ఈ పద్యాలు వింటుంటే గూస్ బంప్స్ ఖాయం...| N.T.Rama Rao Super hit Goosebumps Padyalu | Old Telugu Songs

Музыка

అదరగొట్టే ఈ పద్యాలు వింటుంటే గూస్ బంప్స్ ఖాయం..#NTRamaRao Super hit Goosebumps Padyalu from Narthanasala and Veerabhimanyu #ntrpadyalu #OldteluguSongs #TeluguGoosebumpspadyalu #Oldmoviepadyalu
చంద్రమోహన్, జయలక్ష్మి హుషారెత్తించే సాంగ్ - • చంద్రమోహన్, జయలక్ష్మి ...
Great Actress Anjali Devi Golden Memories - • Great Actress Anjali D...
అలనాటి అందాల నటి కృష్ణవేణి హుషారైన పాట -
• అలనాటి అందాల నటి కృష్ణ...
Yesteryear Hero Haranath Jayanthi Special - • Video
Top Music Director Satyam Memorable hits -
• Top Music Director Sat...
మనసుకి హత్తుకునేలా పాడుతున్న చిన్నోడెవరో - • మనసుకి హత్తుకునేలా పాడ...
ఎన్.టి.అర్ కి దేవిక అద్భుతమైన జోల పాట. - • ఎన్.టి.అర్ కి దేవిక అద...
తొలిప్రేమ విరహంలో కృష్ణ కుమారి. - • తొలిప్రేమ విరహంలో కృష్...
Senior Director V.Madhusudhana Rao Memorable Hits -
• Senior Director V.Madh...
సురభి బాలసరస్వతి వెంటబడుతున్న రేలంగి - • సురభి బాలసరస్వతి వెంటబ...
మత్తుగా శ్రీదేవికి పుడుతున్న కోరికేంటో. - • Video
K.J.Yesudas Telugu hit melody Songs Jukebox - • కె.జె.యేసుదాస్ ఎవర్ గ్...
గిలిగింతలు పెడుతున్న పద్మనాభం శారద..- • గిలిగింతలు పెడుతున్న ప...
Legendary Director Dasari Narayana Rao Hit Memories -
• Legendary Director Das...
1985 లో కృష్ణ-శ్రీదేవి బ్లాక్ బస్టర్ హిట్ - • 1985 లో కృష్ణ-శ్రీదేవి...
సినారె సాహిత్యంలో హుషారైన సాంగ్ | NTR, Krishna Kumar -
• సినారె సాహిత్యంలో హుషా...
Great Lyricist Arudra Memories - • Great Lyricist Arudra ...
Young Hero Tarun Birthday Special - • Young Hero Tarun Birth...
మధుర గాయని జిక్కి మనసు దోచే పాట.- • మధుర గాయని జిక్కి మనసు...
మత్తెక్కిస్తున్న కృష్ణం రాజు, శ్రీదేవి సాంగ్ - • మత్తెక్కిస్తున్న కృష్ణ...
Yesteryear Beauty Geetanjali Memories - • Yesteryear Beauty Geet...
ఎన్ టి ఆర్ గిటార్ స్టైల్ గా ప్లే చేస్తుంటే..- • ఎన్ టి ఆర్ గిటార్ స్టై...
అమ్మ జోలపాట లాంటి కమ్మనైన పాట - • అమ్మ జోలపాట లాంటి కమ్మ...
A.R.Rahman Birthday Special Songs - • A.R.Rahman Birthday Sp...
మనసు కరిగి కన్నీరయ్యే సావిత్రి సాంగ్ - • మనసు కరిగి కన్నీరయ్యే ...
Senior Director K.S.R Das Jayanthi Specials -
• Senior Director K.S.R ...
Young Hero Uday Kiran Memorable Hits - • Young Hero Uday Kiran ...
వాటంగా చూసి దరువెయ్యమంటున్న జమున - • వాటంగా చూసి దరువెయ్యమం...
