శివుడికో నిందాస్తుతి లేఖ | A letter to Lord Shiva | Rajan PTSK

Ойын-сауық

ఆ పరమేశ్వరుడిపై ఉన్న భక్తితో ఆ స్వామిని నిందాస్తుతి చేస్తూ వ్రాసిన లేఖ ఇది.

Пікірлер: 111

  • @medavaramdilipsharma2103
    @medavaramdilipsharma2103Ай бұрын

    చాలా బాగుంది. బాగా "గట్టిగా కడిగారు" కాదు కాదు అడిగారు పరమేశ్వరుణ్ణి. పొగడ్తకు తిట్టుకు తేడాతెలియని వాడు మీ తిట్టులాంటి పొగడ్తను చూసి ఉబ్బితబ్బిబైపోయి మీ ఇల్లు నింపుతాడు సిరి సంపదలతో, భోగభాగ్యాలతో, వైరాగ్య సంపదలతో. శుభం రాజన్ గారూ

  • @bheempavani9261
    @bheempavani9261Ай бұрын

    ఇంత అందంగా లేఖ రాయాలంటే ఎంతో భక్తి..... ఎంతో నమ్మకం....... ఎంతో ప్రేమ ఉంటేనే ఆ చొరవ.....ఆ చతురత. మీకివే నా నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏. కొండంత దేవుడికి కొండంత పత్రి ఇవ్వలేను.....ఏదో ఉడుతా భక్తి గా నాకు ఆ పరమేశ్వరుడు ప్రసాదించినది ఇస్తున్నానండి.....స్వీకరించగలరు......🙏🙏

  • @AR-vt9rx
    @AR-vt9rxАй бұрын

    ఇంతటి భావుకత్వం ఈ కాలంలో ఉండడం నిజంగా ఆ పరమేశ్వరుని కృపే.డబ్బు సంపాదించడమే జీవితం గా బతికేస్తున్న జనాల మధ్య మీవంటి వారి పరిచయం అదృష్టం.

  • @rajendraprasad4219
    @rajendraprasad4219Ай бұрын

    మీ లేఖకు పరమేశ్వరుని ప్రత్యుత్తర ఆశీర్వాద లేఖ తప్పక అందుకుంటారని పరమ శివుని అర్ధిస్తూ ప్రార్థిస్తున్నాను...

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234Ай бұрын

    నాయనా “” రాజని్ pTSK” ఎంత బాగా “అడిగి కడిగేశావు “ ఆ భోళా శంకరుడికి నీ లేఖలో ముందు స్తుతి వాక్యాలే వినిపిస్తాయి అంతటి కరుణామయుడు . అందుకే మన శంకర గురువయ్య 🙏“”అతిమృదులౌ మమచరణా వతి కఠినం తే మనో భవానీశా “”అన్నారు🙏🙏

  • @sureshkumarp4144
    @sureshkumarp4144Ай бұрын

    నిత్యము శివ ధ్యానములో ఉన్నవాళ్ళకే ఇంత మంచి లేఖ వస్తుంది సోదరా!

  • @manikantam9003
    @manikantam9003Ай бұрын

    పరమేశ్వరుడు మరియు ఆయన పరమ భక్తుడి మధ్య జరుగు సంభాషణ చమత్కారాలకు నన్ను వీక్షకుడిని చేసిన మీకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏☺️

  • @vidyasagi5696
    @vidyasagi5696Ай бұрын

    महान् सन्तोषः। भवत्सदृशाः बहु विरला: । आधुनिकेभ्य: भत्सदृशाः महापुरुषा: आवश्यकाः।

  • @suseeladevirao7091
    @suseeladevirao7091Ай бұрын

    నిందా స్తుతి మరే భాషలోనూ లేదనుకుంటాను మంచి స్తుతి వినిపించినందుకు ధన్యవాదాలు🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303Ай бұрын

    పరమేశ్వర, అర్ధ నారీశ్వర, అద్వైత , పౌరాణిక జ్ఞానము కలగూరగంపగా .. భారతీయ సనాతనతత్వ మును వీనులవిందుగా మనసును,హృదయాన్ని నిడించారు గా…🤝👌👍👏🙌

  • @diwatesunil3987
    @diwatesunil3987Ай бұрын

    నిజంగా మీ ఉత్తరం నాకు చాలా దగ్గర ఉంది.. నా మనసులో మాట a దేవాది దేవుడికి చెప్పినట్టు ఉంది... హర హర మహా దేవ ...... శంభో శంకర

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107Ай бұрын

    Om Namah Shivaya

  • @shamaat8473
    @shamaat8473Ай бұрын

    Omm namaste shiva yya

  • @kalagonikashaiah7758
    @kalagonikashaiah77589 күн бұрын

    హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @jsairam8954
    @jsairam8954Ай бұрын

    చాలా చాలా బాగుంది రాజన్ గారు.... ఈ ఉత్తరం లో, మీ శివ భక్తి, తెలుగు భాష పైన మీకున్న పట్టు తెలుస్తుంది... అయినా, ఆ శివయ్యే కావాలనే మీతో ఈ ఉత్తరం రాయించుకున్నారు...

