Ghantasala Lord Venkateswara Songs | HD Juke Box | Namo Venkatesa | Yedukondala Swamy Ekkadunnavayya

Listen to Ghantasala Songs on Lord Venkateswara which has Namo Venkatesa, Yedukondala Swamy Ekkadunnavayya and More Songs. Enjoy! Share and Worship. Subscribe to our channel for more.

Пікірлер: 4 400

  • @TempleTales
    @TempleTales3 жыл бұрын

    Reply here Who is watching this video on repeat mode. 🔥🔥

  • @narayanaraonimmani7324

    @narayanaraonimmani7324

    3 жыл бұрын

    కరోనా కష్టకాలంలో మధురమైన భక్తి మహిమాన్విత పాటలు.

  • @tirumalaraodumpala5617

    @tirumalaraodumpala5617

    3 жыл бұрын

    Am daily watching or listening this video

  • @sirikondaradhakishanrao6323

    @sirikondaradhakishanrao6323

    3 жыл бұрын

    @@narayanaraonimmani7324 aß00

  • @vimaladasarathrao9823

    @vimaladasarathrao9823

    3 жыл бұрын

    @@narayanaraonimmani7324 a all a all songs very nice thank you very much

  • @vasanthalakshmi9347

    @vasanthalakshmi9347

    3 жыл бұрын

    56&::'bl

  • @DeviDevi-gn2yi
    @DeviDevi-gn2yi3 күн бұрын

    2024లో ఈ పాటలు వినేవాళ్ళు ఎంత మంది

  • @patilyuvaraju2575
    @patilyuvaraju2575 Жыл бұрын

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఎంతో చక్కగా ఆపాటలు పాడుతుంటె మనసు పులకరించి పోతుంది ఇలాంటి పాటలు ఆయన నోటి ద్వారా ఎనివిన్న తక్కువె🙏🙏🙏🙏👋👋👋👋👍👍👍👍👍👍👍

  • @bhogirajusamayamanthri4539

    @bhogirajusamayamanthri4539

    Жыл бұрын

    Gantha sala gariki namaskaralu

  • @mrmeow1223

    @mrmeow1223

    Жыл бұрын

    V. Hapy

  • @gangadharadn8797

    @gangadharadn8797

    13 күн бұрын

    Ll😊​@@bhogirajusamayamanthri4539

  • @k.bhaskar-db9qu
    @k.bhaskar-db9qu2 ай бұрын

    నా చిన్నప్పటి నుంచి వినే వాడిని ఎంత హాయిగా ఉన్నాయి ఈ మధుర గీతాలు ఇప్పటికీ దేవాలయంలో వింటూనే ఉంటాము గంటసాల గారికి ధన్యవాదములు నమో వెంకటేశాయ🎉❤❤❤❤❤❤

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 Жыл бұрын

    ఆ స్వామి కరుణామయుడు. నీవే శరణు శరణు అన్న ప్రతి వారినీ కంటికి రెప్పలా కాపాడుతాడు. అడుగడుగు దండాల వాడా అంటే నాకు అంతకు ముందు అర్థం అయ్యేది కాదు. కానీ నా జీవితంలో అటిగిన కొన్ని కొన్ని ఇబ్బందులను ఆ స్వామి దయ వలననే ఆధిగమించ గలిగాను నమో వేంకటేశాయ నమో నమ:

  • @user-jo6bd2tf2b

    @user-jo6bd2tf2b

    2 ай бұрын

    ఓం నమో శ్రీనివాసాయ🙏.

  • @al-shifashahedawahab2413

    @al-shifashahedawahab2413

    18 күн бұрын

    ​@user-❤❤❤❤q❤qaajo6bd2tf2b

  • @vrkudumula5031
    @vrkudumula50314 жыл бұрын

    ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవిందా గోవిందా హరి గోవిందా హరి గోవిందా హరి గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా

  • @mohann336

    @mohann336

    2 жыл бұрын

    @@srinivasgonugunta8696 bad girl they are god

  • @madhus1855
    @madhus1855 Жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా , విసుగనక , మనసు పులకరించే ఈ భక్తి పాటలు వింటుంటే భగవంతుని దర్శించినంత feeling కలుగుతోంది .🙏🏼🙏🏼🙏🏼

  • @jayapradhaajaya2549

    @jayapradhaajaya2549

    Жыл бұрын

    Om

  • @laxmandeshmukh460

    @laxmandeshmukh460

    Жыл бұрын

    God is savier of life not of "ubou".

  • @pvacharyulu8762
    @pvacharyulu876210 ай бұрын

    అందరికి ఆ దేవి దేవుని కృప కలగాలని కోరుకుంటూ.🎉

  • @lekkalasreekanthreddy2577
    @lekkalasreekanthreddy257710 ай бұрын

    గోవిందా అన్న వాళ్ళని కాపాడే కలియుగధైవమ్ నన్ను కాపాడాడు...

