Narthanasala Songs - Yenungunekki Song - NTR - Savithri - Old Telugu Songs

Ойын-сауық

Narthanasala Songs - Yenungunekki
NTR Savithri S V Ranga Rao Sobhana Babu's Narthanasala Telugu Old Movie Song
Music : Susarla Dakshina Murthy
Lyrics : Samudrala
Sri Sri
Kosaraju

Пікірлер: 647

  • @veerendranath0073
    @veerendranath0073 Жыл бұрын

    వింటున్న,చూస్తున్న వారందరం నిజంగా ఋణపడిపోయామనిపించే ప్రతిభామూర్తులు కవిబ్రహ్మ తిక్కన,ఘంటసాల, ఎన్టీఆర్, కమలాకర కామేశ్వరరావు గార్లు!🙏

  • @peddirajumotepalli9735

    @peddirajumotepalli9735

    Жыл бұрын

    Comments super.

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    11 ай бұрын

    Yes 🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    11 ай бұрын

    Goosebumps 🌶🌈🌶🌶🍃🌹

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    10 ай бұрын

    💐🙏🏼🌷

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    6 ай бұрын

    🌶💐🍀🙏🏼🌿🌿🌿☘️

  • @phanikumar6497
    @phanikumar64972 жыл бұрын

    రా పురవీధుల గ్రాలగలదె మణిమయంబగు భూషణ జాలములనొప్పి ఒడ్డోలగంబున నుండగలదె అతి మనోహరలగు చతురాంగనల తోడి సంగతి వేడ్కలు సలుపగలదె కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సొంపార భోగింపగలదె గీ. కయ్యమున నోడిపోయిన కౌరవేంద్ర వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి బడయుము తొల్లింటి చూఱగలదె జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము నర్తనశాల సినిమాలో ఘంటసాల గానం చేసిన ఈ పద్యం చాలామంది విని వుంటారు. భారతం విరాటపర్వం లోనిది ఈ పద్యం. కవి తిక్కన సోమయాజి. సందర్భం ఉత్తర గోగ్రహణ సమయంలో కురుసేనను కకలావికలం చేసి, దుర్యోధనుణ్ణి ఓడించి, అతని ఎదురుగా నిలిచి, అతన్ని ఉద్దేశించి అర్జునుడు ఎగతాళిగా ఎత్తిపొడుస్తూ చెప్పిన మాటలు ఇవి. ఏనుగునెక్కి ఆపక్క, ఈ పక్క ఏనుగులు నడుస్తుండగా రాజధాని వీధుల్లో రాజసం ఒలకబోస్తూ ఊరేగడం కాదు. రత్నమాణిక్య హారాలనూ, ఆభరణాలనూ ఒంటినిండా వేసుకొని సింహాసనం మీద కూర్చుని హొయలు పోవడం కాదు. పెత్తనం ఉంది గదాని అందగత్తెలను రప్పించుకొని వారితో కులకడం కాదు. తేరగా వచ్చిన సుగంధ ద్రవ్యాలతో భోగాలు అనుభవించడం గాదు. ఇప్పుడు నీ గతి చూసుకో. అసలు నీకు సిగ్గనేది ఉంటే ఎక్కడన్నా పడి చావు. తొల్లింటి చూఱగలదె (చూఱ అంటే కొల్ల, దోచుకోవడం) - ఇంతకు ముందు లాగా ఇంకా కొల్లగొడదామనుకుంటున్నావేమో - ఇక్కడ నీ జూదపుటెత్తులు పనిజేయవు సుమా. ఇదీ పద్యభావం. నిజానికి పై వివరమంతా చెప్పాల్సిన పని లేదు. పద్యం చదువుతుంటేనే జ్వరతీవ్రతతో శరీరం వేడెక్కుతున్నట్టుగా పఠితకు పద్యభావంతోటి తాదాత్మ్యత ఎక్కిపోతూ వుంటుంది. “జూదమిక్కడ ఆడంగరాదు సుమ్ము” అని ఆఖరు పాదం చెప్పడం, పద్యంలోని నాటకీయతకు ఎంత అందమైన కొసమెరుపు నిచ్చిందో గమనించారు గదా.

  • @puttannapattela

    @puttannapattela

    9 ай бұрын

    Meeku naalaga telugante baga istam anukunta bro

  • @mohanrao3917

    @mohanrao3917

    7 ай бұрын

    W O W

  • @anilnimmala11

    @anilnimmala11

    3 ай бұрын

    Thank you phani Kumar gaaru

  • @HariKrishna-kc3jn

    @HariKrishna-kc3jn

    Ай бұрын

    మీ యొక్క పాడిత్యానికి వందనాలు

  • @saikumari9556

    @saikumari9556

    22 күн бұрын

    అబ్బబ్బబ్బబ్బా మీరు తెలుగు టీచరా సర్... ...మీకు ..🙏🏻🙏🏻🙏🏻...నా చిన్నతనం నుంచీ చూస్తున్నా ఆ పద్యాలు అర్థం అయి చావవు , చూసి ఆనందం అంతే . ఎంత వివరణ ఇచ్చారు చాలా సంతోషం చెప్పి లేను ,ఇలాంటపుడు అనిపిస్తుంది english medium ఎందుకు చదివామని . విరాట పర్వం అంటే ఆసినిమా ప్రాణం ఎన్నో సార్లు చూసినా తనివి తీరదు . మీ వివరణ తో బాగా అర్థం అయినది ...🙏

  • @sriprabhumanik
    @sriprabhumanik Жыл бұрын

    యన్టీఆర్+ఘంటసాల ...సృష్టి లో మళ్ళీ తిరిగి రాని అపూర్వ యోగం..

  • @kumaraswamygundam3806
    @kumaraswamygundam38063 ай бұрын

    ఇప్పటి జనరేషన్ పిల్లలకు ఇది అద్భుతమైన చిత్రం ఎన్టీఆర్ నట విశ్వరూపం

  • @aishwaryaaish1
    @aishwaryaaish13 жыл бұрын

    ఈ సృష్టిలో ఇంతకు మించిన గొప్ప కళాకారుడు ఉండడు. ఇది కేవలం తెలుగు సాహిత్యం చేసుకున్న మరియు తెలుగు వారు చేసుకున్న అదృష్టం.

