Narthanasala Songs - Naravara O Kuravara - NTR - Savithri - Old Telugu Songs

Ойын-сауық

Narthanasala Songs
NTR Savithri S V Ranga Rao Sobhana Babu's Narthanasala Telugu Old Movie Song
Music : Susarla Dakshina Murthy
Lyrics : Samudrala
Sri Sri
Kosaraju

Пікірлер: 745

  • @lntsrs2656
    @lntsrs26563 жыл бұрын

    తెలుగుదేశం లో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది, ఈ లాంటి పాటలు మా సొంతం అయినందుకు,జన్మలో మరువలేని మధుర గీతలు

  • @sitaramayamanam2338

    @sitaramayamanam2338

    2 жыл бұрын

    Ok OOO ok thanks for

  • @jupudivenkataramamohan6093

    @jupudivenkataramamohan6093

    2 жыл бұрын

    We are very lucky bro to hear those sweet melodious songs.

  • @sadhulaanjaiah8411
    @sadhulaanjaiah84112 жыл бұрын

    జానకమ్నగారికి పాదాభివందనం నర్తకి మణి కి వందనములు సంగీత దర్శకుడికి నమస్కారము🙏 ఇవన్నీ ఒకఎత్తుకాగా అన్నగారు నందమూరి గారికి జీవితాంతము అభిమానులు🙏🙏🙏🙏

  • @sivesh14

    @sivesh14

    2 жыл бұрын

    aa narthaki mani peru padmini priyadarshini

  • @venkateshvenkatesh-pu7jy

    @venkateshvenkatesh-pu7jy

    Жыл бұрын

    Fy

  • @gollahanumanthappa7616

    @gollahanumanthappa7616

    Жыл бұрын

    ​@@sivesh14 g TV TV

  • @djdj2051
    @djdj20512 жыл бұрын

    నా దేశ సంస్కృతి ఇటువంటి గొప్ప సినిమాల్లో కనిపించడం అన్నది నా గర్వకారణం👌🙏👌

  • @obuleshjonnalagadda2029
    @obuleshjonnalagadda20294 жыл бұрын

    గానాన్ని జలపాతం లా ఉరకల‌ పరవళ్ళు తొక్కించే జానకమ్మ గారికి పాదాభివందనం 🙏

  • @venkatabharathkumarnalla4879

    @venkatabharathkumarnalla4879

    2 жыл бұрын

    Super and correct ga chepparu

  • @shashigannoju6834

    @shashigannoju6834

    2 жыл бұрын

    Expensive dance and song

  • @ramakrishnaraomudiya857

    @ramakrishnaraomudiya857

    2 жыл бұрын

    @@venkatabharathkumarnalla4879 ok thanks and murregards Ravi n o

  • @subbaraoinampudi2373

    @subbaraoinampudi2373

    2 жыл бұрын

    @@ramakrishnaraomudiya857 నాకు

  • @pariseramanjaneyulukshatri5019
    @pariseramanjaneyulukshatri50192 жыл бұрын

    ఆ డ్యాన్సు, టైమింగ్ అద్భుతం, అపూర్వం, అమోఘం....🌹🌹🌹🙏🙏🙏

  • @chalapathiaouka6619
    @chalapathiaouka66195 жыл бұрын

    అన్న గారి ఆహార్యం విజయ గారి నాట్యం గానం దృశ్యం అమోఘం అద్భుతం. భారతీయ సంస్కృతికి దర్పణం నర్తనశాల చిత్రం. తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి

  • @nageswararaojuluri5720

    @nageswararaojuluri5720

    Жыл бұрын

    Oo

  • @guraiahbheemavaram2793

    @guraiahbheemavaram2793

    Жыл бұрын

    P

  • @Teluguthota96

    @Teluguthota96

    4 ай бұрын

    Vijaya kaadu sir, Padmini Gaaru.

  • @lifewary1

    @lifewary1

    3 ай бұрын

    Kamala laxman

  • @Vanisairam
    @Vanisairam5 жыл бұрын

    ఇలాంటి మధుర గీతాలు చూసిన ప్రతి మనిషి జీవితం ధన్యం ....

