కామాక్షి ఆలయంలో ఘోరం. ప్రశ్నించాల్సిందే😡

కామాక్షి ఆలయంలో ఘోరం. ప్రశ్నించాల్సిందే😡 #santoshghanapathi #hinduismintelugu #teluguspeeches

Пікірлер: 400

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555Ай бұрын

    ఇలాగే వదిలేస్తే గుడి మీద కూడా శిలువ బొమ్మ పెట్టేస్తారు...

  • @ramaganta3219

    @ramaganta3219

    Ай бұрын

    Chesina chestaaru

  • @mallinathudup.t.3354

    @mallinathudup.t.3354

    Ай бұрын

    ,what is the answer of EO? Is he a Christian? Or converted?

  • @neranikiumadevi1677

    @neranikiumadevi1677

    Ай бұрын

    ఇది తప్పకుండా ఖండించవలసిందే

  • @hithen7882

    @hithen7882

    Ай бұрын

    కట్టేపుడు, పెయింట్ వేసేపుడు అయిన స్పష్టంగా తెలుస్తుంది కదా! ఈవో కళ్ళు మూసుకుంటే అర్చకులు ఏమ్ చేస్తున్నారు అయ్య!

  • @user-zl5hn5tl9z

    @user-zl5hn5tl9z

    Ай бұрын

    Christianity లో విగ్రహరాధనే తప్పు బ్రదర్ అంటే మళ్ళీ ఏదో విగ్రహాన్ని పట్టుకుని దాన్ని christians పెట్టారు అని అంటున్నారు. జర కొంచం ఆలోచించి మాట్లాడండి భయ్య. ఆ గుడి మీది, దాన్ని కట్టింది మీరు, ఇన్ని రోజులకు ఎప్పుడు లేంది ఇప్పుడు దాన్ని చూసి christians ని అంటున్నారు ఇది చాలా తప్పు బ్రదర్. ఒకసారి దాన్ని కట్టిన వాళ్లను కలిసి మాట్లాడండి నిజ నిజాలు తెలుస్తాయి.

  • @ushas361
    @ushas361Ай бұрын

    తప్పకుండా దీన్ని ప్రస్తుత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారులమీద చర్యలు తీసుకోవాలి. అలాగే విగ్రహం హిందూధర్మం ప్రకారం మార్పు చేయాలి.

  • @punyalokam519
    @punyalokam519Ай бұрын

    జొన్నవాడ ఆలయంలో క్రైస్తవ కుట్రల ప్రభావం చాలా ఉంది అని కొన్ని చర్యల ద్వారా అర్థమవుతుంది.

  • @sivaramakrishnadrawingacademy
    @sivaramakrishnadrawingacademyАй бұрын

    ఈ విషయాన్ని చాలా దారుణంగా ఖండించ వలసిన విషయం కావున ధర్మ పెద్దలు అందరూ కూడా దీనిపై అందరూ ఏకమై పోరాడాలి. జై శ్రీరామ్

  • @ramaganta3219

    @ramaganta3219

    Ай бұрын

    Avunu

  • @bhaveshreddy3206

    @bhaveshreddy3206

    Ай бұрын

    ముందు ఆ బొమ్మను తీసేయించి కామాక్షి అమ్మవారి బొమ్మ ను వేద మంత్రాలతో ప్రతిష్ట చేయాలి,జై జైజైజైజైజైజైజైజైజై భారత్ మాతా కీ జైజైజైజైజైజైజైజైజై మోడీజీ కీ జైజైజైజైజైజైజైజైజై జై జైజైజైజైజైజైజైజైజై శ్రీ అయోధ్యా రామా జైజైజైజైజైజైజైజైజై శ్రీ కంచి కామాక్షి అమ్మ శ్రీ జొన్నవాడ కామాక్షి అమ్మవారి కీ జైజైజైజైజైజైజైజైజై 🥰🙏🙏🙏🙏💅💅💅💅💅🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰🥰🥰🥰

