Jayabheri Songs - Rasika Raja Taguvaramu - Nageshwara Rao Akkineni, Anjali Devi - HD

Фильм және анимация

Movie: Jayabheri,
Cast : Akkineni Nageswara Rao, S. V. Ranga Rao, Suryakantham, Anjali Devi, Gummadi Venkateswara Rao,
Director: P. Pullaiah,
Music Director: Pendyala Nageswara Rao,
Producer: Vasireddy Narayana Rao,
Release date: April 9, 1959 (initial release),
Production Company: Sarada Productions.
Songs List :
Suklam Brahma
Unnaraa Jodunaa Raa
Saval Saval
Ragamayee Rave Anuragamayee
Aaa Yamuna Teramunaav
Sangeeta Saahityame
Rasika Raja Taguvaramu
Neeventa Nerajana
Adikulani Adamulani
Andhala Padava
Dhivam Neevena
Watch more movies @
/ volgavideo
kzread.info...

Пікірлер: 220

  • @haranathsurisetty7841
    @haranathsurisetty7841 Жыл бұрын

    సీన్ లో వున్న ANR గారు,SVR గారు , నాగయ్య గారు , అంజలి దేవి గారు, రాజసులోచన గారు, అందరూ స్వర్గస్తులైనప్పటికీ ఇప్పటికీ ఆ మహానుభావులు సజీవంగా భౌతికంగా మనముందు వున్నట్లే వుంది, తెరవెనుక మహానుభావులు కీ. శే. ఘంటసాల గారు, పెండ్యాల గారు, మల్లాది రామకృష్ణశాస్త్రి గారు ధన్యజీవులు, చిరస్మరణీయులు. 🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹

  • @srinivaschunduru2887
    @srinivaschunduru28872 жыл бұрын

    మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి అపురూప రచన పెండ్యాల నాగేశ్వరరావు గారి అద్భుత స్వర కూర్పు ఘంటసాల గారి గాన గంధర్వము మహానటుడు అక్కినేని నటన ఈ గీతం తెలుగు జాతికి ఒక అపురూప కానుక

  • @prasaddigitals1893
    @prasaddigitals18932 жыл бұрын

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారి సంగీతానికి తిరుగులేదు. ఆయన గానం అజరామరం. ఆయన గానానికి ఆయనే సాటి. ఎవరూలేరు, ఇంకా పుట్టరు. ఘంటసాల గారి లాగా పాడాలంటే, మళ్ళీ ఆయనే పుట్టాలి.

  • @jupudivenkataramamohan6093

    @jupudivenkataramamohan6093

    5 ай бұрын

    Gaana gandharvudu mana ghantasala mastaru. We are very lucky to hear his sings and music.

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah4754 Жыл бұрын

    మహాగాయకుడు ఘంటసాల మాస్టర్ వారిజన్మ తెలుగు సంగీతానికి ధన్యత

  • @sakshiprasad200
    @sakshiprasad200 Жыл бұрын

    ఘంటసాల ఒక అద్బుతం. తెలుగు వారికి గొప్ప వరం 🙏🙏🙏

  • @jayagopaltirupathi499
    @jayagopaltirupathi4992 жыл бұрын

    మహా అద్భుతం ఆయన గానం ! ఆయన నిజంగానే గంధర్వ గాయకుడు ! నమస్సుమాంజలి !

  • @chvijayalakshmichvija8305

    @chvijayalakshmichvija8305

    Жыл бұрын

    Yes no doubt. Telugu people are lucky.

  • @udaykumar-jo4qj
    @udaykumar-jo4qj Жыл бұрын

    ఘంటసాల..ఓ రసశాల అక్కీనేని..ఓ నటశాల ఈ గీతం..ఓ మథుశాల ! గానం,అభినయం రెండూ.. ఓ ...అమృతాల విందుశాల !! ......................................ఉదయ్....

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 Жыл бұрын

    నిన్ను తలచి గుణ గానము చేసి, దివ్య నామ మధుపానము చేసి. నిజంగా మధు పానము ఈ పాట మాస్టారి నోట మా వీనులకు విందు 🙏🌹

  • @marellasambasivarao5920
    @marellasambasivarao59205 жыл бұрын

    ఘంటసాలగారు తమ జీవితంలో ఎన్ని గొప్ప పాటలు పాడినా ఈ 'జయభేరి' చిత్రంలోని ఈ సంగీత భరిత గీతం, ‌'జగదేక వీరుని కథ' చిత్రంలో "శివ శంకరి" మరో సంగీత భరిత గీతం ఆయన సంగీత జ్ఞానానికి పరాకాష్ట! సంగీత ప్రియులు ఎప్పటికీ వింటూనే ఉంటారు! ఈ పాటలలో వారు చేసిన కృషికి చేతులెత్తి నమస్కరిస్తూనే ఉంటారు.

