పూజల్లో శ్రద్ధ ముఖ్యమా ఆర్భాటాలు ముఖ్యమా??

పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
Name : Santosh Kumar Ghanapathi
Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
WhatsApp : 8147814781
Email : santoshrigveda@gmail.com
Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

Пікірлер: 25

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639Ай бұрын

    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @vedh9099
    @vedh9099Ай бұрын

    పూజలు చేసే సమయం లో శ్రద్ధ ముఖ్యము కానీ, ఆర్బాటం కాదు అని చెప్పించుకొనే స్థితిలో మన నేటి సమాజం ఉండడం నిజంగా దౌర్బాగ్యం..

  • @aavakayawood
    @aavakayawoodАй бұрын

    గురువుగారికి నమస్కారం చక్కని విషయాన్ని తెలియపరచినందుకు ధన్యవాదాలు ఓం శరవణభవ ఓం నమశ్శివాయ🙏

  • @wolff_gaming
    @wolff_gamingАй бұрын

    ధన్యవాదాలు గురువుగారు

  • @rakes397
    @rakes397Ай бұрын

    గురువుగారు నమస్కారం 🙏🏻🚩

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639Ай бұрын

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639Ай бұрын

    బాగా వివరించారు గురువు గారు 🙏🙏🙏

  • @user-cd3oq2uk2c
    @user-cd3oq2uk2cАй бұрын

    శ్రీ గురుభ్యో నమః

  • @supcrazyraj7626
    @supcrazyraj7626Ай бұрын

    ❤❤❤❤

  • @priyankautharadhi821
    @priyankautharadhi821Ай бұрын

    ఇప్పుడే అనుకుంటున్న ఇంటి నేను అసలు ఫీల్ లేకుండా బొమ్మ లాగ పూజ చేస్తున్నాను అనుకున ..మీరు😅 వెంటనే వీడియో పోస్ట్ చేశారు ..శ్రీమన్నారాయణ మీ తో చెప్పించారు ..😊

  • @user-bb2rd3pv2c
    @user-bb2rd3pv2cАй бұрын

    🙏🙏🙏🙏🙏🙏

  • @Sanvekadance
    @SanvekadanceАй бұрын

    Jai Shree Ram

  • @RajendraPrasad-np1nl
    @RajendraPrasad-np1nlАй бұрын

    Jgd appaji 🙏

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459Ай бұрын

    Sree mathre namaha

  • @padmajarayala9544
    @padmajarayala9544Ай бұрын

    Thanks guruvugaru 🙏🏼🙏🏼

  • @rudramohan5258
    @rudramohan5258Ай бұрын

    అయ్యా ఈ బోధయనుడు ఎవరో వారి గురించి చెప్ప గలరు

  • @PawangattamaneniNaidu
    @PawangattamaneniNaiduАй бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻chala baga cheparu 🎉🎉🎉

  • @s.bharadwajdatta8156
    @s.bharadwajdatta8156Ай бұрын

    🙏

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003Ай бұрын

    Devunni nammatam ante vaarini prathyakshamgaa chuusina vasthuvu vale nammatam aayana unnadani nammi sathyamu dharmamu nyayamu paatinchatam aacharana lekapothe bhakthi shoobhinchadhu

  • @gbalijepalli
    @gbalijepalliАй бұрын

    Any rituals including "Sradham" should perform with sradha(Devotion). Ex:- Bhaktha Kanappa (Thinnadu)was blessed only for dedcation, abondent love and devotion toards HIM. In puja all ingrediants we offer are His creations.During puja what HE expects from us only heartly love, dedication towards HIM.This will also imanicepate from kharma by birth.God bless you.

  • @Userhindhu
    @UserhindhuАй бұрын

    Namaskaram guruvugaru, memu sradda ne mukham anukuni last year oka pooja kosam panditudini pilicham, ayana vachi akkada kalasam ki gold or silver leva, ela annitini goppavi leva ani adugutunnaru. Panfitule ela loukika vishayala gurinchi aegite ela maku cheppalsina varu.

  • @hindudharmakshetram

    @hindudharmakshetram

    Ай бұрын

    ఆయనకు కొన్ని విషయాలు తెలీవేమో..

  • @madhavichennuri3535
    @madhavichennuri3535Ай бұрын

    జై గురుదత్త కానీ ఈ రోజుల్లో పిల్లలు భక్తి ఉంటే చాలు అవన్నీ చాదస్తాలు అని కొట్టి పారేస్తున్నారు

  • @hindudharmakshetram

    @hindudharmakshetram

    Ай бұрын

    అది మన వైఫల్యమే. ముస్లిముల పిల్లలు అలా అనరు

  • @supcrazyraj7626
    @supcrazyraj7626Ай бұрын

    ❤❤❤❤

Келесі