  • @kondashankaraiah7943

    @kondashankaraiah7943

    3 жыл бұрын

    నాకిష్టమైన పద్యము

  • @palvithcookingvlogs27
    @palvithcookingvlogs273 жыл бұрын

    ఆ నటన చేయగల మహానుభావుడు ..ఆ పద్యాలు పాడే మహానుభావుడు మళ్ళీ ఎప్పటికి చూడలేము ఎవరు గ్రీన్ ఆ సినిమాలు

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    10 ай бұрын

    True🙏🏼💐🌷

  • @sreenivasulum8837

    @sreenivasulum8837

    3 ай бұрын

    1000000000000000 ❤❤❤ ntr

  • @thakalapallyvenkatrao958
    @thakalapallyvenkatrao9582 жыл бұрын

    ఇప్పటి తరానికి తరగని ఆస్తి ఈ పౌరాణిక, జానపద, చారిత్రక, నేపథ్యం కల పద్యాలు.. అజరామరమైన, అమూల్యమైన ఆనందదాయకమైన పద్యాలు.ఈ పద్యాలు మనసు పెట్టి వింటే ఎంతటి కష్టమైనా మర్చిపోగలం.. జై ఎన్టీఆర్ జై ఎస్వీఆర్ జై ఘంటసాల...

  • @nagiripatichandraiahchandr7396
    @nagiripatichandraiahchandr73963 жыл бұрын

    అన్నగారికి జోహార్లు విశ్వమున్నతకాలం రామారావు కీర్తి నిలిచిపోతుంది ✌✌✌✌✌

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu66883 жыл бұрын

    పరమేశ్వరుడు ఇచ్చిన అందాన్ని, ఆకర్షణ శక్తి ని , మేఘ గంభీర కంఠాన్ని , అత్యద్భుత నటనా కౌశలాన్ని నూటికి నూరు శాతం మీ అత్యంత క్రమశిక్షణ కలిగిన జీవితం తో సహస్ర గుణాధికం చేసుకున్న మీ జన్మ ధన్యం, ధన్యం ధన్యం, మిమ్మల్ని దర్శించుకోవడమే మేము చేసుకున్న పుణ్యం మహానుభావా. తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డడివైన మీకు నా సహస్ర నమస్కారములు .

  • @user-kx5mm5qi8t

    @user-kx5mm5qi8t

    4 ай бұрын

    Excellent 💯 truth

  • @kkirankumar4767
    @kkirankumar47673 жыл бұрын

    పద్యం కు ప్రాణం పోసిన ఘంటసాల కు, హవభావాల తో మెప్పించి న NTR కు వందనాలు

  • @middleClassLife43

    @middleClassLife43

    Жыл бұрын

    ఘంటసాల గారు కాదు. వ్యాసమహర్షి రాసిన పద్యం అలాగే వాడారు సినిమాలో. ఒక అక్షరం కూడా కల్పితం కాదు.

  • @drsb99

    @drsb99

    Жыл бұрын

    Iddaru (Ghantasala and NTR garu ) Kaarana janmulu. Ee roju ki kuda entha haayiga vundo

  • @mallikarjunarao2077

    @mallikarjunarao2077

    Жыл бұрын

    వ్యాస మహర్షి కాదు తిక్కన గారు రాసిన పద్యము రా అది నిజముగా శ్రీ ఘంటసాల గారు శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రాణం పోశారు

  • @anandkakarla195

    @anandkakarla195

    Жыл бұрын

    Nijanga Arjunude anipistundi

  • @mallikarjunaalavala3992

    @mallikarjunaalavala3992

    Жыл бұрын

    @@middleClassLife43 వేద వ్యాస మహర్షి గారు మహాభారతకథను సంస్కృతం లో వ్రాయగా ఆ గ్రంధాన్ని నన్నయగారు , తిక్కన సోమయాజి గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులో వ్రాశారు. వీరు ముగ్గురు కనుక వీరికి **కవిత్రయము** అని పేరు. మొట్టమొదటగా తెలుగు లో గ్రంథ రచన చేసిన కవి నన్నయ గారు కనుక ఆయనను** ఆదికవి** అన్నారు. ఆది అనగా మొదలు, మొదటి అని అర్థాలు. కనుక ఈ ముగ్గురు కవులు మహాభారతాన్ని తెలుగులో వ్రాశారు. అది 18 పర్వాలు( భాగాలు).

  • @Bhadrudu
    @Bhadrudu3 жыл бұрын

    తిక్కనామాత్యులు ఎంతో అద్భుతంగా రాసారు. ఘంటసొలగారు అంత అద్భుతంగా పాడారు. రామారావుగారు అంత అద్భుతంగా నటించారు. దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారు అంత అద్భుతంగా తీర్చి దిద్దారు. చిరకాలం నిలిచి ఉండే కళాఖండము.

  • @emalatatarao5813

    @emalatatarao5813

    3 жыл бұрын

    నిజం చెప్పారు ఇంతటి గొప్ప కళా కండాన్ని మరల చూడలేము

  • @dastagirireddy9319

    @dastagirireddy9319

    3 жыл бұрын

    Baga chepparu.

  • @gorlasanthamurthy.murthy8009

    @gorlasanthamurthy.murthy8009

    2 жыл бұрын

    మీ అభిమానాన్ని ఇంతలా పొందిన NTR నిజంగా ధన్యజీవి... మల్లి జన్మలో లోకూడా రామారావు గారి అభిమాని గానే పుట్టాలని, నాకోరిక..

  • @Bhadrudu

    @Bhadrudu

    2 жыл бұрын

    @@gorlasanthamurthy.murthy8009 అంతొద్దు, నటుడుగా గొప్పవాడు. కానీ రాజకీయ నాయకుడిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు.

  • @mamidiramalingaiah6294

    @mamidiramalingaiah6294

    2 жыл бұрын

    Gantasala mastar vanti gayakulu ntr vanti natanayakulu leru raleru

  • @sriramkalluri4603
    @sriramkalluri46034 жыл бұрын

    గంధర్వ గానం అంటే ఇదే! ఇంకెవ్వరూ ఆ స్థాయినందుకోవడం Impossible...ఘంటసాల వారికి శతకోటి వందనములు...మనంధన్యులం...

  • @OldSongsTelugu

    @OldSongsTelugu

    4 жыл бұрын

    Thanks for your comment !!!

  • @NARASIMHARAOJVL

    @NARASIMHARAOJVL

    Жыл бұрын

    I don't know why Ghantasala was not selected for the best national song once. What is the criterion for the award- Talent, lobbying or something else?

