Rasika Raja Song |Ashrith Raghava Performance -2 |Padutha Theeyaga |Grand Finale|18th December 2022

Ойын-сауық

#paduthatheeyaga #telugushow #etvwin #grandfinale
Contestant Ashrith Raghava fascinates the viewers by singing the Rasika Raja song and bewitches everyone with his vocals.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
ETV Annadata(KZread) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер: 262

  • @Annamayya756
    @Annamayya7562 ай бұрын

    నేనయితే రోజుకి 4 సార్లు కచ్చితంగా వింటాను అంత సూపర్ గా పాడినాడు నీకు నా ఆశీస్సులు

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 Жыл бұрын

    ఘంటసాల వారి పాట attempt చేయటం సాహసం.న్యాయం చేసేడు. శ్రీ రామ రక్ష.

  • @reddy461
    @reddy4617 ай бұрын

    Super super Patanu suparga Padavu babu. God bless you

  • @divakardabburi640
    @divakardabburi64020 күн бұрын

    చక్కగా ఆలపించావు చిట్టి తండ్రి, సర్వేశ్వరుని అనుగ్రహం కలుగు గాక 👏

  • @adireddy5579
    @adireddy5579 Жыл бұрын

    నాకైతే మాటలు లేవు చాలా బాగుంది పాట సూపర్

  • @srinivasduddupudi8907
    @srinivasduddupudi8907 Жыл бұрын

    ఆశ్రిత రాఘవ పాడిన రసికరాజ పాట గొప్పగా పాడాడు అతనికి మంచి భవిష్యత్తు ఉంది.

  • @udayajanmanchi8927

    @udayajanmanchi8927

    Жыл бұрын

    Excellent ga padadu amazing voice

  • @lathamolugu3417

    @lathamolugu3417

    Жыл бұрын

    Judges thapuchesaru first ragava

  • @lathamolugu3417

    @lathamolugu3417

    Жыл бұрын

    Neevu nanna devdavu

  • @himasundari6119
    @himasundari6119 Жыл бұрын

    కీర్తన అండ్ ఆశ్రిత రాఘవ సాంగ్ రోజు చూస్తూ పాట వింటాను🙏

  • @narasimharaocherukuru7943
    @narasimharaocherukuru7943 Жыл бұрын

    రాఘవా నీవు ఈతరాన్ని సంగీత ప్రపంచంలో వొలలాడించటానికి వచ్చిన మరో ఘంటసాల మాస్తారువి. రసికరాజా నీకు నీవే సాటి . థాంక్స్ నాన్నా.God bless you

  • @bottavenkateswararao9584
    @bottavenkateswararao9584 Жыл бұрын

    ఆశ్రీత్ నీవు భవిష్యత్తు లో సూపర్ సింగర్ అవుతావు, ఇదే నా కోరిక, నీకు నా ఆశీర్వాదములు ఎల్ల వేళల వుంటాయని ఆశీర్వాడుస్తాను

  • @medikonduruanjanidevi3245
    @medikonduruanjanidevi3245 Жыл бұрын

    చాలా. బాగా. పాడేవు. నాన్నా..చాలా కష్టమైన పాట. చిన్నవాడిి వి, మధ్య లో ఎక్కడన్నా, స్వరం బ్రేక్, అవుతుందేమో, అని, భయపడ్డాను. నాన్నా. బాగా, సాధన, చేసి.అద్భుతంగా, పాడేవ్..మంచి భవిష్యత్తు, ఉంది, నీకు..భగవంతుడు, చల్లగా, చూస్తాడు..

  • @naidumidathana705
    @naidumidathana705 Жыл бұрын

    E song padinandhukyna first place ivvali.

  • @srinivasmettapalli9744
    @srinivasmettapalli9744 Жыл бұрын

    ఈ పాట పడే విధానం చూసి రాఘకి 3 వ ప్లేస్ ఇవ్వాలని ఎలాగ అనిపించింది నాకు అర్ధం కాలేదు?

