Narthanasala Padyalu / Songs Back to Back | NTR, Savitri, S.V.Ranga Rao

Музыка

Watch Nartanasala Movie Padyalu/Songs, Casting : NTR, Savitri, S.V.Ranga Rao, Directed by Kamalakara Kameswara Rao.
Cast - Nandamuri Taraka Rama Rao (NTR), Savitri, S.V.Ranga Rao, Shobhan Babu, Balakrishna, Kaikala Satyanarayana, Allu Ramalingaiah, Dandamudi Rajagopal, Mikkilineni Radhakrishna Murthy, Relangi Venkata Ramaiah, Mukkamala, Dhulipala, L. Vijayalakshmi, Sandhya, Dr. Prabhakar Reddy, Tadepalli Lakshmi Kanta Rao, Vangara Venkata Subbaiah, Sitaram, C. Lakshmi Rajyam, Pahilvan Nellore Kanta Rao.
Movie - Nartanasala
Directed by - Kamalakara Kameswara Rao
Produced by - C. Lakshmi Rajyam, Sridhar Rao
Written by - Samudrala Raghavacharya
Music by - Susarla Dakshinamurthy
Cinematography - M.A. Rehman
Film Editing - S.P.S. Veerappa
Art Direction - Pratibha Sarma and T.V.S. Sarma.
Second Unit Director - Ram Gopal Madhavapeddi
Sound - S. Rama Rao
Choreographer - Peda Satyam Vempati
Playback Singers- Mangalampalli Balamuralikrishna, S. Janaki, Bangalore Lata, Ghantasala, Madhavapeddi Satyam and P. Susheela.
Language - Telugu
SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
SHORT FILMS - goo.gl/Sa6jhA
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
DAILY SCHEDULE - goo.gl/aO58iB
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS

Пікірлер: 486

  • @savyasachi62
    @savyasachi623 жыл бұрын

    కవిబ్రహ్మ పద్యసృష్టి గాన గంధర్వ గాత్ర శుద్ధి విశ్వ విఖ్యాత నటనా వైచిత్రి కలగలసిన తెలుగు పద్య నర్తనశాల ఇది

  • @charisrinivasa9835

    @charisrinivasa9835

    2 жыл бұрын

    BB

  • @kameshwarimaruvada4735

    @kameshwarimaruvada4735

    2 жыл бұрын

    తమ్ముడు చాలాబాగా చెప్పెరుధన్యవాదాలు

  • @kameshwarimaruvada4735

    @kameshwarimaruvada4735

    2 жыл бұрын

    ఈసినిమా లో నటించిన నటీ నటులందరు ఉద్దండులు ఇప్పటి కి ఎప్పటీకీ స్ధిరస్తాయిగ నిలబడుతుంది

  • @kameshwarimaruvada4735

    @kameshwarimaruvada4735

    2 жыл бұрын

    ఇప్పుడు ఆలానటించే నటులు లేరు ఘంటసాల గారు లేరుఒకవేళ ధైర్యం చేసితీసినా ఈసినిమా చూసిన వాళ్ళు మెచ్చరు ఈకాలం వాళ్ళకిలాంటివి నచ్చవనుకొంటాను ఇదినాఅభిప్రాయం

  • @munichandramunichandra7613

    @munichandramunichandra7613

    2 жыл бұрын

    @@charisrinivasa9835 T

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Жыл бұрын

    ఎవరయ్యా 1. ఇంత మాధుర్యంగా పద్యాలను ఆలపించగల గాయకుడు ! పద్యంలోని ఆ రాగాలాపన తీయగల దిగ్గజ గాయకుడు ఎవరైనా ఉన్నారా ? ఊహు! టార్చిలైటు వేసి వెదికినా ఎవ్వరూ కనపడ రు! ఘంటసాల మాస్టారు గారు ఒక్కరికే చెల్లు 1. అలా పాడటం . ఒకే ఒక్కడు. ! 18-02-2023//// బెంగళూరు '

  • @ramakrishnaraomanuru4609
    @ramakrishnaraomanuru46093 ай бұрын

    మా జనరేషన్ చేసుకున్న పుణ్యం ఈ పద్యాలు వినుట 🙏🏻🙏🏻🙏🏻

  • @savyasachi62
    @savyasachi623 жыл бұрын

    కవిబ్రహ్మ ,ఉభయకవి మిత్రుడుగా పరిఢవిల్లిన మహాకవి తిక్కన సోమయాజి విరచిత విరాటపర్వ పద్యాలకు ప్రాణం పోసిన చిత్రరాజమే నర్తనశాల

  • @kesava

    @kesava

    2 жыл бұрын

    ఆయన పద్యాలు ఈ చిత్రానికి ప్రాణం పోశాయి.

