Narthanashala Movie Part 14/15 || N.T.Rama Rao, Savitri
Ойын-сауық
► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0
Пікірлер: 182
ఇక్కడ ఎవరికి మార్కులు వేయాలి. ఘంటసాల వెంకటేశ్వరరావు గారిక ఎన్టీఆర్ గారీక. ఇద్దరూ ఇద్దరే. మహానుభావులు
@kvsharmavenkatesh8310
3 жыл бұрын
ఎడమకన్ను కావాలా కుడి కన్ను కావాలా అంటే ఎలా అన్న అందరూ కావాల్సిన వారే
@madhur4048
3 жыл бұрын
Bhaleramudusongs
@nagarajmreddy878
3 жыл бұрын
@@kvsharmavenkatesh8310 True 👍
@thrimurthyadapala4104
2 жыл бұрын
@@madhur4048 i
@Chdnr710
Жыл бұрын
Hats off to Madhavapeddi garu
తెలుగు వారి పద్యాలు పరమాన్నపు నైవేద్యాలు.. మకరందపు మాధుర్యాలు.. సుధామృతాల సుమధురాలు అమ్మ భాషలోని కమ్మని అనురాగపు తూణీరాలు..! ధన్యుడనైతిని కదా నేను తెలుగు వాడనై పుట్టినందుకు..💐🙏
@akshayaganga
Жыл бұрын
తెలుగు భాష పై మీ మమకారానికి 🙏
@kameswararao8977
6 ай бұрын
Great words
ప్రపంచ సినీ చరిత్ర లో అన్న గారిని మించిన నటుడు ఉండరేమో జై ఎన్టీఆర్ 🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏🙏
@kotasrinivas5068
Жыл бұрын
Supar
@perumalashriijan586
4 ай бұрын
ఉండడు,లేడు, రాడు only. N. T. R. gaaru మాత్రమే
రామారావు లాంటి హీరో ఉండటం తెలుగు వారి అదృష్టం
ఎం పద్యాలు ర బాబు.మనసు ప్రశాంతంగా ఉంటుంది.వింటుంటే
@rajupolepalli6008
2 жыл бұрын
Old is gold
@pachimatlakiran5512
2 жыл бұрын
Ilantivi igamundu vastaya bro
@hemanthpolu4576
2 жыл бұрын
@@pachimatlakiran5512 no never came these type of poems
@srinivaspasumarthi5369
Жыл бұрын
Yes
@siddirajuganamukkula1485
Жыл бұрын
Ra anakudadu Pedalapai gouvravam undali
నర్తన శాల.నందమూరి.తారక రామారావు మరియు మహా నటి సావిత్రి నటించిన చిత్రము.సూపర్ మూవీ.సూపర్ సాంగ్.
గంటసాల గారి పద్యాలు వేరే లెవెల్ ఈ సినిమా లో కీచక గా svr గారి నటన అమోఘం
NTR natana navanavonmesham నిత్యనూతనంగా వుంటుంది. అద్భుతం. ఇలాంటి హావభావాలు వ్యక్తపరిచే నటుడు ముఖ్య పౌరాణిక చిత్రాల్లో NTR ni మించిన నటుడు లేరంటే నిజం. అందుకే NTR అమరుడు. రాజకీయాల్లో కూడా ఆ మహానుభావుడు రాణించి అప్పటి నాయకులకు నాయకుడంటే ఎలా వుండాలో ప్రత్యక్షంగా చూపిన వాడు నట,రాజకీయ దిగ్గజం కీర్తి శేశులు NTR gaaru. సినిమాల్లో ఆయన వేసిన మారువేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.జై NTR.
