Sadaaku Meedhi Sanjeeva | Full Song | Latest Folk Songs 2022 | Manukota Prasad | Gajwel Venu Prabha

Музыка

Sadaaku Meedhi Sanjeeva | Full Song | Latest Folk Songs 2022 | Manukota Prasad | Gajwel Venu | Priya | Prabha
పాట నేపథ్యం:
*ఒక పురుషుడి పెద్ద బంగాళాలో మొదలైన పాట.. చివరకు అదే పురుషుని.. పూరి గుడిసెలో.. ముగుస్తుంది.
*ఓ పురుషుడి... సిరి సంపదల పైన ఓ.. స్త్రీ నజర్ వేస్తుంది.
*మాటల మర్మం, సోకుల ఎర గ్రహించని ఆ పురుషుడు.. ఆమె మాయలో పడిపోయి.. ఇల్లు ఆలి.. ఆత్మీయతను మరిచిపోతాడు.
*కోరిందల్లా కొనిస్తాడు.. ఇల్లు గుల్ల చేస్తాడు..
*ఒకనాడు.. ఆ పురుషుడి.. ధన రాసులు తరిగిపోతాయి. జీవితం పూరి గుడిసెలోకి వస్తుంది. ఆ స్త్రీకి ఇద్దామంటే ఏమి ఉండదు..
ఆ స్త్రీ.. విషయం.. తెలుసుకుంటుంది. చివరకు.. పురుషుడు...వెంబడిస్తూ.. పట్టువీడకపోవడంతో.. ఉరి పెట్టి.. హతం చేస్తుంది...
అనుక్షణం.. ఉత్కంఠగా సాగిపోయే.. కథ కథనంతో... ఇప్పుడే చూసేయండి.. చూసి.. SHARE చేయండి 🙏💖..మీ✍️పరశురాం నాగం.
MANAIR MUSIC & MOVIES
పాట: సడాకు మీది సంజీవా..
సేకరణ: నాగం మల్లవ్వ
తారాగణం: మానుకోట ప్రసాద్ & ప్రియ అవిరెడ్డి
రచన & దర్శకత్వం: పరశురాం నాగం
గానం & సంగీతం: గజ్వేల్ వేణు (Amulya Studio)
గాయని: ప్రభ
DOP & ఎడిటింగ్: నరేష్ వేల్పుల
నటీనటులు: నాగం మల్లవ్వ , నవీన & పరశురాం నాగం.
PRESENTED BY : MANAIR MUSIC & MOVIES
ప్రత్యేక ధన్యవాదాలు:
నాగం బాలా శేఖర్
నిట్టు లక్ష్మణ్,
నిట్టు కొమురయ్య,
జోగాపూర్ గ్రామ ప్రజలు (వేములవాడ)
Technical Support: OM WINGS PVT. LTD {#omwings www.omwings.in }
FOLLOW US ON INSTAGRAM
------------ bit.ly/0mwings ---------
👇👇
Plz LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
MANAIR MUSIC & MOVIES
Branding & For Promotions Mail Us: omwings1@gmail.com - www.omwings.in
© All Rights Reserved: MANAIR MUSIC & MOVIES( Om Wings Private Limited )

Пікірлер: 162

  • @jannuharish7863
    @jannuharish78632 жыл бұрын

    అన్నయ్య సాంగ్ చూస్తుంటే ఈ రోజుల్లో జరిగేది చూపించావు కానీ పెళ్లి అయినాక పెళ్ళాం మన దగ్గర నుంచి ఏది ఆశించదు కానీ ఉంచుకున్నది అన్ని ఆశిస్తుంది చివరికి మన ప్రాణం సుత మనం చేసుకున్న భార్య best 🌷🌷🌷🌷🥀🥀🥀

  • @nadhigamaraju5214
    @nadhigamaraju52143 ай бұрын

    గుడ్ మార్నింగ్ పరశురామ్ అన్న సాంగ్ సూపర్ గా ఉంది

  • @annapuranaveer8721
    @annapuranaveer87212 жыл бұрын

    100 % ఇలాగే జరుగుతున్నాయి భయట అన్న చాలా మంచి కాన్సెప్ట్ 👍😍😍😍👌

  • @EelaMusic
    @EelaMusic2 жыл бұрын

    అక్రమ సంబంధం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది అంటూ సక్కటి పల్లేపాట ద్వారా వివరించారు అన్నగారు నాగమన్న సూపర్ ఆల్ టీమ్ కు బెస్ట్ అఫ్ లక్

