☀️naaa😃 Timepass🤗

Фильм және анимация

Ramaprabhaprayanm in
Instagram link : / l
Facebook link : / ramaprabhaprayanam.pra...
KZread link:
/ @ramaprabhaprayanam5
Vishwatha's kitchen link : / @vishwathaskitchen8386

Пікірлер: 384

  • @lakshmialapati9257
    @lakshmialapati92572 жыл бұрын

    అమ్మా !!ఎంత యాక్టివ్ గా వున్నారు !నిజంగా మనోబలం గొప్పది !మన సలహాలు ఎవరయినా వింటారో లేదో అనవసరం ....చెప్పడం మన బాధ్యత !ఇలా అయినా మిమ్మల్ని కలవడం ఆనందం !!!

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti30662 жыл бұрын

    నమస్తే అమ్మ పని లో అనందం చూస్తూ మంచి మాటలు మొహమాటం లేకుండా చెపుతున్నారు ధన్యవాదములు 🙏🙏

  • @leela2491
    @leela24912 жыл бұрын

    లీల. అమ్మా మీరు సూపర్ మీరు అమ్మా మీరు అప్పటి తరం వాళ్లకీ ఇప్పటి తరం వాళ్లకీ జీవితం లో ఎదైనా ఎదుర్కునే మానసిక స్థైర్యాన్ని మీ మాటలతో మోటివేషన్ చేస్తున్నారు అలాగే ఏమీ తోచక ఏం చేయాలో తెలియక బోర్ ఫీల్ అవుతూ వుండే మా లాంటి వాళ్లకీ ఇంటిని అందంగా ఎలా మార్చుకోవాలో ఎన్నీ ఐడియాస్ తో సరి కొత్త గా ఇంటినీ చక్క దిధ్ధు కునెలా మంచి ఐడియాస్ ఇస్తున్నారు మీ వీడియోస్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ వుంటాము మీ ప్రతీ మాట మాకు ఏంతో ఆత్మ స్థైర్యాన్ని నింపుతుంది మీ వయసుకి మీరు ఇంతగా ఇల్లు ఎప్పటికప్పుడు కొత్త గా వుండేలా చేస్తున్నారు ఎవరి మీదా ఆధార పడకుండా ఇంటినీ ఏంత ఆందంగా వుంచుకోవాలి అనే విషయంపై ఏంత మంచి ఐడియాస్ ఇస్తున్నారు అమ్మా మీరు నిజంగానే సూపర్ బ్రెయిన్ సూపర్ యూత్ అమ్మా 😊👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    2 жыл бұрын

    🌟leelagaaaaaru🤲🙏🙏thenksandi🤗🤣😃

  • @Palnadu1
    @Palnadu12 жыл бұрын

    మీరు సంతోషముగా వుండాలని నా ప్రార్థన

  • @umadeviduvvuri3419
    @umadeviduvvuri34192 жыл бұрын

    నమస్తే మీ మనస్తత్వమే మిమ్మల్ని ఇంత సంతోషంగా ఆరోగ్యంగా వుంచుతోంది ఉన్న దాంతో తృప్తి గా వుండడం మీ దగ్గర నేర్చుకోవాలి

  • @nandyalaumadevi7121
    @nandyalaumadevi71212 жыл бұрын

    అమ్మ ఎలా ఉన్నారు? పది రోజుల నుండి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది మరియు మీరు ఇంట్లో చక్కగా పని చేసుకుంటూ మాకు మంచి విషయాలు తెలుపుతునారు అందుకు మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు చెప్పిన మాటలు ఏమి మరిచిపోలేదు నిత్యం మా మనసులో మెదులుతూ ఉన్నాయి అమ్మ. మీరు వీడియో పెట్టలేదే అనుకుంటూ బాబా సినిమా చూస్తుండగా మీ వీడియో చూశాను అందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ. మీరు ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ హేమ.

