An Ultimate Dialogue for all Ages | Daana Veera Soora Karna | Super HIt Telugu Movie | NTR | SUN NXT

Ойын-сауық

Based on the life of Karna from the Mahabharata, the movie stars NTR in three roles: Karna, Duryodhana, and Krishna. Watch this super hit telugu movie now on SUN NXT.
Daana Veera Soora Karna is a 1977 Telugu Hindu mythological film co-written, produced and directed by N. T. Rama Rao under his banner, Ramakrishna Cine Studios. it stars Rama Rao in three roles: the title character, Duryodhana, and Krishna. It also stars Rao's sons Nandamuri Harikrishna and Nandamuri Balakrishna, who play the roles of Arjuna and Abhimanyu, respectively.
#DaanaVeeraSoora #NTR #SUNNXT #RamaRao #NandamuriHarikrishna #NandamuriBalakrishna #DaanaVeeraSooraMovieScene #ClassicMovies #telugu
Subscribe for more such clips, videos & updates - bit.ly/2H2R0Gz
------------------------------------------------------------------------------------
Watch Full Movie on SUN NXT - sunnxt.page.link/AHBL
------------------------------------------------------------------------------------
SUN NXT is Sun TV Network's OTT Platform with over 4000+ Movies in Tamil, Telugu, Malayalam, and Kannada, 30+ Live TV Channels, and a huge library of Regional TV Shows, Music Videos, and other exclusives.
Download SUN NXT Now to Enjoy Unlimited entertainment:
Android: bit.ly/SunNxtAdroid
iOS: India - bit.ly/sunNXT
iOS Rest of the World - bit.ly/ussunnxt
or Visit www.sunnxt.com
------------------------------------------------------------------------------------
Follow us on:
Facebook : / sunnxt
Twitter : / sunnxt
Instagram : / sunnxt
------------------------------------------------------------------------------------
#SunNXT #SunNXTMovies #MoviesOnSunNXT #TamilMovies

Пікірлер: 754

  • @subramanyaml3680
    @subramanyaml368010 күн бұрын

    పారాణికంలో కూడా సంస్కరణ వాదం చొప్పించిన దర్శకులకు నా ప్రణామములు.

  • @venkatakrishnaduppati4184
    @venkatakrishnaduppati418415 сағат бұрын

    అబ్బా ఎం నటన.... దుర్యోధుడు లో రాజసం..... కర్ణుడి మొహం లో కృతజ్ఞత భావం ఎంత గొప్పగా చూపించాడు.... అందుకే ఈ మహానుభావుని విశ్వ విఖ్యాత నట సార్వభౌమ అనేది..... ఈ చిత్రానికి దర్శక, నిర్మాత కూడా ఈ మహానుభవుడే...

