Kotthaga Laggamaye Soodu Bava | Lagelata Male Version | DJ Folk Song 2022 | Parshuram Nagam | MM&M
Музыка
Kotthaga Laggamaye Soodu Bava | Lagelata Male Version | Latest DJ Song 2022 | Parshuram Nagam | Manair Music
#parshuramnagam
#sumanshivani #lasya
#ganeshradhod #sandeep
Spl Thanks : AYAAN PRODUCTIONS
మన INSTAGRAM ని ఫాలో అవ్వండి.. మమ్మల్ని.. సంప్రదించండి. మీ సలహాలు సూచనలు ఇవ్వండి..
MANAIR MUSIC PARSHURAM NAGAM
reelCd-1gj...
అందమైన ప్రకృతి ఒడిలో... అద్భుతమైన డాన్స్ తో.. ఆద్యంతం మిమ్మల్ని అలరించే DJ పాట. నలుగురికి షేర్ చేసి.. మమ్మల్ని ఆశీర్వదించగలరు🙏💖
పాట నేపథ్యం:
మీరు ఎంతగానో ఆదరించి.. ఒకే రోజు మిలియన్ వ్యూస్ ని అందించి. అక్కున చేర్చుకున్న.. లాగేలాట సూడు వదినే DJ పాటని.. రెండవ భాగం రూపంలో మీ ముందుకు తీసుకు వస్తున్నాము.
*ఇందులో.. కొత్త పెళ్ళి జంట యొక్క సాధకబాధకాలు చూపించాము.
*విరహ వేదనతో ఉన్న కొత్తగా పెళ్ళైన అబ్బాయి .. తన బావతో చెప్పే సందర్భంలో పాట వస్తుంది.
*అప్పుడు ఆ బావ.. ఎంతో హితబోధ చేస్తాడు.
*పెళ్లయిన కొత్తలో.. నలుగురి పలకరింపులు ఉంటాయని.. అవి.. అడ్డు కాదు. మన రేపటి భవిష్యత్ కు మార్గదర్శకాలు అని.. చెప్తాడు..
*అప్పుడు.. ఆ బామ్మర్ది ఎంతో సంతోషించి.. ఇంటి పెద్దలతో.. ఇరుగుపొరుగు వాళ్ళతో.. ఆనందంగా గడపసాగుతాడు.
*అబ్బాయి బాధతో.... తెర మీద.. నవ్వుల పువ్వులు పూయిస్తాయి. ఆద్యంతం ఎంతో ఆకట్టుకుంటాయి. 100 ENTERTAINMENT GUARANTEE.
మిమ్మల్ని మేము వేడుకునేది ఒక్కటే.. నలుగురికి షేర్ చేస్తూ.. మా ఈ ప్రయత్నాన్ని.. ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము🙏💖🙏 ✍️మీ పరశురాం నాగం
Team MANAIR MUSIC & MOVIES.
Tune Source: Nagam Mallavva
Lyrics & Direction: Parshuram Nagam
Singer: Gadderashi Ravi - 9154261451
Music: GL Namdev
DJ Remix: Mahesh Chintalbori
DOP & EDITING: Alle Shivakumar
CHOREOGRAPHY: SUMAN SHIVANI
Casting:
*SUMAN SHIVANI & GANESH RATHOD
*LASYA & SANDEEP SUCSENA
Technical Support: OM WINGS PVT. LTD { #omwings www.omwings.in }
FOLLOW US ON INSTAGRAM
------------ bit.ly/0mwings ---------
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
MANAIR MUSIC & MOVIES
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
Spl Thanks:
Suman
Mahesh Kolapuri & Team
Akshara Art Creations
Ananthagiri Villagers
Intagram లో Reels చేయండి. మాకు పంపించండి. Share చేస్తాము.
reelCd-1gj...
#parshuramnagam #glnamdev #alleshivakumar #singerravi #kotthagaLaggamaaye #kotthangalaggamaye #manairmusic #laagelatasooduvadhine #NagamParshuram #trending #Folksongs #telanganasongs
Пікірлер: 219
Edaru eraga testunaru dance super lasya and shivani 😍😘
Superb song rangu sithamo...naku set ayindhi bro ..this song also keka
Super super mind blowing
Koriyograf super and location super
Full song kosam waiting...
Lasya kamareddy keep Rocking sis 👈
Song keko keka
Waiting song kosam
లాస్య ఏమి డాన్స్ సూపర్బ్ అబ్బా
I am waiting
Waiting
Waiting annq
Shivani garu super Andi e song ki mithone bagundhi love u ra
Super bro akka❤
Sandeep annaya meru super
Iam waiting this song
Lasya gaaru dance chala baaga chesthunnaaru
Super
Supperb
Lasya 💯💃
Lasya super dance 💃
కిరాక్ ❤️❤️❤️❤️
Nvvu super 😍♥️💙
Lasya 58 second daggara vesina steppu keko keka
ధుము లేపినావు అన్నా పాట నీ ..... అద్భుతమైన పాట❤️❤️❤️
Laasya.. Dance.. Super
Lasya 🔥💓💓
Good lines
Shivani my favourite heroine.....