  • @mamidalalaxminarayana521
    @mamidalalaxminarayana5212 жыл бұрын

    నభూతో నభవిష్యత్ కాలం మారినా ఆనాటి నుంచి ఈనాటి వరకు చెరగని ముద్ర వేసుకున్న అలనాటి అందాల మహనీయుని పాటలు అద్భుతం

  • @krishnareddy2803
    @krishnareddy28034 жыл бұрын

    నరవరా ఓ కురువరా ..... అలనాటి, నేటి సినీ అభిమానుల మనసులను రంజింపజేసిన ఈ పాట, సంగీతం అజరామరం.

  • @sreenivassirvatsa7554
    @sreenivassirvatsa75542 жыл бұрын

    అద్భుతమైన సాంప్రదాయ నాట్యం, మన తెలుగు వారికే సొంతం!!👍👍

  • @basheerbasheer3045
    @basheerbasheer3045 Жыл бұрын

    అప్పట్లో పాత సినిమాలు చూస్తుంటే పైన దేవతలు అలాగే ఉన్నట్లుంది ఇలాంటి యాక్టింగ్ చేసిన వాళ్లకు దర్శకులకు సంగీత దర్శకులకు అందరికీ నా కృతజ్ఞతలు

  • @srmurthy51
    @srmurthy516 жыл бұрын

    ఎవరు తక్కువో, ఎవరు ఎక్కువో చెప్పలేము....కానీ ఒకటి నిజము....1970 దాకా పుట్టిన వాళ్ళకి కలిగిన దృశ్య భాగ్యం ఇలాంటి ఎన్నో అద్భుత దృశ్య కావ్య వీక్షణం

  • @rayudugarimella3751

    @rayudugarimella3751

    4 жыл бұрын

    YOU ARE RIGHT, WELL SAID

  • @kotakondaseshasdri7447

    @kotakondaseshasdri7447

    3 жыл бұрын

    My dob 1954arebefore

  • @eswarpoosarapu6688

    @eswarpoosarapu6688

    3 жыл бұрын

    naaku koodaa aa drushya bhagyam kaligindi sir

  • @suresh.1983

    @suresh.1983

    Жыл бұрын

    Your right sir

  • @pramakrishna

    @pramakrishna

    Жыл бұрын

    ​@@rayudugarimella3751🎉🎉🎉😂😂😂🎉🎉🎉🎉🎉😂🎉😂🎉

  • @rajalakshmojibabu7931
    @rajalakshmojibabu79314 жыл бұрын

    తెలుగు వాడిగా పుట్టటం నా అదృష్టం మరో జన్మలో తెలుగు వాడిగా పుట్టలని నా కోరిక

  • @karanamsubbarao7037
    @karanamsubbarao70375 жыл бұрын

    కిరీటి పాత్ర లో ఇంద్ర లోక అతిధి గా నందమూరి సార్వభౌమా స్వాగతం ! ధనుంజయుని పాత్ర పరకాయ ప్రవేశం తో ఉత్తర గోగ్రహణ దృశ్యమాధుర్యమును మా ఆంధ్రులకు అందించిన నటసార్వభౌమా మీ నట వైశిష్టి కి పాదాభివందనం

  • @madhurima7174
    @madhurima71747 жыл бұрын

    ఏం పాట. ఏం నాట్యం!. ఎన్టీఓడిని చూస్తే ఊర్వశికే కాదు ఎవ్వరికైనా వలపు పుట్టుకొస్తుంది.

  • @vishreddy8459

    @vishreddy8459

    7 жыл бұрын

    Excellent song.Dance performance of the artist super.

  • @ehsworld1303
    @ehsworld1303 Жыл бұрын

    గానం కోసం నృత్యం, నృత్యం కోసం గానం ప్రాణాలు పెట్టాయి

  • @madhumandli

    @madhumandli

    11 ай бұрын

    మీ కామెంట్ అద్భుతం

  • @subrahmanyamchinta5584
    @subrahmanyamchinta5584 Жыл бұрын

    ఈ పాట వ్రాయడానికి పదాలు దొరికాయి నృత్యానికి పదాలు దొరికాయి.అభినయానికి నేత్రాలు ముద్రలకి హస్తాలు దొరికాయి.మనకి తిలకించేందుకు నేత్రాలు వున్నాయి. వర్ణించడానకి నాకు మాటల్లేవ్.

