Pouranika Padyalu - Mythological Padyams | Tribute to NTR | Vemuri Syama Sundara Rao

Музыка

Mahageeta proudly presents a spectacular series of mythological padyams, as a tribute to Dr. Nandamuri Taraka Rama Rao - the legendary icon of mythological films. These padyams are rendered by Sri Vemuri Syama Sundara Rao a well known mythological drama personality.
The art of Padyams that originates from Andhra Pradesh, is now a dying art form. In a bid to keep this art form alive & pass on this cult to the next generations, Mahageeta has taken up this initiative.
Produced by : Mahageeta Music Company
Serving society through soulful music, since 1994!
Please like and share the video and subscribe to our channel for more such videos!
Website: www.mahageetamusic.com/
Facebook: MahageetaMusic
Happy Listening!
All Rights Reserved

Пікірлер: 448

  • @mbrs969
    @mbrs9693 жыл бұрын

    తిరుపతి వేంకట కవుల పద్యాలు ఎన్ని సార్లు విన్నా తనివితీరదు. ఎన్ని సంవత్సరాలు అయినా జీవించి వుంటాయి.

  • @anjirachakonda7066

    @anjirachakonda7066

    3 жыл бұрын

    SUPWR

  • @sindhuroja8288

    @sindhuroja8288

    3 жыл бұрын

    @@anjirachakonda7066 లో 0ppppp

  • @shankarappa.lshankarappa6860

    @shankarappa.lshankarappa6860

    2 жыл бұрын

    Very Good

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    2 жыл бұрын

    Hay.yes.

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda36613 жыл бұрын

    నేటి తరం ఎంత దురదృష్టవంతులు.ఈ కర్ణపేయమైన పద్య సంగీతానికి దూరమైనారు.దీనిని బ్రతికిస్తున్న మీకు శతకోటి నమస్కారాలు. మరల మంచి రోజులు తప్పకుండా వస్తాయి.

  • @sadasivanikanakarao1964

    @sadasivanikanakarao1964

    2 жыл бұрын

    T

  • @mvsubbaiahsubbaiah9649

    @mvsubbaiahsubbaiah9649

    2 жыл бұрын

    they are great legends. nowadays no such celebrities are available. I bow my head in front of them. I am very roux of such persons.

  • @mvsubbaiahsubbaiah9649

    @mvsubbaiahsubbaiah9649

    2 жыл бұрын

    proud in place of roof.

  • @birudukotasatyanarayana4515

    @birudukotasatyanarayana4515

    2 жыл бұрын

    @@mvsubbaiahsubbaiah9649 m . ,. . .

  • @graghavareddy9574

    @graghavareddy9574

    Жыл бұрын

    M

  • @DEVIBHARATHIKALAALAYAM
    @DEVIBHARATHIKALAALAYAM2 жыл бұрын

    ఎంతో ఆనందాన్ని కలిగించే ఈ పద్యాలను సేకరించి అందించిన వారికి ధన్యవాదాలు.పాశ్చాత్య దేశాల ప్రభావంలో పడి వున్న యువత తప్పక వీటి రుచి గ్రహించి నేర్చుకుని,మన తెలుగు భాష ను,పద్యాలను బ్రతి కించాలని వారికి విన్నవిస్తు,వారికి ఆ అభిరుచి కలిగించాలని కలియుగ ప్రత్యక్ష దైవం అయిన వెంకన్న స్వామి నీ వేడుకుంటాను🙏

  • @narayanaraomurakonda1846

    @narayanaraomurakonda1846

    Жыл бұрын

    Pp hu hu

  • @nnrao9351

    @nnrao9351

    Жыл бұрын

    Wonderful.