  • @udayajanmanchi8927

    @udayajanmanchi8927

    Жыл бұрын

    Partiality anthe

  • @gowreeprasadmetta6317

    @gowreeprasadmetta6317

    Жыл бұрын

    Nijame first class performance... But sarthak overall performance ki first prize icharu...alage keerthana kooda fantastic singer

  • @Think____different

    @Think____different

    Жыл бұрын

    Same bro

  • @kotapushpavathi

    @kotapushpavathi

    13 күн бұрын

    ​@@udayajanmanchi8927😢😮à🎉😢😢😢😢

  • @prajval5208
    @prajval5208 Жыл бұрын

    మై ఫెవరెట్ లిటిల్ సింగర్ వన్ అండ్ ఓన్లీ అశ్రీత్ రాఘవ.. దేవుని దీవెనలు నీకూ ఎల్లపుడు ఉండాలని నా ప్రార్ధన...

  • @gsathyavani7133
    @gsathyavani7133 Жыл бұрын

    గాడ్ బ్లెస్స్ యు రాఘవార్ గాడ్ బ్లెస్స్ యు లాస్ట్ మినిట్ లో చేసిన శృతి చాలా గొప్పగా ఉంది చిన్నపిల్లలకి ఎలా వచ్చింది అని రోజు చూస్తున్నాను ధన్యవాదాలు మీ అమ్మమ్మ గారికి నమస్సుమాంజలు మీ మమ్మీ డాడీ పూర్వజన్మ సుకృతులు ధన్యవాదాలు

  • @vimalakumari1917
    @vimalakumari1917 Жыл бұрын

    Chala baga paadavu naanna. Nuvvu first vastaavu anukunna. All the best

  • @udayajanmanchi8927
    @udayajanmanchi8927 Жыл бұрын

    Intha talent unnodiki 3 rd place ivvadam chala chala badhakaram. Results announce chesinaka vadi edpuface chudalekapiyinam. Chala badhanipinchindi.

  • @user-nx4vj9op2x
    @user-nx4vj9op2x Жыл бұрын

    ఆశ్రీత్ నీవు పాడిన పాట అమోఘం అద్భుతం .మంచి భవిష్యత్ ఉంది నాన్న నీవు ఈ పాటతో ఎక్కడికో వెళ్లిపోయావు .నేను మొదటిటి నుండి చూస్తున్నాను చాలా అద్భుతంగా పాడావు.ఇక్కడ గెలవక పోయిన ప్రేక్షకుల హృదయంలో గెలిచావు సూపర్ నాన్న

  • @suryanarayana-vv4wv

    @suryanarayana-vv4wv

    Жыл бұрын

  • @venkateswararaoyallapragad6635

    @venkateswararaoyallapragad6635

    24 күн бұрын

    Jayabheri lo patalu First prize ivvakapodam chala badhakaligostunnadi. Mee jadgesku sangeetamlo pattuledu.badluck. spb garu balugaru nyayam chesevaru. Deeniki grandhigaru mosam chesaru. Judgegaru apandi Mee sutti.mari enduku first prize ippinchaledu. Balugaru ayite ila jarugadu

