చాలామంది ప్రేక్షకుల కోరిక మేరకు సీనియర్ Dv సుబ్బారావుగారి కాటిసీను మొత్తం ఆడియో అమోఘమైనగాత్రం 👌👌

Музыка

dv Subbarao, dv Subbarao padyalu, dv Subbarao drama padyalu, drama padyalu, drama padyalu telugu, satya harischandra dv Subbarao, katiscene padyalu dv Subbarao, dv Subbarao katiscene padyalu, senior dv Subbarao padyalu, sr dv Subbarao katiseenu padyalu, sr dv padyalu, dv katiseenu, dv Subbarao katiseenu, satya harischandra padyalu, harischandra katiscene dv Subbarao, sr dv katiseenu, svs productions, telugu kalalu, telugukalalu, telugukalalu.in, sr dv subbarao svs, sr dv subbarao svs productions padyalu, svs productions padyalu, svs productions sr dv subbarao, svs productions dv Subbarao, dv subbarao Senior,

Пікірлер: 972

  • @teacherinfo2548
    @teacherinfo25483 жыл бұрын

    అద్భుతం. ఆ voice లో బరువు ఇంకెవరికీ రాలేదు. హరిశ్చంద్ర నాటకాన్ని ప్రజలలో ముద్ర వేశారు. మహానుభావుడు. 🙏🙏

  • @sesibhushangorja8534
    @sesibhushangorja85344 жыл бұрын

    కాల చక్రం గిర్రున తిరిగినా మా చెవుల్లో డీవీ గారి స్వర మాధుర్యంతో జీవిత పరమ సత్యం, జీవిత విలువలు, మానవీయ దృక్కోణంలో అంతిమ ఘడియలు పాలకులకు, పాలితులకు ఒక్కటేనని పద్య నాటకం లో ప్రదర్శించిన నటనా కౌశలం కళ్ళముందు కదలాడుతున్న భావనలో వున్న భాగ్యం kalpinchina DV గారి కీర్తి అజరామరంగా వుండాలి.

  • @kondaiahmaddu9511

    @kondaiahmaddu9511

    4 жыл бұрын

    నమస్కారములన్న🙏🙏

  • @ramt6214

    @ramt6214

    3 жыл бұрын

    🙏🙏🙏

  • @ampolugovindrao3336

    @ampolugovindrao3336

    2 жыл бұрын

    స్వర్గీయ Dv సుబ్బారావు గారి పద్యాలు రంగస్థల నాటకాలలో ఏంతో కీర్తించబడ్డాయి. కాని తెలుగు పాలకులు రంగ స్థల నటులకు ఏ మాత్రము ప్రాధాన్యత ఇవ్వలేదు.

  • @kondareddypriyanka5152

    @kondareddypriyanka5152

    2 жыл бұрын

    @@kondaiahmaddu9511 !

  • @kondaiahmaddu9511

    @kondaiahmaddu9511

    2 жыл бұрын

    @@kondareddypriyanka5152 ఏంటీ. మేడమ్. రాశారు. రీప్లే

  • @nageshkurudi
    @nageshkurudi4 жыл бұрын

    కనుమరుగౌతున్న నాటకప్రపంచానికి పునఃతేజం వస్తున్నంత ఆనందం కలిగింది.డి వి యెస్ గారు అమరులు.అప్లొడ్ చేసినందుకు ధన్యవాదములు.

  • @venkataramanagurajada8601
    @venkataramanagurajada86013 жыл бұрын

    మనసు మలినమయ్యే అనేకానేక స్మృతులనన్నీ కాటియందు కాల్చివేసి ప్రశాంతత నొందజేయగల పద్య సంపద పేరే , డి.వీ.సుబ్బారావు గారు.

  • @chenchuramaiahvadla5120

    @chenchuramaiahvadla5120

    2 жыл бұрын

    Eppudu jarigedi kada

  • @jkbharavi123
    @jkbharavi1232 жыл бұрын

    అమరం .. అమృతం.. .అద్భుతం.. అపూర్వం అసాధారణమ్... అనన్యసామాన్యం... అనితరసాధ్యం... అభినందన చందనం.. అభివాదాలు.... జె.కె.భారవి

  • @Vsr732

    @Vsr732

    6 күн бұрын

    👏

  • @gowrisankar1732

    @gowrisankar1732

    3 күн бұрын

    No more comments it's Just amazing

  • @moyilisriramulu8009
    @moyilisriramulu80094 жыл бұрын

    జాషువా పద్యాలను ప్రజల నాల్కలపై ననర్తింప జేసిన ఘనుడు.

  • @kgovindu2711

    @kgovindu2711

    2 жыл бұрын

    మహానుభావులు గుర్రం జాషువా గారు.ప్రేక్షకులే కాదు? విన్న పామరుడు కూడా తల వూపుతూ రాగం తీయాల్సిందే!నా మట్టుకు రోజుకొక సారైనా విని ఆనంద, బాధతో తృప్తి చెందుతాను ! చింతామణి, సత్య హరిశ్చంద్ర!ఈ రెండు నాటకాలను చూడండి!జీవిత పరమార్థం ఏమిటో అర్థం అవుతుంది!.

  • @vasuchaganti8626

    @vasuchaganti8626

    2 жыл бұрын

    ఈ నాటకాన్ని వ్రాసినది బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి. జాషువా వ్రాసిన శ్మశానవాటి అను ఖండ కావ్యం నుంచి కొన్ని పద్యాలు కాటిసీన్ లో పెట్టారు.

