లక్షమంది సభ్యుల చేరిక - నేను ఛానల్ ఎందుకు పెట్టాను??

లక్షమంది సభ్యుల చేరిక - నేను ఛానల్ ఎందుకు పెట్టాను??
పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
Name : Santosh Kumar Ghanapathi
Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
WhatsApp : 8147814781
Email : santoshrigveda@gmail.com
Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

Пікірлер: 91

  • @priyankautharadhi821
    @priyankautharadhi8212 ай бұрын

    స్వామీ మొదటి సారి ఈ ప్లాట్ఫారం కరెక్ట్ గా యూజ్ చేసింది మీరే స్వామి..అద్భుతం మీరు బావుండాలి ..😊 ఈ దేశనికి సేవ ఆభరణాలుగా వున్న మీకు నా కృతజ్ఞతలు

  • @sagarkrishnachary

    @sagarkrishnachary

    2 ай бұрын

    ❤❤❤❤❤🙏🌺

  • @garbhamdeepa5123

    @garbhamdeepa5123

    2 ай бұрын

    Nanduri srinivas gaari channel also Jai sree Ram

  • @priyankautharadhi821

    @priyankautharadhi821

    2 ай бұрын

    @@garbhamdeepa5123 agreed..but as a purohith..this is first one i saw.. panthulugaru chaala Baga cheptharu

  • @garbhamdeepa5123

    @garbhamdeepa5123

    2 ай бұрын

    @@priyankautharadhi821 👍🙏

  • @vsnrk
    @vsnrk2 ай бұрын

    లక్ష మంది సభ్యులు చేరినందుకు, నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు గురువు గారు🙏🙏🙏 అతి త్వరలో 10 లక్షల సభ్యులు అవ్వాలని కోరుకుంటున్నాను.

  • @maheshkumar.8516
    @maheshkumar.85162 ай бұрын

    Congratulations Guruji

  • @shashidhar4066
    @shashidhar40662 ай бұрын

    చక్కటి నిర్ణయం గురువు గారు 🙏

  • @satyanarayanaravikanti222
    @satyanarayanaravikanti2222 ай бұрын

    గురువర్యులకు నమస్కారములు 🙏

  • @bharghavikalluri8366
    @bharghavikalluri83662 ай бұрын

    హృదయ పూర్వక అభిందనలు గురువు గారు..మీరు మంచి సమాచారం ఇస్తున్నారు..💐💐💐💐💐

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju85242 ай бұрын

    గురువు గారికి నమస్కారములు 🙏🙏 లక్ష మంది సబ్స్క్రయిబర్లు అయినందుకు ధన్యవాదాలు

  • @sreeramamurthychavali5026
    @sreeramamurthychavali50262 ай бұрын

    సనాతన ధర్మానికి మీరు చేస్తున్న సేవ చాలా మహోన్నత మైంది 🙏

  • @chetanmantha9909
    @chetanmantha99092 ай бұрын

    శుభాకాంక్షలు....

  • @Susmitha.Susmitha
    @Susmitha.Susmitha2 ай бұрын

    సక్తు మివతిత ఉనా పునన్తో యత్రధీరా మనసావాచమక్రతా 🙏🏼 నమస్కారం స్వామీ! పిల్లలకి సైతం అర్ధమయ్యేలా ధర్మమార్గాన్ని, సూక్ష్మాలనీ వివరించి చెప్తున్నారు. టెక్నాలజీ రెండంచుల కత్తి. మీరు అజ్ఞానతిమిరాన్ని ఛేదించేలా వేదప్రమాణాన్ని సహేతుకంగా సులువైన మాటల్లో అందిస్తున్నారు. మీకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు! స్వస్తి ప్రజాభ్యః!! 🙏🏼