  • @lakshmipathijl3781

    @lakshmipathijl3781

    Жыл бұрын

    ​@@NARASIMHARAOJVL BECAUSE GHANTASALA WAS TELUGU. THAT WAS THE MAIN REASON FOR NOT CONSIDERING HIS SONG FOR NATIONAL AWARD

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala39922 жыл бұрын

    నర్తన శాల__ ఈ సినిమా ఎన్నటికీ వన్నె తరగని అద్భుత, అమోఘమైన కళాఖండం . ఎన్నో పౌరాణిక చిత్రాలున్నా కూడా** ఆకాశవీధిలో తారలెన్ని వున్నా , అందాలా జాబిల్లి అసలు ఒక్కడే** అన్న నా సినారె, గారి పాట పంక్తులు ఈ చిత్ర రాజానికి చక్కగా అతి కి నట్టి సరిపోతాయి. నటి నటు ల ఎంపిక, వారి అమోఘప్రతిభ - ఇలా ప్రతి ఒకటి ఈ కళా ఖండానికి చక్కగా అమరాయి పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వర రావు గారి అద్భుత దర్శకత్వ ప్రతిభ - ఉద్దండ పిండాలైన నటి నటులు - జీమూతమల్లయోధునిగా - నెల్లూరు కాంతారావుగారు ' కీచకుడుగా S V. రంగారావుగారు, ' విరాట రాజుగా ముక్కా మాలగారు. _ ఉత్తర కుమారుడుగా నవ్వుల రేడు రేలంగి గారు ధర్మరాజు గ్రా మిక్కులినేని గారు - కర్ణుడుగా ప్రభాకర రెడ్డి గారు _ దుర్యోధనుడుగా _ధూళిపాల గారు, భీమసేనుడుగా - - - నిజ జీవితంలో నేపహిల్వాన్ అయిన దండమూడి రాజగోపాల్ గారు( విజయవాడలో ఈయన పేరుతో ఒక వ్యాయామశాల వుంది.)_ ఆ రూపాన్ని చూస్తే అలనాటి భీముడు ఇలాగే వుండి వుంటాడేమో ' అర్జునుడు గా -- విశ్వవిఖ్యాతనట సార్వ భౌమ - ప్రపంచ 0 లోనే నెంబర్ వన్ నటుడు అయిన , నందమూరి తారక రాముడు --- అర్జునుడుగా ఆయన సౌందర్యానికి 'హావ భావ ప్రకటనలకు - అబ్బో - ఏ మని చెప్పాలి. ' ఉ.... ఊ. ఆకాశమే హద్దు . ఆ పాత్రలో ఆయన ను తప్ప వేరెవరిని ఊహించ జాలము . ద్రౌపది గా సావిత్రమ్మగారు . L. విజయ లక్ష్మిగారు, శోభ న్బాబు గారు, కాంతారావు గారు, ఇతరులు ఇలా ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలలో జీవించారు. ఇక తెరవెనుకహీరోలు - సీనియర్ సముద్రాల గారు ' శ్రీ శ్రీ గారు, _ సంగీత దర్శకులు సుసర్ల దక్షిణా మూర్తి గారు, ఘంటసాల మాస్టారు. గారు, సుశీలమ్మ . జానకమ్మ ఇతర గాయని గాయకులు ముఖ్యం గా ఉత్తర గోగ్రహాణ యుద్ధ ఘట్టము లో _ తిక్కన సోమయాజిగా రి తెనిగించి న పద్యముల ను యధాతధంగా తీసుకోవటం ఘంట సాలమాస్టారు గారు అసాధారణముగా తన మహా న్నత మధుర కంఠంతో కేవలం తనకు మాత్రమే సాధ్యమైన శైలిలో ఆలపించడం సినీప్రపంచ ము ఎప్పటికీ మరువ లేదు. సినిమా కథ యుద్ధం సీన్ ముందు వరకు ఒక ఎత్తైతే యుద్ధం సీన్ ఒక ఎత్తు . అర్జునుడు గా తారక రాముడు ఆ పద్యాలను ఆలపించడం, ఆయనహావ భావాలు, ఆ కారటం, ఆకోర మీసం, చేతుల కు కడియాలు , ఆకవచం - ఆహా ఆయనను ఎంతసేపైనాకన్నార్పకుండా చూడాలని అభిరుచి వున్న అందరికీ అని పించక మానదు. కాస్టూమ్ గూపుకు మేకప్ మెన్ లకు , కొరియోగ్రాఫర్‌ లకు అభిరుచి గల , నిర్మాత శ్రీ మతి లక్ష్మీరాజ్యం గారికి నా అనంత కోటి శిరసాభి వందనాలు ఈ పద్యాలన్నీ నేర్చుకొని అదే బాణీలో పాడుకోవాలని , పదుగురిలో పాడి వినిపించాలాని సంగీతాభిరుచి గల ప్రతి శ్రోతకు తప్పక కోరిక కలుగుతుంది. అందులో నేనుకూడా ఒకడినే ''🙏🙏🙏🙏🙏🙏🙏 A. మల్లికార్జున / బెంగళూరు/09_12_21.

  • @Market121
    @Market1215 ай бұрын

    ఆ పద్యం పద ప్రయోగం గమనించాలా??? లేక ఆ స్వరం మాధుర్యం వినాలా???? లేక అన్నగారు హావ భావాలు చూడాలా??? ఒక్కటి మాత్రం పక్క రేలంగి గారి లా గర్వంగా ఆనందం మాత్రమే చుపగలం అంతే..... ❤❤❤❤❤

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    5 ай бұрын

    Same feeling. 💐🌿🙏🏼🙏🏼🙏🏼

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao2445 жыл бұрын

    NTR, ఘంటసాల అద్భుతమైన combination. ఈ combination లో వచ్చిన బ్లాక్& వైట్ పౌరాణిక చిత్రాలు ఆంధ్ర జాతికి మాత్రమే దక్కిన అనర్ఘ రత్నాలు. మనమెంత అదృష్ట వంతులం!

  • @sagirao8891

    @sagirao8891

    8 ай бұрын

    ఆంధ్ర జాతి తప్పు తెలుగు జాతి అనాలి!