  • @mutyalanarasimha1669

    @mutyalanarasimha1669

    3 ай бұрын

    CHALA sANTHOSAM

  • @jvb2601_knl
    @jvb2601_knl4 жыл бұрын

    ఎప్పుడో చిన్నప్పుడు విన్న ఈ గొంతు..! మళ్లీ ఇన్నాళ్లకు విన్నాను. ఆహా..! ఎంతటి భాగ్యము. భద్రపరచి మాకు అందించిన మీకు ధన్యవాదాలు. 🙏

  • @ramt6214

    @ramt6214

    3 жыл бұрын

    నేను కూడా బ్రో

  • @suryanarayanasimahadri2876

    @suryanarayanasimahadri2876

    3 жыл бұрын

    Super

  • @ramarao8118

    @ramarao8118

    3 жыл бұрын

    Enta sampada nikshiptamai yunnadhi... Enta goppa chira smarameeya padya patanamo ... Dhukkam vasthondhi.,..

  • @bolemsatish765

    @bolemsatish765

    3 жыл бұрын

    నేను కూడా

  • @srinukolli3492

    @srinukolli3492

    2 жыл бұрын

    Kolli srinuvasarao

  • @moyilisriramulu8009
    @moyilisriramulu80094 жыл бұрын

    అరుదైన కళాకారులలో శ్రేష్టడు.

  • @anjireddy111

    @anjireddy111

    3 жыл бұрын

    Hii

  • @puttasatyanarayana5426

    @puttasatyanarayana5426

    3 жыл бұрын

    What a great voice.

  • @bullipogiri5489
    @bullipogiri54894 жыл бұрын

    కలియుగ హరిఛంద్రుడు డివిజన్ సుబ్బారావు గారు

  • @simhadrinarayanarao8079
    @simhadrinarayanarao80792 жыл бұрын

    పద్య నాటకం మన తెలుగువారి సొంతం. D.V.సుబ్బారావు గారిలాంటివారు గతించిన కాలానికి ఊపిరులూదిన వర్తమాన, భవిష్యత్ తరాల వారధి.

  • @ramarao6783
    @ramarao67834 жыл бұрын

    DV.గారి గాత్ర మాధుర్యం పొందడం తెలుగు జాతి అదృష్టం.

  • @subbaraoksv1965
    @subbaraoksv19653 жыл бұрын

    ఎప్పుడో 50 ఏళ్ల క్రితం భోగాపురం నందు చూసాను. మళ్ళీ ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. Hat's off to D. V. Subbarao garu 🙏

  • @andrasyam2763

    @andrasyam2763

    2 жыл бұрын

    50....year.s...kritham.....legendary.....bandaru Rama Rao.....D.V...junior Artest....

  • @simhachalamvangapandu428

    @simhachalamvangapandu428

    Жыл бұрын

    ఊపొప్ప్పొపొఫొపొప్ప్ప్ప్ప్ప్ప్ప్ప్జ్+పీ

  • @krishnamurthyk3921

    @krishnamurthyk3921

    Жыл бұрын

    @@andrasyam2763 g8ggg8g88gg8high-tech 8ggg8

  • @venkatareddy8110
    @venkatareddy81103 жыл бұрын

    తెలుగు వారి తరతరాల సంపద పదిలంగా దాచుకోవలసిన విలువైన విషయాలు 🙏🙏🙏❤️

  • @nritv1651
    @nritv1651 Жыл бұрын

    దువ్వ వెంకట సుబ్బారావు నాయుడు గారి. అమృత గాత్రము .❤

  • @SVSproductions

    @SVSproductions

    Жыл бұрын

    Thanks brother share your friends and family members 👍

  • @sambasivaraopasupuleti8984
    @sambasivaraopasupuleti89844 жыл бұрын

    D. V. సుబ్బారావు గారి నాటకం నేను 8సార్లు చూసాను. అప్పట్లో స్టూడెంట్స్ కు మంచి క్రేజ్. Thanks. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sankartangudusr3536

    @sankartangudusr3536

    3 жыл бұрын

    Ayanaaa craze ela vundeydhi appati loo

  • @sravanirajani4620

    @sravanirajani4620

    3 жыл бұрын

    Chala lucky

  • @ssiwannaiidu9113

    @ssiwannaiidu9113

    2 жыл бұрын

    అధ్బుతమైన ఈ పద్య కావ్యం నేటి తరానికి అవసరం చాలా ఉంది. మీరు అందించిన ఈ ఆడియో పద్యం లు విన్న మేము చాలా అద్రుష్టవంతులం ధన్యవాదాలు సార్

  • @edukondalukothapalli4359

    @edukondalukothapalli4359

    7 ай бұрын

    Miru chala lucky.

  • @user-hp4tr3bg6t
    @user-hp4tr3bg6t11 ай бұрын

    ఎన్నో జీవిత సత్యాలను వేదాంత ధోరణులను అద్భుతంగా తెలుగు ప్రజలకు అందించారు.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu95114 жыл бұрын

    ఈ సౌండ్ విని ఎంత కాలమైయిందండీ మరువలేని మరపురాని కఠం 🙏🙏🙏🙏🙏🙏🙏💐🌷🌷🌺🌹🌹🌹🌺🌷🌷🌷🥀🥀

  • @chinnababu4701

    @chinnababu4701

    2 жыл бұрын

    Dv is Ever And Ever Tq producers

  • @gopalakrishnachenulu2913

    @gopalakrishnachenulu2913

    Жыл бұрын

    అద్భుతం

  • @potlurishalimraju8175

    @potlurishalimraju8175

    Жыл бұрын

    @@gopalakrishnachenulu2913 QAAQAQ@QAQA£@AaQ£QAA

  • @darsiguntapremkumer1208
    @darsiguntapremkumer12082 жыл бұрын

    మొదట నేను వింటున్నాను, ఇప్పటికీ నా వయస్సు 26 ఈ జాబితా చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను

  • @chandrachandra2144
    @chandrachandra21444 жыл бұрын

    చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసినందుకు ధన్యవాదములు

  • @kondaiahmaddu9511

    @kondaiahmaddu9511

    4 жыл бұрын

    Chandra Chandra బాగాగుర్తు చేశారు బ్రదర్ఆరోజులు ఇంకరావు

  • @venkataramarao6788

    @venkataramarao6788

    4 жыл бұрын

    Good cament

  • @kondaiahmaddu9511

    @kondaiahmaddu9511

    4 жыл бұрын

    @@venkataramarao6788 ట్యాంక్యూ సార్ మంచి మాట అన్నరు

  • @venkataramarao6788
    @venkataramarao67884 жыл бұрын

    అమర గాయకుడు డివి సుబ్బారావు గారు వారి జన్మ సార్ధకం వారి పద్యములు ఎందరో యువగాయకులకు స్ఫూర్తి దాయ కం

  • @sreeramulu551
    @sreeramulu5514 жыл бұрын

    ఇంత కాలానికి మరలా డి.వి. సుబ్బారావు గారి కాటి శీను పద్యాలు వినే భాగ్యం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది, 30 సంవత్సరాలు నాటి నా వెనుకటి రోజులు ఈ ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకునే భాగ్యం దక్కింది ఎంతకాలమైంది ఈ పద్యాలు విని జోహార్ డివి సుబ్బారావు గారు జోహార్ డివి అమర గాయకుడు జై హింద్

  • @kondaiahmaddu9511

    @kondaiahmaddu9511

    4 жыл бұрын

    SREE RAMULU నిజంగా పాతరోజుల గుర్తుకొస్తాయి బ్రదర్

  • @kondaiahmaddu9511

    @kondaiahmaddu9511

    4 жыл бұрын

    నిజముగా నండి

  • @ramanavennala7513

    @ramanavennala7513

    3 жыл бұрын

    Jeevana Rahasyam, Moham, Vyraagyam, What a pity. Everything is with in life time. Satyam Ajaraamaram. Adhe Yasessu.

  • @sureshmukku2803

    @sureshmukku2803

    3 жыл бұрын

    🎉❤️q

  • @balajipoluboina2655

    @balajipoluboina2655

    3 жыл бұрын

    @@kondaiahmaddu9511 99👍/

  • @kameswararaolaveti4057
    @kameswararaolaveti4057 Жыл бұрын

    ఈ రోజు ఈ పద్యాలు వింటుంటే 40 ఏల్లకింద మా గ్రామము మధ్య కూర్చొని stge మీద ప్రోగ్రాం జరుగుతున్నట్టు వింటున్నట్టే వుంది అహా... మహానుభావులు మరి రారు. ఆడియోలు అయినా భద్రపరిచినదుకు ధన్యవాదాలు.....

  • @pkrishnamurthy.1233

    @pkrishnamurthy.1233

    9 ай бұрын

    అవును బ్రదర్ నిజం

  • @suryatej3392

    @suryatej3392

    7 ай бұрын

    Roju 15 nimusalu vinandi please

  • @matapathigurubasaiah9182
    @matapathigurubasaiah91824 жыл бұрын

    పౌరాణికం అంటే తెలియని వారికి తెలిపారు మన DV గారు

  • @devudugorle6427

    @devudugorle6427

    4 жыл бұрын

    Dv

  • @devudugorle6427

    @devudugorle6427

    4 жыл бұрын

    D.v.sabrao

  • @n.p.katarinalini8044

    @n.p.katarinalini8044

    3 жыл бұрын

    హరిచంద్ర నాటకంలో పద్యాలు వినాలంటే బండారు తరువాత డి.వి సుబ్బారావు గారి తరువాతే ఎవ్వరేయిన

  • @brahmaiahkanagari1633

    @brahmaiahkanagari1633

    3 жыл бұрын

    Km NJ ,

  • @chiranjeevisura6205
    @chiranjeevisura62054 жыл бұрын

    గుఱ్ఱం జాషువా గారు మిరు చాల గ్రేట్

  • @venkataramarao6788

    @venkataramarao6788

    4 жыл бұрын

    Really hatts off to jhashuva gari padapadmamulaku

  • @venkataramarao6788

    @venkataramarao6788

    3 жыл бұрын

    గుర్రం జాషువా , ఆ పేరు తలుచుకుంటేనే తెలుగు తియ్యదనం జ్ఞప్తికి వస్తుంది

  • @ummareddyramarao6150

    @ummareddyramarao6150

    3 жыл бұрын

    D.v.subbarao means Harishandra.Harishandra meas D. V.subbarao.No body is dominating D.V as far as Harishandra is concerned. U.V.Ramarao. Bapatla

  • @dasaradhd4910

    @dasaradhd4910

    3 жыл бұрын

    Written by balijepalli lakshmikantha kavi

  • @SMJANI-sw1du

    @SMJANI-sw1du

    3 жыл бұрын

    Nancharaiah

  • @ChittiChittiStories
    @ChittiChittiStories4 жыл бұрын

    అజరామరం dv గారి గాత్రం. చాన్నాళ్లుగా ఈ ఆడియో కోసం వెతుకుతున్నామండీ... అరుదైన ఈ రికార్డును అందించినందుకు మీకు శతకోటి కళాభివందనాలు. 🙏🙏🙏 దయచేసి ఈ పోస్ట్ ను తొలగించకండి.

  • @srikrishna8477

    @srikrishna8477

    3 жыл бұрын

  • @kishorebabu1ganji827

    @kishorebabu1ganji827

    3 жыл бұрын

    Super DV

  • @balajipamarthi1536

    @balajipamarthi1536

    2 жыл бұрын

    X

  • @jannuyesubabu9442

    @jannuyesubabu9442

    2 жыл бұрын

    @@srikrishna8477 fact

  • @aparnatalluri7276
    @aparnatalluri72764 жыл бұрын

    Tq for providing this great satyaharichandra and it is our culture and moral values learning generation to generation. Once again tq for this channel.

