కర్ణుడా ? అర్జునుడా ?

#Samavedam
#ShanmukhaSarma

Пікірлер: 302

  • @Manimayam
    @Manimayam5 күн бұрын

    🙏🙏🙏✍✍✍2:52 శ్రీ కృష్ణుడు ఎవరి వైపు ఉన్నారో వారే వీరుడు - ఈ ఒక్కమాట చాలు గురువు గారు ....

  • @sravanikotipalli541
    @sravanikotipalli5415 күн бұрын

    సోషల్ మీడియా చూస్తే కడుపు తరుక్కుపోతుంది కర్ణుని హీరోగా ఏకలవ్యున్ని హీరోగా చూపిస్తూ అర్జునుని తిడుతూ వీడియోలు కామెంట్స్ పోస్ట్లు చూస్తూ ఉంటే ఎన్నింటికి సమాధానం చెప్పగలం వీలైనంతవరకు కామెంట్స్ పెడుతూనే ఉంటాను సర్వజ్ఞా కడుపులో ఉన్నప్పుడు విన్నాను గురువు గారి మహాభారతం విన్నాను అప్పుడు ఎంత సౌమ్యంగా కూడా చెప్పలేదు అది విన్న తర్వాత నేను తెలుసుకున్నాను చూపించిన సినిమాలంతా మనల్ని ఎలా మోసం చేశాయి కర్ణుడు వీరుడు కాదు ఉత్తర గోగ్రహణం ఘోష యాత్ర సమయంలో కర్ణుడు ఎలా వెన్ను చూపించాడో ఒకవేళ వీరుడైన ధర్మం లేనప్పుడు రావణుడే నాశనం అయిపోతే కర్నుడెంత దుర్యోధనుడు ఎంత అర్జునుడే ధర్మాత్ముడు కాకపోతే శ్రీ కృష్ణ భగవానుడు అంతటివాడు వారి పక్షాన నిలబడ తారా

  • @UjwalRam

    @UjwalRam

    4 күн бұрын

    మనము ఆపాలన్నా ఆపలేము కానీ మనవద్దకు నిజంగా తెలుసుకోవడానికి వచ్చేవారిని మటుకు కలి ప్రభావం నుండి తప్పించే ప్రయత్నం చేయాల్సిందే మీ ఆవేదన అర్థం అవుతోంది.

  • @rajinikanthchary9537

    @rajinikanthchary9537

    2 күн бұрын

    @@sravanikotipalli541 నేను కూడా కర్ణుడు గొప్ప అన్న ప్రతి పోస్ట్ కి కొన్ని సంఘటనలు చెప్తూ ఉన్నాను ఐయిన కూడా వాళ్ళకి కర్ణుడు హీరో కలికాలం కద ఏం చేస్తాం

  • @jagannatharaojonnalagadda1928

    @jagannatharaojonnalagadda1928

    2 күн бұрын

    do not see that foolish cinema. seeing that cinema is nothing but a greatest sin. had Arjuna used Pasupathrasthra no sooner than did he enter into the war, the war would have been finished in less than one second. where is Arjuna, where is this Karna, the fool.

  • @dsivanagaraju6638

    @dsivanagaraju6638

    2 күн бұрын

    @@sravanikotipalli541 anna nijame chappavu anna Ninu na fraind s ki yantho chappe chusanu ayina venadam ledu Naku chala Badhaga ga vuntundi nijamni nammu ra Badu ani chaputunntiy venaru

  • @rajinikanthchary9537

    @rajinikanthchary9537

    Күн бұрын

    @@jagannatharaojonnalagadda1928 sir casual ga aduguthunna TELUGU Raada meeku ?

  • @ramachandusharma5867
    @ramachandusharma58676 күн бұрын

    ఎవరిని నొప్పించకుండా, ఉన్నది ఉన్నట్టుగా నిష్కర్షగా సత్యాన్ని చెప్పడం మీకు ఈశ్వరుడిచ్చిన అనుగ్రహం గురువుగారు. మీ వల్ల మాకు పురాణ ఇతిహాసాలలోని ధర్మ సూక్ష్మములు తెలుసుకునే భాగ్యం కలిగింది. శివాది శ్రీ గురుభ్యో నమః 🙏