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    మీ అమూల్యమైన స్పందనకు చాలా చాలా ధన్యవాదాలు అన్న🤝😊

  • @bejjur806
    @bejjur806 Жыл бұрын

    Super song bro official

  • @gundellythirupathi9519
    @gundellythirupathi95192 жыл бұрын

    manair chanal congratulations super super super super super super super hit song good message

  • @LRFolks
    @LRFolks2 жыл бұрын

    ఔను అన్న లోకంలో ఇలాంటి వాళ్ళకు మంచి సందేశాన్ని అందించిన పరుశురామ్ అన్న గారికి ధన్యవాదాలు🙏🙏

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank you Anna😊😊

  • @kamalakarneerla2512

    @kamalakarneerla2512

    2 жыл бұрын

    Ets tru

  • @anilstylish9989
    @anilstylish99892 жыл бұрын

    Good message

  • @venkateshbadugu1850
    @venkateshbadugu18502 жыл бұрын

    Manchi song inka lokamla chala mandi ilane unnaru manchi msg ichiru 👌👌

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank u😊👍

  • @velpulababu-ok6pc
    @velpulababu-ok6pc3 ай бұрын

    Super song

  • @maavillagestars5005
    @maavillagestars50052 жыл бұрын

    ఈ రోజుల్లో జరిగేది ఎంత చక్కగా చూపించారు అన్నా... ఈ సాంగ్ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి..🙏🙏

  • @KBG_GAMING_OFFICAL
    @KBG_GAMING_OFFICAL2 жыл бұрын

    Tq buddiravali elanti vallaku

  • @kondaparthiramesh3775
    @kondaparthiramesh37752 жыл бұрын

    Nice quote sr

  • @PranaySonu
    @PranaySonu2 жыл бұрын

    ఉన్న ఒక్క పెళ్ళాన్ని మంచిగా చూసుకుంటే చాలు పరాయి పెళ్ళాం వద్దు మన పెళ్ళాం ముద్దు అన్నట్టు ఇంకో ఆడది మనమీద మోజు పడింది అంటే అది ప్రేమ కోసం కాదు పైసల కోసం అని అన్నిరకాలుగా ఈ ఒక్క వీడియోతో మంచి సందేశం ఇచ్చారు👏👏👏మొత్తానికి బంగ్లాలో ఉన్న బతుకు బజారుకు ఈడ్చుకొచ్చి బలైపోయిండు🤦🏻‍♂️లిరిక్స్ బాగున్నాయి ఓవరాల్ వీడియో సూపర్ 👌👌👌All The Best For Your Next Video👍🏻MMM🖤

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank you for your valuable support

  • @chatlasupriya3993

    @chatlasupriya3993

    2 жыл бұрын

    Super Anna

  • @rajinikanthneelam8131

    @rajinikanthneelam8131

    2 жыл бұрын

    110% correct

  • @telanganamuddubiddamahesh5242
    @telanganamuddubiddamahesh52422 жыл бұрын

    Mana barya matrame manakosem alochestundi please baryanu matrame premiddam

  • @bhaskerperlavlogs150
    @bhaskerperlavlogs1502 жыл бұрын

    అన్న నమస్తే మీ సాంగ్ చాలా బాగుంది మీ దర్శకత్వం .dop.యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు.ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఒక ఆడదాని మోజులో పడితే సంసారాలు ఎలా పాడౌతాయో చాలా బాగా చెప్పారు.సూపర్ అన్న.వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్.

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank u Anna😊👍

  • @erathoughts3309
    @erathoughts33092 жыл бұрын

    ఈలాంటి పాటలు కావాలి సమాజానికి మొట్టమొదటి.

  • @KrishnaMurthy-tk7tw
    @KrishnaMurthy-tk7tw2 жыл бұрын

    Super కాన్సెప్ట్ అన్న.. "నీవోగల మాటలకూ నమోగన్ని సంపుకుంటి" అంటే గిట్లనేమో సూపర్ 💐💐💐

  • @avunuriravitejasinger716
    @avunuriravitejasinger7162 жыл бұрын

    Prabha super akko ni voice adhurs matal levv iga....