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 Жыл бұрын

    ఆజన్మాంతం ప్రతి నిత్యమూ సుప్రభాత సమయాన విని తరించ వలసిన పాట. పాట ఆద్యంతం హృదయ రంజమితం

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao69423 жыл бұрын

    ఓం నమో వెంకటేశా నమః ఓం నమో నమః నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ నారాయణ 🙏🙏🙏🙏⚘⚘⚘💐💐💐💐🌻🌻🌻🌻🌻🌻🌻🙏🙏🙏🙏🙏

  • @gopalnaikgpl4295

    @gopalnaikgpl4295

    Жыл бұрын

    0 zoz

  • @jyothiputti4970
    @jyothiputti4970 Жыл бұрын

    👏👏👏👏👏🙏🙏🙏🙏🪔 మహనీయులు.... ఘంటసాల గారు.. మా ఊరి శివాలయంలో దీపారాధన.. ఉదయాన్నే ఈ పాటలు వినిపించేవి... ఈ పాటలు వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి 😍🎧

  • @aliveluanand8604

    @aliveluanand8604

    4 ай бұрын

    Same to me also

  • @gujjalapothalaiah563
    @gujjalapothalaiah5632 жыл бұрын

    ఈ పాటలు అమృతం తో సమానంగా చాలా బాగా వున్నవి.

  • @putta.kondaiah3196

    @putta.kondaiah3196

    Жыл бұрын

    Wawa 0

  • @svsreenivas
    @svsreenivas Жыл бұрын

    కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది మీ కోసం

  • @BagareddyJ

    @BagareddyJ

    5 ай бұрын

    ❤❤❤🎉🎉😂😂

  • @D.R7563
    @D.R7563 Жыл бұрын

    నమో వేంకటేశా పాట జీవితం అంతా కాదు ఈ ప్రపంచం వున్నంత వరకు సజీవంగ వుంటుంది..జై వేంకటేశాయ 🙏🙏

  • @cmreddybonga3522
    @cmreddybonga3522 Жыл бұрын

    ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏🌻🌺🗯🌼🌻🌺🗯🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivakumarg048

    @shivakumarg048

    Жыл бұрын

    Ee8ewxwxxcxwxwxxxwxcxcxwxxx xcxwxvwxxcwxcxxcwxwxvcwvxvcwccdwwcwccvdwcxxcvxddxdxcvxwxdxdxvxv xvxvxvwxvwcxvwxcwwdwxwdxwxxwxwwxxxvdvr

  • @buddaadivishnu3093
    @buddaadivishnu30936 ай бұрын

    ఈపా ట లు మా చిన్న తనము నుఁడి ఎంతో బక్తి తో వినేవాళము ఎప్పటికి ఇలా వినుటనే ఉటము నేటికీ నలభై ఏలు గా మేము 🙏🙏🌹🌹

  • @dr1870
    @dr18702 жыл бұрын

    గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

  • @lingesans6147
    @lingesans614711 ай бұрын

    Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha Govindha 🎉🎉🎉🎉🎉

  • @ravindermamidala3363
    @ravindermamidala3363 Жыл бұрын

    Om Namo Sri Venkateshaya Namo Namah Namasthe 🕉️🕉️🕉️🙏🙏🙏🙏Bhupalpally

  • @jyothiputti4970
    @jyothiputti4970 Жыл бұрын

    మా నాన్న గారు... చాలా అంటే చాలా చక్కగా ఈ పాటలు పాడేవారు.. పాడినవారు.. సంగీత దర్శకులు గురించి కూడా... మా చిన్నప్పుడు మాకు వివరించి చెప్పేవారు!!!! ఘంటసాల గారి పాటలు పాడేవారు..👌👌

  • @KatikalaKrishna

    @KatikalaKrishna

    8 ай бұрын

    Un uh

  • @MudiSalluri

    @MudiSalluri

    5 күн бұрын

    . Mk hp

  • @Manavillagevlogs1947
    @Manavillagevlogs1947 Жыл бұрын

    ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.. ఆపద మొక్కులవాడ అనాధ రక్షక గోవిందా గోవిందా... 🙏🙏

  • @padmakondra2645

    @padmakondra2645

    Жыл бұрын

    . .