  • @krishnakanth254
    @krishnakanth2545 күн бұрын

    సర్వేంద్రియాణాం నయనం ప్రధానం.. పిల్లలకైనా పెద్దలకైనా కంటితో చూచింది జ్ఞాపాకంవున్నట్టు విన్నవి జ్ఞాపకం వుండదు. కాబట్టి నేత్రదృగ్గోచర జగత్తులో జరిగే విషయాల ప్రభావం మనిషి మీద ఎక్కువగా ఉంటుంది..అందుకే పురాణేతిహాసాలు మొదట శిష్యపరంపరకు బోధింపబడి అవి కావ్య, నాటక, నృత్త, నృత్య రూపాల్లో పామరులను సైతం చేరాయి..అసలు కళల పరమార్థం మనిషికి ఈ మహద్విషయాలను తెలియజేసి మహోన్నత జీవనలక్ష్యమైన భగవత్ప్రాప్తి వైపు నడపడమే. అయితే, నాటకాల ద్వారా జానపదుల దగ్గరకు వచ్చేటప్పటికి అసలు కథల్లో లేని కొన్ని అతిశయాలు, కల్పనలు కలిసాయి. ఏమి కలిసినా మూల ప్రమాణకథకు విరుద్ధము కాకుండా 1830-90 ల దాకా నడిచింది..ఈ ఆంగ్ల విద్యావిధాన ప్రభావము మ్లేచ్ఛ రచిత వేద, వేదాంత, పురణాది చరిత్రల వల్ల ఈగంగలో కుళ్లు కలవడం మొదలైంది..కాళిదాసాదులు నాటకాలు వ్రాసినా అవి మూలవిరోధములు కావు.. వారలా వ్రాయలేదు. కానీ సినీమాలు వచ్చాక చాలామంది మహానుభావులు, తమ తమ సొంత పైత్యాలు పురాణేతిహాసాలలో చొప్పించి అదే నిజమన్నట్లు అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేసారు..దానికి వారెవ్వరైనా జన్మజన్మలకు సరిపడా దండన అనుభవిస్తారు సందేహము లేదు. అయితే గతానుగతికో లోకః అన్నట్లు యీ దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, సౌబల ప్రేమికులు పాండవ ద్వేషాన్ని తద్వారా కృష్ణ ద్వేషాన్ని పెంచి పోషిస్తూనే వున్నారు..అట్టి యీ స్వార్థపరుల వమిత కబళఖాదకులు, అమేధ్యభక్షకులు మాత్రమే కర్ణుడు అర్జునుని కన్నా ధీర దానవీర శూరుడంటారు.. ఒక్క యుద్ధంలో కూడా కర్ణుడు ఓడిపోలేదా కళ్లు కాకులు పొడిచాయా లేక మూల భారతం అధ్యయనం చేయడమో, చేసిన వారితో చర్చించి తెలుసుకుని మీ కల్పితాన్ని వ్రాసారా..అలా వ్రాసివుంటే బావుండేది.. విశ్వనాథ కవులన్నట్లు " యింకా ఎన్నాళ్ళీ వైయాసిక సంస్కృతి, యింకా ఎన్నాళ్ళీ కృష్ణ ధర్మ "మని కసితో చిందులు తొక్కుతున్న జయద్రథులు యింకా పెరిగిపోతున్నారు.. యుగధర్మాన్ని అడ్డంపెట్టుకొని కాలమనుకూలమని రెచ్చి పోతున్నారు..ఇది గ్రాహ్యం కాదు.. కాబట్టి ఎవరూ " కల్కి" అనే చలన చిత్రాన్ని చూడవద్దు..అది నిజంలా కనిపించే అబద్ధాల పుట్ట..

  • @nikeshkumarp

    @nikeshkumarp

    5 күн бұрын

    @@krishnakanth254 chaala chaala baaga cheppinaru swamy . . Jai Shree rama 🙏🙏🙏🙏

  • @Gopinathk17

    @Gopinathk17

    5 күн бұрын

    Kalki is a fictional mythology..ekkada athanu Mahabharatam lo unnatte teesukunnanu ani cheppaledu..idi kevalam kalpitham..kabatti movie meedha negative comments vaddhu...devudu evaro ammayi garbham lo unte Ashwathaama, karnudu kaapadadam enti..idi only fictional anthe..

  • @saikrishnadurbhakula6431

    @saikrishnadurbhakula6431

    5 күн бұрын

    @@Gopinathk17 Fictional ayithe all the other characters also should be fictional... should not use standard mythological names which are very popular and also references from Mahabharata....that is the reason Nag Aswin is facing nagativity ...if he tell only fictional story then everyone will enjoy as all the other normal movies...

  • @Gopinathk17

    @Gopinathk17

    5 күн бұрын

    @@saikrishnadurbhakula6431 They already said its purely a work of fiction and re-imagination of the director. It's the convergence of Mythology with Science fiction with the imagination of future time.

  • @hemasasikanth608

    @hemasasikanth608

    4 күн бұрын

    కేవలం ఫిక్షన్ కావాలంటే మన పురాణాలు ఇతిహాసాలు ఎందుకు వాడుకుంటున్నారా? అదీ తప్పు కదా?

  • @GodIsEverPowerful
    @GodIsEverPowerful5 күн бұрын

    నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అర్జునుడు అన్ని విధాల కర్ణుడు కంటే మహావీరుడు ఎటువంటి సందేహం లేదు మరొక విషయం ఏమిటంటే కర్ణుడు అభిమన్యుని వెనక నుండి దాడి చేస్తాడు ఇది అధర్మం తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే భీష్ముడు ద్రోణుడు లాంటి వాళ్లు కూడా కర్ణుని గురించి చెప్పేటప్పుడు అతిరథ మహారధుల లిస్టు లో కూడా కర్ణుని పక్కన పెట్టేస్తారు. మళ్ళీ ద్రోణుడు కూడా కర్ణుడు యొక్క వీరత్వాన్ని తర్వాత అర్జునుడిని కంపేర్ చేసినప్పుడు సవ్యసాచియైన అర్జునునికి సాటి అనేవాడు లేడు అంటాడు ఎందుకంటే అర్జునుని యొక్క శర పరంపర కానీ వేగం కానీ అతనికున్న టాక్టిక్స్ గాని అవి కర్ణుడి కి లేవు. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏంటంటే భీష్ముడు ద్రోణుడు వాళ్ళు ఒకటే మాట అంటారు అర్జునుడు ఉన్నంతవరకు పాండవ సైన్యాన్ని ఓడించడం మన వల్ల కాదు. ఈ పై వాటికి అన్నిటికీ వ్యాసుడు రాసిన మహాభారతమే సాక్ష్యం