  • @bhogarajuramasubrahmanyam9370

    @bhogarajuramasubrahmanyam9370

    2 ай бұрын

    Very good

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali6493 жыл бұрын

    ప్రపంచములో ఏ భాషకు లేని గొప్పతనమూ పద్యనాటక ప్రక్రియ కేవలము తెలుగువారి స్వంతం

  • @venkatraovuppuluri5145

    @venkatraovuppuluri5145

    3 жыл бұрын

    Ii Aa Pp Ppp Ii Take P In Aa Ki aap iss Ii Aa Aa P P In In Aa Take P Ki Aa aa aa aa P Aa Ki Ki Aa Aa Aa aa aa Aa aa Aa

  • @accountsnkmsgrand3258

    @accountsnkmsgrand3258

    Жыл бұрын

    Yes

  • @nramachandrarao9869
    @nramachandrarao98693 жыл бұрын

    మహా అధ్బ్తము చాలా చాలా బాగున్నాయి ఓల్డ్ ఈజ్ గోల్డ్, శతకోటి ఫ్రణామములు.,

  • @nramachandrarao9869

    @nramachandrarao9869

    3 жыл бұрын

    సూపర్

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    2 жыл бұрын

    Yes.

  • @rangineedilakshminarayana1203
    @rangineedilakshminarayana12033 жыл бұрын

    నా హృదయ పుర్వక ధన్యవాదాలు అద్భుతమైన పద్యాలు వినిపిస్తున్నానందుకు

  • @krishnagoalla23
    @krishnagoalla232 жыл бұрын

    ముందుగా మీ చానల్ వారికీ, పద్యాలాపన చేసిన వేమూరి శ్యామసుందర రావు గారికి ధన్యవాదాలు. చాలా డిఫరెంట్ గా ఉంది.

  • @MahageetaMusic

    @MahageetaMusic

    2 жыл бұрын

    Dhanyavadalu sir. You have made our day. 🙏

  • @prakash.jeldi.3883
    @prakash.jeldi.38833 жыл бұрын

    ఈ తరం యువత కు , పౌరాణికం లోని రుచి తెలియక, ఈమాధుర్యానికి దూరమౌతున్నారు.

  • @vuyyurusambasivarao8103

    @vuyyurusambasivarao8103

    Жыл бұрын

    Good

  • @prasadbandi3830
    @prasadbandi38302 жыл бұрын

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఇది మన సంస్కృతి సంప్రదాయం ఇంకా బతికేస్తున్న కళాకారులకు పాదాభి వందనం అభివందనం

  • @umashankerpeddirajhypnotis8973
    @umashankerpeddirajhypnotis89733 жыл бұрын

    చక్కని కం ఠం.. బాగాపాడి వినిపించారు ..మీకు అభినందనలు..

  • @raminenisisu
    @raminenisisu Жыл бұрын

    మన ప్రాచీన వైభవం తిరిగి వస్తుంది .

  • @gundumallanageswararao7173
    @gundumallanageswararao71733 жыл бұрын

    చాలా చక్కగా ఆలపించారు మీకు నా హృదయ పూర్వక నమస్సులు 🙏🙏🙏

  • @vrameshnaidu352

    @vrameshnaidu352

    3 жыл бұрын

    Jo

  • @tirupatireddytirupatireddy2478

    @tirupatireddytirupatireddy2478

    2 жыл бұрын

    CT the

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam12373 жыл бұрын

    పద్యాలు చాలా అద్భుతంగా పాడారు. అభినందనలు.

  • @trinadharaobudumuru7439
    @trinadharaobudumuru74393 жыл бұрын

    🙏🙏🙏.. ఆహా ,ఓహో ఎంత హాయిగా వుందో..మన గత సంస్కృతి స్మృతులు మనసును పులకరింప జేసింది.ధన్యవాదాలు ప్రసార మాధ్యమం వారికి.

  • @venkannadoralokareddi5727

    @venkannadoralokareddi5727

    3 жыл бұрын

    Once more super

  • @venkannadoralokareddi5727

    @venkannadoralokareddi5727

    3 жыл бұрын

    Syamasundararao gariki Dhanyavaadaalu mdhuragaanam tho padyaalu vinipinchaaru

  • @ramalingaiahvasagiri7354

    @ramalingaiahvasagiri7354

    3 жыл бұрын

    @@venkannadoralokareddi5727 CT

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    2 жыл бұрын

    హాయ్.అవును సూపర్ కదా.