  • @damodararaokomaram577
    @damodararaokomaram5772 жыл бұрын

    ఎక్కడా చూసినా తెలుగు తనం, తిక్కన గారి సమయస్పూర్తి పద్యరచన,గానగంధర్వఘంటసాల గానామృతం,విశ్వ విఖ్యాత నటనా కౌశలం,థీర వీర,మహానట కేసరుల విన్యాసప్రాభవం,నిర్మాత,దర్శకేంద్రులమహోన్నత దూరదృష్టి,మనం తెలుగుకే వన్నెతెచ్చిన మహామహులారా మీకు పాదాభివందనం........కొమరం

  • @hariprasad6265

    @hariprasad6265

    Жыл бұрын

    Qkalya i xx

  • @thirupalupasupuleti

    @thirupalupasupuleti

    Жыл бұрын

    😅

  • @krishnapralayakaveri8362

    @krishnapralayakaveri8362

    Жыл бұрын

    @@thirupalupasupuleti hun po

  • @lokanadaante9647

    @lokanadaante9647

    9 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @satyaswaroop6782
    @satyaswaroop67823 жыл бұрын

    తెలుగు వారిగా మన వారసత్వ సంపద ఇది . ఒక మంచి పద్యం, ఒక అమర గాయకుని నోటి వెంట జాలువరితే ....

  • @pamarthisatnarayana9457

    @pamarthisatnarayana9457

    2 жыл бұрын

    '

  • @yramamohan86
    @yramamohan864 жыл бұрын

    ఇలాంటి చిత్రాలు మన తెలుగుదనానికి ప్రతీకలు. మన తెలుగు ప్రభను వెదజల్లే రత్న వీచిక నర్తనశాల చిత్రం. సులలితం, నవరసభరితమైన తెలుగు సాహిత్యాన్ని నింపుకున్న ఇలాంటి చిత్రాలను ముందు తరాలు అర్థం చేసుకోవాలి, ఆస్వాదించాలి.

  • @shanmugamchowdary7352

    @shanmugamchowdary7352

    3 жыл бұрын

    The best

  • @sreenivasulus1073
    @sreenivasulus10732 жыл бұрын

    ఘంటసాల గారి పద్యాలు, పాటలు, NTR gari నటనతో పాటు జీవించారు!👍 అద్భుతం మహా అద్భుతం 👍ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం! ఆఁ మహానుభావులకు ధన్యవాదాలు 🙏🙏

  • @pavankumarreddy110

    @pavankumarreddy110

    Жыл бұрын

    Yy

  • @vadrevuanasuya9239

    @vadrevuanasuya9239

    Жыл бұрын

    @@pavankumarreddy110 ¹to

  • @bobbasomireddy9758

    @bobbasomireddy9758

    Жыл бұрын

    P. సుశీల గారిని మరువవద్దు

  • @RamuduEdiga

    @RamuduEdiga

    6 ай бұрын

    QQ www ​@@pavankumarreddy110

  • @gopikrishnapyate3022
    @gopikrishnapyate30223 жыл бұрын

    ఘంటశాల nt రామారావు ల కాలంలో మనం ఉన్నామంటే మన అదృష్టం వారిద్దరూ తెలుగు సినిమాకు రెండు కళ్ళు వారిద్దరూ లేకపోతే తెలుగు సినిమా లేదు నిజం 🙏

  • @luckypandu4267
    @luckypandu4267Ай бұрын

    తెలుగువారు గర్వించదగ్గ కళాకారులు అందరూ కలసి చూపిన మహా చిత్రం, నభూతో, న భవిష్యతి.

  • @satyanarayanam5452
    @satyanarayanam54522 жыл бұрын

    ఘంటసాలవారి గానం వింటుంటే కలిగే అనుభూతి అనిర్వచనీయం...ఎంతగా వర్ణించినా అతిశయోక్తి కాదు.

  • @nagrotte
    @nagrotte3 жыл бұрын

    మన పౌరాణికాలపై తెలుగు వాడికి ఉన్న పట్టు , బిగువు ప్రపంచంలో ఎవరికీ లేదు . పౌరాణిక చిత్రాలు తెలుగోడు తీసినట్టు ఎవరూ తీయలేరు మనకు మనమే సాటి . తెలుగు వారి కి అపర రాముడు, అపర కృష్ణుడు మన ఎన్టీవోడి కి సాటి రాగల దమ్ము ఎవరికుంది? మన ఘంటసాల కమ్మందనాలు తేనే లో మాత్రం ఉన్నాయా ? తెలుగోడి పద్యం జగజ్జేత , విశ్వ విజేత .. తెలుగోడి పద్యాని కోసమే రాముల వారు , కృష్ణుల వారు తెలుగు రాముడు , తెలుగు కృష్ణుడనిపించుకున్నారు ..

