తెలుగులో మొట్టమొదటి దండకం | ఈశ్వర దండకం | Eswara Dandakam | Nannayya | Rajan PTSK

Ойын-сауық

వెయ్యేళళ క్రితంనాటి "ఈశ్వర దండకం"
శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ పురారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందార కానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష,
దక్షాధ్వరధ్వంసకా దేవ నీదైన తత్త్వంబు భేదించి బుద్ధి బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబులన్
బుద్దిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా శర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావా భవానీపతీ, నీవు లోకత్రయీవర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని సోమార్కతోయంబులం జేసి కావించి సంసార చక్రక్రియా యంత్ర వాహుండవై తాదిదేవా, మహాదేవ , నిత్యంబు నత్యంత యోగస్థితిన్ నిర్మలజ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధరాగాదిదోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరుహధ్యాన పీయూష ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులై రవ్యయా భవ్యసేవ్యా భవా భర్గ భట్టారకా భార్గ వాగస్త్య కుత్సాది నానామునిస్తోత్ర దత్తావధానా లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధరా , నీ ప్రసాదంబునన్ సర్వగీర్వాణ గంధర్వులున్ సిద్ధసాధ్యోరగేంద్రాసురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా విశ్వకర్తా సురాభ్యర్చితా నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపు, కారుణ్యమూర్తీ! త్రిలోకైక నాథా! నమస్తే నమస్తే నమః

Пікірлер: 42

  • @nageswararaov4443
    @nageswararaov444326 күн бұрын

    శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారీ పురారీ మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందార కానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూ పాక్ష దక్షాధ్వరధ్వంసకా దేవ నీ దైవతత్త్వంబు భేదించి బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబుల్డన్ బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతు రీశాన సర్వేశ్వరా శర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్పప్రభావా భవానీపతీ నీవు లోకత్రయీ వర్తనంబుల్ మహివాయుఖాత్మాగ్ని సోమార్క తోయంబులం జేసి కావించి సంసార చక్రక్రియా యంత్రవాహుండవై తాదిదేవా మహాదేవ నిత్యంబు నత్యంత యోగస్థితిన్ నిర్మలజ్ఞాన దీపప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధరాగాదిదోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాదపం కేరుహధ్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులై రవ్యయా భవ్య సేవ్యా భవా భర్గ భట్టారకా, భార్గవాగస్త్యకుత్సాదినానాముని స్తోత్రదత్తావధానా లలాటేక్షణోగ్రాగ్నిభస్మీకృతానంగ భస్మాను లిప్తాంగ గంగాధరా నీ ప్రసాదంబునన్ సర్వ గీర్వాణగంధర్వులున్ సిద్దసాధ్యోరగేంద్రా సురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా విశ్వకర్తా సురాభ్యర్చితా నాకు నభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తీ త్రిలోకైకనాథా నమస్తే నమస్తే నమః🙏🙏🙏

  • @puttajrlswamy1074
    @puttajrlswamy107428 күн бұрын

    మీ వలన, చాగంటి వారి వలన, గరికపాటి వారి వలన మంచిమాటలు వినగలుగుతున్నాము సర్. ఓం నమః శివాయ

  • @csnsrikant6925
    @csnsrikant692528 күн бұрын

    శ్రీ సూర్య నారాయణ మేలుకో పాటలో నాకు అన్నీ అర్ధమ్ అయ్యాయీ కాని ఉగ్రంపు పొడి ఛాయా అని ఓక చోటా ఉన్నది, ఆది నిఘంటువు లో కూడా సరిగ్గ దొరకలేదు, దయ చేసి తెలుపగలరు 🙏

  • @subbaraobonala8591
    @subbaraobonala859128 күн бұрын

    బుదవారం ఇపుడే వచ్చిన అమావాస్య సాయం సంధ్యా సమయం శివ దండకం వినడం అదృష్టం

  • @csnsrikant6925

    @csnsrikant6925

    28 күн бұрын

    మన తెలుగు భాషలో పూజించుకుంటే ఎంత బావుంటుందో 🥰

  • @sriharikaturu3671
    @sriharikaturu367128 күн бұрын

    ఈ దండకాన్ని, నేను ఇంటర్మీడియట్ లో చదువుకున్నాను.