  • @padmavathidevithota2530

    @padmavathidevithota2530

    Ай бұрын

    Yentha rechagottina hinduvullo chalanamu raadu, anduke ilaantivi jaruguthunnayi

  • @madhavyss

    @madhavyss

    Ай бұрын

    అయ్యా, శ్రీశైలం గర్భ గుడి గేటులు మీద + గుర్తులు తో డిజైన్ చేశారు. గమనించగలరు

  • @h.v.s.s.ramamohan5656
    @h.v.s.s.ramamohan5656Ай бұрын

    కంచి కామాక్షి అమ్మవారి చిత్రంలో (దీన దయా పరిపూర్ణ కటాక్షిణి...... పాటలో - శోభనాచల) పైన ఇద్దరు బాలురు (వారికి రెక్కలు కూడ ఉంటాయి) పూలు కుమ్మరిస్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని విషయమై కూడ నాకు ఎప్పటినుంచో సందేహం ఉంది. తమరు సదరు చిత్రాన్ని ఒకసారి పరికించి దానిపై కూడ తమరి విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తే బాగుంటుంది. ఏది ఏమైనా చాప కింద నీరులా వ్యవస్థలో ఏదో తెలియని కుట్ర కోణం తెర వెనుక దోబూచులాడుతున్నట్లు తోస్తోంది. కాబట్టి అందరిలో అత్యంత అప్రమత్తత అవసరం. సదరు గుడిని నిర్మించిన కాంట్రాక్టర్ ను ఈ విషయమై దేవస్థాన కమిటీ వారు నిలదీసి ప్రశ్నిస్తే కానీ అసలు విషయం బోధపడదు.

  • @bhargavarao9614

    @bhargavarao9614

    Ай бұрын

    Sarigga chepparu

  • @SM-sb9fg

    @SM-sb9fg

    Ай бұрын

    Government influence at that time. What is so big about to think? 😅

  • @KrishnaKumariKuchibhotla
    @KrishnaKumariKuchibhotlaАй бұрын

    అటువంటి మూర్తులను తక్షణమే తొలగించాలి, అసలు అలాంటివి చెక్కడం పూర్తయ్యేవరకు ఎందుకు ఊరుకున్నారో అర్ధం కావడంలేదు, అది గుర్తించినవారికి ధన్యవాదాలు, త్వరగా ఆ మూర్తి తొలగిపోవాలని ఆ కామాక్షి తల్లిని వేడుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rameshdivvela6083
    @rameshdivvela6083Ай бұрын

    ఆ విగ్రహం తీసి కామ్మక్షమ్మ విగ్రహము నెలకొల్పండి.🙏

  • @srigowri992

    @srigowri992

    Ай бұрын

    ఎవరు నెలకొలపుతారు. జరిగిన దారుణం తెలియజేసారు శర్మ గారు, ఆ విషయం మీద అధికారుల్ని ప్రశ్నించి ఆ విగ్రహం తీసే దాక ప్రతిటించాలి హిందూవైన ప్రతోక్కడు. జై శ్రీ రామ్ 🌷🙏🙏🙏🌷🌷 జై వీర హనుమాన్ 🌷🙏🙏🙏🌷🌷🌷🌹🌹🌹

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482Ай бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏. చాలా దారుణం... ఇలాగే వదిలేస్తే రేపటి తరానికి మన ...దేవీ దేవతల రూపాలు ఎలా ఉంటుందో కూడా... తెలియకుండా పోయే ప్రమాదం ఉంది.