  • @nagiripatichandraiahchandr7396
    @nagiripatichandraiahchandr73963 жыл бұрын

    నరవరా ఓ కురువరా ఇదే దేవలోకంలో ఉన్నట్టుండి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lntsrs2656
    @lntsrs26564 жыл бұрын

    తెలుగుదేశం లో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది, ఈ లాంటి పాటలు మా సొంతం అయినందుకు,జన్మలో మరువలేని మధుర గీతలు.SUPER DANCE

  • @rapururavi7642
    @rapururavi76423 жыл бұрын

    ఇప్పటిలో హీరోయిన్స్ అదేవిధంగా డాన్స్ యాక్షన్ ఫాస్ట్ డాన్స్ ఎవ్వరూ వెయ్యలేరు ఆ అందం కూడా లేదు

  • @Sukunayt009

    @Sukunayt009

    Жыл бұрын

    😃😅

  • @satyanarayanasati2209

    @satyanarayanasati2209

    Жыл бұрын

    Menu chusanu

  • @harish1754

    @harish1754

    Жыл бұрын

    ​@@satyanarayanasati2209 b😅

  • @Ramteja98
    @Ramteja98 Жыл бұрын

    ఎంత చక్కటి పాట. ఎంత అందమైన నాట్యం. నర్తకి పద్మిని ప్రియదర్శిని పాదాభివందనం. గ్రేట్. ఎన్టీఆర్

  • @arogyasamudram4544
    @arogyasamudram45442 жыл бұрын

    జానకమ్మ గారికి అభినందనలు. మరియు నర్థకిమని గారికి పాదాభివందనాలు

  • @sivamanchalatv.5165
    @sivamanchalatv.51656 жыл бұрын

    అద్భుతమైన నృత్యం...అత్యద్భుతమైన గీతం..

  • @VijayShankar-kr6km
    @VijayShankar-kr6km2 жыл бұрын

    పెద్దలు పూజ్యులు. శ్రీ నందమూరి తారక రామారావు గారికి జోహార్ జోహార్

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu95114 жыл бұрын

    ఈ జన్మలో మరలా ఇలాంటి పాటలు వినగల మా సృష్టి కర్త లందరికిని పాదాభివందనం చేయాలి 23/7/20💐💐🌺🌺🌷🌷🌷🌹🌹🥀🥀🥀🥀🥀🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🌺🌺🌷🌷🌹🌹🥀🥀🌹🌹🌷🌷🌺💐🌺🌷🌷🌹🌹🥀🥀🥀🌹🌹🌷🌺🌺🌺🌷🌹🥀🥀

  • @sreejasakepuram8101
    @sreejasakepuram81016 жыл бұрын

    తెలుగుదేశం లో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది, ఈ లాంటి పాటలు మా సొంతం అయినందుకు,జన్మలో మరువలేని మధుర గీతలు.👌👌💝💝💝💝💝💝🎊🎊💝🎊🎊🎊🎊🎊.

  • @guraiahmunnelli4964

    @guraiahmunnelli4964

    5 жыл бұрын

    Yasmeen Kuwait

  • @saibabusanam2420

    @saibabusanam2420

    5 жыл бұрын

    Y8

  • @kumarkumar719

    @kumarkumar719

    5 жыл бұрын

    Super song

  • @surendermarnani7581

    @surendermarnani7581

    4 жыл бұрын

    @@kumarkumar719 ll gem loll James ml l hill jo

  • @dwarakanatha7501

    @dwarakanatha7501

    4 жыл бұрын

    sreeja sakepuram to me

  • @SpirichualKreatures
    @SpirichualKreatures5 жыл бұрын

    నరవరా... ఆ..ఆ...ఆ.. నరవరా ఓ కురువరా (2) వీరుల నీకు సరి.. లేరని సరసులలో.. జాణవని విన్నారా.. కన్నారా (2) కనులారా నరవరా ఓ కురువరా *సురపతీ నెదిరించి రణాన పశుపతీ మురుపించి బళాన (2) సాటిలేని వీరుండన్న యశమును గన్నా (2) అర్జున ఫల్గుణ పార్థ కిరీటి బిరుదుగొన్న విజయా నరవరా ఓ కురువరా *నినుగని తలవూచే ఉలూచి కొనుమని చేయిచాచే సుభద్రా నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న (2) అలరుల విలుతుని మొలుకుల గురియై వలపులమ్ముకొనురా నరవరా ఓ కురువరా !!

