Vagdhanam Songs - Harikatha - A.Nageswar Rao Krishna Kumari Relangi

Фильм және анимация

Vagdhanam Songs - Harikatha
Watch more movies @
/ volgavideo
kzread.info...
Movie: Vagdhanam,
Cast : A.Nageswar Rao, Krishna Kumari, Relangi,
Music : Pendyala,
Direction : Aacharya Athreya,
Asst. Director : K. Raghavendra Rao.
Songs:
01. Bangaru Naava
02. Maa Kittaya Puttina Dinam
03. Kaasipatnam Chudarababu
04. Naa Kanti Papalo
05. Vanne Chinnelanni Vunna
06. Velugu Chupavaya
07. Tappatlo Talalo
08. Harikatha

Пікірлер: 249

  • @marellasambasivarao5920
    @marellasambasivarao59205 жыл бұрын

    హరి కథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసుగారు, బుర్ర కథల నిపుణుడు నాజర్ గారు, నాటక పితా మహుడు బళ్ళారి రాఘవగారు.వీళ్ళంతా తమ తమ కళల్లో మహా కళా కారులు.మహాత్మా గాంధీగారిని ఒకసారి బళ్ళారి రాఘవగారి నాటకాన్ని చూడమని రాఘవగారు అడిగితే, అందుకు గాంధీగారు ‌"నేను 15 నిమిషములు చూచే సమయం మాత్రమే కేటాయించ గలను" అని చెప్పి నాటకం చూడటం ప్రారంభించి రెండు గంటలయినా అంతే చూస్తూ ఉండి పోయారంట! ఆ మహ నీయుల కోవకు చెందిన మహనీయుడే మన ఘంటసాలవారు.ఆ మహనీయులను గురించి వినటమేగాని మనకు ప్రత్యక్షముగా చూసే అవకాశం లేదు. ఘంటసాలగారు అన్ని ప్రక్రియలను మనకు సినిమాలలోగాని,ప్రైవేటు రికార్డుల రూపంలో మిగిల్చి వెళ్ళారు. ఇవి అన్ని భద్రపరచుకొని మనము ఆనందించ గలుగు చున్నామంటే అందుకు ఘంటసాలగారితో పాటు రికార్డింగ్ సిస్టం కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ లాంటి ఎందరో మహనీయులైన శాస్త్రజ్ఞలు కూడ చిరస్మరణీయులు!

  • @varunhoskote8467

    @varunhoskote8467

    3 жыл бұрын

    రసికులు లేకపోతే అన్నియు వృ ద అందుకే అనందరు కావలెను.

  • @anuradhakanchi1893

    @anuradhakanchi1893

    3 жыл бұрын

    Can anyone share Girija kalyanam geyanatakam by Ghantasala "Avatharenchavaya vidhyalanu aadharinchavayya"

  • @gunturusastry

    @gunturusastry

    10 ай бұрын

    మంచి మాటలు చెప్పినారు. మీకు ప్రణా మామూలు.

  • @gunturusastry

    @gunturusastry

    10 ай бұрын

    ప్రణామాలు

  • @keshavdevulapally3493

    @keshavdevulapally3493

    9 ай бұрын

    గొప్ప గా చెప్పినారు ❤

  • @namburusubbarao4885
    @namburusubbarao48852 жыл бұрын

    పాట ఏదైనా యాక్టర్ ఎవరైనా ఘంటసాల వారి గొంతు నుంచి జాలువారితే ఆ పాటే అథ్భుతం

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s804511 ай бұрын

    అసలు హారికధ కు ఎ మాత్రం తగ్గ కుండా రచన, సంగీతం అద్భుతమైన గాత్రం తో ఘంటసాల వారు ప్రాణం పోశారు. నిజమైన హరి కథకులు ఎలా చెప్తారో అలాంటి అభినయం ఇక్కడ కనిపిస్తుంది. రేలంగి గారు, సూర్య కాంతం గారు పద్మ నాభం గారు జీవించారు👏👏👏👏🙏🌹. ఇటువంటి దృశ్యాలు ఇప్పటి చిత్రాలలో ఇంక చూడబోము

  • @bhanuprasad4606
    @bhanuprasad46063 жыл бұрын

    పెండ్యాల గారిసంగీతం , ఘంటసాల గారి గానం , రేలంగి గారి ఆగికాభినయం అనీ ఎన్ని సార్లు విన్నా కన్నా తనివితీరని మాధుర్యములు ! ఆ చిరస్మరణీయులందందరికీ నమస్సుమాంజలలు .