Legendary Actress Anjali Devi Memorable His -
• Legendary Actress Anja...
సినీ ఇండస్ట్రీలోనే సంచలనం ఈ జంట. - • సినీ ఇండస్ట్రీలోనే సంచ...
గీతాంజలి రంగూ పొంగు చూసి మతే పోతుంది -
• గీతాంజలి రంగూ పొంగు చూ...
మనసుకు హాయిగొలిపే అంజలీ దేవి సాంగ్.| -
• మనసుకు హాయిగొలిపే అంజల...
కొత్త పెళ్ళికూతురు జయసుధ మతిపోగొట్టే సాంగ్. -
• కొత్త పెళ్ళికూతురు జయస...
అలనాటి టాప్ విలన్ రాజనాల మెమొరబుల్ హిట్ సాంగ్స్ -
• అలనాటి టాప్ విలన్ రాజన...
పాత రోజుల్లో ఈ పాట రేడియోలో చాలా ఫేమస్.| -
• పాత రోజుల్లో ఈ పాట రేడ...
అందాల హీరొ రామకృష్ణ, లత హుషారైన సాంగ్ -
• అందాల హీరొ రామకృష్ణ, ల...
Melody Music Director Saluru Rajeswara Rao Memories -
• Melody Music Director ...
మనసులకు హత్తుకునే ఏ.ఎన్.ఆర్ ఫ్యామిలీ సాంగ్. - • మనసులకు హత్తుకునే ఏ.ఎన...
నా సొగసు అందుకోమని ఊరిస్తున్న జయలలిత.| Beauty jayalalitha -
• నా సొగసు అందుకోమని ఊరి...
Actress Sonali Bendre Birthday Special - • Actress Sonali Bendre ...
టి,చలపతిరావు సంగీతంలో అందాల భారతి హుషారైన పాట -
• టి,చలపతిరావు సంగీతంలో ...
సావిత్రితో చేసిన ఈ సాంగ్ అప్పట్లో చాలా.. - • సావిత్రిపై వచ్చిన ఈ సా...
Legendary Playback Singer S.Janaki Songs -
• Legendary Playback Sin...
Kala Vachaspati Kongara Jaggaiah Memorable hits -
• Kala Vachaspati Kongar...
తొలినాళ్ళలో ఎస్ పి బాలు పాడిన మాంచి మత్తెక్కించే పాట -
• తొలినాళ్ళలో ఎస్ పి బాల...
S.P.Balasubrahmanyam Memorable Melody Hits -
• S.P.Balasubrahmanyam M...
Legendary Actor Chittur V. Nagayya Golden Memories -
• Video
మనసుకి హాయిగొలిపే క్లాసికల్ సాంగ్స్ - • మనసుకి హాయిగొలిపే క్లా...
ఈ పిల్లే ఒకప్పటి టాప్ హీరోయిన్ అని తెలుసా. - • ఈ పిల్లే ఒకప్పటి టాప్ ...
చిగురులు వేసే వయసుతో చెలగాటమెందుకో -
• చిగురులు వేసే వయసుతో చ...
Senior Director Kamalakara Kameswara Rao Songs-
• Senior Director Kamala...
కొత్త జంట కోరికలు చెలరేగుతున్న రాత్రి - • కొత్త జంట కోరికలు చెలర...
చూపులతోనే మత్తెక్కిస్తున్న చిన్నది.| Beautiful E.V.Saroja -
• చూపులతోనే మత్తెక్కిస్త...
Comedy legend Allu Ramalingaiah Memories - • Comedy legend Allu Ram...
అందమైన ఐటెం సాంగా..అదేంటి.. ఐతే చూడండి. -
• అందమైన ఐటెం సాంగా..అదే...
Director S.V.Krishna Reddy All time Hits - • Director S.V.Krishna R...
జఘన సుందరి కాంచన జబర్దస్త్ సాంగ్..| Krishna, Kanchana -
• జఘన సుందరి కాంచన జబర్ద...
కురచ పైట..పొట్టి లంగాల్లో ఈ పోరీ ఫేమస్.- • Video
కొంటెపిల్ల అలా చూస్తేనే మతి పోతాది. అదోలా చూస్తే. -
• కొంటెపిల్ల అలా చూస్తేన...