  • @ahalyajetta589
    @ahalyajetta589Ай бұрын

    Namo Mahadeva🙏🙏🙏

  • @sreenivasuluvs6736
    @sreenivasuluvs6736Ай бұрын

    Maha adbutham

  • @veera222
    @veera222Ай бұрын

    Superb sirjiii 🙏🚩🇮🇳

  • @eswarakalyani2770
    @eswarakalyani2770Ай бұрын

    Shivoham

  • @seetharamamma6244
    @seetharamamma6244Ай бұрын

    సిరివెన్నెల సీతా రామ శాస్త్రి గారి ఆదిభిక్షువు వానినేది కోరేది అనేపాట విస్మరించారు సర్ . చాలా గొప్ప నిందా స్తుతి కదా

  • @swethasridharachary5008
    @swethasridharachary5008Ай бұрын

    Bhale undandi guruvu garu

  • @sathishtheepalapudi5198
    @sathishtheepalapudi51988 күн бұрын

    సార్ మీ వీడియోలు మిస్ అవకుండా చూస్తాను. మీ లాంటివి వారి వల్లే హిందూ ధర్మం బ్రతుతుంది🙏🙏🙏🙏థాంక్స్ సార్

  • @rssupadrasta
    @rssupadrastaАй бұрын

    హే ' రాజన్ ' అద్భుతః 👏🙏

  • @kameswararaoparakala893
    @kameswararaoparakala893Ай бұрын

    🙏🙏🙏

  • @vasu1964
    @vasu1964Ай бұрын

    Simply superb దుర్జట్టి కాళహస్తిఈశ్వర్ శతకం గుర్తొంచింది ధన్యవాదములు

  • @gaddamdeviprasad3804
    @gaddamdeviprasad3804Ай бұрын

    నిందాస్తుతి కవితలు విన్నాను కానీ ఇలా నిందాస్తుతి ఉత్తరం వినడం గొప్పగా ఉందండి.

  • @mendavishnumurty6090
    @mendavishnumurty6090Ай бұрын

    Emi samskaramu. Namasivaya

  • @shantiramana9868
    @shantiramana9868Ай бұрын

    Tiripem kiddaaaduvanraa, ganga vidum parvati chalun 🙏🙏

  • @ramaswamy7854
    @ramaswamy7854Ай бұрын

    Abba abba enta bagundi Andi.

  • @vanichunduru
    @vanichunduruАй бұрын

    Chala bagundandi 👏👏👏

  • @swethasridharachary5008
    @swethasridharachary5008Ай бұрын

    Namaste guruji

  • @peesapatisekharudu6138
    @peesapatisekharudu6138Ай бұрын

    Happy

  • @SANKEERTHANARSK_SAMPATH
    @SANKEERTHANARSK_SAMPATHАй бұрын

    చాలా బాగుంది మీ లేఖ-మీకు వందనాలు🙏మీరు కోరినట్లుగా కొంత పంపుతాను

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008Ай бұрын

    🙏🌹 namaste sir excellent 👌

  • @gayataridevi5516
    @gayataridevi5516Ай бұрын

    Ma sivayyaku bale lekha vrasav bangaram baga adigav nenu kuda appudappudu naku aa sivayya kanipinchali appudu chebhuthanu ani anukontuuntanu ippudu trupithiga undhi rajannuuuuuuu

  • @u.dastagiri3
    @u.dastagiri3Ай бұрын

    అద్భుతం సార్

  • @syamalabhanu7731
    @syamalabhanu7731Ай бұрын

    Adbhutam...om namah shivaya 🙏🙏🙏

  • @DhanaLakshmi-ym1ge
    @DhanaLakshmi-ym1geАй бұрын

    Namamisa misaana Nirvana roopam Vibhum vyapakam Bramha vedaa swaroopam Oom namah shivaya 🙏

  • @shankar1050
    @shankar105021 күн бұрын

    చాలా బాగుంది. Mahadeva

  • @dveera4858
    @dveera4858Ай бұрын

    🙏🙏🙏🙏

  • @ParaselliMadhavarao
    @ParaselliMadhavaraoАй бұрын

    adbutham Hara Hara Mahadeva Shambo Shankara

  • @rkalangi
    @rkalangiАй бұрын

    అద్భుతం. వందనం.