  • @lpsaishanker6749

    @lpsaishanker6749

    2 жыл бұрын

    Sri Sri gari sahityam kuda

  • @krishnaiah88

    @krishnaiah88

    2 жыл бұрын

    🙏

  • @subbaraju9376

    @subbaraju9376

    2 жыл бұрын

    @@lpsaishanker6749 yu

  • @dhanalakshmi7333

    @dhanalakshmi7333

    2 жыл бұрын

    Q

  • @hanmagoud1507

    @hanmagoud1507

    Жыл бұрын

    ​@@lpsaishanker6749 w hu by no by mi

  • @adityap3706
    @adityap3706 Жыл бұрын

    మహానుభావులు అందరూ ఒకే సారి అప్పుడు పుట్టి అప్పుడు వెళ్లిపోయారు. 🙏

  • @bodduganesh237

    @bodduganesh237

    3 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriramamurthymurthy2858

    @sriramamurthymurthy2858

    2 ай бұрын

    Avunu nijame

  • @muralidhararya9417
    @muralidhararya94172 жыл бұрын

    అమోఘమయిన సత్ కథ. వన్నె తగ్గని కల కాలం నిలిచే రామ కళ్యాణ కథ గానం ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే గానం. ధన్యుల ము

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada64572 жыл бұрын

    హరికథ శ్రీ శ్రీ గారి రచన సంగీతం పెండ్యాల గారు , ఘంటసాల మధురంగా గానం చేయగా హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య గారి అభినయం కొనియాడ దగినదిగా ఉంది.

  • @hazarathaiahvarikunta7160

    @hazarathaiahvarikunta7160

    10 ай бұрын

    Hari katha lirics Athreya Gary.not sriSri

  • @bhamidisatyasai4526

    @bhamidisatyasai4526

    6 ай бұрын

    ​​@@hazarathaiahvarikunta7160శ్రీశ్రీ గారు వ్రాసిన హరికథ ఇది. ఆత్రేయ గారు కాదు.

  • @srinuuyyala5739
    @srinuuyyala5739 Жыл бұрын

    వెల కట్టలేని,వజ్రం వంటిది ఈ శ్రీశ్రీ గారి సాహిత్యం,ఘంటసాల వారి , దివ్యమైన గాత్రం,రేలంగి గారి అనుగుణమైన అభినయం.అద్భుతః

  • @krishnamoorthynaidumedasan7034

    @krishnamoorthynaidumedasan7034

    Жыл бұрын

    Very nice

  • @takaritatarao5347

    @takaritatarao5347

    Жыл бұрын

    Irw😮

  • @bharathchandra7641
    @bharathchandra76412 жыл бұрын

    మహకవి శ్రీ శ్రీ గారి రచన, మాష్టారు గారి గాత్రం అద్భుతంగా ఉంది.ఇక రేలంగిగారు, సూర్యకాంతం గారు, పద్మనాభం గార్ల అభినయనం అద్భుతంగా ఉంది ......

  • @cvrsriharsha
    @cvrsriharsha24 күн бұрын

    Such a devotional song from Sri Sri , a rationalist of those times, never expected.. but excellent masterpiece of all....Lucky we are, alive to hear them even in 2024

  • @Aru-dra

    @Aru-dra

    13 күн бұрын

    Sri Sri, despite his radicalism and progressivism, was a great scholar of literature - of course interlinked with religion and tradition.

