Ajagava

Ajagava

“అజగవ” అంటే అక్షరాన్ని పుట్టించినవాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు.
కాశీ మజిలీ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, పురాణ కథలు, జానపద కథలు వంటి కథా సాహిత్యం, మల్లాది, పింగళి, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, కరుణశ్రీ, దాశరథి, ఆరుద్ర, ఆత్రేయ, వేటూరి వంటి ఉద్దండ కవుల సాహిత్య విశేషాలు, ఇంకా, సాహిత్యంలో సరదా పద్యాలు, చాటు పద్యాలు, విశ్వనాథ వారి "మిహిరకులుడు", పింగళి నాగేంద్రరావు గారి "జేబున్నీసా" వంటి వన్నెకెక్కిన పుస్తకాల పరిచయాలు, ఆదిశంకరులు, కాళిదాసు వంటి ప్రాచీన మహాకవుల కవిత్వ పరిచయాలు, ఇంకా, మన భాషాసాహిత్యాలపై ఆసక్తి కలిగించే మరెన్నో అంశాలు, మన "అజగవ ఛానల్" అనే సాహితీ ధనువు నుండి బాణాల్లా దూసుకు వస్తాయి. మన అజగవ ఛానల్‌కు సబ్‌స్క్రైబ్ చేయండి, సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.
మీ
రాజన్ పి.టి.ఎస్.కె

Contact email: [email protected]
Facebook: facebook.com/rajanptsk
Quora: te.quora.com/profile/Rajan-PTSK

Пікірлер

  • @shobhaganti7546
    @shobhaganti7546Күн бұрын

    మీరు గ్రంధాలన్నీ చదివి మాకు సులువుగా పలురీతులుగా చెపుతున్నారు 🙏🏼🙏🏼🙏🏼

  • @sait3373
    @sait3373Күн бұрын

    Sri sri gari cheppinate ea manusulaki enni chance lu ichina mararu

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8xКүн бұрын

    🛕🛕🛕🚩🚩🙏🇮🇳🇮🇳

  • @jakkakalyan1895
    @jakkakalyan1895Күн бұрын

    అభిమన్యుడు సాత్యకి వీరి ఇద్దరి చేతిలో కూడా కర్ణుడు ఓడిపోయాడు

  • @seshuphanign
    @seshuphanignКүн бұрын

    మీరు చాల వివరంగా చెప్పారు గురూజీ

  • @charudattasarmagullapalli7487
    @charudattasarmagullapalli7487Күн бұрын

    వ్యాస భారతం ఆధారం కాదట. నాగ్ అశ్విన్ చెప్పిందే కరెక్ట్ అట

  • @sumanguguloth1131
    @sumanguguloth1131Күн бұрын

    Miru cheppindhi 100%correct

  • @rangikanth
    @rangikanthКүн бұрын

    అర్జునుడు పూర్వం జన్మలో రామావతారం లోని ఇంద్ర పుత్రుడు వాలి. కర్ణుడు సూర్య పుత్రుడు సుగ్రీవుడు. ఇప్పుడు చెప్పండి కర్ణుడు గొప్ప లేక అర్జునుడు గొప్ప?

  • @vramadasu188
    @vramadasu188Күн бұрын

    Super sir

  • @NvrNeelam
    @NvrNeelamКүн бұрын

    కర్ణుడు అర్జుని అన్ననేగా

  • @MuraliKrishna-bk4lk
    @MuraliKrishna-bk4lkКүн бұрын

    ఎవరి మాటలు నమ్మాలో అర్ధం కావడం లేదు.. చాగంటి గారు కర్ణుడి గురించి చెబుతూ... కురుక్షేత్ర యుద్ధ రంగంలో అర్జునుడు కర్ణుడిని హేళన చేసినపుడు శ్రీ కృష్ణుడు చెప్పిన వ్యాక్యం.. అర్జున కర్ణుడు నికన్న ఎక్కువ సమర్థుడు మరియు నీతో సమాన మైన వాడే కానీ. నీకన్న తక్కువ సామర్థ్యం కలిగిన వాడు మాత్రం కాదు.....అని కానీ గరికపాటి గారు... అర్జునుడి కన్న కర్ణుడు దేనిలోనూ సరికాడు...మరియు కర్ణుడు అంత దానగుణం కలిగిన వాడు కాదు అని... ఏమిటి ఇ వ్యత్యాస ప్రవచనాలు...ఎవరిది వినాలి...

