govardanpitla18812 жыл бұрын

    సూపర్ సాంగ్ ఎక్సలెంట్ అదిరిపోయింది సాంగ్ సూపర్ సూపర్👌👌👌👌👌👍👍👍💐💐💐💓💓❤️💓💓

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️ please subscribe and share

  • @publikcreatorsuresh1244
    @publikcreatorsuresh12442 жыл бұрын

    Anna ni acting chala bagundi Anna na hort touch ayyetatu undi Anna pata nenu chala mandiki share chesha Anna I love this song.....

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks 💝

  • @pitlaravindar3759
    @pitlaravindar37592 ай бұрын

    ❤❤Actor lasya dhi maa kamareddy superb dancer ❤❤

  • @pachunurisudhakar5024
    @pachunurisudhakar50242 жыл бұрын

    నాకు ఈపాట చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఈరోజు ల్లో వచ్చే సినిమా పాటలకంటే బాగుంది

  • @mekalasuresh689
    @mekalasuresh6892 жыл бұрын

    Mana telangana songs vinte gulf lo vunna kastalu marchipoyi manasulo hayiga vuntadi nice song tanks for flok songs

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    పాట ని షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు

  • @praveenponnam5148
    @praveenponnam5148 Жыл бұрын

    సాంగ్ అదుర్స్ performance సూపర్ గా ఉంది

  • @koteshgoud3447
    @koteshgoud34472 жыл бұрын

    అబ్బా పాట రాసిన వారికి దండం పెట్టాలి.. మ్యూజిక్ సూపర్బ్.. పాట పాడిన వాళ్ళు సూపర్బ్.. యాక్టర్స్ సూపర్బ్.. టోటల్ సాంగ్ సూపర్బ్... 👌👌👌👌👌👌

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks

  • @trskondalmudiraj4387
    @trskondalmudiraj43872 жыл бұрын

    ఇటువంటి పాటలు వింటూ ఈ జన్మకి తెలంగాణ లొ పుట్టడం దేవుడు ఇచ్చిన గొప్పవారం 🙏

  • @kasarlavenkat7901

    @kasarlavenkat7901

    2 жыл бұрын

    Super anna

  • @tirutirupathi4411

    @tirutirupathi4411

    2 жыл бұрын

    Yes

  • @manoharicollectionsonegram7873

    @manoharicollectionsonegram7873

    2 жыл бұрын

    you told correct sir.we are very very proud to born in Telangana

  • @c1media374

    @c1media374

    2 жыл бұрын

    Avunuu anna

  • @narasimhacharka1400

    @narasimhacharka1400

    2 жыл бұрын

    Yes bro

  • @marupakadevendar6562
    @marupakadevendar65622 жыл бұрын

    నా స్టొరీ సాంగ్ గా తిసినర్ tq బ్రో ఛా అర్తం ఉన్నది కాబట్టి సూపర్ మీ టీమ్ కి all best

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Co incident 😊👍😊

  • @Nani-dw4ho
    @Nani-dw4ho2 жыл бұрын

    Super song Anna enni sarllu vina vinalani pisthudi

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks

  • @sairamboini8962
    @sairamboini89622 жыл бұрын

    సీతమ్మ ని యాక్టింగ్ కేక నికోసమె ఈ సాంగ్ రోజు చూస్తా😍💘

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️ please subscribe and share

  • @nareshyadavalli4894
    @nareshyadavalli48942 жыл бұрын

    స్వచ్ఛమైన పల్లె ఫోక్ సాంగ్❤️💥💥🥰🥰🥰🥰🥰🥰🥰ధన్యవాదాలు సింగర్స్ కి&టీమ్ ప్రత్యేక కృతజ్ఞతలు...❤️❤️❤️❤️❤️

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️ please subscribe and share

  • @rameshmuthe1950

    @rameshmuthe1950

    2 жыл бұрын

    Super song

  • @boyamadhavi7021
    @boyamadhavi7021 Жыл бұрын

    E song ventu vuntya na life lo jarigindhi grthuku vasthudhi super song ❤️❤️❤️❤️

  • @laddumusic1285

    @laddumusic1285

    Жыл бұрын

    💝

  • @boyamadhavi7021

    @boyamadhavi7021

    Жыл бұрын

    @@laddumusic1285 thank you brother reply echindhuku 🌹🌹🌹🌹

  • @rowdyvasu6433
    @rowdyvasu6433 Жыл бұрын

    Anna Chala rojuu luu ayidhi leve evu Anna😍

  • @barapatisaidulu2410
    @barapatisaidulu24102 жыл бұрын

    ఈ పాట వింటుంటే నా మరదలు గుర్తుకొచ్చింది భయ్యా ,, పాట చాలా బాగుంది సూపర్ Love You 💞💕💞

  • @bharathnaik0249
    @bharathnaik02492 жыл бұрын

    చాలా అద్భుతంగా ఉంది. బ్రో జానపదాలు గీతం మధురం గమనం

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️ please subscribe and share

