2 గంటల్లో సంపూర్ణ మహాభారతం | Mahabharata in Telugu | Rajan PTSK | Mahabharatam

Ойын-сауық

"భారతీయ ఇతిహాస యాత్ర"
ఎన్నో కథలు, ఉపకథలతో సాగిపోయే మహాభారతంలో 18 పర్వాలు, లక్ష శ్లోకాలు ఉన్నాయి. ఈ మహాభారతం అసలు పేరు జయం. కురుక్షేత్ర యుద్ధం జరిగి ధర్మరాజు చక్రవర్తి అయిన తరువాత కాలంలో వ్యాసమహర్షి ఈ మహాభారతాన్ని రచించారు. వ్యాసులవారు చెబుతుండగా సాక్షాత్తూ వినాయకుడే వ్రాసుకుంటూ వెళ్లాడు. మహాభారతాన్ని రచించడానికి వ్యాసులవారికి పట్టిన సమయం మూడు సంవత్సరాలు. అంతటి మహాభారతకథను ఇలా సుమారు రెండు గంటల సమయంలో చెప్పడం చాలా క్లిష్టమైన పనే. కానీ ఎన్నో రోజుల పాటు పరిశ్రమ చేసి మూలకథకు ఒక సంక్షిప్త రూపం ఇవ్వగలిగాను. నేను తయారు చేసిన ఈ కథలో ఎటువంటి ప్రక్షిప్తాలుగానీ, ఊహలు గానీ లేవు. మన అజగవలో చెబుతున్న ఈ మహాభారతానికి వ్యాసభారతమే ప్రామాణికం. ఈ రెండు గంటల కథ వింటే మహాభారతంలో ఏ పర్వంలో ఏం జరిగిందన్న విషయంపై కూడా మీకు కనీస అగాహన వస్తుంది.
ఇక మహాభారతంలోకి ప్రవేశించేముందు ఎప్పటిలానే నాదొక విన్నపం.
భాషా సాహిత్యాలకు సేవచేయడం ఆదాయాన్ని తెచ్చిపెట్టే విషయం మాత్రం కాదు. ప్రత్యేకించి కేవలం సాహితీసేవకు మాత్రమే కట్టుబడిపోయినవారికి వారివారి ఆర్థిక స్థితిగతుల్ని బట్టి సాహితీ పోషణ కూడా అవసరం అవుతూ ఉంటుంది. కనుక అజగవకు మీవంతు సాహితీ పోషణ చేయాలి అనుకునేవారు 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చేయండి. అలానే సాహితీ సంబంధమైన విషయాలగురించి మీకేమైనా సందేహాలుంటే rajanptsk@gmail.com కు email చేయండి. నాకు తెలిసినవాటికి తప్పకుండా సమాధానాలిస్తాను. ఇక మహాభారతాన్ని ప్రారంభిద్దాం.
00:00 మహాభారత పరిచయం
03:45 ఆదిపర్వం
31:30 సభాపర్వం
41:37 అరణ్యపర్వం
55:08 విరాటపర్వం
01:00:47 ఉద్యోగపర్వం
01:08:34 భీష్మపర్వం
01:14:58 ద్రోణపర్వం
01:26:10 కర్ణపర్వం
01:31:31 శల్యపర్వం
01:36:35 సౌప్తికపర్వం
01:39:44 స్త్రీపర్వం
01:41:59 శాంతిపర్వం
1:43:42 అనుశాసనపర్వం
1:45:24 అశ్వమేధికపర్వం
1:48:00 ఆశ్రమవాసిక పర్వం
1:50:26 మౌసలపర్వం
1:51:33 మహాప్రస్థానికపర్వం
1:57:50 స్వర్గారోహణపర్వం
#mahabharatam #AjagavaBharatam #indianepics

Пікірлер: 94

  • @hemavathihosur3235
    @hemavathihosur32356 ай бұрын

    మహాభారతం రెండు గంటలకు కుదించడం అంటే ఊహింప శక్యం కావడం లేదు... మీరు ఈ భారతం చదువుతున్న తీరు అమోఘం... దయచేసి పిల్లలు, పెద్దలు అందరూ తప్పక వినండి

