కర్ణుని చరిత్రలో నిజాలు | Karna | Garikapati Latest Speech | Mahabharatam | Kalki Karna Controversy

🟢 Join WhatsApp: rebrand.ly/62b11
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srigarikipati
'Gurajada Garikipati Official' KZread channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱KZread: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati.com/
#GarikapatiNarasimhaRao #Karna #mahabharata #Kalki #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 401

  • @pushpareddy4747
    @pushpareddy474716 күн бұрын

    అసహియించుకునే వారికి గురువుగారి కచ్చితత్వం నచ్చలేదు. ఈ విమర్శలకు పొగడ్తలకు స్పందించ కుండా ప్రవచనం చెప్పగలగు తున్నారు అంటే ఆయన కు భగవంతుడు ఇస్తున్న ధైర్యం. శక్తి. మెండుగా ఉన్నాయ్ ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీ గురుభ్యోనమః 🙏🏻

  • @narayanaraotakasi4651

    @narayanaraotakasi4651

    12 күн бұрын

    యస్ ఇది ముమ్మాటికీ నిజం

  • @pvvnagaraju

    @pvvnagaraju

    11 күн бұрын

    🌹🌹🌹🌹🌹🌹

  • @subhashthadugula7983

    @subhashthadugula7983

    9 күн бұрын

    Avunu S correct nijam

  • @professorprema.k.4179

    @professorprema.k.4179

    2 күн бұрын

    నిజం కుండ బద్దలు కొట్టి చెప్పడం లో మీకు మీరే సాటి. 🎉

  • @shannu3297
    @shannu32979 күн бұрын

    Now time has to came about KARNA ❤️‍🔥 because of Kalki ❤️‍🔥💥

  • @user-dl6ho1fi9u

    @user-dl6ho1fi9u

    5 күн бұрын

    Kalki valla na...pichha chadastama...

  • @GullyTrader

    @GullyTrader

    3 сағат бұрын

    😂😂What Came out due to kalki ? He is a person who did every thing for their luxury life, he always want to go complex to live luxury life for that he kidnaped the Heroine. 😂😂 Earning money in bad way is the good thing ?

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran721114 күн бұрын

    కల్కి సినిమా చూసిన తరువాత నాకు కలిగిన చాలా సందేహాలకు సమాధానాలు మీ ప్రవచనం లో దొరికాయండి గురువుగారు. గురువుగారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి కి, మీ పాద పద్మములు. 🙏🙏🙏

  • @ASTRALAWAKEN

    @ASTRALAWAKEN

    13 күн бұрын

    👏

  • @chandrasekhar1138

    @chandrasekhar1138

    11 күн бұрын

    ఇందులో చాలా వరకు కల్పితమే చెప్పారండి అసలు నిజాలే లేవు

  • @ASTRALAWAKEN

    @ASTRALAWAKEN

    11 күн бұрын

    @@chandrasekhar1138 nijalu ento mri chpandi miru

  • @darkyt4019

    @darkyt4019

    9 күн бұрын

    Karnudu gurinchi cheppindhi anta abaddam 100 pakka

  • @kanewell2404

    @kanewell2404

    8 күн бұрын

    ​@@chandrasekhar1138 Arjunude best le bro😂

  • @pakalasubbu1811
    @pakalasubbu181114 күн бұрын

    కచ్చితంగా కర్ణుడి గొప్ప రాజు అయ్యే వాడు తల్లి పెంపకం లో పెరిగి ఉంటే 🙏🙏

  • @LathasreeSree

    @LathasreeSree

    12 күн бұрын

    Correct

  • @atchutram9894

    @atchutram9894

    12 күн бұрын

    Vere thalli penchindi ga. Mari krishnuduni kuda vere thalle penchindi, ayana kalede karnudi la. Unna karnuduni unnatluga angeekaranichali. Mana pakshapaatalatho kadu

  • @satya4716

    @satya4716

    12 күн бұрын

    ​@@atchutram9894 కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?

  • @satya4716

    @satya4716

    12 күн бұрын

    ​@@atchutram9894​ కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. అవమానాలకి, పక్షపాతాలకీ గురయిన వాళ్ళు అలానే ఉంటారు. కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?