  • @arunabhavaraju703
    @arunabhavaraju7033 жыл бұрын

    అన్నీ అద్భుతం. Gaanam, rachana,సంగీతం, natana...ఓహ్ wonderful 👏. Relangi మాత్రమే కాదు, suryakantam on fidel and పద్మనాభం on మృదంగం నిజంగా jeevinchaaru.మళ్ళీ ఇలాంటి cinemalu రావు

  • @prakashreddytoom3807
    @prakashreddytoom38073 жыл бұрын

    రేలంగి గారి హరి కథ సూపర్.

  • @eastgodavari5333
    @eastgodavari53332 жыл бұрын

    మాస్టారు మయం అయిపోయే..తన గాత్రముతో రేలంగి గా పరకాయ ప్రవేశము చేశారు..మాస్టారు అంటే మాస్టారు నే

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 Жыл бұрын

    రేలంగి గాత్రంలో పాడడమే కాదు, అందులోను మధుర గానం చేయడమన్నది ఒక్క ఘంటసాల మాస్టారుకే చెల్లు.అటువంటి గాయకుడు నభూతొ నభవిష్యతి.

  • @Anonymous47
    @Anonymous473 жыл бұрын

    This is an example of a generation of cinema with the kind of talent in every aspect; this harikatha represents- acting side Relangi garu, Suryakantham amma, Padmanabham garu (all "bahumukha pragnyavandhulu" but what a mridangam by Padmanabham garu!?:); lyric (SriSri garu) and the direction to suit the movie!! Just amazing!!

  • @venkateshwarluyadati1287
    @venkateshwarluyadati12872 жыл бұрын

    ఘంటసాల వారి ఉచ్చారణ వైభవం ఇంకెవరికీ లేదు.

  • @sripadavenkatasatyanarayan6541

    @sripadavenkatasatyanarayan6541

    2 жыл бұрын

    Adi Daiva dattama leka sadhano teliyadu.Alage mastari galamulo hrudayaniki hattuku poye bhava vyaktikarana ye gayakudikii ledu raadu

  • @swarnagowri6047
    @swarnagowri6047 Жыл бұрын

    ఓమ్ నమశ్శివాయ. పాట కు, వాయిద్యం వాయించేవారు ప్రతి ఒక్కరూ వారి వారి ప్రతిభను ఎంత బాగా చూపించారో, రేలంగి , సూర్య కాంతం, పద్మ నాభం గారులు మాటలలో చెప్పలే ni అభినయం. హీరో హీరోయిన్స్ కన్నా , వీరి నటన అంటే, మా యింటిల్లపాదికీ ఏంతో యిష్టం. ఏడిపించడం, చాలా తేలిక. కానీ హాయిగా ఎదుటి వారిని నవ్వుతూ, సంతోషo గా వుంచటం ఆ పరమాత్మ యీ నటీ నటుల కు యిచ్చిన గొప్ప వరం. 🌺

  • @kotireddypatireddy6713
    @kotireddypatireddy67133 жыл бұрын

    Excellent singing performance.HAts off to ghantasala gari.

  • @vprvithalbhashyakarula3008
    @vprvithalbhashyakarula30084 жыл бұрын

    Hats off to Lyric writer SRI SRI , Musci Pendyala and above all Ghantasala ...ever green Hari Katha

  • @jihuzurmudigonda8871
    @jihuzurmudigonda88712 жыл бұрын

    Everything is superb in the Song. Relangi Garu ,Suryakantham Garu , padmanabham Garu and Gummadi Gari acting along with excellent singing by Ghantasala Garu. Top notch music

  • @ysrcmduttph.d1993
    @ysrcmduttph.d19938 жыл бұрын

    పరమాద్భుతం....శ్రీ ఘంటసాల హరికథ గానం విన్న జన్మ ధన్యం...రేలంగి వారి ఆహార్యం,పాత్రలో జీవించిన తీరు అజరామరం...నమో వాకాలు.