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    2 жыл бұрын

    🌟hemaaaa.😊😊😊🙂🤗

  • @battinasimhachalam8909
    @battinasimhachalam89092 жыл бұрын

    Rama prabhamma ..melntivaru nevar before .nevar after .amma me padhaluku na sirassu vachi namaskaramulu amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @msubramaniam8
    @msubramaniam82 жыл бұрын

    Amma..nice to watch your serene lifestyle immersed in nature around you..take care amma..May you alwsys be blessed with great health & protection by the Almighty

  • @supersrinivas3867
    @supersrinivas38672 жыл бұрын

    భారతీయ చలన చిత్రంలో మీకు ప్రత్యేకమైన పేజీ ఉంది మీలాంటి వారి వీడియోస్ మాకు మార్గదర్శకం

  • @supersrinivas3867

    @supersrinivas3867

    2 жыл бұрын

    మీరు నాకు లవ్ హాట్ పంపినందుకు నా జీవితం ధన్యమైంది

  • @sujathachetty3950

    @sujathachetty3950

    2 жыл бұрын

    నిజమే అక్క మీరు చేప్పి నట్టు మన ఇంటిలో చాలా చక్కదిద్దుకోవలిసినవి చానా ఉంటాయి మీరు అందరికి ఉపయోగ పడే వీడియో లు చేస్తున్నారు thankyou akka

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    2 жыл бұрын

    @@sujathachetty3950 🌟akka akkaa 😃nenu enkaa akkainandhuku💃💪🤔

  • @sujathachetty3950

    @sujathachetty3950

    2 жыл бұрын

    @@RamaprabhaPrayanam5 😊😍

  • @srinivas9507
    @srinivas95072 жыл бұрын

    Ur troubles and hardships didn't make u fall or get angry with God or society instead ur moving forward with great strength , u truly r motivation for us Amma 🙏

  • @shivunoorivenkatapadmavath3566
    @shivunoorivenkatapadmavath35662 жыл бұрын

    Kaliga undakunda yedo pani chesukuntu meeru navvutu maku ఉత్సాహం kaliginche matalu cheppe meeku satakoti vandanalu amma🙏💐

  • @umareddymyss131
    @umareddymyss1312 жыл бұрын

    అమ్మ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి

  • @vambaravelliramya199
    @vambaravelliramya1992 жыл бұрын

    Amma meeru romentic movie lo chala baga acting chesaru amma meer edchinappudu naaku chala edupu vachhindhi amma💝

  • @vamsynk
    @vamsynk2 жыл бұрын

    మీ మనో ధైర్యానికి🙏🙏🙏ధనలక్ష్మి

  • @sukeshinib9986
    @sukeshinib99862 жыл бұрын

    Meelage alochinche naku mee matalu Na matalu anipistundi. Ayna meeru ekkado nenu ekkado unnamu. Ayna antharyamlo kalasunnaru ramagaru 🙏🙏

  • @JSuhasini-jw8ic
    @JSuhasini-jw8ic Жыл бұрын

    నమస్తే అమ్మ మీరు మాట్లాడే విధానం నాకు చాలా బాగా నచ్చింది ఏ పనిలో అయిన పడిపోతే ఎంత బాధనైనా మర్చిపోవచ్చని మీరు మీ మాటలు ద్వారాా చెప్పారు ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూసి నేర్చుకుంటే ఎంతటి బాధనైనా మర్చిపోతారు.ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూసి నేర్చుకుంటే ఎంతటి బాధనైనా మర్చిపోతారు

  • @Masterarts
    @Masterarts2 жыл бұрын

    మన పని మనం చేసుకోవడంలో వచ్చే ఆనందం ఊరికే కూర్చోని మాట్లాడుకోవటంలో రాదు అమ్మ మీ పద్ధతే నాది కూడాను🙏🙏