  • @gsathyavani7133
    @gsathyavani7133 Жыл бұрын

    ఆశ్రిత్రాగవ కీర్తన విని అప్పుడు నేను లెగుస్తున్నాను నిద్రలో కూడా నీ పెర్ఫార్మన్స్ ఏ గుర్తొస్తుంది సారసాక్షి అన్నావు చూడు అక్కడ నిన్ను గాలిలో ఒక చేతితో ఇలా తిప్పాలని అనిపించింది ఎంత క్యూట్ గా ఎంత కరెక్ట్ గా పడవు నీ నీకు నేర్పించిన నీ గురువుగారు అమ్మమ్మ గారికి శతకోటి వందనాలు వెరీ క్యూట్ బాయ్ ఇలాగా రోజు వింటుంటే రోజుకు ఒకటి చెప్పాలనిపిస్తుంది కానీ ఫేస్బుక్ యూట్యూబ్ అలా వాడకూడదు కదా ఏం చేయమను కానీ అప్పుడప్పుడు చెబుతాను బోర్ ఫీల్ అవ్వకు నీకు లాగా సంగీత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా నీకు లాగా ఒక పెర్ఫార్మన్స్ చేయాలి అది అందరికీ రాదు. నీలో ఏదో స్పెషాలిటీ ఉంది గాడ్ బ్లెస్స్ యు గాడ్ బ్లెస్స్ యు ముద్దుల రాఘవ ధన్యవాద్ మీ పేరెంట్స్ కి ఎంత చెప్పినా తక్కువే అందుకనే ధన్యవాదాలు

  • @udayajanmanchi8927

    @udayajanmanchi8927

    Жыл бұрын

    Exactly 100% correct

  • @gsathyavani7133
    @gsathyavani7133 Жыл бұрын

    ఆశ్రిత్ రాఘవ స్టేజ్ మీద పాట పాడాలని అందరు కలలు కట్టారు అది ఎలా ఉండాలంటే నువ్వు పాడిన పెర్ఫార్మెన్స్ లా ఉండాలి ఇప్పుడే అలా పాడేవుంటే మేము నీ పెర్ఫార్మన్స్ ఎన్నో చూడాలని ఉంది నేను కూడా ఎప్పటికైనా నీకు లాగా స్టేజి మీద ఇలాంటి పెర్ఫార్మన్స్ ఒక్కటి ఇవ్వాలి అది ఈనాడు కానీ నీకు లాగా ఉండాలి పెర్ఫార్మెన్స్ చేయాలనుకుంటే ఇలాంటి పర్ఫామెన్స్ చేయాలి వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్స్ యు అశ్రిత రాఘవ నిజంగా బ్రహ్మాస్తం బ్రహ్మాస్త్రం అంటే ఇదే గాడ్ బ్లెస్స్ యు

  • @Kitturaam
    @Kitturaam Жыл бұрын

    చిన్నా నీ పాట కి ఒళ్ళంతా పలకరించింది రా నిన్ను కన్నవాళ్ళు నువ్ బాగుండాలి గాడ్ బ్లేస్ యు రా 💐💐💐💐💐

  • @mahalingammp
    @mahalingammp Жыл бұрын

    ఎడారిలో ఓయాసిస్సు లా, కటిక చీకటిలో గోరంత దీపం కొండంత వెలుగులా, నీ గానం తో ప్రేశ్చకా హృదయాలలో అద్భుత స్పందన కలిగించిన నీవు మహా గాయకుడు గా భవిష్యత్తులో కాగలవు. నీ సంగీత సాధన నిరంతరం కొనసాగితే......God bless You Babu.....

  • @radhinisaripalli
    @radhinisaripalli Жыл бұрын

    You took tough song Ashrit Raghava and you did justice. All the best nanna. God bless you 💐💐💐🎊🎊

  • @ramaraounkili9883
    @ramaraounkili9883 Жыл бұрын

    ఆశ్రీత్ రాఘవ superb, నా జడ్జిమెంట్ ప్రకారం నీవు 2nd, కీర్తన 1st

  • @JayaLakshmi-ex7vx
    @JayaLakshmi-ex7vx Жыл бұрын

    WOW AWESOME SINGING ASHRITH CONGRATS ALL THE BEST👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🧒🧒🧒💙💙😀😀

  • @bottavenkateswararao9584
    @bottavenkateswararao9584 Жыл бұрын

    ఆశ్రీత్ యు అర్ ఏ గ్రేట్ సింగర్.