  • @rallabhandiprabhakarrao9

    @rallabhandiprabhakarrao9

    5 жыл бұрын

    Old is golf

  • @Anonymous47

    @Anonymous47

    3 жыл бұрын

    Well said.

  • @ji2862

    @ji2862

    2 жыл бұрын

    Well said ji

  • @commommanbharateeyudu5856

    @commommanbharateeyudu5856

    2 жыл бұрын

    👌👌👌👌👌👌

  • @yesuratnamyesuratnam6495

    @yesuratnamyesuratnam6495

    Жыл бұрын

    Wellsaid .Literally True.

  • @sav3nad
    @sav3nad5 ай бұрын

    NOBODY can sing like the divine Ghantasala garu

  • @kumarbabu0785
    @kumarbabu07855 жыл бұрын

    ఒక నిమేషమునందే నయము, జయము, భయము, విస్మయమ్ము కదురా.- శ్రీ శ్రీ గారి రచన అమోఘం.

  • @nagpailan4346

    @nagpailan4346

    5 жыл бұрын

    ఆ పాటలో ఈ ఒక్క పద్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసింది

  • @sripadavenkatasatyanarayan6541

    @sripadavenkatasatyanarayan6541

    2 жыл бұрын

    ee padam jandhyala papaiah sastry gaaridi

  • @isankararao7151

    @isankararao7151

    Жыл бұрын

    @@sripadavenkatasatyanarayan6541 ఔను. ఈ పద్యం జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు వ్రాసినది. అలాగే భూతలనాథుడు...అనే పద్యం బమ్మెర పోతన రచించిన భాగవతంలోని నవమ స్కంధం నుంచి తీసుకొన బడింది. అయితే ఆఖరి పాదం పూర్తిగా తీసుకోకుండా సీతన్ దగ్గర ఆపేశారు. ఈ కంద పద్యంఆఖరి పాదం: సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్. ధన్యవాదాలు.

  • @keshavdevulapally3493

    @keshavdevulapally3493

    9 ай бұрын

    రంగనాథ రామాయణం, పాల్కురికి సోమనాధుడు అనుకున్నా

  • @chandrareddy9502
    @chandrareddy95023 ай бұрын

    ఒక్కొక్కరూ ఒక మహానుభావులు......🙏🙏🙏🙏

  • @srinathakarur9798
    @srinathakarur97983 жыл бұрын

    Amara gayakulu mariyi Gaana gandharvulu SRI SRI SRI GANTASALA GARIKI VANDANAMULU.

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs50792 жыл бұрын

    Vandanamulu mahanubhava ghantasala namo namaha mahanubhava ghantasala thank you for uploading

  • @venkatp5639
    @venkatp56393 жыл бұрын

    Relangi was a professional Harikatha performer during his early days and also an expert harmonium player. In this Harikatha scene you will find that he has practically lived in that role.

  • @nbrundakumar2324

    @nbrundakumar2324

    Жыл бұрын

    Very vary good.

  • @subbarayasarmabaruri9997
    @subbarayasarmabaruri99974 жыл бұрын

    మనసు కవి ఆత్రేయ గారి వాగ్దానం చిత్రం ఘంటసాల సుస్వర రేలంగి నటన ఆత్రేయ కలంబుల హరికధ స్వర్ణయుగ సినిమా చరిత్రల పాటల అక్కినేనికి మంచి చిత్ర సుమాల.అక్కినేని ఆత్రేయ అంతరాత్మ ఏకత్వంబుల వారి కాంబినేషన్ కళాభిమానుల అక్కినేని అభిమానుల మహిళాలోక నీరాజనాల సుగంధ పరిమళాలు.