  • @Schk-c3q
    @Schk-c3qКүн бұрын

    Just naku teliyaka adugutunna, mari arjunudu antha bhalavanthudu aithe karnudiki anni saapalu ichi, radha chakram tiskuntunnappudu champalsina situation enduku ochindi

  • @itikayalaranadheerreddy2546
    @itikayalaranadheerreddy2546Күн бұрын

    Super explain sir

  • @mastanvalisinganamala341
    @mastanvalisinganamala341Күн бұрын

    అన్నా 🙏🏼 మీరు చెప్పిన సమయం లో దశరతునకు సంతానం లేదు అన్నారు.. మరి శాంత ఎవరు...

  • @maruthikumar2373
    @maruthikumar2373Күн бұрын

    You are great sir.

  • @ganeshd7979
    @ganeshd7979Күн бұрын

    🙏🙏🙏🙏🙏గొప్పగా సెప్పారు

  • @saikirann6654
    @saikirann6654Күн бұрын

    కర్ణుడు కృష్ణుడుని అడిగాడు... నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది.. అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పా..కాదే.. ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు..ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో.. పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడేవరకూ ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు.. పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు.. ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది.. ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పటం వెనకనున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే.. నేనంటూ ఏదన్నా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే.. అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు...👍 దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు... నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను.. నేను పుట్టటం కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది.. నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లితండ్రి నుండీ వేరుచేయబడ్డాను.. చిన్నతనంలో నువ్వు కత్తులు , రధాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు.. నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను... నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి..అప్పటికి నాకు నడిచే వయసు కూడా రాలేదు..కానీ ఎన్నో దాడులు ఎదుర్కున్నాను.. నాచుట్టూ ఉన్న వారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా.. నాకు సైన్యమూ లేదు, విద్య కూడా లేదు.. మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు కూడానూ.. సాందీపుని రుషి వద్ద నా పదహారో ఏట నా చదువు ప్రారంభం అయ్యింది.. నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు.. నేను నాకిష్టమైన అమ్మాయిని చేసుకోలేకపోయాను..పైగా నన్ను వివాహం చేసుకున్నవారు..వారు నన్ను కోరుకుని కొందరూ, నేను రాక్షసుల నుండీ కాపాడబడినవారు కొందరూనూ.. జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునవడ్డునుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది.. అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డపేరు నాకొచ్చింది.. సరే ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడే అనుకో నీకు మంచిపేరు వస్తుంది... అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు...పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నాపైన... ఒకటి గుర్తుంచుకో కర్ణా.. జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి.. జీవితం ఏ ఒక్కరికీ పూలబాట కాదు..అన్నివేళలా అంతా సవ్యంగానే ఉండదు.. దుర్యోధనుడు అవనీ యుధిష్టరుడు అవనీ అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసినవారే.. ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు.. మనకు ఎంత అన్యాయం జరిగినా.. మనకు ఎన్ని పరాభవాలు జరిగిన.. మనకు రావల్సినది మనకు అందకపోయినా... మనం ఆయా సమయాల్లో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం...అదే చాలా ముఖ్యమైనది.. జీవితం ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో..అనే కారణాలు మనకు అధర్మమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా (licence ) అనుకోకూడదు..మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు...ఏ పరిస్థితుల్లో అయినా ధర్మాన్ని వదులుకోకూడదు..అని కర్ణునికి కృష్ణుడు బోధించాడు.. “శ్రీకృష్ణం వందే జగద్గురుం”

  • @bhaskararaobendalam4189
    @bhaskararaobendalam4189Күн бұрын

    అద్భుతమైన కద 🌹👍🏻👍🏻🌹🙏🏻

  • @anupuramparshuram5566
    @anupuramparshuram5566Күн бұрын

    సరే గురువు గారు కర్ణుడు చీరా లాగమన్నాడు కాబట్టి కర్ణుడు దుర్మార్గుడు మరి భార్యను పెట్టి జూదం ఆడిన ధర్మరాజు మంచివాడ😂😂