  • @siddareddy5615

    @siddareddy5615

    2 ай бұрын

    గురువు గారి కి అనే కానేక ప్రణామాలు, మీ రు చెప్పే ప్రతి అంశం ఎంతో విలువైన నది మరియు ప్రామాణిక మైన ది మరియు సనాతన ధర్మం సంబంధమైనది.ఇన్నాళ్ళు చాలా మంది మిడి మిడి జ్ఞానంతో ఏదో చెప్పేవారు, అంతకు మించి ఇతర మతస్థులు మన వేదాలు ఉపనిషత్తులు పురాణాలు, భగవద్గీత మొ"గ్రంథాల ను వక్రీకరించి చెపు తింటుంటే, వారిని ఖండించి నిజం ఇదీ అని చెప్పే నాథుడే లేడు, మఠాధిపతులు, పీఠాధిపతి పంతులు కూడా మౌనం వహించారు, మాలాంటి సామాన్య సనాతన ధర్మావలంబులం ది క్కుతోచని స్థితి లో ఉండగా, అండగా మీకు నేను ఉన్నాను అని గొప్ప భరోసా ఇచ్చారు.అడ్డమైన మాటలు మాట్లాడ కుండా కట్ట డి చే శారు, ఇందుకు మేమెంతో రు ణపడి ఉన్నాము, పైపెచ్చు ఇది నాఘనతేమీకాదని ఎంతో వినయులైవున్నారు.భగవంతుడు మీ కొందరికి ఆయురారోగ్యాలు సుఖ సంపదలు ప్రసాదించు గాక,ప్ర ణామాలు

  • @umadevikothakapu5191
    @umadevikothakapu51912 ай бұрын

    లక్ష సభ్యుల చేరిక సందర్భంగా శుభాభినందనలు అండి. సమాజం లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీరు చేస్తున్న సేవ అపారం. మాలాంటి ఎందరికో వేద విజ్ఞానాన్ని అందిస్తున్నారు. సనాతన ధర్మ సూక్ష్మములని తెలియచేస్తున్నారు. 🙏🏼

  • @kalyanikalyani8482
    @kalyanikalyani84822 ай бұрын

    🌹శుభాభినందనలు గురువుగారు 👏...🌹మీ వంటి వేదాధ్యయనం చేసినవారు ,,, సనాతన ధర్మం గురించి సరైన అవగాహన కలిగిన వారు సోషియల్ మీడియాలో వుండడం నేటి కాలానికి ఎంతైనా అవసరం ఉంది....మీరు చేస్తున్న ఈ ప్రయత్నం మా అందరికీ ఎంతో ఉపయోగకరం ,గర్వకారణం కూడానూ..... మీరు ఇలాగే ముందుకు సాగుతూ ఇంకా ఎన్నో విషయాలు మాకు అందించాలి అని కోరుకుంటున్నాము..... ధన్యవాదాలు గురువుగారు 🙏.

  • @kondagangadaskonda8836
    @kondagangadaskonda88362 ай бұрын

    Guruvugariki namaskaram

  • @Eagle_Eye2
    @Eagle_Eye22 ай бұрын

    Congratulations గురువు గారు.... అసలు ప్రయాణం ఇప్పుడే మొదలు అయింది

  • @jammalamadakaharagopalakri2563
    @jammalamadakaharagopalakri25632 ай бұрын

    ఈ మధ్య కాలంలో మీ వీడియోలు చాలా ఆలస్యం అవుతున్నాయి స్వామీ.మహా భారతం లోని అరణ్య పర్వము లో చాలా మంచి కథలు ఉన్నాయి,వీలు వెంబడి చెప్పగలరు

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk2 ай бұрын

    🙏🙏 అభినందనలు అండి

  • @papajonnalagadda5781
    @papajonnalagadda57812 ай бұрын

    🙏🙏Mi dhrma margame miku sree Rama raksha guruvu garu.