  • @suryabhanulocharla750
    @suryabhanulocharla7505 ай бұрын

    2 గంటల సమయంలో మహాభారతం కధ చెప్పడం చాలా క్లిష్టమైన పని అయినా సాహసం చేసినందుకు కృతజ్ఞతలు

  • @paadammahesh8395
    @paadammahesh83956 ай бұрын

    ఈ అజగవను మొదలు పెట్టిన మీకు పాదాభివందనాలు, మీ అజగవను వింటున్న మేము అదృష్టవంతులం❤❤🕉️🕉️

  • @GodsSon-gq1yg
    @GodsSon-gq1yg6 ай бұрын

    సనాతనం లో మనతనం వుంది.సనాతనం తల్లి లాంటిది.❤❤❤❤❤

  • @User__9963sr
    @User__9963sr6 ай бұрын

    మానవ సేవయే మాధవ సేవ.

  • @veerabatthinibalakishan2012
    @veerabatthinibalakishan20126 ай бұрын

    ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు దయచేసి లైక్ కొట్టండి, మనము గురువుగారిని ఎంకరేజ్ చేసిన వారవతాము.

  • @deepureddy8782
    @deepureddy87826 ай бұрын

    తెలుగు సాహిత్యము లో ఉన్న రకరకాల విషయాలు తెలుపుతున్న మీకు ధన్యవాదములు

  • @vvvmk1718
    @vvvmk17186 ай бұрын

    మీ కృషి కి అభినందనలండీ 🙏

  • @rekhaboggavarapu9000
    @rekhaboggavarapu90005 ай бұрын

    మహాభారతం మొత్తం 2 గంటల లో వినిపించారు. ఎంత బాగా చదివారో 👌🏻👌🏻

  • @suryabhanulocharla750
    @suryabhanulocharla7505 ай бұрын

    అలాగే ప్రతి ఒక్కరి కధలు కూడా అంటే అష్టవసువులు, సత్యవతి పూర్వజన్మ వృత్తాంతము మొదలగు విషయాలను తెలియజేయగలరని విన్నవించునది.

  • @laxminarayanayerrapati6836
    @laxminarayanayerrapati683614 күн бұрын

    Excellent voice. Without break I listened the entire story

  • @sowmyag2045
    @sowmyag20455 ай бұрын

    Thank you. Would be happy to hear Ramayanam from you.

  • @kpurushottamacharya9700
    @kpurushottamacharya97005 ай бұрын

    చక్కని తెలుగువ్యాఖ్యానం. మరో ప్రయత్నంలో భారతంలోని అనేకఘట్టాలను ఇంత నిడివితోనూ వ్యాఖ్యానం చెయ్యవచ్చు. చెప్పడం తేలికే.. కానీ అందరూ చెయ్యలేరు ఇటువంటి కొందరు వాక్పటిమ, పాండిత్యం కలవారు మాత్రమే చెయ్యగలరు. ❤

  • @kolaraju5154
    @kolaraju51544 ай бұрын

    Jay sri krishna

  • @gorakapudisathish
    @gorakapudisathish5 ай бұрын

    కళ్ళతో చూసినట్టే ఉందండి,చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏

  • @nageswararaov4443
    @nageswararaov44435 ай бұрын

    చాలా బాగుంది. చాలా మంది చెప్పినవి విన్నాను. ఇది కూడా చాలా బాగుంది. కధ అంతా ఒకే సారి చెప్పడం కొత్తగా వినేవారికి వీలుగా ఉంటుంది. 👍👌👏🤝

  • @mpupschintakunta6600
    @mpupschintakunta66005 ай бұрын

    సంక్షిప్త మహాభారతాన్ని సరళంగా వివరించిన మీకు కృతజ్ఞతలు

  • @talamkigayathri8267
    @talamkigayathri82673 ай бұрын

    Challa bagundhi sir. Namaste 🙏

  • @karanammuralimohan5447
    @karanammuralimohan54473 ай бұрын

    Excellent composition

  • @peesapatisekharudu6138
    @peesapatisekharudu6138Ай бұрын

    Very good narration. Thanks and regards

  • @privetblat
    @privetblat5 ай бұрын

    TTD vari Sampoorna Andhra Mahabharatam ee madhye chadavadam arambhinchaanu. Adiparvam 6va ashvasanam vadda undaga Mee video chusaanu. Adhbhutanga chepparu. Dhanyavadamulu.