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136Ай бұрын

    *భార్యా భర్తని అన్నా అని భర్త భార్యని అక్కా అని పిలవమంటూ పెళ్ళయిన కొత్త జంటలు శారీరకంగా కలవకుండా దూరంగా ఉంచుతూ పిల్లల్ని కనకుండా మన ధర్మం లోనే ఉంటూ మన మతమే అంటూ మన యొక్క సంతానాన్ని వృద్ధి కాకుండా ఆపే ఒకే ఒక సంస్థ **#బ్రహ్మకుమారీస్** అయితే వీళ్ళు క్రిస్మస్ జరుపుకోవడం మాత్రం నిజం...* *మరికొన్ని విషయాలు క్రిందున్నాయి...* *బ్రహ్మకుమారీస్, వీళ్లకు జీసస్ నిజం, బైబిల్ నిజం, ఖైరాన్ నిజం, అల్లా నిజం,. కానీ వీళ్లకు మన వేదాలు, పురాణాలు అబద్దం, భగవత్ గీత కృష్ణుడు అర్జునికి చెప్పడం అబద్ధం, శివుని రూపం అబద్దం, రాముడు, రామాయణం అబద్ధం, కృష్ణుడు, మహాభారతం అబద్దం. కనీసం వీళ్ళు మన హిందూ ఆలయంలో ప్రసాదం తినడానికి కూడా ఇష్టపడరు, అయిన వీళ్ళను హిందూ ఆలయంలో ప్రచారానికి అనుమతివ్వడం, వివిధ హిందూ అత్యాత్మిక కార్యక్రమాలకు ముఖ్య అథితులుగా పిలవడం ఏంటో మన ఖర్మ కాకపోతే... ఈ దరిద్రాన్ని హిందు సమాజానికి దూరంగా ఉంచాలి.* *🚩జాగో... హిందూ...జాగో🚩🚩*( వేరే చానల్‌ నుండి కాపీ చెయ్య బడినది)

  • @user-pk6no7we2l

    @user-pk6no7we2l

    Ай бұрын

    సుల్ల బ్రహ్మ కుమారి.. గు.. పగల దెం **లి ఎర్రి పుల్కా గాళ్ళను

  • @iPhoneunlock1007

    @iPhoneunlock1007

    Ай бұрын

    Jai hind jai shree ram jai bharat maa

  • @swathic5640

    @swathic5640

    Ай бұрын

    Vaammo intha undha kharma ఖర్మ😮

  • @kusumakumari5121

    @kusumakumari5121

    Ай бұрын

    aunaa --------- OMG - kharma kharma - brahmakumaarees - oka yuwati - aa kalmashaalanu nirbhayamgaa battabayalu cesina - VEDIO chuusaanu - ee saari, cheeste - aa vedio - ni amdarkee iwwandi ,,,,,,,,,,,, plj & { second ITOM - also - కేరళ లిని బెలోరియన్ చర్చ్ నుంచి ED 7 వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని జప్తు చేసింది. యోహానన్ అనే బిషప్ దీన్ని నడుపుతున్నాడు. ఇంతవరకు ఎక్కడా న్యూస్ లో రాలేదు. ఇదే ఓ 7కోట్లతో ఓ హిందూ స్వామీజీ దొరికితే ఓ 48 గంటలపాటు అన్ని ఛానళ్లు అదే పని మీద ఉండేవి.}}

  • @sscreativefoods826

    @sscreativefoods826

    Ай бұрын

    అలాంటి పనికి మాలిన సమాజం కంటికి కనిపించనంత దూ రం గా తరిమికొట్టాలి అసలే జనం రకరకాల సమస్యలతో సత్తమతం అవుతుంటే వీళ్ళ గోల ఒకటి

  • @user-uh8kb1rn1p
    @user-uh8kb1rn1pАй бұрын

    అందరము ముక్త కంఠంతో ఈ దురాగతాన్ని ఖండిచాలి. హిందూదర్మాన్ని రక్షించుకోవాలి.

  • @maheshgorle5222
    @maheshgorle5222Ай бұрын

    ఆ విగ్రహాన్ని తీసేసి కొత్త విగ్రహం దుర్గమ్మ తల్లి విగ్రహం పెద్ద బొట్టు ఉన్న విగ్రహం పెట్టండి 🙏

  • @sriramakutumbam
    @sriramakutumbamАй бұрын

    కులం కోసం votes వేసే ప్రజలు ఉన్నంత కాలం యిలాంటివి జరుగుతూనే ఉంటాయి. ప్రజలు మారాలి. దేశం కోసం ఆలోచించి vote వేసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. హర హర మహాదేవ. 🙏

  • @suriseetaram
    @suriseetaramАй бұрын

    వీళ్లకి వినాశకాలం దాపురించింది. చివరకు, వాళ్ళ ఆలయాలపై హనుమథ్వజం రెపరెపలాడే వరకు తెచ్చుకుంటున్నారు.