  • @janakikandula286
    @janakikandula2862 ай бұрын

    ధన్యవాదాలు గురువు గారు.🙏🙏🙏

  • @vemarajushirisha8076
    @vemarajushirisha80762 ай бұрын

    Jai Shriram

  • @prasadn1288
    @prasadn12882 ай бұрын

    Congratulations guruvu garu

  • @padmajarayala9544
    @padmajarayala95442 ай бұрын

    Very happy to see this news 🙏🏼🙏🏼🙏🏼

  • @papajonnalagadda5781
    @papajonnalagadda57812 ай бұрын

    🎉🎉Congratulations🎉🎉 guruvu garu... God bless you🙏

  • @HangoutsChitti
    @HangoutsChitti2 ай бұрын

    చాలా బాగా చెప్తున్నారు. God bless you ... Guruvu garu

  • @Bharthi855
    @Bharthi8552 ай бұрын

    🙏🙏🙏👌🙏🙏

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi89232 ай бұрын

    100k అయిన సందర్భంగా శుభాకాంక్షలు గురువుగారు 🎉🙏

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli9862 ай бұрын

    💐💐🙏🙏

  • @sagarkrishnachary
    @sagarkrishnachary2 ай бұрын

    🌺🙏🌺

  • @muvvagopal
    @muvvagopal2 ай бұрын

    Jaya Guru Datta 🙏🙏🙏

  • @ChandraSekhar-er4ji
    @ChandraSekhar-er4ji2 ай бұрын

    🙏శ్రీ గురుభ్యో నమః అభినందనలు గురువుగారూ. సామాజిక సమస్యలపై మీ స్పందన, మీ అనుగ్రహ భాషణం నిత్యం అనేకమంది హృదయాలకి చేరుతూనే ఉంటుంది. 🙏 జయ గురు దత్త శ్రీ గురు దత్త 🙏 శ్రీ మాత్రే నమః 🙏

  • @gollapallisreedevi7742
    @gollapallisreedevi77422 ай бұрын

    నిజమే స్వామి తెలిసిన మంచి విషయాలను తెలియని వాళ్ళకు తెలుసుకోవాలనుకునే వాళ్ళకు తెలియ జేస్తున్న మీకు ధన్యవాదాలు ఈ ఛానెల్ ఇంకా ఇంకా పెద్ద కుటుంబం కావాలని ఆశిస్తున్నాను

  • @vijayasrid2215
    @vijayasrid22152 ай бұрын

    ధన్యవాదములు గురువుగారు🙏🚩

  • @ashokmudiraj4979
    @ashokmudiraj49792 ай бұрын

    గురువు గారికి నమస్కారం

  • @sumangali9800
    @sumangali98002 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalakshmisankarayogi7974
    @vijayalakshmisankarayogi79742 ай бұрын

    Chala vinayam. ga chepparu. Meeku meere sati anipincharu. Mee thalli tandrulu chala adrustavanthulu.

  • @venkatasatyanarayana7314
    @venkatasatyanarayana73142 ай бұрын

    ఈ రోజుల్లో మంచి చెప్పే పెద్దలు కరువయ్యారు. ప్రతి ఒక్కటీ డబ్బు తొ కూడినైదెటేనే చేస్తున్నారు. అలాంటిది మీరు మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన వారి సందేహాలు తీరుస్తూ అందరినీ ధర్మద్దులను చేస్తున్నారు.

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya92762 ай бұрын

    Namaste ghanapatti garu

  • @dakshayani9720
    @dakshayani97202 ай бұрын

    congratulations గురువు గారు🙏

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola28092 ай бұрын

    thank you media respected sir guru ji congratulations on your reaching 100k thank you God bless you all 🙏

  • @nareshchandras7450
    @nareshchandras74502 ай бұрын

    🙏🙏🙏

  • @satyanarayanagoda201
    @satyanarayanagoda2012 ай бұрын

    🚩🙏👏

  • @pvenkatramulu720
    @pvenkatramulu7202 ай бұрын

    Guruvu gari padalaki na namaskaramulu

  • @rajesht9702
    @rajesht97022 ай бұрын

    మీరు చేస్తున్న ఈ కృషి శ్లాఘనీమైనది | గురుదేవులు దత్త స్వరూపులైన శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్యానుగ్రహం మీకు ఎల్లప్పుడు కలగాలని ప్రార్ధిస్తున్నాను. జయ గురుదత్త 🙏శ్రీ గురుదత్త🙏