Пікірлер: 226

  • @user-og9jg5mw2h
    @user-og9jg5mw2h2 ай бұрын

    తేట తెలుగు బావ సౌందర్యము ఏ భాషలోనూ కానరాదు ఇటువంటి పద్యాలు చెవులకింపుగా శ్రవణానందం గా ఉంటాయి🎉🎉🎉

  • @mangalaranganathan9442

    @mangalaranganathan9442

    Ай бұрын

    Bhasha Bava kadu😮

  • @suseeladevirao7091
    @suseeladevirao70912 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తున్నాయి , ఇవి వినినగలగటం విని అర్ధంచేసుకోగలగటం మనం ఎంత అదృష్టవంతులం

  • @namburivenkatanaidu3922
    @namburivenkatanaidu39226 ай бұрын

    ఈ లాంటి పద్యాలు ప్రపంచము లో ఏ భాష లో లేవు, అద్బుతం

  • @mangalaranganathan9442

    @mangalaranganathan9442

    Ай бұрын

    Meeru enni bhashalalo nishnatulu

  • @asnmurthy1229
    @asnmurthy12297 ай бұрын

    కొన్ని వందల సార్లు విని వుంటాను ఈ పద్యాలు. ఘంటసాల గారి గొంతులో మహిమ అది.

  • @chittisudha2958

    @chittisudha2958

    6 ай бұрын

    😮- fr, t nd z no up cm I

  • @akshintalasrinivasan1912
    @akshintalasrinivasan19126 ай бұрын

    తెలుగు పద్యాలు తెలుగు సాహిత్యంలోని మనకు మాత్రమే దక్కిన ప్రక్రియ. ఇది ఒక్క తెలుగు ప్రేక్షులకు దక్కిన మహాభాగ్యం.A.Srinivas.

  • @gupteswararao5365

    @gupteswararao5365

    6 ай бұрын

    ఘంటసాల.గారు.మా విజయనగరం.లో సంగీతం నేర్చుకొని.యావత్.ప్రత్పంచడానికి..తన.గాత్రం.తో.మనసులను.ఎంతో.santhoshinchuchunnaru. ఘంటసాల.గారు..చిరంజీవి.

  • @mangalaranganathan9442

    @mangalaranganathan9442

    Ай бұрын

    Anni bhashalolonu kavithvam undi. Aayaa bhashani matlade vaallaku adi goppa

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri15402 жыл бұрын

    NTR is LEGEND భారత దేశం లో NTR కి పోటీ NTR మాత్రమే.

  • @rajeshbandaru8071

    @rajeshbandaru8071

    2 жыл бұрын

    SVR

  • @pavankumarparuchuri1540

    @pavankumarparuchuri1540

    2 жыл бұрын

    @@rajeshbandaru8071 SVR గారు Great Charecter Artist. కానీ NTR గారు కధానాయకుడు, చాల రకాల పాత్రలు వేసారు. SVR గారిని తక్కువ చెసే ఊదేసం లేదు కానీ, SVR గారు - NTR గారు చేసినట్టు శ్రీరామ, శ్రీకృష్ణ, అర్జున, బృహన్నల, కాలేజ్ విధ్యార్థి లాంటి పాత్రలు చెయగలరా. SVR గారు చెసిన ప్రతి పాత్రను NTR గారు చేయగలరు, కానీ NTR గారు చేసిన చాల పాత్రలు SVR గారు చెయ్యలేరు కదా.

  • @rajeshbandaru8071

    @rajeshbandaru8071

    2 жыл бұрын

    @@pavankumarparuchuri1540Ohh IC

  • @raghugoud967

    @raghugoud967

    2 жыл бұрын

    @@rajeshbandaru8071 svr character artist ayanni ntr tho polchalrm. Svr konni patralake parimitham. But ntr all rounder. Svr chese anni characters ntr chestaru. But ntr chese konni characters svr cheyaleru. Adi difference. But I like svr acting

  • @sudhakarbhimanathini3411

    @sudhakarbhimanathini3411

    4 ай бұрын

    Not only in India No one competeter to NTR in the world

  • @kurubalaxmidevi
    @kurubalaxmidevi Жыл бұрын

    ఈ సన్ని వేశం నాకు ఎంతో ప్రితికరము ఎవరికైన వినా లని వుంటుంది.

  • @PadmavathiGottivedu-pz8ul
    @PadmavathiGottivedu-pz8ul7 ай бұрын

    గూస్ బమ్స్ అనక పోతే శరీరం గగుర్పాటుకు గురవుతుంది . రోమాంచితమవుతుంది. అనవచ్చునుగా గత కొంత కాలంగా ఈ పదం వినలేక ఆ సహ్యం గా ఉంది కాస్త తెలుగు భాష మీద కనికారం చూపండి

  • @hsraonunna1846
    @hsraonunna18466 ай бұрын

    కేవలం హీరో, హీరోయిన్ , విలన్ లతో భారీ బడ్జెట్ సినిమాలు తీసి యువతకు కుటుంబఅభిమానాలు నైతికత సమాజం పట్ల బాధ్యతలు లేని శుష్కసినిమాలు తీసి మరింత నిర్వీర్యం చేసే ప్రస్తుత సినిమాలెక్కడ.... భాష , భావం , సంస్కృతిని నైతికత ను నింపే మన పాత సినిమాలెక్కడ మన బాష కూడా మృతబాషగా మారుతూ........ఉంది అన్నీ దోషాలే బాధగా ఉంది

  • @vnp4435

    @vnp4435

    3 ай бұрын

    😢

  • @pothugantivenkateswarlu6713
    @pothugantivenkateswarlu67132 жыл бұрын

    NTR గారు కారణజన్ములు. వారి నటన ప్రపంచంలో మేటి నాది తెలంగాణ. అయినా. NTR garu అంటే చాలా అభిమానం

  • @mohanaraokurra6406

    @mohanaraokurra6406

    2 жыл бұрын

    NTR తోనే తెలంగాణ బాగు పడింది మిత్రమా

  • @kotanageswaraprasad5804

    @kotanageswaraprasad5804

    Жыл бұрын

    Correct

  • @veerabhadraraoseelam9003

    @veerabhadraraoseelam9003

    Жыл бұрын

    Ippudu telangaana ap separate states appudu andraavani teluguvarandarini alarinchina ntr kaadhu kaadhu ntvodu