  • @ramchandradevbantupalli2193
    @ramchandradevbantupalli2193 Жыл бұрын

    అద్భుతం చిన్న. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ప్రాక్టీస్ చెయ్యి.

  • @udayajanmanchi8927
    @udayajanmanchi8927 Жыл бұрын

    God bless u ra Ashrith nuvvu best singer avuthavu don't feel be happy Real talent unnavadu ekkadayina shine avutadu satyamevajayate 👍

  • @asju-qb3oc
    @asju-qb3oc Жыл бұрын

    ఓ రి దేవుడా ఏంట్రా నీ పెర్ఫార్మెన్స్ నువ్వు కేక రా .......ఆశ్రిత్ రాఘవ ....నువ్వు రా ఎప్పుడో విన్ అయ్యావు..... ధన్యవాదములు..

  • @kumaripingali5403
    @kumaripingali5403 Жыл бұрын

    I m not a singer... But fan of ghantasala garu.... Daily I whisper this lyrics... So many young people say... What s this song... Great little icon... God bless you

  • @sadhuchavithina9491
    @sadhuchavithina9491 Жыл бұрын

    ఁఅశ్రిత రాఘవ రాగానికి రమ్యత నీ రసికరాజ పాట, ఘంటసాల గారి గొప్పతనాన్ని గుర్తుచేసావ్. ఘనుడవు నీవు 👌💯✌

  • @eswarichalla9818
    @eswarichalla9818 Жыл бұрын

    చిట్టి తండ్రీ చాలా చాలా బాగా పాడావు. నువ్వు పాడుతా తియ్యగా లో పాడిన పాటలు మొదటి episode నుంచి అన్ని పాటలు ఒక ఆల్బమ్ గ ఉంటే మేము రోజు వింటా ము. చిట్టి తండ్రీ నీకు సరస్వతి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణముగా ఉంది రా కన్నయ్య

  • @SureshKanuri-yv9uk

    @SureshKanuri-yv9uk

    18 күн бұрын

    Amma mee korika neraveralani aa bagavanthunni nenu kuda prardhisthunnanu Naa manasu lo mata chepparu meeru

  • @malathibonthu
    @malathibonthu3 ай бұрын

    సూపర్ ❤️❤️❤️గుడ్ 💚💚💚🎉🎉🎉సూపర్ నాన్న 👌👌👌

  • @arunamankala1890
    @arunamankala1890 Жыл бұрын

    Super asalu enta ba padevo God bless you nanna Ashrith 😇 👏 💥 🥳 😀 🙏

  • @mrspvsmaniperri9392
    @mrspvsmaniperri9392 Жыл бұрын

    You have a bright future.. God bless you.. Hats off 🙏🙏🙏🙏

  • @sreedaragaddakalyan5370
    @sreedaragaddakalyan5370 Жыл бұрын

    సూపర్ singer AR

  • @veeraraghavaraoadiraju1759
    @veeraraghavaraoadiraju1759 Жыл бұрын

    Again blessed with appreciation.

  • @saku123100
    @saku123100 Жыл бұрын

    🎉🎉🎉 can’t say in words Raghava ❤

  • @pattempalemsachivalayam4992
    @pattempalemsachivalayam4992 Жыл бұрын

    Dady ashrith I love you so much raaa bangram

  • @v.n.m4698
    @v.n.m4698 Жыл бұрын

    Claps for you raaghava ❤❤💯👌👌🍫🍫

  • @pranavsaitalala9456
    @pranavsaitalala9456 Жыл бұрын

    Hearty congratulations My dear ashrith raghava Marvelous fabulous my heartful congratulations

  • @padmajabommakanti2248
    @padmajabommakanti2248 Жыл бұрын

    Super ,actual 2nd placeis Raaggava

  • @radhalakshmi1902
    @radhalakshmi1902 Жыл бұрын

    Superb future neede asrith

  • @vijayalakshmich6979
    @vijayalakshmich69792 күн бұрын

    Super nanna. Till today I have a feeling no one can sing this song. With your super permance because of you today I am able to see Ghatasala and ANR in front of my eyes. Thank you. God bless you nanna. Best of luck.