  • @vivekanandkola7458
    @vivekanandkola7458Ай бұрын

    చిగ్గులెను సెక్యులర్ హిందువులు😢

  • @padmanabhamm3588

    @padmanabhamm3588

    Ай бұрын

    Chalathapu

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7neАй бұрын

    ఈలాంటి బోమ్మను వేంటనే తిసేయాలి, పెట్టిన వారిని వేంటనే ఉరిశిక్ష వేయాలి, జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ 🚩🚩🌹🌹🙏

  • @SairamGunda

    @SairamGunda

    Ай бұрын

    Ji Sri ram

  • @narayanrl8110
    @narayanrl8110Ай бұрын

    అదంతా ఒక వ్యాపారం మాత్రమే !! మతం మార్పిడికి టార్గెట్స్ ఉంటాయి కమీషన్ padhati మీద. ఏం బావుకుందామని చేస్తారో తెలియదు. ఆ మతం man made. ఎలా వచ్హినదొ అలానే పోతుంది.

  • @deepthi903
    @deepthi903Ай бұрын

    ఈ విషయాన్ని కచ్చితం గా హిందూ అనే వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకోవాల్సిందే ఎందుకంటే అన్య మతస్థులు ప్రతి ఒక్కరూ వారు వాళ్ళ మతవిషయాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలానే మనం మన హిందూ సంస్కృతిని హిందు అన్న ప్రతిఒక్కల్లు ఖండించాలిసిందే

  • @singothuyedukondalu4133
    @singothuyedukondalu4133Ай бұрын

    ఇది కావాలి అనే చేసిన ఘోరం... 🕉️🙏🇮🇳🙏🕉️

  • @VenkateshDupana
    @VenkateshDupanaАй бұрын

    జై కామాక్షి అమ్మ తల్లి

  • @patnalasrinivasarao9821

    @patnalasrinivasarao9821

    Ай бұрын

    ఆంధ్రప్రదేశ్ లో క్రిస్టియన్ 5సంవత్సరం లు పాలన వల్ల పనికి రాని విగ్రహం పెట్టిన అక్కడ పూజారి ఇన్ని రోజులు ఆ దరిద్రం చెప్పలేదు? తక్షణమే తొలగించి కామాక్షి దేవి ని ప్రతిష్ట చేయాలి.🙏

  • @Aruna-ip1wc
    @Aruna-ip1wcАй бұрын

    నమస్తే గురువు గారూ.... ఇలాంటి రీతిలోనే జంబుకేశ్వరం లో కూడా నేను చూసాను.... సాక్షాత్తూ గర్భగుడి గోపురం మీద క్రైస్తవ దేవదూతను పోలినట్లుగా ఒక చిన్న బాలుడి విగ్రహం ఉంది ... మా ఫ్రెండ్ నేను ఇది చూసి ఆశ్చర్య పోయాము.... మన ఆలయాల మీద ఉటువంటి విగ్రహాలా ? అని... నేను అది ఫోటో కూడా తీసాను... దీన్ని ఎవరూ పట్టించుకోరా అని అంటుంటే తమిళనాడు ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాన్ని చూపిస్తుంది... అని నా ఫ్రెండ్ అన్నది...ఈ విషయం మాకు చాలా బాధ కలిగించింది...

  • @ManaArogyam2

    @ManaArogyam2

    Ай бұрын

    Aa photo me channel lo pettagalaru

  • @lathahoney3853
    @lathahoney3853Ай бұрын

    Clear గా తెలుస్తోంది. గ్రీకు వస్త్రాలు ధరించి ఉన్నది. మనం కచ్చితంగా ఖండించాలి

  • @pushpalathav2318
    @pushpalathav2318Ай бұрын

    పోయే కాలం వచ్చినట్లుంది ఈ విధం గా బొమ్మ పెట్టిన వారికి

  • @rmr1976
    @rmr1976Ай бұрын

    కచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలి

  • @malayappa777
    @malayappa777Ай бұрын

    ఔను గురువర్యా, నిస్సందేహంగా ఆ విగ్రహం అన్యమతస్థుల మూర్తి గానేవుంది, తక్షణం, ఆవిధంగా చేసిన, చేయించినవారనందరిని కఠినంగా శిక్షించాలి. ఆ మూర్తి తక్షణం తొలగించి మన అమ్మని వుంచాలి. జై శ్రీ మాత్రేనమః

  • @krishnamurthy6438
    @krishnamurthy6438Ай бұрын

    నిజంగా ఘోరం

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cbАй бұрын

    ఇంత గోరమా 😔😔😔మన సనాతన ధర్మాన్ని కాలరాయటానికి ఈ ప్రయత్నం. సనాతన ధర్మం ఏకం కావాలి 🙏🙏🙏.