  • @gangappaniru3011

    @gangappaniru3011

    3 жыл бұрын

    Tv

  • @mushtakahammedmirza48

    @mushtakahammedmirza48

    3 жыл бұрын

    Mee comment OH....

  • @govardhanaraosolasa2118

    @govardhanaraosolasa2118

    Жыл бұрын

    Your compliment is a little only. No one is born to compete N TR and GHANTASALA nearby.

  • @kssubrahmanyam4886

    @kssubrahmanyam4886

    11 ай бұрын

    Wonderful and Marvelous combination of two giants

  • @lalsab6315

    @lalsab6315

    2 ай бұрын

  • @ksai5666
    @ksai56664 жыл бұрын

    అత్యద్భుతమైన నటనావైభవానికి, అత్యద్భుతమైన గంధర్వ గాన ప్రాభవానికి నిలువెత్తు నిదర్శనం ఈ నర్తనశాల సినిమా.

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    3 жыл бұрын

    ఎస్.

  • @2010sunshine
    @2010sunshine Жыл бұрын

    ఎన్ టీ రామారావు గారు.. పౌరాణిక పాత్రల్లో మకుటం ఉన్న మహారాజు. ప్రపంచంలో ఎవరూ అర్జునుని పాత్రని ఇలా పోషించలేదు, పోషించలేరు. సాక్షాత్తు అర్జునుడే దిగివచ్చి చూసినా గర్వపడతాడు.

  • @ramanamurtypbv8627
    @ramanamurtypbv86273 жыл бұрын

    ఈ అధ్బుతమైన పౌరాణిక చిత్రాలు మన తెలుగు భాష పద్యం ఔన్నత్యాన్ని చాటి చెబుతాయి

  • @ramachandrarao9773

    @ramachandrarao9773

    2 жыл бұрын

    Bhargav

  • @jailovely5001

    @jailovely5001

    2 жыл бұрын

    @@ramachandrarao9773 00

  • @baburaobyra5194

    @baburaobyra5194

    2 жыл бұрын

    QR

  • @sriprabhumanik
    @sriprabhumanik2 жыл бұрын

    యన్టీఆర్ ఘంటసాల కాంబినేషన్ సృష్టి లో తిరిగి రాని అపూర్వయోగం

  • @kmuniraja6535
    @kmuniraja65352 жыл бұрын

    ఘంటసాల పాడిన గొంతు మాదురమైనస్వరం యన్ టి ఆర్ నటన ఇక చూడ లేము వీరి సాటి ఎవరూ లేరు

  • @kollajagankollajagan1241
    @kollajagankollajagan12413 жыл бұрын

    విశ్వవిఖ్యాత నట సార్వభౌములు అద్భుతమైన అభినయం

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada47352 жыл бұрын

    ఇప్పుడు ఇలాంటి సినిమా లు తీసేవాళ్ళు లేరు ఆనటినటులులాగ నటించే నటులు లేరు చూసే శ్రోతలు లేరు

  • @syamalaraovadlamani5496

    @syamalaraovadlamani5496

    Жыл бұрын

    Natinchevaru unna choose are leru.choosina paata cinema tho compare chesukuni choostaru.

  • @venkateswararaoo
    @venkateswararaoo8 жыл бұрын

    నర్తనశాలలోనాకు చాలా ఇష్టం పద్యాలు ముఖ్యముగా కాంచనమయవేదికా అనే పద్యము ,ఎన్ .టి. ఆర్ అభినయము . ధన్యవాదాలు

  • @jonnalagaddamallikharjunar8002

    @jonnalagaddamallikharjunar8002

    7 жыл бұрын

    venkateswararao obilineni

  • @premkumar-fx2gb

    @premkumar-fx2gb

    6 жыл бұрын

    venkateswararao obilineni

  • @ramaiahvankadari6058

    @ramaiahvankadari6058

    5 жыл бұрын

    Aksharalakshalu ee padyalu

  • @ravikumarmethuku2499

    @ravikumarmethuku2499

    4 жыл бұрын

    Kanchanamayavedika

  • @keshavdevulapally3493

    @keshavdevulapally3493

    3 жыл бұрын

    Ghantasala Garu important

  • @techbharath
    @techbharath6 жыл бұрын

    07:27 వచ్చినవాడు ఫల్గునుడవశ్యము గెల్తూ మనంగ రాదు .....బొందగు చేతయుం దగున్...తిక్కన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వం 👍

  • @rajyalakshmi5097

    @rajyalakshmi5097

    6 жыл бұрын

    Bharath Kumar,

  • @somireddybhaktavatsalaredd3062

    @somireddybhaktavatsalaredd3062

    5 жыл бұрын

    Ayyaa adi viraata parvam Loni padyame. Parvaaledule. CHERUKU geda ekkadainaa teepigaane untundi.