  • @narasimharao5190

    @narasimharao5190

    2 жыл бұрын

    @@venkannadoralokareddi5727 ààà

  • @RayuduVenkataSrinivasarao
    @RayuduVenkataSrinivasarao5 ай бұрын

    చాలా అపురూపమైన ఈ పద్యాలు మాకు అందించినందుకు మీకు చాలా ధన్యవాదాలు💐💐💐💐💐🌹🌹🌺🌺🌺🙏🙏🙏🙏

  • @varanasitv4271
    @varanasitv4271 Жыл бұрын

    మహాను భావులకు నా హృదయ పూర్వక నమస్కారములు. తెలుగు భాషకు తిరుపతి వేంకట కవులు చేసిన సేవ ఎన లేనిది‌ . మహా భారత కాలానికి తీసుకు వెళ్ళినారు పద్య గాయకులు శ్రీ మాన్ శ్యామ సుందర రావు గారు‌ . జయహో !

  • @Rangarao602
    @Rangarao6027 ай бұрын

    Paryaataka sourabhamuloni pouranika padyaanni manoranjakalu🌻Shangeetha shahara Theeralalo palakarinchina mee gana koushalathaku Abhinandhaneeyulu🌻👌jai Shree Radhe Krishna 🙏👌

  • @gollashekhar6466
    @gollashekhar64663 жыл бұрын

    తెలుగు ప్రజలకు వినదగిన సొంపెన పద్యాలు చాలా బాగున్నాయి కృతజ్ఞతలు సార్

  • @MahageetaMusic

    @MahageetaMusic

    3 жыл бұрын

    Thank you andi

  • @Ramakrishna.N
    @Ramakrishna.N2 жыл бұрын

    నేను చిన్నప్పుడు ఈ పద్యాలు ముసలోలు రేడియో లో వింటుంటే ఏంది ఈ గోల అనుకునే వాడిని... అవి కొన్నాళ్ళు తర్వాత మళ్ళీ వింటుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి.. తెలుగు వైభవం ఎంత గొప్పదో రాగాలు పద్య వైభవం కనపడుతుంది

  • @krishnanagulapalli5575

    @krishnanagulapalli5575

    Жыл бұрын

    Ml

  • @venkataramana6190
    @venkataramana61903 жыл бұрын

    గాన గందరవులకు పాదభి వందనం.🙏🙏🙏🙏

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    2 жыл бұрын

    Super.

  • @anantkovvali
    @anantkovvali3 жыл бұрын

    అద్భుతం ఆ స్వరవిన్యాసం. ఎప్పటివో జ్ఞాపకాలు వెలికి తీసారు. మనోహరంగా ఆలపించిన శ్యామసుందర రావ్ గారికి, తిరుపతి వేంకట కవులకు పాద నమస్కారాలు. ఇంత చక్కటి సేవ చేసిన మహాగీత ఛానెల్ వారికి శుభాశీస్సులు.

  • @MahageetaMusic

    @MahageetaMusic

    3 жыл бұрын

    Dhanyavadalu Andi🙏

  • @samamunirathnam3146

    @samamunirathnam3146

    11 ай бұрын

    Sir. Great poems for the new generation.thanks sir.

  • @venkatramana5851

    @venkatramana5851

    10 ай бұрын

    😊q

  • @ksrlakshmikambhampati8577

    @ksrlakshmikambhampati8577

    6 ай бұрын

    గుడ్ చాలా చక్కగా పాడినారు

  • @skrao40
    @skrao402 жыл бұрын

    These poems, this literature, and this type of narration and composition will remain evergreen as long as TELUGU as a language remains in this world.

  • @mohammadsalehanuruddinvali7820
    @mohammadsalehanuruddinvali78202 жыл бұрын

    చిన్ననాటి స్మృతులను కనులముందు ఆవిష్కరించారు.... మీ గాత్ర మాధుర్యంతో తనువు పులకరించింది...కళామతల్లి కనుమరుగవకుండా మీరు చేస్తున్న కృషి శ్లేఘనీయం 🌹🌹🌹

  • @MahageetaMusic

    @MahageetaMusic

    2 жыл бұрын

    Thank you sir

  • @venkataramanagulla5416
    @venkataramanagulla54162 жыл бұрын

    ధన్యవాదాలు శ్రీ వేమూరి శ్యామా సుందర రావు గారికి చాలా శ్రావ్యమైన గొంతు వినుటకు ఎంతో హాయిగా ఉన్నాయి

  • @killadaprasadarao4505
    @killadaprasadarao45053 жыл бұрын

    అద్భుతం.చక్కగా ఆలపించారు. ధన్యవాదాలు.