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    2 жыл бұрын

    🌟uma☺eppudelaa unnaavmaa😍

  • @Masterarts

    @Masterarts

    2 жыл бұрын

    @@RamaprabhaPrayanam5 bagunnanu Ammaa🤗🤗🤗

  • @varalakshmichitta4054
    @varalakshmichitta40542 жыл бұрын

    మంచి ఆర్ట్ ఉన్న మహిళ.మంచి time pass చేసుకొంటున్నారు

  • @parvathyk8826
    @parvathyk88262 жыл бұрын

    Om sai ram Amma please tell motivational stories we need your guidance to lead tension free life iam your follower don't bother about people those who are not listening like me thousands of people are following you please continue motivational videos Amma by your words I see baba talking through you Amma 🙏🙏🙏🙏🙏

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    2 жыл бұрын

    🌟parvathy🤲🙏sai gurudeva😊

  • @chinnammakitchen

    @chinnammakitchen

    2 жыл бұрын

    Amma na channel lo Baba video okkasari chudandamma Baba nijamga kanipincharu meeru chebite andaru nammutaru om sai ram

  • @vardhanreddynani8035

    @vardhanreddynani8035

    2 жыл бұрын

    @@RamaprabhaPrayanam5 HI GM MADAM HOW ARE MADAM MERU DAILY OR TWO DAYS KI OKKASRI VIDEOS THEEYANDI MADAM

  • @priyaskitchen78
    @priyaskitchen782 жыл бұрын

    అలా మిమ్మల్ని తల్చుకోగానే వీడియో పెట్టారు.. సూపర్ అమ్మా. మీలో ఒక కొత్త ఉత్సాహం, సంతోషం కనిపిస్తున్నాయి అమ్మా.. ఇల్లు ఎలా చక్కదిద్దుకోవాలో వివరించారు చాలా బావుంది.. మిమ్మల్ని చూసి నేను కూడ ఈ రోజు ఇల్లు శుభ్రం చేయడం మొదలు పెట్టాను...

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    2 жыл бұрын

    🌟priyaa..👌🤗😃👍

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala47992 жыл бұрын

    Sairam Amma mee video kosam waiting mee matalu maa meeda yentho prabhavanni chupistunnayi. Swamy meeku manchi aarogyanni prasadinchi maa andariki manchi vishayalatho margadarsam cheyalani korukuntunnamu. Swamy blessed you Amma.

  • @pallavis2319
    @pallavis23192 жыл бұрын

    అమ్మ ఎంత గొప్ప అలోచన అమ్మ మీది💚💚💚💚💚💚💚💚💚

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    2 жыл бұрын

    🌟pallavi🤲🙏sai guru deva🤲🙏

  • @pallavis2319

    @pallavis2319

    2 жыл бұрын

    Amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrakongara6798
    @chandrakongara67982 жыл бұрын

    Mee maatalu akshara satyalu. May God bless you. ❤🙏

  • @varalakshmisunnam4290
    @varalakshmisunnam42902 жыл бұрын

    అమ్మ మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు మీ వీడియోస్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను చాలా మంచి విషయాలు చెప్పారు

  • @ramvarun5196
    @ramvarun51962 жыл бұрын

    👂👂నమః శివాయ 😘😘

  • @saipraba7362
    @saipraba73622 жыл бұрын

    Om sai ram. Motivational talk amma.god bless u

  • @sangepuramesh1641
    @sangepuramesh16412 жыл бұрын

    అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు రమాప్రభ కు సాటి లేరు, ఇక రారు...