  • @bossgandy

    @bossgandy

    5 жыл бұрын

    virata parvam but yes amazing stuff

  • @sudakarraosankarrao1264

    @sudakarraosankarrao1264

    3 жыл бұрын

    @@rajyalakshmi5097 , Xz I it

  • @sudakarraosankarrao1264

    @sudakarraosankarrao1264

    3 жыл бұрын

    K

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri15403 жыл бұрын

    తెలుగు వారికి మాత్రమే ఉన్న ఆస్థి పద్యం, NTR ...

  • @123mandapati
    @123mandapati6 жыл бұрын

    అద్భుతం!మహాద్భుతం !! ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు !!!

  • @somasundaramp5163

    @somasundaramp5163

    6 жыл бұрын

    saratchandra mandapati mhm

  • @anandkumar-fo9ji

    @anandkumar-fo9ji

    3 жыл бұрын

    I saw 50 times ..

  • @nagashesu6727

    @nagashesu6727

    2 жыл бұрын

    Super

  • @kamalamachiraju3129
    @kamalamachiraju31293 жыл бұрын

    కవిబ్రహ్మకు వందనం ఘంటసాల గారికి నమస్కారం నటసార్వభౌముడికి అభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arjunuduyellamelli3929
    @arjunuduyellamelli39292 күн бұрын

    Padyalu ...literary highness ...the tone of Gantasala gari legendary Gatram.... legendary eminent Actor Shri NTRama Rao garu action and Kamalakara kameswararao gari direction...exemplary...one has to bow and salute

  • @sureshkumar-fk1dc
    @sureshkumar-fk1dc4 жыл бұрын

    గోగ్రహణ సందర్భంగా పాడిన పద్యాలు రామారావు గారి అభినయం అద్భుతం..

  • @venkataramanaramana2041

    @venkataramanaramana2041

    4 жыл бұрын

    Han India jindabad

  • @ksurendra7189
    @ksurendra71899 ай бұрын

    మాటలకందని భావాలు ఈ సినిమా లో ని పద్యా లు nt r గార్కి జోహార్ జోహార్ ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @janardhananaidup6844
    @janardhananaidup6844 Жыл бұрын

    శంఖం పూరిస్తున్న అర్జునునిగా ఎన్టీఆర్.. గెటప్.... అత్యద్భుతం..

  • @janardhananaidup6844
    @janardhananaidup68447 жыл бұрын

    తెలుగు పద్యాలంటే చాలా ఇష్టం అన్నగారి నటన ఘంటసాల గారి గాత్రం తిరుగులేనివి

  • @vemulajanardan5212

    @vemulajanardan5212

    6 жыл бұрын

    JANARDHANA rao

  • @user-xq6hy8ip6f

    @user-xq6hy8ip6f

    5 жыл бұрын

    👌👍🙏

  • @sudakarraosankarrao1264

    @sudakarraosankarrao1264

    3 жыл бұрын

    ?9 o look

  • @sudakarraosankarrao1264

    @sudakarraosankarrao1264

    3 жыл бұрын

    @@vemulajanardan5212 ok see

  • @sudakarraosankarrao1264

    @sudakarraosankarrao1264

    3 жыл бұрын

    @@user-xq6hy8ip6f mk

  • @gopikrishnapyate3022
    @gopikrishnapyate30223 жыл бұрын

    ఘంటశాల గారి మొదటి gramaphone లో పాట పద్యం వినిపించిన మీకు ధన్య వాదాలు.🙏

  • @rayapatiramalingaiah6614
    @rayapatiramalingaiah66143 жыл бұрын

    మహాకవి తిక్కన కవితాశిల్పము అక్కజము అమోఘమైన వారి పధ్యాలకు జీవకళ ఉట్టిపడేలా ఉంది. ప్రతినాయకుడు గా రంగారావు గారి నటన అనన్యసామాన్యము.మరియు రామారావు గారు కాంతారావు గారు సావిత్రి గారి నటనా కౌశలము కొనియాడదగినది గాయకులు పాత్రోచితముగా పాడి తెలువారిని తరిఃపజేసినారు. అందరికీ వందనములు.