  • @satya4716

    @satya4716

    12 күн бұрын

    ​@@atchutram9894​ కృష్ణుడికి కులం స్ధాయీ పేరుతో కర్ణుడికి జరిగినట్లు అకారణంగ అవమానాలు జరగలా. తల్లి వదిలేయలా. అవమానాలకీ, పక్షపాతాలకి గురయిన వారు అలానే ప్రతీకారేచ్ఛతో ఉంటారు. వాళ్ళు అలా అవటానికి కారణమైన వాళ్ళది తప్పు. . కృష్ణుడు దేవుడు, శక్తిమంతుడు. ఆయనతో పోల్చితే ఎలా?

  • @sankarkumar2788
    @sankarkumar278812 күн бұрын

    గురువు గారు, ఏది ఏమయినా మహాభారతం లోని కొన్ని పాత్రలు అద్భుతమైనవి. వాటిలో కర్ణుడు కూడ. మూలభారతం లో వ్యాసమహర్షి "ద్రౌపది ఆరవ భర్తగా అంగీకరిస్తుంది అని వ్రాయ లేదు" అని చెప్పడం ఎంత వరకు నిజమో ఆంధ్ర మహాభారతంలో మహాకవి తిక్కన వ్రాయడం కూడ అంతే నిజం దానినే తిరుపతి వేంకటకవులు వ్రాయడం నిజం తిరుపతి వేంకట కవుల రచనలు సినిమాలు రాని కాలం లో నాటకాలుగా వంద సంవత్సరాలకు పైగా తెలుగు ప్రజలను ఒక వూపు వూపాయి, తర్వాత వచ్చిన సినిమాలు, తిరుపతి వేంకటకవుల రచనలనే కొనసాగించాయి, దానికి ముఖ్య కారణం వాటిలోని అద్భుతమయిన నాటకీయత మరియు పామారులకు కూడ అర్ధం అయ్యెటువంటి సులభమైన రచనా చాతుర్యం, అనేక తెలుగు సినిమాలతో పాటు 48 సంవత్సరాల క్రితం నిర్మించిన దాన వీర శూర కర్ణ లో కూడ తిరుపతి వేంకట కవుల పద్యాలు వుపయోగించడమే కాదు నాటకాల ప్రభావం కూడ వుండడం అర్ధం చేసుకోవచ్చును ఇది సినిమాల తప్పు కాదు, వ్యాస మహర్షి చెబుతుంటే, వినాయకుడు వ్రాసిన మహాభారతం లక్షకు పైగా శ్లోకాలు కలిగి 100 పర్వాలుగా వుంటే, ముగ్గురు తెలుగు మహాకవులు వ్రాసిన ఆంధ్రమహాభారతం around 20,000 పద్యాలు 18 పర్వాలు గా వ్రాస్తే, తిరుపతి వేంకట కవులు 6 భాగాలుగా నాటకాలుగా రచించి పామరుల హృదయాలలోకి చొచ్చుకు పోయేలా చేశారు. తిరుపతి వెంకటకవుల రచనలే నాటకాలు గాని అనేక సినిమాలుగాని విజయం సాధించడం లో ముందు వున్నాయి. ఇందులో ఎవరి తప్పు లేదు ఆనాటి కాల మాన పరిస్తితులు కారణం. నాటకాలుగాని, సినిమాలుగాని చేయాలి అంటే లక్ష శ్లోకాల సంస్కృత భారతం చదవలేరు కదా ఆంధ్ర మహా భారతం రచించిన మహా కవులు కవిత్రయం కూడ లక్ష శ్లోకాల సంస్కృత భారతం చదివేరా, చదివి వుంటే అద్భుతమే,