  • @mangalaranganathan9442

    @mangalaranganathan9442

    Ай бұрын

    Telugu oru rashtralaki matru bhasha kada

  • @mvvsatyanarayana8576
    @mvvsatyanarayana85768 ай бұрын

    🙏🙏🙏ఏ ఇతర భాష లోనూ లేని అద్భుతమైన ప్రక్రియ మన పద్యం రచన. 🌹🌹🌹

  • @mangalaranganathan9442

    @mangalaranganathan9442

    Ай бұрын

    Meeru enni bhashalalo nishnatulu

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada47352 жыл бұрын

    ఇప్పుడు పౌరాణిక సినిమా లు తీసేవారు లేరు నటీనటులు అసలులేరు పధ్యాలుచదవడానికి గాయకులు లేరనుకొంటాను

  • @gopalakrishnaaryapuvvada7515

    @gopalakrishnaaryapuvvada7515

    2 жыл бұрын

    సాహిత్యమును ఆర్దము చేసుకొనే వారు ఉన్నారా ?????

  • @kameshwarimaruvada4735

    @kameshwarimaruvada4735

    2 жыл бұрын

    @@gopalakrishnaaryapuvvada7515 ఎందరోమహానుభావులు నాలాంటి వాళ్ళు కొందరుంటారేమొ

  • @kameshwarimaruvada4735

    @kameshwarimaruvada4735

    2 жыл бұрын

    @@gopalakrishnaaryapuvvada7515 కొంతమంది ఉంటారు

  • @kotanageswaraprasad5804

    @kotanageswaraprasad5804

    Жыл бұрын

    ఔను … సాహిత్యం అర్థం చేసుకునేవారు ఉన్నారు … పద్యాలు చదివే వారు పాడేవారూ కూడా ఉన్నారు.. కానీ సంఖ్య బాగా తగ్గిపోయారు.

  • @UdayKumar-nb3wf
    @UdayKumar-nb3wf7 ай бұрын

    పదరత్నరాసుల తెలుగు పద్యం. గానసౌంధర్యసౌరబాలు గాయకుల విన్యాసాలు. ఇదితెలుజాతి సుస్థిర సంపద.

  • @rameshbaburouthu8467
    @rameshbaburouthu84672 ай бұрын

    Ghantasala is forever, Telugu icon

  • @sambavusudarshan8862
    @sambavusudarshan8862 Жыл бұрын

    ఘంటసాల పాటలు పద్యాలు శ్లోకలు. ఎన్టీఆర్ అభినయం నభూతో నభవిష్యాతి.

  • @SrinivasRamilla
    @SrinivasRamilla2 ай бұрын

    Super vidio this

  • @MrNidumolu
    @MrNidumolu2 жыл бұрын

    సమ్మిళితమైన ఘనత ఏ ఒక్కరూ తక్కువకాదు నలుపు తెలుపుల తెలుగు సినిమా కాలం శ్రీకృష్ణదేవరాయల వారి కాలం వంటిది. మనము చదువుకున్న దానినిపట్టి భావిస్తున్నాను.

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada47352 жыл бұрын

    నాగేశ్వరరావు రామారావు గారిలాంటి నటులు ఘంటసాల మాధవపెద్ది సుశీల లీల శ్రీనివాస్ ఇలాంటి ఉద్దండులు ఉన్న సినిమా యుగం స్వర్ణయుగం లోపుట్టిన మనం అదృష్టం వంతులం శోభన్ బాబుకూడ

  • @bsaikrishna7860

    @bsaikrishna7860

    2 жыл бұрын

    What about SVR Sir ?

  • @kameshwarimaruvada4735

    @kameshwarimaruvada4735

    2 жыл бұрын

    @@bsaikrishna7860 He is a threat artsist

  • @kameshwarimaruvada4735

    @kameshwarimaruvada4735

    2 жыл бұрын

    @@bsaikrishna7860 SV రంగారావు గారి గురించి ఏలాచెప్పాలి హిరణ్యకశిపుడు రావణుడు ఘఠోధ్గజుడు కంశుడు అంటే ముందు అతనేకదాగుర్తోచ్చేది మరిచిపోలేని నటుడు