  • @vsp7444

    @vsp7444

    2 күн бұрын

    Aythe velli arjunadu and brahmin cock suck cheyvuuu

  • @pqrs4321
    @pqrs43215 күн бұрын

    మీరు ఏడేళ్ళ క్రితం చెప్పిన ఆ మహా ప్రవచనం నా జీవితంలో ఎంతో సహాయ పడింది, ఎంతో నేర్పింది. మహాభారతంలో ఉన్న అనేక ధర్మ సూక్ష్మాలు, ఆదర్శాలు అందులో చాలా చక్కగా వివరించారు మీరు. అనేక అపోహలు తుడిచివేశారు. మీకు శతకోటి వందనాలు. జై శ్రీకృష్ణ

  • @padmakar.b622
    @padmakar.b6225 күн бұрын

    ఉత్తర గోగ్రహణంలో గో సంరక్షణ కోసం అర్జునుడు వెళితే ,సొంత తమ్ముడు కొడుకు అయినా అభిమన్యుని పద్మ వ్యూహంలో ఎదురుగా ఉండి ఎదురించలేని కర్ణుడు యుద్ధ నీతి తప్పి వెనుకనుండి అభిమన్యుని కవచ భేదనం చేసి అభిమన్యుని మరణానికి కారణమయ్యాడు..ఇదీ కర్ణుని వీరత్వం.. ఇంకా కర్ణుడు వీరుడు అని సమర్ధించే వారు ఈ సమాజంలో ఉండటం మన దౌర్భాగ్యం..అలా సినిమాలు తీసి వక్రీకరించటం మన ఖర్మ . పెద్దలకు ఎన్ని గొడవలున్నా ,వారిని ఎదిరించలేక కర్ణుడు లాగా అర్జునుని కొడుకుని చంపినట్లు, అశ్వతామ లాగ ఉపపాండవులను చంపిన బుద్ధులని సమర్ధించే వారుండటం మన ఖర్మ.

  • @hemasasikanth608
    @hemasasikanth6084 күн бұрын

    శ్రీ గురుభ్యోం నమః. ఇలాంటి గురువులు మన కాలములు వుండేది మనము చేసిన అదృష్టం.

  • @VIJAYALAKSHMI-wx7jc
    @VIJAYALAKSHMI-wx7jcКүн бұрын

    11:22 ఈ సినిమా రావటం ఒకందుకు మంచిదే.బాగుంది అన్నవాళ్ళకు గడ్డి తిని పించి సత్యం ఏమిటో చూపించి ఇకముందు తీస్తే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టు కొని తీయండి.లేదా మానేయండి. అగ్ని ముట్టు కుంటే కాలు తుంది. కాల్ వాటి జోలికి పోకుండా వుంటే మంచిది అని హెచ్చ రించటం మన మంచికే..గురువు గారికి పాడాభి వందనములు.

  • @vasanthadevitadepalli1970
    @vasanthadevitadepalli19705 күн бұрын

    ఎంతో బాగా వివరించారు. గురువు గారు, మీరు మా అదృష్టం. పాదాభివందనం!!

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra60336 күн бұрын

    ఉత్తమ వ్యక్తిత్వలకు నమస్కరిస్తు వారి లోపాలను తిరస్కరిస్తూ 👌👌👌

  • @yashram8054
    @yashram80546 күн бұрын

    గురుదేవా మీ పాద పద్మములను నమస్కారాలు 🙏🙏.మీ అనుగ్రహ భాషణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను గురుదేవా ఈ సినిమా మీద చాలా సంతోషం గురుదేవా🙏

  • @prabhakargovindaraju2568
    @prabhakargovindaraju25685 күн бұрын

    అర్జునుడు కర్ణుడు కంటె ధనుర్విద్యలో కానీ అస్త్ర శాస్త్రంలో కానీ అధికుడు. అందుకే అర్జునుడు అంటే కర్ణుడుకి అసూయ మరియు ద్వేషం. అందుకే అధర్మపరుడైన ధుర్యోధనుడి పక్షాన ఉన్నాడు. ఒకడు నిజంగా వీరుడు అయితే ధర్మం కోసం తన వీరత్వం ఉపయోగించాలి కానీ అధర్మమునకు కొమ్ము కాయకూడదు .

  • @sateeshkumarkoneru4279

    @sateeshkumarkoneru4279

    4 күн бұрын

    Karnudu okarakamga anta Vidya nervhukotaniki kuda arjunude Karanam.. spardaya vardate Vidya anedi akkada Baga nijamayindi😊

  • @prabhakargovindaraju2568

    @prabhakargovindaraju2568

    4 күн бұрын

    విద్య నేర్చుకొనుటలో పోటీ పడవచ్చును తప్పులేదు. అదీ ఇంకొక రకంగా దారి తీయకుండా ఉండాలి. ఆ విచక్షణ లేని వాడు ఎప్పటికైనా పతనము చెందుతాడు .

  • @vsp7444

    @vsp7444

    2 күн бұрын

    Aunu meru velli arjun and brahmin propaganda ki slaves andhuke ardham kadhu…drona charya Brahmin andhuke ee brahmins epudu arjun great antaru…entha nethulu chepe ee brahmin lu kurchu ni ee suthi matalu cheptaru tappa desham naki productive work cheyru

  • @shakthisena

    @shakthisena

    Күн бұрын

    ​@@vsp7444valmiki oka shoodrudu. Ayina vedavyasudu aayana dhaggara srushti thathwaanni nerchukunnadu. Karnudu, ekalavyudu vaalla kshatriya vidyalanu durviniyogam chestharu kaabatte vaallaki vidyalu nerpinchaledhu dronudu. Kaani ee karnudu parashuramuni ki abaddham cheppi nerchukuntadu.