  • @surekhamurthydivakarla
    @surekhamurthydivakarla Жыл бұрын

    Extraordinary 👏👏👏👏 Unbelievable!!!!!!

  • @adinarayanacheruvu3284
    @adinarayanacheruvu328417 күн бұрын

    బాబుకి ఘంటసాల మాస్టర్ గారి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ

  • @cherkaanjaneyuluanjaneyulu717
    @cherkaanjaneyuluanjaneyulu717 Жыл бұрын

    Warmest congratulations on your achievement! Wishing you even more success in the future..

  • @sharibabu9538
    @sharibabu9538 Жыл бұрын

    Extraordinary performance babu

  • @vangipuramkamalanayana4025
    @vangipuramkamalanayana4025 Жыл бұрын

    Super ashrith ne pata vintuntey memu kuda Sangeetham nerchukovali ani korika perigindhi

  • @akkinapalliraghu201
    @akkinapalliraghu201 Жыл бұрын

    మా అందరి హ్రుదయం లో శాశ్వతంగా నిలబడ్డావు

  • @KUSAAL-qu8js
    @KUSAAL-qu8js Жыл бұрын

    సూపర్ సూపర్ నాన్న సూపర్ గా పడినావు నాన్న కీర్తన 1 నువ్వు సెకండ్ 2 సార్థక్ 3 నువ్వు లాస్ట్ చానా బాధపడినప్పడు నేను కూడ చానా బాధపడిన ఆశ్రీత్ రాఘవ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌నాన్న

  • @ravikumarchagalamarriravik8521

    @ravikumarchagalamarriravik8521

    Жыл бұрын

    same feeling sir but darunam atleast 2 nd ashrith raghava super performance chesadu

  • @udayajanmanchi8927

    @udayajanmanchi8927

    Жыл бұрын

    Nenu kuda chala badhapadina realga extraordinary talent, amazing voice hard songs selection real ga 1st place needera padutateeyaga lo 3 rd place ichina real ga nuvvu always, 1st place ra kanna

  • @pullareddykambam8857

    @pullareddykambam8857

    Жыл бұрын

    Lo Err ta is p

  • @pullareddykambam8857

    @pullareddykambam8857

    Жыл бұрын

    Dccv

  • @pullareddykambam8857

    @pullareddykambam8857

    Жыл бұрын

    Very good

  • @vikasgannarapu
    @vikasgannarapu Жыл бұрын

    This kid is the actual winner according to me. Fan of you Ashrith 👏🏻

  • @udayajanmanchi8927

    @udayajanmanchi8927

    Жыл бұрын

    S

  • @ravikumarchagalamarriravik8521

    @ravikumarchagalamarriravik8521

    Жыл бұрын

    Same na feeling kuda adhey sir 🙏🙏👍👍👍

  • @sridevichirravuri7282

    @sridevichirravuri7282

    Жыл бұрын

    @@ravikumarchagalamarriravik8521 0౦౦౦టొడ

  • @sridevichirravuri7282

    @sridevichirravuri7282

    Жыл бұрын

    ౦ట౦డ౦౦

  • @sridevichirravuri7282

    @sridevichirravuri7282

    Жыл бұрын

    డ0౦టడడ

  • @v.n.m4698
    @v.n.m4698 Жыл бұрын

    I love you little heart❤❤ Asrith raaghava

  • @ragothamreddy8538
    @ragothamreddy8538 Жыл бұрын

    అందరి హృదయాలను దోచుకున్నావు కాని నీ హృదయాన్ని దోచారు…… U’r winner of the year ఆశ్రిత్ రాఘవ

  • @srimadhusaigundeti1739
    @srimadhusaigundeti1739 Жыл бұрын

    10th time listening.. Wt a singing ashrith beta😍 all the best to your future

  • @udayajanmanchi8927

    @udayajanmanchi8927

    Жыл бұрын

    S, iam also

  • @harischandraraghupatruni3138

    @harischandraraghupatruni3138

    Жыл бұрын

    Nice performance superb 🙂

  • @nirmalakumarinalla1974
    @nirmalakumarinalla1974 Жыл бұрын

    Super 👌..asrith raghava...