  • @kulakarnirajendraprasad9880
    @kulakarnirajendraprasad9880 Жыл бұрын

    sadaak sadaak anukunta sadaaku medake techhenero ,.mottaniki paname tinnadiro sanjeeva.

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    Жыл бұрын

    అట్లుంటది 😢

  • @rameshkondur5015
    @rameshkondur50152 жыл бұрын

    ప్రియ అక్క సూపర్👌👌

  • @aggusowmyavenu7466
    @aggusowmyavenu7466 Жыл бұрын

    Adhi thelusukoleka na bartha thana pranam pogottukunnasu

  • @gollapallysanvi5617
    @gollapallysanvi56172 жыл бұрын

    VENU ANA & PRABHA THANKS FOR THIS VIDEO SONG,PRASAD ANA GOOD ACTING ANA.

  • @heronaveenjagarla
    @heronaveenjagarla2 жыл бұрын

    ప్రస్తుతం సమాజం లో జరుగుతుంది ఇదే, మంచి సందేశం 👌👌

  • @kumaraswamygopalpeta7204

    @kumaraswamygopalpeta7204

    2 жыл бұрын

  • @dandusuresh4115
    @dandusuresh41152 жыл бұрын

    మన పెండ్లం మనకు ముద్దు పరాయి పెళ్ళాం వద్దు

  • @nanipallavi5925
    @nanipallavi59252 жыл бұрын

    Super undi song moeny unte vastru evru aena ....... Prema avsram ledhu e kalam lo .....

  • @prasadmanasa3797
    @prasadmanasa37972 жыл бұрын

    Pata chala bagundhanna

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank you 😊👍

  • @sureshyadavk9376
    @sureshyadavk93762 жыл бұрын

    Prastutham jaruguthunnadhi vivarincharu Anna super xlent 👌👌👌

  • @mailaramkankaiah6552
    @mailaramkankaiah65522 жыл бұрын

    Priya super ra song 👌👌🌹🌹

  • @pandusiddharth2258
    @pandusiddharth22582 жыл бұрын

    ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు 👌👌

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    Thank u... plz Share😊👍

  • @djsanjeevsmileyformdoultha2779
    @djsanjeevsmileyformdoultha27792 жыл бұрын

    E song ki beat unty vere level untadhi

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    DJ Version... Coming Soon😊👍

  • @malligariraju1303
    @malligariraju13032 жыл бұрын

    అన్న యాక్టింగ్ మాత్రం కిర్రాక్ 🤝🤝🤝🤝🍫🍫🍫

  • @gitanjalisahu5661
    @gitanjalisahu56612 жыл бұрын

    Gajwel venu new song please

  • @lakkeramesh4364
    @lakkeramesh43642 жыл бұрын

    Very Nice song and direction good ,music super singing venu Anna and prabha all the best team members

  • @mahiambarabandamahi6091
    @mahiambarabandamahi60912 жыл бұрын

    Concept& direction bagundi 👏👏👏👏

  • @vamcpallapu4378
    @vamcpallapu43782 жыл бұрын

    Super. Song. First comment

  • @CtvTelugu
    @CtvTelugu2 жыл бұрын

    Superb.. Good message Parasharam anna...

  • @RaviDavid777
    @RaviDavid7772 жыл бұрын

    salute to you for the message to the society Parasuram gaaru and team

  • @balashekarnagam525
    @balashekarnagam5252 жыл бұрын

    సడాకు మీది సంజీవ్ బతుకును సడాకు(రోడ్డు) పాలు చేసి, చివరకు తన ప్రాణాలనే బలి తీసుకున్న వగలాడి కథను, చక్కటి స్క్రీన్ ప్లై, విజువల్స్ తో ఒక పాటలోనే సినిమా మొత్తాన్ని చూపించిన MANAIR MUSIC & MOVIES కి ధన్యవాదాలు🙏👌👌👌

  • @rajamallucreative2381
    @rajamallucreative23812 жыл бұрын

    Anna chala manchi message undi undi

  • @avunuriravitejasinger716
    @avunuriravitejasinger7162 жыл бұрын

    Super this song

  • @shankarvestige7310
    @shankarvestige73102 жыл бұрын

    Super song super concept WhatsApp par Parshuram Anna""👌👌👌♥️♥️♥️♥️💯

  • @sujathaavuthu6232
    @sujathaavuthu62322 жыл бұрын

    E song chusi kondaru ina mareta.chala baguntundi.prasad garu song bagundi kani.memmalene.ala.chudalakapoeymu.last lo.badha ga anepenchendi