  • @sudheerpalaparthy
    @sudheerpalaparthy3 жыл бұрын

    The eternal contribution of Sri Senior D V Subba Rao to Theater Art. 🙏🏻

  • @chalapakalaxmanarao4099
    @chalapakalaxmanarao40994 жыл бұрын

    వారణాసి మొత్తం పెట్టండి,,, వీలుంటే వారాణసి కాటిసీను కలిపి పెట్టండి సార్ plz,,,,,,,,,

  • @fy8xp
    @fy8xp4 жыл бұрын

    నేను నిన్ననే సీనియర్ డీవీగారి అద్బుత అజరామరమైన కాటుసీను పద్యాలు అప్లోడ్ పెట్టమని విన్నవించాను(నెల క్రితమే అప్లోడ్ చేసింది చూడలేదు) ఇవాళ ప్రొద్దుటే చూశాను.. మీ చానెల్ కు, మీకు, మీ టీమ్ అందరికీ పేరుపేరునా నా కళాభివందనాలు.. శుభ శుభోదయం 🌷.. ధన్యవాదాలు 🙏🙏🙏

  • @sivanarayannachalamalasett1592

    @sivanarayannachalamalasett1592

    4 жыл бұрын

    Thaknque sir

  • @venkataramarao6788

    @venkataramarao6788

    4 жыл бұрын

    Thank you sir

  • @pydiyyanaidunandvarpu652

    @pydiyyanaidunandvarpu652

    3 жыл бұрын

    Good

  • @user-tb2kn7rf8l
    @user-tb2kn7rf8l4 жыл бұрын

    చాలా ధన్యవాదాలు, నేను నా చిన్నప్పుడు మా పెదనాన్న గారి తో కలిసి టేప్ రికార్డులో చాలా సార్లు విని ఉన్నాను

  • @swamynaidu954

    @swamynaidu954

    4 жыл бұрын

    ఈ వీడియో అందించిన మీకూ మా ధన్యవాదాలు. చాలా అరుదైన గాత్రం.

  • @yarammalakondaiah4957
    @yarammalakondaiah49574 жыл бұрын

    Great legender of DV Subba Rao garu padhaya natakam

  • @SVSproductions

    @SVSproductions

    4 жыл бұрын

    Thanks brother

  • @vykunthagloriousgalleryash1681
    @vykunthagloriousgalleryash1681 Жыл бұрын

    మా అన్నయ్య కి ఈ పద్యాలు చాలా ఇష్టం. వాడి వల్ల మేము చాలా సార్లు ఈ ఆణిముత్యాలు వినగలిగాం. ఎప్పటికీ ఇవి మధురాలు

  • @sontisivakumar478
    @sontisivakumar4784 жыл бұрын

    మాన్యశ్రీ డివి సుబ్బారావు గారు ఆలపించిన ఈ కాటీ శీను రికార్డు విన్నప్పుడల్లా తెలియని అనుభూతి ప్రశాంతత ఏర్పడుతుంది పాత మధురాల ను తిరిగి అందించినందుకు సర్వదా కృతజ్ఞుడను

  • @kondaiahmaddu9511

    @kondaiahmaddu9511

    4 жыл бұрын

    Sonti Sivakumar పాతరోజులు గుర్తుకు వస్తాయి

  • @venkataramarao6788

    @venkataramarao6788

    3 жыл бұрын

    Good compliment

  • @kondaiahmaddu9511

    @kondaiahmaddu9511

    3 жыл бұрын

    Venkata Rama rao సార్ మీరు రసహుృదుయులు అనుకుంటాను.🙏🙏🙏🙏🙏🙏👍👍👍👌👌👌👌👌🙋🏻🙋🏻🙋🏻🙋🏻

  • @dhanuff3234

    @dhanuff3234

    3 жыл бұрын

    Sooper

  • @gsatyanarayana7125

    @gsatyanarayana7125

    3 жыл бұрын

    Avunu enno yendlu gatinchinavi..

  • @venkaiahyepuru1287
    @venkaiahyepuru12874 жыл бұрын

    Super tone. We never forget the katiscene until the end of my life.

  • @naiduatchan7164

    @naiduatchan7164

    3 жыл бұрын

    No words

  • @tsekhar2525
    @tsekhar25254 жыл бұрын

    కళామతల్లి ముద్దుబిడ్డ డి.వి గారు.కళ కోసం జీవితాన్నే అర్పించిన ధన్యుడు.

  • @anjireddy111

    @anjireddy111

    3 жыл бұрын

    Hoi

  • @ganti6773
    @ganti67734 жыл бұрын

    We salute for his dedication to a lakhs of audience

  • @santoshkondetichannel3903
    @santoshkondetichannel39034 жыл бұрын

    ఈ ఆడియో ...క్యాసెట్ లు అప్పట్లో ప్రతీ గ్రామం లో ఉండేవి ....దీనిని కాపీ చేసినా ...ప్రేక్షకులకి మీరు అందించిన తీరు అమోఘం ..ధన్యులం ...అద్భుత గాయకులు dV garu

  • @SVSproductions

    @SVSproductions

    4 жыл бұрын

    Yes....and thanks for commenting please share this

  • @puttisiva6590

    @puttisiva6590

    4 жыл бұрын

    supar sar thanks

  • @kondaiahmaddu9511

    @kondaiahmaddu9511

    4 жыл бұрын

    Santosh Kumar Kondeti చిననాటి గ్ఞాపకాలు గుర్తు కొస్తాయి బ్రదర్

  • @venkataramanagurajada8601

    @venkataramanagurajada8601

    3 жыл бұрын

    నిజానికి మీరుకాదు ధన్యాత్ములు ,మేమే!!?ఎందుకంటే ఈ గాత్రాన్ని మాకు అందించినందుకు ,సర్వదా మీకు ధన్యవాదములు ,అభివందనములు.జై జై కళామతల్లికి.