  • @srinivasasastrychallapalli4845

    @srinivasasastrychallapalli4845

    10 күн бұрын

    లక్ష శ్లోకాల భారతం ఇప్పుడు.. వున్నదా

  • @sankarkumar2788

    @sankarkumar2788

    10 күн бұрын

    @@srinivasasastrychallapalli4845 లక్ష slokala సంస్కృత భారతం available గానే వుంది. ఒక వ్యక్తి ఒక జీవిత కాలం లో అటువంటి లక్షకు పైగా సంస్కృతం లో slokalu వ్రాయడం అంటే అది మరెవరికి సాధ్యం కాదు. వ్యాసుడు non stop గా చెబుతుంటే వినాయకుడు వ్రాశాడు అని గ్రంధాలు చెబుతున్నాయి. మహానుభావుడు చంద్రశేఖర శాస్త్రి గారు తన version సంస్కృత భారతంలోని శ్రీక్రిష్ణ కర్ణ సంవాదం చదివి, చెప్పే వరకు "ద్రౌపది ఆరవ భర్త" విషయం ఏ ఒక్క తెలుగు వాడికి తెలియదు. తెలుగు గ్రంధాలను నాటకాలుగా వుపయోగిస్తే, నాటకాల నుండి సినిమాలు వచ్చాయి. ఇది నాటకాల, సినిమాల తప్పు కాదు.

  • @sankarkumar2788

    @sankarkumar2788

    10 күн бұрын

    @@srinivasasastrychallapalli4845 వున్నది

  • @ramarajuborukati1340

    @ramarajuborukati1340

    4 күн бұрын

    Modi sari రాసినప్పుడు 24,000 మాత్రమే

  • @ramarajuborukati1340

    @ramarajuborukati1340

    4 күн бұрын

    ​@@srinivasasastrychallapalli4845😂❤ మొదటి రాసినప్పుడు 24000 మాత్రమే

  • @user-gv6kf5zh2w
    @user-gv6kf5zh2w4 күн бұрын

    Jai Ho Guru Garu..🙏 Wonderful Words About Karna 🙏🙏🙏 Real Hero Of Mahabharat...

  • @sarathchandramnv3234
    @sarathchandramnv323416 күн бұрын

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳

  • @user-tr5zg9mn1o
    @user-tr5zg9mn1o10 күн бұрын

    Karna is the greatest king in Maha Bharatha.

  • @surikumar4661

    @surikumar4661

    8 күн бұрын

    Karna is grey character

  • @vinodkiran4685

    @vinodkiran4685

    2 күн бұрын

    Karna is the loser and adharmic in actual mahabharatha 😂😂

  • @chaitanyasavarapu3095
    @chaitanyasavarapu30954 күн бұрын

    ధర్మ సందేశాలను మహాభారతాన్ని పక్షపాతం లేకుండా వివరించే మీలాంటి మహానుభావులకు నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🧖🧖

  • @jallijalli7228
    @jallijalli722814 күн бұрын

    గురువు గారు నారద ముని మహర్షికి సముద్రం ఒడ్డున దొరికిన మానవుని కపాల పుర్రెకు ఎలా మోక్షం లభించింది. మాకు తెలియజేయగలరని ప్రార్థిస్తున్నాను ,🙏🙏🙏🙏

  • @user-zt8zw4pf9i
    @user-zt8zw4pf9i2 күн бұрын

    గరికపాటి గారికి నాదొక చిన్న ప్రశ్న మన్నించండి ధన వీరుడు కాకపోతే కవచ కుండలాలు ఎలా ఇస్తాడు అది కూడా చనిపోతానని తెల్సికుడ మరో ప్రశ్న పాండవులలో ఐదు gurilo నలుగురిని చంపద్దని కోరిక కోరింది వల్ల అమ్మ ఇది కూడా ధనం కదా మహా ధనం కూడా నాకు సమాధానం దొరుకుతుందని ఆశీస్తూ జై శ్రీ కృష్ణ

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu347316 күн бұрын

    Good good sir 🌹 omenamasivaya Hara Hara Mahadeva 🌹 kunda baddalu kottinattu vivaristar

  • @aswathakumarnr6909
    @aswathakumarnr690915 күн бұрын

    ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 🙏🙏🙏🙏

  • @thallapallyanjaneyulu6217
    @thallapallyanjaneyulu621710 күн бұрын

    Super explain guru 🙏🙏🙏. So Karna was a great warrior.

