కౌన్ బనేగాలో మీరు డబ్బులు గెలిచారని ఫోన్

ఫోన్ ద్వారా ముచ్చటగా మూడు మోసాలు #Hindudharmakshetram #SantoshGhanapathi
పేరు - సంతోష్ కుమార్ ఘనపాఠీ
ఋగ్వేద సలక్షణ ఘనపాఠీ. ఋగ్వేద అధ్యాపకులు. వీరి వయస్సు 32 సంవత్సరాలు. గత 13 సంవత్సరాలుగా వేదపాఠశాలలో ఋగ్వేద పాఠాలు బోధిస్తున్నారు. వీరి వద్ద చాలామంది వేదం చదువుకున్నారు. వివాహమై ఒక కుమారుడున్నాడు. వీరిని సంప్రదించాలంటే వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. వీరు జాతకాలు చెప్పరు. (8147814781)
Name : Santosh Kumar Ghanapathi
Rigveda Scholor and Teacher, Teaching Rigveda at Veda Pathashala since 12years. M.A in Rigveda (Sri Venkateshwara Vedic University) Anyone can contact me through WhatsApp, Email or Facebook messenger. Also can do messenger important purposes only.
WhatsApp : 8147814781
Email : santoshrigveda@gmail.com
Facebook : / హిందూ-ధర్మక్షేత్రం-104...
Known languages : Telugu, Tamil, Kannada, English, Hindi

Пікірлер: 39

  • @swarnagowri6047
    @swarnagowri6047Ай бұрын

    ఓమ్ నమో శ్రీ గురుభ్యోనమః 🕉️🙏🌺. ఓమ్ నమశ్శివాయ.

  • @srinivasgurram3586
    @srinivasgurram3586Ай бұрын

    ఈ వీడియో చేసి మంచి పని చేశారు

  • @koteswararaov910
    @koteswararaov910Ай бұрын

    నమస్కారమండి. ఈ రోజుల్లో జరుగుతున్న మోసాల గురించి అవగాహన కల్పించే వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు.

  • @subhadrathopella9497
    @subhadrathopella949729 күн бұрын

    చాలా మంచి విషయం తెలియచేశారు

  • @ravipatiruchulu2489
    @ravipatiruchulu248929 күн бұрын

    Jgd.🎉 Meeru sakshat divam to samanam. Gurug

  • @wolff_gaming
    @wolff_gamingАй бұрын

    ధన్యవాదాలు గురువుగారు

  • @hellosongudayasree4459
    @hellosongudayasree445929 күн бұрын

    Sree mathre namaha

  • @vasthavdandumenu1165
    @vasthavdandumenu1165Ай бұрын

    Sri gurubhyo namaha!

  • @rkbl3800
    @rkbl3800Ай бұрын

    Chala baga chepparu guruvugaru

  • @subhash7588
    @subhash7588Ай бұрын

    సంతోష్ ఘనాపాఠి గురువు గారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @marennagarimurari1001
    @marennagarimurari1001Ай бұрын

    Guruvu garu dayachesi govadha gurinchi mana hinduvulalo avagahana kakponchandi 🥺🥺

  • @hindudharmakshetram

    @hindudharmakshetram

    Ай бұрын

    తప్పకుండా చేద్దామండి

  • @marennagarimurari1001

    @marennagarimurari1001

    Ай бұрын

    @@hindudharmakshetram dhanyavadhalu guruvu garu🙏🙏

  • @user-xs1vr2hb5s

    @user-xs1vr2hb5s

    Ай бұрын

    Evaro chepthe gaani govadha cheyakudadu ani theleedandi.bhojanam cheyamani tiffin thinamani evaru chepthunnaru.

  • @marennagarimurari1001

    @marennagarimurari1001

    Ай бұрын

    @@user-xs1vr2hb5s mi lanti goppa vallaki Anni telusu lendi, nake monna oka incident edhurayyindhi,maku aavulu vunnai vatini bakrid kosam ammandi ani mana hinduvule vaccharu mari !! Dheeniki cheppandi mi smadhanam

  • @muvvagopal
    @muvvagopalАй бұрын

    Jaya Guru Datta

  • @aavakayawood
    @aavakayawoodАй бұрын

    గురువు గారికి నమస్కారం గురువుగారు మీరు చెప్పిన క్రైమ్ గతంలో చానా చూశాను కనీసం ఒక 15 కేసులు పైగానే చూసి ఉంటాను ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు చదువుకుంటే వివేకం పెరుగుతుంది అంటారు కానీ ఇక్కడ చదువుకున్న వాళ్ళే మోస పోతుంటే చదువు రాని మాలాంటి వాళ్లు మేలు అనిపిస్తుంది