నాటి పౌరాణిక చిత్రాలలో భక్తుడు అంటే ANR భగవంతుడు అంటే NTR అనే విధంగా నటించారు ముక్యంగా NTR లాంటి నటుడు భూత, భవిష్యత్ వర్తమాన కాలాలో రాడు రాలేడు. ఎలాంటి పాత్రలు ఇచ్చినా ఇట్టే అవలీలగా చేసి చూపించారు నటనా జీవితంలో తను సాధించవలసిన విజయాలు అన్నింటిని సాధించారు రాజకీయ జీవితంలో కొన్ని సాధించే క్రమంలో ఊహించని పరిణామల మధ్య స్వర్గస్థులైనారు వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను జై ఎన్టీఆర్
@maddururajagopalreddy7779
4 жыл бұрын
Devendhar Dande కారణజన్ములు
@pasupuletivenkynaidu6059
4 жыл бұрын
9qqo1oqor7oqtqo0qtoqw
గంటసాల గారికి ఎన్టీఆర్ గారికి 🙏🙏🙏🙏🙏🙏
అర్జునుడి గా శ్రీ యన్ టి ఆర్ ఎంత బాగా ఉన్నాడు... పౌరాణిక పాత్రలను పోషించాలంటే ఆయన తరువాతే ఎవరైనా... NTR is NTR
@rameshanumula4992
Жыл бұрын
Arjun, bruhannala nu chudaalante rendu kallu saripovandi🙏🙏🙏🙏🙏
మంచి సన్నివేశం... చిత్ర బృందం కీ ధన్యవాదాలు.. బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@vamsivamsi5963
Жыл бұрын
Ha ho pa hi mom wc no
@kapaviratbabubabu567
Жыл бұрын
@@vamsivamsi5963 h We hi I am. I ol Hi o
నందమూరి వారి లాంటి నటుడు మరొకరు పుట్టగలరా
@kvsharmavenkatesh8310
3 жыл бұрын
లేదు రారు రాబోరు
@rameshanumula4992
Жыл бұрын
Never
I think until 90s we people are very fortunate to have these movies in TV and enjoying it.our grandfather also used to explain all this n all.later no cares what comes in TV.
అబ్బా ఏమి సీను👍👍👍👍👍👍👌👌👌👌👌💐👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Adbhuta Maina Gantasala gari Padyalu Anithara Asaadhyamaina Natana Chaturyam tho Beautiful NTR
@rameshanumula4992
Жыл бұрын
Avunu brother
అద్భుతం ఇక మాటల్లేవు
NTR is the one and only Hero in the world who Acted Directed and Produced Social Historical Mythological and Folklore movies Successfully by acting more different characters
@raghukaringula7988
Жыл бұрын
Not just in the world, in the entire solar system😁.
Immortal padyalu and Songs. Thanks to Ghantasala garu and Susarla Dakshinamurty garu.
An extra ordinary voice of the Great Ghantasala made the NTR as legend in these immortal roles.
@nagarajmreddy878
4 жыл бұрын
Yes.
@pasamprathap1574
Жыл бұрын
Ofcours. Dont forget about immense and tremendous performance
@vjayashankarrao7510
Жыл бұрын
0 by
@satyanarayanakakarla7256
11 ай бұрын
Gantasala garu adbutamaina gayakudu. Kani ntr lanti natudu lekapote a roles pandavu. Nuvvu caste alochana chesav
Who can step into this legend NTR roles what a powerful and wonderful actor
@ravichimala5370
4 жыл бұрын
NTR is god
అన్న గారు గంధర్వ అంశ కారణ జన్మ సంభూతులు🙏
@rameshanumula4992
Жыл бұрын
👌🙏🙏🙏🙏🙏
NTR no one can beat him Telugu people are very fortunate
@yadaiahgajula3277
2 жыл бұрын
FC
@graghavareddy9574
Жыл бұрын
O
@graghavareddy9574
Жыл бұрын
@@yadaiahgajula3277 o
Yes, you are very correct. We r crazy and fond of NTR. There is none to compare with him in any field. Jayaho NTR.
ei rojulo ei movie theyaali antay 10 years kavali antaru eami 😀😀😀 Jai NTR ❤️❤️❤️❤️❤️❤️❤️
@rameshanumula4992
Жыл бұрын
Ainaa, ntr laanti roopavanthudu ekkadanandi
అద్భుతం
Late NTR Gari Face lo All GODs Nu Chusthuntanu.
Arjun is the greatest warrior
Narthanasaala cinema internationally approved ntr and his team lived in their characters really great we cannot rpt cannot see this type of kalakhandalu thanks for uploading .venkateswrrao
1965 పాండవ వనవాసం నంబరు వన్ హిట్
Great actors.sree KRishna aunte n t r .he is the only man appears like god.
NTR Actor is very good
no one can act like ntr sr in world yaa
a great actor ntr sarileru niku evvaru
@togarrathibalasubramanyam1702
6 жыл бұрын
I
Gandharva ganamtho patalaku,padyalaku prana prathista chesina ghantasalagaru, thama advithiyamaina natanatho chirasmaraniyulaina Maha natulu NTR, pouranikulu Telugu varisothu anatam eemathram athisayokthi kadu.vatini kapodukotam, varini smarinchikotam Telugu vari vidhi Ani bhavisthunnanu.