  • @janagamaparameshwari4879
    @janagamaparameshwari487923 сағат бұрын

    Thanks guruvu garu...arjun gari gurinchi chala bhaga chepparu

  • @somethingspecial9506
    @somethingspecial95068 күн бұрын

    Iam Big Fan Of Karna🎉🎉🎉🎉

  • @Mrcommonman510

    @Mrcommonman510

    7 күн бұрын

    Adukku thinu 😂😅😅😅

  • @maruthi5540
    @maruthi55403 күн бұрын

    😢 గురువు గారు ఇప్పుడు బాగా మాట్లాడారు కర్ణుడి నీ తక్కువ చేసి మాట్లాడకు అండి ఎప్పుడు

  • @lakshmisaladi3071
    @lakshmisaladi307116 күн бұрын

    💞🪷🙏 Guruvu Garu Dhanyavaadamulu andi 🙏🪷💞

  • @VSaidaiha
    @VSaidaiha16 күн бұрын

    Om. Gurubyo. NamAha

  • @babukuralla3106
    @babukuralla310615 күн бұрын

    Om nama sivaya

  • @theboys.s
    @theboys.s15 күн бұрын

    కర్ణుడు తప్పు వైపు నిలబడి ఉండవచ్చు కాని ...చెడ్డ వాడు మాత్రO కాదు ఇది అందరు గమనించవలసిన అవసరం ఉంది. ❤

  • @user-mu1oy2cj6v

    @user-mu1oy2cj6v

    14 күн бұрын

    Ore arripuka chala cheddavaduraa

  • @its_me_hemanth_27

    @its_me_hemanth_27

    14 күн бұрын

    Drowpadi vasthrapaharanam lo jarigindi teliyada bro

  • @maheshrasala

    @maheshrasala

    13 күн бұрын

    Karna is main Villan...without reading original BHARATA don't claim

  • @RajKumar-hx3ym

    @RajKumar-hx3ym

    13 күн бұрын

    No.1 chedda vadu vade baratam lo telsusko

  • @PavankumarGullapalli

    @PavankumarGullapalli

    13 күн бұрын

    ​@@its_me_hemanth_27actually karna lost the swayamwar okk

  • @Chris-yl7ky
    @Chris-yl7ky6 күн бұрын

    20:56 show time start’s here 😅

  • @phanindhravikranth4242
    @phanindhravikranth42427 күн бұрын

    Gunde dhyryaniki vandhanalu guruvu garu 🙏🙏🙏 Me dhyryam maku chala mukyam

  • @JackSon-ey1cr
    @JackSon-ey1cr16 күн бұрын

    🙏🙏🙏

  • @prameelapotlakayala5366
    @prameelapotlakayala536616 күн бұрын

    Really... Great.. Rightly identified...

  • @saiteja-rn7ts
    @saiteja-rn7ts6 күн бұрын

    Great sir ❤

  • @user-tn3pr3nr3i
    @user-tn3pr3nr3i15 күн бұрын

    🎉guruvugaruki nahmaskarm

  • @mrenukamrenuka7579
    @mrenukamrenuka757910 күн бұрын

    Guruvu gariki padhabivandhanalu👏🙏

  • @pakkirappap.k7183
    @pakkirappap.k71839 күн бұрын

    కర్ణుడు గొప్ప వీరుడు కాదు అంటున్నారు సాక్షాత్తు శ్రీ కృష్ణ దేవుడే వచ్చి పాడవుల పక్షాన వస్తే రాజ్యాలంటికి రాజును చేస్తా అనిచెప్తాడు

  • @puliraja4801

    @puliraja4801

    7 күн бұрын

    ప్రవచనంలో అదే చెప్పారు. పూర్తిగా వినండి. కర్ణ ఫ్యాన్స్ అర్జున ఫ్యాన్స్ కాదు. సమయానుసారంగా మంచి చెడులు ప్రతి పాత్రకు ఉంటుంది.