Supar
Super undi bro song and shivani dance super
Nice
Lasya expressions ki dance ki you tube records pagili povalsindhe
🔥🔥🔥🔥
Dance dummuleparu👌
👌👌👌
బొమ్మ అదిరింది మొత్తం పాట గురించి వెదురుచుస్తున్నం
Sandep lasya jodi pettandi super hit avudhi inka valla edhari dance super vundhi
లాస్య your డాన్స్ చాలా బాగుంది మీరు డాన్స్ వేస్తుంటే కెమెరాకి కి అందకుండా డాన్స్ ఉంది గాడ్ బ్లెస్స్ you both of you Any super
Lasya dance superb...👌👌👌
Sandeep &lasya timeing bagundhi jorugundhi song matram all the best team members
Challa bagudi dance dressing super all
👍👍
లాస్య superr ర
DJ kuda manchi hit avvalli
Choreography superrrrrr suman shivani nice super super super
E roju dj la pettudey dance chesudey..
Dance mamulga ledu po suprb, 🥰🥰🌹🌹🌹
Double Block Busters Dj 🎉🎉dancing
Bomma ADIRINDI NEXT LEVEL DJ TEAM all best blast hit 🎉🎉🎉happy birthday to you parahuram anna 🎂🎂🎂🎂🎉🎉🎉
Waiting brooo
కొరియోగ్రాఫి సూపర్... స్పెషల్లి డాన్స్...
Shivani gare supar ante thanukuda supare baga chestundhi
దుమ్ము దులిపిర్రు పో 🙏🏾🥳👌👌👌
Waiting nagam gi
Happy birthday Parshuram Anna super song
Super hit parsharam anna
Nice9
Super bro
All the best ra sandy
@sandeepsucsenads5059
2 жыл бұрын
tq mama
సాంగ్ బాగుంది వీడియో బాగుంది కానీ ఎడిటింగ్ చాలా ఓవర్ గా ఉంది ధన్యవాదములు
Sandeep and lasya dance supper and super timing
Song bagundhi Ane vallu oka like👍👍vesukondi
🌹🌹🌹
ప్రోమో అదిరింది👌👌
Superb
Nice song 👍👍
Good Dj version super Super 👌 👍 all the best 💐💐💐💐💐💐👌
Supero superooo bomma adurus😍😍
Supar anna very nice good dj remix అదుర్స్ ఫుల్ సాంగ్ కోసం waiting
Shivani Nuvu Superrrrrr ne dance Superrrrrr
లాస్య నువ్వు చాలా బాగాచేస్తావు డాన్స్ లవ్ u ♥️
@kumargoudkumargoud516
2 жыл бұрын
Hai prasd
Appudu same Dance and Same music
Super song Sandeep bro and Lasya akka very nice dance
Love you ra sandeep from NVJC
Nice sang
Super sandeep bro 👌 Lasya nundi ee dance expect cheyyaledu super lasya 🥰👌👌👌
5 కాలేదా ఇంకా పీజ్ ఫాస్టుగా అప్లోడ్ చేయండి ఆయా 😂😂😂😂😂😂😪🤣😪🤣😪🤣😪🤣😪🤣😪😪🤣🤣🤣🤣😪😪🤣🤣😪😪🤣🤣🤣
Sprb song 👌👌
బావుంది ....డాన్స్ చాలా బాగుంది 👌
Lasya dance superrrrrr
choreographe Superrrrrr shivani
Bomma block buster ✨
WATING BRO
Choreography chala chala bagundi super song super
సూపర్ సూపర్ శివాని
సూపర్ 👌👌🤝🤝
Very good nice👍👍👏👏😊
Awesome adirindi we are waiting 🥳🥳
Choreography Superb Suman Shivani Sister
Dance super 🔥🔥🔥🔥🔥
Lasaya super dances ❤❤❤❤❤❤❤❤❤❤❤
Happy Birthday Anna gaaru Super song 😍😍 Super dancers elanti songs enka Ravalani korukuntunnanu Whis you all the best for Team🥳💥💥🔥🔥
Anni songs lo dance samega undi
Waiting for the full song anaa
సూపర్ సాంగ్
👌👌👌💫💫 super song 💫💫💫
లాస్య & శివాని లవ్ యూ బంగారం మీ డాన్సు కూ ఫ్యాన్ ఆహిపోయా.. 💕 💕💕
కొత్త వాళ్ళతో చెయ్యండి బ్రో
Sandeep and lasya jodi chala super kani valla midha focus cheyaledhu