  • @privetblat
    @privetblat5 күн бұрын

    Samkshiptanga chala Baga vivarinchaaru. 🙏

  • @durgasivads338
    @durgasivads3383 ай бұрын

    Thank you 😇🙏

  • @niranjangolla709
    @niranjangolla709Ай бұрын

    Guruvu gariki vadanam mi chepe vidhanam gonthu chala bagundhi

  • @rekhaboggavarapu9000
    @rekhaboggavarapu90005 ай бұрын

    అద్భుతం తమ్ముడూ 👏🏻👏🏻👏🏻

  • @lakshmipmk1659
    @lakshmipmk16596 ай бұрын

    🙏🙏

  • @gurucharanchintala7212
    @gurucharanchintala7212Ай бұрын

    Fine

  • @DurgaPrasad-qu4kf
    @DurgaPrasad-qu4kf2 ай бұрын

    Thank you andi...

  • @GodSaithanhellheaven
    @GodSaithanhellheaven5 ай бұрын

    జై సీతారామ్, జై హనమాన్ జై శ్రీ కృష్ణ పరమాత్మ ఓం నమః శివాయ గౌరీ 📿🕉️🪷🔱🐅🧡🔥🚩🐚

  • @arunkumarchilla3226
    @arunkumarchilla32266 ай бұрын

    Meeru chapa vidhanam chala goppaga undhi

  • @thakurshankarsingh7276
    @thakurshankarsingh72766 ай бұрын

    Amba gurinchi prasthavinchaledhu, Sarichusukogalaru.Intha goppa prayathnam chesinandhuku abhinandhanalu.

  • @eswaripadam8605
    @eswaripadam86056 ай бұрын

    Ommsairam omnamahasiva omnarayana 🙏🏻🙏🏻🌹🌹🍌🍌🥥🥥💐💐

  • @swaruparanisuda4231
    @swaruparanisuda42315 ай бұрын

    Shiva baba blesses you for great act

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag9525 ай бұрын

    Adbhutha vivarana.theliani vallaku Divya aushadham🎉🎉🎉

  • @pavanjalli391
    @pavanjalli3916 ай бұрын

    Namaskaram annagaru

  • @GuruTheCreator
    @GuruTheCreator5 ай бұрын

    జై శ్రీరామ్!......🚩

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008Ай бұрын

    🌹🙏🌹your great sir 🙏 Namaste

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti30665 ай бұрын

    కదలక ఎన్నోసార్లు విన్నాము మొత్తం పూర్తిగా ఇంత చక్కగా వివరంగా అర్థమయ్యేలా మొత్తం వివరించిన గురువుగారికి ధన్యవాదములు కొంచెం అయినా మా పాప పరిహారం కలిగించినందుకు గురువుగారికి పాదాభివందనాలు యజకుమా ఛానల్ వల్ల ఎన్నో విషయాలు తెలియనవి తెలుసుకుంటున్నాం ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

  • @djanardhanrao7381
    @djanardhanrao73815 ай бұрын

    Chala Baga chepperu. Dhanywadhamulu sir

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad86845 ай бұрын

    Great ❤

  • @veerabrahmammuthoju9406
    @veerabrahmammuthoju94065 ай бұрын

    మీ విశ్లేషణ,భారత కథా విధానం గొప్పగా ఉన్నది..నమస్కారం.