  • @kameshwarimaruvada4735

    @kameshwarimaruvada4735

    2 жыл бұрын

    ఇప్పుడు పౌరాణిక సినిమాలు తీయరు తీసినా మాతరం వాళ్ళు చూడలేరు

  • @kameshwarimaruvada4735

    @kameshwarimaruvada4735

    2 жыл бұрын

    మన పురాణములను చిన్నపిల్లలప్పుడే పిల్లల కి చూపించాలి వాళ్ళకి పిల్లల బోమ్మల రామాయణం భారతం మొదలైన పుస్తకాలు చదివించాలి ఇంగ్లీషు మీడియం స్కూల్ వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కనుక తల్లి తండ్రులు చెప్పాలి అలా చేబితే మనసంస్కుతి పిల్లలకు అరుఅవుతుంది లేకపోతే పంచపాండ వులెంత మందని ఉపాధ్యాయులవారడిగితే ఒకతేలోవయిన బాలుడు నలుగురని మూడువేళ్ళుచూపించి పలకముదరెండంకే వేసేడుట ఒకవేళ నేచెప్ఫినదిఅర్థం అయితే ఇదే కొంచమేమయినా శ్రోతలు క్షమించగలరు మరుపొచ్చిందేమోని

  • @rameshbabunasika
    @rameshbabunasika2 ай бұрын

    Excellent and nobody can sing like ghantasala

  • @shivashankarappadevangam7070
    @shivashankarappadevangam70702 ай бұрын

    తెలుగు వారై పుట్టిన మనం ధన్యులం

  • @gadadasuashok3822
    @gadadasuashok38225 ай бұрын

    దేశభాషలందు లెస్స

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada64572 жыл бұрын

    అద్భుతమైన సాహిత్యం పద్యాలు పాడటం నటుల అభినయం సన్నివేశాలలో తెలుగు వారికే సొంతమా అనిపిస్తుంది. ఎవరి పాత్ర వారు కనువిందుగా ప్రదర్శించినారు.ధన్యులు

  • @fftelty
    @fftelty2 жыл бұрын

    అద్భుతమైన పద్యాలు,ఆకాలమే స్వర్ణయుగం.

  • @user-td2pr6nl4m

    @user-td2pr6nl4m

    Жыл бұрын

    That's right

  • @VenkateswarluMalayathi-vq3uq

    @VenkateswarluMalayathi-vq3uq

    Ай бұрын

    Wrrt

  • @varaprasadaraokodela9158
    @varaprasadaraokodela91586 ай бұрын

    All time greats Ghantasala and NTR at their best

  • @champatruniumamaheswararao291
    @champatruniumamaheswararao2912 жыл бұрын

    ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ముమ్మాటికీ ఆశ్రీనివాసుని వరప్రసాదంగా ఈ తెలుగు నేలపై నడయాడిన కారణజన్ములు అటువంటి మహాపురుషుడు మళ్ళీ ఈ తెలుగు గడ్డపై జన్మించాలని తనగాన మాధుర్యంతో మీ కోట్లాదిమంది సంగీత ప్రియులను రంజింప చేయాలని దేవదేవుడైన వెంకన్ననువేడుకుంటున్నా.

  • @lawjwab
    @lawjwab2 жыл бұрын

    న భూతో న భవిస్యతీ 🙏

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty28722 ай бұрын

    Elati padhyalu eka ravoo 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @SonOf-od3wo
    @SonOf-od3wo Жыл бұрын

    ఆ.చిత్రాలు పద్యాలు ఇక చూడలెము

  • @sistlasomasekhar3426
    @sistlasomasekhar34262 жыл бұрын

    అమర గాయకుడు శ్రీ ఘంటసాల మాస్టారు గారి లాంటి వారిని ఈ జన్మకు చూడలేము.. నభూతో నభవిష్యతి

  • @nnrao9351

    @nnrao9351

    2 жыл бұрын

    Very true.

  • @niharikakm8450

    @niharikakm8450

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @niharikakm8450

    @niharikakm8450

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @Lakshminarayanabyalahalli

    @Lakshminarayanabyalahalli

    Жыл бұрын

    💯💯💯👃👃👃👃👃👃

  • @Seelamsatyanarayana.1338-pl7wg

    @Seelamsatyanarayana.1338-pl7wg

    Жыл бұрын

    @@niharikakm8450 ccc

  • @sivajeedurgavajjula2532
    @sivajeedurgavajjula25322 жыл бұрын

    NTR owned up mythological roles. Ghantasala contributed immensely to NTR's success. Aldo ANR owed his success to Ghantasala