  • @yramya2693
    @yramya26933 жыл бұрын

    Adhbhuta gayakudu maa Ghantasala🙏

  • @mandardahake
    @mandardahake3 жыл бұрын

    I am seeing this for the first time. Telugu is such a beautiful language ❤️ and this is such a skilful rendition. You gotta love the guy on the drums. 😃

  • @syamalaappaji2736

    @syamalaappaji2736

    2 жыл бұрын

    He is Padmnaabham

  • @mohanite

    @mohanite

    Жыл бұрын

    Drums ఎక్కడ ఉన్నాయండీ ? పద్మనాభం గురించి మీరనుకుంటే, అది మృదంగం అని పిలుస్తారు.

  • @kalyanraoandukuri2554

    @kalyanraoandukuri2554

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @narasimharao9545
    @narasimharao9545 Жыл бұрын

    అధుభుతంగా పాడారు ఘంటసాల మాస్టారు వారి ఆత్మకు వేల కోట్ల నమసుమ్మంజలి samarpincchadamynadi

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly98575 жыл бұрын

    Aahaaa amithanandhumutho ....e Hari katha Ghana chesina Ghanaghandharva Sarvabhouvma.....enni sarlu vinna Mi base voice kantam Ma karnamulaku entha hayiga vundho matallo cheypalem. Sri thumbhura naradha vara prasadhi guruvu....Niku sati yevarri..leru ..Mi padha kamalalaku satha koti vandhanalu Gantasala garu....!!!!💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srinivasalur61
    @srinivasalur612 жыл бұрын

    Sri Relangi gari abhinayam marvelous

  • @vamsikrishna2215
    @vamsikrishna22155 жыл бұрын

    Ghantasala did wonderful job, god gift to telugu people ,undisputed king in film industry. Even rafi himself accepted .Rafi did not match singing levels of ghantasala in case of suvarna sundari hai hai ga hindi version. No words to describe ghantasala garu, sivasankari song tamil version govindrajan fail to match the levels of ghantasala eventhough govindarajan is great in classical.ghantasala is also greatest composer we will observe in case of lavakusa and girijakalyanam in rahashyam .

  • @ji2862

    @ji2862

    3 жыл бұрын

    No boredom even Hari kadha also in suswara & suvarna gaathram of Swargeeya. Sri.Ghantasala gaaru.

  • @usharajender9825

    @usharajender9825

    2 жыл бұрын

    What a wonderful melody of ghantasala mastergaru

  • @mohanraonirjogi1941

    @mohanraonirjogi1941

    2 жыл бұрын

    Emivachanam,emigathram, emirekangigariabhinham. PADABHI VANDHANAM.

  • @gopalakrishnan2491

    @gopalakrishnan2491

    Жыл бұрын

    Yes.Ghantasala was the greatest singer in Telugu language and TM Sounderajan was for Tamil

  • @glvijay9312

    @glvijay9312

    Жыл бұрын

    నేను మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను

  • @k.govindppa9248
    @k.govindppa9248 Жыл бұрын

    ఎంత సొగసుగా పాడాడే ఘంటసాల గారు!?

  • @sivaramakrishnadevineni5369
    @sivaramakrishnadevineni53692 жыл бұрын

    పాట రచన లో ఛందస్సు వ్రత్త్యను ప్రాసం . ఎంత చక్కగా వ్రాశారు.

  • @chandrasekharacharis312
    @chandrasekharacharis3124 ай бұрын

    Sree Sree sahithyam Pendyala sangeetham Gantasala gathram Relangi abhinayam Harikatha bhesh Telugu language varity Hats off to the Vagdhanam movie team

  • @chandrasekharnaik206
    @chandrasekharnaik2064 жыл бұрын

    Jai Shree Krishna🕉️🙏. It's great Shree Ghantasala Shree Hari Katha Gaanambhrutam .Very excellent with great legendary in theirs field. Thanks lot.

  • @kadalieshwar5639
    @kadalieshwar56397 жыл бұрын

    enni sarlu vinna vinali anipisthundhi.......simply super

  • @venkataradhakrishnamurthyv3014
    @venkataradhakrishnamurthyv30148 жыл бұрын

    Ghatasala manaku anni prakriyalni vinipinchi gaananiki maruperuga nilicharu. ayana eppatiki Greatest!!