  • @sravanigrandhi4478

    @sravanigrandhi4478

    Жыл бұрын

    60

  • @ranaprathapvishwakarma6046
    @ranaprathapvishwakarma6046 Жыл бұрын

    ఓం నమో వేంకటేశాయ నమః..... ఓం నమో భగవతే వాసుదేవాయ నమః... ఓం నమో నారాయణాయ నమః...💐🙏🚩

  • @mchengalrayaacharimchengal5474

    @mchengalrayaacharimchengal5474

    10 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranaprathapvishwakarma6046

    @ranaprathapvishwakarma6046

    10 ай бұрын

    @@mchengalrayaacharimchengal5474 💐🙏🚩

  • @durgarani-nq4mx

    @durgarani-nq4mx

    9 ай бұрын

    Lancham😂88

  • @durgarani-nq4mx

    @durgarani-nq4mx

    9 ай бұрын

    Radu😂26

  • @ranaprathapvishwakarma6046

    @ranaprathapvishwakarma6046

    9 ай бұрын

    @@durgarani-nq4mx what do you mean.....

  • @k.g.fmusicalband3622
    @k.g.fmusicalband3622 Жыл бұрын

    పాడిన వారికి ధన్యవాదాలు

  • @c.k.ashwathnarayan1728
    @c.k.ashwathnarayan17282 жыл бұрын

    చిన్నప్పటి నుండి వివిధ ఈ పాటలు ఇప్పటికే ఆనందంకలిగించుతు ఉన్నది.

  • @user-ge4ul6qo3d

    @user-ge4ul6qo3d

    9 ай бұрын

    ❤🎉

  • @trajaram6733
    @trajaram67333 жыл бұрын

    ఘంటసాల గారి మధుర గానం ఎని సారూళ్లు వి న్నా వినాలి అని మనసు ఆనందం లో పరవశించి పోతుంది అమర గాయకునికి వందనాలు 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangireddyobireddy5985

    @gangireddyobireddy5985

    Жыл бұрын

    A

  • @gangireddyobireddy5985

    @gangireddyobireddy5985

    Жыл бұрын

    A

  • @gangireddyobireddy5985

    @gangireddyobireddy5985

    Жыл бұрын

    W

  • @rajeswarid8162

    @rajeswarid8162

    4 ай бұрын

    @@gangireddyobireddy5985 mmc

  • @narasimhaswamytirunagari7256

    @narasimhaswamytirunagari7256

    7 күн бұрын

  • @seshagiriraopunnamaraju9476
    @seshagiriraopunnamaraju94767 ай бұрын

    I am a Devotee of Shri Shri Shri Lord Venkateswara Swamy's 😊 and my entire family members and Friends and kin and kith all in Blessings.Enjoy the Day with Full Joy and Cheerfully. All the Best 🎉❤❤.

  • @devasreekala5925
    @devasreekala5925 Жыл бұрын

    🙏 గోవిందా హరి గోవిందా ఏడు కొండల వాడా గోవిందా వెంకట రమణ గోవిందా భక్తవత్సల గోవిందా భాగవతప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా!!

  • @donthireddynarayanareddy9996
    @donthireddynarayanareddy9996 Жыл бұрын

    ఘంటసాల గారి గానామృతం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గీతాలు గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bbaskaramma851
    @bbaskaramma851 Жыл бұрын

    నాన్న చిన్నప్పుడు ఈ పాటలు బాగా పాడేవారు

  • @sraopavada4367
    @sraopavada43674 жыл бұрын

    ఓం నమో వెంకటేశాయ ఆపదమొక్కులవాడ అనాధ రక్షక గోవిందా గోవింద

  • @ushaponnam4759

    @ushaponnam4759

    2 жыл бұрын

    Om namo venkatesaya

  • @venkatasrikanthdasari3308

    @venkatasrikanthdasari3308

    2 жыл бұрын

    Govinda 🌹🙏🙏🙏🙏 Govinda Govinda apadamokkulavoda digiravayya mounamga unavey ra bangaru thandri maku uvey dikku thandri...🙏🙏🙏 Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏 Govinda🙏🙏😥😭😭🙏🙏 Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda🙏🌹🌹🌹🌹

  • @SVR099

    @SVR099

    2 жыл бұрын

    R Om namo venkatesaya namaha:

  • @srilaxmi791

    @srilaxmi791

    8 ай бұрын

    ​@@venkatasrikanthdasari3308o

  • @adityaryagalla8261
    @adityaryagalla826124 күн бұрын

    Pranikotini sanmargamlo nadipinchumu Deva. Manavuniki karthawyamu bodhinchumu Thandri. Om namaha.