  • @madhavarao4560
    @madhavarao45604 жыл бұрын

    అన్నగారు... తెలుగు జాతి సంపద మీరు... సూర్యచంద్రులు ఉన్నంతవరకు.. మీ చరిత్ర ఉంటుంది

  • @rauveniga2426

    @rauveniga2426

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @srinivasraokosana929

    @srinivasraokosana929

    2 жыл бұрын

    👌

  • @yarapotinasatyanarayana569

    @yarapotinasatyanarayana569

    Жыл бұрын

    Exactly

  • @nar880

    @nar880

    Жыл бұрын

    🙏🙏🙏

  • @akhrathiratnarao2083
    @akhrathiratnarao20839 ай бұрын

    ఎన్టీ రామారావు అందం ఠీవి - ఘంటసాల గానం గాత్రం పోటీపడిన అద్భత దృశ్యం! తెలుగువారికి మాత్రమే దక్కిన అరుదైన సంపద వారిద్దరు!!

  • @devendhardande7279
    @devendhardande72794 жыл бұрын

    మళ్ళీ ఇలాంటి పౌరాణిక చిత్రాలు NTR గారి లాంటి నటులు గంటసాల గారి లాంటి సింగర్ ఈ సృష్టిలో చూస్తామా

  • @anandadusumilli850

    @anandadusumilli850

    3 жыл бұрын

    అసాధ్యం

  • @devendhardande7279

    @devendhardande7279

    3 жыл бұрын

    @@anandadusumilli850 నిజమే

  • @gunnaravinderreddy5294

    @gunnaravinderreddy5294

    3 жыл бұрын

    Not in kaliyugam

  • @MAHESH-hy8wp

    @MAHESH-hy8wp

    3 жыл бұрын

    చూడలేము అండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surasankarreddy2427

    @surasankarreddy2427

    3 жыл бұрын

    అసాధ్యం మిత్రమా

  • @lekshaavanii1822
    @lekshaavanii182211 ай бұрын

    NTR,Ghantasala sarlaku 💐🙏🏼🙏🏼☘️👍🍀🌿🌼🪴🌷🖱🌱🌱

  • @karanamsubbarao7037
    @karanamsubbarao70375 жыл бұрын

    సాహో ! నందమూరి సార్వభౌమా ! మీ హావ భావ ప్రకటనా చాతుర్యం అహో అనితర సాధ్యం ! ఈ దృశ్య మాలికలో మీ నటన అప్రతి హతం !భారతేతిహాస పౌరాణిక పాత్రలు మీ అనన్యసామాన్య నటకౌశలం తో పులకించి పోయాయి ! సవ్యసాచి గా మీ ఆహార్యంగిక నట సౌరభం తో జగద్విఖ్యాతి గాంచింది !

  • @sivasankararaveti1171

    @sivasankararaveti1171

    3 жыл бұрын

    Raims

  • @speakthetruth8886

    @speakthetruth8886

    3 жыл бұрын

    మీరు ఒక్కముక్క లో చాలా బాగా వర్ణించారుగాని, వర్ణనేంతబాగున్నా, కర్తకర్మక్రియవిశేషణావిభక్తులు సరిగా వాడకపోతే, దాని అర్ధం అర్ధంగానే వుంటుందిగాని, సంపూర్ణత రాదు. **** సవ్యసాచిగా మీ ఆహా"ర్యాం"గిక నటసౌరభం ఇలాంటి **పాత్రల లేక నటన ( లేక ఇంకేదో )**తో"నే" జగద్విఖ్యాతిగాంచింది.**** అని వుండాలనుకుంటున్నాను. నేనేమీ పండితుడినికాదుగాని, మీ భాషమాత్రం అద్భుతంగా ఉండి, ఏదో వెలితిగా అనిపించింది, అందుకే నాకు తోచింది చెప్పాను, మరోలా భావించవద్దు.

  • @sureshk3611

    @sureshk3611

    3 жыл бұрын

    Abbbbbbba emi chepparu anna meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 Жыл бұрын

    ఘంటసాల గారి గానం నటరత్న గారి అభినయం కమలాకరుని దర్శకత్వ ప్రతిభ ఆచంద్ర తారార్కము నిలిచి ఉంటాయి

  • @ArunKumar-ck2ld
    @ArunKumar-ck2ld Жыл бұрын

    నందమూరి గారి పౌరాణిక నటనా కౌశలానికి ఆణిముత్యాలు లాంటి ఘంటసాల గారి గాన మాధుర్యం వర్ణణాతీతం!!!

  • @Raja-zq1bw
    @Raja-zq1bw3 жыл бұрын

    ఈ అద్భుతమైన కాంబినేషన్ ఎన్ని జన్మలు ఎత్తినా రాదు అని అనుకుంటా.

  • @nagarajmreddy878
    @nagarajmreddy8783 жыл бұрын

    ఎవడు డిస్లైక్ కొట్టింది.ఎందుకు .ఇంతకంటే బాగా ఉన్న పద్యం ఉన్నదా . ఘంటసాల కంటే బాగా ఎవరైనా పాడగలర ఎన్టీఆర్ కంటే బాగా ఎవరైనా నటించగలరా.

  • @chviswaprakasharao244

    @chviswaprakasharao244

    2 жыл бұрын

    ఆయనకి భాష అర్ధమయి ఉండదు.

  • @mallikarjunaalavala3992

    @mallikarjunaalavala3992

    2 жыл бұрын

    ఆ -డిస్లైకర్లు తమను తాము ఈ విధంగా ఊహించు కొంటూ వున్నారేమో ?1. తాము ఘంటసాల మాష్టారు గారి కన్నా మిన్నగా పద్యాలు, పాటలు పాడగల మని / విశ్వవిఖ్యాతనట సార్వభౌమ NTR గారి కన్నా అందగాళ్ళ మని నటనలో ఆయన కన్నా మేటి ఐన వాళ్ళమని . 21/ 4 / 22.

  • @yarapotinasatyanarayana569

    @yarapotinasatyanarayana569

    2 жыл бұрын

    Sad

  • @anjinaiahanji1288

    @anjinaiahanji1288

    2 жыл бұрын

    Alanti paniki Malina vedavalni manam pattinchukokudadu brother

  • @anjinaiahanji1288

    @anjinaiahanji1288

    2 жыл бұрын

    Mana Daurbhagyam ilanti vaallu undadam

  • @cnnrao5571
    @cnnrao55715 ай бұрын

    పద్యం పాడాలి అంటే ఘంటసాల మాస్టారు, పౌరాణిక పాత్ర పోషించాలి అంటే అన్నగారు. తిక్కన సోమయాజి పద్యాలకు ఘంటసాల వారు ప్రాణం పోసారు. నర్తనశాల మహామహుల ఒక అపూర్వ సృష్టి.