  • @Lavanya_Krishna
    @Lavanya_Krishna5 ай бұрын

  • @vijayabhaskar6746
    @vijayabhaskar6746Ай бұрын

    Maa janma kuda danyamaeindi anna

  • @andalsrigiri3075
    @andalsrigiri30756 ай бұрын

    మీరు చేస్తున్న సాహితీసేవ అమోఘం. దానిని ఆస్వాదించేవారిదే భాగ్యం.

  • @user-yk1vl2zs3j
    @user-yk1vl2zs3j6 ай бұрын

    Lalitha ongole chala bagundi

  • @Diwa8
    @Diwa85 ай бұрын

    శ్రీమాన్ రాజన్ గారికి , మీ మహా భారత ప్రవచనము సంపూర్ణంగా విన్నాను. చాలా బాగుంది. ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా చెయ్యాలని , ఆ గీతాచార్యుడు మీకు ఆయురా రోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మన: పూర్తిగా ఆశిస్తూ

  • @manjulathas244
    @manjulathas2445 ай бұрын

    కృష్ణం వందే జగద్గురుం❤❤❤❤❤ ధన్యోస్మి ధన్యోస్మి😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshram5825
    @rameshram58255 ай бұрын

    Super gurujii Chala అద్బుతంగా చెప్పారు

  • @MMTRINATHSOLASA
    @MMTRINATHSOLASA6 ай бұрын

    AUM SREE GURUBHYOO NAMAHAH 🙏🏻🙏🙏

  • @mettapallimahendra4322
    @mettapallimahendra43226 ай бұрын

    అపర వాచస్పతి.... శ్రీ రాజన్ గారు... నమో నమః

  • @najinshaik786
    @najinshaik7866 ай бұрын

    గురువు గారికి నా పాదాభివందనం, మీ వాయిస్ చాలా బాగుంది.. మీ వీడియోలు చాలా చూసాను.... మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలని మనసారా కోరుకుంటు...🙏🙏💐💐

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali78305 ай бұрын

    SRI gurubyonamaha jaigana nada jaishanmukha nada jaidurgamatha jaisriram jaisitaram jaidasharadarama jaihanuman 🙏🙏🙏👏💯

  • @toletipadmaja351
    @toletipadmaja3516 ай бұрын

    Excellent sir 👏 👌 Namaste 🙏

  • @vedhageeshpath6677
    @vedhageeshpath66776 ай бұрын

    Exlent

  • @kiranthota8966
    @kiranthota89665 ай бұрын

    మీ వివరణ ఎవరు ఇవ్వలేరు మీ స్వరం ప్రత్యేకం 🙏

  • @asamardhudu8921
    @asamardhudu89216 ай бұрын

    ❤ great sir ... 🎉

  • @gayataridevi5516
    @gayataridevi55166 ай бұрын

    Ee prayathnam athydhbhutham idhi rajan babuke sadhyam pillalandhariaki thappakunda vinipinchandi 👌👌👌👌👌🇧🇴🇧🇴🇧🇴🇧🇴🇧🇴👏👏👏👏👏👏👏

  • @rathodramesh5196
    @rathodramesh51966 ай бұрын

    Great work sir..😮

  • @nagaeswara7872
    @nagaeswara78725 ай бұрын

    సమజంపట్ల మీ శ్రధకు వందనములు.

  • @ashokkoneru1157
    @ashokkoneru11576 ай бұрын

    Tq sir

  • @ashokkoneru1157
    @ashokkoneru11575 ай бұрын

    Mind blowing sir

  • @NatureHistoryParanormal
    @NatureHistoryParanormal5 ай бұрын

    Excellent...❤

  • @haribabu7143
    @haribabu71436 ай бұрын

    చెప్పేదానికి ఏం లేదు ❤❤❤

  • @rajasri1423
    @rajasri14235 ай бұрын

    🙏👌

  • @ramamvemuri44
    @ramamvemuri445 ай бұрын

    Story telling is simply superb

  • @pavandegala836
    @pavandegala8366 ай бұрын

    💐👏

  • @nagamanisista2549
    @nagamanisista25496 ай бұрын

    Chala baga chepparu.telugu teliyani pillalaku ,talli tandrulu story ga chepite mi krushi palistundi.🙏.