  • @radv-sg5en
    @radv-sg5enКүн бұрын

    Ee video chudali prathi okkaru..🙏🙏

  • @kkraokkrao8212
    @kkraokkrao8212Күн бұрын

    మహవీరుడికి ఒక చరిత్ర ఉంది కానీ మహబారతానికి దాని లోని వ్యక్తులకు ఎలాంటి చరిత్ర లేదని అది కేవలం వ్యాసుడు రాసిన ఒక గ్రంథం అని మరువకూడదు. వ్యాసుని అసలు పేరు క్రుష్ణ దైపయాన్ అని ఎంతమందికి తెలుసు,మనం చెప్పుకునే హిందుత్వానికి ఆదియూ అంతము వ్యాసుడే అని మరువకూడదు

  • @radv-sg5en
    @radv-sg5enКүн бұрын

    Arjunudu lekapothe Bhavadhgeetha anedhe undedhi kadhu...jai Arjuna🙏🙏

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594Күн бұрын

    Jai sri ram🙏🙏

  • @khemalatha8771
    @khemalatha8771Күн бұрын

    ఇలా వినటం కూడా బాగానే ఉంది ఎప్పుడో విన్నవి తిరిగి వినటం కూడా మంచిదే.

  • @anilrock2614
    @anilrock2614Күн бұрын

    Kalki2898ad effect🥵💥

  • @60mmcreativeworks97
    @60mmcreativeworks97Күн бұрын

    దృపద మహారాజు మీదకి కర్ణుడు యుద్ధానికి వెళ్లలేదు, గురుదక్షిణ ఇవ్వాల్సింది కౌరవులు పాండవులు మాత్రమే కర్ణుడు అందుకే దృపద మహారాజు మీద జరగాల్సిన యుద్ధంలో పాల్గొనలేదు, మీరు తప్పు చెప్పారు

  • @janardhanreddy6948
    @janardhanreddy6948Күн бұрын

    నిజాలు చెప్పారు సార్

  • @saraswathiyedulapuram6737
    @saraswathiyedulapuram6737Күн бұрын

    Jai Shree Ram🪷🪷🪷🪷🪷🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @NS_Lover_Forever
    @NS_Lover_ForeverКүн бұрын

    Arjuna 🔥🔥

  • @MURTHY861956
    @MURTHY861956Күн бұрын

    కవిత్రయం వారి భారతం కానీ వ్యాస భారతం చదివిన వారికి అర్జునుడు కర్ణుని కన్నా మహా వీరుడు. పనికిమాలిన సినిమా లు చూస్తే భీముని కన్నా దుర్యోధనుడు, రాముని కన్నా రావణుడు, అర్జునుని కన్నా కర్ణుడు, భీముని కన్నా కీచకుడు గొప్ప వీరులు.

  • @veeraraghavareddy7975
    @veeraraghavareddy7975Күн бұрын

    అర్జునుడు మాత్రమే మహా వీరుడు " అనేక యుద్దాల్లో పారి పోయినవాడు కర్ణుడు ""

  • @ilovemycountry9926
    @ilovemycountry9926Күн бұрын

    Politics లో కూడా ఇలాగే vakristunnaru

  • @SivajiKunapa
    @SivajiKunapaКүн бұрын

    Karunudu ekkada odhipoyadhu

  • @joandodds7036
    @joandodds7036Күн бұрын

    రామాయణం లొ మేఘనాధుడి పరాక్రమం ముందు బీష్మ, అర్జున, కర్ణ, లాంటి వాళ్ళు నిమిషం కూడా నిలబడలేరు.. సాక్షాత్తు శ్రీ రాముడి తోనే యుద్ధం చేసాడు.. కానీ అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి ఓడిపోయాడు..