  • @eswararao6492
    @eswararao6492 Жыл бұрын

    మంచి సేకరణ, మీకు మా కృతజ్ఞతలు 🌹🙏

  • @MahageetaMusic

    @MahageetaMusic

    Жыл бұрын

    Dhanyavadaalu andi

  • @veerabhadraiahjavvadi8717
    @veerabhadraiahjavvadi87172 жыл бұрын

    అద్భుతం చక్కగ పాడారు,👌👍

  • @sochan4084

    @sochan4084

    9 ай бұрын

    Telugu padyam puranikam adbhutam

  • @sriramamurthymamillapalli5203
    @sriramamurthymamillapalli5203 Жыл бұрын

    Super hit padyalu

  • @mohanreddey
    @mohanreddey3 жыл бұрын

    అద్భుతం, శ్రవాణానందం కలిగించారు🙏🙏

  • @padalachandragoud7213

    @padalachandragoud7213

    2 жыл бұрын

    Thanks a lot.I got relief

  • @GURINALANAVEEN970
    @GURINALANAVEEN9706 ай бұрын

    2024 lo kuda ee patalu vintunna vallu entha mandhi unnaru...

  • @rvramana9240
    @rvramana92403 жыл бұрын

    అద్భుతంగా పడినారు మీకు మా హృదయ పూర్వక దన్యవాదములు

  • @santharaom7203
    @santharaom72032 жыл бұрын

    ఆహా... ఏమీ తెలుగు పద్య సౌరభాలు. మనసు హత్తుకునే గాత్రం.

  • @yadagiriswamyradha1720
    @yadagiriswamyradha17202 жыл бұрын

    జై శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి మంగళా శాసనాలు అందరికీ శుభాకాంక్షలు శుభాశీస్సులు అద్భుతం అమోహం నాటకం రమ్యం

  • @sivaramreddyc9166

    @sivaramreddyc9166

    2 жыл бұрын

    అద్భుతం గా అనిపించింది🙏🙏🙏🙏👍👍

  • @maheshwarammahender5278
    @maheshwarammahender52782 жыл бұрын

    బ్రహ్మాండంగా పడ్డారు వెరీ గుడ్

  • @upputhimmappa1184
    @upputhimmappa11843 жыл бұрын

    పద్య నాటకం మన ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆదరణ పొందిన నాటకాలు ఎందరో మహానుభావులు ఈ పద్య నాటకాలు వేసి బౌహుళ ప్రజా దరణ పొందారు ఈ పద్యాలు నేర్చుకోవడానికి అభిలాష ఉన్న వారికి ఉపయోగపడే విధంగా ఉన్నాయి

  • @gangannagogurla6151

    @gangannagogurla6151

    2 жыл бұрын

    Padyaratnalanu rabovu taralavariki andinchali.

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    2 жыл бұрын

    Super.coment.

  • @tmohan-zm5gr

    @tmohan-zm5gr

    Жыл бұрын

    Very good program 👍

  • @nrusimha11
    @nrusimha113 жыл бұрын

    మీ భావ ప్రకటన అతి మధురంగా ఉంది. తెలుగు తల్లికి మీరు చేసిన ఈ సేవకు నా హ్రుదయ పూర్వక నమస్కారాలు. ఆస్కారముంటే భావితరాలకు మీ కళను నేర్పడానికి ప్రయత్నిచండి.