  • @privetblat
    @privetblat5 күн бұрын

    Pilaka Ganapathi Shastry garu rachinchina Mahabharatam Chadivaanu. Granthika bhasha lo undi. Konni padaalu artham chesukoleka poyanu. Kaani chaala baagundi. Adi kuda vyasa Bharatam pramanikanga rachincharu. TTD vari kavitraya virachitha Mahabharatam Inka vivaranga undi.

  • @chakri7706
    @chakri77066 ай бұрын

    Vasudeva 🙏

  • @prasanna.18
    @prasanna.186 ай бұрын

    Ramayanam Kooda Mee notitho vinalani undi sir

  • @kamalreddy2390
    @kamalreddy23904 ай бұрын

    ❤🎉

  • @Lavanya_Krishna
    @Lavanya_Krishna5 ай бұрын

    Aranya parvam lo unna kathalu anni kuda cheppandi

  • @ashokkoneru1157
    @ashokkoneru11575 ай бұрын

    Sir please make ramayanam

  • @venumadhav123
    @venumadhav1236 ай бұрын

    నీలవంతి గ్రంధం గురించి వివరించండి plzz 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @telugutamil3055
    @telugutamil30556 ай бұрын

    Krishnam vande jagadgurum

  • @ragaswami2551
    @ragaswami25515 ай бұрын

    🙏🙏🙏

  • @sugunavankamamidi783
    @sugunavankamamidi7836 ай бұрын

    🙏🙏🙏🙏

  • @sugunavankamamidi783

    @sugunavankamamidi783

    6 ай бұрын

    చాల చక్కగా వివరించినారు ❤❤❤

  • @saivenkat369
    @saivenkat3696 ай бұрын

    🙏🕉👏

  • @InspirationalLakeHouse-ik8we
    @InspirationalLakeHouse-ik8we6 ай бұрын

    🙏🏽🙏🏽🙏🏽

  • @sidhapuramnaresh3937
    @sidhapuramnaresh39376 ай бұрын

    💯💯💯🙏🙏🙏🙏

  • @teacherbhaskar_108.
    @teacherbhaskar_108.6 ай бұрын

    🙏🚩🕉️🇮🇳🙏

  • @prasadv1553
    @prasadv15535 ай бұрын

    అలాగే రామాయణం, భాగవతం, ఉపనిషత్ ల గురించి కూడా పెడితే బాగుంటుంది గురువుగారు.

  • @krishnaveni3739
    @krishnaveni37396 ай бұрын

    అడవి బాపిరాజు Hymabindu kadha cheppandi please🙏

  • @privetblat
    @privetblat5 күн бұрын

    Chaganti vaaru cheppinattu, kukka tho modalyyi kukkatho purthi ayedi Mahabharatam, yagnam tho mdalayyi yagnam tho purtayyedi Ramayanam. Dayachesi Ramayanam kuda ilage cheppagalaru. 🙏

  • @pavanjalli391
    @pavanjalli3916 ай бұрын

    Mee sahithisevaku nenu ekkuvaga sambavana echukolenu kani naa vanthu ga chinna dashina sevkarinchandi

  • @baluburra7976
    @baluburra79765 ай бұрын

    అజగవ అంటే ఏమిటండీ....????

  • @prasadmeduri3455

    @prasadmeduri3455

    5 ай бұрын

    శివుడు ధనస్సు పేరు అజగవా

  • @veerabatthinibalakishan2012
    @veerabatthinibalakishan20126 ай бұрын

    గురువుగారికి పాదాభివందనం వాయిస్, చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంది.❤❤❤

  • @nagaramanidhivangipurapu140
    @nagaramanidhivangipurapu1404 ай бұрын

    🙏

  • @krishnaveni3739
    @krishnaveni37396 ай бұрын

    🙏🙏🙏🙏

  • @SeshuDuvvuri
    @SeshuDuvvuriАй бұрын

    🙏

Келесі