హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)

హిందూ ధర్మక్షేత్రం (Hindu Dharma Kshetram)

నా పేరు సంతోష్ కుమార్ ఘనపాఠీ. నేను హిందుత్వవాదిని మరియు జాతీయవాదిని. నేను ఈ ధర్మక్షేత్రం అనే ఛానల్ ద్వారా హిందూ ధర్మానికి సంబంధించిన వైజ్ఞానిక విషయాలను పంచుకుంటూ ఉంటాను. అలాగే నిజమైన భారతదేశ చరిత్ర గురించి కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. వీక్షకులు నా నుండి ఏ విధమైన వీడియోలను కోరుకుంటున్నారో కూడా కామెంట్ల ద్వారా నాకు తెలియజేయవచ్చు.

నన్ను వాట్సాప్ ద్వారా నేరుగా సంప్రదించవచ్చు. ఫోన్లు చేయవద్దు.
8147814781

Facebook link
facebook.com/profile.php?id=61554849335692&mibextid=LQQJ4d

Instagram ID instagram.com/santosh_ghanapathi?igshid=NGVhN2U2NjQ0Yg==

వాట్సాప్ గ్రూప్ లింక్👇
chat.whatsapp.com/Idbw8ngyWmr8uOmkfwUIrT

హరిఃఓమ్, తత్సత్

Пікірлер

  • @sureshkumar-ut3fm
    @sureshkumar-ut3fm2 минут бұрын

    Guru garu ekalavyudu botani velu ni induku adigaro e video lo chopi unte bagundedi. Edi kuda chala controversy chesaru

  • @kalavakurisrikanth9601
    @kalavakurisrikanth96015 минут бұрын

    Mari karnudini krishnudu boolokaniki raju ni chesta ani yenduku annadu ....yedavallara...krishnudu minchinava ra ee edited puranalu...

  • @Vedavyasapetam
    @Vedavyasapetam9 минут бұрын

    🙏🙏

  • @venkateshpathikonda7666
    @venkateshpathikonda766619 минут бұрын

    ఘనాపాఠి స్వామి వారి నాలుక పై సరస్వతీ మాత నాట్యమాడుతన్నది🙏🏻మీరు ఎంత సేపు మాట్లాడినా వింటూనే ఉండాలని ఉన్నది.మీకు నా అనేక ప్రణామాలు🙏🏻🙏🏻🙏🏻

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru507725 минут бұрын

    Om gurudevbhyo namaha 🙏

  • @sripriya586
    @sripriya58631 минут бұрын

    Mahabaratham serial lo kuda ilage chupincharu guruvu garu

  • @rajasinha3299
    @rajasinha3299Сағат бұрын

    Sadly this information must have disappointed Arjuna fans. Arjuna(so called Nara) was inferior than Dronacharya. 😢😢

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814Сағат бұрын

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🗡️

  • @kingkishore922
    @kingkishore922Сағат бұрын

    Bishmacharyulu గురించి కూడా చెప్ప గలరు

  • @narasingaraok5881
    @narasingaraok5881Сағат бұрын

    ఈ విషయం పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారతం లో ధర్మ సూక్ష్మములు అనే గ్రంథంలో విపులంగా వివరించారు

  • @drpavani27
    @drpavani27Сағат бұрын

    నమస్కారం గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻 దయచేసి మీరు చదువుతున్న బుక్ వివరాలు తెలుపండి.... Plz 🙏🏻🙏🏻🙏🏻