  • @vinodkiran4685

    @vinodkiran4685

    2 күн бұрын

    Adhi karnudu goppa kadhu 😂😂 nijaniki pandavula lo pedha vadu kabatti karnudu ki Ala offer chesthe vastadu ani chepthadu kanee paramathma Krishna ki Teliyada 😂 ayna karna adharmic fellow athanu kauravas vaipu ea untadu ani telusu anduke nashanam avvali ayyadu adhe dharmam

  • @ak4926
    @ak492616 күн бұрын

    🚩🚩🚩🚩

  • @Kumarc7o
    @Kumarc7o16 күн бұрын

  • @munisankar9690
    @munisankar969016 күн бұрын

    Om Namah Sivaaya

  • @sree2514

    @sree2514

    20 сағат бұрын

    😅gr2😂g

  • @VVN_Vlogs
    @VVN_Vlogs16 күн бұрын

    🙏🙏🙏🙏

  • @ajmultipletrader
    @ajmultipletrader8 күн бұрын

    Super ❤

  • @saikumarpulipati2171
    @saikumarpulipati217116 күн бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RamakrishnaReddyUppati
    @RamakrishnaReddyUppati7 күн бұрын

    Yes Bhagvan Sri Krishna showed Dharmic Ways regardless of outcomes.

  • @sreenivasbhupanapadu2874
    @sreenivasbhupanapadu287410 күн бұрын

    Sir, Your Great sir

  • @keshavgowda4785
    @keshavgowda478516 күн бұрын

    శ్రీ గురుభ్యోనమః 💐🙏 🙏🙏🙏💐

  • @karanikesh6819
    @karanikesh681911 күн бұрын

    Krishna is the best anytime 🔥

  • @azithpasha2923
    @azithpasha29234 күн бұрын

    Super sir

  • @SmilingDreamCatcher-zp4rt
    @SmilingDreamCatcher-zp4rt6 күн бұрын

    భాతం మొత్తం మీద కర్ణుడు అంతటి వీరుడు లేడు

  • @mkgamingff2267

    @mkgamingff2267

    3 күн бұрын

    నిజమే అన్ని చోట్లా పరాజయాలే

  • @Nithinnavath

    @Nithinnavath

    3 күн бұрын

    ​@@mkgamingff2267😂😂😂

  • @venkateshvenky9019

    @venkateshvenky9019

    20 сағат бұрын

    Kalalu kanali but kathalu dengoddhu

  • @kampellyrajkumar5717
    @kampellyrajkumar5717Күн бұрын

    Jai karna maharaja❤

  • @comedykingdom8113
    @comedykingdom811310 күн бұрын

    Karnudu gurunchi pogidithe chala Mandiki nachadu sir papam😂😂😂😂

  • @venkateswararaobommakanti8175
    @venkateswararaobommakanti817516 күн бұрын

    🎉🎉🎉🎉🎉🎉

  • @sramanaidu1646
    @sramanaidu164615 күн бұрын

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @ajaybabu9388
    @ajaybabu938810 күн бұрын

    🙏👏

  • @SriRam-ri5si
    @SriRam-ri5si14 күн бұрын

    Adhe sir nenu valaki chpthuna legisthe bhagavatham lo karnudu odipoyaru odipoyaru antunaru avunu karnudu odipoyaru kani maku nachadu endhuku nachado telusukondi frist karnudu thapu chesadu ina nachadu karanam athaniki una paristhithulu ...vala

  • @venutiggu6291

    @venutiggu6291

    12 күн бұрын

    Dharmam patinchaledu adokate thappu

  • @worldofsravan
    @worldofsravan12 күн бұрын

    Jai karna

  • @suryakarna1433
    @suryakarna14334 минут бұрын

    I am big fan a karna my god karna❤

  • @chakravathivalluri4517
    @chakravathivalluri451710 күн бұрын

    Namaskaram🙏🙏🙏

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky377416 күн бұрын

    ❤❤❤❤❤❤

  • @ripchandu1476
    @ripchandu14768 күн бұрын

    Karna 🙏🙏

  • @deeepeeee
    @deeepeeee15 күн бұрын

    🙏🏻🕉️🥰

  • @user-rx1ut1hf2k
    @user-rx1ut1hf2k9 күн бұрын

    💯🙏👏👏

  • @saikrishna-se9hs
    @saikrishna-se9hs15 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @user-jk6zh3rf1c
    @user-jk6zh3rf1c5 күн бұрын

    supar supar

  • @kvenkataramarao2414
    @kvenkataramarao241414 күн бұрын

    Jai shree Ram Jai ❤ జై మహాభారత్❤

  • @kiranchitti5270

    @kiranchitti5270

    4 күн бұрын

    బోచుల్లో మళ్ళీ జై శ్రీరం ఎందుకు వచ్చాడు రా ....