  • @user-dt7kp8ut8c
    @user-dt7kp8ut8c6 күн бұрын

    E movi ni 4k theater lo ee janarashanki chupinchali❤❤❤❤❤

  • @sreenivasvengali8612
    @sreenivasvengali8612Күн бұрын

    Jai NTR

  • @satishkumarp7668
    @satishkumarp76683 күн бұрын

    Jai ho NTR ❤❤

  • @bodduvenkatmukesh3372
    @bodduvenkatmukesh33724 күн бұрын

    Tq

  • @ObinnaObblu
    @ObinnaObblu20 сағат бұрын

    Balakrishnagadaduvesesunanakiduku.annaantrexlennt

  • @naveennaveen5591
    @naveennaveen5591Ай бұрын

    ❤❤❤❤

  • @agar224
    @agar2244 ай бұрын

    👌👌🔥🔥💙🧡💛

  • @muralikrishna-9999
    @muralikrishna-99995 күн бұрын

    Chinnappati nunchi chustune unnam

  • @NagabhushanaRao-uy2di
    @NagabhushanaRao-uy2di3 ай бұрын

    Super 🎉

  • @MSuresh-kv9mi
    @MSuresh-kv9mi3 ай бұрын

    Super

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju74894 ай бұрын

    🙏🙏💐💐

  • @SanjaySahoo26
    @SanjaySahoo266 күн бұрын

    Ultimate Dialogue

  • @b.srinivassrinu2181
    @b.srinivassrinu21813 күн бұрын

    Pl re realese this film pl pl please

  • @user-kn9kl1ly9z
    @user-kn9kl1ly9z5 күн бұрын

    No 1 actor in Indian t

  • @koteswararaokasina582
    @koteswararaokasina582Ай бұрын

    Adhutham Natasarvabhwma ananyam mahakavi Venkaatakavi varyulaku🙏

  • @bommisettyganeshnaidu7067
    @bommisettyganeshnaidu70679 күн бұрын

    Iam.bigg fanboy of chiru sir...but I am wishing...plzzz play back this movie now

  • @umadeviumadevi2634
    @umadeviumadevi26345 ай бұрын

    జయహో పరంధామ నమో నమః

  • @Anusha_prudhvi_vlogs
    @Anusha_prudhvi_vlogs8 күн бұрын

    Who is after watching kalki movie

  • @ashwathak4424
    @ashwathak442410 күн бұрын

    N T R sir sprr dylog speech and acting ❤❤E range lo movie radu raledu Malli intha pure graffic Kuda radu cheseki Kuda kaadu ❤❤

  • @yalamurilakshmikanth505
    @yalamurilakshmikanth505Ай бұрын

    Legend

  • @bhaskarprabha7011
    @bhaskarprabha7011Күн бұрын

    Mahnubhavudu

  • @emmareddypeerareddy253
    @emmareddypeerareddy2533 ай бұрын

    Goosebumps

  • @user-xz9pb4vg8e
    @user-xz9pb4vg8e5 күн бұрын

    ,, ❤

  • @pondarajagannadh860
    @pondarajagannadh86013 күн бұрын

    కల్కి మూవీ చూసి వచ్చిన వాళ్ళు లైట్ వేసుకోండి

  • @RavivarmaM-ld2hl
    @RavivarmaM-ld2hl2 ай бұрын

    All time in drashti hit dailog

  • @rameshbojanapu9287
    @rameshbojanapu92878 күн бұрын

    bro evarina full movie ekkadina vindha bro

  • @vasukanithi9430
    @vasukanithi943011 күн бұрын

    Kalki Base The Holy Mahabharatham ❤

  • @sankarrao2403
    @sankarrao24033 ай бұрын

    God ntr

  • @naveenbieber7670
    @naveenbieber767017 күн бұрын

    Who is after kalki movie 😊

  • @RajuRaj-vy9yc

    @RajuRaj-vy9yc

    11 күн бұрын

    Before kuda chusa bro nenu

  • @vinakondamaruthi7548

    @vinakondamaruthi7548

    5 күн бұрын

    ​@@RajuRaj-vy9yc😊

  • @emmareddypeerareddy253
    @emmareddypeerareddy2533 ай бұрын

    Power of ntr

  • @balanaiduthippana2882
    @balanaiduthippana28822 жыл бұрын

    ఈ అద్భుతమైన డైలాగులు వ్రాసి ఎన్టీఆర్ కీర్తిని ఇనుమడింప జేసిన పూజ్యులు కొండవీటి వెంకటకవి గారికి నమస్సుమాంజలులు

  • @gaadidevi5440

    @gaadidevi5440

    10 ай бұрын

    the

  • @PKAKJ

    @PKAKJ

    4 күн бұрын

    నా... మనస్సుమాంజలులు 🙏🙏🙏

  • @user-jx8di7lm6e
    @user-jx8di7lm6eКүн бұрын

    Telugu cinima unthaa calam alanti dailge chepalanti avadu radu raledu Jai sr ntr sir

  • @b_454ramu8
    @b_454ramu84 күн бұрын

    Krisha role Karna role Dhuryodhana role Director role Producer role 43 days shooting 10lakhs budget. 2cr collection 🔥🔥🔥That is NTR❤