  • @MahageetaMusic

    @MahageetaMusic

    3 жыл бұрын

    Chala santhosham Andi. Dhanyavadalu 🙏

  • @ramulupallemonu6574
    @ramulupallemonu6574 Жыл бұрын

    ❤ఈ పద్యాలు వింటుంటే తనువు మరిచిపోయిన ము

  • @sreedharpullabhatla1716
    @sreedharpullabhatla17167 ай бұрын

    వేమూరి.శ్యామసుందర్ గారికి కళాభివందనాలు 👏🙏👌

  • @kolliparaudayashankar2493
    @kolliparaudayashankar24933 жыл бұрын

    మా చిన్నపటి తెనాలి నాటకాలు గుర్తుకువస్తుంది దన్యవాదములు

  • @MahageetaMusic

    @MahageetaMusic

    3 жыл бұрын

    Thank you Andi

  • @pulanageswararao1851

    @pulanageswararao1851

    3 жыл бұрын

    👍🙏Maadikuda Tenali 👌🙏

  • @polarajurayavarapu9073
    @polarajurayavarapu90733 жыл бұрын

    Very fine selcted and sung by sri vemuru garu !

  • @tammerasbhaktichannel7616
    @tammerasbhaktichannel761611 ай бұрын

    వేమూరి స్యమసుందర్ బావగారికి Namassumanjalulu.From Krishnakumari Family.Namaste.

  • @MohanMunna-vg7hk
    @MohanMunna-vg7hk3 жыл бұрын

    సూపర్ గా ఉన్నాయి కానీ లిరిక్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది

  • @venkatasubbaiah2913
    @venkatasubbaiah29133 жыл бұрын

    Super ga undhi exllent voice

  • @sivakumarca8477
    @sivakumarca84773 жыл бұрын

    అత్యద్భుతంగా ఆలపించారు. తెలుగు పద్య నాటక కీర్తి అజరామరం.శ్యామ సుందర రావు గారు పద్య నాటక రంగంలో సమున్నతులు.నమస్కారాలు.

  • @essaarmedicals7926
    @essaarmedicals79263 жыл бұрын

    Danyavadalu chinnati school days gurthukostunna

  • @akkenasiva4705
    @akkenasiva47052 жыл бұрын

    దయచేసి పాఠశాల విద్య లో ఇలాంటి వాటిని పరిచయం చేస్తే తెలుగు భాష యొక్క మాధుర్యం తెలుస్తుంది పిల్లలకు.....

  • @MahageetaMusic

    @MahageetaMusic

    2 жыл бұрын

    Nijam Andi.

  • @sharmasreepada1442
    @sharmasreepada1442 Жыл бұрын

    తిరుపతి వెంకట కవులు 🙏🙏🙏🙏🙏

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti2617 Жыл бұрын

    Adbhutam. Good to listen the wealth of our Telugu Bhasha

  • @MahageetaMusic

    @MahageetaMusic

    Жыл бұрын

    🙏

  • @tkr367
    @tkr3673 жыл бұрын

    తెలుగు వారి గొప్పతనం!

  • @vijayapalmothukuri6090
    @vijayapalmothukuri60903 жыл бұрын

    కరోనా వార్తలతో 2 సంవత్సరాల నుండి చచ్చిపోతున్నాం, రీలీఫ్ గా ఉంది ఈ పద్యాలు వింటుంటే thanks.

  • @narayanaswamynarayanaswamy9303

    @narayanaswamynarayanaswamy9303

    3 жыл бұрын

    U

  • @MrDeviprasad25

    @MrDeviprasad25

    3 жыл бұрын

    S well said

  • @ramanareddy8600

    @ramanareddy8600

    3 жыл бұрын

    Narayanaswaq1-1

  • @ramanareddy8600

    @ramanareddy8600

    3 жыл бұрын

    Q

  • @natureloverthiru4770

    @natureloverthiru4770

    3 жыл бұрын

    నిజమేనండోయ్ !☺️

  • @pulugubhagavan1008
    @pulugubhagavan10083 жыл бұрын

    నాకు పద్యాలు అంటే చాల ఇష్టం అంతే కాకుండా నా మనస్సు బాగోలేకపోతే పద్యాలు పెట్టుకొని వింటాను

  • @MahageetaMusic

    @MahageetaMusic

    3 жыл бұрын

    ,🙏

  • @kadamsrinivasarao
    @kadamsrinivasarao2 жыл бұрын

    Very good padyalu nice

  • @prabhakarat6902
    @prabhakarat69022 жыл бұрын

    Grown up listening these type of songs from my Grandfather…🙏🏻🙏🏻 wonderful songs and memory

  • @nnrao9351
    @nnrao93513 жыл бұрын

    Wonderful rendering. Thanks.