  • @nagamaninimma7040
    @nagamaninimma70402 ай бұрын

    ధన్యవాదాలు

  • @purneswari1990
    @purneswari19902 ай бұрын

    Congratulations to 100k subscribers 🎉🎉

  • @djyothi4158
    @djyothi41582 ай бұрын

    చాలా సంతోషం అండి 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏

  • @suryaraogunnam1573
    @suryaraogunnam15732 ай бұрын

    నమస్తే గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgagayathri4413
    @durgagayathri44132 ай бұрын

    మీరు బాగా చెప్తారు

  • @ramchavali5825
    @ramchavali58252 ай бұрын

    Gurubh😢yonamaha🙏🏼🙏🏼🙏🏼

  • @wolff_gaming
    @wolff_gaming2 ай бұрын

    ధన్యవాదాలు గురువుగారు ఎల్లవేళలా మీ ధర్మ నిష్ఠకు ఋణపడి ఉంటాము

  • @lakshmiraghava3106
    @lakshmiraghava31062 ай бұрын

    🙏🙏💐

  • @gbalijepalli
    @gbalijepalli2 ай бұрын

    I pray to God shower HIS graceful blessings on you and your channel in the interest to protect our Sanathana vedic styles of Dharma to flurish for ever on this sacred land of KHARMA BHOOMI. Jai Hindu. Bharat Matha Ki jai. Blessings to all.

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli2 ай бұрын

    Jai Shree Ram

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne2 ай бұрын

    గురువుగారికి సాష్టాంగ నమస్కారములు తేలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🌹🌹🙏

  • @wolff_gaming
    @wolff_gaming2 ай бұрын

    చాలా సంతోషం గురువుగారు,🙏🙏🙏

  • @ChidVanhi
    @ChidVanhi2 ай бұрын

    చాలా ఆనందాయకం ఘనాపాటి గారు.

  • @Rajeevadatta
    @Rajeevadatta2 ай бұрын

    🙏 ధన్యవాదాలు గురువుగారు తెలియని విషయాలు చాలా, మీరు చెపుతున్న వీడియోలు నుండి తెలుసుకుంటున్నాను🙏 నమస్కారములు

  • @user-pq6ys8zc2r
    @user-pq6ys8zc2r2 ай бұрын

    Namaste guruvu garu

  • @chetanmantha9909
    @chetanmantha99092 ай бұрын

    శత సహస్ర కుటుంబం గా మారిన శుభ సందర్భంలో మీకు శుభాకాంక్షలు.. దిన దిన వృద్ధి తో ఇది అనంతమై అఖండ మై హిందూ ధర్మానికి దేశానికీ సేవ అందిస్తుందని ఆశిస్తున్నాను.... 🌻🌻🌻

  • @MrSatyakrishna
    @MrSatyakrishna2 ай бұрын

    చేతితో తినడం ,నోరుతో నమలడం,గాలి పీల్చడం ఇవ్వన్నీ కర్మ కిందికి ఎందుకు రాదు గురువు గారు