  • @RajuRaj-vy9yc
    @RajuRaj-vy9yc11 күн бұрын

    Full movie ekkadraa nii yaman. Dengff

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Жыл бұрын

    అబ్బాబ ఏమి సినిమా ఏమి సినిమా... ఇలాంటి నటుడు మరల వస్తాడా ఇలాంటి సినిమా మళ్ళీ వస్తుందా...! 😊

  • @chandrasekharnandi2244

    @chandrasekharnandi2244

    6 ай бұрын

    రాదు రాబోదు ఆరాజసo

  • @Nagaraju-gf7wf

    @Nagaraju-gf7wf

    2 ай бұрын

    Paryavaran se video nandamuri bada Maiya ka

  • @Nagaraju-gf7wf

    @Nagaraju-gf7wf

    2 ай бұрын

    ❤❤❤❤❤

  • @demudubabunimiditalli8992
    @demudubabunimiditalli8992 Жыл бұрын

    యుగపురుషుడు,విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, స్వర్గీయ శ్రీ శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీ పుట్టుక మీ జీవితం తెలుగు జాతికి వరము.తెలుగు జాతి ఉన్నంత వరకు మీ కీర్తి ప్రజ్వలిస్తూనే ఉంటుంది

  • @JGO998
    @JGO998 Жыл бұрын

    కులమతాల గురించి చాలా చక్కగా చూపించారు ధన్యవాదములు.

  • @narasimharao2729
    @narasimharao27298 күн бұрын

    Nataratna N T R evaru sati raru ayana karana janmudu

  • @rajamma8162
    @rajamma8162 Жыл бұрын

    Ramu

  • @INDIA__ARTIST855
    @INDIA__ARTIST85511 ай бұрын

    Hoe many after rajini jailer audio launch

  • @rajvolgs5813
    @rajvolgs581326 күн бұрын

    2024 Attendance>>>>>>>

  • @boraraju3578
    @boraraju3578Ай бұрын

    NTRamarao

  • @ynschanalallinone7530
    @ynschanalallinone7530 Жыл бұрын

    ఈ సినిమాని ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది అది ఎన్టీఆర్ జై ఎన్టీఆర్

  • @doggasandeep
    @doggasandeep7 күн бұрын

    Feel bad for kunti, she slept off and missed watching live, one of the most powerful performances of all time 😀😀!!

  • @kishorstalinkishor8452
    @kishorstalinkishor84522 жыл бұрын

    పాన్ ఇండియా స్టార్లు ఎవ్వరైనా ఇలాంటి డైలాగులను పలుక గలరా ఇప్పట్లో ఇలాంటి డైలాగులను రాసే వాళ్ళు లేరు చెప్పగలిగిన సత్తా ఉన్న నటులు లేరు పాన్ వరల్డ్ హీరో ఒక్క విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు మాత్రమే జై ఎన్ టి ఆర్ జై జై ఎన్ టి ఆర్ 🙏🙏🙏

  • @prakash1212

    @prakash1212

    Жыл бұрын

    తగ్గేదెలా

  • @youthpower2022

    @youthpower2022

    Жыл бұрын

    Palakachu bhayya...nenu PAN India star kadu kani ee dialogue lo okka mistake lekunda cheptanu...So evaru takkuva kadu adi gurtupetuko

  • @prakash1212

    @prakash1212

    Жыл бұрын

    @@youthpower2022 మిత్రమా జై అంటే హ్యాపీ కదా నాకు కూడా జై కొట్టు అనడం ఎందుకు. మన కు ఛాన్స్ వచ్చానపుడు అపుడు వాళ్ళే మీకు జై అంటారు.