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    పాత్ర పండడం కోసం.. ప్రసాద్ అన్న.. ఏం చేయడానికైనా సిద్ధమే.. ఆయాన ఈ పాట చేయడం.. మాకు ఆనందదాయకం

  • @santhusangani5831
    @santhusangani58312 жыл бұрын

    Song chala bagundhi super super lyrics writer nagaram Parshuram Anna Garu elante mareno Manchi Manchi janapada patalatho Telangana adapachula anna na thammunla rudhaylanu geluchu kovalani manasu purthi ga korukuntunnanu song padhina prabha garu me marenu patalu padi anthe saiyeki adhugalani korukuntunnanu 🥳🥳🥳🔥🔥

  • @santhusangani5831

    @santhusangani5831

    2 жыл бұрын

    Super anna garu

  • @swathiaudiosandvideos9251
    @swathiaudiosandvideos92512 жыл бұрын

    Song Chala bagunadhi Anna excellent 👌👌👌👌

  • @gogulakondajagadeesh2553
    @gogulakondajagadeesh25532 жыл бұрын

    Super content really good massage for extra marital affair.dont continue affairs.....

  • @akhilvarma5840
    @akhilvarma58402 жыл бұрын

    సూపర్ లిరిక్స్ అన్నా

  • @anil_karna99
    @anil_karna992 жыл бұрын

    Concept And Cinematography Action Lyrics Anni సమపాళ్లలో సరిపోయాయి Content unna pata Anna Congratulations All Team

  • @vnarsimhacharyvnarsimhacha9837
    @vnarsimhacharyvnarsimhacha98372 жыл бұрын

    Erojulo dudukalu elage unari

  • @dharshanaarts9131
    @dharshanaarts91312 жыл бұрын

    Superb lyrics nd superb DOP Naresh bro...

  • @YUVAFARMERANIL
    @YUVAFARMERANIL2 жыл бұрын

    Super bayya ,sakkati telangana folk

  • @rajumudhiraj5250
    @rajumudhiraj52502 жыл бұрын

    But Priya is awesome

  • @sadanandamgurrammudirajgsn2850
    @sadanandamgurrammudirajgsn28502 жыл бұрын

    Super concept super song super lyric Parshuram annagaru all the best 👍

  • @jyothijyo5166
    @jyothijyo51662 жыл бұрын

    Super, songs videos super Anna👌💯

  • @nerellamusic5704
    @nerellamusic57042 жыл бұрын

    anna super vachindi anna bhale theesaru cinema story ni patallo bhale chupisthurru anna super

  • @govardanpitla1881
    @govardanpitla18812 жыл бұрын

    సూపర్ సూపర్ సాంగ్ పరశురామ్ అన్న

  • @vijaykumarvijaykumargouthr1612
    @vijaykumarvijaykumargouthr16122 жыл бұрын

    Super super super super super super super super super super super super super super super song bro

  • @RameshRamesh-ob7xj
    @RameshRamesh-ob7xj2 жыл бұрын

    super సాంగ్ బ్రో

  • @perumandlasrinu8095
    @perumandlasrinu80952 жыл бұрын

    Super super song super super acting priya garu 👌👌😍😍

  • @jangiliroshik9225
    @jangiliroshik92252 жыл бұрын

    Super mesege bro 👌👌👌👌👌👌👍👍👍

  • @rapallibhumesh
    @rapallibhumesh2 жыл бұрын

    మంచి నేపథ్యంలో సాగిన కథ

  • @kanakadappu2573
    @kanakadappu25732 жыл бұрын

    First comment, like

  • @harishpeddolla6365
    @harishpeddolla63652 жыл бұрын

    Chala chala bagundi song Anna

  • @VINNUGAMERYT111
    @VINNUGAMERYT1112 жыл бұрын

    Priya Akka super song

  • @vishnuvishnukumar8022
    @vishnuvishnukumar80222 жыл бұрын

    Part 2

  • @sweety1324
    @sweety13242 жыл бұрын

    Super song please part 2

  • @ganeshshastriyoutubechanne9420
    @ganeshshastriyoutubechanne94202 жыл бұрын

    All team is very nice acting

  • @madhumiryalkar8901
    @madhumiryalkar89012 жыл бұрын

    Supar song Anna

  • @hebadboyakhil8861
    @hebadboyakhil88612 жыл бұрын

    Superb song 🎵 excellent 👌

  • @ravinderjanagam1974
    @ravinderjanagam19742 жыл бұрын

    Song Lyrics Nice Driction 🙏🙏అన్నగారు👍🤝

  • @villageexpermentking5777
    @villageexpermentking57772 жыл бұрын

    Saroja..saroja...o saroja.. Nuvvu Adavunnave o saroja.. Andhayyo Andhayyo.. O bavvayyo...