  • @sreenivasulus1073
    @sreenivasulus10732 жыл бұрын

    నార్తనశాల ఒక అద్భుతమైన, కావ్యం, 👍అద్భుతం 👍

  • @kasiramakrishna7203
    @kasiramakrishna72035 жыл бұрын

    Acting of N T R , Dhulipala, Prabhakar Reddy and others marvelous , Sahithyam Super, Padhyageetham super.

  • @raghavareddy920
    @raghavareddy9205 жыл бұрын

    Tikkana Gari padylaku pranam elauntado Ala undhi andhrini Natana ....ayana padyalaku yemathram thaggaledu natana

  • @pampanakumaaraphaneendhra332
    @pampanakumaaraphaneendhra3323 жыл бұрын

    What a magnificent !!. Whom should I admire ?. Except myself. Because I have been in this Era.

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas1085 ай бұрын

    ఎంత అద్భుతం ఈ.. ఎంత అద్భుతం ఘంటసాల గారి❤❤... ఎన్నిసార్లు తిన్న.... గారి విలువ తగ్గదు... ఎన్నిసార్లు విన్నా ఘంటసాల గారి విలువ పెరుగుతుంది తప్ప 🙏🙏🙏🙏

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY3 жыл бұрын

    We have voices, but the great Ghantasala Gari voice is divine and highly melodies. It is unique voice gifted by God for telugu people

  • @nookarajusabbi2391
    @nookarajusabbi23913 жыл бұрын

    జై అర్జునా ఫాల్గుణ కిరీటి ధనుంజయ భీభత్స సవ్యసాచి

  • @krishnareddy4172
    @krishnareddy41726 ай бұрын

    ఈ సినిమాలు పాటలు ఈనటనటీమణులనుచూసేభాగ్యంలభించినందులకు గతజన్మమందు ఏపుణ్యంచేసుకున్నామొ

  • @syamasundaramurthyilapavul9399
    @syamasundaramurthyilapavul93996 жыл бұрын

    The style of the great Ghantasaala garu in delivering padyam is unique and of high quality in terms of music as well as melody.Really he is master of all times.

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam12373 жыл бұрын

    అన్నగారి నటన అద్వితీయం, అజరామరం.

  • @syamalaappaji2736
    @syamalaappaji27363 жыл бұрын

    NTR, SVR, సావిత్రి పోటీ పడి నటించారు

  • @SRINIVASARAO-fp4vk
    @SRINIVASARAO-fp4vk4 жыл бұрын

    Excellent action of NTR&Marvelous padyamulu song by Ghantasala Garu. Desa bhashalandu Telugu lessa.

  • @nissesvipparthi6422
    @nissesvipparthi64223 жыл бұрын

    సినిమా అంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే సినిమా

  • @nagashesu6727

    @nagashesu6727

    Жыл бұрын

    Excellent

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 Жыл бұрын

    ఘంటసాల మధురమైన పద్యానికి, రేలంగి హావభావాలు చక్కాగా ఉన్నాయి.

  • @cnaivlogs6356
    @cnaivlogs63564 жыл бұрын

    Aaahaaa...ee padyalu ennisarlu vinna manasu inka..inka kaavalani koorukuntundhi. Ever green!

  • @ramanamurthyyagati7273
    @ramanamurthyyagati7273 Жыл бұрын

    కనిపించిన.యన్.టి.ఆర్..ఘంటసాల.గారు.తెలుగు.సినిమాకు.మంచి.

  • @swaroopkumar7644
    @swaroopkumar76443 жыл бұрын

    గాంభీర్యం ఆనటన‌ఆయనకుఆయనేసాటి

  • @lakshminarayana7147
    @lakshminarayana71473 жыл бұрын

    Never before Never after Both are legends in Indian History..

  • @gowthamvasiraju9912

    @gowthamvasiraju9912

    3 жыл бұрын

    These are can be listened by only fortunates.

  • @madhug1788
    @madhug17886 жыл бұрын

    Sri Ghantasala was is will remain the golden standard for ever with his divine versatile singing signing off with his stunning Bhagavadgita rendering Legend indeed

  • @suryaprakashraonomula6392
    @suryaprakashraonomula63922 жыл бұрын

    Ghantasala gari padyalu na booto na bhavishyati.