  • @mymusicsongsgopal91

    @mymusicsongsgopal91

    Жыл бұрын

    @@youthpower2022 ok cheppandi

  • @letsseekonaseema

    @letsseekonaseema

    Жыл бұрын

    @@youthpower2022 Nenu kooda anargalanaga cheppagalanu kani aayana laga aa havabhavalu chupinchadam evarivalla kadhu

  • @djsrinupaderu8619
    @djsrinupaderu86195 ай бұрын

    Naver before naver ofter

  • @naraharirajeshkumar4766
    @naraharirajeshkumar4766 Жыл бұрын

    Telugu unanta varaku e dailogues untayi

  • @medisdttisyambabu9914
    @medisdttisyambabu99142 жыл бұрын

    ఈ డైలాగ్ 30 సంవత్సరాల నుండి వింటున్నాను ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే ఒక మంచి డైలాగ్

  • @dr.yaminiputta

    @dr.yaminiputta

    Ай бұрын

    అవును

  • @baratamsrinivas3475

    @baratamsrinivas3475

    20 күн бұрын

    నిజంగానే అద్భుతమైన స్వరం.... జయహో NTR....❤❤❤💐💐💐

  • @sathishkumar-st9nk
    @sathishkumar-st9nk10 ай бұрын

    మన సనాతన ధర్మం ఇంత చక్కగా స్పష్టంగా కుల పరంగా ఎటువంటి వివక్ష లేదు అని తెలిపింది . కానీ కొంతమంది స్వార్థపరులు కుల వ్యవస్థను సృష్టించి మన సోదరుల్ని మనమే హింసించి లా చేశారు. ఇప్పటికైనా మన సోదరులు సత్యాన్ని గ్రహించాలి జై సనాతన ధర్మం.

  • @SravanKumar-uc6qt
    @SravanKumar-uc6qt2 ай бұрын

    Seniour ntr garu nannu pattukoleru andi is bill sanction = results is product kit ana thodallu jathi ya lambadicoloney vallu vallaki bhada oka body andhi is bill sanction = point is mahi body

  • @ramakrishnasharma2017
    @ramakrishnasharma2017Ай бұрын

    Vramakrishnashrma

  • @Grooovyspace
    @Grooovyspace29 күн бұрын

    Dynamic Performance Legend NTR Garu 🙏🏽

  • @srinivasreddy-84
    @srinivasreddy-845 ай бұрын

    మన తుగ్లక్ జగన్ దీనిలో ఒక్క డైలాగ్ చూసి కరెక్ట్ గా చెబితే నేను జీవితాంతం వాల్ల పార్టి కే ఓటు వేస్తాను, ఇదే నా ఆన 😅😅

  • @acharyabharadwaj727
    @acharyabharadwaj72726 күн бұрын

    Me looking in 2024

  • @narasimharaju781
    @narasimharaju7812 күн бұрын

    KZread full movie ledhu

  • @anag07327
    @anag073272 жыл бұрын

    జై నందమూరి తరకరామారావు ಜೈ ನಂದಮುರಿ ತಾರಕ ರಾಮ ರಾವ್ JAI NTR JAI NTR On behalf DHFMs

  • @kosurudurga3400

    @kosurudurga3400

    Жыл бұрын

    ಜೈ ರಾಜ್ಕುಮಾರ್

  • @Msurya-iy1tr
    @Msurya-iy1tr16 күн бұрын

    🔥

  • @virallovelystar
    @virallovelystar2 жыл бұрын

    NTR direction... dedication... great efforts.... voice base..and body language.... only one NTR sir....he is evarest mountain... number one top star ⭐....jai NTR fans...🙏

  • @b.srinivasarao8848
    @b.srinivasarao8848 Жыл бұрын

    అన్న గారిని చూస్తే నేత్రానందం జరుగుతుంది

  • @NallaNarayarao
    @NallaNarayarao3 ай бұрын

    adkay labu is buytay bat love is dayjar kadatara matanu maracha galary manashunu awdayna maracha galara kdatara