  • @oksomkar3107
    @oksomkar3107Ай бұрын

    అమ్మ శ్రీ కామాక్షి కాపాడు తల్లి🙏

  • @vyakaranampavankumar4946
    @vyakaranampavankumar4946Ай бұрын

    ఆచార్యులకు వందనం......కొంతమంది స్వార్థ పూరితమైన ఆలోచనలు,వారి యొక్క అధికారమో,ధన మదమో,ఎవరూ నన్ను ప్రశ్నించేది అని గర్వమో,తెలిసి తెలియని తనమో తెలియదు గురువుగారు.ఇలాంటివి చాలా జరుగుతున్నాయి.

  • @trinadkarri9886
    @trinadkarri9886Ай бұрын

    జైభారత్ జైశ్రీరామ్ ధన్యవాదాలు గురువుగారు..జనాలు హైబ్రీడ్ తిండి తిని విదేశీ సంకరజాతి వెదవలుగా తయారు అవుతున్నారు...జైహింద్

  • @anjalibandi-ft8zv
    @anjalibandi-ft8zvАй бұрын

    గురువుగారు దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి

  • @kalyanchakravarthi8056
    @kalyanchakravarthi8056Ай бұрын

    గురువు గారికి నమస్కారములు, చలన చిత్రాల నుండి, సాహిత్య సాంస్కృతిక ధ్వంస రచన ద్వారా, పాఠ్య పుస్తకాల నుండి, ఇప్పుడు దేవాలయాల వరకు వచ్చేశారు. ఏమి చేయలేక పోతున్నాం తగు దిశానిర్దేశం చేయగలరు

  • @Ramesh-by6lx
    @Ramesh-by6lxАй бұрын

    స్వామీ మీరు పోరాటానికి శాంతియుతంగా నాయకత్వం వహించండి మేం మీకు తోడ్పాటునందిస్తాం

  • @dharavarapu.prashanth
    @dharavarapu.prashanthАй бұрын

    చాలా బాగా చెప్పారు సర్, ఇది తప్పు. Apacharam కూడా. మనము ఇప్పటి ముఖ్య mantri వారికి చెప్పాలి

  • @sriusha183
    @sriusha183Ай бұрын

    🙏 గురువుగారు, మనo తీవ్రంగా ఖండించాలి,, ఇది మన ధర్మానికి విరుద్ధంగా ఉంది, ఓం నమో కామాక్షి తాయి 🙏🙇‍♂️

  • @sscreativefoods826
    @sscreativefoods826Ай бұрын

    ఇలాంటి సంఘటన వెంటనే ఖండించాలి దేవాదాయ శాఖ వారికీ ఫిర్యాదు చేసి తక్షణమే తగిన చర్య తీసుకోవాలి అమ్మ వారికీ సాంప్రదాయ దుస్తులు దరింప చేసి ప్రాయశ్చితం చేసుకోవాలి హిందూ దేవతలతో ఆట లాడితే పీచ మనుస్తారు ఖభద్దార్ జై శ్రీమాత 🙏🏻

  • @UMADEVI-zs4cg
    @UMADEVI-zs4cgАй бұрын

    చాలా దారుణం గురువుగారు....హిందువులు స్పందించవలసిన సమయం....ప్రభుత్వం మారినది...వారి దృష్టికి తేవలసిన భాధ్యత మనది

  • @Prasad89-iu8pd
    @Prasad89-iu8pdАй бұрын

    JAI SRI RAM 🙏

  • @csnsrikant6925
    @csnsrikant6925Ай бұрын

    దీనితో మేలుకోవాల్సింది మఠాధిపతులు, పీఠాదిపతులు సామాన్యజనాలు ఎన్ని చెప్పినా వినేటటువంటి వారు కరువయ్యరు, మఠాధిపతులు పీఠాదిపతులు ఎంచేస్తున్నట్టో? 🤔 సేఫ్ గేమ్ ఎల్లకాలం పనిచెయ్యదు 😠😡🤬