  • @gopiraju1526
    @gopiraju1526 Жыл бұрын

    రాఘవతలితండ్రులుధన్యులు,వాళ్ళఅమ్మమ్మధన్యురాలు....

  • @srinivasudommeti2201
    @srinivasudommeti2201 Жыл бұрын

    అద్భుతం అమోఘం చిన్న

  • @VenuG-co9vn
    @VenuG-co9vn Жыл бұрын

    Spell bound performance by Asrit Raghava 👏👏👏👏💯💯💯💯🥇🥇🥇🥇🏆🏆🏆🏆God bless you 🙌🙌🙌🙌

  • @sadhuchavithina9491
    @sadhuchavithina9491 Жыл бұрын

    తాతగారు, ఈజన్మ ఇందుకా?అన్న అర్థం చెప్పవ్! నిన్ను కన్నవారు దేవుళ్లు. 🙏

  • @vidyasagargarnepudi8975
    @vidyasagargarnepudi8975 Жыл бұрын

    Outstanding, you are the winner in the sight of the audience, everyone knows it. All the best Raghava.

  • @AnandaKumari-xu2ro
    @AnandaKumari-xu2roАй бұрын

    Matallevu chinna superb

  • @rambabukosuru8913
    @rambabukosuru89138 ай бұрын

    ఈ పాట 50సార్లు విన్నాను

  • @shankarrelacreations4959
    @shankarrelacreations4959 Жыл бұрын

    Indian ideal first prize nedhera Emi voice ra Babu neennu kanna vaallaku Namaskarm

  • @rangachary7262
    @rangachary7262 Жыл бұрын

    Suuuuuper Raghava 👏👏👏👌 Great singer

  • @UdayKumar-xu4ch
    @UdayKumar-xu4ch Жыл бұрын

    Our blessings to Raghava

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 Жыл бұрын

    రాఘవ . You are the winner my dear boy. Ee okka paata పాడుతూ నీవు win అయ్యావు.మా ఆశీస్సులు పొంది గొప్ప సింగర్ అయ్యాక మళ్ళీ మళ్ళీ ఇదే పాట నీ తీయని గొంతు తో వినాలని కోరుకుంటున్న.you are the real winner my little baala murali Krishna And baala subrahmanyam. Keep singing and learning music.

  • @udayajanmanchi8927

    @udayajanmanchi8927

    Жыл бұрын

    Real it's true vadiki 1st place ivvalsindi partiality anpinchindi naku 3rd place 1st ayindi 2nd place 3 rd ayindi ghoram

  • @pinkipanki208
    @pinkipanki208 Жыл бұрын

    పాట విన్నకోధీ వినాలని పిస్తుంది సూపర్ బ్రో

  • @konathalachandrasekharnaid4523
    @konathalachandrasekharnaid4523 Жыл бұрын

    😭😭😭😭😭supper matlu chalavu ydupu vastundi

  • @chikkalasrinivasarao2325
    @chikkalasrinivasarao2325 Жыл бұрын

    Chinna nuvvu super

  • @pattempalemsachivalayam4992
    @pattempalemsachivalayam4992 Жыл бұрын

    Avunu asrith raghava 2nd winner by God promise ga

  • @padmapalakonda6238
    @padmapalakonda6238 Жыл бұрын

    Super ga padavu Nanna

  • @padmapriya509
    @padmapriya509 Жыл бұрын

    Vayasu chinnadhi. Chaala bhaga paadadu. Super nanna.