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923Сағат бұрын

    ఓం నమో నారాయణాయ 🙏

  • @joymanaw
    @joymanawСағат бұрын

    కులం అంటే వంశం అని ఏ గ్రంథం లో వుంది. సూతుడు అంటే కర్ణుడు పేరు కాదు కదా. కర్ణుడు ని చేసుకొను అని చెప్పవచ్చు కదా, అది మాని వేసి సూతుడు ను చేసుకొను అంటే అతని కులం పేరుతో అవమానం చేయడమే కదా. ఇక ద్రుపదరాజు ద్రౌపది ని అర్జునుడు కి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని కుంటే dirct గా అర్జునుడు కి ఇచ్చి పెళ్లి చేయకుండా స్వయం వరం ఏర్పాటు చేసి అందరిని మబ్య పెట్టి అవమానం చేయడం దేనికి. ఇక కర్ణుడు ఇష్టం లేని అమ్మాయిని బలవంతంగా దుర్యోధనుడుకి ఇచ్చి పెళ్లి చేశాడు. కర్ణుడు ఇలాంటి తప్పుడు పని చేశాడు అని చెప్పారు. బాగానే వుంది. కానీ మరీ భీష్ముడు చేసిన పని ఏమిటి. ఇష్టం లేని కన్యలను బలవంతంగా ఎత్తుకొని వచ్చి సవతి తమ్ముల్లకు ఇచ్చి పెళ్లి చేయలేదా.మరి దీనిని ఏమంటారు. భీష్ముడి పరాక్రమం ఇందుకు పనికి వచ్చింది అని చెప్తారా. భీష్ముడు చేసిన ఈ పని వల్ల అంబ జీవితం నాశనం అయింది కదా. ఇక ద్రౌపది అర్జునుడుకి భార్య కావాలని కోరుకొని వుండవచ్చు కాని ఐదుగురుకి భార్య కావాలని కోరుకోలేదు కదా. మరి ఐదుగురుకి భార్యగా ఎలా చేశారు. ఇది ధర్మం కాదని ఎవరూ చెప్పలేదు ఎందుకు. పోనీ ఆ కాలంలో ఒక స్త్రీ ఐదుగురు భర్త లను కట్టుకోవడం సర్వ సాధారణం అని అనికుందాము అనుకున్నా ఆ కాలంలో ద్రౌపది తప్ప ఏ స్త్రీ కూడా ఐదుగురు భర్తలును కట్టుకున్నట్టు ఎక్కడా లేదు. కాబట్టి ద్రౌపదికి జరిగింది ధర్మం అని కాని న్యాయం అని కాని చెప్పడానికి వీలు లేదు.

  • @vlnprasad1977
    @vlnprasad1977Сағат бұрын

    Arjunudi dagggara Pasupathasramu vunnadi kada, War close ayipothundi kada

  • @govardhanamgovindu9833
    @govardhanamgovindu9833Сағат бұрын

    Thanks థాంక్స్ గురు గారు

  • @satyanarayanaboda7621
    @satyanarayanaboda7621Сағат бұрын

    Why Pandavas and Krishna did not see the Devatas descending and telling Drona to lay down the bow and arrows,weapons ?

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340Сағат бұрын

    😂enugulanu gurralanu sampadam emira , opponents ni sampali kani

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340Сағат бұрын

    Dronudu oka vedava Kula vivakshaku Karanam atanu adyudu takkuva kulastulaku Vidya nerpeldhu ataniki unna kulapichi evariki ledhu Drupadudi paga emiti, DRUPADHI putttukaku Karanam etane.

  • @Rajeevadatta
    @RajeevadattaСағат бұрын

    🙏

  • @achyuthcn2555
    @achyuthcn2555Сағат бұрын

    Poorvam laagaa oka yagnyam chesi aah yagnyam nunchi okarini puttinchaali braahmanulu, appude Ramayana Mahabharata kathalu charitra ani nammutaaru prapancham anthaa.

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340Сағат бұрын

    😂

  • @RajeshDora7
    @RajeshDora7Сағат бұрын

    గురువుగారు మరి ఏకలవ్యుడ బొటని వేలు అడిగారు అని అంట ద్రోణ చార్యులు ఈ సందేహం తీర్చగలరు

  • @vasudev4u83
    @vasudev4u832 сағат бұрын

    Aharame sakti, ekkuvaina aaharame visham

  • @vasudev4u83
    @vasudev4u832 сағат бұрын

    Just like how sugar eats our body. Aaharam anedaniki vishesha ardhalu kuda untaayi anukondi, alaa chusinaa aaharame manalni thintundi

  • @niladisifyyou2142
    @niladisifyyou21422 сағат бұрын

    Inta jaruguthuvunte Ashwathama ekkada vunnadu?

  • @anjalinagisetty6056
    @anjalinagisetty60562 сағат бұрын

    🙏🙏🙏🙏

  • @niladisifyyou2142
    @niladisifyyou21422 сағат бұрын

    Asalu Pradhymna Mahabharatam lo Pandavula pakshana enduku Yuddham cheyyaledu? Cheppandi please

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli2 сағат бұрын

    Jai Shree Ram

  • @blueice143
    @blueice1432 сағат бұрын

    Starting lo chant Peru cheppandi plzz🙏🙏🙏🙏

  • @DileepKumar-tb6vr
    @DileepKumar-tb6vr2 сағат бұрын

    Naku Mahabharata book kavali guru garu

  • @dasari-latestupdates6594
    @dasari-latestupdates65942 сағат бұрын

    గురువు గారికి, నమస్కారాలు. నాదొక సందేహము. పిల్లలు పుట్టినప్పుడు వారి వారి రాసులప్రకారము, నక్షత్రాలు ప్రకారము ఏయే అక్షరము తో వస్తే అదే అక్షరము తో పేరు తప్పనిసరిగా పెట్టాలా? పెట్టక పొతే ఏమయినా దోషము ఉంటుందా? దయచేసి చెప్పగలరు. నార్త్ ఇండియన్స్ , వెస్ట్ కంట్రీస్ చెయ్యరు కదా. వాళ్ళు బాగానే వుంటారు, జీవితములో మంచి సక్సెస్ తో.