రామారావుగారి లాంటి నటుడు మరలా పుట్టడం అసాధ్యం
9.10 to last varaku Hat'sup to Kamalakara kameswara Rao garu A legend Diereker in telugu cine field
Super. Ntr
Ntr is the Indian best actor
Many don't know. When this film was showed in Indonesia's Jakarta, it was SVR who stole the entire show. Not NTR or Savitri.
NTR Telugu vaduvega putadam mana adrustam ade taylayane kontha Mandi vadavalu kulam payrutho ayane avamanestunaru ede manam ne manamay avamanecukovadam
NTR Amar rahe
bagundhi
ఈ పద్యా నికి అర్థం ఎందరికి తెలుసు (నాకు తెలుసు)
NTR gariki NTR poti,no one in earth
jai ntr
great poem
Aaa cinemaalu malli raju
Gnantasala mariyu NTR gaaritho paatu Kamalakara Kameswararao gaarini kuudaa gurthu unchukovaali.
super
Great
Superb performance of NTR. Arjunude anipistundi
Relangi super pramod
E cinema ki svr ki Japan lo award icharu
@kameswararao8977
2 жыл бұрын
Jakarta (Indonesia)
Greate
N T R Narthanashala lo unna personality ye cinema lo Ledu, aayanaku aayane saati,
@rameshanumula4992
Жыл бұрын
Vunnaru, paandavavanavasamlo, bheemidu, pandaveeyamlo duryodhandu, bheeshma bheeshmudu, and srikrishnadevarayala paathralo annintilo ntr gaare nah butho nah bhavishyath
Super
Nisc NTR
Chala manchi cinema
👌👌👌👌
ARJUNUDU GA NTR NU ENTHASEPU CHUSINA ALANE CHUDALANIPINCHE RUPAM. NIJANGA DWAPARA YUGAMNATI ARJUNUDU KUDA INTHANDAMGA UNDEVADU KADEMO.
U are true. There is none to compare with him in any field, even in politics.
Super super anna
Ahha dhanya jivitam
THALLOJU ANJANEYULU Wanaparthy dist Telangana state
Maatalu levu Ea cinema nu varninchadaniki
😍😍😍😍
Savithri gaari gurinchi theliyani vaaru lerannadhi naa vuddheshyam/
All great actors that time
Super ever green🎉
Best actor in world cinema ever NTR gaaru
ముందు గా నేను కర్ణ గారికి బిగ్ ఫ్యాన్ ఎన్టీఆర్ కి కూడా
Aa kaalam lo saahityam directors actors malli raaru
The best actor
Ntr number one
మేం ఆ కిరీటిని అడ్డగిస్తాం అని చెప్పి, ద్రోణుడు, భీష్ముడు హ్యాండ్ ఇచ్చారెందుకు? తర్కభద్దత ఏ మాత్రం లేదు.
@pujariprathap2290
2 жыл бұрын
గోవులు ఉన్నాయి కదా
@CSHNMurthy22
2 жыл бұрын
@@pujariprathap2290 ఇదేం వ్యాఖ్య..మహాభారతం ఒరిజినల్ చదివా? సినిమా పరిజ్ఞానం తో అంటున్నావా? చాలా పెద్ద యుద్ధం జరగుతుంది ..మహామహులైన భీష్మ, ద్రోణ, కర్ణ, కృ పులను అమోఘమైన సమ్మోహనాస్త్రం తో చివరకు సొమ్మసిల్లి లా చేస్తాడు...రారాజు తో సహా మొత్తం సైన్యం బంధించి, తన గోవులతో తిరిగి విరాట రాజు కొలువుకు వెళ్తాడు... ఈ ఓటమిని అర్జునుడి అస్త్ర శస్త్ర ప్రయోగ నైపుణ్యాన్ని భారత యుద్దం ముందు ఒక సారి గుర్తు చేస్తాడు భీష్ముడు...అర్జునుడు లాంటి అస్త్ర శస్త్ర సంపన్నుడు తో యుద్ధం కన్నా సంధి చేసుకోమని సలహా కూడా ఇస్తాడు భీష్ముడు, ద్రోణుడు ..అయినా వారి మాట వినక చివరకు యుద్ధం లో ఒడురతా రు...భారతం చదువు..రారాజు పట్ల విధేయత తో ఆఖరికి 11 రోజుల భీకర యుద్ధం చేసి నెలకి ఒరుగుతాడు భీష్ముడు...నిజాయితీకి మారు పేరు భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వద్ధామ లు.. ఈ లాంటి వ్యాఖ్యలు అజ్ఞానాన్ని సూచిస్తాయి.