  • @srinudasari2664
    @srinudasari26642 жыл бұрын

    ఈ తరానికి పద్యాలు అర్ధాలు తెలియవు చాలా చక్కగా పాడారు ధన్యవాదములు

  • @krishnamohanreddy1579

    @krishnamohanreddy1579

    2 жыл бұрын

    ఈ తరానికి అర్ధాలు తెలియవు నిజమే,కాని వారికి తెలియపరిచే లాఎమైనాఆలోచిస్తున్నారా, ఎంత సేపు, ఎంతసేపు మెకాలే విద్యావిధానం,మార్కులు, రేంకులు, వీటి మీదే తల్లిదండ్రుల ద్రృష్టి,ఆపైన, ఉద్యోగాలు పేకేజీలు, ఇంక పిలల కుఇవన్నీ నేర్పేవారెవరు? వినిపించే వారెవరు? 🙏ఇలా వ్రాసినందుకు మన్నింతురుగాక!

  • @raghaveswararao3211
    @raghaveswararao32113 жыл бұрын

    Excellent, the lesser known Rangastala artist Sri Vemuri garu. Thank you for uploading.

  • @MahageetaMusic

    @MahageetaMusic

    3 жыл бұрын

    Thank you sir.

  • @bajjuruan
    @bajjuruan2 жыл бұрын

    జెండాపై కపిరాజు...మధురం...అతిమధురం...మధురాతి మధురం.

  • @ysribhaskar
    @ysribhaskar2 жыл бұрын

    Soooperrrrr voice and harmonies play hats off to you SIR

  • @ramuedubilli8472
    @ramuedubilli84723 жыл бұрын

    Super mithrama 🙏🙏🙏 mana telugu padyalu mana Southam maralaa Pranab poyyandi plz

  • @vijaykumardilli6167
    @vijaykumardilli616718 күн бұрын

    మా నాన్న గారు కూడా ఇలా చక్కని కంఠం తొ పద్యాలు ఆలపించేవారు.

  • @srisindhu9651
    @srisindhu96513 жыл бұрын

    Magical voice and best presentation - KV Ramana Murthy.

  • @MahageetaMusic

    @MahageetaMusic

    3 жыл бұрын

    Thank you sir.

  • @gundlapallisrinivasulu8198

    @gundlapallisrinivasulu8198

    3 жыл бұрын

    O

  • @gudapatiramudu8241

    @gudapatiramudu8241

    3 жыл бұрын

    @@MahageetaMusic in

  • @gfamily9088
    @gfamily90883 жыл бұрын

    Very nice Sairam 🙏🙏🙏

  • @jeevaratnam7985
    @jeevaratnam79853 жыл бұрын

    రాగ యుక్తంగా పద్యాన్ని పాడటం మన సాంప్రదాయ కమ్. దా నిని మన ప్రాణ మున్న ంత కాలం ఆద రించాలి

  • @adireddyg469
    @adireddyg4699 ай бұрын

    Shravyamyna pouranika padya lsurabhanni vinipinchinanku danyavadamlu .

  • @ggovindaiah9655
    @ggovindaiah965514 сағат бұрын

    Really it's padya sourabhamu literally.This type of singing poems from famous authors ' dramas lovely audible as sweet sugar cane juice to the ears . Superb performance .As long as hearing to this poems mingled with melodious music we feel like that we are in the Gandharva plane

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao2443 жыл бұрын

    మధ్యలో NTR ప్రసక్తి ఎందుకో అర్థం కాలేదు. అయన సినిమాల్లో ఘంటసాల పద్యాలకి వీటికి హస్తి మశకాంతరం తేడా ఉంది. వేటి శ్రోతలు వాటి కున్నారు.

