TELLARANGA NAKO KALA VADHADI - NEW FOLK SONG 2022 | 5STAR LAXMI PATAS ASIYA | NAGAM PARSHURAMULU
Музыка
TELLARANGA NAKO KALA VADHADI - NEW FOLK SONG 2022 | PATAS ASIYA | NAGAM PARSHURAMULU | 5 STAR MD
పాట నేపథ్యం:
*తెల్లారంగా వచ్చే కలలు నిజం అవుతాయి అంటారు.
*అలానే... ఓ అబ్బాయికి.. వేకువజామున ఒక కల వచ్చింది.
*ఇక ఆ అబ్బాయి.. మనసు.. మనసులో లేదు. ఆ అమ్మాయి మీదనే ధ్యాస. ఇంట్లో ఎవ్వరి మాట వినడు.. ఏ పనిమీద పొందదు.
*ఒకనాడు బలవంతంగా.. పెళ్లిచూపులకు వెళ్తాడు.
*కాలం కలిసి వచ్చిందో.. దైవం కరుణించాడో తెలియదు మరి.. గాని.. కలలోని అమ్మాయే ఈ పెళ్లికూతురు.
*ఇక మనోడి.. ఆనందానికి హద్దులు లేవు. వేల తారకలు ఒక్కసారి ఒళ్ళో పడ్డంతా పలకరించి పోతాడు. తెల్లారంగా వచ్చిన కల నిజం అయింది.
*ఆ పులకింతల.. రసరమ్య గీతమే మన ఈ పాట..
Plz Share & Subscribe 🙏💖
Manair Music & Movies
మీ ✍️పరశురాం నాగం.
5 STAR TEAM కు ప్రత్యేక ధన్యవాదాలు💖🤝💖🤝
Lyrics & Direction: #NagamParshuramulu
Music: Gl Namdev
Singer: Ravi Gadderasi
Dop: Nani (Nagesh)
Editing: 5star Md
Actors: 5star laxmi// 5star junnu//jithendar eppala
Cast: 5star MD, Patas Asiya
Makeup: Eppala Poojitha
Technical Support: OM WINGS PVT. LTD {#omwings}
FOLLOW US ON INSTAGRAM
------------ bit.ly/0mwings ---------
Special Thanks:
Kuppi
#nagamparshuramulu
#glnamdev
#patasasiya
#5star
#5starmd
#Manairmusic&movies
#folksongs
#latestfolksongs
#omwings
Пікірлер: 378
ఈ పాటలు ప్రతి పలుకు అక్షర సత్యం ఈ పాట రాసిన వారికి పాదాభి నా పాదాభివందనాలు నా జీవితంలో నిజంగా జరిగిన సంఘటన ఇది నా జీవితంలో కూడా తెల్ల రంగ నాకు కల పడ్డది ఆ కలలో అమ్మాయి నేను చూసిన పెళ్లి చూపుల్లో కనబడ్డది అప్పుడు నా సంతోషం చెప్పుకోలేనంత ఉంది ఇప్పుడు నేను ఆమెతో హ్యాపీగా ఉన్నాను ఈ పాట నా కోసమే రాసినట్లుగా ఉంది ఈ పాటక కోసం ఎందరో శ్రమించారు వారందరికీ ప్రత్యేక వందనాలు
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank you for your feedback 😊😊👍👍
@aadhyacreativethings9762
2 жыл бұрын
Anna song is mind-blowing Anna super lyrics Anna
@srinumedi3452
2 жыл бұрын
పాట సూపర్
@narshimhareddy3334
2 жыл бұрын
ేఏఏఏఏ
@gollapallydivya4629
2 жыл бұрын
👏🏽
Super ఆసియా ..M D
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. Plz Share Cheyandi🤝😊
MD broh super
సాంగ్ సూపర్ md garu అందరూ బాగా చేశారు ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆల్ ద బెస్ట్ 💐💐
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. Plz Share i🤝😊😊
@jadirajashekar109
2 жыл бұрын
Nice
I లైక్ ఆసియా
Superb ga chesav Md bhaya
Ammayie super ga vnavu thanks
Super super song
MD bayya super and all the best good song
Superb baga undi song
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. plz Share..😊😊
Superrrr MD anna
பாடகர் கி ஓக்கா லைக்👏
ని కళం గురించి ఏమని పొగడలి అన్న పొగడడనికి పదాలు లేవు ఏ ఈగ నేను పొగుడ పరుశురాం అన్న, ని కళం ఇలాగే చిగురింస్తూనే ఉండాలి అన్న రాత మంచిగా ఉన్నది గానం మంచిగా ఉన్నది యాక్టర్స్ అదర కొట్టారు. మ్యూజిక్ కిర్రాక్ ఎడిటింగ్ wow అల్ ఇస్ గుడ్ నాగం పరుశురాం అన్నయ్య గారు...
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. plz Share..😊😊
@bodigevenkatesh195
2 жыл бұрын
Super song
@villageexpermentking5777
2 жыл бұрын
@@MANAIRMUSICMOVIES ఒక్క అన్న
సూపర్
చాన రోజుల తర్వాత ఆసియా ❤❤❤👌👍👍👍
Asiya super..🔥
👌👌👌
Super song MD laxmi
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. Plz Share i🤝😊😊
Music super and song super
Superb performance bro
తెల్లారంగ పడ్డ కలలు నిజమైతని మరొక సారి తెలిసింది సూపర్ సూపర్👌👌 అన్నగారి దర్శకత్వం 🙏🙏
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. Anna🤝😊😊
ఆసియా ఇంకా ఇలాంటి పాటలు చేయాలి అని కోరుకుంటున్న
Super song
Super
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank you 😊👍😊
Naku .Bagunadi. No. Comment. Cheyatani ki emladhu. 👌❤️😍🥰
Super song and video
Alla the best Asiya vadhina super song
Adhamaina guvvave song ki cheyandi broo
Super vundi akka ni acting super asiya akka song kuda super
Super excited
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. Plz Share Cheyandi🤝😊
Good song.....