  • @anuradhadevarakonda9690
    @anuradhadevarakonda9690Ай бұрын

    ప్రభుత్వం మారింది కదా గురువుగారూ, మంచిమార్పు ఏమైనా ఉంటుందేమో చూడాలి

  • @ramaganta3219

    @ramaganta3219

    Ай бұрын

    Vilaithe dhooni tholaginchi malli ammavari bommani cheyinchi pettali

  • @prasaddasarp114

    @prasaddasarp114

    Ай бұрын

    గతంలో ఏమైనా వచ్చిందా? కృష్ణా పుష్కరాలప్పుడు గుంటూరులో 40 గుడులను ధ్వంసం చేసి, అక్కడ టాయిలెట్లు నిర్మించారు! ఇప్పుడు వచ్చిన అదే ప్రభుత్వంలో మంచి జరుగుతుందా 😄😄🤣🤣🤣🤣

  • @uhv13

    @uhv13

    Ай бұрын

    ​@@prasaddasarp114yenduku abadhalu adharaalunte pettu appudu prabhutvamni prasnistam ante gaani phone undi kadaa Ani istam vachinatlu pettaku message

  • @NarasimhaSanatanam

    @NarasimhaSanatanam

    Ай бұрын

    ​@@uhv13తెదేపా ప్రభుత్వం కృష్ణా పుష్కరాలలో అనేక గుళ్లు గోపురాలు కుప్పకూల్చటం జగమెరిగిన సత్యం.

  • @TGRAJU-uk1up
    @TGRAJU-uk1upАй бұрын

    చాలా దారుణం ,వెంటనే ఆ విగ్రహాలు కామాక్షి అమ్మ విగ్రహం పెట్టాలి

  • @varadarajankl3431
    @varadarajankl3431Ай бұрын

    జై శ్రీరామ్

  • @narasimhakumar3757
    @narasimhakumar3757Ай бұрын

    వింటేనే ఒడలు జలదరిస్తోంది.వెంటనే సంబంధిత అధికార,నాయక, కార్మికుల వివరణ కోరి వెంటనే ఆ శిల్పం ను తొలగించి అన్ని గుడులలో ఇలాటివేమన్నా ఉన్నాయా పరిశీలించి తొలగించే చర్యలు గైకొనాలని పబ్లిక్ డిమాండ్ చేయాలి. ఎవరూ ఇతర మత మనోభావాలను దెబ్బతీయకూడదు

  • @sridharboragalla6101
    @sridharboragalla6101Ай бұрын

    ఓం శ్రీ మాత్రేనమః 🕉️🔱🚩🌹🙏🌹

  • @sunithagalipelly
    @sunithagalipellyАй бұрын

    Save hinduism

  • @kaburlu5657
    @kaburlu5657Ай бұрын

    Jai sriram 🙏🏼🙏🏼🙏🏼

  • @harihararao4757
    @harihararao4757Ай бұрын

    దేవాలయం visit చేసి మతాధికారులు నిర్ణయం తీసుకుండి

  • @deepthiakella5588
    @deepthiakella5588Ай бұрын

    ఛి..ఛీ.. ఇదే ప్రామాణికం అనుకుంటారు ముందు తరాల వారు.. దయచేసి ఆ ఊరివారు సత్వరమే పరిష్కరించాలి..

  • @chintapalliyerrayya4577
    @chintapalliyerrayya4577Ай бұрын

    Jai sri ram

  • @krishnavihari9753
    @krishnavihari9753Ай бұрын

    జై శ్రీరామ 🚩🙏

  • @jakkamreddykrishnareddy604
    @jakkamreddykrishnareddy604Ай бұрын

    Jai Matha,, Jai Jai matha

  • @SanatanaDharma26
    @SanatanaDharma26Ай бұрын

    కాపీ పేస్ట్ చేసుకోవలసిన అగత్యం మన సనాతన ధర్మానికి లేదు. ఇలాంటి అఘాయిత్యాలు చేస్తున్న వారిని తీవ్రంగా ఖండించాలి, మన దేశాన్ని మన సనాతన సంస్కృతిని కాపాడుకోవాలి. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జైహింద్... 🙏🇮🇳🙏🚩🙏✊