  • @padmashre6081
    @padmashre6081 Жыл бұрын

    మదన విరోధి శరాసనము (శివధనస్సు),ఎక్కటి జోదు, ఏం సొగసైన పద ప్రయోగాలు చేశారు శ్రీ శ్రీ గారూ🙏

  • @MohanReddy-kg3fl
    @MohanReddy-kg3fl Жыл бұрын

    This is an epic. Poet, singer, actors, screen play are excellent.

  • @ramanandakumarjanamanchi3607
    @ramanandakumarjanamanchi360710 жыл бұрын

    Best hari katha in Telugu films till date. Nothing to beat this.

  • @yesubabudarlanka986

    @yesubabudarlanka986

    7 жыл бұрын

    It is greatness of Sri Sri

  • @rangaraokotha1820

    @rangaraokotha1820

    4 жыл бұрын

    Yesubabu Darlanka Ee harikatha rasinadi Atreya garu.

  • @satyanarayanatiru8724

    @satyanarayanatiru8724

    3 жыл бұрын

    @@rangaraokotha1820 ý b

  • @arunabhavaraju703

    @arunabhavaraju703

    3 жыл бұрын

    Hari katha రాసినది శ్రీశ్రీ గారె

  • @gindamsrinivas1733

    @gindamsrinivas1733

    3 жыл бұрын

    Yes you wright

  • @satyanarayanabommareddy8804
    @satyanarayanabommareddy88042 жыл бұрын

    హరి కధ చాలాబాగుంది

  • @kashimoorthymoorthy4695
    @kashimoorthymoorthy4695 Жыл бұрын

    This Harikatga is irresistible Keep on listening never get tired Relangi padmanab Sooryakanth superb actind

  • @devmodumudi4975
    @devmodumudi49755 жыл бұрын

    There can never be another Ghantasala the god's gift to the telugus

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad13192 жыл бұрын

    Ghantsala gaariki🙏🙏

  • @kamarajumuralikrishna9859
    @kamarajumuralikrishna98597 жыл бұрын

    Simply marvellous a treat to ears and that is Great Ghantasala Garu.

  • @kalpanakanchiraju8815

    @kalpanakanchiraju8815

    7 жыл бұрын

    interview with shaukaru janaki

  • @ABW5662
    @ABW5662 Жыл бұрын

    Relangi garu.. action and body movement and use of stage - is extraordinary. Ghantasala gari Gandharva gaanam mahaa adbhutam. Jai Sri Ram

  • @krishnaprasadvavilikolanu873
    @krishnaprasadvavilikolanu8733 жыл бұрын

    Such devotional songs would live forever.

  • @SatyaKomatineni
    @SatyaKomatineni10 жыл бұрын

    Siva-Dhanur-Bhangam what a lovely word

  • @radhakrishnarao1171
    @radhakrishnarao11714 жыл бұрын

    అజరామర మైన గానం

  • @ramadevimovidi9962
    @ramadevimovidi99623 жыл бұрын

    RELONGI GARI......PERFORMANCE VERY GOOD.

  • @mrr0503
    @mrr05036 жыл бұрын

    అద్భుతం. జైశ్రీరాం

  • @narayanaraov7963
    @narayanaraov79635 жыл бұрын

    Gantasala ....... Sitaram ....harikadha...... excellent....

  • @krishnathupurani9795
    @krishnathupurani979510 жыл бұрын

    Sri Ghantasalavari superb talented song and feeling of Sita RamaKalyanam watching practically and heart filling song. Where is such song/s in presents days.Thanks for Ur service to keep this great song in U tube. God bless all of U for Ur dedications and reminding great people.

  • @Budama_viswam
    @Budama_viswam5 жыл бұрын

    రేలంగి. ఘంటసాల వెంకటేశ్వరరావు సూపర్

  • @rrs3555
    @rrs35555 жыл бұрын

    gantasala chadivina vzm mr sangetha kalasala lo adugu pettanu. chalaa feel iyya . adrustavanthulanu.