  • @vemulasridhar774

    @vemulasridhar774

    5 жыл бұрын

    తెలుగు లో సాహిత్యం 👌

  • @ratnammadatharpally3966

    @ratnammadatharpally3966

    5 жыл бұрын

    Sff

  • @obuleshkumar8769

    @obuleshkumar8769

    5 жыл бұрын

    Spirichual Kreatures

  • @chaitanyakrishna1362

    @chaitanyakrishna1362

    4 жыл бұрын

    M

  • @ravinagendra3532

    @ravinagendra3532

    4 жыл бұрын

    Nace

  • @hemanth7119
    @hemanth71197 жыл бұрын

    అత్యంత అద్భుతమైన అర్థవంతమైన సాహిత్యం అందించిన మన సముద్రాల రాఘవాచార్య గారి శాస్త్రీయమైన గీతానికి సుసర్ల దక్షిణామూర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా యస్.జానకి గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @padamathk1602

    @padamathk1602

    6 жыл бұрын

    by by h

  • @hemanth7119

    @hemanth7119

    6 жыл бұрын

    padma THK Garu Dhanyavaadhamulu.

  • @sandhyanarabattula4822

    @sandhyanarabattula4822

    6 жыл бұрын

    Dancer name z balasaraswathi

  • @amaravathibhaskarbitti5050

    @amaravathibhaskarbitti5050

    5 жыл бұрын

    Sir great move best songs

  • @hemanth7119

    @hemanth7119

    5 жыл бұрын

    @@padamathk1602 గారు మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించే గీతాన్ని వీక్షించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

  • @venkataramanamurtyprava4673
    @venkataramanamurtyprava46732 жыл бұрын

    సరస్వతి పుత్రిక.ఈమెకు ఈమె సాటి.మురిపించ్ మువ్వలు సినిమాలో నీలీల పాడేది దేవా అనే పాట ఆమె వక్తితాన్ని గౌరవించే పాట.ఆ స్టయిల్ లో ఎవ్వరు పాడలేరు.ఆమె పాదాల కు నా శిరస్సు వంచి నమస్కరిస్తూన్నాను.

  • @obulreddygangireddy6665
    @obulreddygangireddy66652 жыл бұрын

    నేను అమితంగా ఇష్టపడే పాటల్లో ఈ పాట ఒకటి.

  • @palurueswar7012
    @palurueswar70125 жыл бұрын

    సాహిత్యం చాలా చక్కగా ఉంది, ఆ రోజుల్లోనే వీణా స్టెప్ కంపోజ్ చేసేసారు

  • @shashigannoju6834
    @shashigannoju68344 жыл бұрын

    ఇలాంటి డ్యాన్స్ మళలమళ్లీ ఈ జన్మలో చూడలేము అని నా అభిప్రాయం

  • @namburinagaseshu137
    @namburinagaseshu1375 жыл бұрын

    పలు విధాల కీర్తింపబడ్డ నందమూరి తారకరామారావు గారు అభినందనీయులు

  • @karnamjana
    @karnamjana3 жыл бұрын

    Excellent dance composing... no one can beat this in this new era.

  • @kodamramesh9973
    @kodamramesh99733 жыл бұрын

    ఆ నాట్య విన్యాసం అమూఘo .వీణ స్టేప్సు అద్భుతం .

  • @ravindaroggula300
    @ravindaroggula3004 жыл бұрын

    అద్భుతమైన నృత్యం సూపర్ ఎన్టీఆర్ రాజసం సూపర్

  • @prasadmrm1545
    @prasadmrm15453 жыл бұрын

    అన్నగారు విశ్వరూప ప్రదర్శన ఆణిముత్యాలలో ఒకటి.

  • @swarnakrupadevanandam9818

    @swarnakrupadevanandam9818

    3 жыл бұрын

    S. Janaki AmmA really God's gift what a great voice

  • @swarnakrupadevanandam9818

    @swarnakrupadevanandam9818

    3 жыл бұрын

    S. Janaki AmmA voice really God's gift

  • @thotaraju5955
    @thotaraju59554 жыл бұрын

    ఇంకో 100 సంవత్సరం లు అయిన చెరిగిపోని పాట

  • @sarassmuthu8011
    @sarassmuthu80112 жыл бұрын

    Excellent dance by the great barathanatyam dancer the beautiful Padmini Priyadharshini , sung by the melodious queen Janakiamma. The actor is non other than NT Rama Rao.👌👌👌.