  • @vijayalakshmisingaraju5420
    @vijayalakshmisingaraju5420Ай бұрын

    Yes

  • @user-bf8rp1df4j
    @user-bf8rp1df4jАй бұрын

    Jai sriram

  • @radhikarani9571
    @radhikarani9571Ай бұрын

    కచ్చితం గా kandim chalasina విషయం

  • @snmeesala1825
    @snmeesala1825Ай бұрын

    మన హిందువులందరూ వాళ్ళ ఎంగిలికి అలవాటుపడి జీవిస్తున్నంత కాలం ఇలాంటి విపత్కర పరిణామాలే జరుగుతాయి హే జగన్మాత

  • @emandigayathri9207
    @emandigayathri9207Ай бұрын

    Jai shree Ram

  • @pillaprasad2368
    @pillaprasad2368Ай бұрын

    Amma kaamaakshi thalli.nuvvu nee vugrashaktini meelukolipee samayam vachestundeemoo.nuvve nee bhaktulani kaapaadaali jaganmathaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢😢😢🙏🙏🙏🙏

  • @ESWARCHANDRAVIDYASAGARKORADA
    @ESWARCHANDRAVIDYASAGARKORADAАй бұрын

    Jai Shri ram 🙏 Jai hind

  • @indiranellore538
    @indiranellore538Ай бұрын

    స్వామి ఈ విషయం గమనించలేదు...ఇలా ఎందుకు జరిగింది...కారణం ఎవరు..గత సంవత్సరమే మహాకుంభాభిషేకం జరిగింది ఈ దేవాలయానికి

  • @bavakichitti
    @bavakichitti16 күн бұрын

    తప్పకుండా చర్య తీసుకోవాలి

  • @user-bv6ru5cb3f
    @user-bv6ru5cb3fАй бұрын

    Jai Sri Ram

  • @kanishkareddy9235
    @kanishkareddy9235Ай бұрын

    We support you guru ji... we should replace it with our kamakshi amma.

  • @varalakshmipentapati1243
    @varalakshmipentapati1243Ай бұрын

    సదరు దేవాలయం నిర్మించేందుకు ఒప్పుకున్న కాంట్రాక్టర్ ని ప్రశ్నిస్తే అంతా బయటపడుతుంది ఇలాంటివాల్లను వదలకూడదు

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410Ай бұрын

    ఓం శ్రీ మాత్రే నమః,🙏🙏🙏

  • @chandukumar2402
    @chandukumar2402Ай бұрын

    The NDA government should take action on this.

  • @pavanadvaitham6236
    @pavanadvaitham6236Ай бұрын

    Similarly Jesus Murry kept on Gopuram of Ganesh Temple in Bangalore.

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalliАй бұрын

    Jai Shree Ram

  • @anandhammaatmakur6211
    @anandhammaatmakur6211Ай бұрын

    Jay Sri ram

  • @rajanigudipudi99
    @rajanigudipudi9929 күн бұрын

    Darmo rakshathi rakshithaha...mana hindava darmani maname rakshinchukovali....🙏🙏🙏

  • @chinnabhayreddy4345
    @chinnabhayreddy4345Ай бұрын

    దయచేసి హిందూ సంఘాలు అన్ని స్పందించాలి.. ఇది చాలా దారుణం.. 🙏🙏

  • @sripavankumaramara5740
    @sripavankumaramara5740Ай бұрын

    Jayagurudatta 🙏 srigurudatta 🙏

  • @renukapatangay7918
    @renukapatangay7918Ай бұрын

    Jai shree Ram 🙏

  • @ramakrishnaanisingaraju7129
    @ramakrishnaanisingaraju7129Ай бұрын

    ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా. వారి దృష్టికి తీసుకువెళ్ళి, సరియైన విగ్రహం అమర్చవచ్చునేమో.

  • @wolff_gaming
    @wolff_gamingАй бұрын

    ధన్యవాదాలు గురువుగారు

  • @kiran6584
    @kiran6584Ай бұрын

    Chala darunam

  • @satyas1457
    @satyas1457Ай бұрын

    ఈ picture clear గా angels in Christianity in represent చేస్తోంది ( ఒక రకమైన దేవదూతలు) they are having wing with similar dressing styles....