  • @subrahmanyamdornadula3947
    @subrahmanyamdornadula39475 жыл бұрын

    Great momentus actions by great Relangi garu, nabhutho nabhavishyath.

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam30593 жыл бұрын

    సూపర్ హరి కథ

  • @krishnapalakodeti6060
    @krishnapalakodeti6060 Жыл бұрын

    Very very very sweet voice of gantasalamastergaru master always master

  • @sripadavenkatasatyanarayan6541
    @sripadavenkatasatyanarayan65412 ай бұрын

    Ghantasaala gaari gaanam amrutopeyam and ajaramaram Vaari jeevitham meeda, gaana pratibha meeda enthomandi books, padyalu, naatakalu, quizzlu, visleshanalu vrasaru, chesaaru. Bahusa ee kalakarudi meeda vachinanni rachanalu inni roopallo evari meeda raledu. Anduke eppatiki the one & only great GHANTASAALA gaaru prajala hrudayalalo Chiranjeevi

  • @ramadevimovidi9962
    @ramadevimovidi99623 жыл бұрын

    VERY PAPULAR SONG. ....THAT'S DAYS. GOLDEN SONG.

  • @santaramnagabhatla3287
    @santaramnagabhatla32878 жыл бұрын

    tHE TRADITION LOVERS OF THE PRESENT GENERATION SHOULD LISTEN AND APPRECIATE THE TELUGU CULTURE TO PROMOTE HARI KATHA, THANK YOU

  • @bhavanishankar6308
    @bhavanishankar63086 жыл бұрын

    Sri Sri Kalam nunchi vachhi ghantasala master gari gonthu nunchi jaluvari vinna variki amitha anadam etchu oka adbhuta harikatha

  • @malladiprasad2143

    @malladiprasad2143

    4 жыл бұрын

    Is it not written by Arudhra ? Just for clarification

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen85915 ай бұрын

    Hrudayapurvaka Dhanyavadalu.

  • @sriramamurthymurthy2858
    @sriramamurthymurthy28582 ай бұрын

    Vinnavari janma danyamainatte inta anandam emitchhina radu

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY Жыл бұрын

    Great Ghantasala

  • @SivaPrasad-si4ol
    @SivaPrasad-si4olАй бұрын

    Old is gold

  • @srisudhavenkata7962
    @srisudhavenkata79626 жыл бұрын

    No end for repeatedly watching this harikatha. Hat off for creating such master piece in vagdhanam

  • @kavitasasikiran6751

    @kavitasasikiran6751

    6 жыл бұрын

    srisudha venkata absolutely!!!!!!🙏🙏

  • @user-tu9qz3rv1h

    @user-tu9qz3rv1h

    5 жыл бұрын

    హరికదా గానం అద్భుతం

  • @ravindranadh9812
    @ravindranadh9812 Жыл бұрын

    అదేంటొ గాని ఈపాట. వింటుంటె వినాలని పిస్తుంది

  • @davidraju7525
    @davidraju75256 жыл бұрын

    ఘంటసాల వారి గాన మాధుర్యం

  • @kethamsettysreenivasulu4590

    @kethamsettysreenivasulu4590

    6 жыл бұрын

    DAVID RAJU dfggghjjklmnbddeu

  • @subbarayuduvv4625
    @subbarayuduvv46253 жыл бұрын

    Old is gold.

  • @SatyaKomatineni
    @SatyaKomatineni10 жыл бұрын

    One has to hear this a few times. But what a mesmerizing cadence.