  • @lakshmanaraojannu5155
    @lakshmanaraojannu51553 жыл бұрын

    ఎన్నోసార్లు విని విని విని ఎంతసేపు విన్నా కూడా ఆకలి దప్పిక లేకుండా వింటూనే ఉన్నాను నాకు తృప్తి లేదు మనం తెలుగువారు అయినందుకు గర్విస్తున్నాను సుబ్బారావు గారిని ఎన్నడూ మరువలేము

  • @gannamanisreehitha

    @gannamanisreehitha

    3 жыл бұрын

    తెలుగు పద్యం యొక్క గొప్ప తన o

  • @narayanachowdary1737

    @narayanachowdary1737

    3 жыл бұрын

    Avunu

  • @subbarao.m3648
    @subbarao.m36484 жыл бұрын

    మా చిన్న నాటి జ్ఞాపకాలు మరొక్క సారి నేమారివేసుకొనే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదములు.

  • @kondaiahmaddu9511

    @kondaiahmaddu9511

    4 жыл бұрын

    Subba Rao. M నిజంగానండీ ఆ రోజులు ఇంకరావుబ్రదర్

  • @kondaiahmaddu9511

    @kondaiahmaddu9511

    4 жыл бұрын

    నిజముగా నండీ

  • @krishnamohanrebba4415

    @krishnamohanrebba4415

    4 жыл бұрын

    @@kondaiahmaddu9511 llkyu you up. My hip 6y y you yyyyg.

  • @prakash.jeldi.3883
    @prakash.jeldi.38834 жыл бұрын

    DV సుబ్బారావు గారి పద్యములు ప్రతి ఒక్కరూ తేలికగా నేర్చుకో గలరు. అందరూ ఈజీ గా అర్ధం చేసుకోగలరు.అది వీరికి మాత్రమే సాధ్యం.

  • @oletinageswararao6252
    @oletinageswararao62523 жыл бұрын

    🙏🏾 ధన్యవాదాలు సర్ డి వి సుబ్బారావు గారి హరిశ్చంద్ర నాటకంలో కాటీశీను అమౌహం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @DivyatejaHCTOO
    @DivyatejaHCTOO2 жыл бұрын

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపించేటట్లుపాడారు డి.వి.సుబ్బారావు గారు జోహార్ డి.వి.గారు

  • @srinivasarao357
    @srinivasarao3574 жыл бұрын

    Naaku baga istam.....super.. great person.... dv subbarao ji

  • @thrinadhagongada7158
    @thrinadhagongada71584 жыл бұрын

    Harmonium suberb,dv sir superb.

  • @raketlanarasimhulu1777
    @raketlanarasimhulu17774 жыл бұрын

    Nenu maa nanna tho kalasi tape recorder lo rooju vine vadini malli aa roojulu gurthuku thechinanduku chala thanks sir

  • @srinivassrinivas7869
    @srinivassrinivas78694 жыл бұрын

    Selute DV Subbarao sir

  • @johnsonzampani6011
    @johnsonzampani60113 жыл бұрын

    జీవితము లో ఒకేఒక్క సారి D. V. S. గారి గారి "కాటిశీను" తెనాలి లో చూడగలిగే భాగ౭ము కలిగినది.ఎన్నో సార్లు tape recorder లొ విని కంఠతా వచ్చినది.

  • @pedadavenkatarao8162

    @pedadavenkatarao8162

    2 жыл бұрын

    Ok ll lo pllll lll lo ll ll lollp ok pppppppppppppppppppppppppppppppppp ppppppp pl p llplp ppp0pppppppppppppppp lo

  • @punnareddy1

    @punnareddy1

    Жыл бұрын

    నా కు కూడా

  • @kthirupataiah

    @kthirupataiah

    Жыл бұрын

    ్్్్్్్్్్్్్్్్****్

  • @indurimadhupriyareddy7408

    @indurimadhupriyareddy7408

    9 ай бұрын

    @@punnareddy1 danyavadam

  • @bumireddymadhava1218

    @bumireddymadhava1218

    7 ай бұрын

    😅😊

  • @venkatmaddineni8515
    @venkatmaddineni85153 жыл бұрын

    Mesmerizing voice with aalapana that conveys all the expressions with passion and conviction. What a talent!!!.🙏🙏🙏

  • @subramanyammk8386
    @subramanyammk83864 жыл бұрын

    Super exlent very good very interested padyalu your parfamens thanks to Dv Subbarao garu

  • @knarayanapakummaranarayana2043
    @knarayanapakummaranarayana20434 жыл бұрын

    డి వి సుబ్బారావు y గోపాల్ రావుగారి వారణాసి సీను అప్లోడ్ చేయాలని కోరుచున్నాము

  • @SVSproductions

    @SVSproductions

    4 жыл бұрын

    Tappakunda upload Chestam brother

  • @knarayanapakummaranarayana2043

    @knarayanapakummaranarayana2043

    4 жыл бұрын

    @@SVSproductions ఒకే థాంక్యూ బ్రదర్

  • @SVSproductions

    @SVSproductions

    4 жыл бұрын

    అప్లోడ్ చేసాం సార్ చూడండి ఒకసారి నిన్ననే అప్లోడ్ చేశాం,మీరు చేసిన కామెంట్ కోసమే అప్లోడ్ చెయ్యడం జరిగింది,, మన ప్రేక్షకుల కోరికమేరకు మీరు కోరుకున్న వీడియో అప్లోడ్ చెయ్యడం మా భాద్యత

  • @Mooonlight2023

    @Mooonlight2023

    4 ай бұрын

    ​@@SVSproductionsThank you very much

  • @battulajoseph88

    @battulajoseph88

    14 күн бұрын

    🎉​@@SVSproductions

  • @venkateswarlusunkara1071
    @venkateswarlusunkara10714 жыл бұрын

    What a sweet voice. Never before ever after.