  • @user-xp4vl6dt4w
    @user-xp4vl6dt4wАй бұрын

    😢😢

  • @kirankumar.madhava
    @kirankumar.madhavaАй бұрын

    Correct.. need to question..

  • @tteja9220
    @tteja9220Ай бұрын

    పని వాళ్ళు అందరు ఎక్కువ బొంబేత్కర్ batch le.......వాళ్ళ పని అయ్యి ఉంటుంది......???

  • @santhoshkumarpotnuru6529
    @santhoshkumarpotnuru6529Ай бұрын

    😢😢😢

  • @karrinarasimha5055
    @karrinarasimha5055Ай бұрын

    తప్పకుండా ప్రశ్నించాలి

  • @kanchimahaperiyavaraksha9162
    @kanchimahaperiyavaraksha9162Ай бұрын

    It must be condemned immediately and save sanatana dharmam

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395Ай бұрын

    🙏🙏

  • @kedharia4243
    @kedharia424326 күн бұрын

    గుడి ఎవరు నిర్మించింది ఎవరు?వారికి తెలియదా???? మనలో ఉన్న ద్రోహుల సపోర్ట్ తో మాత్రమే ఇది సాధ్యం

  • @durgaprasadbadri1703
    @durgaprasadbadri1703Ай бұрын

    ఇది తీవ్రంగా ప్రతిఘటించల్సిన విషయం.

  • @durgamvenkat7314
    @durgamvenkat7314Ай бұрын

    ఆ గుడిలోని పూజరులకు తెలియదా

  • @shashidhar4066
    @shashidhar4066Ай бұрын

    Akkadi local people spandinchavalasindhi ga manavi

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469Ай бұрын

    Om Sree Maathre Namaha.

  • @RevathiOruganti
    @RevathiOrugantiАй бұрын

    Jai srimatre namah

  • @hellosongudayasree4459
    @hellosongudayasree4459Ай бұрын

    Sree mathre namaha

  • @PEYYALAHEMANTH
    @PEYYALAHEMANTHАй бұрын

    మీరు చెప్పేది నిజమే. ఇది కచ్చితంగా ప్రశ్నించవలసినదే.. ఇది ఇలానే ఒదిలేస్తే గుడి మీద శిలువ బొమ్మ గుడి లోపల క్రైస్తవ మత దేవతల ఉప ఆలయాలు కట్టేస్తారు.. క్రమంగా అలా మన హిందూ దేవాలయాలను ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు

  • @swarnalathaamma593
    @swarnalathaamma593Ай бұрын

    Remove the wrongvigraham immediately swamu🙏

  • @lavanyareddyenreddy8634
    @lavanyareddyenreddy8634Ай бұрын

    జై sriram🙏🙏

  • @sudhayerbagker7395
    @sudhayerbagker7395Ай бұрын

    Questioning 🙏

  • @srideavivani3909
    @srideavivani3909Ай бұрын

    Chala dharunam. Dinini thevram gaa pariganichali

  • @SridharMosham-ci2hn
    @SridharMosham-ci2hnАй бұрын

    అయ్యా ఆంద్ర ప్రదేశ్ హిందూ ప్రజలు ఇ అయిదు సంవచ్చరాలలొ మనహిందు దెవా లయాలను కపాడుకొవాలి టిడిపి ప్రభుత్వం వుంది పవన్ గారు చెంద్రబాబు గారు వుంనారు మల్లి వంధ సంవచ్చరాల హిందుత్వన్ని కాపాడుకొవాలి జె హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @venkatalaxmi703
    @venkatalaxmi703Ай бұрын

    JAI BHARAT MATAKI JAI TELUGUTALLIKI JEJELU OM NAMAHSIVAYA JAI SREE RAM

  • @nadimintisudha5953
    @nadimintisudha5953Ай бұрын

    Yes right

  • @user-vh9zw1xn9w
    @user-vh9zw1xn9wАй бұрын

    Well said sir

  • @santhammapilaka4028
    @santhammapilaka4028Ай бұрын

    అవును. దీనిని ఖండించవలసిందే

Келесі