  • @singanamalavenkatesu4837
    @singanamalavenkatesu4837 Жыл бұрын

    ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే మధుర రసపలాలు ఈ పద్యాలు

  • @jakkasrinivasulureddy6899
    @jakkasrinivasulureddy68993 жыл бұрын

    Most of the poems in the legendary film, Narathanshala were excerpts from the great poet "Mahakhavi Thikkana" of Maha Bharatham. we shall appreciate, the intellectual brilliance of the poet, the way the poems were depicted in the finest Telugu wordings with Majestic output, especially "kanchana maya vedidhika" , fortunately, it fell in the voice of Ghantasala and dramatized by NTR. both performed win to win situation at the best, give us a matchless combination, which can be a renaissance for generations.

  • @devendhardande7279
    @devendhardande72794 жыл бұрын

    Ntr గారి అద్బుత నటనకు సాటిలేరు ఎవ్వరూ

  • @vasanthik9532

    @vasanthik9532

    10 ай бұрын

    Yes

  • @rameshnaidu7503
    @rameshnaidu75035 жыл бұрын

    Super, Johar NTR ninnu minchinodu Telugu nelalo puttadu puttadu

  • @venkatrao5435
    @venkatrao54353 жыл бұрын

    Ghantasala intellgent way of Rendition n magnetic metalic voice make even ordinary actors influence to Act Suitably .

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Жыл бұрын

    Dharmaraajuku/yudhishtarudu ani maroperu kaladhu/aaperutho yudhishtarashakam grandham vunnadhi/vethikinchandi/

  • @modemramachandraiah8038
    @modemramachandraiah80383 жыл бұрын

    NTR హావభావాలతో చక్కటి ప్రదర్శనలు చూపించారు.

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni42442 жыл бұрын

    MAHANATULA NATAVINYASAM APURVAKALAYIKA .MAHADBHUTHAM .MASTERGARI ,MADHAVAPEDDIGARI SWARAVINYASALU , ANNAGARU ARJUNUDUGA JEEVINCHI THARINCHARU .SUSARLADAKSHINAMURTHY MUSIC ,LAKSHMIRAJYAMGARU PRODUCERGA , KAMESWARARAOGARI DIRECTION , ENTHACHEPPINA CHALATHAKKUVA ILANTI MAHAKAVYAMGURINCHI .VEERI TIMELO MANAM MASALUTA MANA ADRUSHTAM .asalu sisalaina telugodu pandithulaki tharakaramudu ,pamarulaki N.T.VODU AND S.V.R GARU EE MAHA CINEMAKOSAM JANMINCHARU .

  • @ragidimillisriramakrishna5252
    @ragidimillisriramakrishna5252 Жыл бұрын

    మహా నందం గా వుంది. నమస్తే.

  • @prasadhl7184
    @prasadhl71847 жыл бұрын

    Evergreen songs. NTR at his best in acting. What should I say about our Ghantasala - genius in singing.

  • @nareshnallamothu6484

    @nareshnallamothu6484

    6 жыл бұрын

    PRASAD HL super.

  • @sumanareddy9691

    @sumanareddy9691

    5 жыл бұрын

    Narthanasala

  • @venkatramreddy3883

    @venkatramreddy3883

    3 жыл бұрын

    Natasarvabouma johar

  • @mvrr2270
    @mvrr22702 жыл бұрын

    జోహార్ అన్న ఎన్టీఆర్💐💐💐💐

  • @atchutram9894
    @atchutram98946 жыл бұрын

    "Lalitha kambhu prabhakalitha pathaka vihayarambu vadu radhathmajundu.." at 5:20 just one very short expression about karna, yi video mothaniki highlight.

  • @attotisrinivasarao1916

    @attotisrinivasarao1916

    4 жыл бұрын

    NTR is pride of India

  • @mallikarjunaalavala3992

    @mallikarjunaalavala3992

    3 жыл бұрын

    Aha!superb sir,you were observed very well. namaste.

  • @sriboddupally9609
    @sriboddupally96094 жыл бұрын

    Awesome Telugu padyalu.. Terrific combo of ntr and gantasala garu...

  • @janardhanraovallabhaneni6007

    @janardhanraovallabhaneni6007

    3 жыл бұрын

    Jayaho johar N. T. R

  • @rdkkokm
    @rdkkokm3 жыл бұрын

    N.T.R and Ghantasala both r legends .Deadly combination.