  • @swaroopkumar7644
    @swaroopkumar76443 жыл бұрын

    విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి అందగాడు నీనటనకుతిరుగులేదునీవందనాలునీకువందనాలురామయ🌹💐🌺🙏🙏🙏

  • @MentaSubramanyam

    @MentaSubramanyam

    2 жыл бұрын

    నిజమే ఆయన కుఆయనేసాటిమహానుబావుడు

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam34392 жыл бұрын

    ఘంటసాల గారి పద్యానికి శ్రీ యన్ టి ఆర్ గారి నటన ఎంతో నిండుదనం తెచ్చింది.

  • @parimala9813
    @parimala98132 жыл бұрын

    ఎన్టీఆర్ కీర్తి అజరామరం

  • @user-zx4ow7uv2f
    @user-zx4ow7uv2f7 ай бұрын

    ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ రా పురవీధుల గ్రాలగలదే మణిమయంబైన భూషణ జాలములనొప్పి యొడ్డోలగంబున నుండగలదే కర్పూర చందన కస్తూరి కాదుల నింపు సొంపార భోగింపగలరే అతి మనోహరలగు చతురాంగనల తోడి సంగతి వేడ్కలు సలుపగలదే... కయ్యమున నోడి పోయిన కౌరవేంద్రా వినుము నాబుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి బడయుము తొల్లింట చూఱగలదే జూదమిచ్చట నాడంగరాదు సుమ్ము ఆఆ..

  • @vinodvinnu4725
    @vinodvinnu47254 жыл бұрын

    మళ్ళీ ఇటువంటి గొప్ప చిత్రాలు రావు ఈ చిత్రాన్ని అందించినవారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @OldSongsTelugu

    @OldSongsTelugu

    4 жыл бұрын

    Thanks for your comment !!!

  • @harishmanda292
    @harishmanda2922 жыл бұрын

    తిక్కన గారి పద్యం అద్భుతం అమోఘం అనితర సాధ్యం 🙏🙏🙏

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada47355 ай бұрын

    ఘంటసాల పాడినట్లు NTRనటన నర్తనశాల సినిమా ఊహించుకోకుండా ఆపద్యం చదివిన అతన్ని గొంతుక స్పష్టం గా పలికే భాష గుర్తించి మెచ్చుకొంటే మనమతనికి ఉత్సాహ పరచినట్లు ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది

  • @dhanalakshmiboyapati9918
    @dhanalakshmiboyapati99183 жыл бұрын

    ఘంటసాల పద్యాలు తెలుగు సినిమా కు జీవం పోస్తే విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు దేవతలను తెరమీద సాక్షాత్కరించారు

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu2 жыл бұрын

    NTR is the one and only Hero in the world, who Acted, Directed and Produced more different Movies/Charectors in Social, Historical, Mythological and Folklore successfully

  • @sri5876
    @sri5876 Жыл бұрын

    This scene is most wonderful and amazing in Telugu Cenema . NTR looks as if he is real Arjuna . Salute to Shri .Ghantasala garu and Shri NTR garu . Now a days , it is impossible to get such pictures . The Golden Age memory .

  • @vanapallibalakrishna2195
    @vanapallibalakrishna21952 жыл бұрын

    యుగ పురుషులు ఇలాంటి సినిమాలు ఇకమీదట రావు రాబోవు ఎన్ని సార్లు చూసినా విన్నా తనివి తీరదు అక్కినేని, NT రామారావు, ఘంటసాల ఎవరికి వారే సాటి. కారణ జన్మలు

  • @pujariprathap2290
    @pujariprathap22903 жыл бұрын

    మీ తేజస్సు అజరామరం, కవిత్వం అభినందనీయం, గాత్రం అమూల్యం

  • @saireddy7318
    @saireddy73184 жыл бұрын

    ఇటువంటీ నటుఢు భారాత వనీలో లేఢు రాఢు

  • @kalidassai5608
    @kalidassai56086 ай бұрын

    హిందోళ రాగం - తిక్కన గారి సాహిత్యం - NTR అద్భుతమైన అభినయం ఘంటసాల గానం - సుసర్ల దక్షిణామూర్తి సంగీతం, మా పెదనాన్న మాధవపెద్ది రాంగోపాల్ అసోసియేట్ డైరెక్టర్ - ఇంకో పెదనాన్న మాధవపెద్ది సత్యం గారి పద్యాలు కూడా ఉన్నాయి - ఒక గొప్ప సినిమా 🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు

  • @ArunKumar-ck2ld
    @ArunKumar-ck2ldАй бұрын

    ఆ అమరగాయకుడు మన తెలుగు భాష ను తన గానామృతంతో అత్యంత ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్ళారు, అటువంటి గాయకుడు మనకు సదా చిరస్మరణీయం!!!

  • @chinthasreenivasreddy6256
    @chinthasreenivasreddy62563 жыл бұрын

    NTR the great. 🙏. Never before, ever after expressions

  • @suryaprakashraotadepalli4511
    @suryaprakashraotadepalli45118 ай бұрын

    అహో గాన గంధర్వా! అహో విశ్వ విఖ్యాత నటసార్వభౌమా! మీకు మీరే సాటి నభూతో నభవిష్యతి 🙏

  • @gudiserajasekhar3843
    @gudiserajasekhar3843 Жыл бұрын

    ఘంటసాల గారి వాయిస్ NTR వాయిస్ ఒకే విధంగా ఉంటాయి.అందుకే sr.ntr గారికి పద్యాలు భాగ సెట్ అయ్యాయి

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 Жыл бұрын

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఇక ఇలాంటి సంగీత సాహిత్య నటనలు నభూతో నభవిష్యతి ఈ జెమ్మిజిక్కుల సినీరంగంలో ఇటువంటి దృశ్యాలు నటన నాస్తి నాస్తి 🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺

  • @ramvalmiki555
    @ramvalmiki5557 жыл бұрын

    WHO SAID UNLIKE MIGHT BE DONT KNOW THE SWEETNESS OF TELUGU.......NTR ANTE TELUGU...TELUGU ANTE NTR.....