  • @venkateswararaotirupathi8438
    @venkateswararaotirupathi8438 Жыл бұрын

    Ashrita is real winner 🏆🏆🏆🏆🏆

  • @maheshghatrazu9574
    @maheshghatrazu95745 ай бұрын

    Nicely presented

  • @reddy461
    @reddy4618 ай бұрын

    Just marvellous. No words to describe

  • @dudekuladeekshita3950
    @dudekuladeekshita3950 Жыл бұрын

    Rasika raja chala baga padavu asrit ragava

  • @ffloversweety2668
    @ffloversweety266829 күн бұрын

    Super singer ✌️

  • @dineshmudhraj6913
    @dineshmudhraj6913 Жыл бұрын

    Super cute Nana👌👌👌👌👌

  • @rajeswaripatrayadi5724
    @rajeswaripatrayadi5724 Жыл бұрын

    Super Raghava

  • @nareshpamidipamula7681
    @nareshpamidipamula76813 ай бұрын

    May God bless you❤ 🙏

  • @vangipuramkamalanayana4025
    @vangipuramkamalanayana4025 Жыл бұрын

    Super ashrith god bless you

  • @sudeerd2828
    @sudeerd2828 Жыл бұрын

    Sunita main reason his lost for 1st place, but raghava u r the winner in all the audience heart, God bless you

  • @bottavenkateswararao9584
    @bottavenkateswararao9584 Жыл бұрын

    ఆశ్రీత్ నీవు లెజెండ్ సింగర్, కానీ నీకు గ్రాండ్ ఫైనల్ లో అన్యాయమ్ జరిగింది

  • @tusharareddy9142
    @tusharareddy9142 Жыл бұрын

    Super nanna née song every day vintanu

  • @saiganesh6351
    @saiganesh6351 Жыл бұрын

    My vote goes to u ...chala baga padav

  • @sreedevichatla5120
    @sreedevichatla5120 Жыл бұрын

    Superbbbb raghava 🎉

  • @RamaKrishna-gx4il
    @RamaKrishna-gx4il Жыл бұрын

    super Raghav super super

  • @chavithinasadhu8143
    @chavithinasadhu8143 Жыл бұрын

    Ultimate singar ,.this boy is eligible for full pledged prize Rs 10,00000/-

  • @sudhasirasanagandla9390
    @sudhasirasanagandla9390 Жыл бұрын

    Adbhuthamgaa vundi

  • @ksasiksasi1633
    @ksasiksasi1633 Жыл бұрын

    Supper songs

  • @swarnapatnaik7457
    @swarnapatnaik7457 Жыл бұрын

    Excellent

  • @babubangaru6442
    @babubangaru6442 Жыл бұрын

    You are the best.

  • @manisuji6440
    @manisuji6440 Жыл бұрын

    💕💕🤗🤗👌👌👌nanna 😊😊

  • @ramakrishnaiahbatchali2936
    @ramakrishnaiahbatchali2936 Жыл бұрын

    Well.done Ashrit.God Bless U

  • @akellauma4538
    @akellauma4538 Жыл бұрын

    Ammamma aseervachanamulutho eenaadu , aeppudo win ayyavu

  • @jrkumar2079
    @jrkumar2079 Жыл бұрын

    100 percent Raghava ne winner

  • @muradaveerababu1717
    @muradaveerababu1717 Жыл бұрын

    🙏🙏🙏💓💓💓💓good

  • @mktrinadha4002
    @mktrinadha4002 Жыл бұрын

    Extraordinary performance..👏👏

  • @undavallivenkateswararao2175
    @undavallivenkateswararao2175 Жыл бұрын

    Chala chala baga padavu asrith raghva God bless you

  • @mohancv
    @mohancv10 ай бұрын

    Extraordinary singing by Ashrith Raghavs He deserves the Cup actually 👌

Келесі