SINNA PORANIKI SEDDI LEDHU | NEW FOLK SONG PROMO

Sinna Poraniki Seddi Ledhu | Latest Folk Songs 2022 | Deepika | Parshuram Nagam | ‪@MANAIRMUSICMOVIES‬
*సిన్న పోరనికి సెడ్డే లేదు..
పెద్ద పోరనికి అంగే లేదు ..
పాట నేపథ్యం:-
▶️కష్టే ఫలి అంటారు పెద్దలు. సోమరిపోతులా పనీ పాట లేకపోతే.. చెప్పే సాకులెన్నో.
▶️పాపం.. ఇక్కడ ఒక ఇల్లాలు ఎంతో తెలివిగా పని చేసుకోని.. బాగుపడదాం అంటే.. భర్త పనిని రాని మాటలు చెప్పి పబ్బం గడుపుతాడు.
▶️చిన్న పిల్లలకు బట్టలు ఉండవు.. ఉండడానికి ఇల్లు ఉండదు.. దున్నడానికి చేను చెలకలు ఉండవు అంటే.. తాగుబోతు మొగడు చెప్పే పనికిమాలిన మాటలు ఇప్పుడే చూసి.. షేర్ చేస్తూ.. ఆశీర్వదించగలరు 🙏💖మీ పరశురాం నాగం
MANAIR MUSIC & MOVIES
Source: Oggu Katha (Agurla Kumar & Gunta Ganga Shankar)
Lyric Support & Direction: Parshuram Nagam
Singers: Mounika Balashekar & Ravi
Music: GL Namdev
DOP & EDITING: Alle Shiva Kumar
Casting: Deepika & Devender
Master Cinna & Bittu
Presented: MANAIR MUSIC & MOVIES
Technical Support: OM WINGS PVT. LTD { #omwings www.omwings.in }
FOLLOW US ON INSTAGRAM
------------ bit.ly/0mwings ---------
Special Thanks:
Nagam Komuraiah & Mallavva
Nagam Balashekar
Thonti Mahesh & Family
Nagam Mallesh & Family
Jogapoor Villagers
#sinnaporanikiseddiledu #parshuramnagam #manairmusic

Пікірлер: 144

  • @rajumadikonda1576
    @rajumadikonda1576 Жыл бұрын

    దేవన్న మొహంలో ప్రదీప్ మాచిరాజు లక్షణాలు కొట్టచ్చినట్లు కనిపిస్తున్నాయి🤓. definitely this song going to be rock💪💪.all the best my dear brother👍

  • @anookgudipelli410
    @anookgudipelli410 Жыл бұрын

    అప్ కమింగ్ హీరో దేవేందర్👑👑 జూనియర్ యాంకర్ ప్రదీప్... మున్ముందు నీ యాక్టింగ్ తో ఇరగ దీయాలి తమ్మి.... ఆల్ ద బెస్ట్ టూ ఆల్ టీం మెంబర్స్💐💐💐💐

  • @thirupathinaspoori7316
    @thirupathinaspoori7316 Жыл бұрын

    Super song

  • @dhodanarsareddy
    @dhodanarsareddy Жыл бұрын

    Super song anna prasuram

  • @mallimekala1257
    @mallimekala1257 Жыл бұрын

    Deepika🥰🥳🥳

  • @neelabadhavath3772
    @neelabadhavath3772 Жыл бұрын

    Excellent song and acting both are super

  • @ganeshkoya156
    @ganeshkoya156 Жыл бұрын

    Super bro exllent song 😎🥳

  • @reddykarnkerreddy4760
    @reddykarnkerreddy4760 Жыл бұрын

    సూపర్

  • @bodeddulalakshmimanoharred3273
    @bodeddulalakshmimanoharred3273 Жыл бұрын

    సూపర్ పరశురాం అన్న

  • @Rohith.Nani213
    @Rohith.Nani213 Жыл бұрын

    ఈ పాట విని coments ఎలా ఉన్నాయో చూడడానికి వచ్చినవాళ్ళకు ఓక like 👍 వేస్కోండి song super 😘

  • @aravindbongoni2322
    @aravindbongoni2322 Жыл бұрын

    The feature hero 😎

  • @dashapallimadhu
    @dashapallimadhu Жыл бұрын

    Super devender 👍🥰🥰

  • @gorrekuntahussainkuruma1084
    @gorrekuntahussainkuruma1084 Жыл бұрын

    సూపర్ దీపిక 👌👌🤝🤝

  • @nagarajuankamalla7778
    @nagarajuankamalla7778 Жыл бұрын

    అరే దేవి ఆల్ ది బెస్ట్ 👍

  • @naveenpunni4908
    @naveenpunni4908 Жыл бұрын

    Beerappa panduga lo beerla kalakarulu padetappudu venna e song supar

  • @rakhirock2917
    @rakhirock2917 Жыл бұрын

    Super ra devendar

  • @anookgudipelli410
    @anookgudipelli410 Жыл бұрын

    మధ్యతరగతి అమ్మాయి గా... దీపిక గారు చక్కగా ఒదిగిపోయారు. మంచి సెలక్షన్ పర్శరామ్ అన్న. మీరు సూపర్. హీరో గా చేసిన అబ్బాయి కూడా చాలా బాగా చేసాడు👌👌

  • @user-nl2yd5pe5e
    @user-nl2yd5pe5e Жыл бұрын

    పులిరా..... పులిరా... వన్నె పులిరా.....

  • @smillyraviteja657
    @smillyraviteja657 Жыл бұрын

    Block Buster awesome

  • @analysis..6331
    @analysis..6331 Жыл бұрын

    All the best devender & all team

Келесі