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172Ай бұрын

    Useful information vedio

  • @LalithaGhantasala
    @LalithaGhantasalaАй бұрын

    ధన్యోస్మి గురూజీ...అవగాహన కలిగించే మంచి విషయాన్ని వివరించారు🙏 ఈ మధ్య old notes, coins అంటూ ఫేస్బుక్ లో తెగ బాదేస్తున్నారు డబ్బు ఆశ చూపించి పిచ్చి వాళ్ళని చేసేస్తున్నారు

  • @hindudharmakshetram

    @hindudharmakshetram

    Ай бұрын

    అవునండి

  • @mannemhemasree5319
    @mannemhemasree5319Ай бұрын

    Guruvu gariki namaskaram 🙏🏻. Soundaryalahari nerpagalaru. Dayachesi continue cheyandi

  • @papajonnalagadda5781
    @papajonnalagadda5781Ай бұрын

    🙏🙏🤝nijam guruvu garu. Chala manchi vishayam chepparu. 🙏🙏

  • @user-ge1gu6xx4v
    @user-ge1gu6xx4vАй бұрын

    Thank you very much sir for creating awareness to the people.

  • @nagarajprasad4138
    @nagarajprasad4138Ай бұрын

    Thanks Sir

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6tАй бұрын

    🙏🙏🙏...

  • @venkatalaxmi703
    @venkatalaxmi703Ай бұрын

    SRI GURUBHYO NAMAHA JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM JAI SANATANADHARMAM SATYAMEVA JAYATE JAGO HINDU JAGO RAMARAJYAM KAVALI RAMARAJYAM KAVALI RAMARAJYAM RAVALI RAVALI RAMARAJYAM

  • @lakshmivijaya7335
    @lakshmivijaya7335Ай бұрын

    🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047Ай бұрын

    Maa వారు యిలాగే మోసపోయారు గురువుగారు. 🕉️ మీరు యీ విడియో ద్వారా పేదవారికి చెప్పి, డబ్బు మోసపో కుండా కాపాడారు. అందుకే వేద గ్రంథాలు, " గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయి శ్రీ గురువే నమః అని వక్కాణించాయి. కృతజ్ఞతలు. 🙏🙏🙏

  • @balasankar1000
    @balasankar1000Ай бұрын

    నమస్కారం గురువుగారు. Customs office లో మీ parcel ఆగిపోయింది, ఒకటి నొక్కండి అని కూడా phones వస్తున్నాయి. ప్రజలు మోసపోకుండా జాగ్రత్తగా వుండాలి.

  • @user-lx2yg5fz3f
    @user-lx2yg5fz3fАй бұрын

    ❤❤❤❤

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986Ай бұрын

    🙏🙏🙏🙏

  • @NarsimhaRamini
    @NarsimhaRaminiАй бұрын

    Guruvugariki namaskaram Chala Baga chepparu guruvugaru Soundaryalahari purthiga upload cheyagalaru.,... please guruvugaru

  • @hindudharmakshetram

    @hindudharmakshetram

    Ай бұрын

    తేదీ 23నుండి వస్తాయండి

  • @today7026
    @today702626 күн бұрын

    గురువు గారు నా ఫోన్ నెంబర్ కు లక్కీ డ్రా 75 లక్షలు తగిలిందని ప్రాసెస్ ఫీజు 25 వేలు అవుతుంది అని అకౌంట్లో వేయాలని మోసం చేయడానికి చూశారు......🙏 ఇటువంటివి జరిగితే ప్రత్యక్షంగా కలిసి మాకు వచ్చిన డబ్బు నుంచే తీసి ఇస్తాం అని చెప్పాను.. అలా చెపితే సరిపోతుంది😂

  • @hima003_
    @hima003_Ай бұрын

    Enduku guruvugaru sodaryalahari continue cheyaledu

  • @madhupj4057
    @madhupj4057Ай бұрын

    అవునండీ.. నాకూ స్వీయ అనుభవమే.. కాకపోతే సేఫ్ లో నే బయటపడ్డాను

  • @vamshianchuri6069
    @vamshianchuri6069Ай бұрын

    నాకు vacchindhi call lottery Gelicharu ani Adhi nen nammaleddu వద్దు ani cheppi cut chesanu Malli call chesadu. Cut chesi block chesanu. ।।

  • @krishnai9966
    @krishnai9966Ай бұрын

    Avunu andi monna okasari CBI and Edo illegal ani cheppu docs kuda letter heads kuda create chesi. Money veyamante oka govt employee 50000 loss ayyaru.

  • @hindudharmakshetram

    @hindudharmakshetram

    Ай бұрын

    పాపం

Келесі