  • @konankivenkatarao3648
    @konankivenkatarao36486 жыл бұрын

    Surapathi nedirinchina naana Pashupathi muripinchina naana Ninu gani thala oope uloochi Konumani cheyi chaape subhadra Charanalalo Annagari abhinayam wow

  • @shaikhannef6455
    @shaikhannef64552 жыл бұрын

    నందమూరి రామారావు గారి తో ఎన్నో గొప్ప విషయాలు నేర్చకున్నాను 🌸🌺🌷🥀🌹💐💮🌱🌿🍃🍀🍀🌵🌴🌳🌲🌹🥀💐🌷🌺🌸

  • @apparaom3856
    @apparaom3856 Жыл бұрын

    ఈ పాట నాకు ఎంతో ఇష్టం నా చిన్నప్పుడు యముడికి మొగుడు సినిమా చూసేటప్పుడు ఈ పాట వినేవాణ్ణి పాట వినాలని ఎంతో ఆశపడ్డారు అప్పులు ఎంత ఇంతగా టీవీ లో సెల్ ఫోన్లు లేవు ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం

  • @chalapathiaouka6619
    @chalapathiaouka66195 жыл бұрын

    అన్నగారి అందానికి సాటి అందగాడు కలడా??????. తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి

  • @lntsrs2656
    @lntsrs26565 жыл бұрын

    ఆనాటి మరుపురాని అతి మధుర మధుర తీపి జ్ఞాపకాలు ఇప్పటికి ఎప్పటికి వన్నే తగ్గని గీతాలు.

  • @sreenivasulus1073
    @sreenivasulus10732 жыл бұрын

    No words to comment, s janakamm garu sung this song ultimate classical song!!🙏🙏

  • @Chimmylockhart
    @Chimmylockhart4 жыл бұрын

    Assal entha andamayya rama rao gaaridi abba kanula pandageyy😍🙏

  • @VijayShankar-kr6km
    @VijayShankar-kr6km2 жыл бұрын

    సూపర్

  • @kamalhasan949
    @kamalhasan9495 жыл бұрын

    ntr gariki bharataratna ivvali no compromise

  • @Chmalli-gp1ml
    @Chmalli-gp1ml5 жыл бұрын

    వెండి తెర అద్భుత దృశ్య కావ్యం మన నర్తనశాల సినిమా అంతటి విజయానికి కారణం అయిన మరియు చిత్ర కథకు ప్రాణం పోసిన పాటలు అమోగం

  • @kandivamshikrishakandivams9666
    @kandivamshikrishakandivams96666 жыл бұрын

    ఆనాటి పాటలను చూస్తుంటే వెన్నల్లో కూర్చుని చూస్తూనట్లు ఉంటుంది.. ఈ నాటి పాటలు ఎండలో కూర్చుని చూస్తూనట్లు ఉంటుంది

  • @manikanta-ll7wj

    @manikanta-ll7wj

    5 жыл бұрын

    Kandi Vamshikrisha Kandi Vamshikrishna

  • @ramijas6416

    @ramijas6416

    5 жыл бұрын

    Kandi Vamshikrisha Kandi Vamshikrishna tw

  • @vickyveeresh8501

    @vickyveeresh8501

    5 жыл бұрын

    Kandi Vamshikrisha Kandi Vamshikrishna 😀😀😀😀😀

  • @gowthamigayathri7041

    @gowthamigayathri7041

    5 жыл бұрын

    Kandi Vamshikrisha Kandi Vamshikrishna

  • @devisettyprakash6218

    @devisettyprakash6218

    5 жыл бұрын

    @@gowthamigayathri7041 favo 0 Zaz.

  • @sreekanthraon9523
    @sreekanthraon95238 жыл бұрын

    S. Janaki was at her best. What an excellent music composition it was. NTR was amazing as usual. Nobody can replace him.

  • @shailajanayak2091

    @shailajanayak2091

    5 жыл бұрын

    Nice songs evergreen actor ntr actress is beautful.