  • @devulapallipadmaja4535
    @devulapallipadmaja45352 жыл бұрын

    అద్భుతమైన పాట ఘంటసాల గారి గానం అత్యద్భుతం🙏

  • @susanthprabhub.ssatyamevja7533
    @susanthprabhub.ssatyamevja75335 жыл бұрын

    ఘంటసాల గారు ఎంత బాగా పాడారో.. అంతే బాగా అక్కినేని గారు అభినయించారు! నభూతో న భవిష్యత్!

  • @gvrp2008
    @gvrp20084 жыл бұрын

    ఘంటసాలగారి గొంతు ఎన్నిసార్లు విన్నా, సంగీతమంటే ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపిస్తుంది. గత వైభవమంతా ఘంటసాలగారితోనే ముగిసింది. వర్తమానం అంధకారం, భవిష్యత్తు ఆశావిహీనం.

  • @kantharaomarisetti5074

    @kantharaomarisetti5074

    Жыл бұрын

    Yes

  • @prasannakumar.inventoreee

    @prasannakumar.inventoreee

    Жыл бұрын

    100% nijam cheparu.

  • @prasadp9644

    @prasadp9644

    5 ай бұрын

    Very true

  • @1212wolverine
    @1212wolverine8 ай бұрын

    Ghantasala garu the greatest Indian singer. No one can come close to his vocal range.

  • @jackiechan8540
    @jackiechan85405 ай бұрын

    ఘంటసాల గారిని మొదట్లో నీ గొంతు సినిమాకి పనికిరాదు అన్నారుట..... సినీ సంగీత పరిశ్రమకే పెద్ద దిక్కయింది ఆయన గొంతు..... మహానుభావుడు మనకోసం పుట్టారు.... 🙏🙏🙏🙏🙏

  • @vijayal1077
    @vijayal10775 жыл бұрын

    Mee runam. Tirchukolemu. Ghantasala. Garu. Telugu vari. Kirti jagamanta. Chataru. Eepata. EE ragas. Writer. Peru. Evaraina. Vivarinchandi. Please ANR. Gariki hats off. EE musical. Movie mana. Telugu Sampada. Anukunte. Ento. Garvanga. Untundi

  • @marellasambasivarao5920
    @marellasambasivarao59205 жыл бұрын

    నేపథ్యగాయకుడు(play back singer)పాడిన పాటకు 100% న్యాయం చేకూర్చే మహానటుడు డా.అక్కినేని నాగేశ్వరరావుగారు.అలాగే పాడిన పాటకు 100% న్యాయం చేకూర్చే మహోన్నత గాయకుడు డా.ఘంటసాల వెంకటేశ్వరరావుగారు(ఈ మహా గాయకుడికి మన తెలుగు నాట ఉన్న ఏ యూనివర్శిటి కూడ డాక్టరేటు ఇచ్చినట్టు లేదు. అయినా ఘంటసాలగారిని తెలుగువారు పాటల దేవుడనుకున్నారు.దేవుళ్ళకు బిరుదులుండవు!) ఈ జంట కళాకారులకు సాటి న భూతో న భవిష్యతి.

  • @venkataramanaraomuddu2953

    @venkataramanaraomuddu2953

    2 жыл бұрын

    Ghantasala requires no doctorates.Listeners admiration is the best degree .Eternal song

  • @sairamnunna1660

    @sairamnunna1660

    2 жыл бұрын

    YES SIR DEVULLAKU DEGREES VUNDAVU. VALLU EPPUDOO STUTIMCHABADOONE VUNTAARU. EE VIDHAMUGAA BHAKTINI VYAKTEEKARINCHUKUNTOO MANAMU DHANULAMU AVUTOO VUNTAAMU.(N.MADHUSUDANA RAO,HYDERABAD,TELENGAANA)

  • @rvprkrishnaprasad218

    @rvprkrishnaprasad218

    Жыл бұрын

    ఔను sir, బాగా చెప్పారు. పాట ఎలాగూ అద్భుతమే - ఘంటసాల గారి గానంతో. కానీ అక్కినేని గారి నటన కూడా ఈ పాటలో మహోన్నతంగా ఉంది. హాట్స్ ఆఫ్ to all the artistes involved.🙏🙏

  • @medurisitavani1858
    @medurisitavani18582 жыл бұрын

    ఈ సినిమా ఒక కళాఖండం.అక్కినేని నటన ఆసాంతం అద్భుతం.ఆ ఫీలింగ్స్ పాడుకోకపోతేరావు.అంతలా పాత్రలో లీనమయ్యారు కనుకే వాళ్ళు మహానటులు.

  • @bravindra9219
    @bravindra92194 жыл бұрын

    ఘంటసాల గారి అమర గానం కు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు తన నటనతో జీవం పోసారు. గాయకులు ఎంత బాగా పాడినా దానిని ప్రేక్షకులకు తమ అభినయము ద్వారా చేరవేసేది నటీ నటులే అని గానకోకీల సుశీలమ్మ గారు చెప్పారు. వారి వలననే పాట మరింత జీవం పోసికొని కలకాలం నిలుస్తుందని అన్నారు.