  • @MANAIRMUSICMOVIES

    @MANAIRMUSICMOVIES

    2 жыл бұрын

    బాగుంది.. విజయోస్తు మీకు💐💐

  • @villageexpermentking5777

    @villageexpermentking5777

    2 жыл бұрын

    @@MANAIRMUSICMOVIES Tqq...

  • @sangeethashekar3145
    @sangeethashekar31452 жыл бұрын

    Good message super song

  • @prasadneti3053
    @prasadneti30532 жыл бұрын

    Nice Song

  • @sanjeev123sanju7
    @sanjeev123sanju72 жыл бұрын

    Chalakkopam 820

  • @akunoorimurali9608
    @akunoorimurali96082 жыл бұрын

    Nice song an exilent message

  • @myreddy6738
    @myreddy67382 жыл бұрын

    చాలా బాగా వివరించారు మీరు

  • @kadherbasha2951
    @kadherbasha29512 жыл бұрын

    SUPER GAA UNDHI PAATA

  • @madhukoppula896
    @madhukoppula8962 жыл бұрын

    సూపర్ బ్రో

  • @aoudurtyakhil3706
    @aoudurtyakhil37062 жыл бұрын

    Super song🎵🎵

  • @ai_facts_24
    @ai_facts_242 жыл бұрын

    Sadaku sanjiva...

  • @kakkireniprasad3454
    @kakkireniprasad34542 жыл бұрын

    Super super Anna

  • @ajithkk9048
    @ajithkk90482 жыл бұрын

    Priya ante malikarjuna anna tho ne cheyali ❤️❤️❤️❤️❤️

  • @anjiyadav4787
    @anjiyadav47872 жыл бұрын

    👏👏👏👏👏👏

  • @swamulegend8344
    @swamulegend83442 жыл бұрын

    Good message bro

  • @harishpeddolla6365
    @harishpeddolla63652 жыл бұрын

    Super song Anna

  • @thirupathisystem
    @thirupathisystem2 жыл бұрын

    Venanna nuv joore...

  • @ajithkk9048
    @ajithkk90482 жыл бұрын

    Niku sutu ithe thiyandi video kocham

  • @anilkumarmarripally3989
    @anilkumarmarripally39892 жыл бұрын

    song super And Good msg prashuram ❤❤❤👌👌👌

  • @dabbikarnarsingh8140
    @dabbikarnarsingh81402 жыл бұрын

    Nice music anaaa

  • @narasaiahchinthapandu2910
    @narasaiahchinthapandu29102 жыл бұрын

    Nice song Anna

  • @svmusicchannel2528
    @svmusicchannel25282 жыл бұрын

    సూపర్

  • @vngdjraju8123
    @vngdjraju81232 жыл бұрын

    Super Anna From venugumatla

  • @sambarajujntunsfolkstudio5435
    @sambarajujntunsfolkstudio54352 жыл бұрын

    Super

  • @HariHaran-ig4ey
    @HariHaran-ig4ey2 жыл бұрын

    ఉంపుడు గతేను నమ్ముకుంటే ఉరితాడే చేసుకున్న భార్య ఆగమే

  • @mallaiahmogulla9854
    @mallaiahmogulla98542 жыл бұрын

    👌👌👌

  • @pullaiahmakkala1470
    @pullaiahmakkala14702 жыл бұрын

    👌👌👌👍👍👍

  • @sambumahesh594
    @sambumahesh5942 жыл бұрын

    Super anna

  • @mannevenkat2394
    @mannevenkat23942 жыл бұрын

    Super 👌

  • @arunkumarkumar3221
    @arunkumarkumar32212 жыл бұрын

    👍🏻👍🏻

  • @siddamraju4247
    @siddamraju42472 жыл бұрын

    Nice song anna

Келесі