  • @lakshmikanth3078
    @lakshmikanth30782 жыл бұрын

    ఈ D V సుబ్బారావు గారి నాటకాన్ని1987 శ్రీరామ నవమి వేడుకలలొ కొవ్వూరు, w.g.dt lo చూసాను. 🙏

  • @rajthemarvel1521
    @rajthemarvel15214 жыл бұрын

    Going back to my childhood days listening regularly DVS garu in 1980s . Thank you very much. Awesome voice and he is god gifted person . Regards, raj , SKLM

  • @manianamala4136
    @manianamala41364 жыл бұрын

    ధన్యవాదములు సార్.....మీకు ఇలా నే మీదగ్గర అడియో బాగా వున్నవి మరి కొన్నంటిని పెట్టండి .సార్

  • @venugopalaraobommireddi9074

    @venugopalaraobommireddi9074

    3 жыл бұрын

    Varanasi..Seenu.pettanndi

  • @coordinatorpeddashapur9483

    @coordinatorpeddashapur9483

    3 жыл бұрын

    @@venugopalaraobommireddi9074 hu

  • @ramarao6783
    @ramarao67834 жыл бұрын

    తెలుగు జాతి చేసుకున్న పుణ్యం DV సుబ్బారావు గారి గాత్ర మాధుర్యం .👏👏

  • @janureddy7673

    @janureddy7673

    4 жыл бұрын

    Thanks.utub

  • @96061

    @96061

    3 жыл бұрын

    Telugu jaathi ki oka garvakaranam

  • @prudhviraj4162

    @prudhviraj4162

    3 жыл бұрын

    Regards

  • @veerareddy2797

    @veerareddy2797

    3 жыл бұрын

    గగనంగా ఘఝగఘ.9...

  • @hazarathroyal7221

    @hazarathroyal7221

    3 жыл бұрын

    X

  • @pillatirupatiraojanaki5968
    @pillatirupatiraojanaki59684 жыл бұрын

    అజరామరమైన గాయకులు డి.వి...సామాన్య జన బాహుళ్యం లోకి హరిశ్చంద్ర నాటకాన్ని తీసుకుపోయిన ఘనుడీయన...డి.వి...ప్రదర్శనను తిలకించడానికి జనం ఎడ్లబండ్లపై ఎంతదూరమైనా వెళ్ళేవారంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు...ఈ విషయాలు నేటి తరానికి తప్పక తెలియాల్సిందే...ఘన చరిత్ర గల పద్య నాటకాలను ఆదరించి బ్రతికిద్దాం...దీనిని వృత్తిగా స్వీకరించిన వారికి చేయూత నిద్దాం...వారి జీవనోపాధికి అండగా నిలుద్దాం...

  • @kondaiahmaddu9511

    @kondaiahmaddu9511

    4 жыл бұрын

    నిజమైన మాట చెప్పి నీవు సార్

  • @rameshrami9946

    @rameshrami9946

    4 жыл бұрын

    Yes

  • @kallurirajasekharreddy4466

    @kallurirajasekharreddy4466

    4 жыл бұрын

    🙏📢

  • @venkataramarao6788

    @venkataramarao6788

    3 жыл бұрын

    మంచి హృదయానికి వందనాలు

  • @kondaiahmaddu9511

    @kondaiahmaddu9511

    3 жыл бұрын

    Venkata Rama rao నిజంగా సార్ అపద్యాలువిన్నప్పుడు ఒల్లుపులకరిస్తుంది అంత గొప్పతనంఉంది హరిచంద్ర పద్యాలల్లో 🙏🙏🙏🙏🙏🙏🌹🌷🌷🦚

  • @gv9663
    @gv96634 жыл бұрын

    మీరు సీనియర్ డి వి గారి ఒరిజినల్ ఆడియో అందించినందుకు ధన్యవాదాలు, అలానే లక్ష్మణరావు,పృధ్వీ వెంకటేశ్వర్లు గారి ఒరిజినల్ రామాంజనేయ యుద్ధం శీను, అలాగే shxnmukha వారి శ్రీకృష్ణ రాయభారం శీను ఒరిజినల్ ఆడియో అందించవలయునని కోరుచున్నాను.

  • @prasadaraobotsa8247
    @prasadaraobotsa82473 жыл бұрын

    ఆంధ్ర తాన్సేన్ డివి సుబ్బారావు నభూతో న భవిష్యత్

  • @mohanraobhyrapuneni2336
    @mohanraobhyrapuneni23362 жыл бұрын

    Sr డీవీ గారు చనిపోయి ఇంత కాలమైన పద్యాలు ఇప్పుడు ఇంటున్నాము అందుకే ఆంధ్రతానసేన గా గుర్తుండిపోయారు

  • @paparaodummu922
    @paparaodummu9223 жыл бұрын

    జాయహో dr Dv సుబ్బారావు అమర్ రహే

  • @raviprakashmamidi1020
    @raviprakashmamidi10204 жыл бұрын

    చాలా చాలా చాలా కృతజ్ఞతలు సార్ మీకు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @balagamurali5985
    @balagamurali59853 жыл бұрын

    ఇప్పటికీ ఇంతటి ప్రాచుర్యం పొందుతున్న హరిశ్చంద్ర పద్యాలను అందించిన కవులకు హృదయపూర్వక పాదాభివందనాలు🙏🙏🙏🙏 ఆ పద్యాలను వీనులు విందుగా ఆలపించిన dv గారికి🙏🙏🙏🙏

  • @sureshsaul8824
    @sureshsaul88243 жыл бұрын

    డీవీ గారి నాటకం మా పోలూరు అను గ్రామంలో వేసినపుడు మా నాన్నగారు నన్ను తీసుకొని పోయి నాటకం చూపించినాడు, అప్పటినుండి ఈ పద్యాలను వినని రోజు లేదు.