  • @kalyanraoandukuri2554

    @kalyanraoandukuri2554

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈🏳️‍🌈

  • @sriksrik8184
    @sriksrik8184 Жыл бұрын

    This song as if Anr is singing ...shivasankari song sounds as if NTR is singing..what a magic Ghantasala garu ..real legend...

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Жыл бұрын

    ఒక NTR, ఒక ANR, ఒక సావిత్రి, ఒక జమున, ఒక ఘంటసాల, ఒక సుశీల ఓహ్! తెలుగువారిదే, అందులోనూ ఆ తరం వారిదే అదృష్టం. నభూతో నభవిష్యతే.

  • @sreejasakepuram8101
    @sreejasakepuram81016 жыл бұрын

    ఈ పాట వింటే, చనిపోయినవారు కూడా లేచి వస్తారు, నిజం అంది మనసుకు ఎంత హాయి, నిద్రలోకూడా మరువలేని ససంగీత, సాహిత్యం జోడించిన, అపూర్వ సంపదలు, నమస్తే.☺☺☺☺☺😊.

  • @hemanth7119
    @hemanth71195 жыл бұрын

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.

  • @narau3066
    @narau30664 жыл бұрын

    గాయకులు అందరూ గంధర్వులు కారు ఘంటసాల ఒక్కరే గంధర్వులు

  • @ji2862

    @ji2862

    8 ай бұрын

    Absolutely you are right 👍

  • @prasadksr6459
    @prasadksr645910 жыл бұрын

    It is 100% true that Ghantasalavaru remains a gandharva gayakudu and the most supreme as long as this universe exists. Anybody else comes next only, that too far away. Its like 100 first places for him and 101st will be the next singer. I honestly believe in it.

  • @isankararao7151

    @isankararao7151

    6 жыл бұрын

    Like you, I am also a strong admirer of Ghatasala Mastaru as he was respectfully called in the film industry. I fully agree with you that he was, is and will always remain Number One playback singer. I slightly differ with your rankings. For me he will occupy first ten places and next best may be ranked 11th. !

  • @RajeevRayasam

    @RajeevRayasam

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lGyKu9iym93fp9o.html Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @RajeevRayasam

    @RajeevRayasam

    3 жыл бұрын

    @@isankararao7151 kzread.info/dash/bejne/lGyKu9iym93fp9o.html Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @raamanj.somanchi829
    @raamanj.somanchi8292 жыл бұрын

    A divine singer the like of whom never to be born again...depth, knowledge, melody,style,range and above all humility. Satabdi gayakulu Maastaru.

  • @chandrasekharacharis312
    @chandrasekharacharis3125 ай бұрын

    Malladi lyric Pendyala music Gantasala voice A n r action So beautiful So great No such combination and No such melody we can find Great great for ever a gift to the music lovers for ever hats off to the jayabheri Cinema team Chandrasekhara Chari Anantapur

  • @raghunathk-xo9jk

    @raghunathk-xo9jk

    4 ай бұрын

    ఘంటసాల కు సాటివచ్చేగాయకుడు లేరు ,రారు.సుశీలమ్మ గారు చెప్పినట్టు 1000 సంవత్సరాలు గతించినా అటువంటి మహానుభావుడు రావడం కల్ల. ఆయన పాడినవి పంచరత్నాల స్థాయి కి తీసిపోనివి 1.మది శారదాదేవి మందిరమే 2.రసికరాజ తగువారముకామా 3.శివశంకరీ శివానందలహరి 4.నీ మధుమురళీగానలీల 5.రావే నాకళా సాధన అజరామర కీర్తి నార్జించి వాగ్గేయకారుల సరసన నిల్చిన ధన్యజీవి.

  • @kalyanraoandukuri2554

    @kalyanraoandukuri2554

    15 күн бұрын

    ,🙏🙏🙏🙏🙏🙏

  • @venkivtz9961
    @venkivtz99613 жыл бұрын

    The supreme voice of the GOD from Masterji, I love his voice. My father also a fan of Ghantasala. especially in song payaninche o chiluka, he reached high pitch in no time and only GOD can sing like that

  • @venkatasuryanarayanakannep4911
    @venkatasuryanarayanakannep4911 Жыл бұрын

    Mellifluous voice of Sri Ghantasala Master. No replacement to him.Gaana Gandharva