  • @ashokashok-vr8dz

    @ashokashok-vr8dz

    4 жыл бұрын

    Super

  • @vijayalaxmi4633

    @vijayalaxmi4633

    2 жыл бұрын

    ?

  • @sambasivaraoeka2829

    @sambasivaraoeka2829

    Жыл бұрын

    Simply marvelous

  • @ehsworld1303
    @ehsworld1303 Жыл бұрын

    తద్దిన పల్గున పార్థకిరీటి బిరుదువన్నె విజయా... పదాలు ఎంతో పుణ్యం చేసుకున్నాయి

  • @Umapathy1964
    @Umapathy19645 ай бұрын

    No other singer could sing that high piched notes. But only Janaki amma could do so with consumative ease and perfection. God bless her.

  • @daamusagar
    @daamusagar5 жыл бұрын

    Yugapurushudu NTR smile chudandi.....malli puttaleru evaru.....

  • @karanamsubbarao7037
    @karanamsubbarao7037 Жыл бұрын

    అహో ! నటరత్నమా ! కవిత్రయకాలములో మీరు జనియించివుంటే ! మహాభారతం మరోలా ఉండేదేమో ! తపోధనులైన వారికే మీరూపలావణ్యాది నటవిశిష్టి ఏ పాత్రకు పొందించాలో కించిత్ కలవరపాటు పొంది ఉండేవారేమో ! మా పూర్వజన్మ పూజా :ఫలం మూలాన మీరు మేమున్న కాలం లో అదీ ఆంధ్రావనిలో జనియించి మామ్ములను పునీతులను చేసారు ! ధన్యోష్మి నందమూరి తారకరామా !

  • @gsvslu
    @gsvslu9 жыл бұрын

    sahityam, sangeetham, nrutyam, abhinayam anni kalaposi mrushtanna bhojanam.

  • @mrss2749
    @mrss27493 жыл бұрын

    0:40 daggara Aveda echina expression eppudu so called heroines ki Yanni jannamalu yathina radu wow what a great dancer

  • @kalad7565
    @kalad75652 жыл бұрын

    Wwaavvaaavvaawwaavvaavv !!! Wonderful dance,,,extrodinary performance,,,etc,,,adjectives are not sufficient to describe her performance 🤗🤗🤗

  • @MrDvramanarao
    @MrDvramanarao7 жыл бұрын

    Music: Susarla Singer: Janaki choreographer: Vempati Satyam Dancer: Padmini Priyadarshini NTR as Arjuna. EXCELLENT.

  • @raghavenderbaru9795

    @raghavenderbaru9795

    3 жыл бұрын

    7

  • @kittyscurtain

    @kittyscurtain

    2 жыл бұрын

    Which movie name plz ?

  • @balanarasimha1838

    @balanarasimha1838

    2 жыл бұрын

    🙏🙏

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav6344 жыл бұрын

    పద్మిని ప్రియదర్శిని గారి నృత్యం అమోఘం నేటి తారలు ఇలాంటి నృత్యం చేయాలి అంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారో....

  • @MrPillabaccha
    @MrPillabaccha3 жыл бұрын

    పురుషులందరీ కెల్ల యుగపురుషుడు నీవయా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramanjaneyuluparisekshatri2243
    @ramanjaneyuluparisekshatri22435 жыл бұрын

    Amazing dancing. Hats off to her.

  • @kavadiramesh6424
    @kavadiramesh64243 жыл бұрын

    ఆ రాజసం భారతదేశం లో ఏ నటునికైనా సాధ్యమా.ఒక్క యన్.టి.ఆర్.గారికే సాధ్యం.

  • @HeelalGoeroe
    @HeelalGoeroe9 жыл бұрын

    song , costums , music very beautifull but the dance is very beautifull , good culture , now is 2015 imagine . . . . . .

  • @viswanadhanganti7733
    @viswanadhanganti77339 жыл бұрын

    superb melodious song of lifetime having no generation gaps.

  • @bhargavb6204
    @bhargavb62045 жыл бұрын

    Old is gold forever after 100 year's they can't played this kind of music for any man

  • @Instantalignment
    @Instantalignment5 жыл бұрын

    WHAT A DANCE? WHAT AN ACTRESS? WHAT AN EXPRESSION? NAH BHOOTHAH, NAH BHAVISHYATH!

