BUDDHIMANTHUDU BAPU KV MAHADEVAN GHANTASALA AND ANR SHOBANBABU

Ойын-сауық

GHANTASALA ANR BAPU MAGIC FROM BUDDHIMANTHUDU WITH MAMA MAHADEVAN

Пікірлер: 60

  • @vempadapuramana2008
    @vempadapuramana200811 ай бұрын

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కి పాదాభివందనాలు

  • @sammireddy3220
    @sammireddy322010 ай бұрын

    బాపు గారు శోభన్ బాబు గారిని కృష్ణుడు, రాముడు గా .. బుద్ధిమంతుడు, సంపూర్ణ రామాయణం ద్వారా గొప్ప విజయం సాధించారు.

  • @nageswararaomorusupalli9520
    @nageswararaomorusupalli9520Ай бұрын

    మనసుకు నచ్చిన పాట

  • @ramuluadelli4989
    @ramuluadelli49895 ай бұрын

    యన్టీఆర్ ఏన్నార్ లు సినీమా తల్లికి రెండు కళ్ళు

  • @padinarannaidu5456
    @padinarannaidu545610 ай бұрын

    శ్రావ్యమైన ఘంట సాల వారి గానం, మధురమైన సాహిత్యం, అద్భుతమైన ANR మరియు శోభన్ బాబుల నటనా కౌసల్యము, దర్శకత్వ ప్రతిభా పాటవం, కలగలిపి ప్రేక్షకులకు అలౌకికానందమందించి మరో లోకానికి తీసుకు పోయాయి.

  • @srmurthy51
    @srmurthy518 ай бұрын

    1969 లేదా 1970 లో విడుదల అనుకుంటా ఈ చిత్రము..అప్పు డు నా వయసు 10 గుంతకల్ లో ఉండేవారం...మా ఇంటి వెనకాల Laxmi films పంపిణీ దారులు ఉండేవారు..వారి ఇంటిముందు చిత్ర ము గోడ మీద అంటించే వారు...అప్పటికి అన్నినేని గారు చాలా అగ్ర స్థానము లో ఉన్నారు...ఇంకా శోభన్ బాబు గారు అప్పుడే నిలదొక్కు కుంటున్నాను...కానీ చిత్రములో పాత్ర కోసం భక్తుడు గా అక్కినేని గారు దేవుడి పాత్రధారి అయిన శోభన్ బాబు గారి కాలు నొక్కు తారు...నటనకి, పాత్ర కి అంత విలువ ఇచ్చిన మహా నటులు అక్కినేని గారు, అన్న రామారావు గారు...మళ్ళీ అటువంటి తరము నటులు అనేది ఒక కల ఏమో...

  • @mbabu9593

    @mbabu9593

    3 ай бұрын

    Shooting avagane sobhan kooda ANR kaallaki namaskarinchevadata. Shooting lo jarigivanni pattinchukovaddu ANR cheppina vinakunda peddavaru, senior antu alane chesevadata sobhan

  • @user-zr4bi2py3b
    @user-zr4bi2py3b11 ай бұрын

    పాట చిత్రికరణ బాపు గారి గొప్పతనం ఎంతో అంతకిమించి ఘంటసాల గారి పాడిన తీరు వర్ణనతీరం.

  • @BVPrasadRao-ky4zn
    @BVPrasadRao-ky4zn10 ай бұрын

    NTR , kantha rao , Harinadh, kanna. Soban babu. Chala. Clasical super ga baghunnadu

  • @ThirdEyeHyd
    @ThirdEyeHyd Жыл бұрын

    బాపు గారి అద్భుత శ్రుస్ట్టి మహదేవన్ గారి సంగీతం లో

  • @veeraiyaborusu2418
    @veeraiyaborusu241810 ай бұрын

    మనకు క ని పి o చే. హి రో లు. ఇ ద్ద రే. కా నీ. అ ద్బు త మై న మూ ల వి రా ట్టు లు హి రో ల కు హి రో లు. ఇ ద్ద రు ఈ పా ట లో వున్నారు. ఓ క రు. బా పు గారు. ఇ o కో క రు పా ట కోసమే. పు ట్టీ. పాట కోసమే జీవితా న్ని అ o కి త ము చే సి. మన అ o ద రి కోసం. అ మృ తా న్ని. త న గా త్ర ము తో పా ట రూ ప ము లో అ o ది o చి న మ హ ను బా వు లు. ఘ o ట శా ల గారు. సూ ర్య. చ o ద్రులు. వు న్న o త కా ల ము ఆ య న పా ట లు. మ న మ న స్సు ల లో ని లి చి వు o టా యి.

  • @venkatasivaramamurthypanch1190
    @venkatasivaramamurthypanch119010 ай бұрын

    పాత సినిమాల పాటలు ఆపాతమధురమైనవి మనసుకు ఆనందము గ ఉంటాయు

  • @RaghuAkkinipalli-zo1iy
    @RaghuAkkinipalli-zo1iy10 ай бұрын

    శోభన్.బాబుహావభావాలుచాలాబాగున్నాయి

  • @vakulaag7959
    @vakulaag79599 ай бұрын

    Right mix of Bhakti and mischief in ANR face

  • @sammireddy3220
    @sammireddy32206 ай бұрын

    పాత్ర లో పరకాయ ప్రవేశం చేసిన ఈ ఇద్దరు మహానటులు,నిర్మాత, దర్శక, సంగీత,వాగ్గేయకారులు కీర్తిశేషులైనా ఈ మధుర దృష్యం మనకందించిన మహానుభావులు .