  • @ammisettysrinivasarao3726
    @ammisettysrinivasarao372610 ай бұрын

    గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా

  • @svsreenivas
    @svsreenivas Жыл бұрын

    ఆపదలో ఉన్నవారిని ఆడుకుందే దైవము కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి

  • @VijayaLakshmi-mg9dd

    @VijayaLakshmi-mg9dd

    11 ай бұрын

    🌟🌟🌹👍🏻👍🏻👍🏻🌹🙏🙏🙏🙏🙏🌟🔥🔥🔥🌟🛐🛐🛐🛐🛐⭐🕉️🕉️🕉️🌟👍🏻👌👌👌👍🏻🌟🌹🌟💐💐💐💐💐🌟🌟🌹🌹🌹🌟🌟

  • @user-jg8pm7wy2g

    @user-jg8pm7wy2g

    9 ай бұрын

    ​@@VijayaLakshmi-mg9dd❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂

  • @kavalinarendra5127

    @kavalinarendra5127

    8 ай бұрын

    ​@@user-jg8pm7wy2goll lkol.😂😂😂2

  • @kavalinarendra5127

    @kavalinarendra5127

    8 ай бұрын

    2​😂😊😊😂😂2

  • @kavalinarendra5127

    @kavalinarendra5127

    8 ай бұрын

  • @user-df5vb9yw4k
    @user-df5vb9yw4k3 жыл бұрын

    నమో వెంకటేశా .... నా చిన్నతనంలో మా ఊళ్ళో ప్రతి సినిమా హాలువాళ్ళు సాయంత్రాలు ఈ పాటతోనే మొదలుపెట్టేవారు. పాట విని పరుగెత్తేవాళ్ళం. (సినిమా చూసేదుంటే) పాట విని ఆ జ్ఞాపకాలు గుర్తకు వచ్చాయి. 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @muralimohangondhi1980

    @muralimohangondhi1980

    3 жыл бұрын

    Yes

  • @prabhakarreddymarri2021

    @prabhakarreddymarri2021

    3 жыл бұрын

    CORRECT

  • @gondutejeshwari6719

    @gondutejeshwari6719

    3 жыл бұрын

    @@muralimohangondhi1980 mmnm? Kñmmpmmnmnmm? P nm mn? Kkkkpppmpnmmmmmnn? M? Kkkpmmm? Kk(nmmmmnnmpmkkkmpppppmpmpnmmnñ? Ñ ok nn!? Mk? M?? mom m? Kk(mn? Knopmnnmnñk(mnñnmmm?? Mpnnmmp? Knoppmpmmmnnmnnmnm? Mmm? Kkk(knmonpnpmp

  • @chaparalaravi

    @chaparalaravi

    3 жыл бұрын

    me tooo

  • @ssrmurty1457

    @ssrmurty1457

    2 жыл бұрын

    మీరు చిన్నతనంలో విన్నవి ఒరిజినల్. ఇవి నకిలీవి!దయచేసి మోసపోకండి!

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 Жыл бұрын

    ఈ మధుర భక్తి గీతం వింటూ ఉంటే మనసు పొందే ఆహ్లాదం వర్ణనాతీతం

  • @user-ge4ul6qo3d

    @user-ge4ul6qo3d

    9 ай бұрын

    ❤🎉

  • @maruthicreations7018

    @maruthicreations7018

    4 ай бұрын

    22:42 ​@@user-ge4ul6qo3d

  • @pardhuraju-yh1be

    @pardhuraju-yh1be

    3 ай бұрын

    Lí😢 ని బు​@@user-ge4ul6qo3d

  • @narasimhanarasimha9640
    @narasimhanarasimha964010 ай бұрын

    శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా వెయ్యి నామాల వాడ గోవిందా శ్రీ హరి గోవిందా

  • @ranaprathapvishwakarma6046
    @ranaprathapvishwakarma604611 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ...... నమో నమః..... 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩

  • @chimpaiahyendrapati3475
    @chimpaiahyendrapati34756 ай бұрын

    ఈ నాటికీ మిమ్మల్ని మరిచి పోలేక పోతున్నాను గురువు గారూ

  • @sankartoday6453
    @sankartoday64532 жыл бұрын

    Lovely songs forever....enni sarlu vinna vinalanipinche songs..anduloki 2 nd song mind blowing...ni vundedi a konda py nenundedi e nela py....super song....

  • @maheshbandaru7828
    @maheshbandaru7828 Жыл бұрын

    నమో వెంకటేశాయ... ఘంటసాల గారు పాడిన పద్యాలు పాటలు...🛕🛕🙏🙏🙏🙏🙏

  • @vootanagasekhar3425
    @vootanagasekhar3425 Жыл бұрын

    ఘంటసాల గారు ఎంత బాగా పాడినారో...