  • @learnunified490
    @learnunified4903 жыл бұрын

    ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రసికరాజ తగువారము కామా రసికరాజ తగువారము కామా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ రసిక రాజ తగువారము కామా అగడు సేయ తగవా ఆ ఆ ఆ ఆ ఏలు దొరవు అరమరికలు ఏలా ఏల వేల సరసాల సురసాల ఏలు దొరవు అరమరికలు ఏలా ఏల వేల సరసాల సురసాల ఏలు దొరా నిన్ను తలచి గుణగానము జేసి నిన్ను తలచి గుణగానము జేసి నిన్ను తలచి గుణగానము జేసి దివ్యనామ మధుపానము జేసి నిన్ను తలచి పా దపమ గరిసా నిన్ను తలచి దనిప నిదసనిప మగరిస నిసరిస నిససని సమగమపమ గమగనిసనిప మగమగ సనిస నిసరిమగ మరినిసనిస దనిస నిపమప మగరిస నిన్ను తలచి దనిస దనిస దనిసని దసనిపమగామాప దనిసనిపగామాద నిరిస దని గమప గనిస గమరిసరిస సరిసనిసని నిసనిద నిస నిసని సనిప మగమదినిస సరిస నిసని పనిప మపమ నిసని పనిప మపమ గమగ నిగనిసరిస నిసని సని సరి సరి సనినిసనిపమగరినిస ససససస సనిదని సనిసస సనిదని సనిసస సనిగమగదరి నిసమప సనిదపమమగిరి నినినినినిని నినినినినిని దదదదదద దదదదదద దదని దదని దదని దన్ని దన్ని దదని దదని దదని దన్ని దన్ని దనిసపమపగమ మగినిప గగగమమమ గగగనిరి రిరిరి గగగమమ రిరిరినిస రిస గగరి నిసరిస గనిస నిసనిస నిసనిసరి నిసని సనిదనిసని గమగమదని దనిసరి గగని నిగరిస పమగమరిసమప గమనిసనిస పమగమని దనిసనిస పమగమదనిస నిసరిస నిపసనిపమగమ సనిపమగప సనిపమగప పమగరిస నిన్ను తలచి గుణగానము జేసి దివ్యనామ మధుపానము జేసి సారసాక్ష మనసా వచసా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ సారసాక్ష మనసా వచసా నీ సరస చేరగనే సదా వేడనా ఏలు దొరవు అరమరికలు ఏలా ఏల వేల సరసాల సురసాల ఏలు దొరా ఆ ఆ ఆ

  • @sreenivassripada1
    @sreenivassripada19 жыл бұрын

    The greatest ever playback singer born in indian playback singing with the most majestic voice. Ghantasala is the only foremost among all the playback singers who had a full fledged melodious voice across all octaves and which captivated the hearts of established classical singers as well as common man without any knowledge of music. He was the only singer who had ruled a film industry for nearly 3 decades winning best singer award every year without any competition only due to his sheer genius talent. His contribution remains unparalleled even today.

  • @eleswarrao

    @eleswarrao

    7 жыл бұрын

    awesome draft

  • @panchalavenkateswararao9275

    @panchalavenkateswararao9275

    6 жыл бұрын

    sreenivas sripada q

  • @lakshmanaraovissapragada3089

    @lakshmanaraovissapragada3089

    5 жыл бұрын

    a great song sung by by ghantasala garu

  • @narasimharao6855

    @narasimharao6855

    5 жыл бұрын

    That’s 100 percent true.KaranaJanmulu

  • @AVSK56797

    @AVSK56797

    5 жыл бұрын

    he is the first playback singer to win padmasri.....he is the only singer on earth (after saint annamayya and saint thyagaraja) who was given the oppurtunity to sing in front of lord sri venkateswara...antara garbhalayam...yes....sri.chelikani anna rao...ex eo of ttd told me personally.....

  • @prasadpatchipulusu
    @prasadpatchipulusu11 күн бұрын

    ఆ.. ఆ... ఆ... ఆ... ఆ... ఆ.. ఆ... ఆ... ఆ... ఆ... రసికరాజ తగువారము కామా... రసికరాజ తగువారము కామా.. ఆ... ఆ... ఆ... ఆ... ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ.... రసిక రాజ తగువారము కామా... అగడు సేయ తగవా... ఆ... ఆ.. ఆ... ఆ ఏలు దొరవు అరమరికలు ఏలా... ఏల వేల సరసాల సురసాల... ఏలు దొరవు.. అరమరికలు ఏలా ఏల వేల సరసాల సురసాల... ఏలు దొరా... చరణం: 1 నిన్ను తలచి.. గుణగానము జేసి... నిన్ను తలచి... గుణగానము జేసి.. నిన్ను తలచి... గుణగానము జేసి.. దివ్యనామ మధుపానము జేసి... నిన్ను తలచి... పా దపమ గరిసా... నిన్ను తలచి... దనిప నిదసనిప మగరిస నిసరిస నిససని సమగమపమ గమగనిసనిప మగమగ సనిస నిసరిమగ మరినిసనిస దనిస నిపమప మగరిస... నిన్ను తలచి... దనిస దనిస దనిసని దసనిపమగామాప.. దనిసనిపగామాద నిరిస దని గమప గనిస గమరిసరిస సరిసనిసని నిసనిద నిస నిసని సనిప మగమదినిస సరిస నిసని పనిప మపమ నిసని పనిప మపమ గమగ నిగనిసరిస నిసని సని సరి సరి సనినిసనిపమగరినిస.. ససససస సనిదని సనిసస సనిదని సనిసస సనిగమగదరి నిసమప సనిదపమమగిరి నినినినినిని నినినినినిని దదదదదద దదదదదద దదని దదని దదని దన్ని దన్ని దదని దదని దదని దన్ని దన్ని దనిసపమపగమ మగినిప గగగమమమ గగగనిరి రిరిరి గగగమమ రిరిరినిస రిస గగరి నిసరిస గనిస నిసనిస నిసనిసరి నిసని సనిదనిసని గమగమదని దనిసరి గగని నిగరిస పమగమరిసమప గమనిసనిస పమగమని దనిసనిస పమగమదనిస నిసరిస నిపసనిపమగమ సనిపమగప సనిపమగప పమగరిస... చరణం: 2 నిన్ను తలచి గుణగానము జేసి దివ్యనామ మధుపానము జేసి... సారసాక్ష మనసా వచసా... ఆ... ఆ... ఆ... ఆ.... ఆ... ఆ... ఆ... ఆ... అ.... సారసాక్ష మనసా వచసా... నీ సరస చేరగనే... సదా.. వేడనా... ఏలు దొరవు అరమరికలు ఏలా ఏల వేల సరసాల సురసాల... ఏలు దొరా... ఆ... ఆ... ఆ...