  • @sureshkumar-fk1dc
    @sureshkumar-fk1dc11 ай бұрын

    అద్భుతః...అద్భుతః

  • @svkrishna4976

    @svkrishna4976

    10 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Жыл бұрын

    Gantasaala gaaru telugu jaathiki telugu industriiki gundevantivaaru/

  • @nootyramamohan2911
    @nootyramamohan29116 жыл бұрын

    This movie is a classic, simply made possible by a whole lot of great men and women.Do not forget SV RANGARAO, SAVITRI, NTR,RELANGI ,GHANTASALA and MANGALAMPALLI.Above all it is directed by Kamalakara Kameswara Rao---Nooty RamamohanaRao

  • @pdamarnath3942

    @pdamarnath3942

    2 жыл бұрын

    One song by great great mangalampalli is an asset to thiis film.

  • @rameshnaidu7503
    @rameshnaidu75034 жыл бұрын

    Evergreen film Narthanasala, greatest actors, NTR and SVR and actress, Savithri

  • @muralikrishnakaturu2895
    @muralikrishnakaturu28954 жыл бұрын

    Naa janma dhanyam ntr natana ghantasala padhyamulu excellent

  • @kaushalone8439
    @kaushalone84392 жыл бұрын

    Karnudiki Arjunudu ki padadu Karnudu padyam appadu NTR expression excellent

  • @SRINIVASARAO-fp4vk
    @SRINIVASARAO-fp4vk3 жыл бұрын

    All times NTR super action &expressions.

  • @vasanthik9532

    @vasanthik9532

    10 ай бұрын

    Yes

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad13193 жыл бұрын

    EE cinema hit kaavadaaniki mukhya kaarakulu amara gaayakulu Sree Ghanthasaalu gaaru🙏🙏🙏🙏

  • @srinivaskorupuri
    @srinivaskorupuri Жыл бұрын

    One and only Ghanrasala sir on the earth

  • @syamalaappaji2736
    @syamalaappaji27363 жыл бұрын

    అద్భుతమైన పద్యాలు

  • @isudarsan
    @isudarsan5 жыл бұрын

    కాంచన మయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు సింహ లాంగూల భూశిత నభోభాగ కేతుప్రేంఖణము వాడు ద్రోణ సుతుడు కనక గోవృశ సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసంబు వాడు కృపుడు లలిత కంబు ప్రభా కలిత పతాక విహారంబు వాడు రాధాత్మజుండు మణీ మయోరగ రుచి జాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి శిఖర ఘన తాళ తరువగు సిడము వాడు సుర నదీ సూనుడేర్పడ జూచికొనుము

  • @venkatkotu1842

    @venkatkotu1842

    5 жыл бұрын

    Sudarsan

  • @padmanabhareddynavodaya2454

    @padmanabhareddynavodaya2454

    5 жыл бұрын

    Sudarsan anna thank you very much padhyanni Akshara rupamlo Potti nanduku

  • @satyasairam411

    @satyasairam411

    4 жыл бұрын

    Original from KAVITRAYAMU MAHABHARATAM.......

  • @deepu55536

    @deepu55536

    4 жыл бұрын

    Could someone please translate ....

  • @telugupadyalu...6927

    @telugupadyalu...6927

    4 жыл бұрын

    chala baaga raasaru..

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir20289 ай бұрын

    🙏కారణజన్ముడు తారకరాముడు 🙏

  • @nhrao50
    @nhrao505 жыл бұрын

    Excellent compilation of lovely scenes. The movie Narthana sala is a master piece and nobody can compare it. The most memorable and meaningful song is " Janani Sivakamini "

  • @sudarshannellutla1086
    @sudarshannellutla10869 ай бұрын

    వాళ్ళంతా మళ్ళీ పుడితే ఎంత బాగుంటుందో.

  • @amrujtelugutv
    @amrujtelugutv6 жыл бұрын

    మాటల కందని మధురిమలు ఏ పాట ఏ పద్యం గురించి చెప్పగలం ఒక్కొక్కటి ఒక్కో కోటి రత్నాలు

  • @shankaraiahvembadi7189

    @shankaraiahvembadi7189

    6 жыл бұрын

    Amarnath Jagarlapudi H

  • @shivareddy1781

    @shivareddy1781

    5 жыл бұрын

    Amarnath Jagarlapudi îooooooo9p

  • @venkatacharykodakanti6465

    @venkatacharykodakanti6465

    4 жыл бұрын

    @@shankaraiahvembadi7189 TVbee

  • @chtrimurtulu3702

    @chtrimurtulu3702

    4 жыл бұрын

    It was golden Era.