  • @badresh1503

    @badresh1503

    6 жыл бұрын

    Ram THE LEGEND moo. 🎅

  • @sathyanarayanaerathi5788
    @sathyanarayanaerathi57882 жыл бұрын

    తెలుగు భాష మాధుర్యం ఘంటసాల గారి గానంలో ..... తిక్కన పద్యం ఘంటసాల గాత్రం నందమూరి తారక రామారావు గారి నటన. అద్భుతమైన కలయిక. విని తరించవలసినదే. మరో మాట చెప్పడానికి లేదు.

  • @sreedharpalavai8531
    @sreedharpalavai853111 ай бұрын

    Emi aa ntr natana koushalam,emi aa ghantasala gari swara maadhuryam ,emi mana thikkana gari padya patavam,telugodu chesukunna sukrutam,hatsoff.

  • @raghunathg9678
    @raghunathg96782 жыл бұрын

    శతకోటి వందనాలు,ధన్య జీవులు మీరు

  • @mohanite
    @mohanite5 жыл бұрын

    చిరస్మరణీయులు తిక్కన సోమయాజి, సముద్రాల రాఘవాచార్య, సుసర్ల దక్షిణామూర్తి, మాస్టారు మనకి అందించిన ఆణిముత్యాలు నర్తనశాల పద్యాలు. కనులకు కట్టినట్టు ఆ మహాభారత దృశ్యాలను ఆవిష్కరిస్తాయి.

  • @laxmirahalyachennamma1074
    @laxmirahalyachennamma10742 жыл бұрын

    E padyam naku ఆర్థం ఎవరైన cheppagalara

  • @venkateshwarluyadati1287
    @venkateshwarluyadati12872 жыл бұрын

    తిక్కన గారి పద్యాలు ఘంటసాల వారి గళం అద్భుతం సుసర్లవారి వరసలు అనితర సాధ్యం. 60 వసంతాలు గడచినా వారి పద్యాలు తేనెలసొనలు

  • @kodadstars7399
    @kodadstars73992 ай бұрын

    ఏమి నా భాగ్యం... ఎన్నేళ్లకు మళ్ళీ ఈ పాట విన్నాను... నా జన్మ ధన్యం

  • @jyothichennupati8152
    @jyothichennupati81523 жыл бұрын

    NTR the most handsome man in telugu film industry. His acting skills are unmatched. I'm honored to watch and understand Telugu movies

  • @sureshk3611

    @sureshk3611

    3 жыл бұрын

    Exactly madam u are right 🙏🙏🙏

  • @seshusomaraju6781
    @seshusomaraju67819 жыл бұрын

    Ghantasala gari ki padabhivandanam

  • @poornimamohan3876
    @poornimamohan38768 ай бұрын

    🎉 very great Legend Ganagandarva Ganakogile Awesome Amazing very beautiful and wonderful Very sweet voice Ghantasala 🎉 Very Great and wonderful Video 👌👌👌👌👌👌👌👌

  • @sriranganayakuluravuruakka6084
    @sriranganayakuluravuruakka60847 жыл бұрын

    Ghantasala is real hero in old golden pouranika movies

  • @chowdamvenkateswarlu1983
    @chowdamvenkateswarlu19835 жыл бұрын

    ఓడి పోతున్నవాడిని కూడా గెలవాలనే కొరికాగల పద్యం రాసిన తికన కవిత్వం అజరమరం.

  • @srinivasraokosana929

    @srinivasraokosana929

    2 жыл бұрын

    👌

  • @hanumanthreddyrrs9079
    @hanumanthreddyrrs90792 жыл бұрын

    ఇలాంటి అద్భుత నటుడు మహానుభావుడు వెయ్యి సంవత్సరాలకు ఒకరు జన్మిస్తారు చంద్రబాబు లాంటి గుంట నక్క సంవత్సరానికి 1,000 మంది జన్మిస్తారు

  • @gunduramprasad9011

    @gunduramprasad9011

    Жыл бұрын

    Manalaantollu Sir

  • @anandkakarla195

    @anandkakarla195

    Жыл бұрын

    Neevu manishivena. Mind unda

  • @littlegamers2971

    @littlegamers2971

    5 ай бұрын

    నీ లాంటి 420 గాళ్ళు రోజు జన్మించే రోజులువి.

  • @vijayasanapati8219
    @vijayasanapati82192 жыл бұрын

    సూర్య చంద్రులు ఉన్నంతవరకు ghantasalmastari గానం ntr natana సజీవంగా ఉంటాయి.

  • @gandhisammeta5587
    @gandhisammeta55879 ай бұрын

    ఘంటసాల గారి లాంటి గంధర్వ గాయకులు మన తెలుగు గడ్డమీద జన్మించడం తెలుగు వారు చేసుకున్న పూర్వజన్మఫలం ఆయన కీర్తి తెలుగు భాష ఉన్నంత కాలం నిలిచిపోతుంది. ఏ తరానికైనా ఆయన కంఠం నుంచి జాలువారే పాట పద్యం అమృతం సేవించినట్టు ఉంటుంది. జై ఘంటసాల. జై తెలుగు నేల, జై చిత్ర సినిమా

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala39922 жыл бұрын

    ఘంటసాల మాస్టారు గారి పద్య మాధుర్యం ' NTR గారి నటనా వైదుష్యం - ఈ పద్యాల సీన్ల లో ఆయన అందం ' వాచకం, అభినయం, ఆ రాచఠీవి __ ఆ పద్యాలకు ఆ నటనకు ఎలా వున్నదంటే ఒక అందమైన గొప్ప సువాసన గల పూవువలే వున్నది. ఆ అందమైన పూవును సువాసన వీడదు , సువాసనను పుష్పం వదులుకోదు. / అలా వున్నది గాన గాంధర్వుని మధుర గాత్రం, విశ్వవిఖ్యాత నట సార్వ భౌముని నింగినంటే స్థాయి నటన . / వారికి వారే సాటి. / NTR గారి కన్నా సీనియర్ నటులు, జూనియర్ నటులు ఆయన నటన కు ఫిదా కావల్సినదే. అలాగే ఘంటసాల మాస్టారు గారి కన్నా ముందు తరం, వెనకటి తరాల గాయకులు( సీనియర్, జూనియర్లు) కూడా ఆయన గంభీర కంఠ మాధుర్యానికి మైమరచి తల పూప వలసినదే. ఇంకేమి చెప్పను . 21/03/22 ...... బెంగళూరు 1:37 1:37