  • @polayyapalteti7753

    @polayyapalteti7753

    Жыл бұрын

    మీరు అదృష్టవంతులు

  • @sekharnaidu8762
    @sekharnaidu87623 жыл бұрын

    DV గారి గాత్రం అమోఘం

  • @akkimsreenivas8042
    @akkimsreenivas80423 жыл бұрын

    This is the pure origin of హరిశ్చంద్ర పద్యనాటకం DVS గారి గాత్రం ఆమృతబండం..

  • @shaikshafiulla8578
    @shaikshafiulla8578 Жыл бұрын

    మీ గాత్రం అజరమృతం ,నేటి తరానికి చెందిన నేను కూడా మీ కు అభిమాని నీ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను

  • @jagadeshbandaru7537
    @jagadeshbandaru75373 жыл бұрын

    పున్యత్మలమ్మేము. ఆ గానం.విన్నం

  • @akkimsreenivas8042
    @akkimsreenivas80423 жыл бұрын

    D V సుబ్బారావు గారు.. హరిశ్చంద్ర నాటకాన్ని తన భుజ స్కంధాల పై మోసిన గొప్ప కళాకారులు.. పామరులున సైతం తన గాత్రం తో కట్టివేయగల నేర్పరి.. 90 దశకం లో తన గాత్రం తో ఆబాల గోపాలని ఆనిందింప చేసిన మహానుభావుడు.. తరువాత హరిశ్చంద్ర నాటకాన్ని పతాక స్థాయిలో తీసుకెళ్లిన వారు మన చీమకుర్తి గారు.. ఇద్దరు కాలం చేసిన సగటు రంగస్థల అభిమానులు మనస్సులో చెరగని ముద్ర వేశారు..

  • @anjireddy111

    @anjireddy111

    3 жыл бұрын

    Hoi

  • @srinivasarao4228

    @srinivasarao4228

    11 ай бұрын

    90 dasakam lo dv garu leru

  • @srisri90
    @srisri904 жыл бұрын

    Super great...

  • @srinivasareddyadapa626
    @srinivasareddyadapa6263 жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా మరలా వినాలని పిస్తుంది. అది హరిచంద్ర గొప్పతనం. సుబ్బారావు గారి గాత్ర మహిమ.

  • @tennetimurty1848
    @tennetimurty1848 Жыл бұрын

    Shri DV Subbarao gaaru a true legend !! No replacement for this legendary actor and voice !! His voice remains for ever in Telugu history, language and people. No words to tribute this extraordinary personality. God bless his family, friends and followers.

  • @chiranjeevidarsipati6713
    @chiranjeevidarsipati67133 жыл бұрын

    ఇలాంటి వీడియోస్ మరుగున పడకుండా చేస్తున్న మీకు ధన్యవాదములు 🙏

  • @ravishanthi3637
    @ravishanthi36374 жыл бұрын

    మీకు నా హృదయపూర్వక కృతఙ్ఞతలు అండి💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @SVSproductions

    @SVSproductions

    4 жыл бұрын

    Thanks brother please share this video

  • @kmgangaiah3364

    @kmgangaiah3364

    4 жыл бұрын

    K.m.gangaiah

  • @adinarayana5552
    @adinarayana55523 жыл бұрын

    మా ఊరిలో నా చిన్నప్పుడు... డ్రామా ల గురించి చర్చ వచ్చినప్పుడు అయన ను తలుచుకో ని సందర్భం లేదు. మహా గాయకుడు....

  • @venkataraghavakambham6885
    @venkataraghavakambham68853 жыл бұрын

    చాలా మంచి స్వరం 👌👌👌👌మీకు ధన్య వాదములు

  • @jettibalaswamy8325
    @jettibalaswamy83253 жыл бұрын

    అమరగాయకుడు డి.వి.సుబ్బారావు గారు. అనన్యమైన తెలుగు సంపద వీరు. తెలుగు వారికి దేవుడిచ్చిన వరం....

  • @SVSproductions
    @SVSproductions4 жыл бұрын

    ఛానెల్ కి ఉపయోగపడుతుంది అని భావిస్తే సహాయ పడవచ్చు... Phone pay/Googlepay/Paytm : 8074274781 PhonePay / Google Pay : 7093950602 మీ వీడియోలను ఈ చానల్లో పబ్లిష్ చేయాలనుకుంటే మీరు మీ మొబైల్ ఫోన్ / కెమెరా తో నీట్ గా చిత్రీకరించి మా నంబరుకు వాట్సప్ చేయండి 8074274781

  • @ramakrishnaram3777

    @ramakrishnaram3777

    3 жыл бұрын

    1000 rupayalu pampa vachha

  • @moyilisriramulu8009
    @moyilisriramulu80094 жыл бұрын

    ఎంతో మంది యువ పౌరాణిక నాటక రంగం కళాకారులకు స్ఫూర్తి ప్రధాత.

  • @moyilisriramulu8009
    @moyilisriramulu80094 жыл бұрын

    డి.వి. సుబ్బారావు కాటిసీను ఆల్ టైం రికార్డు ఆంధ్రప్రదేశ్

  • @kurmanaidu6634

    @kurmanaidu6634

    3 жыл бұрын

    Suuuuuuuuuuperrrrrrrrrrr

  • @rajghopall9588
    @rajghopall95883 жыл бұрын

    మహాత్ములు శ్రీ DV సుబ్బారావు గారు. 🙏

  • @chinnikrishnayadavmekala8638
    @chinnikrishnayadavmekala86382 жыл бұрын

    మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే గురువు గారు

  • @ramprasaduppala1925
    @ramprasaduppala19253 жыл бұрын

    గుర్రం జాషువాజాషువా తెలుగు వారు కావటం తెలుగు వారి అదృష్టం

  • @sarikivijayaraju9833

    @sarikivijayaraju9833

    Жыл бұрын

    ఒక క్రీష్టియన్ అవ్వడం కూడా అదృష్టం

  • @brahmanakarivenasatrammaha4365
    @brahmanakarivenasatrammaha43653 жыл бұрын

    చాలా రోజుల తర్వాత మళ్లీ వింటున్నా. ధన్యవాదాలు సార్

  • @konnavasantharao5779
    @konnavasantharao57793 жыл бұрын

    మా ఊరివారు హరిచంద్ర నాటకం వేసినపుడు నా చిన్నపుడు లొహితాస్యుడు పాత్ర వేసాను.అప్పటి నుండి dv సుబ్బారావు గారి కి పెద్ద అభిమానిని అయ్యాను.ఇంకా ఇప్పటికి అతని పద్యాలంటే చాలా ఇష్టం.ఎన్నిసార్లు విన్ననూ తనివి తీరదు