  • @dvdvinoddurgam1854
    @dvdvinoddurgam1854 Жыл бұрын

    ఆచార్య దేవా..! హ హ హ హ ఏమంటివి ఏమంటివి..! జాతి నేపమున సూత సుతులకిందు నిలువర్హత లేదందువా…? హ్హ..! ఎంత మాట ఎంత మాట..! ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రీయ పరీక్ష కాదే… కాదు కాకూడదు… ఇది కుల పరీక్షయే అందువా…! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది…? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది… మట్టి కుండలో పుట్టితివి కదా..! హహహ నీది ఏ కులము..? ఇంతయేల..! అస్మత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు… శివసముద్రల భార్య అగు గంగ గర్భమున జనియించలేదా..! హహ్హ..! ఈయనది ఏ కులమో..? హ హ హ హ… నాతో చెప్పింతువేమయ్యా..! మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు… దేవ వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాడా..! ఆతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతియందు శక్తినీ… ఆ శక్తి ఛండాలాంగానయందు పరాశరుని… ఆ పరాశరుడు పల్లెపడతి యైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని… ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని… పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును… మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణా జనుడని మీచే కీర్తించబడుతున్న హ..! ఈ విదురదేవుని కనలేదా..? హహ్హాహ్హా..! సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము, ఏనాడో కులహీనమైనది… కాగా నేడు..! కులము, కులము అను వ్యర్ధ వాదములెందులకు..?? కర్ణుడి పట్టాభిషేకం ఓహో..! రాచరికమా..! అర్హతను నిర్ణయించునది. మ్మ్ మ్మ్… అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై, సంపద విరాళమై వెలుగొందు అంగ రాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను… సోదరా.. దుశ్శాసన..! అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగా గొనితెమ్ము… మామా.. గాంధారసార్వభౌమా..! సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము… పరిజనులారా…! పుణ్య భాగీరథీ నదీ తోయములనందుకొనుడు… కళ్యాణభట్టులారా..! మంగల తూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు.. వంధిమాగధులారా..! కర్ణ మహారాజును కైవారము గావింపుడు… పుణ్యాంగనలారా..! ఈ రాధాసుతునకు పాలభాగమున, కస్తూరీ తిలకము తీర్చిదిద్ది… బహుజన్మ సుకృత పరీపాకసౌలబ్ద సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాదిత్యోలికి వాంఛలు చెలరేగ వీర గంధము విద్యరాల్పుడు… నేనీ సకల మహా జనసమక్షమున..! పండిత పరిషన్మధ్యమున..! సర్వదా సర్వదా… శతదా సహస్రదా… ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను… హితుడా..! అప్రతీహాత వీరవరేణ్యుడవగు నీకు అంగ రాజ్యమేకాదు, నా అర్థ సింహాసనార్హత నిచ్చి గౌరవించుచున్నాను

  • @kanaka7552
    @kanaka75526 күн бұрын

    Deenne antaaru sontha paithyam ani. Moorkha siromanulu 😅

  • @suryaraorongali3046
    @suryaraorongali30462 жыл бұрын

    అన్న గారికి శతకోటి వందనాలు

  • @ashokashokkumar2041

    @ashokashokkumar2041

    Жыл бұрын

    🎉

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Жыл бұрын

    Yikkada paathaalagangatho suyudhanuni paadhaalu kadigaaru/bhiishmuniki paathaalaganga tho sevinchaledu/

  • @emmareddypeerareddy253
    @emmareddypeerareddy253Ай бұрын

    One and only nandmuri nata simham nandmuri taraka ramarao

  • @maheshkuruva4467
    @maheshkuruva4467 Жыл бұрын

    మా ఎన్ టి ఆర్ గారే ఒక రత్నం, మాకు ఏ కేంద్ర ప్రభుత్వం అడుక్కుంటే ఇచ్చే భారత రత్న, అవసరం లేదు. జై ఎన్ టి ఆర్.

  • @vp_yo302

    @vp_yo302

    5 ай бұрын

    Real NTR fans should oppose CBN and family

  • @lekshaavanii1822

    @lekshaavanii1822

    4 ай бұрын

    Yes

  • @user-nd6qo6yp2s

    @user-nd6qo6yp2s

    Ай бұрын

    Real NTR fan gaa nenu LP ni Jagan gaadi ni aa kojja vaadi ni support chese nee laanti jaffa gaallani oppose chestanu

  • @mohammedsunil9678

    @mohammedsunil9678

    Ай бұрын

    Lessabslikuthivi mithrana

  • @abhinavsavan
    @abhinavsavan17 күн бұрын

    NEW comers After Watching KALKI LIKE BUTTON

  • @mopuribalu2781
    @mopuribalu278111 күн бұрын

    Ivi cheppadam chaala kastam .