  • @seshasindhujachetluru2173

    @seshasindhujachetluru2173

    6 жыл бұрын

    Adhbutham ghantasala harikathaganam

  • @Venky6na
    @Venky6na6 жыл бұрын

    nice lyrics and music i loved it entire sri rama swayaram is mentioned in this song.. atleast 5 times i listen this song everyday

  • @raghureddy7217

    @raghureddy7217

    4 жыл бұрын

    me too bro ch

  • @upgc
    @upgc Жыл бұрын

    Old is gold, no new movies can match such movies

  • @sriharshaminer5846
    @sriharshaminer58462 жыл бұрын

    నభూతో నభవిష్యతి

  • @RaviShankar-qr3tw
    @RaviShankar-qr3tw6 жыл бұрын

    Ilanti songs vinadam adhrushtam anthe

  • @krishnakumariganti6634
    @krishnakumariganti66347 жыл бұрын

    harikatha and ghantasala our asset

  • @kalpanakanchiraju8815

    @kalpanakanchiraju8815

    7 жыл бұрын

    menu nacenema. shaukaru janaki

  • @saibabavinukonda6768
    @saibabavinukonda67682 жыл бұрын

    Super sir my father was also hari katha bhagavathar

  • @VanapalliSatyanarayana-dd5qn
    @VanapalliSatyanarayana-dd5qn3 ай бұрын

    అదే ఘంటన్న ప్రతిభ

  • @vadranamravi7553
    @vadranamravi7553 Жыл бұрын

    It's my all time favourite. Evergreen.

  • @pullaguradhanunjaya5175
    @pullaguradhanunjaya51756 жыл бұрын

    Excellent movie and I love this scene

  • @palakurthysabina2074
    @palakurthysabina20744 жыл бұрын

    అద్భుత మైన సంగీతం 🙏

  • @sravanamkrishna7620
    @sravanamkrishna7620 Жыл бұрын

    Super sahabash hare Krishna

  • @yesuratnamyesuratnam6495
    @yesuratnamyesuratnam6495 Жыл бұрын

    Mymostfavouite, song,which,Iwant to listen,repeatedly.

  • @rajshekartoluva7487
    @rajshekartoluva74876 жыл бұрын

    A Rojulu ravu ghandharvudu alapinchina prathi pata adbutam master piece

  • @durgaprasadkothuri256
    @durgaprasadkothuri2563 ай бұрын

    Krishna Kumari my heartthrob.

  • @eramaswamy-tl6bh
    @eramaswamy-tl6bh Жыл бұрын

    Srirama navami roju ea pata vinadam adrustam

  • @VijayaKumar-od6cp
    @VijayaKumar-od6cp2 ай бұрын

    Surekanakantum గారి expresions highligh....

  • @radhakrishna478
    @radhakrishna4782 ай бұрын

    Super

  • @TheMANDOLINLOVER
    @TheMANDOLINLOVER4 жыл бұрын

    Ghantasala gariki shashtanga pranamam.

  • @battinenisriharirao336
    @battinenisriharirao3368 ай бұрын

    Super excellent harikatha very very good nice

  • @clwinspectionmumbai
    @clwinspectionmumbai11 жыл бұрын

    telugu cinima harikadhallo idi utaamottamamu . chala thanks.

  • @sridharroshanlal6481

    @sridharroshanlal6481

    5 жыл бұрын

    Shivram Sharma

  • @vijaykothuri8838
    @vijaykothuri88382 жыл бұрын

    telugu people so lucky

  • @srinivasalur61
    @srinivasalur61 Жыл бұрын

    Sri Relangi Garu a vetran Artist

  • @ashoktaleda871
    @ashoktaleda8715 жыл бұрын

    Wowwwww........ super...... gem of music world.......

  • @ramanarayanaml9090
    @ramanarayanaml90903 жыл бұрын

    Thank you Volga

  • @Chakradhar52
    @Chakradhar529 жыл бұрын

    Ghantasala capture the essence of Adibhatla Naryana Dasu

  • @pvkumar5052

    @pvkumar5052

    7 жыл бұрын

    *super

  • @kashyapg

    @kashyapg

    7 жыл бұрын

    Chakradhar Mariserla Greetings sir. Very well said sir. 🙏

  • @asvsmanyam7859
    @asvsmanyam7859 Жыл бұрын

    For greatness of harikadha only sri kota sachhidananda sastry garu got padma sri.

Келесі