కన్యాశుల్కం | చిటారు కొమ్మను మిఠాయి పొట్లం పాటలో మధురిమలు | kanyasulkam | Rajan PTSK |

Ойын-сауық

"మధురం మధురం ఈ గీతం" కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కన్యాశుల్కం సినిమా కోసం మహా రచయిత మల్లాది రామకృష్ణశాస్త్రిగారు రచించిన “చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా” అనే పాట గురించి చెప్పుకుందాం. గురజాడ అప్పారావుగారి కన్యాశుల్కం నాటకాన్ని నిర్మాత డి. ఎల్. నారాయణ గారు, దర్శకుడు పి.పుల్లయ్యగారు కలిసి సినిమాగా తీశారు. వెంపటి సదాశివ బ్రహ్మంగారు నాటకాన్ని కొద్దిపాటి మార్పులతో సినిమా కథగా మలిచారు. అయితే క్లైమక్స్ మాత్రం నాటకంలో ఉన్నట్లు కాకుండా పూర్తిగా మార్చారు. NTR గిరీశంగా, సావిత్రి మధురవాణిగా నటించిన ఈ సినిమా ఏ తరం వారికైనా భలేగా ఉందనిపిస్తుంది.
ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ “చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందదేం గురుడా” పాట వింటే చాలు.. మన కళ్ళ ముందు గిరీశం క్యారెక్టర్ మొత్తం అలా అచ్చుగుద్దినట్టు కనబడుతుంది. ఇక ఆ పాటలో ఉన్న మధురిమల గురించి చెప్పుకుందాం.
రాజన్ పి.టి.ఎస్.కె

Пікірлер: 14

  • @cvslsastry3790
    @cvslsastry37903 ай бұрын

    ఎన్ని సార్లు చూసినా విసుకు అనిపించని సినిమా కన్యాశుల్కం ఎందుకో సినీ ప్రముఖులు ఈ సినిమాని ఎక్కువగా ప్రస్తావించారు. చాల ముఖ్యంగా సావిత్రి నటన అద్భుతం మల్లాది వారి ప్రతిభకు అద్దం పట్టిన పాటను గుర్తుచేసి నందుకు ధన్యవాదాలు

  • @vvvmk1718
    @vvvmk17183 ай бұрын

    అసలు ఈ సినిమా లో నటులెవ్వరూ నటించలేదు… జీవించారు🙏🙏🙏వారి కాలి గోటికి సరిపోరు ఇప్పటి నటులు

  • @jyothik4659
    @jyothik46593 ай бұрын

    1986, Vijayawada lo first time chusanu, tharuvatha chalasarul chuchanu chala baguntundhi movie savithri gari natana marvelous , lottipitta scene ex ordinary ga untundhi , youtube lo pettukoni chustanu thank you so much

  • @arunabhavaraju703
    @arunabhavaraju7033 ай бұрын

    మల్లాది గారి అద్భుత ప్రతిభ కు తార్కాణం ఈ గీత రచన

  • @gayataridevi5516
    @gayataridevi55163 ай бұрын

    Chitaru kommana mititai potlam naku anfhidhoch 👍👍👍👍👍👍👌👌👌👌👌👏👏👏👏👏👏

  • @somannakandukuri590
    @somannakandukuri5903 ай бұрын

    అందమైన గీతానికి అద్భుత వ్యాఖ్యానం.వీక్షకులకి వీనుల విందు.🙏

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi46513 ай бұрын

    జోహార్ అన్న ఎన్టీఆర్

  • @vasantha6628
    @vasantha66283 ай бұрын

    Sir chaala rojulaku video pettaru regular ga pettandi sir

  • @kalyaniveluri8461
    @kalyaniveluri84613 ай бұрын

    అద్భుతః

  • @prakashrao8077
    @prakashrao80773 ай бұрын

    Excellent meaningful entertainer! Evergreen film !

  • @bisagonigangadhar8842
    @bisagonigangadhar88423 ай бұрын

    Very nice khatha 🎉🎉👌👌🙏

  • @CivilApps
    @CivilApps2 ай бұрын

    Dilasa purushuniga NTR action is super. Similarly boisterous laugh of Savitri is no natural and inimitable

  • @user-dx6tm7ii4p
    @user-dx6tm7ii4p3 ай бұрын

    Ghantasala prastavana ledemi

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer30083 ай бұрын

    🙏🌹 namaste sir

Келесі