  • @Krishnamaitreya
    @Krishnamaitreya5 күн бұрын

    శ్రీ కృష్ణుల వారే అర్జున్ పక్షం తీసుకున్నారు అంటేనే, అర్జునుడు కర్ణుడికంటే ధర్మాత్ముడు అని కదా.. ధర్మాత్ముడు కానీ వాడు ఎంత గొప్పవాడు అయితే లాభమేమి?

  • @subbua5287
    @subbua52875 күн бұрын

    చాలా అర్థవంతమైన సమాచారం తెలియజేసిన గురువు గారికి ధన్యవాదాలు.

  • @b.v.r.prasad2664
    @b.v.r.prasad2664Күн бұрын

    గురువు గారి పాదాలకు వందనం మీ లాంటి వారి వల్ల నిజాలు తెలుస్తాయి 🙏🙏🙏

  • @Padmaja928
    @Padmaja9285 күн бұрын

    🙏🙏🙏 చాలా మంది సినిమా వాల్లు, చరిత్రను వారికి అనుకూలంగా తీసుకుంటారు, ఆ మద్య ఒక సినిమా వచ్చింది, అందులో సీతమ్మ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వున్నపుడు ఆమెకుతో పాటు ఆంజనేయ స్వామి పిల్లవాని రూపంలో ఆమెను సేవించుకున్నట్లు చూపారు గ్రంథాలు చదివేవారు తక్కువయిపోయారు, ఇంట్లో పెద్దవారు చెప్పేవారు వుండరు....ఎక్కువమంది జనం ఈ సినిమాలలోవే కరెక్ట్ అనుకొనే పరిస్థితి వచింది 😢, దాని తాలూకు ప్రభావాలే ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్నా అనేక గోరాలకు ఒక కారణము అవుతోంది మనం చూసేదాని ప్రభావం మనకు తెలియకుండానే మన చూట్టు అంతటి ప్రభావాన్ని కలిగించగలిగాయిఅన్నమట

  • @priyadeepu8
    @priyadeepu85 күн бұрын

    Maa aavedhana ardamchesikuni.. Ila video chesi vivarichina guruvu gariki padabhivandanalu🙏🙏🙏 🚩Jai sri ram🚩

  • @smarttechie1421
    @smarttechie14215 күн бұрын

    Manam oka Law thesukoni ravali guruvu garu, "Sanatana Dharma's History protection Law".

  • @ashwinireddy235

    @ashwinireddy235

    5 күн бұрын

    Correct andi

  • @anuhachowdary2143

    @anuhachowdary2143

    5 күн бұрын

    Yes

  • @vijayalakshmiduraivelu6438
    @vijayalakshmiduraivelu64385 күн бұрын

    మహా భారతం లోని సూక్ష్మమైన విషయాలు గురువు ద్వారా తెలుసు కోవాలి తప్పనిసరి 🙏🏻 చక్కగా వివరించారు గురువుగారికి ధన్యావాదాలు 🙏🏻

  • @Retrention_ofmine
    @Retrention_ofmine6 күн бұрын

    Jai shree Krishna 🙏🙏🙏🙏🙏 Jai Arjunudu 🙏🙏🙏

  • @Suryanarayanass
    @Suryanarayanass5 күн бұрын

    సహస్ర కావచుడు అనే రాక్షసుడు నర నారాయణల చేత పరాభవంతు 999 కవచాలను చివరికి ఒక కవచం ఉన్నప్పుడు సూర్య మండలంలో దాకుంటాడు సూర్య భగవానుడు దయవల్ల కర్ణుడుగా జన్మించాడు కర్ణుడు ఎంత మంచి వాడైనా దుష్ప్రసావాసం వద్ద దుర్మార్గులకు దుష్టులకు సహాయం చేయడం వల్ల అతనికి కూడా కష్టాలు నష్టాలు వచ్చాయి

  • @LNPvn522
    @LNPvn5224 күн бұрын

    రామాయణం లో సూర్యపుత్రుడు సుగ్రీవుడు గొప్పవాడు వాలి ఇంద్రపుత్రుడు చెడ్డవాడు. భారతం లో ఇంద్రపుత్రుడు గొప్పవాడు సూర్యపుత్రుడు కర్ణుడు చెడ్డవాడు భగవంతుడు ఆయన జగన్నాటకం🙏🙏🙏

  • @ak9541

    @ak9541

    Күн бұрын

    Ramayanam lo indra putrudu evaru?

  • @LNPvn522

    @LNPvn522

    Күн бұрын

    @@ak9541 వాలి

  • @LNPvn522

    @LNPvn522

    23 сағат бұрын

    @@ak9541 వాలి

  • @bacharajusai5247

    @bacharajusai5247

    24 минут бұрын

    @@ak9541Vali Indra putrudu

  • @rukminisowjanya6863
    @rukminisowjanya68635 күн бұрын

    చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు.ఇది విన్న మేము ధన్యులము.ఇంత స్పష్టంగా వివరణ ఇచ్చాక కూడా కర్ణుడే గొప్ప అని వాదించి,వితండవాదం చేసే వారిని ఇంక ఆ పరమాత్మే కాపాడాలి.ఒకే విషయం..కృష్ణుడు అర్జునుడి వైపు ఉన్నాడు అంటేనే,ధర్మం వైపు నిలబడినట్టు.సాక్షాత్తూ పరమాత్మ ధర్మం వైపు నిలబడి చూపించినా,ఇంకా ప్రతినాయుకుడే గొప్ప అని వాదిస్తూ ఉండడం సరి కాదు..ఇప్పటికైనా యదార్థ భారతం మీవంటి వారి ద్వారా తెలుసుకుని,ధర్మం పట్ల ఎలా ఉండాలి,అధర్మాన్ని ఎలా విడిచి పెట్టాలి వంటి విషయాల పట్ల అవగాహన పొందాలి.ధర్మో రక్షతి రక్షితః🙏🙏🙏 జై శ్రీకృష్ణ🙏🙏🙏