  • @NaniSpecials
    @NaniSpecials2 жыл бұрын

    Namasthe amma vedio lo meeru cheppina vishayalu chala bavunnaye Mee vedio kosam wait chesthunnanu chudagane oka plesant feeling thank you so much amma

  • @lakshmipodapati2625
    @lakshmipodapati26252 жыл бұрын

    నమస్తే అమ్మా..ఖరీదౌనా వస్తువులు లేకుండా,వున్న దానిలో ఇల్లు సర్దుకోవడం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి...నేను కూడా ఇలాగే టైమ్ పాస్ చేస్తాను. సెలవిరోజు ల్లో🌺🌺🙏

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    2 жыл бұрын

    🌟lakshmi..👌👍😃

  • @srimayeemeka1736
    @srimayeemeka17362 жыл бұрын

    One of the legend actress 🙏💐 Amma TV lo kanipinchatledhu... Maa kosam appudappudu tv lo kanipinchandi

  • @sivavellanki1962
    @sivavellanki19622 жыл бұрын

    Chala Baga chepparu👏meeku evaru saati 👏meeru super🌷🥰👍

  • @sridevit5894
    @sridevit58942 жыл бұрын

    Amma mimmalni chusi chala kalam ayindi hat's off to your self confidence 🙏

  • @d.k.p5836
    @d.k.p58362 жыл бұрын

    Mimmalni chudadam chala santhosanga undhi🙏🙏Namaste 🙏🙏Manchi visayalu cheparu

  • @manjulaj
    @manjulaj2 жыл бұрын

    Amma chala santhosham ga undi mimmalni chuste…. bommalaga unnaru andamga….chalikalam lo vechati raggu kappukunatlu ….haiga undi.. mi maatalu vintunte…. 🪔🪔miru cheppe vishalayawalla goppa odarpu naaku amma……🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinthambharathi5336
    @chinthambharathi53362 жыл бұрын

    Chaala baaga chepparu Amma 🙏🙏🙏🙏🙏

  • @girikumarigarikapati8079
    @girikumarigarikapati80792 жыл бұрын

    నమస్కారం రమాప్రభ గారు అపుడపుడూ మీ వీడియో లు చూస్తూవుంటాను మీ రంగం లో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు ఎవరైనా ప్రారంభం లో ఇబ్బందులు ఎదుర్కొనా, ఒక స్థితి కి వచ్చాక ఆ సౌకర్యానికి అలవాటు పడిపోతారు ఎక్కువ శాతం గురుతుచేసుకోవటానికి కూడా ఇష్టపడరు అని నా భావన ముఖ్యంగా నలుగురిలో మీరు మాత్రం భిన్నం ఇలాంటి స్థితి కి చేరుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు జీవితానుభవాలు చాలా గొప్ప వి కానీ. మనిషి తనను తాను మభ్య పెట్టుకుంటూ జీవిస్తూ ఉంటారు అదే ఆనందం అనే భ్రమ లో జీవించటమే జరుగుతుంది జీవితాలు తారుమారు ఐనా వేస్తవానందాని అనుభవిస్తూ మీరు చెప్పే విషయం ఏదైనా ఒక పాఠం లాంటి ది మీకు నా ధన్యవాదాలు

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    2 жыл бұрын

    🌟giri Kumari.. 🤲adhe naaku ardham kaadhu, 🤲entlo puttina vaathaa varnam batte aalochana untundhi, endhulo maarpu anedhi vaallu uuhinchanadhi raabatti kuuda aieundachemo maa🤲😊🙏

  • @pallapuvenkateswarlu2105

    @pallapuvenkateswarlu2105

    2 жыл бұрын

    Good

  • @pallapuvenkateswarlu2105

    @pallapuvenkateswarlu2105

    2 жыл бұрын

    Medam memmalni kalavataniki ma family vaddamanukuntunnamu ravachuna medam garu

  • @lakshmis3369
    @lakshmis33692 жыл бұрын

    Amma namasumanjali health bagundhi anukuntanu tension gurinchi chala baga chepparu amma healthy and happy ga vundandi maa omsairam

  • @ruchithareddy2388
    @ruchithareddy2388 Жыл бұрын

    Amma love you amma nennu chusthee chala happy gaa untadhi roju mee video s chustha