పాట చాలా చాలా బాగుంది M D, ఆసియా ఇద్దరూ చాలా బాగా చేశారు 👌👌👌
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u for Your good Feedback.. Plz Share 😊👍
Nukaraju Asiya super jodi
Super video song
Songs and comedy shows & events Ennu cheyali korukuntana love you badhi ❤️
Super md
Super bro song
ఆసియా సాంగ్స్ వెరీ నైస్
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. Plz Share i🤝😊😊
Supar nagamanna
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u for Your good Feedback.. Plz Share 😊👍
Song super bro
Nice song anaa
చాల, బాగుంది, అన్న పాట బాషా గుంటూరు జిల్లా పేరెచల, ఆంధ్ర ప్రదేశ్
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank you.. plz share 😊😊👍
Super song Md Anna.
Supar anna
👌👌👌po
Super 👌 👍
Song super.bro
Song . super MD Asia . super 5 Star channel 👍
Super 😘
Super MD anna
Nic song
Editing super
Super editing
super MD anna
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. Plz Share 😊👍
super
Super ❤
Super anna
బాగుంది.
MD anna super acting anna vere level po antha
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. Plz Share Cheyandi🤝😊😊
Super md bro mancha
Super bro
Asia wow
Super song broo and Asia akka
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. Plz Share 😊👍..
Super song.
Super 💓💓
Super MD Bro
అన్న గారు నమస్తే పాట చాలాబాగా రాశారు లిరిక్స్ సూపర్ మీ డైరెక్షన్ అద్భుతం ఇలాంటి పాటలు మరిన్ని రాయాలని కోరుకుంటూ మీ మిత్రుడు మిట్టపల్లి సతీష్
@MANAIRMUSICMOVIES
8 ай бұрын
Thank u Anna☺️👍
చాలా బాగుంది అన్న... పాట వింటున్న సమయం లో నిజంగా నాకు హే కల పడ్డట్టు.. నిజంగా జరిగినట్టు అనిపించింది... కళ్ళ కట్టినట్టు చూపించారు... సూపర్ అన్నయ్య ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో మాకు అందించాలని..అల్ ది బెస్ట్ అన్న...
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank you for your feedback.. Plz Share cheyandi 🤝😊
Chala bagundi song laxmi m d asiya
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. Plz Share 😊👍
Md Anna song and dance performance is super
@MANAIRMUSICMOVIES
Жыл бұрын
Thank u😊
Me love super Anna very level,,😍😍😍
ఆసియా సూపర్ లుక్స్
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank you.. Plz Share cheyandi 🤝😊
👍👍👍👍
Song super po
Good songs super
బాగుంది md అన్న సాంగ్ మీరు ఇలాంటి సాంగ్స్ ఇంక చేయాలని కోరుకుంటున్న
ఆసియా సూపర్ acting
super bro👌👌
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. plz Share..😊😊
Super cute😍
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u for Your good Feedback.. Plz Share 😊👍
pata chala bagundhanna
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank U😊😊
bru super songs Hit songs Anna
💐🎆💐💐
super song
Happy birthday asiya akka ❤️❤️
Nice song annaa....lv u alll.....
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u..😊👍
5star team super
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. Plz Share Cheyandi🤝😊
Super song of the summer
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.😊👍
Song very nice sister ilantivi inkaa tiyyali meeru all the best asiya sis
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. Plz Share Cheyandi🤝😊😊
👌👌👍
M, D అన్న సూపర్ సాంగ్ 👌👌
M. D అన్న పాట చాలా బాగుంది fram Dubai.Jagtial. 👍👍💐💐
Super song MD BHAI❤❤❤❤
Super nice
Superb Song Parasharam anna...👌👌👌
Super song MD Anna 👌👌👌
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. Plz Share Cheyandi🤝😊😊
👍👍💐💐
నాదగ్గర ఒక పాట వుంది ఒక్కసారి చూడన్న... సరోజ...సరోజ... ఓ సరోజ నువు అడవున్నావే ఓ సరోజ...ఏందయ్యో ఏందయ్యో భావాయ్యో నీ కెమికవాలో చెప్పావోయ్ భావాయ్యో...
@sallamsanjeev5443
2 жыл бұрын
Super vunnadhi
@villageexpermentking5777
2 жыл бұрын
@@sallamsanjeev5443 Neeku KZread channel vundha anna
@sallamsanjeev5443
2 жыл бұрын
Ledhu anna
@htopcreations1862
2 жыл бұрын
Naku palle patalante chaala estam meepata Naku pampandi
@villageexpermentking5777
2 жыл бұрын
@@htopcreations1862 KZread channel vundha anna
పాట సూపర్, ఆసియ పోరి సూపర్ 👌👌👌👌👌
Nice song broo
@MANAIRMUSICMOVIES
2 жыл бұрын
Thank u.. Plz Share 😊👍
Super song🎶