శాతవాహనులు తెలుగు రాజులు??

శాతవాహనులు తెలుగు రాజులు??

Пікірлер: 16

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya92762 ай бұрын

    Jai sreeram

  • @sandhyanemaluri4479
    @sandhyanemaluri44792 ай бұрын

    విశాఖపట్నం లో బెల్లం వినాయకుడి ఆలయం చోళ రాజులు కట్టించినదే . అక్కడ శాసనలు కూడా కనిపిస్తాయి.

  • @srivani8419
    @srivani8419Ай бұрын

    Guruvugaru dayachesi soundaryalahari continue cheyyagalugutara

  • @ChandraSekhar-er4ji
    @ChandraSekhar-er4ji2 ай бұрын

    🙏శ్రీ గురుభ్యో నమః 🙏

  • @wolff_gaming
    @wolff_gaming2 ай бұрын

    ధన్యవాదాలు గురువుగారు

  • @challakrishnaveni1376
    @challakrishnaveni13762 ай бұрын

    స్వామీ గారికి నమస్కారములు బాగున్నారా గురువు గారు మీరు అందరూ చాలా చక్కగా చెప్పారు గురువుగారు మీరూ

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti26172 ай бұрын

    Baga chepparu.

  • @hellosongudayasree4459
    @hellosongudayasree44592 ай бұрын

    Sree mathre namaha

  • @user-bg1fl3oo7c
    @user-bg1fl3oo7c2 ай бұрын

    గురువుగారు మీకు వీలైతే మహా సంకల్పం క్లాసులు పెట్టండి

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty2 ай бұрын

    గంగయ్య కొండ చోళ గురించి మా చిన్నప్పుడు సోషియల్ బుక్లో ఉండేది. ఇప్పుడు ఉండాదో లేదో

  • @DeluxetailorsnDesigners
    @DeluxetailorsnDesigners2 ай бұрын

    గురువు గారు, మన హిందువులకు పుట్టే పిల్లలు కు క్రైస్తవ మాఫియా పేర్లు పెడుతుంది. ఈ విషయం మీద మీకు వివరాలు ఇస్తాను,దయచేసి ప్రస్తావించండి.

  • @cheruvuramesh5304
    @cheruvuramesh53042 ай бұрын

    అవును సుమండి🤫

  • @SS-rm8td
    @SS-rm8td2 ай бұрын

    Annayya meeru Soundarya lahari shokalanu nerpinchadam enduku aapesaru...daya chesi videos ni continue cheyagalarani na prardhana🙏🙏🙏

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty2 ай бұрын

    అక్బరు ఉన్న కాలములో శ్రీ కృష్ణ దేవరాయలు విజయనగర రాజులు ఉన్నారు కానీ అక్బర్ చక్రవర్తి అయ్యాడు. శ్రీ కృష్ణ దేవరాయలు వారూ ప్రాంతీయ రాజు అయ్యాడు. ఆ బీర్బల్ అనే ఆయన పేరు కూడా బీర్బల్ కాదూ "వీరబలుడు". సాధారణంగా ముఘల్ రాజులు వాళ్ళతో వెటకారం చేస్తే కోసి వేస్తారు. కానీ వీరబలుడిను ఎందుకు అక్బరు ఏమీ అనలేదు. ఎందుకు అంటే ఈ వీరబలుడు మహా బలశాలి ఒక్క గుద్దు ఎంతటి వారైనా క్రింద పడ వలసిందే. ఆయన బలానికి భయపడి అక్బరు ఏమీ చేయలేక పోయారు

  • @venkateshag9659
    @venkateshag9659Ай бұрын

    గురువు గారు నాకు షుగర్ ఎక్కువగా ఉంది ముందు మాత్రం తీసుకున్న తగ్గడం లేదు అందుకు అమ్మవారి ఏదైనా మంత్రం లేదా శ్లోకం ఇవ్వండి దయచేసి చెప్పండి.

  • @himeshthungaturthi3215
    @himeshthungaturthi32152 ай бұрын

    ముందు మీరు విశాఖపట్నం అని అనండి వైజాగ్ దాని అసలు పేరు కాదు

Келесі