  • @venkataseshareddybana8197

    @venkataseshareddybana8197

    28 күн бұрын

    పాఠ్యాంశంగా చదువు కున్నారా లేదా ప్రయివేటుగా చదువుకున్నారా స్పష్టతలేదు

  • @sumangali9800
    @sumangali980027 күн бұрын

    Hara Hara Mahadev Shamboo 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nandanvagu2449
    @nandanvagu244928 күн бұрын

    మీలాంటి వాళ్ళ వలన మాలోని తెలుగు భాష పై ఉండే అభిమానం, నేర్చుకోవాలనే తపన మరింత పెరుగుతోంది...🙏 ధన్యోస్మి 🙏

  • @csnsrikant6925

    @csnsrikant6925

    28 күн бұрын

    🙋 మాకు కూడ

  • @kalidindiprasad4557
    @kalidindiprasad455728 күн бұрын

    ఓం నమశ్శివాయ నమః 🌹🙏

  • @shankar1050
    @shankar105020 күн бұрын

    shivudi pai inka videos cheyyandi

  • @vigneshp8027
    @vigneshp802728 күн бұрын

    Dhanyoshmi Dhanyoshmi Dhanyoshmi

  • @111saibaba
    @111saibaba28 күн бұрын

    ఇది మా నాన్న గారు రోజు పఠీన్చే వారు. నా గుండెల్లో ఇప్పటికి నిలిచే ఉంది.

  • @venkatpathipati
    @venkatpathipati24 күн бұрын

    ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ

  • @krishnaraju913
    @krishnaraju91317 күн бұрын

    🙏🙏🙏

  • @singapuramakhila3793
    @singapuramakhila379322 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray177727 күн бұрын

    ❤ అద్భుతమైన దండకం మహాదేవ

  • @gollapallisreedevi7742
    @gollapallisreedevi774228 күн бұрын

    ఓం నమశ్శివాయ

  • @gorakapudisathish
    @gorakapudisathish28 күн бұрын

    కృతజ్ఞతలు గురువు గారు 🙏🙏🙏

  • @baliwadajagannadhaswamy4581
    @baliwadajagannadhaswamy458128 күн бұрын

    నమస్కారం గురువుగారు.

  • @nageswarasastry6150
    @nageswarasastry615027 күн бұрын

    అద్భుతమైన దండకం. చాలా గొప్పగా వివరించారు. కృతజ్ఞతలు.

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma795628 күн бұрын

    Jai Srimannarayana

  • @k.laxmiyadav645
    @k.laxmiyadav64526 күн бұрын

    Om namah shivaya

  • @dwarakaahkaliki9354
    @dwarakaahkaliki935427 күн бұрын

    Jai sriram

  • @sudarsanamkristam1440
    @sudarsanamkristam144027 күн бұрын

    Very good Sir Har Maha Dev OM namaha Ssivaya

  • @NaveenAnvk
    @NaveenAnvk28 күн бұрын

    Great work by Rajan PTSK sir through Ajagava

  • @vrkiran
    @vrkiran28 күн бұрын

    No words! 🙏🙏🙏

  • @satyakon4112
    @satyakon411227 күн бұрын

    Thank you 🙏

  • @ajayakumariappikonda7362
    @ajayakumariappikonda736228 күн бұрын

    Excellence sir

  • @raniatmuri
    @raniatmuri27 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subramanyamnambaru8255
    @subramanyamnambaru825528 күн бұрын

    🙏🙏

  • @devangammahendra4920
    @devangammahendra492027 күн бұрын

    👌👌👌👌👌👌👌

  • @kosik.32
    @kosik.3226 күн бұрын

    Pdf ఉంటే డిస్క్రిప్షన్ లో పెట్టండి

  • @madhavigorantyal9460
    @madhavigorantyal946021 күн бұрын

    🙏🪷🙏🪷🙏🪷

  • @youraesn
    @youraesn26 күн бұрын

    8, 48, 72 వ స్థానములలో త గణం బదులు భ గణం ఉన్నది.... వివరించగలరు. 🙏🏻

  • @ratnadhanekula1291
    @ratnadhanekula129127 күн бұрын

    నమస్తే అండీ. ఆంజనేయస్వామి వారి "వాలాగ్ర పూజలో పఠించే లాంగూలాసత్రం అర్థం వివరించండి దయచేసి.

  • @sivag2399
    @sivag239919 күн бұрын

    🙏🙏🙏

  • @devarajupochellaiah3726
    @devarajupochellaiah372627 күн бұрын

    ఓం నమశ్శివాయ

  • @ivrsai915
    @ivrsai91527 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @srimannarayanabhuvanagiri7802
    @srimannarayanabhuvanagiri780228 күн бұрын

    🙏🙏🙏

Келесі