  • @venkatarao1658

    @venkatarao1658

    3 жыл бұрын

    Yes...You are right. This presentation should have been done....without any ref. to NTR. After all....Vemuri is seen...doing very good rendition. He needs no references when played at his level. Vemuri should not be, unnecessarily, reaping the credentials from NTR.

  • @chviswaprakasharao244

    @chviswaprakasharao244

    3 жыл бұрын

    @@venkatarao1658 you got it right.

  • @maruthilvy

    @maruthilvy

    2 жыл бұрын

    But good voice..ntr..photo..sweet coated only...kindly understand

  • @user-fu3mu8kz2g
    @user-fu3mu8kz2g3 ай бұрын

    Amazing poems,, very. Pleasure, thanks.

  • @suryabhanulocharla750
    @suryabhanulocharla7503 жыл бұрын

    వేమూరి వారికి కృతజ్ఞతలు

  • @rathnakark2404
    @rathnakark24042 ай бұрын

    😂❤Padyaalu🎉Paadivenipinchinaduku❤Danyavadamu😂ILIKE🎉TO..Fowraanika❤PADYALU😅WARANGAL🎉Jandapy❤Kapiraaju.😅Padyamu🎉LIKE.

  • @adimurthy7711
    @adimurthy77113 жыл бұрын

    Child hood memories with great refreshing.

  • @muralidhararya9417
    @muralidhararya94172 жыл бұрын

    Chakkani పద్యాలు బహు చక్కంగా పాడారు

  • @AVREDDY-sc2yd
    @AVREDDY-sc2yd2 жыл бұрын

    అత్యద్భుతంగా ఆలపించారు..మీకు కలాభివందనాలు 🙏🙏🙏

  • @siddenkibabu6753

    @siddenkibabu6753

    2 жыл бұрын

    అద్భుతమైన గానం.

  • @subhasshyeruva
    @subhasshyeruva3 жыл бұрын

    Good relief during lockdown times

  • @amritbhagi
    @amritbhagi3 жыл бұрын

    superb.

  • @prakashrao478
    @prakashrao4783 жыл бұрын

    Padyalu chala vinasompuga padaru Dhanyavadamulu

  • @benarjeeks2552
    @benarjeeks25523 жыл бұрын

    Wonderful rendering. Very rare great talent.🙏🙏🙏

  • @MahageetaMusic

    @MahageetaMusic

    3 жыл бұрын

    Thank you sir

  • @mohanraokakarla4554

    @mohanraokakarla4554

    3 жыл бұрын

    Excellent singing 🙏

  • @knageswararao7267

    @knageswararao7267

    3 жыл бұрын

    Good clarity and language grip is there.Thank you sir.

  • @grsivaramesh4671
    @grsivaramesh46713 жыл бұрын

    బాగుంది.

  • @srinivasasarmakommuru8813
    @srinivasasarmakommuru88133 жыл бұрын

    PADYAMULU VINTUNTE HAIGAVUNAE ATIGALEGUNDA SUPAR

  • @narasimhulum1960
    @narasimhulum19602 жыл бұрын

    Very nice Sir. Chala bagundi Mee alapana

  • @MahageetaMusic

    @MahageetaMusic

    2 жыл бұрын

    Thank you sir

  • @bosebabugummadi6017
    @bosebabugummadi6017 Жыл бұрын

    Wonderful voice. After many days I could hear such a nice and sweet voice. God bless you and your family members along with my blessings children. Lt ( Retd) Gummadi Bose Babu I N

  • @MahageetaMusic

    @MahageetaMusic

    Жыл бұрын

    Thank you sir for your blessings

  • @bandavenkata2697
    @bandavenkata26973 жыл бұрын

    శెభాష్ శ్రీ వేమూరు శ్యామ సుందర్ గారు

  • @gopalreddyvundyala9717
    @gopalreddyvundyala97173 жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 shravananandam guruvugaru

  • @parabrahmamyarroju4774
    @parabrahmamyarroju4774 Жыл бұрын

    Excellent👏👏👏👏👏👏👏👏👏

  • @raghaveswararao3211
    @raghaveswararao32113 жыл бұрын

    Great, refreshed and thank you for uploading!