  • @vijaysairamkambhampati1323
    @vijaysairamkambhampati1323Күн бұрын

    మీరు వ్యాఖ్యానించింది నూటికి నూరు పాళ్లు సత్యము. Sairam🙏

  • @saipradeep7535
    @saipradeep75355 күн бұрын

    చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు 🙏🙏

  • @sravanikotipalli541
    @sravanikotipalli5415 күн бұрын

    ఇక హీరోగా కనిపించిన ఇంకో ముఖ్యపాత్ర ఏకలవ్యుడు చి అంటే పోయె కుక్కకి తెరిచిన నోరు మూయ లేని విధంగా బాణాలు ప్రయోగించటం తప్పు కాదా భారతం పూర్తిగా చదవాలి లేదంటే కనీసం ప్రవచనాలు వినాలి సినిమాలు చూపించే అంత నిజం కాదు ద్రోణుడు రాజ గురువు అతను సొంతంగా నడిపిన విద్యాలయం కాదు భీష్మ దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరికి నేర్పమంటే వాళ్లకే నేర్పాలి అంతేగాని సొంతంగా ప్రైవేట్ ట్యూషన్స్ పెట్టుకోకూడదు అంతేకాదు అది విద్యా అంటే కేవలం గా బాణాలు వేయడం కాదు వాటిని శాస్త్రాలు అంటారు శస్త్రము అంటే బాణము గదా కత్తి సూలము మొదలైనవి ఇవి ఎవరు నేర్చుకున్నా పెద్దగా ప్రమాదం లేదు కానీ ద్రోణాచార్యుల వారు నేర్పించినది అస్త్రవిద్య ఏకల వ్యుడికి నేర్పించాను అన్నది అస్త్రవిద్య అస్త్రములు మంత్రములు అవి ఎవరికి పడితే వారికి నేర్పకూడదు ఇప్పుడు మన సైనికుల దగ్గర ఉన్న అనువిద్యలు టెర్రరిస్ట్ చేతికి అందితే ఎంత ప్రమాదం అవి కూడా అంతే కేవలం గా బాగా ప్రయోగించడం వస్తే సరిపోదు వాటిని ఎవరి మీదకు ప్రయోగించాలి ఎవరి మీద ఉపయోగించకూడదు అన్న కనీస ఇంగితం ఉండాలి వాడికి నిత్యము ఉపాసించాలి దేవతలని చి అంటే పోయే కుక్క మీద గనుక అస్త్రం ప్రయోగిస్తే అది ఎంత పాపం అవుతుంది అలాగే ఎంతో పవర్ఫుల్ గా ఉన్నా శక్తివంతమైన ఆస్త్రాలు చిన్న చిన్న వాటి మీద ప్రయోగిస్తే వాటికి పని చేయగా మిగిలిపోయిన శక్తి లోకవినాశనం కలిగిస్తుంది ఇవి అన్ని తెలుసు కాబట్టి ద్రోణాచార్యులు నేర్పిన అన్నారు నేర్పణం ఉన్న తర్వాత అతని పెట్టుకుని విద్య నేర్చుకుని దీని చెడి మీద ప్రయోగించి మీ గురువు ఎవరు అంటే ద్రోణుని పేరు వాడితే అది అప్పుడు తప్పు కాదా ఎటువంటి వాడికి ఏ శిక్ష వేయాలి అన్నది గురువులకు తెలుసు అది గురుదక్షిణ పేరుతో అతను ఏదో తీసుకోవాలని అర్జునుని గొప్పవాడిని చేయడం కోసం కాదు లోక వినాశకున్ని శిక్షించడం కోసం సూక్ష్మమైన ధర్మాలు తెలుసుకోకుండా గురువుల్ని నిందిస్తే అది మన తప్పు అవుతుంది నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించండి

  • @himabindu6553

    @himabindu6553

    Күн бұрын

    @@sravanikotipalli541 entha goppa ga chepparu nenu kooda oka vayasu varaku Ekalavyudu meedha jali Dronacharyulu vaari meedha kopam undedhi manasu lo aaa tharuvatha artham chesukunanu kaani mana pillalaki artham ayye la cheppali

  • @vsnsastro
    @vsnsastro5 күн бұрын

    ఈ సినిమా తీసిన వ్యక్తి లతో మీ సమక్షంలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు

  • @srinivassastryrangavarjula4782

    @srinivassastryrangavarjula4782

    4 күн бұрын

    పృధా ప్రయాస

  • @padmajayayaram602
    @padmajayayaram6025 күн бұрын

    గురువు గారి పాదపద్మములకు నమస్కారములు..ఇలాంటి సినిమాలు కలి ప్రేరితాలు..అసలు కల్కి పురాణం లో కర్ణుడి పాత్ర ఉందా గురువు గారూ...కల్కి పురాణము ప్రవచనం చెప్పండి..ఇప్పటి పిల్లలకు అసలు విషయాలు చెప్పడానికి మాలాంటి వారికి ఒక దారి దొరుకుతుంది🙏🙏🙏

  • @NeerajaThodima
    @NeerajaThodima5 күн бұрын

    మీకు పాదాభి వందనాలు తండ్రి

  • @nandagopal9617
    @nandagopal96175 күн бұрын

    శ్రీవ్యాస మహా భారతం లో కానీ, ఆంధ్ర మహా భారతము లో కానీ చదివితే అర్జునుడిని ద్వేషించే కర్ణుడి ప్రతాపం ఎలాంటి దంటే చాలా చిత్రంగా ఉంటుంది. అర్జునుడి సోదరుడితో ను, అర్జునుడిని శిష్యుడి తోను, అర్జునుడిని స్కేహితుడితోను, అర్జునుడిని కొడుకుతోను చావ కొట్టుంచుకోవడం కర్ణుడి ప్రత్యేకత. ధర్మాత్ముడు కనుక అర్జునుడే ఆదర్శవంతుడు. సినిమా తీసే వాళ్ళు తప్పకుండా యధార్థమైన పురాణాలు తెలుసుకుని తీయాలి.