  • @DileepKumar-tb6vr
    @DileepKumar-tb6vr3 сағат бұрын

    Guruvu garu manchi ga cheputhunaru Inka yevaru cheparu

  • @DileepKumar-tb6vr
    @DileepKumar-tb6vr3 сағат бұрын

    Jai sri krishna, jai shree ram

  • @PR-mh3jd
    @PR-mh3jd3 сағат бұрын

    Miru chepindhi past kalki movie future 6000+ yrs punishment taruvata kuda person marara and for karna he is also kunti and surya putra worrior thanu duryodhan side undadam wrong all any epatiki wrong side undali ani condition ledhu

  • @RaviKumar-kg6re
    @RaviKumar-kg6re3 сағат бұрын

    జై శ్రీరామ్

  • @ssairam0761
    @ssairam07613 сағат бұрын

    Mari ashwardhama ku maranam ledu antaaru kadandi mari aa vishayam dronacharyula vaariki mari smaranaku raaleedaa ?

  • @Anvesh405
    @Anvesh4052 сағат бұрын

    Adi Droni maranam taruvata Krishnudu Ashwatthama ki icchina shraapam.

  • @ssairam0761
    @ssairam0761Сағат бұрын

    @@Anvesh405 yedandi?

  • @bhaskaraamarnath5507
    @bhaskaraamarnath55073 сағат бұрын

    చాలా బాగా వివరించి చెప్పారు గురువు గారు.

  • @ayyappachalavadi7281
    @ayyappachalavadi72813 сағат бұрын

    ఈ విషయం చాగంటి గారి ప్రవచనంలో విన్నా 👍

  • @radhakrishnat2223
    @radhakrishnat22233 сағат бұрын

    శ్లోకాల ఆధారం గా స్క్రీన్ మీద చూపించండి ❤

  • @radhakrishnat2223
    @radhakrishnat22233 сағат бұрын

    అభిమన్యుడు ని ఎందుకు చాటుగా చంపాడు ❤❤

  • @suneethachellaboina4091
    @suneethachellaboina40913 сағат бұрын

    Namaskaaram guruvugaru

  • @ManamEntertainment
    @ManamEntertainment3 сағат бұрын

    Great information

  • @vasudhachirala5446
    @vasudhachirala54464 сағат бұрын

    Mana puranalaloni pathralanu ( charecters) yenduku bhrashtu pattistharo ee cinema vallu? Vallaku thagina budhi cheppe vallu leraa? Siggu lekunda interview lo samarthinchukuntaru 😢 maha papathmulu vallu! Kathalu dorakaka pothe manchi writers daggira rayinchukivali., anthe kani ila mana ithhasalanu paadu cheyakandi 🙏dabbe pradhanam kaadu 🙏 younger generation ki confusion create chesthunnaru 😢cinema vallu yenno years ga mana puranalanu ishtanusaranga vaaduthunnaru 😢 Maha pathakaniki guri authunnaru 😢

  • @TataSivasagar
    @TataSivasagar4 сағат бұрын

    అయ్యా కర్ణుడు ఉగ్రవాదులకు సింపతి పరుడు అని అన్నారు కర్ణుడు అలా అసలు మారడానికి గల కారణం కుంతీదేవి తన ఆనందం కోసం సూర్యభగవానులతో కరుడుని కానీ అతను నా బిడ్డ అని సమాజానికి చెప్పకపోవడం తప్పు కుంతీదేవి మీరు అసలు విషయాన్ని బయటకు వదిలేసి కరుణి తప్పు పడుతున్నారు సమాజం తీరు వలన కరుణాల మారాడు

  • @bavakichitti
    @bavakichitti4 сағат бұрын

    అందుకేనేమో కథ మార్చి సినిమా తీసిన వారి బ్రతుకులు ఎలా అయ్యయో.. మహా పతివ్రత ద్రౌపది. 🙏

  • @KishorKumar-sj4lj
    @KishorKumar-sj4lj5 сағат бұрын

    mari innallu nidhra pothunnara.. endhuku samajam lo andharu helana chesthunte anni thelisi nidhra poyina medhavulu pandithulu dhanage.. valla gynanam samajaniki use kanappudu dheniki.. andharilo dashabdhaluga negative spread ayithe.. ippudu vachi chebuthunnara..

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru50775 сағат бұрын

    Chala Baga chepparu swami ji hare Krishna prabhu

  • @muralilakshmi9065
    @muralilakshmi90656 сағат бұрын

    💐🙏

  • @radhikamateti5449
    @radhikamateti54496 сағат бұрын

    🙏🙏🙏🙏

  • @aravindNarayana404
    @aravindNarayana4047 сағат бұрын

    గొప్పగా చెప్పేరు