  • @S3-News-Room
    @S3-News-Room16 күн бұрын

    This is one of the toughest dialogues in Tollywood. In olden days this dialogue used to be theee in some movies as they were trying and hr.ntr also told this in a show.

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir20282 жыл бұрын

    కారణజన్ముడు 🌹

  • @athadusriram
    @athadusriram11 күн бұрын

    Sun next lo ledu movie, miss leading this add

  • @nivis9490
    @nivis94904 ай бұрын

    Ultimate command in every aspect of acting. NTR Garu is ultimate !!

  • @manojkumardevineni5860
    @manojkumardevineni58603 ай бұрын

    Since ages after living kinetic existence of Life, from its previous potential form, started on earth, conflicting and competitive spirit is innate. We imitate our ancestors and parents. We are influenced. We influence. Great personalities and God like Avatars are enlightened spirits. We just follow them, adore and worship them, plead THEM to uplift us, but we continue our born "Nature". What is has happened is repetitive. That is a LAW. We have infinite causes to live with divisive minds but boast as if we are One and boast or strive for peaceful coexistence.

  • @newversioneditzytchanel4150
    @newversioneditzytchanel4150 Жыл бұрын

    🙏💐💐 మహానుభావులు ఇపుడు ఉండి ఉంటే Telugu indestry ki king 👑 ayiundevalu never give up 🙏🙏🙏🙏👑

  • @dhavalavijayavenkatasaibhargav
    @dhavalavijayavenkatasaibhargav2 жыл бұрын

    యుగపురుషునకు పాదాభివందనాలు.

  • @srithejapoldasari3383
    @srithejapoldasari33832 жыл бұрын

    ఆచార్య దేవా..! హహహ ఏమంటివి ఏమంటివి..! జాతి నేపమున సూత సుతులకిందు నిలువరాహత లేదంధువా..? హా..! ఎంత మాట ఎంత మాట..! ఇధి క్షాత్ర పరీక్షా గాని క్షత్రియ పరీక్ష కాదే... కాదు కాకూడదు... ఇధి కుల పరీక్షయే అంధువా..! నీ తండ్రి భరధ్వాజుని జననమెత్తిదీ..? అతి జుగుప్సాకారమైన నీ సంభవమెట్టిది..? మట్టి కుండలో పుట్టితివి కదా..! హహహహ... నీది యే కులము...? ఇంతాయేలా..! అస్మత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు... శివ సముద్రాల భార్య అగు గంగా గర్భమున జనియించలేదా..! హహహ..! ఈయనది ఏ కులమో..? హ హ హ హ… నాతో చెప్పింతువేమయ్యా..! మా వంశమునకు మూల పురుషుడైన వశిష్టుడు, దేవా వేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాదా..! అతడు పంచమీ జాతి కన్యా అయిన అరుంధతి యందు శక్తినీ... ఆ శక్తి చండాలంగాన యందు పరాశరును... ఆ పరాశరుడు పల్లె పదతి అయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని... ఆ వ్యసుడు విధవరాంద్రైన పితామహమైన పితామహమైన పితామహుడు పితామహుడు పితామహుడు. మీచే కీర్తింపబడుతున్న హా..! ఈ విధుర దేవుని కనలేదా..? హహహహ..! సంధర్భావసారములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశము, ఏనాడో కులహీనమైనదీ... కాగా లేదు..! కులము కులము అను వ్యర్ద వాదములేందులకు..?? కర్ణుడి పట్టాభిషేకం ఓహో..! రాచరికమా..! అర్హతను నిర్ణయించునది... మ్మ్మ్మ్ అయినా మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై, సంపద విరాళమై వెలుగొందు అంగ రాజ్యమునకిప్పుడు ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను... సోదరా... దుశ్శాసనా..! అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగ గొణితెమ్ము... మామా... గాంధరసార్వబౌమా..! సురుచిరమణిమయమందిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము... పరిజనులారా..! పుణ్య భగీరథీ నాధీ తోయములనందుకొనుడు... కళ్యాణ భట్టులారా..! మంగళ తూర్యారవములు సుస్వరముగ మ్రోగనిందు... వందిమాగధులారా..! కర్ణ మహారాజును కైవారము గావింపుడు... పుణ్యాంగనాలారా..! ఈ రాధాసుతునకు పాలభాగమున, కస్తూరి తిలకము తీర్చిదిద్ది... బహుజన్మసుకృత పరీపాకసౌలబ్ధ సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాధిత్యోలికి వాంచాలు చెలరేగ వీర గంధము విద్యారాల్పుడు... నేనీ సకల మహాజన సమక్షమున..! పండిత పరిషణమధ్యమున..! సర్వధా సర్వధా... శతధా సహస్రధా... ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెను... హితుడా..! అప్రతిహాత వీరవరేణ్యుడవగు నీకు... అంగ రాజ్యమే కాదు, నా అర్ధ సింహాసనార్థ నిచ్చి గౌరవించుచున్నాను...