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana23614 ай бұрын

    A patralonaina avaleelaga odigipoyi natinchi okke okka Indian one of the legendry superstar Dr.ANR garu Johar Natasamrat Akkineni garu, Johar Natasamrat

  • @sairamnunna1660
    @sairamnunna16602 жыл бұрын

    EXCELLENT.EVERGREEN SONG.(N.MADHUSUDANA RAO,HYDERABAD,TELENGANA)

  • @DineshKumar-xo7ho
    @DineshKumar-xo7ho Жыл бұрын

    Mastaru gaariki mastare saati adbhutamu....

  • @gsivaramakrishna8284
    @gsivaramakrishna82847 жыл бұрын

    at least everyone should hear jayabheri songs in life

  • @RajeevRayasam

    @RajeevRayasam

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lGyKu9iym93fp9o.html Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @prasadp9644
    @prasadp96446 ай бұрын

    Ghantasala is a god,music director,song writers are very great great.

  • @krishnasmusicalvlogs6103
    @krishnasmusicalvlogs61033 жыл бұрын

    its a diamond of pure classical tough songs in telugu movies....ghantasala master once said that he will never sing this song on stage as it is very touch to render the swaras and ghamakas live and that could damage the divinity of the song....proud to be an indian and telugu person where god singer like ghantasala venkateswararao garu took birth.

  • @theroastingrangersshow4948

    @theroastingrangersshow4948

    3 жыл бұрын

    Bro try to sing and upload this in your channel!!

  • @isankararao7151

    @isankararao7151

    Жыл бұрын

    What SPB said was Ghantasala wouldn't like to sing the song 'Shiva Shankari...' from the movie 'Jagadekaveeruni katha' for the reason cited by you.

  • @narasimhareddy2562
    @narasimhareddy25624 жыл бұрын

    అద్బుతం ... ilanti paatalu manakichhina ..devullaku vandanm

  • @ramadevimovidi9962
    @ramadevimovidi99623 жыл бұрын

    GHANTALSALA GARI VOICE GREAT AND MUSIC VERY GREAT. ......THAT'S DAYS GOLDEN SONG THIS NOW ALSO LIKE THIS. MOVIE NOT SEEN. I LISTEN FROM RADIO SOME JAYABHERY SONGS.....GREAT GOLDEN SONGS.

  • @srinivasalur61
    @srinivasalur61 Жыл бұрын

    A N R Namaskaram to your Appearance

  • @kishoreprabhala8507
    @kishoreprabhala85074 жыл бұрын

    This got the best song of Telugu movies for ever with Siva Sankari. Lyrics so great and music at best. The scene shows how a disciple shows the apt knowledge infront of Guru. There is another song Madi Sarad Devi Mandirame. Ghantasala is at his best in Carnatic Music.

  • @vijayalakshmich6979
    @vijayalakshmich69793 ай бұрын

    All comments given to this song are superb. Really as a Telugu people we ate very lucky to have a legends like this in our Telugu cinema.

  • @kvsrao1153
    @kvsrao11534 жыл бұрын

    What a Greatest actors & what a great Singer

  • @udayabhaskarnemani804
    @udayabhaskarnemani8042 жыл бұрын

    Number ONE in the World Ghantasala till date Unparallel

  • @venkatasatyanarayana2361
    @venkatasatyanarayana23614 ай бұрын

    Meeku meere poti meeku evaruleru saati that is ANR garu, jaihoo anr sir

  • @krishnathupurani9795
    @krishnathupurani979510 жыл бұрын

    Sri Ghantasala vari Explosives Voices in Classical Music world in the heart and drinking music or sanskritam like water so easy and with the clarity of phonetics which melt hearts of audience and take to paradise. Thanks for Ur service and all the persons behind the lsong for appearing on screen..

  • @RajeevRayasam

    @RajeevRayasam

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lGyKu9iym93fp9o.html Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @marellasambasivarao5920
    @marellasambasivarao59204 жыл бұрын

    బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు దేవతా త్రయం, లక్ష్మి,సరస్వతి,గౌరీలు దేవీత్రయం, నన్నయ్య,తిక్కన,ఎఱ్ఱనలు తెలుగు కవిత్రయం, నాగేశ్వరరావు,ఘంటసాల, రామారావు తెలుగు సినీ కళాత్రయం, సావిత్రి,పి.సుశీల,వాణిశ్రీ తెలుగు సినీ కళా దేవీ త్రయం!