  • @varalakshmibv8251

    @varalakshmibv8251

    Жыл бұрын

    Gantasala ಪಾಡು ಬಾಗುಂದಿ

  • @sreenivasamoorthyks7226

    @sreenivasamoorthyks7226

    11 ай бұрын

    ఇవి ఘంటసాలగారు పాడినవి కాదు

  • @srilathabharatkumar2694
    @srilathabharatkumar26942 жыл бұрын

    Very Melodious songs of GANTASALA Garu.om Namo venkateshaya.🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @anupamagundamalla4845
    @anupamagundamalla484511 күн бұрын

    Ee patalu vintunte aa sapptagireeshuni darshana bhagyam kaliginanta aanandanga undi namo venkatesha

  • @c.sreenivasulu4950
    @c.sreenivasulu4950 Жыл бұрын

    Ghantasala garu ilalo lekunna ayana pahalu manalni ippatiki anandimpa chesthunnaru , marokkari ghantasala gariki hatsaap.

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 Жыл бұрын

    పిలిచిన పలికేవు స్వామీ 🙏🙏 శిలగా నిలిచవేమి🙏🙏🙏పువ్వులలో నే వాసన తోనే పురుగుల నింపేవేమి🙏🙏🙏

  • @user-hr3yy3kw1f

    @user-hr3yy3kw1f

    11 ай бұрын

    యయయయయ

  • @k.g.fmusicalband3622
    @k.g.fmusicalband3622 Жыл бұрын

    వా ఎం సాంగ్స్ అండి చాలా అద్భుతంగా ఉన్నాయ్

  • @renukagajula9670
    @renukagajula9670 Жыл бұрын

    Omnamo venkatesaya namaha 🙏🏻🙏🏻🥥🪔🪔🪔🇳🇪🪔🍌

  • @ShivaM-xi6gp
    @ShivaM-xi6gp2 жыл бұрын

    Ghantasala Peru cheppukoni emkkarmamoo maku. We miss the sweetness of Ghantasala Gari voice

  • @RaviKumar-uc1wp
    @RaviKumar-uc1wp4 жыл бұрын

    Ome Sri Sridevi Bhudevi Sametha Venkateswara Swamine Namaha Ome Sri Sridevi Bhudevi Sametha Venkateswara Swamine Namaha Ome Sri Sridevi Bhudevi Sametha Venkateswara Swamine Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aalursudhakar8226
    @aalursudhakar8226 Жыл бұрын

    🙏 ఓం నమో వేంటేశాయ నమః 🙏

  • @vasuchowdary9863
    @vasuchowdary986311 күн бұрын

    Govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha govindha🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vungaralavenkatewswarrao7540
    @vungaralavenkatewswarrao75402 ай бұрын

    Evergreen Bhakthi songs. These songs live till the mankind exists.

  • @mkrishnaveni8477
    @mkrishnaveni84775 жыл бұрын

    ఇలాంటి పాటలు వింటూ ఉంటే మనసు పులకరిస్తుంది ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vanajakanupuri5166

    @vanajakanupuri5166

    4 жыл бұрын

    ...m

  • @ramachandraraob.s.8056

    @ramachandraraob.s.8056

    3 жыл бұрын

    Ivi ghantasala patalu kavu

  • @ramachandraraob.s.8056

    @ramachandraraob.s.8056

    3 жыл бұрын

    Ivi ghantasala patalu kavu

  • @sudhakararao9162
    @sudhakararao91623 жыл бұрын

    Very very superb powerful devotional songs govinda Govinda Govinda ya namah Sri Venkateshaya namah

  • @yankanna9974

    @yankanna9974

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gayathripaddu5186
    @gayathripaddu51865 ай бұрын

    Om namo venkateshaya namaha 🙏 Gantasala gari e patalu vintunte achacham thirupathilo unnatle untundi🙏

  • @bhaskararao7038
    @bhaskararao7038 Жыл бұрын

    Ghanasala vari patalu,Kavitha sowrabhalu,veenula vindains sangeetham AJARAMARALU. Marala yee ganamrutaalu yenni janmala kaina raavu. THANKS A LOT.

  • @ramarajukss3812
    @ramarajukss38122 жыл бұрын

    Ei patallo eppudu jeevam vuntindhi, Best songs to keep our mind cool and healthy

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 Жыл бұрын

    కలవారి నే కానీ కరునించ లేడా,నిరుపేద మొరలేవి వినిపించు కో డా.కన్నీటి బ్రతుకున కనలేని నాడు, స్వామి కరుణమయు డే లా బిరిదెల నమ్మా.అడగవే మా తల్లీ అనురాగ వల్లీ,అడగ వే మా అమ్మ అలుమెలుమంగా🙏🙏

  • @soumyapoluru8936

    @soumyapoluru8936

    Жыл бұрын

    😂😂 samanyulaki ayana darshanam ivvatledoo leka andaru maku matrame darshanam anna swardham tho andariki darshananni dooram chesthunnaro ah Venkateshwara Swami ke teliyali ....