  • @dappuraju6236
    @dappuraju62366 ай бұрын

    ఈ సాంగ్స్ వింటుంటే మనసుకున్నకలతలు పోతాయి

  • @damodararaokomaram577
    @damodararaokomaram5772 жыл бұрын

    ఆహార్యం,అభినయం, చురుకైన చూపులు, దివినుండి భువికి దిగి వచ్చిన అర్జున, ఫాల్గుణ,పార్ద,కిరీటీ, శాతవాహన,భీభత్స,ధనుంజయ,ఇలా ఏపేర్లతో పిలిచినా పలికే రూపం ఒకే ఒక్కడు ఎన్.టి.ఆర్.......కొమరం

  • @ChavalaSathyanarayana

    @ChavalaSathyanarayana

    2 ай бұрын

    But no support ayodhya NTR vilan

  • @chandrashekarreddy9974
    @chandrashekarreddy99743 жыл бұрын

    ఒకవేళ ఈ ప్రయత్నం మళ్లీ చేయదల్చుకుంటే అలాంటి నటులు దొరకరు.

  • @rangacharlic
    @rangacharlic3 жыл бұрын

    Great performances not to seen or to see in future the style of waving the hand wow only one NTR

  • @anuradhag3131
    @anuradhag31312 жыл бұрын

    ఆచంద్ర తారార్కం ఈ చిత్రం 🙏

  • @n.krishnarao2128
    @n.krishnarao2128 Жыл бұрын

    No words...Great combination of Singing and acting...🙏🙏🙏🙏🤝👍🌹💐

  • @vadrevusantoshvadrevu6732
    @vadrevusantoshvadrevu67322 жыл бұрын

    ఈ పద్యం వింటుంటే మనసు ఎంతో హాయిగా అనిపిస్తుంది మనసు పులకరిస్తుంది మరలా ఎలాంటి పద్యం రాదు

  • @syamasundar976
    @syamasundar9762 жыл бұрын

    One and only NTR,one and only Ghantasala.they live for ever

  • @VDS15
    @VDS156 жыл бұрын

    ghantasala legend never repeat his place,ntr gold but ghantasala shining

  • @laxminarayanacharychakrava9543
    @laxminarayanacharychakrava95433 жыл бұрын

    Greatest combination of acting singing, direction picturisation (photography) Music , totally Greatest film in Telugu forever

  • @jagankishorevytla1705
    @jagankishorevytla17052 күн бұрын

    శోకముముతోనే మానితినై ఈ లోకములోనా నే మనగలనా,నాకిది శిక్షా లేక పరీక్ష,నను కరుణించవా దేవా

  • @NavalaManjusha
    @NavalaManjusha8 ай бұрын

    Sri Susarla Dakshinamurty garu who set tunes to these Ever Green poems should also be remembered. V S Rao

  • @princesmart383
    @princesmart3833 жыл бұрын

    Ntr the best legacy ever n ghantasala voice immortal,

  • @santoshpss
    @santoshpss4 жыл бұрын

    If all the old movies were this high in quality, that would’ve been wonderful.

  • @princesmart383

    @princesmart383

    4 жыл бұрын

    Santosh P.S.S. they were, see the present plight, sulking in such low disgraceful situation. Sad to see

  • @pandugadu8619
    @pandugadu8619 Жыл бұрын

    Ayya ntr Mee Amma garu meeku emi petti pencharayya,you are the most handsome actor in world,I think.

  • @pujariprathap2290
    @pujariprathap22903 жыл бұрын

    మన ప్రాణం ప్రపంచానికి తెలిపిన మహానుభావుడు

  • @nagarajmreddy878
    @nagarajmreddy8785 жыл бұрын

    Ghantasala and NTR both inseparable and brought fame to mythological movies.Nabootho na bavishyathi.

  • @anandkakarla195
    @anandkakarla195 Жыл бұрын

    Entha chusina Inka cchudalanipistundi. Nijanga Arjunudine chusinattundi. Action super

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    5 ай бұрын

    Yes

  • @vamsikrishna2215
    @vamsikrishna22155 жыл бұрын

    How can i describe NTR and GHANTASALA.unparallel, i am very lucky to see all.NTR is ntr no one is come closer in world history in pouranikas.NTR and GHANTASALA combination can not describe in words.god gifts.sweetness of ghantasal and acting of ntr competeted.

  • @MrDeviprasad25

    @MrDeviprasad25

    5 жыл бұрын

    S it's really

  • @umamahesh9427
    @umamahesh9427 Жыл бұрын

    Excellent. Hats off to ntr and ghantasala

  • @swaroopkumar7644
    @swaroopkumar76443 жыл бұрын

    ఇటు వంటి సినిమాలు రావడం లేదు తీసేవారుఈకాలం‌లోలేరు

  • @guruprasaddarbha2005

    @guruprasaddarbha2005

    3 жыл бұрын

    Ippati Natulu Edo Aa Scene OK Ayithe Chalunanukune Rakalu. Anduke Appatila Cinimalu Teeyaleru.

  • @chowdurunageswarasarma3195
    @chowdurunageswarasarma3195 Жыл бұрын

    Amrutha ganam, abhinayam of THE LEGENDS, GHANTASALA & NTR🎉

  • @rajendracheedalla3820
    @rajendracheedalla38203 жыл бұрын

    No one born like ntr.he is in everyone hearts.

  • @ramuluyadav2467
    @ramuluyadav24677 ай бұрын

    మానవ రూపంలో వెలిసిన దేవుళ్ళు వాల్లు

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar983 жыл бұрын

    ఇది జూదం కాదు రారాజ వంచన చేసి ఓడించడానికి విఠలాక్షుని జయించిన కిరీటితో యుద్ధం యేనుంగునెక్కి పెక్కెనుంగులెరుగడరావురవీధుల కాలగలరే మణిమయంబైన భూషనజాలములనొప్పి యడోలహంబుననుండగలరే కర్పూర చందన కస్తూరి కాటుల ఇంపు సోంపార భోహింపగలరే... అతి మనోహరలగు చతురాంగనలతోడి సంగతి వేడ్కలు కలుపగలరే... కయ్యమున నోడిపోయిన కౌరవేంద్రా! వినుము నా బుద్ధి మరలి ఈ తనువు విడిచి సుగతి వడయుము తోలింట చూరగలరే.... జూదమిచ్చట నాడంగరాదు సోమ్మూ...