  • @mvramalakshmi942
    @mvramalakshmi942 Жыл бұрын

    అద్భుతం

  • @n.d.prasadreddy37
    @n.d.prasadreddy372 жыл бұрын

    అది ఘంటసాల గారి ఘనత

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu62105 ай бұрын

    1000 samvasaraalayinaa chaa vadhu maa telugu bhasha/

  • @GattaiahKudelly
    @GattaiahKudelly2 ай бұрын

    Super Super

  • @kurvaravi6901
    @kurvaravi69012 жыл бұрын

    నర్తనశాల సినిమా మంచి విజయం సాధించింది బృహన్నల వేషం అన్నగారు అద్బుతం గా వేశారు

  • @munirajumuniraju8116

    @munirajumuniraju8116

    2 жыл бұрын

    Old is Gold

  • @venkataramaraomedicherla9950

    @venkataramaraomedicherla9950

    Жыл бұрын

    The great SVR garu got international fame to Nartanasala

  • @venkataramaraomedicherla9950
    @venkataramaraomedicherla9950 Жыл бұрын

    NTR and ANR are lucky to have Ghantasala garu as play back singer

  • @kotanageswaraprasad5804
    @kotanageswaraprasad5804 Жыл бұрын

    What a singing by P Suseela Music Master Ghantasala Venkateshwara Rao garu . What a music composition

  • @MrMuraligb
    @MrMuraligb10 күн бұрын

    Wonderful and melodious padya of Telugu. NTR is great and Ghantasala is also great. Feel like listening again and again.

  • @venkataramaraomedicherla9950
    @venkataramaraomedicherla9950 Жыл бұрын

    If Ghantasala gari padyalu bring life mythological movies

  • @vishnukumarpendayala7192
    @vishnukumarpendayala71924 ай бұрын

    e MOVIE ENEY SARLU CHOOSAMO NTR GARU SHOBAN BABU VAMO CINEMA OKKA ANEY MUTYAM ANTHA KANTEY NO WORDS

  • @user-iq5bz4fi8t
    @user-iq5bz4fi8t2 жыл бұрын

    తిక్కన, ఎఱ్ఱాప్రగడ వారి పద్యాలు, ఎవరు రాయగలరు.. 🙏🙏🙏

  • @asmurthy4389

    @asmurthy4389

    2 жыл бұрын

    Super padyalu Adi swarna yugam

  • @devireddydj4613

    @devireddydj4613

    11 ай бұрын

    ​@@asmurthy43890 nm

  • @ramanabhv9890

    @ramanabhv9890

    10 ай бұрын

    M😅​@@asmurthy4389A❤gvbbbgffdd 9:15 😮zipper b 9:15 😊😅

  • @ramanabhv9890

    @ramanabhv9890

    10 ай бұрын

    😊😅😮😢🎉😂❤

  • @ThrinayKumar

    @ThrinayKumar

    7 ай бұрын

    ​@@asmurthy43890p000000000pAp❤8

  • @srinivasagrand4166
    @srinivasagrand41662 жыл бұрын

    సూపర్ స్టార్స్ పద్యం చాలా బాగా నచ్చింది

  • @bvvprasadnaik5807
    @bvvprasadnaik58072 жыл бұрын

    ధన్యవాదాలు

  • @veeranagappathopanna6727
    @veeranagappathopanna67276 ай бұрын

    Dr . Nandamuri taraka Ramarao is the one of the best actor & best ruler of South India , I like him very much ❤❤❤❤

  • @radhakrishnan7805
    @radhakrishnan78052 жыл бұрын

    Gantasala garu...Salute to your voice

  • @vikasgamingff1127
    @vikasgamingff11272 жыл бұрын

    Jai jai Ntr Johar Ntr 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Жыл бұрын

    These Padyalu and songs by legendary Ghantasala garu crowened these mythological glorious events .Many times one would invariably contemplate if this legndry not there to rendtion such jewels might not have been attained this unassailable fame.I keep saluting l this melodious king for ever.

  • @cnnrao5571
    @cnnrao5571 Жыл бұрын

    Ghantasala master is a god gift to Telugu Cinema. His way of singing poems is simply superb. His poems are timeless master pieces that will live on forever in music world.

  • @narasimhakumar3757
    @narasimhakumar37572 жыл бұрын

    పాటలే గాక,పద్యాలు శ్లోకాలు దండకాలు మాస్టారు లాగా ఎవరూ పాడి మెప్పించలేరు. లవకుశ చిత్రంలో సుశీలమ్మ లీలలకు కూడ బాగా తర్ఫీదు ఇచ్చారు.ఘంటసాల కు జేజేలు... తంగిరాల

  • @pullaraogudumasu6819

    @pullaraogudumasu6819

    Жыл бұрын

    ఘంటసాల మాస్టారు బాగా పాడుతారు.