  • @vijayagritrch
    @vijayagritrch2 жыл бұрын

    కళల ప్రేమించే వారికీ సత్య హరిచంద్ర , సత్య హరిచంద్ర అన్నవారికి డి వి సుబ్బారావు గారు చిరస్మరణీయంగా......

  • @kondetikumar4684
    @kondetikumar4684 Жыл бұрын

    . D v సుబ్బరామి గారికి జొ హు ర్లు

  • @battularajababu848
    @battularajababu8483 жыл бұрын

    గొప్ప కవి ..... గుఱ్ఱం జాషువా గారు...👌👍

  • @sivaramamurtytenneti8843
    @sivaramamurtytenneti88433 жыл бұрын

    This audio is a great wealth to Telugu people., especially those who are currently around 35 plus to 60 years surely they have great memories with this wonderful VOICE 🙏🙏

  • @prasadaraobotsa8247
    @prasadaraobotsa82474 жыл бұрын

    SVS వారికి ధన్యవాదములు

  • @umakvr1909
    @umakvr19094 жыл бұрын

    Supar👏👏👏👏👏👏👏

  • @regidiraju4195
    @regidiraju41952 жыл бұрын

    అయ్యా మీకు మీరే సాటి.......👏👏👏👏👏

  • @venkit2344
    @venkit23443 жыл бұрын

    వారణాసి శీను పాడాలంటే చీమకుర్తి కాటిసీను పాడాలంటే ఒక్కడివి తర్వాత ఎవరైనా

  • @sanjeevaraomanchala4299
    @sanjeevaraomanchala42994 жыл бұрын

    SVS PRODUCTION variki kotladi vandanalu. .🙏🙏🙏🙏 Ee audio kosam vetakani roju ledante nammandi. ..m Dhanyavadamulu mahanubhavulara!

  • @user-jz3qh1wh4w
    @user-jz3qh1wh4w9 ай бұрын

    అద్భుతం. హృదయాన్ని కరిగించే భావగర్భితమైన పద్యాలు, వాటిని ఆలపించిన శ్రీ డి. వి.సుబ్బారావు గారికి హృదయ పూర్వక నమస్సులు. వారి ఈ నాటకాన్ని లైవ్ లో చూసిన అదృష్టవంతులలో నేను కూడా ఒకడిని.

  • @ramaiahdevarapalli1549
    @ramaiahdevarapalli154910 ай бұрын

    ఈ రాగాలాపన కీ. శే. డీ. వీ. సుబ్బారావు గారికి మాత్రమే సాధ్యం. న భూతో న భవిష్యతి. వారికి వారే సాటి. వారికి లేదు ఎప్పటికీ పోటీ. పద్యాలను పాడడమనేది ఆంధ్రుల ఆచారం. ఆ ఆచారాన్ని సంపదగా యిచ్చిన దాత శ్రీ డి. వి. సుబ్బారావు గారు కృతజ్ఞతలు .ఇంతటి సంపదను పొందిపరచిన వారికి ధన్యవాదాలు.

  • @kondetikumar4684
    @kondetikumar46843 жыл бұрын

    ఆంధ్ర తాన్‌ సీన్ D. v. సుబ్బారావు గారి జొ హీ ర్లు

  • @srinivaskalla5007
    @srinivaskalla50074 жыл бұрын

    Super voice sir

  • @RBX0015
    @RBX00159 ай бұрын

    ఎందరో మహాను బావులు 🙏🙏🙏

  • @muralipedapapu2740
    @muralipedapapu27404 жыл бұрын

    Very good voice Now a days no one beat this voice God gift voice

  • @venkateswarlukchvenkateswa5709
    @venkateswarlukchvenkateswa57093 жыл бұрын

    ఆరోజు ల్లో టికెట్ పెట్టి డ్రామా చూస్తే. ఈరోజు పద్యాలు వినే వాల్లులేరు. పద్యాలు పెడితే రాగాలను ఏందీఏడుపు అని ఎగతాళి చేస్తూ ఉన్నారు నేటి యువత. నేడు ఈ పద్య లు విని చాలా ఆనందించాను విని పించిన మీకు ధన్యవాదాలు.

  • @santoshkondetichannel3903

    @santoshkondetichannel3903

    3 жыл бұрын

    Avunu sir this time Youth nonsence fellows

  • @kgovindu2711

    @kgovindu2711

    2 жыл бұрын

    బాబు! వారికి యీ రుచికరమైన వంటకం గురించి తెలియదు? తెలిస్తే వండి, వార్చి ప్రేక్షకుల కు కమ్మని విందు భోజనం పెట్టి ఆనందిస్తారు !.

  • @narayanaraoch2649

    @narayanaraoch2649

    Жыл бұрын

    @@santoshkondetichannel3903 nnnnj

  • @ramakrishnakuchetti9912

    @ramakrishnakuchetti9912

    Жыл бұрын

    ఇప్పుడు వున్న జనాలకి తెలియక

  • @ramakrishna325

    @ramakrishna325

    Жыл бұрын

    B

Келесі