  • @begarigangadhar2000

    @begarigangadhar2000

    7 сағат бұрын

    Arey Hawley Jai Karnaa .....😂😂😂😂

  • @binnurimurthy734
    @binnurimurthy7342 күн бұрын

    కర్ణుడికి గుడి వుంటే బాగుండేది

  • @joshari112
    @joshari1123 күн бұрын

    Guruvu garu e video lo chala side track Loki nettey content chepparu

  • @bhupathiraju6373
    @bhupathiraju637313 күн бұрын

    మీరు ద్వాపర యుగ ధర్మానికి,కలియుగ ధర్మానికి తేడాలు ఏమిటి. అధర్మం అని తెలిసి , ఆ అధర్మానికి.సపోర్ట్ చేయటం ఎంతవరకు సమంజసం.

  • @prasadvirat8407

    @prasadvirat8407

    5 күн бұрын

    Adharmam vaipu vuntey chanipotadu Ani telisikuda ichina maata kosam adharmam vaipu nilabadatadu

  • @Anoop2898

    @Anoop2898

    4 күн бұрын

    ​@@prasadvirat8407 Mitra Dharmam🎉

  • @commonman4377
    @commonman437711 күн бұрын

    గం. 19:57 నిముషాల వద్ద కర్ణ వధలో సూక్ష్మం, కర్ణుని వ్యక్తిత్వం, మూర్తిమత్వం గురించి విశ్లేషణ.🙏

  • @baleeswargajula7242
    @baleeswargajula72423 күн бұрын

    Sathakoti namaskaralu

  • @maheshfollowing
    @maheshfollowing5 күн бұрын

    🙏

  • @srikanthjagannadham487
    @srikanthjagannadham4872 күн бұрын

    ❤ j karna

  • @kavipurapubalakrishna6246
    @kavipurapubalakrishna62467 күн бұрын

    Kalki cinema effect Garikapati gari vishleshana marindi

  • @vnagabhushanam18
    @vnagabhushanam1812 күн бұрын

    KARNUDU , MAHABHARATHA NI KI SHIRASSU VANTIVADANI , YENTHO MANDHI MAHANUBHAVULU, KAVULU PRSAMSINCHARU.

  • @babubangaru6442
    @babubangaru64428 күн бұрын

    Garikipati gari prasangalanu migata desabhashala loki tarjuma cheste desa prajalandariki entho melu jaruguthundi. Eyaniki kaneesam Padma Vibhushana ivvali.

  • @sanamnageswararao8648
    @sanamnageswararao864814 күн бұрын

    PRESENT CASTIJAM MORE INDIA

  • @KarunD-hb4ib
    @KarunD-hb4ib8 күн бұрын

    Ok yes

  • @mantripragadaashok
    @mantripragadaashok15 күн бұрын

    Karna kalki

  • @pvdj100
    @pvdj1009 күн бұрын

    There is a place called karnal in Haryana,that city is formed in the very name of karna,karna is very much revered there,it shows that karna is worthy to be praised and respected,as no place is named after any of the kauravas and none of them are respected like that of karna,i think karna has maintained his sanity ,though he was on kauravas side

  • @ralipaidiraju1808
    @ralipaidiraju18089 күн бұрын

    My 5god karna favorite

  • @shivapulsam8045
    @shivapulsam804515 күн бұрын

    Jai arjuna..