  • @dayyalasridhar
    @dayyalasridharАй бұрын

    🙏

  • @dattuavm5392
    @dattuavm5392Ай бұрын

    Nindastuti chala chala baga chappitunnaru Rajangaru

  • @VedamurtyNVS-zs2li
    @VedamurtyNVS-zs2liАй бұрын

    చెప్ప వలసింది అడగవలసింది పెద్దాయన్నే అడిగాక ఇంక మేం చేసేది చెప్పేదీ ఏముంది లెక్కా జమా ఏముంది చాలా బాగుందనడం తప్ప.

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477Ай бұрын

    Naa adrushtam, idi vinagalagadam.Nenaithe thanmayatvam chedanu. Sivaaya Gurave Namaha!🙏🏻🙏🏻🙏🏻🥀🥀🥀🌼🌼🌼🌻🌼🌻🦢🥀🦢🦢🦢

  • @prasannasarma8975
    @prasannasarma8975Ай бұрын

    ❤ super

  • @varaprasadmtech
    @varaprasadmtechАй бұрын

    Very impressive.

  • @user-uq9iu2lp8u
    @user-uq9iu2lp8uАй бұрын

    Om namassivaya Meeku na padhabhivandanalu

  • @shankarraoathaluri7345
    @shankarraoathaluri7345Ай бұрын

    🙏👏👏

  • @lakshmichenna9353
    @lakshmichenna9353Ай бұрын

    Chala Bab

  • @vijayalakshmim7483
    @vijayalakshmim7483Ай бұрын

    అబ్బబ్బ ఎంత బాగా స్తుతి నింద చేసారు శివయ్యని. మీ ఉత్తరానికి శివయ్య ఆశీర్వాదం వుంటుంది. సుఖీభవ

  • @Anuradha-rl3tq
    @Anuradha-rl3tqАй бұрын

    చాలా బాగా అడిగారు , అందరి తరపున..🙏

  • @ChidVanhi
    @ChidVanhiАй бұрын

    చాలా బాగుంది రాజన్ గారు. సీతారామశాస్త్రి గారు రాసిన ఆది భిక్షువు లాగా లోక ప్రసిద్ది కావాలని ఆకాంక్ష...

  • @hemavathihosur3235
    @hemavathihosur3235Ай бұрын

    అబ్బబ్బా..ఎంత గొప్ప ఆలోచన...ఆ పరమేశ్వరుడు మీ ఉత్తరాన్ని చదివి/విని మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412Ай бұрын

    Asamk-yaakulu siva bhaltula pratinidhigaa siva charanaravimdaalanu cherukuni vumtumdi andaritarapuna miku,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.appannareddy5013
    @k.appannareddy5013Ай бұрын

    శివోహం

  • @pbnmurthy3402
    @pbnmurthy3402Ай бұрын

    మహా అద్భుతం గా ఉంది, సార్

  • @rajasri1423
    @rajasri1423Ай бұрын

    అద్భుతం

  • @padmapriyam9128
    @padmapriyam9128Ай бұрын

    Very fine and heart touching letter to lord Siva. God bless you with long life to make many more such videos.

  • @user-fp6rl9qw6g
    @user-fp6rl9qw6gАй бұрын

    చాలా బాగుంది మాస్టారు

  • @rvanaja3445
    @rvanaja3445Ай бұрын

    నమః శివాయ

  • @kotay827
    @kotay827Ай бұрын

    What a cute letter

  • @prasunavempaty8242
    @prasunavempaty8242Ай бұрын

    Chaala bagundi

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830Ай бұрын

    SRI gurubyonamaha jaigana NADA jaishanmukha NADA om namahasivaya jaisitaram jaidasharadarama jaihanuman jaisrikrishna jai Durga matha 🙏🙏🙏

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073Ай бұрын

    చాలాచాలా బాగుంది శివుడికి లేఖ.