  • @jayaramchakravarthi8659
    @jayaramchakravarthi8659 Жыл бұрын

    Very nicely rendered. Today's generation require guide or tutor to understand these great poems. Those days even those who never had formal education could understand and sing these poems., Because of drama troupes. Even mythological films were doing good service to keep the Telugu vaibhavam afloat.

  • @bandavenkataramarao9647
    @bandavenkataramarao9647 Жыл бұрын

    అభినందనలు మీకు - డా.బందా

  • @MahageetaMusic

    @MahageetaMusic

    Жыл бұрын

    Dhanyavadalu andi

  • @jayalakshmim4827
    @jayalakshmim48272 ай бұрын

    Ahaa super

  • @amarnathsharma2986
    @amarnathsharma29863 жыл бұрын

    వీరు వనస్థలిపురం వాస్తవ్యులు, నాకు చాలా సుపరిచితులు. అద్భుతమైన గాత్రం తేనె పాకం కన్న తీపిదనం. ఆంజనేయ పాత్ర మరింత అందంగా అమోఘంగా ఉంటుంది పాపం ఈ మధ్య అనారోగ్య కారణం వలన బయటకు రావడం లేదు. ఆ కళామతల్లి ముద్దుబిడ్డ

  • @MahageetaMusic

    @MahageetaMusic

    3 жыл бұрын

    🙏🏼🙏

  • @lillybose2515

    @lillybose2515

    2 жыл бұрын

    My salutes

  • @ashokrao2377
    @ashokrao23772 жыл бұрын

    Bhali encore chalabaga padarandi ghantasalagaru ma hrudayamlo vasincharu meerukooda chinna goodu kattukunnaru thanks

  • @chandrasekharsuri2787
    @chandrasekharsuri27873 жыл бұрын

    Picha pichaga chinchesaru maa chevula thuppu vadhilincharu

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala3222 жыл бұрын

    Excellent

  • @anjiauto3908
    @anjiauto39082 жыл бұрын

    Very very very very good👍 nice👏 super Sir

  • @ramaraksha01
    @ramaraksha013 жыл бұрын

    ఇవి తెలుగు ప్రజలకు తెలుగు పాటలు అప్పుడు ఇంగ్లీష్ ఎందుకు?

  • @rajaraopilla1050
    @rajaraopilla10502 жыл бұрын

    Media and artists should give life to padyalu to this generation

  • @sudershanammeka9067
    @sudershanammeka9067 Жыл бұрын

    శ్యామసుందర రావు గారు, ఎన్నాళ్ళు కెన్నాళ్ళ కు మీ గొంతు వినిపించింది. మీ నోట పద్యాలు విని తరించినాము.

  • @shivakrishna5249
    @shivakrishna52493 жыл бұрын

    మీ పద్యాలు చాల మదురముగ ఊన్నవి

  • @b.knagarajarao8960

    @b.knagarajarao8960

    2 жыл бұрын

    బాగాపొడినారు. !!!!

  • @prakashreddytoom3807

    @prakashreddytoom3807

    2 жыл бұрын

    హాయ్.అవును.సూపర్.

  • @janardhangedela592
    @janardhangedela5922 жыл бұрын

    చాలా బాగా పాడారు గురువుగారు 🙏🙏🙏🙏

  • @GURINALANAVEEN970
    @GURINALANAVEEN9706 ай бұрын

    అత్యద్భుతంగా ఉంటాయి ఇలాంటి పాటలు

  • @subbarayudumuppala3483
    @subbarayudumuppala34833 жыл бұрын

    Super chala chakkaga paadinaru

  • @chandanvempati1837
    @chandanvempati18373 жыл бұрын

    Chinchaaru andi

  • @MahageetaMusic

    @MahageetaMusic

    3 жыл бұрын

    Thank you sir

  • @nryerramsetty6865

    @nryerramsetty6865

    3 жыл бұрын

    @@MahageetaMusic True very good music

Келесі