  • @thetruemoralmessage7122
    @thetruemoralmessage7122Күн бұрын

    👌🏻👌🏻💯

  • @luckybolthe3076
    @luckybolthe3076Күн бұрын

    కర్ణుడు మొదట బలహీనుడు. ఎదిగే క్రమంలో అర్జునుని కన్నా మహావీరుడు

  • @ashokAPPLE
    @ashokAPPLEКүн бұрын

    Arjunudu always great and greatest..as a warrior and character person... Karna story is different..he became a puppet in the hands of situations

  • @user-ss4ze7ut7h
    @user-ss4ze7ut7hКүн бұрын

    శ్రీభట్టపాదునికి నమస్కారం

  • @narasingaraok5881
    @narasingaraok5881Күн бұрын

    కల్కి పేరు కాదు దానికి పెట్టాల్సినది, కల్తీ అనేది చాలా కరెక్టైన పేరు. కథ ఘోరంగా మర్డర్ ఐపోయింది. కామిక్స్ బుక్స్ కు ఎక్కువ వీడియో గేమ్స్ కు తక్కువ అన్నట్లు ఉందీ చిత్రం. చూసి డబ్బు వేస్ట్ చేసికోకండి.

  • @user-ss4ze7ut7h
    @user-ss4ze7ut7hКүн бұрын

    ఓం నమః శివాయ

  • @sreevenul
    @sreevenulКүн бұрын

    మన సినిమా వాళ్ళు take it for granted గా మన ఇతిహాసాల్ని పురాణాల్ని creative purpose పేరుతో జ్ఞానం ఇంగిత జ్ఞానం లేకుండా తీసి బ్రస్టుపట్టించారు ఇట్స్ sad 😮😢

  • @anandsuddamandu2641
    @anandsuddamandu2641Күн бұрын

    నాదో చిన్న విన్నపం స్వామి కలికాలంలో కలి ప్రభావం చేత మంచిని చెడు అవుతుంది చెడు మంచి అవుతుంది

  • @lakhinanakalidas2134
    @lakhinanakalidas2134Күн бұрын

    Excellant narration sir

  • @madhusudhankarandla9203
    @madhusudhankarandla9203Күн бұрын

    Good morning bhai జీ, ప్రణామములు... 1.దేవుడు(భగవంతుడు,పరమాత్మ) ఉండే స్థానం ముల్లోకాలలో పైన ఉండే పరందామం, బ్రహ్మాలోకంలో ఉంటారు. 2.దేవుడు చూడ్డానికి ఆయనకు శరీరం లేదు కదా (జ్యోతిర్లింగ రూపంలో పూజిస్తున్న జ్యోతి స్వరూపుడు కదా) 3.ప్రస్తుత కలియుగ చివరి సమయంలో దేవుడు జ్ఞాన సాగరుడు & దుఃఖ హర్త, సుఖ కర్త కాబట్టి దుఃఖంలో ఉన్న వారికి సుఖము మార్గాన్ని చూపిస్తారు, పతిత పావనుడు కాబట్టి పతితుల్ని, పావనం చేస్తారు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా ఆయన నేర్పించేది సహజ రాజయోగ జ్ఞానము. Means Easy Rajayoga meditation...

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008Күн бұрын

    🌹🙏🌹 namaste sir

  • @mallikarjunmannam8225
    @mallikarjunmannam8225Күн бұрын

    Super sir

  • @Ab-pl5cf
    @Ab-pl5cfКүн бұрын

    I want to clarify one thing before kurukshetra arjun was great At time of kurukshetra Karna was great The Reason for Karna loss 1) betrayed by his own chariot shalya 2) promise given to his mother 3) Indra used his generosity to take kavach kundal which make him immortal 4) All curses work together 5) He had gone against Lord krishna he was on the bad side So make a proper comparison in any battle ultimately we can see who is great at the end if we consider like your point of view ekalavya was greatest than arjun and karn

  • @veerabhadrudu.s
    @veerabhadrudu.sКүн бұрын

    I don't know from where this film makers read such information and convey wrong information in film. They should read vyasa Mahabharata and make films while involving Mahabharata story in films

  • @KoduruSivaKumar-KKD
    @KoduruSivaKumar-KKDКүн бұрын

    నీజం చెప్పారు

  • @Munichandra1
    @Munichandra1Күн бұрын

    58:00