  • @MrPoluris
    @MrPoluris11 жыл бұрын

    Like the Hero in the film, Ghantasala was thoroughly trained in classical music but eventually achieved phenomenal success as Playback singer in films but not respected much by the jealous classical singers of the day. With this song, like the Hero in the film he silenced all his critics

  • @nagarathanamabbiahgari5822

    @nagarathanamabbiahgari5822

    7 жыл бұрын

    Very classical song nice

  • @roddamramachandrareddy9953

    @roddamramachandrareddy9953

    6 жыл бұрын

    A gana gandaruniki tala vanchi kanneetito

  • @RajeevRayasam

    @RajeevRayasam

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lGyKu9iym93fp9o.html Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @srinivasalur61
    @srinivasalur612 жыл бұрын

    Gandharva Ganam by Sri Ghantasala

  • @muralivmohan
    @muralivmohan5 жыл бұрын

    A masterpiece from the great music composer and greatest singer of all times.I can openly challenge the so called fake legendary composers like ??? and singers ???who pose themselves as great to compose and sing a song like this like this.

  • @RajeevRayasam

    @RajeevRayasam

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lGyKu9iym93fp9o.html Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @srimannarayanakota7590
    @srimannarayanakota75908 жыл бұрын

    Master genius, ghantasaala. Srimannarayana

  • @yramya2693
    @yramya26933 жыл бұрын

    Chaala manchi paata Ghantasalagaru chaala baaga paadaru pedyala gari music Anr gari action excellent

  • @prasaddigitals1893
    @prasaddigitals1893 Жыл бұрын

    జయభేరి మోగించన ఘంటసాల గారు. సంగీతం, అంటే ఘంటసాల గారు, ఘంటసాల గారంటే సంగీతం.

  • @motlaradhakrishnareddy1537
    @motlaradhakrishnareddy15373 жыл бұрын

    Mesmerized

  • @vutlabujji
    @vutlabujji6 жыл бұрын

    Pendyala Nageswara Rao at his best music composition

  • @RajeevRayasam

    @RajeevRayasam

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lGyKu9iym93fp9o.html Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @isankararao7151

    @isankararao7151

    2 жыл бұрын

    Pendyala, Rajeswar Rao and Ghantasala were Trinity of Telugu cine music world. All the three are equally competent and provided excellent and memorable tunes for Telugu films. Where Ghantasala scores over the other two is that apart from being an excellent music director he was a singer par excellence.

  • @Just_vibing_1
    @Just_vibing_13 жыл бұрын

    Ghantasala the super singer

  • @chitipiralaprasannakumar9716
    @chitipiralaprasannakumar97167 жыл бұрын

    all time number one sincere ever and ever

  • @RajeevRayasam

    @RajeevRayasam

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lGyKu9iym93fp9o.html Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @sivasrinadhranipragathieng9361
    @sivasrinadhranipragathieng93613 жыл бұрын

    Exccellent song with marvellous music

  • @shailajanayak2091
    @shailajanayak20915 жыл бұрын

    Nice n beautiful singing of ghantasala all his songs beautiful evergreen nice n evergreen actor anr beautful anjali devi

  • @bouquet3216
    @bouquet3216 Жыл бұрын

    . One song at a time - 40. Rasikaraja - May 25, 2011 Rasikaraja-httThe raga takes Kaanada in its upward movement and Chakravaham in its descent. It sounds lovely and this is a very popular song in Telugu. Music, as noted earlier, is by Pendyala, lyrics of Malladi and sung wonderfully by Ghantasala.

  • @hanumansinghsingh4027
    @hanumansinghsingh40274 жыл бұрын

    What a good song..what a music..

  • @srinivasaraokolaganti1608
    @srinivasaraokolaganti160810 ай бұрын

    Anitarasadhyam. No.1 song of Ghantasala career

  • @aswathanarayanam503
    @aswathanarayanam50310 жыл бұрын

    modatiga hats off to ghantasala master aa tharuvatha mahanatulu nagaiah, anr, svr and anjalidevei n rajasulochana garlu.

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav4815 жыл бұрын

    One and only gantasala gaaru

  • @marellasambasivarao5920
    @marellasambasivarao59204 жыл бұрын

    All time great performance by all the great artists.

  • @vijayal1077
    @vijayal10776 жыл бұрын

    No words only admiration to the great voice action and music we are fortunate that these legends are our Telugu and we. R proud of u. All

  • @RajeevRayasam

    @RajeevRayasam

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lGyKu9iym93fp9o.html Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @shivshankarjangala9599
    @shivshankarjangala95998 жыл бұрын

    Ghantasala himself confessed this song is most toughest than ' Siva Shankari'sing.