  • @venkatakotaiahsiddu339

    @venkatakotaiahsiddu339

    3 жыл бұрын

    @@shankaraiahvembadi7189 9vyj

  • @nagarajanmv6646
    @nagarajanmv66463 жыл бұрын

    The generation it self has superb team of actors. NTR ANR SVR Savithri anjalidevi S varalakshmi Gummadi gari Relangi they were all unique by themselves there were many more. Gantasala p. Suseela and almost all old time music directors poets. Each had a blessed talent. Golden period

  • @teacherraveendrudu6517

    @teacherraveendrudu6517

    3 жыл бұрын

    ఔఐ

  • @satyanarayana1942

    @satyanarayana1942

    Жыл бұрын

    TRUE

  • @k.tulasaihchary722
    @k.tulasaihchary7222 жыл бұрын

    నాటికి నేటికి రారాజు ఒక్కడే NTR

  • @nagashesu6727

    @nagashesu6727

    Жыл бұрын

    Excellent

  • @vasanthik9532

    @vasanthik9532

    10 ай бұрын

    Yes

  • @chowdamvenkateswarlu1983
    @chowdamvenkateswarlu19835 жыл бұрын

    , తిక్కన కవిత్వశిల్పానికి జోహార్

  • @adarshguptak
    @adarshguptak8 жыл бұрын

    Adbhtamanu.. tears whenever I hear "singambaakati toh guhantaramunan.." :)

  • @bobbasomireddy9758
    @bobbasomireddy9758 Жыл бұрын

    ఇప్పుడు కొంతమంది మూర్కులు ఇలాంటి మహానుభావులుకు కులపిచ్చి తగిలిచ్చి మాకులపోడు, మాకులపోడు అని వారి పరువు తీస్తున్నారు. వారిమీద ఉన్న అభిమానం తగ్గుతుంది

  • @uphaniutukuru6635

    @uphaniutukuru6635

    8 ай бұрын

    Vedavalaki padavulu vaste ilagey vuntundi bro....

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu62102 жыл бұрын

    Naaku yeppudo anumaanam vacchhindhi miiru nijaam paalanaloki yiidheshaanni thiisukelthaarani vedhavallaaraa/

  • @srinivasaraogarikipati3211
    @srinivasaraogarikipati32112 жыл бұрын

    Prapamcham lo ye bhasha lo leni goppadanam eetelugu danam anatamlo ye matram sandeham ledu. Jayaho.

  • @raghuramjb8346
    @raghuramjb83462 жыл бұрын

    the modulation when ghantasala recites chaturanganala ...thoooda is awesome

  • @ravikanthsarma9341
    @ravikanthsarma9341 Жыл бұрын

    Ghantasala gari Voice and NTR gari Action are ever before never after

  • @p.s.alikhan7869
    @p.s.alikhan78692 ай бұрын

    Swargiya n.t.r. Rama Rao garu all times hit actor of south INDIAN movies

  • @rallabandi.venkamma1859
    @rallabandi.venkamma18593 жыл бұрын

    Anna gari acting everiki raadu and Gantasala vari gatram evariki raadu

  • @MrDvramanarao
    @MrDvramanarao2 жыл бұрын

    Thikkana Somayaji, Lakshmi Rajyam K.Kameswara Rao, Susarla Dakshinamurthy Ghantasala, NTR and many more🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dr.nageswararaobellamkonda9158
    @dr.nageswararaobellamkonda9158 Жыл бұрын

    నభూతో నభవిష్యతి.

  • @ramus8033
    @ramus80336 жыл бұрын

    Ultimate song's, this would be never comes again.

  • @bhaskarudupeddakotla6126
    @bhaskarudupeddakotla61262 жыл бұрын

    Great Ghantasala and NTR

  • @eemalatatarao7634
    @eemalatatarao76346 жыл бұрын

    Thanks great padyalu ichinanduku

  • @vthiru977
    @vthiru9776 жыл бұрын

    Annagari natana ante na butho na bavishyth ala evvaru eppatiki ala natinchaleru edi vasthavam

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu62102 ай бұрын

    మన భగవాద్ గీతాను ప్రపంచమంతా నమ్మింది/

  • @kothurmurthy
    @kothurmurthy6 жыл бұрын

    That's great singing. Padyamulu = Amara Gaayakulu Ghantasala garu and trend of singing Padyam was started by him only. Great

  • @srinadhpittala8797

    @srinadhpittala8797

    3 жыл бұрын

    CT 54

  • @srinudevararaised7048

    @srinudevararaised7048

    2 жыл бұрын

    Jgddhktefghhg for he û hi yes it is going if an

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu62102 ай бұрын

    చివరికి మనమే గెలిచాము /శత్రువుకు బుద్ధి లేకపోతే మనమే తెలియజేయాలి/

Келесі