  • @ThamalaMahesh-iy9yz
    @ThamalaMahesh-iy9yz4 ай бұрын

    1,2,3,4,5,6,7,8 nice songs videos chaala bagunnayi ❤❤❤

  • @mr.PKroyal1610
    @mr.PKroyal161010 күн бұрын

    2030 lo kuda song chusevallu like cheyyandi🥰

  • @smstunes5083
    @smstunes50832 жыл бұрын

    అన్ని సాంగ్స్ ఒక ఎత్తయితే ఈ సాంగ్ మరో ఎత్తు, మనసుకు హత్తుకున్న సాంగ్ సూపర్బ్ సాంగ్ 👏👏👏😘😘all the best

  • @kakkurlasrikanth558
    @kakkurlasrikanth5582 жыл бұрын

    Abba emanna rasinave nagam anna ni patala tho ma dhimak agam agam ayithunnadhi ni kalam ku 🙏🙏🙏🙏

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️ please subscribe and share

  • @parshuramnagam6597

    @parshuramnagam6597

    2 жыл бұрын

    Thank You bro😊👍

  • @shekaryadav3240

    @shekaryadav3240

    2 жыл бұрын

    @@parshuramnagam6597 😂 .0p.,#

  • @srilaxmi000
    @srilaxmi000 Жыл бұрын

    Karthik reddy annaya super video 😍❤

  • @laddumusic1285

    @laddumusic1285

    Жыл бұрын

    Thanks

  • @maheshborigam5801
    @maheshborigam58012 жыл бұрын

    Eee paata vinte edupu vastundhi super song enni saarlu vinna Inka vinaali anipistondhi super heart touching bgm super singer ee paatalo entha manchi meaning undhi super anna ee song ni evaru raasaro gaani super anna ee song tho Praveen koithoju ku big fan ayina

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks

  • @akankshaakanksha8020
    @akankshaakanksha80202 жыл бұрын

    ఏమ్ రాసినవ్ అన్న సూపర్🙏

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️ please subscribe and share

  • @powerstarpawankalyan9696
    @powerstarpawankalyan96962 жыл бұрын

    ఈ సాంగ్ ఇప్పటికీ 500 సార్లూ వినావచ్చు అయినా ఈ పాట లో మేజిక్ ఏంటో అర్థం కాలేదు ❤️❤️❤️❤️❤️

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    ❤️

  • @dhyakamsaikrishna8817

    @dhyakamsaikrishna8817

    2 жыл бұрын

    Music

  • @rameshpanthul267

    @rameshpanthul267

    2 жыл бұрын

    Rajetha. Song

  • @balakrishna5340
    @balakrishna5340 Жыл бұрын

    మా మేనల్లుడు(3 Years)కి ఈ పాట అంటే.. చాలా ఇష్టం. నిద్ర పోయేటప్పుడు పాట పెట్టినా, లేచి కూర్చుంటాడు. బాత్రూం లో ఉంటే, ఆపుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు. 😄😄😄👌✌️

  • @laddumusic1285

    @laddumusic1285

    Жыл бұрын

    💝

  • @rockythoughts2531
    @rockythoughts2531Ай бұрын

    E song lo oka life Film a chupincharu 💞

  • @guglavathramunayak3996
    @guglavathramunayak39962 жыл бұрын

    పరుశురాం అన్న ని కలాం . నుండి జరిపడ్డ ...అధ్భూతమైన జానపదం.....

  • @shekarvadloori6714
    @shekarvadloori67142 жыл бұрын

    కళ్ళతో కాటేసే జనులు, మాటతో మాటేసే నరులు👌👌సూపర్ రిలిక్స్

  • @avenkataramana2328

    @avenkataramana2328

    2 жыл бұрын

    సూపర్ బ్రో

  • @rameshkudupaka8864

    @rameshkudupaka8864

    2 жыл бұрын

    నువ్వు సూపర్ అన్నా

  • @kondurunagaraju8270

    @kondurunagaraju8270

    2 жыл бұрын

    P

  • @rakeshraki2564

    @rakeshraki2564

    2 жыл бұрын

    👍👌👌

  • @medaboinarenuka5820

    @medaboinarenuka5820

    2 жыл бұрын

    @@avenkataramana2328 . nhhgf

  • @rammanoharreddy4934
    @rammanoharreddy49343 ай бұрын

    Iam daily listion this song super exlent songs part of 8 songs

  • @kattamuralidhar10th41
    @kattamuralidhar10th412 жыл бұрын

    ఈ పాట ఎన్ని సార్లు విన్నగాని మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నది.. నా లైఫ్ లో ఈ లాంటి పాట వినటం మొదటి సారి 👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks

  • @mukuralamadhavan3708
    @mukuralamadhavan37082 жыл бұрын

    అచ్చమైన పల్లె పాట చాలా బాగుంది

  • @laddumusic1285

    @laddumusic1285

    2 жыл бұрын

    Thanks ❤️ please subscribe and share