  • @nodreamsjustmemes

    @nodreamsjustmemes

    5 күн бұрын

    ఎవరు అండి వాళ్ళు కర్ణుడు మీద దాడి చేసింది అభిమన్యుడు మాత్రమే తెలుసు

  • @nandagopal9617

    @nandagopal9617

    5 күн бұрын

    @@nodreamsjustmemes మహా భారతం చదవనీ వాళ్ళకు తెలియదు లెండి.

  • @nodreamsjustmemes

    @nodreamsjustmemes

    5 күн бұрын

    @@nandagopal9617 teliyaka adiginapudu answer ivvali Andi chaduvite adagam kada Inta list chepparu perlu cheppamani positive gane kada coment chesindi

  • @nandagopal9617

    @nandagopal9617

    5 күн бұрын

    @@nodreamsjustmemes మీకు తెలియదా? నాకు తెలుసు అందుకే ప్రత్యేకంగా తెలపడం జరిగింది. మహా భారతం జ్ఞానం కావాలనుకునే వారు ప్రామాణిక గ్రంథాలను చదవడం మంచిది.

  • @nandagopal9617

    @nandagopal9617

    5 күн бұрын

    భీముడు, గంధర్వుడు అయిన చిత్రరథుడు ఈయన విజయిడుకీ మిత్రుడు, యుయూధానుడు, అభిమన్యుడు.

  • @thankYouNeelu
    @thankYouNeelu3 күн бұрын

    Arjunudu bangaaram lanti gunalu vunna vyakthi andhuke krishnudini Guruvuga podhagaligadu. Krishnam Vandhey Jagathgurum .

  • @1985Rabs
    @1985Rabs6 күн бұрын

    🙏 adbhutamaina vivarana

  • @narendrakakashimodi
    @narendrakakashimodi5 күн бұрын

    7:23 Super words Guruvu garu 🙏

  • @jackiechan8540
    @jackiechan85407 сағат бұрын

    ధన్యోస్మి గురువు గారు 🙏🙏🙏🙏

  • @arunakumari1561
    @arunakumari15615 күн бұрын

    శివాది శ్రీ గురుభ్యోనమః 🙏 శివాయ గురవే నమః 🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @vijayalakshmisurampudi9888

    @vijayalakshmisurampudi9888

    5 күн бұрын

    meeru edayina chala baga cheptaru gurugaru meeloshanmukhudi amsa vundanipistundi meeru maha jnani aneeja namassulu guruvugaru

  • @venkatchakilam5595
    @venkatchakilam5595Күн бұрын

    Radhe Radhe 🙏🙌🌹 Hare Krishna 🙏🙌🌹

  • @vandematharam9166
    @vandematharam91665 күн бұрын

    గురువు గారి పాదాలకు నమస్కరిస్తున్నాను...

  • @kumarpavan5583
    @kumarpavan55835 күн бұрын

    పెద్ద ఎన్టీఆర్ పెడదోవ పట్టించారు

  • @seethalakshmi1244

    @seethalakshmi1244

    5 күн бұрын

    Exactly bro..ntr gare karanam

  • @anuhachowdary2143

    @anuhachowdary2143

    5 күн бұрын

    Avnu

  • @mahalakshmi5521

    @mahalakshmi5521

    5 күн бұрын

    అలాగే అనిపించింది ఎన్.టి.ర్ సినిమా చూసినా తర్వాత.... ఇప్పటికీ అదే కొనసాగుతుంది సినిమా లలో అందుకే ధర్మికులు, పండితులు చెప్పినదే ప్రమాణము అందరికీ

  • @VivekcharyVishwaroju

    @VivekcharyVishwaroju

    2 күн бұрын

    @@kumarpavan5583 yes

  • @shakthisena

    @shakthisena

    Күн бұрын

    Maha saadhvi droupadhi character ni bad gaa choopincharu aaa lafoot cinemalo😢

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah66074 күн бұрын

    ధన్యవాదములు మరియు నమస్కారములు గురువుగారు.

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan73484 күн бұрын

    శ్రీ గురుభ్యోనమః అక్షర సత్యం 🙏🙏🙏🚩🚩🚩

  • @narayananeeli1994
    @narayananeeli19946 күн бұрын

    గురుదేవులకు పదాభివందనాలు

  • @KirankumarValireddi
    @KirankumarValireddi3 күн бұрын

    🚩🙏 గురు పాదపద్మములకు నమస్కారములు 🙏🚩

  • @sundarib8346
    @sundarib83465 күн бұрын

    గురువు గారికి నమస్సుమాంజలి. చాల చక్కగా విసదీకరిచారు.

  • @user-lg5hi1vr3g
    @user-lg5hi1vr3gКүн бұрын

    Guruvarya pranamamulu . sandehalaku clarity mi deggare vinala perfectga vuntundi. Danyavadalu.