  • @ashoktaleda871

    @ashoktaleda871

    5 жыл бұрын

    I also think the same ........yes it's tooo toughest than Shiva shankari song.......yes it's still only GHANTASHALA

  • @RajeevRayasam

    @RajeevRayasam

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lGyKu9iym93fp9o.html Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @yellakrishnudu3187
    @yellakrishnudu31879 жыл бұрын

    superb..greate classical hero..

  • @nirmalhospital625
    @nirmalhospital6253 жыл бұрын

    The greatest song by the greatest singer

  • @anjanikumarallena3924
    @anjanikumarallena39243 жыл бұрын

    All time hit still melodious one.

  • @vvnvaralakshmi8266
    @vvnvaralakshmi8266 Жыл бұрын

    గొప్ప సాహిత్యము, గానము.

  • @radhakrishnamurthykalamraj9630
    @radhakrishnamurthykalamraj96303 жыл бұрын

    Chala bagnnadh nageswara rao abnaanam megasic

  • @1212wolverine
    @1212wolverine5 жыл бұрын

    Simply superb.

  • @madhavpsgim100
    @madhavpsgim1006 жыл бұрын

    అత్యద్భుతం .

  • @RamKrishna-wn4nf
    @RamKrishna-wn4nf2 жыл бұрын

    This song is very melodious

  • @user-kz3iu7td2d
    @user-kz3iu7td2d11 ай бұрын

    Never before ever after ❤

  • @prasadp9644
    @prasadp96445 ай бұрын

    His voice is wonderful,wonderful,wonderful.

  • @sankarasriramarao9859
    @sankarasriramarao98593 жыл бұрын

    What a singer

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Жыл бұрын

    ఇటువంటి అజరామర గీతాలు 4K లోకి convert చెయ్యాలని హక్కు దారులకెందుకనిపించదు??? అది సాంకేతికంగా సాధ్యమే!

  • @gvrp123
    @gvrp12310 жыл бұрын

    Critics of Ghantasala? They will not be able to sing this song in their lifetime to sound even half as melodious. Today there may be more money and technology available to movie makers but there is no human available to match the standards set by Ghantasala.

  • @sandyr4450

    @sandyr4450

    4 жыл бұрын

    correct ga chepparandi. Ghanatasala saraswathi putrudu he is a true god gift to Telugu people.

  • @RajeevRayasam

    @RajeevRayasam

    3 жыл бұрын

    @@sandyr4450 kzread.info/dash/bejne/lGyKu9iym93fp9o.html Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @user-wx8qc9pu6z
    @user-wx8qc9pu6z6 ай бұрын

    Adbhutham

  • @krishnakumariganti6634
    @krishnakumariganti66347 жыл бұрын

    simply namaskaram to gandharvudu. I have no language to praise

  • @RajeevRayasam

    @RajeevRayasam

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lGyKu9iym93fp9o.html Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 Жыл бұрын

    పాట కోసమే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పుట్టారు. చాలా మంది మంచి గాయకులు పుట్టారు ఇక మీదట కూడా పుడతారు కానీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి లాంటి గాయకుడు మళ్లీ పుట్టరు, తెలుగు పాట నీ బుజలపై మోశారు.

  • @nedunurimanohari2099
    @nedunurimanohari20992 жыл бұрын

    My friend and family like this song ❤️

  • @srinivasraokasaram99
    @srinivasraokasaram995 жыл бұрын

    Golden song 👏

  • @bhavanishankar6308
    @bhavanishankar63086 жыл бұрын

    Oww what a melodious song your life is waste if you do’ listen this song at least once

  • @chviswaprakasharao244

    @chviswaprakasharao244

    4 жыл бұрын

    ఎంత చక్కగా చెప్పారు! నూటికి నూరు పాళ్లు నిజం.

  • @RajeevRayasam

    @RajeevRayasam

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lGyKu9iym93fp9o.html Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @ramadevirachakulla4684
    @ramadevirachakulla4684 Жыл бұрын

    Entabaga padavayya

  • @deekondakirankumar1262
    @deekondakirankumar12624 жыл бұрын

    Excellent

  • @user-kz3iu7td2d
    @user-kz3iu7td2d11 ай бұрын

    Hatsof

  • @ramakrishnarao4755
    @ramakrishnarao47552 жыл бұрын

    Great team work.eternal song.

  • @rammohangodthi
    @rammohangodthi8 ай бұрын

    Superb composition

  • @Phanindra.g
    @Phanindra.g11 жыл бұрын

    Superb song!