  • @vijayraghuteja3327
    @vijayraghuteja33275 жыл бұрын

    Namosthuthe Arjuna Devaya Namaha.🙏🕉️🕉️🕉️🕉️🕉️🙏.

  • @janakikiran13
    @janakikiran136 жыл бұрын

    Emani cheppali Janakamma gurinchi ap Lo puttadam mana adrustam thenelure gatram I love u amma

  • @rangaraokotha1820

    @rangaraokotha1820

    4 жыл бұрын

    Padindi Leela garu.

  • @kkoteeswara8567

    @kkoteeswara8567

    4 жыл бұрын

    Janaki garu padindi

  • @SaraswathiSaraswathi-jc1sf

    @SaraswathiSaraswathi-jc1sf

    2 жыл бұрын

    Lgj

  • @erannab2865

    @erannab2865

    2 жыл бұрын

    ⁰0 in

  • @rlingeswarlks2442

    @rlingeswarlks2442

    2 жыл бұрын

    @@kkoteeswara8567 to be written as Janaki gaaru paadinadi(or Janakigaru paadinaaru)

  • @ganjivijji1777
    @ganjivijji17775 жыл бұрын

    Super song Naku chala baga nachindi

  • @prakashreddytoom3807
    @prakashreddytoom38073 жыл бұрын

    కురు వరా .నరహరా విన్నారా కన్నరా మధుర గీతము సూపర్.

  • @adarshguptak
    @adarshguptak6 жыл бұрын

    2:11 Eppudu oopiri teeskuntaro Janakamma, tanaku mariyu devudike teliyali :D

  • @satyavani6426

    @satyavani6426

    5 жыл бұрын

    Suryachandruluvunnatavarakueenrtyumvuntudi,🙏

  • @purnachand8959
    @purnachand89594 жыл бұрын

    Ilanti dance intaku mundeppudu chudaledu excellent

  • @OldSongsTelugu

    @OldSongsTelugu

    4 жыл бұрын

    Thanks for your comment !!!

  • @apparaom3856
    @apparaom3856 Жыл бұрын

    భారతరత్న పద్మభూషణ్ డాక్టర్ కాంతారావు గారి రాముడిగా కృష్ణుడిగా అర్జునుడిగా లక్ష్మణ గా నారదుడిగా అనగనగా ఒక రాకుమారుడు కథలో ఒక శ్రీమంతుడు ఎన్నో పిక్చర్ చేశారు ఎంతకీ భాగ్యం

  • @glakshmaiah2431
    @glakshmaiah24312 жыл бұрын

    పౌరాణిక పాత్రలలో NTR గారికి సాటిలేరు.

  • @ramananaik8406
    @ramananaik84064 жыл бұрын

    నిజంగా 'ఊర్వశి' కూడా అసూయ చెందుతుందేమో ఈ నాట్యం, అందం, అభినయం చూస్తే!

  • @anuradhaerukumbattu9425
    @anuradhaerukumbattu94252 жыл бұрын

    ఈ పాట కు డాన్స్ చేస్తు ఉంటే ఇంకా ఇంకా చూస్తూనే ఉండాలని ఉంది. పాట కు నాట్యం తోడు లేకుంటే ఈ పాటను, పాటకు అర్థాన్ని కచ్చితంగా ఈ కాలంలో మా జనరేషన్ వాళ్లు అసలు ఊహించ లేము.22.04.2022.లో మీరు చూడండి

  • @balua8337
    @balua83375 жыл бұрын

    Vinnara kannara kanulara 2019??????

  • @malli_darling17

    @malli_darling17

    3 жыл бұрын

    😍😍😍😍😍👌👌👌👌👌👌👍

  • @kvnrao5007
    @kvnrao50077 жыл бұрын

    nice song of janaki garu of those days composed by sri susarla dakshinamurthy garu

  • @saikiran8721

    @saikiran8721

    4 жыл бұрын

    Evaruneevunirupamedieamanipilichedi

  • @rajukadpa4180
    @rajukadpa41802 жыл бұрын

    ప్రాణం ఊగుతుంది థాట్స్ మై ఎన్టీఆర్

  • @parvatibheri3803
    @parvatibheri3803 Жыл бұрын

    Susarla Dakshinamurty garu (Music Director) gets the credit for Narthanasala success. Such songs we csn never hear these dsys .