@HeartistMurali
Жыл бұрын
@@CSHNMurthy22అంటే నీ లాజిక్ ప్రకారం సినిమాలో చూపించింది తప్పనే కదా.... అది కాకుండా, మహా యుద్ధం జరిగిందంటున్నావ్. మరి అదే కదా భీష్ముడు ద్రోణుడు ప్లాను. మేము యుద్ధం చేసి అర్జునుడిని అడ్డగించి అతని టైం వేస్ట్ చేస్తాం, మీరు ఈ లోగా గోవులను తీసుకొని పారిపోండి. మరి ఆ టైంలో దుర్యోధనుడు, కర్ణుడు పారి పోకుండా అర్జునుడి తోనే యుద్ధం ఎలా చేస్తున్నారు? అర్జునుడు సమ్మోహనాస్త్రం వేసినప్పుడు దుర్యోధనుడు కర్ణుడు కూడా అక్కడే ఎందుకు ఉన్నారు? లాజిక్ లేదుగా......ఇది కాకుండా, సమ్మోహనాస్త్రం వెయ్యటం లో అస్త్ర శస్త్ర నైపుణ్యం ఏముంది? ఒక దివ్యాస్త్రం వెయ్యటానికి నైపుణ్యం అవసరం లేదు కదా? ఎవరైనా తపస్సు చేసి దివ్యస్త్రాన్ని సంపాదించి వేరే వాళ్ల మీద కి వదలచ్చు కదా, అశ్వత్థామ గడ్డిపోచనే బ్రహ్మాస్త్రంగా మలిచినట్టు. ఇంకా, అసలు అర్జునుడు కౌరవుల్లో ముఖ్యమైన వీరులందరిని ఒంటి చేత్తో ఓడించగలవాడు అయినట్లయితే, అసలు కురుక్షేత్రం ఎందుకు? అర్జునుడు ఒక్కడే యుద్ధానికి వెళ్లొచ్చు కదా. పైగా, అర్జునుడు సమ్మోహనాస్త్రాన్ని కురుక్షేత్రంలో ఎందుకు ప్రయోగించలేదు? మరి ఈ ప్రకారం, అజ్ఞాని నేను కాదు, మహాభారతం రాసిన వాడిలాగా ఉన్నాడు కదా? 😊. అసలు దుర్యోధనుడు రారాజు ఎలా అయ్యాడు? దుర్యోధనుడు యువరాజు కదా? నువ్వు ఎన్టీఆర్ డైలాగులు కొడుతూ, నాది సినిమా పరిజ్ఞానం అంటావేంటి? 😁.
NTR.
Reminiscence scence with perpetuity
DRNREDDY NTR MAHANUBHAVUDU SWAYSNGA DEVUNISVATARAME
Suparr
The great NTR.
Jai ntr
కుంతీదేవి madhymudu kadu arjunudu pandava madhymudu
Arjunidi ga NTR super But duryodhanudiga Ravanudi ga kooda nice Karnudi ga antha bagodu kani aa cinema success ayyindi
❤❤😊
Anni pouranika patralakante ntr arjanudiga ento bagunnadu
Neti anjali very beautiful sini heroin/
Nandini
Arjunudu Appudu karnudu ki Banam Dinchaledu Endhuloni fight tappu
That.s NTR
Great wariar Arjuna is great
Aha. Enta. Gambhiram.
Mastariki Sagam ntr ki sagam
Evariko goppatanam apadinchatam kaadu, idi mana Telugu vadiki Telugu vare ichina bahumanam...
NTR karana janmudu
Mahaanati savithri gaaru wine thraagi natisthaaru aa face feelings gamanisthunnaamu/anr vat 69 wine modhalettaaru saavithri gaaru modhalettaaru/
Manasulo vunnadhi mukhamlo kanipinchaali/adhe natana anthe/
New now...
Arjuna The Great warrior next to Bheshma in Maha Bharatham Sole of Bharatham
Anna NTR