  • @anag07327

    @anag07327

    2 жыл бұрын

    Thank you bro

  • @gvsteju5226

    @gvsteju5226

    2 жыл бұрын

    Super anna

  • @KrishnaKrishna-wv9wj

    @KrishnaKrishna-wv9wj

    2 жыл бұрын

  • @Cgkstty

    @Cgkstty

    2 жыл бұрын

    Thank you

  • @rcv4479

    @rcv4479

    2 жыл бұрын

    🙏🙏🙏

  • @b.srinivasarao8848
    @b.srinivasarao8848 Жыл бұрын

    అన్న గారు ఏ పాత్ర అయినా కరెక్ట్ గా సూట్ అవుతుంది

  • @hareeshaddanki9187
    @hareeshaddanki9187 Жыл бұрын

    ఏ పాత్రలో నటించిన మీకు మీరే సాటి ప్రతీ పాత్ర కీ పరకాయ ప్రవేశము చేసి ప్రాణం పోసిన మహామహులు మీరు యుగపురుషులు మీరే మీరే మాకు ఆదర్శం మా ఈ జీవితం మీకు అంకితం జోహార్ అన్న ఎన్టీఆర్

  • @durgaprasadkothuri256
    @durgaprasadkothuri2564 ай бұрын

    I have been a great fan of NTR.Yet, I must say that he bent the mythology to project his role in commanding position.See BR Chopra's Mahabharat and compare NTR with Pankaj Dheer.Talent is not the monopoly of one person.

  • @Reddy315
    @Reddy31516 күн бұрын

    Who is back here after watching Kalki 2898 AD? To learn about such characters from our ancient historical epics, it is a true privilege!!

  • @Dr.Sathyanadh12

    @Dr.Sathyanadh12

    14 күн бұрын

    Jai karna😍😍

  • @SUGGUMANIKANTA
    @SUGGUMANIKANTA7 ай бұрын

    movie name

  • @komalvirat2371
    @komalvirat2371 Жыл бұрын

    ఈమధ్య ఎన్నో చిత్రాలు రీ రిలీజ్ చేస్తున్నారు ఈ చిత్రాన్ని కూడా రియల్ చేస్తే చాలా బాగుంటది

  • @janardhan_john
    @janardhan_john Жыл бұрын

    నాకు పలకడానికే కష్టంగా ఉంది అలాంటిది డైలాగ్ విత్ ఎమోషన్స్

  • @sreenivasareddya8374
    @sreenivasareddya8374 Жыл бұрын

    Oh my god...goosebumps ......it should re release again .....