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 Жыл бұрын

    బాపు గారూ మీరు మళ్ళీ పుట్టరూ 🎉🎉

  • @AnandaReddy-er7zt
    @AnandaReddy-er7zt10 ай бұрын

    Good old song very nice song old is gold 🕉 🕉 🕉 🕉 🕉 Gayatri Kumar Reddy kannada Karnataka bangalore Jai Krishna

  • @Revathi_kamsali
    @Revathi_kamsali9 ай бұрын

    Melodious voice Amma good song.

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Жыл бұрын

    Fascinating and meaningful lyrics got their utmost due weight with the indomitable golden voice of legendary ghantasala garu. ANR garu impressive with ease of action is cherishable.

  • @kalpavallipeddada5340
    @kalpavallipeddada534010 ай бұрын

    Super song and super stars

  • @mvsracharyulu6608
    @mvsracharyulu660811 ай бұрын

    ఈ పాట పాడిన గాయని స్వర్ణలత. లీల ఈ చిత్రంలో పాడలేదు. వికిపీడియాలో సుశీల అని ఉన్నది, కానీ అది సరి కాదు. లిరిక్స్ వరల్డ్ లో సరిగ్గా ఇచ్చారు.

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty28722 ай бұрын

    Nice song 🌺🌺🌺🌺🌺🌺🌺

  • @nagendraprasadn3263
    @nagendraprasadn3263 Жыл бұрын

    Ghantasala garu malli pudithe baagundunanipisthundi

  • @babarmahammed3306
    @babarmahammed3306 Жыл бұрын

    Ghantasala ANR were Amarajeevulu.

  • @nagarajmreddy878
    @nagarajmreddy8783 жыл бұрын

    Ghantasala voice superb. ANR excellent in dual role

  • @sailajapamidi6759

    @sailajapamidi6759

    10 ай бұрын

    Anr bratikunte mee comment ku yenta aananda padevaro😊

  • @battinenisriharirao336
    @battinenisriharirao3365 ай бұрын

    Only ANR is the legendary and greatest of all time

  • @ramakrishnal121
    @ramakrishnal1213 жыл бұрын

    One of the best best melodies of KVMahadevan, lyric, music, action, picturisation compete with one another. Classic hit.

  • @asarapuyakanarayana

    @asarapuyakanarayana

    Жыл бұрын

    Om

  • @englishbyjnr1968
    @englishbyjnr196811 ай бұрын

    Hats off Sri kV Mahadevan

  • @user-qj8yc5ks7p
    @user-qj8yc5ks7p3 ай бұрын

    Super song ilove this beautiful song

  • @pillibrahmarao9953
    @pillibrahmarao99532 ай бұрын

    Wonderful song thankyou

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Жыл бұрын

    Anr nenu buddhimanthudanani chebuthunnaaru nenu voppu kunnaanu/yiddharu kaadhu yiddharu vokate/ aanaati janta kavullaa janta natulu/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Жыл бұрын

    Anr me mu brathakadaaniki natisthunnaamu ani.mukkusutigaa cheppaaru/thanks/

  • @chinnaihdirasantha
    @chinnaihdirasantha2 күн бұрын

    😊

  • @saishvi1
    @saishvi110 ай бұрын

    Unique voice

  • @SriVenkatesham
    @SriVenkatesham10 жыл бұрын

    Supereb song ......

  • @pubggamer-ol3ku
    @pubggamer-ol3ku3 ай бұрын

    Heart tuching

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu62103 ай бұрын

    భగ వంతునికి భక్తునికి తేడాయేమిటి/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu62105 ай бұрын

    Maata/paata/sangeetham/aakalaithe aahaaram pette vaalle dhevullu/

  • @KiranCheepurupalli
    @KiranCheepurupalli2 ай бұрын

    aslu adawalu antat banalo kura kayalu anukutuwunara

  • @nbtzameer9392
    @nbtzameer9392 Жыл бұрын

    Very nice

  • @mahipalreddy2314
    @mahipalreddy2314 Жыл бұрын

    Super

  • @ravinderraokandukuri356
    @ravinderraokandukuri35611 ай бұрын

    😢

  • @shashikumar4036
    @shashikumar4036 Жыл бұрын

    Same Nila Nila mega Shama part

  • @lakshmig5070
    @lakshmig5070 Жыл бұрын

    1

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 Жыл бұрын

    నిజానికి చెప్పాలంటే అప్పట్లో NTR కంటే గొప్ప స్టార్ డమ్ ఉన్న మహా నటుడు ANR గారే.

  • @pavankumarparuchuri1540

    @pavankumarparuchuri1540

    Жыл бұрын

    Aekkada Sani Graham meedha Naa

  • @pavankumarreddynalladimmu5605

    @pavankumarreddynalladimmu5605

    10 ай бұрын

    అని మనం అనుకోకూడదు.వారిద్దరు ఒక కడుపున పుట్టకపోయిన సొంత అన్నదమ్ముల లాగ వున్నారు.కలిసి నటించారు.వారిద్దరు ఎప్పుడు అలా అనుకోలేదు. ప్రపంచంలో ఏ ఇద్దరు అగ్ర కథానాయకులు అలా ఎక్కువ చిత్రాల్లో నటించలేదు.ఆది వారిద్దరికే సాధ్యం.NTR ❤ANR

  • @nagulammaamma4150

    @nagulammaamma4150

    10 ай бұрын

    సూపర్ గా చెప్పారు సార్.

  • @user-ht7bl9yo5m

    @user-ht7bl9yo5m

    9 ай бұрын

    sama

  • @user-ht7bl9yo5m

    @user-ht7bl9yo5m

    9 ай бұрын

    nsr

Келесі