  • @KumarPathra
    @KumarPathraАй бұрын

    ఈ కాలంలో కూడా ఇంత అద్భుతమైన సాహిత్యమా! నిజంగా వింటుంటే ఆనందభాష్పాలు వచ్చాయి. అలాగే బాధ ఇటువంటి వారిని ఎవ్వరూ ప్రోత్సహించడం లేదని, మీ లాంటి పండితులుగా మాకు దొరికుండుంటే బగుండేది. ఇప్పుడున్న విద్యాసంస్థలంతా డబ్బే ప్రధాన లక్ష్యం అని బోధిస్తున్నారు. అడ్డమైన విజ్ఞానం లేని చరిత్రలను పుస్తకంలో జోడించేసారు. మొత్తానికి వ్యక్తి స్వయంగా ఆలోచించే శక్తి, స్వేచ్చ మరియు క్షాత్రం మెల్లమెల్లగా కొలోతున్నాడు. బానిసత్వపు బ్రతుకులుగా ఐపోతుందేమో అని అనిపిస్తుంది. మళ్ళీ గురుకులం లాంటి విద్యాలయం రావాలని కోటుకుంటూ, శివయ్య మీకు ఇచ్చిన కంఠం మా చెవులకు అదృష్టం. మీరు ఇంకా ఇంకా ముందుకు సాగుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ - దేశ భాషలందు తెలుగు లెస్స

  • @sreenijasri889
    @sreenijasri889Ай бұрын

    మనిషి మనస్సుకి సులువుగా బోధపడే శివతత్వం చాలా అద్భుతం గురువు గారు 🙏

  • @singapuramakhila3793
    @singapuramakhila3793Ай бұрын

    Super 👌👌🙏🙏🙏🙏

  • @UshaRani-gs1ik
    @UshaRani-gs1ikАй бұрын

    Chala bagundandi rajangaru

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad22 күн бұрын

    🔱🕉🔱🇮🇳🙏👏 తిట్టినా తిమ్మినా తట్టుకునే పిచ్చోడు, భోళాశఙ్కరుడు, నెత్తిన ఉమ్మి వేసినా తట్టుకోగల స్థాణువు అశుతోశుడు ఉ: శ్రీయన గౌరినాఁ బరగు చెల్వకు చిత్తము పల్లవింప భ ద్రాయిత మూర్తియై హరిహరంబగు రూపముఁ దాల్చి విష్ణు రూ పాయ నమఃశివాయ యనిఁ బల్కెడి భక్త జనంబు వైదిక ధ్యాయత కిచ్చ మెచ్చు పరతత్వముఁ గొల్చెదనిష్ట సిద్ధికిన్. శ్రీ తిక్కన సోమయాజి గారు శ్రీవేదవ్యాస మహర్షి వారి కృత సంస్కృత మహాభారతాన్ని ఆంధ్రీకరించే ముందు పెన్నానది ఇసుక తిన్నెలమీద (విక్రమ సింహపురి) కూర్చొని విష్ణువు శివ స్వరూపాల అభేదాన్ని ఉటంకిస్తూ చేసిన ప్రార్థనా పద్యం : ఉత్పలమాల ఛందోబద్ధమైన (కలువ పూలమాల) తెలుగు వృత్తం {శ్రీ తిక్కన సోమయాజి గారి కాలానికి విష్ణు శివ ద్వేషాలు పరాకాష్ఠకు వెళ్లినవి. -: అంతకు పూర్వరంగం :- ఒక పెద్దమనిషి విష్ణుమూర్తికి నాలుగు చేతులు ఉండాలి కదా అని, రెండు చేతులున్న అమ్మవారికి (స్వయంభువు) శంఖు, చక్రాలు కలిగిన ఇంకొక రెండు చేతులు అతికించితే. తరువాత ఆ కళకు తమ కవితా పాటవాలతో ఇంకొందరు రంగులు అద్దినారు}

  • @kodurisabitharani9615
    @kodurisabitharani9615Ай бұрын

    Great job chala bagundi uttaram

  • @godfathershiva6217
    @godfathershiva6217Ай бұрын

    Shiva baba blesses you all

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071Ай бұрын

    My blessings to you. Keep it up

  • @-zs95k
    @-zs95kАй бұрын

    Chala baga rasaarandi prema lekha😊. Bavundi. Swamy ki katchitamga nachi badulistaaru. Sivoham🙏🏻🙏🏻🙏🏻🥳

  • @dattatreyar3504
    @dattatreyar3504Ай бұрын

    Fine sir Rajangaru

  • @adityasarma4425
    @adityasarma4425Ай бұрын

    Telugu sahitya parimalam invincible

  • @anjnemkl1500
    @anjnemkl1500Ай бұрын

    Too good sir🙏🙏

  • @jamalapuribalalalitha4299
    @jamalapuribalalalitha4299Ай бұрын

    Nice 👍

  • @funwithsreekruthi7254
    @funwithsreekruthi7254Ай бұрын

    Ñamo namahaa

  • @narayanamurthy83
    @narayanamurthy83Ай бұрын

    ఈ లేఖ లో మా పేర్లు కూడా చేర్చండి రాజన్ గారు....