  • @suryasavitri4173

    @suryasavitri4173

    Жыл бұрын

    ​@@pullaraogudumasu6819❤

  • @sambsiv2208
    @sambsiv2208 Жыл бұрын

    Ntr sigil poem. Ganatasala garlu superrr

  • @venkateswararaovundavalli5994
    @venkateswararaovundavalli599411 ай бұрын

    Legend.NTR.for for any role inpowranika charitritrika as Rama Krishna.👍👍👍👍

  • @anandaupaali510
    @anandaupaali5102 жыл бұрын

    One and only ghantasala...on the earth

  • @pardasaradimaringanti4864
    @pardasaradimaringanti48642 жыл бұрын

    జై జై జై రామారావుగారు

  • @ramudhamu9980
    @ramudhamu9980 Жыл бұрын

    Jai Jai Jai Jai NTR 🎉🎉🎉🎉

  • @shrakr8935
    @shrakr89352 жыл бұрын

    Inthaa aakaalaanikey saadhyam💐💐💐🚩🔱🚩☀🚩 ... Ippudu ..ippati taraaniki picchi ganthuley talaraatha inkaa gathi yunu

  • @tangiralasarma7237
    @tangiralasarma72372 жыл бұрын

    Evergreen songs special only for Telugu people. No other language has that beauty. Thanks to yester years' great poets, singers, actors, lyricists, music directors and of course film directors. We won't get such beautiful shlokas or 'padyams' or songs in future

  • @srinivasubairemurthy9135
    @srinivasubairemurthy91352 жыл бұрын

    Good old is Gold

  • @mallikarjunn796
    @mallikarjunn7962 жыл бұрын

    Greatest padyalu of ghantasala

  • @jeevamitra3779
    @jeevamitra37792 жыл бұрын

    ఈ వెంట్రుకలు బట్టి యీడ్చిన యాచేయి తొలుతగాఁ బోరిలో దుస్ససేనుని తను వింత లింతలు తునియలై---- కాల్పనే. ఈపద్యభావములో ద్రోవదీపాత్రధారిణి లీనము కాలేకపోయినది. ఉద్రేకపూరితమైన యీపద్యభావముతో ఆంగికము సరిపోలలేదు. ఇందు అత్యద్భుతనాటకీయత తాండవింపవలసియున్నది. జీవమిత్ర

  • @pulliahnaidu7486
    @pulliahnaidu74864 ай бұрын

    I am 70 Years Old & Also Fan off Late Cini Actor Respected NTR Garu. Really GODS Yela Untaro Yevvariki Theliyadu. Cinimalalo Naina Chuchunnamu. Ee Vedios Pettina Variki My 💓 Padhabhivandanu SIR/ THALLI.🙏🙏.

  • @manoharpcr3012
    @manoharpcr30122 жыл бұрын

    Those days are golden days and days of Ghantadsala Mastaru, Madhavapedfi Satyam etc. It is not NTR or ANR greatness. Greatness of Mastaru.

  • @venkateswarlukedari2388
    @venkateswarlukedari23882 жыл бұрын

    jai..n.t.r.jai.jai.n.t.r .

  • @subrahmanyamchatla8983
    @subrahmanyamchatla89832 жыл бұрын

    Ee padyalu vintunte manasu.enta.haayiha oondo.

  • @ashokrao2377
    @ashokrao237711 ай бұрын

    Namaskaram aa nata gana darshaka brundame telugunu padyaroopakanga vinalani chevi kosukunela chesindi memu entha adrushtavantulamo unnawariki charanavandanam kirtisheshulaku rip

  • @shreedharkv5447
    @shreedharkv54472 жыл бұрын

    Sri Ghantasala garu gandharva gayakudu .

  • @user-iq5bz4fi8t
    @user-iq5bz4fi8t2 жыл бұрын

    Thanks for such a collection...

  • @venkatachalapathi5174
    @venkatachalapathi5174 Жыл бұрын

    Joy NTR

  • @Ramakrishna.N
    @Ramakrishna.N2 жыл бұрын

    ఇలాంటి పద్యాలు చెప్పేవారు మిమ్మల్ని ఇలా చూసి ఆనందించడమే మాకు కలిగిన భాగ్యం 🕉️🙏🙏🚩

  • @vasukishore6473
    @vasukishore64732 жыл бұрын

    God of the silver screen.

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala78642 жыл бұрын

    Very good video

  • @jraveendra7857
    @jraveendra78572 жыл бұрын

    Namasthe Sri Sri Nadamuri Taraka Ramarao Ji .He is natural Actor king of Telugu Era in all aspects.

  • @padmasrikotaru9799
    @padmasrikotaru97992 жыл бұрын

    Because of Ghantasala Telugu Cinemas వైభవం ఇంత గొప్పగా వుంది

  • @subbharajusubbaraju8371

    @subbharajusubbaraju8371

    2 жыл бұрын

    Telugu old is gold songs

  • @subbharajusubbaraju8371

    @subbharajusubbaraju8371

    2 жыл бұрын

    N t r songs better thanks

  • @kotanageswaraprasad5804

    @kotanageswaraprasad5804

    Жыл бұрын

    What a singing by P Suseela Music Master Ghantasala Venkateshwara Rao garu . What a music composition

