భగవాన్ అగస్త్యుల వారి కథలు | Stories of Agastya Maharshi | Rajan PTSK

Ойын-сауық

అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. మహర్షుల చరిత్రలలో భాగంగా ఈరోజు మనం అగస్త్య మహర్షుల వారి కథను చెప్పుకుందాం. శ్రీరాముడు రావణాసురునితో యుద్ధంలో గెలవడానికి తానూ ఒక కారణమైనవారు అగస్త్యులవారు. భాగవతంలో గజేంద్రమోక్షం ఘట్టానికి కారకులు అగస్త్యులవారు. లలితా సహస్రనామ స్తోత్రం ఈరోజు మనం చదువుకుంటున్నామంటే అందుకు కారణం అగస్త్యులవారు. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్న నానుడి పుట్టించింది అగస్త్యులవారు. మహర్షి, బ్రహ్మర్షి సంబోధనల్ని మించి భగవాన్ అగస్త్య అనిపించుకున్న మహామహిమాన్విత తపస్వి అగస్త్యులవారు. ఇంకా.. శచీదేవి మానసంరక్షణకు కారకులైనవారు అగస్త్యులవారు. సముద్రాన్ని ఆపోసన పట్టినవారు అగస్త్యులవారు. వింధ్యపర్వతం మెడలు వంచినవారు అగస్త్యులవారు. ఇలా అగస్త్యులవారికి సంబంధించిన కథలు పురాణేతిహాసాల నిండా ఎన్నో ఉన్నాయి. అంతటి మహాత్ముడైన అగస్త్య మహాముని గాథలు ఈరోజు చెప్పుకుందాం.
Rajan PTSK

Пікірлер: 25

  • @srinivasgurram3586
    @srinivasgurram35863 ай бұрын

    చాలా బాగా చెప్పారు.ఇలాగే ఇతర మహర్షుల చరిత్రలు చెప్పండి. కాస్త కాశీ మజిలీ కథల సంగతి కూడా చూడండి

  • @prathibhaA87
    @prathibhaA873 ай бұрын

    Agasthyula vari pi series cheyyandi🙏

  • @seshavataramcsv4071
    @seshavataramcsv40713 ай бұрын

    పొట్టి వాడైన అగస్త్యుని ద్వారా పల్లకి కుదుపు భరించ లేని మహిషుడు మునిని తన్ని సర్ప సర్ప అంటే అట్లే జరుగు తుంది అని శాపం ఇచ్చారు. Thanks for making me recollect that story

  • @sumangali9800
    @sumangali980016 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063Ай бұрын

    🌹🙏🌹

  • @madhumathidevi3652
    @madhumathidevi3652Ай бұрын

    🙏

  • @naginenihanumantharao939
    @naginenihanumantharao939Ай бұрын

    Good.

  • @gvtuitions700
    @gvtuitions70013 күн бұрын

    Excellently explained

  • @viswanathp4698
    @viswanathp46983 ай бұрын

    ఈ మొదటి కథ‌ కాలం తెలుపగలరు.

  • @madhavi8084
    @madhavi80843 ай бұрын

    Dwadasha adityula gurinchi teliyajeyagalaru ani manavi Guruvu gaaru Jaya srirama

  • @mshankar5593
    @mshankar55933 ай бұрын

    👍👌👏🙏❤️🙏🙏

  • @madhavi8084
    @madhavi80843 ай бұрын

    Dhanyavadalu Guruvu gaaru Jaya srirama

  • @erukaarivu6404
    @erukaarivu64043 ай бұрын

    Meeru cheppe style chaala baavundi

  • @naginenihanumantharao939
    @naginenihanumantharao939Ай бұрын

    😢

  • @godfathershiva6217
    @godfathershiva62173 ай бұрын

    Excellent in this so much science is there he is so great soul

  • @sandhyajasthi7428
    @sandhyajasthi74283 ай бұрын

    Namaskaram andi. Miru manava jathiki entho upayoga pade pani chesthunnaru. Please share your details I will do my contribution

  • @chandrashekarrajur7878
    @chandrashekarrajur78783 ай бұрын

    Namaste Namaste AGASTYA MUNI garu ! Paadabhi vandanam Swamy !

  • @suneetha3106
    @suneetha31062 ай бұрын

    నమస్తే సార్... కరికాళ చోళుడు కోసం విశేషాలు, వారి కోసం మన తెలుగు వారు తమ రచనల్లో చెప్పినాట్లయితే కొద్దిగా చెప్పండి సార్

  • @venkataratnar9580
    @venkataratnar95803 ай бұрын

    ❤🙏🙏🙏

  • @erukaarivu6404
    @erukaarivu64043 ай бұрын

    Agastya was first siddha among 64 siddhas

  • @vvvmk1718
    @vvvmk17183 ай бұрын

    🙏🙏🙏

  • @charudattasarmagullapalli7487
    @charudattasarmagullapalli74873 ай бұрын

    పరమేశ్వర చాపము పినాకము కదా? ఇది ఎక్కడ చెప్పబడింది

  • @Palaparti_Offl
    @Palaparti_Offl3 ай бұрын

    గజేంద్రమోక్షం ❌ గజేంద్రమోక్షణం✅

  • @madhusudanreddy6127
    @madhusudanreddy61273 ай бұрын

    అయ్యా మీరు అగస్త్యమహర్షి సముద్రము లను తాగిన తర్వాత మూత్ర విసర్జన తో నింపారని మీరు చెపుతున్నారు కానీ రామాయణం లో గంగా భూమిపై అవతరించి నప్పుడే సముద్రాలు నీటితో నిం డు తాయని విన్నాను అగస్త్యమహర్షి ల వారు తాగిన నీటిని విడవ దానికి అంగీకరించలేదని విన్నాను ఇందులో ఏది నిజం తెలియజేయగలరు

  • @singapuramakhila3793
    @singapuramakhila3793Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Келесі