  • @wilsonp8855
    @wilsonp885518 күн бұрын

    Kalki evaru chustunnaru like kottandi❤❤

  • @naresh3187
    @naresh3187 Жыл бұрын

    తెలుగు తెరమీద తిరుగులేని ప్రయాణం చేసిన నటసార్వభౌమ NTR...రాజకీయంగా కూడా తిరుగులేని ప్రయాణం...తెలుగుజాతి ముద్దు బిడ్డ

  • @rockstar5263
    @rockstar5263 Жыл бұрын

    Legendary Actor N.T.R 💙 No One Can Replace Him...🌹

  • @punithgowda4658

    @punithgowda4658

    Жыл бұрын

    Yes..but except rajkumar

  • @GK-nq3co

    @GK-nq3co

    Жыл бұрын

    @@punithgowda4658 lmao nohody even knows him down here buddy..who is rajkumar?? He must be a bacha infront of the legend ntr

  • @HariMudhirajNTR

    @HariMudhirajNTR

    Жыл бұрын

    @@GK-nq3co 🥳 👏

  • @GTM8989

    @GTM8989

    Жыл бұрын

    ​@@GK-nq3colo mangun thulle thunne unnu

  • @GK-nq3co

    @GK-nq3co

    Жыл бұрын

    @@GTM8989 madda gudvu lowde

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 Жыл бұрын

    A LEGEND Actor NTR 3 characters, super songs, story,music, dialogs dresses Nabutho Nabhishathi Never in the world.

  • @srinivasanv1182

    @srinivasanv1182

    Жыл бұрын

    Û

  • @janardhananaidup6844
    @janardhananaidup6844 Жыл бұрын

    ఏకైక లెజెండ్... యన్టీఆర్

  • @dollukoteswararao5994
    @dollukoteswararao59942 жыл бұрын

    Ntr is just an artist. When you hear his dilaugue in suyodhana role even real suyodhana can't stand in front of the great 🙏🙏🙏 personality 👍

  • @gajjeladurgaraoyoutubechan1433
    @gajjeladurgaraoyoutubechan14334 ай бұрын

    Ntr legend actor

  • @koteswararaowordsarenotade2686
    @koteswararaowordsarenotade268610 ай бұрын

    None can compete NTR in such dialogues.

  • @kirshnakiran6031
    @kirshnakiran60312 жыл бұрын

    ధుర్యోధనసార్వభౌమా కర్ణపేయవచోవిలాసవిలాసవిభాసా కర్ణా రసవాక్యధునీ రమణీయవాఞ్మణీ

  • @MrNidumolu
    @MrNidumolu Жыл бұрын

    మన తెలుగు భాషలోని అక్షరాల ధ్వని సౌదర్యం ఈ డైలాగులు వింటే అర్ధం అవుతుంది

  • @ramaraocheepi7847
    @ramaraocheepi78478 ай бұрын

    Legendary NTR in multiple roles with thundering dialogues , unparallel. Probably such a dialogue king like most handsome/ divine looks, we may not see in our life time.Indeed its most memorable cene frame.Its rather difficult to describe the caricature of this legendary

  • @sudheendrar8087
    @sudheendrar80872 жыл бұрын

    Dana Veera Shoora Karna best Devotional Pouranika padyalu Dialogues above all NTR super actingy 👌👌🙏

  • @sudheendrar8087

    @sudheendrar8087

    2 жыл бұрын

    Extra ordinary dialogues padyalu 🙏🙏🙏🙏🙏

  • @rcv4479
    @rcv44792 жыл бұрын

    నిర్మాత, దర్శకత్వం, మూడు ముఖ్యపాత్రలు పోషిస్తూ 43 రోజులలో షూటింగ్ పూర్తి చెయ్యడం న భూతో న భవిష్యత్ 🙏🙏🙏🙏🙏

  • @Messenger-q1w

    @Messenger-q1w

    Жыл бұрын

    Only hard work . No carry vans , luxury , lazy ness

  • @mahesh84

    @mahesh84

    Жыл бұрын

    ipudu unnaru enduku ..years years tesukontaru oka chinna bahubali cheyadaniki 😂

  • @saikumarsairam2039

    @saikumarsairam2039

    Жыл бұрын

    😍ం

  • @ramug2445

    @ramug2445

    Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @Naresh-ng7nk

    @Naresh-ng7nk

    3 ай бұрын

    NTR 🔥🔥🔥

  • @raghumanda2tanush496
    @raghumanda2tanush496 Жыл бұрын

    that big dialogue was taken in just 3 takes, wow ntr is god of acting

Келесі