  • @dhanareddykonala5921
    @dhanareddykonala59212 жыл бұрын

    ఓంశ్రీరుక్మిణి సత్యభామసహితవ్రేణుగోపాలస్వామియేనమః 🕉🌿🌹🥀🥥🍌🍌🍓🍓🍎🍎🍒🍑🍑🍏🍏🍊🍊🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallaiahm327
    @mallaiahm327 Жыл бұрын

    Mallaiah from. Shivamogga. Karnataka. Great songs far good culture in so city. Mallaiah

  • @karliramachandra4049
    @karliramachandra4049 Жыл бұрын

    వెంకన్న నామమే భక్తితో కొలిచితో 🙏చేసిన పాపములే ఓ శివ చిలక సర్వము మాయమావులే 🙏🙏🙏🙏🙏🙏గోవిందా 🙏🙏🙏🙏🙏🙏గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bandarupallikavitha2596

    @bandarupallikavitha2596

    Жыл бұрын

    plp

  • @kpvTeluguchannel

    @kpvTeluguchannel

    Жыл бұрын

    @@bandarupallikavitha2596 qq

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Жыл бұрын

    గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా ఏడుకొండల స్వామి వెంకన్న స్వామీ 🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩

  • @user-yy9et5bm2e
    @user-yy9et5bm2e2 ай бұрын

    Great singer ghantasala garu Govinda govinda jai sheeram jai barath jai ghantasala garu

  • @karliramachandra4049
    @karliramachandra40493 жыл бұрын

    గోవింద.. గోవిందా........🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 Жыл бұрын

    కాంతులు చిందే నీ ముఖ బింబము చూసిన చాలును క్షణమైనా🙏🙏🙏🙏తిరుమల మందిర సుందర 🙏🙏🙏🙏🙏సుమధుర కరుణా మందిరా🙏🙏

  • @goverdhanyadav9660

    @goverdhanyadav9660

    Жыл бұрын

    Pp

  • @kapavamsi9373

    @kapavamsi9373

    Жыл бұрын

    తిరుమల సుందర మందిర పాట కావాలి

  • @JanakiramayyaKoka
    @JanakiramayyaKokaКүн бұрын

    మా ప్రాంతములో ట్రాక్టర్ తోలకంలోనూ వేకువజామున రామాలయం గుళ్లోను ఈ పాటలు రోజు వినిపిస్తాయండి. 🌳🙏🌳

  • @chandrikav.prasad1879
    @chandrikav.prasad1879 Жыл бұрын

    My favourite songs. We used to listen in our childhood

  • @govindayyadevanapalli2707
    @govindayyadevanapalli270711 ай бұрын

    🎉🎉0m namo Sri Narayana ❤❤❤❤❤❤

  • @ganeshb9063
    @ganeshb90632 жыл бұрын

    స్వామివారి పాటలు వింటేఉంటే మనసు గాలిలో తేలుతుంది ఆ నారాయణుడు కరుణా ఎల్లకాలం ఉండాలని ప్రార్థనలు చేస్తున్న ఓం నమో వెంకటేషయా నమః

  • @raviraju3567
    @raviraju3567 Жыл бұрын

    శ్రీ వేంకటేశ్వర స్వామి మనకు సహాయం చేయడానికి తన భక్తురాలి ద్వారా మాట్లాడుతున్నారు , మన సమస్య ఏదైనా పరిష్కారం చూపుతారు .మొక్కులు మొక్కి మర్చిపోయి చికాకు పడటం,పితృదోషాలు , అమ్మవారిని నిలుపు కోకపోవటం వల్ల వచ్చే చికాకులు , దిష్టి ,చేతబడి తీసివేయడం , దైవ వాక్కుభంధనం విడిపించడం , కట్టుబాటు విడిపించడం,చేతబడికి కట్టుబాటు చెయ్యడం , గాలి వదిలించడం , మందు తీసివెయ్యటం,విద్య , ఉద్యోగం , వ్యాపారం , ఆర్థిక ఇబ్బందులు , శత్రు పీడ , అనారోగ్యం, కరోనా వైరస్, వశీకరణం తీసివేయడం , గ్రహదోషాలు , ఏలినాటి శని , శాపాలు, పాపాలు , సంతానం లేకపోవటం , పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవటం , భార్యా భర్తల గొడవలు , నిద్ర పట్టకపోవడం, వాస్తు దోషాలు మొదలగు అన్ని సమస్యలకు సమాధానం దొరకును. యంత్రాలు కూడ ఇవ్వబడును .మీకు ఉన్న సమస్య వివరిస్తే , సమస్యకు కారణాలు మనిషి ఒక్కింటికి 50/ _ రుసుము తీసుకోబడును చెప్పబడును , ఒకవేళ పరిష్కరించడానికి పూజ చేయవలసి వస్తే నామ మాత్రంగా రుసుము చెల్లించవలెను సంప్రదించ వలసిన ఫొన్ నెంబర్ 9059877593

  • @ganganagalakshmi2741
    @ganganagalakshmi27412 жыл бұрын

    Very mesmerizing voice,while we are listening these songs as if we were at the feet of Lord Venkateswara Swamy.