  • @manojrebal438

    @manojrebal438

    9 күн бұрын

    Jai Surya Putra karna 💥🤙🏻🗿

  • @kvsubramanyam8250
    @kvsubramanyam82503 күн бұрын

    నండూరి వారికి మీరు చెప్పే దానికి కర్ణుడి దగ్గర తేడా ఉంది సార్.

  • @kvsubramanyam8250

    @kvsubramanyam8250

    3 күн бұрын

    నండూరి వారి చెప్పింది కూడా వినండి ఇంపార్టెన్స్ ఆయన వేరే విధంగా ఉంది,

  • @shivapulsam8045
    @shivapulsam804515 күн бұрын

    Arjunudu karnuditho eppudu vodipoledhu... Konni yuddalo karnudu paripoyyadu arjunudu eppudu paripoledhu..

  • @YogatechSpira

    @YogatechSpira

    8 күн бұрын

    Willingly karna supports justice!!!

  • @KarunD-hb4ib
    @KarunD-hb4ib8 күн бұрын

    MAa devudu

  • @user-pu8rx2ne4i
    @user-pu8rx2ne4i15 күн бұрын

    Guruvu garu karna arjunudu medha chala sarlu odipothadu.kani appudu arjunudu gandivyam vadutadu kabatti karnuduki odinchadam kastam.kani okavela karnudu Vijaya dhanush vadithe karna ne gelustadu kadha.akkada naku doubt undhi guruvu garu.dhani gurinchi cheppandi

  • @reddeppareddykollu7968

    @reddeppareddykollu7968

    15 күн бұрын

    𝐀𝐚𝐝𝐚𝐥𝐞𝐤𝐚 𝐦𝐚𝐝𝐝𝐞𝐥𝐚 𝐯𝐨𝐝𝐚𝐧𝐧𝐚𝐝𝐚𝐭𝐚

  • @karthikv2254

    @karthikv2254

    13 күн бұрын

    Vijaya Dhanassu vaadina Kurukshethram lo thana aakhari roju. Gelichada? Paiga ah dhanassu chethilo undagane chanipoyadu mari Vyasa Bharatam prakaram. Dhanassulo kadhu, adhi ah vyakthilo untundhi. Vijaya Dhanassu vaadina Karnudu gelavaledu.

  • @saikrishnasudhagoni9435

    @saikrishnasudhagoni9435

    11 күн бұрын

    Vijaya dhanashu vadina gelavadu andhukante dyva sankalpam dharmam vype untundhi

  • @johnchiru9009

    @johnchiru9009

    11 күн бұрын

    ​@@karthikv2254nayana dhanussu chethilo undadhu ra babu radham medha untundhi

  • @karthikv2254

    @karthikv2254

    11 күн бұрын

    @@johnchiru9009 Vyasa Bharatam chadhuvu ra babu. Cinema lu, serials chudadam kadhu. Thelikunda matladadam dheniki.

  • @ummadinagarjunareddy9848
    @ummadinagarjunareddy98484 күн бұрын

    Nijame guruvu garu Nenu chinnappati nunchi paper chadivanu Rajakiyalanu baga avaposhana pattanu

  • @harivaraprasad9733
    @harivaraprasad973310 күн бұрын

    Orijinal Mahabarathamulo Kunthi Pandavulu Pranamulu Kosam Adagaledhukadha

  • @VijayawadaRealEstateEmployeeJH
    @VijayawadaRealEstateEmployeeJH13 күн бұрын

    Nice Sir

  • @user-sm4dw7ju9p
    @user-sm4dw7ju9pКүн бұрын

    Okkokka character gurinchi ...entha keelakam ga explain chesaaru,,,ee characters vishyam lo naakunna doubts chaala varaku thiripoyaayi guruvu gaaru🙏🙏🙏

  • @ss11511

    @ss11511

    Күн бұрын

    Nanduri Srinivas garu recent ga chesina videos chudandi about Kunti, Karna, Arjuna with proofs ayana cheppinavi okasari vinandi...asalu nijalu telsukondi 🙏

  • @user-sm4dw7ju9p

    @user-sm4dw7ju9p

    Күн бұрын

    @@ss11511 nanduri srinivas gaaru alluri sitaramaraju gaari gurinchi chrppinappudu vinnanu andi. Karnudu,arjunudu and also kunti characters kuda definitely vintaanu, thanks 🙏 andi

  • @rajuganta9421
    @rajuganta94212 күн бұрын

    💯 Karna is correct is more than god...

