No video

చచ్చే వారెవరు? చంపే మీరెవరు? | కురుక్షేత్ర యుద్ధం - మహా సంగ్రామం Mahabharatham | NTR | Krishnavtaram

Watch & Enjoy శ్రీకృష్ణావతారం - Sri Krishnavataram Scene Only on ‪@rajshritelugu‬
Cast : N. T. Rama Rao, Devika, Kanchana, Sobhan Babu, Satyanarayana, V. Nagayya, Mikkilineni, Dhulipala, Rajanala, Mukkamala, Prabhakar Reddy, Ramakrishna, Mudigonda Lingamurthy, Maddali Krishnamurthy, Arja Janardhanarao, Kongara Jaggarao, Balaram, Nagaraju, Tyagaraju, Krishna Kumari, S. Varalakshmi, Chhayadevi, Sukanya, Rushyendramani, Hemalatha, L. Vijayalakshmi, Geetanjali, Sandhya Rani, Ramadas, Master Harikrishna, Master Babu
#rajshritelugu #ntr #mahabharat #mahabaratham #krukshetra #srikrishnavataram #lordkrishna #srikrishna
Subscribe To Channel For More Updates: bit.ly/Subscrib...
Join & Like our Facebook Rajshritelugu Fan Page
/ rajshritelugu
Follow us on Twitter / rajshri_telugu

Пікірлер: 28

  • @user-uk9jq2jy2q
    @user-uk9jq2jy2qАй бұрын

    శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ గారు నటన అద్భుతం

  • @damodararaokomaram577
    @damodararaokomaram577Ай бұрын

    జగత్ గురువు, శ్రీ కృష్ణ పరమాత్మ.. ఏ రూపంలో ఉంటారో ఎవరికీ తెలియదు..ఊహించుకోవటం మే తప్ప,,ప్రేమ భక్తాగ్రేసులు వారి మాటల్లోనే,,ఊహించుకోవటం వరకే మనపని.....అలాంటిది.....ఇదుగో. అసలు రూపం,,పరమ పురుషుడు...అనిమనకళ్ళ ముందు సాక్షాత్కరము కావించిన పురుషాత్తముడు.... అఖండ భారత రత్న,,, బిరుదాంకితులు. శ్రీ శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారు....

  • @eswararao6492

    @eswararao6492

    Ай бұрын

    👍❤

  • @bssprasad3831
    @bssprasad383127 күн бұрын

    అద్భుతమయినది శ్రీ ఘంటశాల వారి స్వరం. తెలుగు భాష ఆయన కంఠంలో అమృత ధారలు ను కురిపించింది. అనంత ఆనందాన్ని కలిగించింది . ఆ జరామర గాయకుడికి శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏

  • @eswararao6492
    @eswararao6492Ай бұрын

    ఓం నమో శ్రీ వాసుదేవాయ నమోనమః 🌹🙏

  • @rajendraprasadchebrolu1934
    @rajendraprasadchebrolu1934Ай бұрын

    Only one in this world that is N.T.R...as lord Krisna.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu62108 күн бұрын

    Gollalu.yaadhavulayithe maayaa krishnudu kanipisthaaru/

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao24413 күн бұрын

    Unique and unsurpassable! Legendary NTR and Ghantasala! What a combination! How fortunate telugus are! ప్రతి పదానికి, repeat ప్రతి పదానికి, ఎన్టీఆర్ హావభావాలు, నటనా వైదుష్యమూ చూడండి. ఆ విగ్రహం చూడండి. ఎవరు సాటి రాగలరు? ఎన్ని ఆస్కార్ లు ఎన్ని గోల్డెన్ గ్లోబులు లెక్క కట్టగలవు NTR+ఘంటసాలల నట గాత్ర వైభవాన్ని? ఓ తెలుగు వాడా! నీ జన్మ ధన్యమయింది.

  • @gonthinaramarao2627

    @gonthinaramarao2627

    2 күн бұрын

    ఔను. చాలా బాగా చెప్పారు. కృష్ణుడు గా NTR యాక్టింగ్ గురుంచి ఏమని చెప్పాలి. కష్టం సార్.

  • @user-pg5jy6dc7j
    @user-pg5jy6dc7jАй бұрын

    Aa dyvam ela unnavo teliyadu but ntr gaarini choosthe ohh my god anaalsinde❤

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu62108 күн бұрын

    Chusthunna raa annadhi mukyam/ye pani.chesi sampaadhisthunnaaru anna dhi muk yam/

  • @nagashesu6727
    @nagashesu6727Ай бұрын

    King Ntr❤

  • @user-il9ci6gv7d
    @user-il9ci6gv7d27 күн бұрын

    శ్రీ కృష్ణవతారం మూవీ

  • @gonuguntapunnaiah96
    @gonuguntapunnaiah9627 күн бұрын

    NTR ke sadhyam

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu62108 күн бұрын

    Yeenaadu nirminchandi/

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872Ай бұрын

    C n reddy gari ke🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @BalaKrishna-bz2ue
    @BalaKrishna-bz2ueАй бұрын

    Extraordinary acting 👌👌

  • @VenkateswarluYadati-ey8gg
    @VenkateswarluYadati-ey8ggАй бұрын

    NTR కే తెలుసు

  • @SukumarVG
    @SukumarVGАй бұрын

    Elanti cinimaa lu,eka,ravu

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210Ай бұрын

    భారతం./భరతం అర్థం ఏమి/

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120Ай бұрын

    👋👋👋

  • @ramanins4436
    @ramanins4436Ай бұрын

    எந்த காலகட்டத்திலும்,எப்போதும் பொருந்தும் ஶ்ரீகிருஷ்ண உபன்யாசம்!!நாங்கள் ஶ்ரீகிருஷ்ணனை பார்க்கவில்லை;அமரர் ஶ்ரீஶ்ரீஶ்ரீராமராவ் அவர்களை ""ஶ்ரீகிருஷ்ணபரமாத்மா""வாகவே பார்க்கின்றேன்!!!ஶ்ரீமன் நாராயணா!!

  • @mymiofficialchannel6065

    @mymiofficialchannel6065

    Ай бұрын

    ద్వాపర యుగం

  • @pulakalasankar9062
    @pulakalasankar906226 күн бұрын

    Amirupam

  • @LakshmiNarayana-wh2qd
    @LakshmiNarayana-wh2qdАй бұрын

    🙏🙏🙏🙏🙏

  • @hanumanthug
    @hanumanthugАй бұрын

    Which movie is this

  • @syamalaraovadlamani5496

    @syamalaraovadlamani5496

    Ай бұрын

    Sri.krishna Avataram.

  • @VenuGopal-vy7ll
    @VenuGopal-vy7llАй бұрын

    Ntr rupamlo Dhevudu vunadu.. Ntr gare dhevudu 🦶🦶🙏

Келесі