OYE NEELAMMO | FULL SONG | LATEST FOLK SONG 2023 | LAVANYA | PARSHURAM NAGAM

OYE NEELAMMO | FULL SONG | LATEST FOLK SONG 2023 | LAVANYA | PARSHURAM NAGAM @MANAIRMUSICMOVIES
పాట నేపథ్యం:
*ఓ కరుడుకట్టిన రాక్షసుడు.. ఒక అమ్మాయిని.. చంపేసేటప్పుడు.. హీరోయిన్ చూస్తుంది. ఒక ఆ అమ్మాయిని చంపేద్దాం అని పగబడతాడు ఆ దుర్మార్గుడు.
*కానీ ప్రతీసారి ఆమే భర్త.. ఆమె ప్రాణాలను కాపాడుతాడు..
*భార్యాభర్తలు ఇద్దరూ ఒకనాడు దీపావళి నోములకు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి.. మళ్ళీ హీరో వాళ్ళ ఇంటికి తిరిగిరాంగా.. చీకటి అవుతుంది.
*దగ్గర్లో ఉన్న గుడిసెలో తలదాచుకుంటారు.
*అర్థరాత్రి దాహం వేసి హీరో బయటకు రాగానే.. విలన్స్ వచ్చి.. గుడిసెకు నిప్పు అంటిస్తారు. భర్త ఎంతో ప్రయత్నం చేస్తాడు. కానీ మంటలు రానివ్వవూ. వెంటనే బావి దగ్గరకు పరుగెత్తుతాడు హీరో.
*బావి నీళ్లు తీస్తున్న హీరోని... కాళ్ళల్లో కట్టెలతో కొట్టి బాయిలో పడేస్తారు. పైకి రాకుండా ఆ హీరో మీద రాళ్లు ఎత్తేస్తారు😢😢
*ఇంతలో రైతు అటుగా రావడంతో.. తాడు వేసిహీరోని కాపాడుతాడు.
*తర్వాత.. హీరో వెళ్లి అమ్మాయిని కాపాడతాడు..
*మరి ఈ పార్ట్ లో అయినా.. వీళ్ళు ఇల్లు చేసుకుంటారా?? లేదో.. త్వరలో విడుదల అయ్యే మరో భాగంలో చూడండి
.plz Share చేయండి😊👍
✍️మీ పరశురాం నాగం. రైటర్ & డైరెక్టర్.
LYRICS & DIRECTION: PARSHURAM NAGAM
SINGERS: LAVANYA & BODDU DILIP
MUSIC: KAITHOJU PRAVEEN KUMAR
DOP & EDITING: ALLE SHIVA KUMAR
CASTING: PULI POOJA , PARSHURAM KAMBALLA, HARISH VELPULA, PARSHURAM NAGAM, BALA SHEKHAR, ANUGULA SRIKANT, NAGAMNAGARAJU
POSTER: SHIVA PODISHETTY
PRESENTED: MANAIR MUSIC & MOVIES
SPL THANKS:
NAGAM KOMURAIAH & MALLAVVA
SANGA NARSAIAH,
NAGAIAHPALLY , JOGAPOOR & KISTAMPETA VILLAGERS
MANAIR PRODUCTION HOUSE, VEMULAWADA.
#oyeneelammo #folksongs #parshuramnagam #parshuramkamballa #harishvelpula #pulipooja #manairmusic #boddudilip #singerlavanya
#latestfolksongs2023 #nagamparshuramsongs #newfolksongs2023 #fire #water #firerescue #waterrescue #djsongs2023 #bathukammasongs2023

Пікірлер: 369

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES

    ఓయ్ నీలమ్మో-LYRICS

  • @BhaskarDubbaka
    @BhaskarDubbaka

    పర్షురాం అన్న నమస్తే అన్నా నా పేరు దుబ్బాక భాస్కర్ మీ పాట చాలా బాగుంది అన్న ఇప్పుడే చూశాను మీ పాట లింకుని పేర్ల మ్యూజిక్ ఛానల్ భాస్కర్ అన్న పంపించాడు చూశాను నాకు చాలా బెస్ట్ ఆఫ్ లక్ మీరు ఇలాగే మరెన్నో వినూత్నమైన పాటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @srikanthmarikanti5056
    @srikanthmarikanti5056

    Anna part 2 apudu vastadhi cheppu please ❤❤❤❤❤❤

  • @ballgurishiva9073
    @ballgurishiva9073

    Pranam pothudi anna song❤😢 vintuntiz😩😭

  • @KOTISRI295
    @KOTISRI295

    anna nenu acting cheyalanukutuna folk songs lo avakasham evu anna

  • @naniking6002
    @naniking6002

    Dj song janulyri tho chayichadiii super hit ayithadhiii

  • @kurreshiva4876
    @kurreshiva4876

    Lyrics pettandi song super ga undhi

  • @djmahendaryadav934
    @djmahendaryadav934

    Song mathram super ga undhi 💝

  • @turupatimahesh9904
    @turupatimahesh9904

    Anna e song kosam 2month nundi wait chestunnanu ivvala 18sarlu vinnanu

  • @user-ll9ig3nu5f
    @user-ll9ig3nu5f

    Chala chala bagundhi anna song.okkasari vinte chalu malli malli vinali anipisthundhi andhukante okka wife&& housbend madhya anni kastalu occina enni nastalu occina chivari kxanam varaku okkari kosam. Marokaru brathukale ani antho goppa meaning chupincaru .....i wish you good luck anna marenno elanti manci ardhm unna songs thisukuravale

  • @Nagaraj7200-db1jt
    @Nagaraj7200-db1jt

    Nillamma mastu undhi guru❤

  • @saiputta7911
    @saiputta7911

    మస్తున్నా సాంగ్స్ ఓకే బ్యూటిఫుల్ ✌️

  • @nareshnellutla341
    @nareshnellutla341

    Nice lyrics ❤ ఇలాంటి పాటలు ఎన్నో రాయాలి అని కోరుకుంటున్న❤❤

  • @sathishyadadrimusic
    @sathishyadadrimusic

    సాంగ్ బాగుంది స్టోరీ కూడా బాగుంది

  • @BITTUBEATS2023
    @BITTUBEATS2023

    ఓయ్ నీలమ్మో కథ క్లుప్తంగా:..☺️

  • @user-vx8gq6tv2e
    @user-vx8gq6tv2e

    👌👌👌

  • @user-tv6ky6vj2e
    @user-tv6ky6vj2e

    Dilip lavanya mi voice super.....

  • @bhaskarperla
    @bhaskarperla

    అన్న పర్షరాం నమస్తే మీ పాట చాలా కొత్తగా ఉంది అన్నా మీ పాట చూస్తుంటే తన్మయత్వంలో మునిగిపోయాను నాగం పరశురాం అన్న పని రాక్షసుడు ఆయనకు 24 గంటలు సరిపోదు ఒక 36 గంటలు వుంటే బాగుండు అన్పిస్తుంది ఆయనకు మరొక్క విషయం ఏంటంటే అన్న నిర్మాతల గురించి బాగా ఆలోచించే వ్యక్తి ఒక్క మాటలో చెప్పాలంటే పర్షురాం అన్న నిర్మాతల మంచిని కోరే మంచి వ్యక్తి అన్నా మీరు ఇలాంటి మంచి పాటలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..అన్న బెస్ట్ ఆఫ్ లక్

  • @ergmusic6127
    @ergmusic6127

    Super lyrics super 👌 voice super music super acotinig bagundi all the best parush Ram anna

  • @mohansanti1277
    @mohansanti1277

    Super

Келесі