  • @padmathirupathaiah8597

    @padmathirupathaiah8597

    3 жыл бұрын

    Ntr action is superub. Nobody can reach him

  • @SauhityaKaranam_2014
    @SauhityaKaranam_2014 Жыл бұрын

    కవిత్రయం శ్రీ తిక్కన సోమయాజి గారి మహాభారతం లో విరాట పర్వము లో ఉత్తరగోగ్రహణం లో సన్నివేశం ఘంటసాల మాస్టారు వారి గాత్రంలో చాలా బాగుంది.

  • @ramanabv8645
    @ramanabv86452 жыл бұрын

    యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు. వారు పౌరాణిక, జానపద పాత్రల ఆహార్యం ధరించగానె, దైవ స్వరూపం అవిస్కరిస్టుండి. ఆనాటి నటులు, రచయితలు, గాయకులు ఉన్న అపురూప కళా ప్రదర్శనలు చూడగలిగిన మనం చాలా అదృష్టవంతులం.

  • @srinivaskomara8608
    @srinivaskomara86082 жыл бұрын

    అన్ని రుచులు చక్కగా సరిపోయిన షడ్రసోపేత భోజనం.

  • @ravindaroggula300
    @ravindaroggula3004 жыл бұрын

    King of king NTR

  • @parvatibheri3803
    @parvatibheri38032 жыл бұрын

    Celestial music adhers to the lyrics. Great Music Director of the Golden Era Sri Susarla Dakshinamurthy, has added beauty to the wonderful lyrics . NTR is forever incomplete without Narthanasala. 🙏🙏🙏

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy52944 жыл бұрын

    Telugu poems learnt in 5th std.are same in movie with infinite value in rendering/ characterization of Ghantshala/ NTR...

  • @saibabagootysaibaba9533
    @saibabagootysaibaba9533 Жыл бұрын

    NTR.devudu

  • @prasaddigitals1893
    @prasaddigitals18933 жыл бұрын

    ఘంటసాల గారికి సాటి ఘంటసాల గారె ఎవరు ఆ ఖాళీని పూర్తి చేయలేరు. కొందరు ఆ ఛానెల్లో, ఈఛానల్లో ఘంటసాల గారు లాగె పాడుతున్నట్లు బ్రమపడుతున్నారు. ఘంటసాల గారు లాగె పాడాలంటే ఘంటసాల గారె మళ్ళీ పుట్టాలి.

  • @anandentertainment2686

    @anandentertainment2686

    3 жыл бұрын

    నాకు ఘంటసాల మాస్టారు గారు , ఆయన పాటలు, పద్యాలు అంటే ప్రాణం. ఆయన కారణజన్ముడు. నేను నా చిన్నప్పటి నుండి ఆయన పాటలే పాడుతూ వుంటాను. ఇప్పటి పిల్లలకు మన తెలుగు భాష యే సరిగ్గా మాట్లాడలేని పరిస్థితి, ఇక పద్యాల మాట అటుంచండి. I have so many friends from different states who doesn't know about Ghantasala master. After listening to my Padyams , they started loving my Telugu and becoming fans of Ghantasala master. Initially my children also were getting bored and now they are fond of particularly Ghantasala master Padyalu. I am an Ekalaya Shishya of Ghantasala master. ఆయన లాగా పాడాలనే తపనే గానీ ఆయన శిష్యులమైనందుకు, ఆయన లాగా పాడాలంటే మళ్ళీ ఆయనే రావాలి. ఆయన కారణజన్ములు. Please understand and try to appreciate people like me. మన తెలుగు అంతరించి పోతోంది, కాపాడుకోవాలి brother. మన తెలుగు భాష లోని మాధుర్యాన్ని తెలియజెప్పాలి అందరికీ. ఘంటసాల మాస్టారు గారికి సాటి ఎవ్వరూ కారు, అలాగని pl don't discourage those who are singing and try to sing like master. He has set the standards which we cannot violate. Thank you...

  • @mallikarjunaalavala3992

    @mallikarjunaalavala3992

    2 жыл бұрын

    @@anandentertainment2686 వావ్ ! మీ అభిప్రాయం. ' మీత పన నాకు చాలా చాలా చాలా ముచ్చటేస్తున్నది మిత్ర మా , మీ కృషి , మీత పన సదా అభినందనీయం మీ post ని చాలా ఆలస్యం గా చూశాను . ముందే చూసి వుంటే ఇంకా బాగుండేది. నేను కూడా మీ లాగే ఆయన కు ఏకలవ్య శిష్యుడినే. ఆయన నోటి నుండి వెలువడిన ప్రతిదీ నాకు అమృత తుల్యమే. సరిగ్గా మీ అభిప్రాయమేనాది కూడా. 50 ఏళ్ళ నుంచి ( నా 6 ఏళ్ళ వయసునుంచి) ఆయన గాత్రాన్ని వింటూ వస్తున్నాను . మా కు టుంబం మొత్తం ఆయన అభిమానులే . అభిప్రాయాలను పేర్ చేసుకోనుట కు మీ క్రభ్యంతరం లేక పోతే నే మీ పోన్ నంబరు ఇవ్వగలరు.10/10/21. A మల్లి కార్జున/ బెంగళూరు /9980215969. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malyadriganapathiraju5021
    @malyadriganapathiraju50219 ай бұрын

    అద్భుతమైన నటన

  • @narayanasatyam2128
    @narayanasatyam21286 жыл бұрын

    Voice of Ghantasala action of NTR and dhulipalla simply superb

  • @ravirv9615

    @ravirv9615

    3 жыл бұрын

    Qqqqqqqqqqqqqqqqqqq

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 Жыл бұрын

    రేలంగి నటన బాగుంది

  • @prabhakarsrivastav610
    @prabhakarsrivastav610 Жыл бұрын

    This is wonderful poem ever green. It will always evergreen till end of this world.as well as NTR and Ghantasala. So happy

  • @mamidivasu9674
    @mamidivasu96743 жыл бұрын

    Tikkana gari rachana ... Gantasala ganam.... Ntr havabavam .... superb... 👍🙏

  • @Satish-de3gm
    @Satish-de3gm2 жыл бұрын

    NTR is really universal Hero, telugu jathi lo puttinanduku manam garva padali.

Келесі