  • @krishnahcl9699
    @krishnahcl96993 жыл бұрын

    Super song..excellent lyric's..Finally Anna Garu Hattsoff 🙏🙏🙏

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha2699 ай бұрын

    Music, singing and expressions are top class. We are fortunate to hear such excellent songs.

  • @hemanthkumarp2892
    @hemanthkumarp28922 жыл бұрын

    Simple words with beautiful meaning and nice music.

  • @volojuradha7233
    @volojuradha72332 жыл бұрын

    I saw this great movie in Madanapalli when we had been to excursion to Horceli hills, when I was in 4th class in Vayalpadu, Chittoor district.

  • @tngangareddy524
    @tngangareddy5243 жыл бұрын

    ಇಂತಹ.ಹಾಡುಕೇಳಿದರೆ ಮತ್ತೆ.ಮತ್ತೆ.ಕೇಳಬೇಕನಿಸುತ್ತದೆ ಇಂತಹ.ಗೀತರಚನೆಕಾರರು ಸಂಗೀತ.ಸಂಯೋಜಕರು ಮತ್ತೆ.ಬರಲಾರರು ಇಬ್ಬರಿಗೂ ಪಾದಾಬಿ.ವಂದನೆಗಳು 🙌🙌👍

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao2445 жыл бұрын

    మల్లీశ్వరి లో అద్భుతమైన యక్షగాన నాటిక చూడండి. శ్రీ కృష్ణ దేవ రాయల కాలానికి వెళ్లిపోతారు.

  • @anjaneyulurapolu9461
    @anjaneyulurapolu94616 жыл бұрын

    Arjunudiga NTR super

  • @venkatraoyekula5907
    @venkatraoyekula59076 жыл бұрын

    Good song n nice 👍 dance 💃 I love it 😍

  • @kanugucnu5362
    @kanugucnu53625 жыл бұрын

    Super song great NTR

  • @kriskary2
    @kriskary22 жыл бұрын

    Excellent classical dance performance by Padmini Priyadarshini. All characters in this song was extraordinary & excellent.

  • @anjinese2169
    @anjinese21693 жыл бұрын

    legend actor anna garu telugu desam...✌✌

  • @mgangadharamreddy6732

    @mgangadharamreddy6732

    Жыл бұрын

    పాత పాటల్లో వున్న మాధుర్యం ఒక విధంగా రాజ నీతిగ్ని కొత్తగా విన్న పాటల్లో లేదని నా భావన

  • @chjeevan86
    @chjeevan863 жыл бұрын

    Great song N. T R. Madam gari dance and acting no wards .

  • @suseelawoolla4550
    @suseelawoolla45507 жыл бұрын

    she is a super dancer

  • @subbaraok1495

    @subbaraok1495

    6 жыл бұрын

    Suseela W oolla

  • @eswarpoosarapu6688

    @eswarpoosarapu6688

    5 жыл бұрын

    SUSEELA WOOLA - MADAM GARU YES, YOUR COMMENT IS 100 PER CENT CORRECT , WONDERFUL DANCER, WONDERFUL FEELINGS

  • @vijayavanivijayavani3689
    @vijayavanivijayavani36894 жыл бұрын

    Yanni sarlu vinna Inka Inka vinali anipisthundi super song

  • @googleyoutube8566
    @googleyoutube85665 жыл бұрын

    Kanubommala expressions superb

  • @charinarsimha4493
    @charinarsimha44936 жыл бұрын

    What a dance...what a expressions of pamini garu hatts of u

  • @yogaiahkommalapati2465
    @yogaiahkommalapati24654 жыл бұрын

    Telugu lo one of the musical super Hit Song..Hatsep to all ..two eyes are not sufficient to see Beauty of DR.NTR.

  • @ravindaroggula300
    @ravindaroggula3004 жыл бұрын

    గ్రేట్ ఎన్టీఆర్

  • @gowrisankar4531
    @gowrisankar45314 жыл бұрын

    అద్బుతమయిన గానం..తెలుగు సాహిత్యం , మధురమైన గానం , .మంచి సాహిత్యం కళాకారులుకు నమస్సుమాంజలి. ఇప్పటికి ఎప్పటికి మరువలేని మధుర తీపి జ్ఞాపకాలు

Келесі