  • @nagamaninimma7040
    @nagamaninimma70402 ай бұрын

    గురువు.గారు.సాందర్య.లహరి.శ్లోకాలు.రావడం.లేదు.ఏమీ.అంది

  • @hindudharmakshetram

    @hindudharmakshetram

    2 ай бұрын

    త్వరలో వస్తాయి

  • @TeluguIndian729
    @TeluguIndian7292 ай бұрын

    👏👏👏👏🙏🙏🙏🙏👏👏👏👏🙏🙏🙏🙏

  • @user-fm3se2tb1w
    @user-fm3se2tb1w2 ай бұрын

    Subakanshalu guruji 🎉

  • @rajabandi7609
    @rajabandi76092 ай бұрын

    Congratulations guruvu garu🎉

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu12892 ай бұрын

    మన ఛానల్ ద్వారా సనాతన ధర్మ విలువలను తెలుసుకుంటూ ఉన్నాము ధన్యవాదాలు

  • @asrmurty178
    @asrmurty1782 ай бұрын

    చాలా బాగుంది. కొన్ని ఉదాహరణలు ఇచ్చేటప్పుడు చాలామందికి తెలియని, ప్రచారములోని శ్లోక భాగములు కూడా సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా చెప్పాలి. ఉదాహరణకు అహింసా పరమో ధర్మః తో ఆగకుండా ధర్మ హింసా(ధర్మాయ హింసా అను విగ్రహ వాక్యములో సహా) తథైవ చ అని చెప్పాలి. అదే విధంగా ధర్మ రక్షా (ధర్మస్య రక్షా అను విగ్రహ వాక్యముతో)చెప్పితే సామాన్యులకు,పండితులకూ మనోరంజకముగా ఉంటుంది. శ్లోకములో ధర్మరక్షా/ధర్మహింసా ఏది సరైన పదమో తెలియదు. సంధ్యావందనము చేసేటప్పుడు మమ భారతదేశే సనాతన ధర్మ పరిరక్షణార్థం, సనాతన ధర్మ పరిరక్షణ దీక్షితానాం సంపూర్ణ రక్షణా సిద్ధ్యర్థం, గో బ్రాహ్మణేభ్యో రక్షణార్థం, శుభార్థం అనే పదాలు కలిపి సంధ్యావందనం కరిష్యే అని చెప్పాను. (ఇదివరకు వేరే ఛానెల్ చూసిన సందేశము ద్వారా) ఇలా లక్షమంది అనుష్ఠాన భాగంగా చేస్తే మంత్రానికి ఉన్న సామూహిక శక్తి/popularity) పెరుగుతుంది.

  • @veenabs6615
    @veenabs66152 ай бұрын

    Subhakankshalu

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam2 ай бұрын

    Guruvugaaru meeru yee channel praarambhinchadamu dharma parirakshalo bhaagame kruthagnathalu

  • @padmajarayala9544
    @padmajarayala95442 ай бұрын

    గురువుగారికి🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mytreyivaddiparthi7590
    @mytreyivaddiparthi75902 ай бұрын

    Congratulations గురువు గారు

  • @lingamurthy5948
    @lingamurthy59482 ай бұрын

    Congratulations Guruvu garu 🙏🙏💐

  • @pvcrao649
    @pvcrao6492 ай бұрын

    ఘనాపాటి గారికి నమస్కారము. మీ ప్రయత్నం మరింతగా విజయవంతం అవ్వాలని ఆ పరమాత్ముని కోరుకుంటున్నాను. మీ మార్గదర్శకత్వం లో ప్రజలకు మరింతగా ధర్మ ప్రబోధం జరగాలి. నమస్కారములతో, వేంకటా చలపతి రావు.

  • @vemarajushirisha8076

    @vemarajushirisha8076

    2 ай бұрын

    Namaskaram andi, naaku telidu అవధాని అంటే క్రమం వరకే వేదం చదివిన వాళ్ళని అంటారు అండి. వీరు ఘనపాటి అండి.

  • @pvcrao649

    @pvcrao649

    2 ай бұрын

    మీరు నా తప్పును తెలియచెప్పి సరిచేసినందులకు మీకు ధన్యవాదాలు.​@@vemarajushirisha8076