  • @lakshmibaibondeli2297
    @lakshmibaibondeli22975 күн бұрын

    Hare Krishna prabhuji dandavat pranam prabhuji 🙏🙏 Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare

  • @narayanaseethepalli6663
    @narayanaseethepalli66635 күн бұрын

    చాలా చక్కగా వివరించారు గురువు గారు. శ్రీగురుభ్యోనమః 🙏

  • @user-vv5nd8et6c
    @user-vv5nd8et6c19 сағат бұрын

    మహాభారటం కర్ణుడితో మొదలై,,మళ్ళీ కర్ణుడి తోనే ముగుస్తుంది..ఎంత బాగా రాశారు.

  • @user-vv5nd8et6c

    @user-vv5nd8et6c

    19 сағат бұрын

    always karna

  • @atreyadyaram850
    @atreyadyaram850Күн бұрын

    చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏🏻

  • @user-mx8bo7bj1f
    @user-mx8bo7bj1f6 күн бұрын

    శ్రీ గురుదేవాయ నమః. మీ వివరణ అద్భుతం . 🙏🙏🙏

  • @Maheshyadavkotamula
    @Maheshyadavkotamula6 күн бұрын

    Jai Shree Krishna 🙏 Jai Arjuna 🙏

  • @srinivaskaturi973
    @srinivaskaturi9734 күн бұрын

    Guruvugariki padabhivandanam

  • @user-mx8bo7bj1f
    @user-mx8bo7bj1f6 күн бұрын

    🙏🙏🙏 శ్రీ గురుదేవాయ నమః. మీ వివరణ అద్భుతం

  • @Sharanya-km7rr
    @Sharanya-km7rr6 күн бұрын

    Arjunudu 🙏

  • @Gopikris87
    @Gopikris87Күн бұрын

    Yes guruvugaru🙏

  • @subniveesupadmavati8211
    @subniveesupadmavati82116 күн бұрын

    Gurudevulaku pranamamulu

  • @srinivasamurthyaravalli7043
    @srinivasamurthyaravalli7043Күн бұрын

    Dhanyavaadalu guruvu garu🙏🙏🙏

  • @UjwalRam
    @UjwalRam4 күн бұрын

    మీరు మాకోసం ప్రత్యేకంగా video చేశారు, 🙏🏻🙏🏻 Sir , please cinema చూడండి. ఇన్నాళ్లకు ద్వాపర యుగం చూసాము. Next part వీళ్లు కొంచెం జాగ్రత్తగా తీస్తే చాలా బావుంటుంది అనిపించింది. ఇప్పటివరకు మరీ ఎక్కువ పొగిడేసి పాడుచెయ్యలేదు. 3:50 నేను మా అబ్బాయికి అదే చెప్పాను, ధర్మసూక్ష్మం తెలిసిన వారు భీష్మ పితామహ , ధర్మరాజు. ఎవరినైనా మనం ప్రశ్నించుకోవచ్చు కానీ పరమాత్ముడిని కాదు. ఆయన ఎంచుకున్న వారే ధర్మస్థాపన చేయగలవారు . మీరు అదే చెప్తుంటే, exam pass అయినట్లు అనిపించింది.

  • @rythushakthi
    @rythushakthiКүн бұрын

    గురువుగారికి ప్రణామం

  • @tarungopal1518
    @tarungopal15183 күн бұрын

    Yatho darmastha thatha krishna , yatha krishna thatha జయా 🙏🙏

  • @1985Rabs
    @1985Rabs6 күн бұрын

    Krishnudi yagnopaVeetam apasavyam untundi cinema lo

  • @narayananeeli1994
    @narayananeeli19946 күн бұрын

    ఓం శ్రీ గురుభ్యోం నమః

  • @Prakash-qm5oc
    @Prakash-qm5oc5 күн бұрын

    కర్ణుడు మహా వీరుడు కానీ అధర్మ పక్షం , కాబట్టీ అన్ని పరాజయాలు, పుట్టుక దగ్గరనుండి చాలా బాధాకరమైన సంఘటనలు జీవితం లో ఉన్నాయి ,అర్జునుడు కూడా మహావీరుడు ధార్మిక గుణం కలవాడు కాబట్టి కర్ణుడు మీద గొప్పవాడు.

  • @241chatarajuvidyanand5

    @241chatarajuvidyanand5

    5 күн бұрын

    @@Prakash-qm5ocధర్మం కాదు ఏం కాదు కేవల అర్జునుడి పిన కోపంతోనే ఆ ధనుర్విద్య నేర్చుకుంటాడు ఒకరకంగా ఈర్ష్య బుద్ధి కలవాడు కర్ణుడు

  • @anuhachowdary2143

    @anuhachowdary2143

    5 күн бұрын

    Karnudu maha veeruda comedy 😅😅😅 pirikadila paripoyadu chala sarlu

  • @Prakash-qm5oc

    @Prakash-qm5oc

    4 күн бұрын

    @@241chatarajuvidyanand5 నువు చెప్పింది నిజం .ధార్మిక గుణం అంటే మంచి గుణాలు కలవాడని .కర్ణుడు కి ధార్మిక గుణం లేదు ఇంకా అర్ధం చేసుకోవచ్చు

  • @Prakash-qm5oc

    @Prakash-qm5oc

    4 күн бұрын

    @@anuhachowdary2143 pirikodu kadu bro .. ఒక వేళ అలా అనుకుంటే ఇంద్రుడు మారువేషంలో వచ్చి కవచ కుండలాలు తీసుకుని వెళ్ళడం ఎందుకు? మంచి వాడు కాదు నిజం ఒక్క పాండవులు విషయం లో .ఎవరికి మోసం చేసిన విషయం ఎక్కడ కనపడలేదు.he is a son of 🌞......so

  • @anuhachowdary2143

    @anuhachowdary2143

    4 күн бұрын

    @@Prakash-qm5oc midi midi gnanam valatho argu cheyadam time bokka serials movies lo chuse adhe nijam anukunte me antha murkulu ekada undaru🥱

  • @vasudhanayak6359
    @vasudhanayak63594 күн бұрын

    My deepest PRANAMS to you samavedam guruji for clarifying this aspect .the younger generation should not be misled about our scriptures.