  • @anjaneyaprasadmandali4855

    @anjaneyaprasadmandali4855

    2 жыл бұрын

    11111111111111

  • @anjineyulu4263
    @anjineyulu42632 жыл бұрын

    మనసుకు హత్తుకునే ల పడినందుకు బృందానికి నా ధన్యవాదములు

  • @atnagaraj1967

    @atnagaraj1967

    Жыл бұрын

    a

  • @hemalathakareti2680
    @hemalathakareti26809 ай бұрын

    Entha bagundhi antey e patta vinttuntey aa edukondalu ekkintha andhamga vundhi 🙏🙏🙏 govinda govinda

  • @chennakesavaraochakka2851
    @chennakesavaraochakka2851 Жыл бұрын

    కర్మ రాహిత్యం కోసం కలియుగ వేలుపు అయిన శ్రీ వేంకటేశ్వరుని భక్తి గీతం వినవలదిందే

  • @chennakesavaraochakka2851

    @chennakesavaraochakka2851

    Жыл бұрын

    వినవలసిందే...అని చదవండి

  • @nandakumarreddylakka8853
    @nandakumarreddylakka88533 жыл бұрын

    Very lyrical bhakti songs from ghantasala garu.

  • @venkateshwarlukhammampati1597
    @venkateshwarlukhammampati1597 Жыл бұрын

    Gantasalagari soangs Vedukondala venkanna patalu venipenchina maku subalu kalugu gaka❤

  • @ereshb5401
    @ereshb54013 жыл бұрын

    Me darshana bhagyam maku kaliginchu Swamy Sri Venkateswara 🙏🙏🙏🙏🙏

  • @KrishnaKumar-jn4xj
    @KrishnaKumar-jn4xj2 жыл бұрын

    Om Namo Venkatesaya 🙏🙏🙏

  • @VenkataramaiahKanubaddi-kc2rc

    @VenkataramaiahKanubaddi-kc2rc

    6 ай бұрын

    Un memarible

  • @gopalgoud2952
    @gopalgoud2952Ай бұрын

    Govinda govind 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌹🌹🌹🌹🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌹🌹🌹🌹🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @reddyprasad2620
    @reddyprasad2620 Жыл бұрын

    2022 July lo e patalu vinna vallu okka like veskondi eantha Mandi vinnaro thelsukundham

  • @viswaboss007
    @viswaboss0072 жыл бұрын

    గంటశాల గారు పాడిన పాటలు వింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు వస్తున్నాయి ,,అప్పటి టేప్ రికార్డులు ,రేడియోలో పాటలు అప్పటి స్మృతులు ఆహా వర్ణించడం కష్టం ...🙏🙏🙏🙏

  • @kollanageswararao6544

    @kollanageswararao6544

    Жыл бұрын

    Unremarkable valuable songs all these.we have kept readlyavaiable with us Anand when we're in sorrowful position.

  • @syeidahmed4190

    @syeidahmed4190

    Жыл бұрын

    అవును సార్

  • @mallikarjunay9185
    @mallikarjunay91852 жыл бұрын

    ఈ పాటలు వింటే బీపీ షుగర్ నార్మల్ అవుతాయి.ఓం నమో వెంకటేశా.

  • @bhaskarnicenicesong139

    @bhaskarnicenicesong139

    Жыл бұрын

    Ok

  • @leelakumari8930
    @leelakumari89303 күн бұрын

    అలిమేలు మంగపతి అనుగ్రహం అందరికీ వుండాలి

  • @bsrinivasulu4861
    @bsrinivasulu48613 ай бұрын

    Govinda 🙏govinda 🙏govinda 🙏govinda 🙏govinda 🙏govinda 🙏govinda 🙏govinda 🙏govinda 🙏

  • @ratnamkundrapu86
    @ratnamkundrapu863 жыл бұрын

    Om Namo Venkatesaya Namo Namaha 🙏🙏🌺🌺🌺🌺🌼🌺🙏🌺🌺

  • @venkateshprasadt.k5502
    @venkateshprasadt.k55024 жыл бұрын

    Om Namo Sri Lakshmi Narasimha Swamy Namaha 🌸💐🙏🌸💐🙏💐 Om Namo Hare Srinivasa Swamy Namaha 🌸💐🙏🌸💐🙏🙏🌸💐 Om Namo Sri Venkateshaya Namaha 🌸💐🙏💐🌸💐💐🙏🌸💐🙏🙏 Om Namo Mukya Praana Namaha 🌸💐🙏💐💐💐💐🙏💐💐💐💐🙏 Om Namo Sri Guru Raghavendraya Namaha 🌸💐🙏💐💐💐💐🙏🙏💐 Om Namo Naarayana Naarayana Naarayana Sri Lakshmi Naarayana Sri Padhmavathi Srinivasa Swamy Namaha 🌸🙏💐🙏🙏🌸🙏💐💐🙏🙏🙏🙏🙏💐🙏🙏🌸🌸🌸🌸