  • @vasudhakota972
    @vasudhakota9725 жыл бұрын

    ఆ... ఆ... ఆ రసికరాజ తగువారము కామా రసికరాజ తగువారము కామా ఆ... ఆ... ఆ... అఅఅ... ఆ రసికరాజ తగువారము కామా అగడుసేయ తగవా... ఆ ఏలుదొరవు అరమరికలు ఏలా ఏలవేల సరసాల సురసాల ఏలుదొరవు అరమరికలు ఏలా ఏలవేల సరసాల సురసాల ఏలుదొరా... ఆ... ఆ... ఆ నిన్ను తలచి గుణగానము జేసి నిన్ను తలచి గుణగానము జేసి నిన్ను తలచి గుణగానము జేసి దివ్యనామ మధుపానము జేసి నిన్ను తలచి... పా... దపమగరిసా... నిన్ను తలచి దనిపా నిదసనిపమగరిసరిసా నిదనిసా నిదనిసమగమ పమగమ దని సనిపా మగమదా దనిసరి సరిమగామరిస నిసరిసా నిదనిసా నిపమపా మగరిసా... నిన్ను తలచి దనిద దనిద దనిదనిదస నిపమప గా మా పా దనిస నిప మప గా మా దా నిరిస నిపగమ దానీసా గమరి సరిసా సరిసనిసనీ నిసని దనిదా నిసని పనిపా మగమ దనిసా సరిసా నిసనీ పనిపా మపమా నిసనీ పనిపా మపమా గమగా రిగరిసరిసనిస సరిసనిసనిదని నిసనిపనిపమప సనిపమగరిస సససస సససస సనిదని సనిసస సనిదని సనిదని సనిసమ గరిసని సనిసప మగరిస సనిసని పమగరి నినిని నినినినిని నినిని నినినినిని దదద దదదదద దదద దదదదద దదని దదని దదని దనిదని దదని దదని దదని దానిదాని సనిసమ గమపమ గమనిదనీపా గగగ మమమ దదద నినిని రిరిరి గగగ మమమ రిరిరి సనిసా గారీసాని దానీసా గరిసనిద నీసా రీసానీద నీసానిరీ రిసనిదనిసానీ గామాద మాదాని దానీసరీ గారీ సానీద@ రీసానీదామగామాదానీపా గామాదనిస రీసారిసరి రీపామగమరీ గరిసనిద రిసనిపమ గమదనిసా రిసనిదని సనిపమప మగమదని సనిపమప దనిపమగ పమగరిస నిన్ను తలచి గుణగానము చేసి దివ్యనామ మధుపానము చేసి సారసాక్ష మనసా వచసా... ఆ నీ సరస జేరగనే సదా వేదనా ఏలుదొరవు అరమరికలు ఏలా ఏలవేల సరసాల సురసాల ఏలుదొరా... ఆ పెండ్యాల గారు ఈ గీతాన్ని **విజయానంద చంద్రిక** అనే ఒక కొత్త రాగంలో స్వరపరిచారు. ఇందులో ఆరోహణ కానడ రాగంలో, అవరోహణ చక్రవాకం రాగాన్ని అనుసరిస్తాయి. ఇది ఒక సంగీత ప్రయోగం. ఆరోహణ: S R2 P G2 M1 D2 N2 S అవరోహణ: S N2 D2 P M1 G3 R1 S

  • @vamsikrishhhh

    @vamsikrishhhh

    4 жыл бұрын

    Can anyone translate please?

  • @RajeevRayasam

    @RajeevRayasam

    3 жыл бұрын

    @@vamsikrishhhh kzread.info/dash/bejne/lGyKu9iym93fp9o.html Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @rameshbabugantyada7327

    @rameshbabugantyada7327

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @venkataraghavendraraob

    @venkataraghavendraraob

    Жыл бұрын

    విజయానంద కొత్త రాగం ప్రయోగించిన సంగీత స్రష్టి, మహాపాధ్యాయ పెండ్యాల వారికి, పాట ఆలపించిన ఘంటశాల మాస్టారు వారికి, సాహిత్యం అందించిన మల్లాది వారికి పాద నమస్కారాలు సవినయంగా సమర్పణ

  • @rammohangodthi
    @rammohangodthi10 жыл бұрын

    rare classical bit from ghantasala and pendyala

  • @sammireddy3220
    @sammireddy32206 жыл бұрын

    every bit is a lesson for ages.thanks for anr,svr,nagaiah,anjalidevi n ghantasala..atrue dictionary for ages to follow the art ,n action.

  • @AVSK56797

    @AVSK56797

    5 жыл бұрын

    brother your love towards this song is appreciable. please dont forget sri.pendyala nageswara rao...he is the real creator of this song...he extracted this song from legend ghantasala garu.....

  • @saikrishnakurumeti2113
    @saikrishnakurumeti21134 жыл бұрын

    Swatikiranam gurtukosthundi

  • @prrao3234
    @prrao32346 жыл бұрын

    Exccellent song

  • @vinaykrishna1162
    @vinaykrishna11623 жыл бұрын

    Those who are watching in covid situation....

  • @jeevanlalvelaga9219
    @jeevanlalvelaga92198 жыл бұрын

    Ghantasala - A Legend.

  • @RajeevRayasam

    @RajeevRayasam

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lGyKu9iym93fp9o.html Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

  • @Umapathy1964
    @Umapathy19648 жыл бұрын

    This is like a Pancharatna kriti of Tyagarajulu varu. Thanks for uploading this GEM.

  • @RajeevRayasam

    @RajeevRayasam

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/lGyKu9iym93fp9o.html Please subscribe to the above linked youtube channel to support the team and enjoy the ocean of music

Келесі