  • @subbunittala2012
    @subbunittala20122 күн бұрын

    Extraordinary explanation ❤

  • @Hector-yh6tb
    @Hector-yh6tb5 күн бұрын

    Namaskaram sir , mee lanti pedhalu , entho anubhavam unna vaallu , etuvanti pakshapaatham lekunda , unnadi unnatu cheppina , vinadam raako ledante vinna artham kaako, thattukoleko , vaallaku nachindi , vaallu expect cheseedhi cheppakapothe mee laanti peddavaallanu kuda thittesthunnaru , eedi emaina awareness is imp , thanku for making some time and clear ga explain chesinanduku 🙏🙏🙏🙏🙏🙏

  • @sarathsharmapoluru2974
    @sarathsharmapoluru29746 күн бұрын

    Thank you guruvu gaaru❤

  • @user-ir7vq9lp2z
    @user-ir7vq9lp2z2 күн бұрын

    Chala chakkaga vivarincharu dhnyavadalu

  • @saikrishnaarigala403
    @saikrishnaarigala4036 күн бұрын

    Hare krishna prbji 🙏🙇‍♂️

  • @rjaditya6865
    @rjaditya68655 күн бұрын

    Dhanyosmi 🙏

  • @merlaspvani6536
    @merlaspvani65365 күн бұрын

    చక్కని వివరణ 🙇‍♀️🌷

  • @saibharadwaja4586
    @saibharadwaja45865 күн бұрын

    Sri Guru 🙏🙏🙏

  • @balachandrareddy7745
    @balachandrareddy77455 күн бұрын

    Jai Shree Krishna

  • @maruthimacha1847
    @maruthimacha18475 күн бұрын

    they showed karNa as powerful than arjuna appeal the masses who all believe karNa was discriminated for caste

  • @potnurusantoshkumar8725
    @potnurusantoshkumar87255 күн бұрын

    Sree gurubhyo namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krisrau1112
    @krisrau11125 күн бұрын

    Hare Krishna. Jai Nara narayana Jai Guruvu garu🙏🏼🙏🏼

  • @praveenag3017
    @praveenag30175 күн бұрын

    Thank you so much Guruji for giving good explanation so that we can tell the truth to the children.🙏

  • @madhukumar3421
    @madhukumar34215 күн бұрын

    Chala Baga chepparu Guruvu Garu

  • @krishnamohan-qu3ng
    @krishnamohan-qu3ngКүн бұрын

    యదో ధర్మ తదో జయః

  • @shivjhighanesh257
    @shivjhighanesh2575 күн бұрын

    Great guruvugaru

  • @babuUgajelli
    @babuUgajelliКүн бұрын

    SRI GURUBYONAMAHA

  • @gsandeep7369
    @gsandeep73696 күн бұрын

    శ్రీ గురుభ్యో నమః 🙏

  • @lathav3937
    @lathav39375 күн бұрын

    Chala baba chepparu sir thankyou 🙏🙏🙏🙏🙏

  • @anusanthosh5071
    @anusanthosh50713 күн бұрын

    Super chapparu Guruvu Garu

  • @raviteja3074
    @raviteja307420 сағат бұрын

    7:48

  • @user-bb2rd3pv2c
    @user-bb2rd3pv2c4 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @bhargavikajjayam6957
    @bhargavikajjayam69575 күн бұрын

    చాలా బాగా వివరించారు స్వామి 🙏

  • @bullkondayya6186
    @bullkondayya6186Күн бұрын

    JAI SREERAM

  • @wiralbird3786
    @wiralbird37865 күн бұрын

    Good information and great explanation guruji 🙏

  • @vlogs_07681
    @vlogs_076813 күн бұрын

    Karna❤

  • @addalasurya8002
    @addalasurya80024 күн бұрын

    Guruvugaaru baaga chepparu.

  • @charithareddy6791
    @charithareddy67914 күн бұрын

    Om Sri gurubhyonamaha

  • @RaviKiran-hk6gm
    @RaviKiran-hk6gm5 күн бұрын

    Dhanyavaadhalu

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala5 күн бұрын

    ✍️🙏🚩💪ఓం శ్రీ గురుభ్యో నమః..

  • @mmtrinath4538
    @mmtrinath45385 күн бұрын

    Aum Sree Gurubhyoo Namahah

  • @bharathisadili7544
    @bharathisadili75445 күн бұрын

    Sri gurubhyo namaha 🙏 jai sree rama jai hanuman 🙏

  • @raviteja3074
    @raviteja307420 сағат бұрын

    8:34

  • @ESWARCHANDRAVIDYASAGARKORADA
    @ESWARCHANDRAVIDYASAGARKORADA5 күн бұрын

    Om namho bhagavath vasudevai Om Shri gurbhayanamha namaha

  • @sujithm1901
    @sujithm19015 күн бұрын

    Hare Krishna!

  • @arcoldpressedoils6243
    @arcoldpressedoils62436 күн бұрын

    ఓం శ్రీ గురుభ్యోనమః

Келесі