  • @saikishorenvs463
    @saikishorenvs463Ай бұрын

    🙏👍

  • @balashanm
    @balashanmАй бұрын

    ❤❤❤❤❤❤❤❤

  • @narasimharaomvl4413
    @narasimharaomvl4413Ай бұрын

    Sir Pl make video on Shiva PANCHAKSHARA NAKSHATRA MALA STOTRAM

  • @techinside1005
    @techinside1005Ай бұрын

    Om namah shivaya namah ❤✅🪷🕉️🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏

  • @madhubabu7063
    @madhubabu7063Ай бұрын

    Ahsirwada lekha rayandi ,sivuni nudi...

  • @dveera4858
    @dveera4858Ай бұрын

    మరొక్క సారి మాకోసం లేకరాయండి. మా మనసు మ మాట వినడంలేదు. భక్తి శివ పూజ పై శ్రద్ధ. వుంచలేకున్నం. శివుడికి చెప్పి. మాకు. శివ పూజ భక్తి యందు. శ్రద్ధ ని. శివ భక్తికి సారి పడే జ్ఞానాన్ని. అనుగ్రహించమని చెప్పారు. ఇది మావిన్నపము 🙏

  • @cvslsastry3790
    @cvslsastry3790Ай бұрын

    బావుందండీ మీ నిందాస్తుతి అయినా ఆ భోళా శంకరుడికి పొగడ్తకి తెగడ్తకి తేడా తెలియదు. ఎవరైనా సరే తలుచుకుంటే చాలు మురిసిపోతాడు

  • @vvvmk1718
    @vvvmk1718Ай бұрын

    కళ్ళ నీళ్ళు కారాయండీ,,,, నేను మీలా కవిత్వరూపంలో నా ఆర్తిని చెప్పుకోలేను… కానీ నా బదులు మీరే నేను అడగాలనుకున్నవన్నీ అడిగేశారు…

  • @padmavathiallaka2245
    @padmavathiallaka2245Ай бұрын

    ❤😂

  • @madhu085
    @madhu085Ай бұрын

    మీకు సమాధానం మౌనంగా ఇస్తారు

  • @ramaswamy7854
    @ramaswamy7854Ай бұрын

    postman ayyina kaakapotini mee karyam teerchaga shivayya darshanam chesukoga...

  • @srinaga2124
    @srinaga2124Ай бұрын

    Very nice!!!! 🙏👏 can you also share your letter in written format? For us to enjoy your poetry.

  • @sainagamaniyayavaram5150
    @sainagamaniyayavaram5150Ай бұрын

    సోదరా శ్రీకృష్ణుల వారు వేళ్ళ మధ్యలో ఆవకాయ బద్ద పట్టుకొని అన్నం తిన్న పద్యము ఉన్నదని విన్నాను మీకు ఆ పద్యము తెలిస్తే దయచేసి వివరించండి వీడియో పెట్టమనిమా మనవి🙏🙏🙏

  • @shantiramana9868

    @shantiramana9868

    Ай бұрын

    Chaldulaaraginchuta, potanamatyulavari padyam

  • @phaneedrakumaribharadwaj2392
    @phaneedrakumaribharadwaj2392Ай бұрын

    Nenu mimmalani kalavali anukuntuna address please

  • @user-fp6rl9qw6g
    @user-fp6rl9qw6gАй бұрын

    8:10 must listen

  • @UshaKiranAmi
    @UshaKiranAmiАй бұрын

    ఏంటి అటు ఇటు చూస్తున్నావ్... నానుండి తప్పించుకుందామనా, నువ్వు నానుంచి చప్పించుకోలేవు... నువ్వు లేని చోటు అంటూ ఉందా మంచి ఊహ

  • @user-zv3kc9pv8k
    @user-zv3kc9pv8kАй бұрын

    ఇన్ని పనులు ఎందుకు జేస్తున్నాడో.. తెలియదు అడిగిన జెప్పుడు... ఇప్పుడు కనపడకుండా తిరుగుతున్నాడు. అంత వున్నానుఅంటాడు.... తిక్కశంకర య్య..... మీకు ఎదురు పడితే జెప్పన్న...తిక్క తగ్గేవరకు వాళ్ళ అమ్మ. బెజ్జమ్మ తో జెప్పి కొట్టిస్తాను..... అప్పుడుగాని తిక్క గుదరదు..... 🙏🙏🙏🙏🙏

  • @AR-vt9rx
    @AR-vt9rxАй бұрын

    😂😀🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @harikumar-mo1ss
    @harikumar-mo1ssАй бұрын

    Ajagava ante enti

Келесі