  • @sudheendrar8087
    @sudheendrar80872 жыл бұрын

    Greatest Telugu Film Industry actors everyone Superb 🙏🙏🙏🙏🙏

  • @vadhinagaraj3544
    @vadhinagaraj35442 жыл бұрын

    Ghansala the great

  • @pattabhimaruri5727
    @pattabhimaruri57272 жыл бұрын

    Superb.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao69422 жыл бұрын

    ఇలాంటి పద్యాలు వినడం అంటే చాలా ఇష్టం కానీ ఈరోజుల్లో చాలా కష్టం..🍍🍍🍍🍍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💖💖💖🇮🇳🇮🇳🇮🇳

  • @munijyothi8913

    @munijyothi8913

    2 жыл бұрын

    M

  • @nalamprasadrao4683
    @nalamprasadrao46832 жыл бұрын

    Padyaluchalabagunai thanks.

  • @rajakondagorla3612
    @rajakondagorla36122 жыл бұрын

    Chala bagunnai padyalu

  • @pemmasanisampoorna5042

    @pemmasanisampoorna5042

    2 жыл бұрын

    T

  • @sivanagamallikambanidamart4855
    @sivanagamallikambanidamart485528 күн бұрын

    Eepadyalu legendary Gahantasala ganagandharvulu Padaru Denlo MTR hoops emeeledu Abhutha Kalpana cheyakandi

  • @msr5272
    @msr52722 жыл бұрын

    Ntr garu meeku mere sati

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde82202 жыл бұрын

    వన్ మేన్ NTR

  • @vvijaya927
    @vvijaya927 Жыл бұрын

    Ghantazalagaru swami daggara padutun aro eto , ntr kaka inkevvaru ila vundaru

  • @1234venkatt
    @1234venkatt7 ай бұрын

    NTR world number one action

  • @saikiran9892
    @saikiran98922 жыл бұрын

    Ippati kaalam vaallevariki okka padyam kooda artham avvadu.. Especially who went to school after 1990s.. so sad…

  • @ramesharvapalli1332
    @ramesharvapalli13322 жыл бұрын

    Telugu people not forget our super star NTR

  • @chalapathiarchitectconsult2335

    @chalapathiarchitectconsult2335

    2 жыл бұрын

    Kaani భారత రత్న బిరుదు అర్జ జనార్ధనరావు కి ఇచ్చినట్టు ఎన్. టి.రామారావు గారికి ఇచ్చి వుంటే బాగుంటుంది..

  • @Blr1401
    @Blr14012 жыл бұрын

    Old is Gold ❤️

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu43525 ай бұрын

    Jai N T R.Jai Jai Viswa Vikyata Nata Sarva Biwma NT R..

  • @nageswarasarma3206
    @nageswarasarma32062 жыл бұрын

    THID CREDIT should actually go to Ghantasala than to NTR.

  • @raghugoud967

    @raghugoud967

    2 жыл бұрын

    Ntr kosam ekkuva chustaru

  • @pbrao7879
    @pbrao7879 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @drjammi
    @drjammi2 жыл бұрын

    ఇలాంటి పద్యాలు ఉండే సినిమాలు మళ్ళీ మళ్ళీ చూస్తామా?

  • @kjanardanaswamykuchibotla4214
    @kjanardanaswamykuchibotla42142 жыл бұрын

    మహా నటులు 🙏

  • @user-se8fr8rd1l
    @user-se8fr8rd1l3 ай бұрын

    chuste vente emotional filing gd acting 🎉❤

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram43782 жыл бұрын

    JaiNTR.🙏

  • @lakshmivj4990
    @lakshmivj49902 жыл бұрын

    Adhbhutam amogham

  • @venkataraopentakota9584
    @venkataraopentakota95842 жыл бұрын

    Eee mahaneeyula gurinchi telusukovadam. Maa adrustam,

  • @kcnchowdary6249
    @kcnchowdary624911 ай бұрын

    🌹👌👌✌️✌️✌️👍👍🙏🙏💐💐💐

  • @bandirameshbabu3268
    @bandirameshbabu3268 Жыл бұрын

    Johar NTR

  • @AravindPaladugu-df3um
    @AravindPaladugu-df3umАй бұрын

  • @thallojuanjaneyulu7093
    @thallojuanjaneyulu70939 ай бұрын

    తల్లోజు ఆంజనేయులు వనపర్తి

  • @radhakrishnan7805
    @radhakrishnan78052 жыл бұрын

    It's not the music but the selection of good literature as a medium of entertainment...These are all from the works of BamerraPothana, the three versatile Telugu poets...Nannayya, Thikkana, Erapragada and many other poets... Why have the dialogues in films of today degraded to lustful adjectives and ambiguous words which arouse only the baser instincts and thus leave the cinema viewer poorer in intellectual plane.

  • @laduuvolgs4113

    @laduuvolgs4113

    2 жыл бұрын

    00 l0

Келесі