  • @ramanaraomv7268
    @ramanaraomv72682 ай бұрын

    ముఖ్యమైనది హిందువులు ఐక్యమత్యంగా ఉండాలి, ఐక్యమత్యమే మహాబలము, ఐక్యమత్యం గా ఉంటే ఎంతైనా ఏదైనా సాధించవచ్చును. మన హిందువులు ఐక్యమత్యముగా లేకపోతే ఇతర మతస్తులు ఎంఎల్ఏ గా ఎంపీ గా అవుతున్నారు, ఇందుకు హిందువులే ఛాన్స్ ఇస్తున్నారు. ఎవరైతే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతారో వారికి హిందువులంతా మద్దతును ఇవ్వాలి. ప్రజాస్వామ్యంలో ఓటు సుప్రీం పవర్. దాని తెలివైనవాడు వృధా చేసుకోడు. ఇదే హిందువునకు ఆయుధము. జైశ్రీరామ్, వందేమాతరం, భారత్ మాతాకీ జై, హిందుస్థాన్ కి జై, హిందూ శక్తికి జై, డిక్లేర్ భారత్ ఏ హిందూ కంట్రీ.

  • @hemasundar4117
    @hemasundar41172 ай бұрын

    Mi video lu mana Telugu vallu andaru chudali Ani korukuntunna

  • @satyanarayanagoda201
    @satyanarayanagoda2012 ай бұрын

    Ayyappa swami puttukagurinchi cheppandi

  • @user-gl8zb2dh6u
    @user-gl8zb2dh6u2 ай бұрын

    Soundarya.lahari.chepandi

  • @balarambhatla6371
    @balarambhatla63712 ай бұрын

    Dharma rakshathi rakshithha🎉

  • @Ramakrishna1
    @Ramakrishna12 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @priyankautharadhi821
    @priyankautharadhi8212 ай бұрын

    స్వామి చాల మంది సొసైటీ వల్ల ఇబ్బంది పడుతూ డిప్రెషన్ లో కి వెళ్లిపోతున్నారు..కార్పొరేట్ జాబ్స్ లో ఐతే అన్యాయం 😢..మీరు ఈ కలికాలం లో ఎలా వుండాలో కాస్త ఆలోచించి చెప్పండి ఒక వీడియో లో ప్లీజ్..చాల మంది మంచి వారు బలైపోతున్నారు మంచి గా ఉండీ కూడా..చెత్త మైండ్ వున్న గెలుస్తున్నారు...ipuddu మానసికంగా జనాల్ని మేల్కొల్పలండి స్వామి..మీకు వున్నంత పట్టు ఎవరికి వుండదు అందరూ భగవద్గీత చదవలేదు కానీ ఒక్క మాట మీరు చెప్తే బావుంటుంది అనుకున్నాను

  • @mahendranadh2277
    @mahendranadh22772 ай бұрын

    గురువుగారు నమస్కారం, 11 నెలల వయ్యస్సు కాల్గిన మగ శిశువుకి మౌఢ్యంలో పుట్టువెంట్రుకలు (చూడా కర్మ) చెయ్యవచ్చా? దయచేసి తెలియచేయగలరు.!

  • @mahendranadh2277

    @mahendranadh2277

    2 ай бұрын

    గురువు గారూ, దయచేసి నాకు మార్గం చూయించగలరు.

  • @bharghavikalluri8366
    @bharghavikalluri83662 ай бұрын

    గురువు గారు. ఈ మధ్య కొన్ని ఛానెల్స్ లో రామేశ్వరం దగ్గర రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించారు.అని అది కూడా రావణ సంహారం తరువాత బ్రహ్మ పాతకం కలిగింది.కాబట్టి దాన్ని తొలగించుకోవడం కోసమే...రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించారు అని...కొందరు చెప్తున్నారు.. అలా కాదు అని ఇంకొన్ని వీడియోస్ లో చెప్తున్నారు...దయచేసి.. ఈ విషయం గురించి చెప్పండి గురువు గారు..🙏🙏🙏తెలుసుకోవాలి అని ఉంది. 🙏🌹జై శ్రీరామ్ 🙏🌹జై శ్రీకృష్ణ 🌹🙏

  • @lakshmivijaya7335
    @lakshmivijaya73352 ай бұрын

    🙏🙏🙏

Келесі