  • @ss11511

    @ss11511

    Күн бұрын

    Blindly don't believe, read Mahabharata yourself...

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy16787 күн бұрын

    praapanchakam, aadhyatmikam samantaram ga vriddhi ayitheney saraina development jarugutundi.rendinti lonu ye okkati lopinchina apajayamey.

  • @Srichandra-hw4wi
    @Srichandra-hw4wi2 күн бұрын

    Hero కర్ణుడే

  • @myerriswamy3402
    @myerriswamy34029 күн бұрын

    కోటి విద్యలు కూటి కొరకే అన్న మాట మీకే దక్కుతుంది 🤣🤣🤣🤣

  • @gunukulanaren2957
    @gunukulanaren2957Күн бұрын

    sir ur not completly wrong but missed your mark a little because krishna knows everything that going to happen but he just wanted people to commit to mistakes or good deeds even after being given rightful chances by god and karna deserved a final plead from krishna! so krishna did his duty as a god

  • @anildollarmart
    @anildollarmart7 күн бұрын

    Sir, oka video lo mure amnaru, karnudu ki dhakkavalasimdhi dhakki vumte - karnudu lanti virudu leru annaru ga

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.0338 күн бұрын

    😮😮😮

  • @nagabramham9727
    @nagabramham972716 күн бұрын

    🙏🏼🤯❤️🚩

  • @EswarAnna-i8f
    @EswarAnna-i8f16 күн бұрын

    Jai sree KARNA.....

  • @pakkirappap.k7183
    @pakkirappap.k71839 күн бұрын

    పరసరము శాపం వల్ల ఆశ్రాలను మార్చపోతాడు ఇది తెలియదా సెల్యుడు పడవవుల మేనమామ

  • @abhiramkrishnan7708
    @abhiramkrishnan770810 күн бұрын

    Dharma ni kapadatame Lord Krishna main motive👌👌👌 Jai Shree Krishna 🙏🙏🙏🙏🙏

  • @KNarasimhaSwamy1
    @KNarasimhaSwamy112 күн бұрын

    Each one is explaining the stories in their own way. He says Kunti begged Karna. Somebody says that Kunti just wanted to stop war and was confident that Pandavas could win the war. What is all this nonsense... why dont you people sit down and discuss actually what to teach and preach in meetings..

  • @ninthrook

    @ninthrook

    12 күн бұрын

    @@KNarasimhaSwamy1 go n read Vedvyas Mahabharata then u will know the truth

  • @ss11511
    @ss115112 күн бұрын

    Nanduri Srinivas garu recent ga chesina videos chudandi about Kunti, Karna, Arjuna with proofs ayana cheppinavi okasari vinandi...asalu nijalu telsukondi 🙏

  • @gunukulanaren2957
    @gunukulanaren2957Күн бұрын

    karna said where you will be there will be victory i know krishna but yes his paristhiti did not allow him

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi12 күн бұрын

    రథం ఎత్తుతూ బాణాలు వేస్తున్నాడు కర్ణుడు.అంతే యుద్ధంలోనే ఉన్నాడు.వ్యాస భారతంలో ఉంది

  • @govinduboru3476
    @govinduboru34764 күн бұрын

    కోటి విద్యలు కూటి కోసం అన్నమాట నీకు నూటికి నూరు శాతం దక్కుతుంది ఎందుకంటే అవునంటారు అదే మాట కాదంట😊

  • @s.mayurispoetryblowsyourbl4806
    @s.mayurispoetryblowsyourbl480616 күн бұрын

    Chakkaga visleshincharu!

  • @KARNAkfD
    @KARNAkfD14 күн бұрын

    pLeAsE LikE ThE ViDeO

  • @DilipKumar-uw8ok
    @DilipKumar-uw8ok16 күн бұрын

    Anjalika as tram ani cheppinattu gurthu

Келесі