  • @dcsreddy8416
    @dcsreddy84163 ай бұрын

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Namo Venkateshya Namo Venkateshya Namo Venkateshya Namo Venkateshya Namo Thirumalsha

  • @gangadhardevanaboyina702
    @gangadhardevanaboyina7024 ай бұрын

    చాలా బాగా పాడినారు....ఏది ఏమైనా ఆ గానగంధర్వుడు ఘంటసాల గారు పాడినట్లు ఇంకెవరూ పాడలేరు...అనుకరణ బాగుంది....

  • @lakshmimanohar3502
    @lakshmimanohar35022 жыл бұрын

    చాలా మంచి పాటలు నా చిన్నపుడు రోజు వినేవాళ్ళము. ఆ రోజులు గుర్తుకు వస్తున్నా వీ.

  • @PLaxmiNPcode

    @PLaxmiNPcode

    3 ай бұрын

    మనసును ఆనందాన్ని ఆనందపరిచే అద్భుతమైన పాటలు

  • @anushamokara6387
    @anushamokara6387 Жыл бұрын

    Thank u ఏడు కొండలవాడ గోవింద గోవిందా 🙏🙏🙏

  • @ramireddyammireddy7844
    @ramireddyammireddy7844 Жыл бұрын

    Ghantasala garu India's legendary singer jayaho ghantasala garu miku mire saati

  • @nvpolicedas5974
    @nvpolicedas5974 Жыл бұрын

    Jaigovindha🙏🍎🍌🍊🍒🍈🍑🍐🍎🙏

  • @psarveswaraprasad9831
    @psarveswaraprasad98315 жыл бұрын

    ఈ పాటలు అమృతం తో సమానంగా చాలా బాగా వున్నవి..

  • @munirajua8234

    @munirajua8234

    Жыл бұрын

    ಓಂ ನಮೋ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶಾಯ ಸ್ವಾಮಿಯೇ ನಮಃ

  • @venkataraoannam
    @venkataraoannam2 жыл бұрын

    Good Morning All Family members Happy Morning Health Morning 🌻 ఆంగ్ల నామ సంవత్సర శుభకాంక్షలు . ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప గోవిందా హరి నారాయణ శ్రీనివాస శ్రీ వేంకటేశ లక్ష్మీ వల్లభ జై మాతా గోవిందా హరి గోవిందా . రావుస్వామి

  • @subbaraog703
    @subbaraog7032 жыл бұрын

    Ghantasala super songs never come in future Gannavarapu subba Rao

  • @babunbk7051
    @babunbk70514 ай бұрын

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @nagaraja4462
    @nagaraja44623 жыл бұрын

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఆపదమొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా

  • @y.mohanrao6237
    @y.mohanrao62372 жыл бұрын

    🙏Om Namo Venkateshya Namah🙏

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr11 ай бұрын

    మనసులో తెలియని అనుభూతి ఈ పాటలు వింటే కల్గుతుంది తెలుగు నేల పై తిరుమల ఉండడం మన జన్మ జన్మల అదృష్టం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ ప్రపంచం పై ఎల్లప్పుడూ ఉంటాయి 🙏🙏

  • @dopatihamalath7946

    @dopatihamalath7946

    11 ай бұрын

    😊

  • @VENKATESWARLUNELLORE-pz4du

    @VENKATESWARLUNELLORE-pz4du

    8 ай бұрын

  • @sarmatkv8373

    @sarmatkv8373

    3 ай бұрын

    ​@@VENKATESWARLUNELLORE-pz4dukkkkkkkkkkkkjiiiiiiiiiiiiiiiijjjjjjj

  • @VenkatGuravaiah-sl7pw

    @VenkatGuravaiah-sl7pw

    3 ай бұрын

    ​Wdd❤cgkllyuiokl Daaawe em entha dsf,❤❤dghnm @@VENKATESWARLUNELLORE-pz4duzasdffggghhweertyupjkkl Aqqetuioqwrtyy❤uiop in uiopzxddftyu❤ ipder the 🎉😮😮😮sfghuuii 😮😮😅😅😅 rtgttyuuio ZZ☺️

  • @SubhashBalu-dk8ky

    @SubhashBalu-dk8ky

    2 ай бұрын

    ¹ 15:50 15:50 ​

Келесі