  • @sujavarshacookingvlogs
    @sujavarshacookingvlogs2 жыл бұрын

    🙏నమస్తే అమ్మా 🙏మీపద్దతి మాట తీరు ఆలోచనలు అందరికి మీరు ఇచ్చే సలహాలు సూచనలు 👍👌సూపర్ అమ్మా మీరు ఇలాగే ఆరోగ్యం గా సంతోషం గా ఉండాలి అమ్మా ఈ మధ్యలో వర్షాలు ఎక్కవగా ఉన్నాయ్ మీరు జాగ్రత్త ఉండండి ఆరోగ్యం బాగా చూసుకోండి అమ్మా మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి ఓం సాయిరాం🙏 మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మా 🌹🌹🌹❤❤❤❤🤗👍👌💐💐💐💐🙏🙏🙏🙏

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    2 жыл бұрын

    🌟sujaa.. 😀☺☺

  • @sujavarshacookingvlogs

    @sujavarshacookingvlogs

    2 жыл бұрын

    @@RamaprabhaPrayanam5 🙏నమస్తే అమ్మా మీ నుండి ఈ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నా అమ్మా చాలా సంతోషం గాఉంది భోజనం ఐందా అమ్మా ఓంసాయిరాం 🙏మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మా 🌹🌹🌹❤❤❤🤗🤗👌👌👍👍💐💐💐💐🙏🙏🙏🙏

  • @venkateshbaligolla6591
    @venkateshbaligolla65912 жыл бұрын

    Super maa mee opika ku satha sahasra vandanamulu 🙏🏿🙏🏿🙏🏿💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @jhetinmathiguddeti
    @jhetinmathiguddeti2 жыл бұрын

    Manaki kavalisinavi appudu evaru cheptharamma ippudu vini idi manchi mata ani jeevithantham gurthupettukovali. Chinnappudu rhymes vintam avi peddayyaka pillalaki cheppukuntam idi kuda anthemma meru ishtam leni pani cheyakapoina ila kanipinchandi chalu 🙏🏻❤

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    2 жыл бұрын

    🌟jehtin..☺☺☺

  • @chandupeetla4866
    @chandupeetla48662 жыл бұрын

    Amma mundu ga meku karthika pournami subhakankshalu 🙏❤

  • @nkartscreations
    @nkartscreations2 жыл бұрын

    నమస్కారం అమ్మ... అడిగిన next డే వీడియో వచ్చేసింది🥰 వారానికి ఒక వీడియో అన్న పోస్ట్ చెయ్యండి అమ్మ ప్లీజ్... మీరు వీడియో లో అన్నరే ఎవరో ఏదో అనుకుంటారు అని ఆ ఎవరో గురించి ఆలోచిస్తే మీ motivational వీడియోస్ మేము మిస్ అవుతాం అమ్మ... మీరు పెట్టే ప్రతి వీడియో లో మాకు పనికొచ్చే మాటలు చాలా ఉంటాయి.. ఎవరూ ఏమి అనుకోరు... మాతో మీరు అన్ని విషయాలు పంచుకోండి... ఇంకో విషయం మీలో తెలియని Fashion designer unnaru🤩🥰మా థాంక్స్ అమ్మ... వర్షానికి జాగ్రత్త... వర్షం తగ్గే వరకు కింద అక్క వాళ్ళతో ఉండండి ఎందుకైన మంచిది.... ఇట్లు ప్రేమతో నీ నవీన్ కుమార్ ...✍️ రమ ప్రభ అమ్మ😘🙏❤️

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    2 жыл бұрын

    🌟😊atlaage naveen☺

  • @nkartscreations

    @nkartscreations

    2 жыл бұрын

    @@RamaprabhaPrayanam5 సరే అమ్మ 🥰

  • @sujathananda5082
    @sujathananda50822 жыл бұрын

    Amma entha opikamma meeku mimmalni cusi chala nerchukovali amma ❤️

  • @viswanadhgjagankumarg3356
    @viswanadhgjagankumarg33562 жыл бұрын

    Amma meeru Chala great Amma Garu enni iswaryalu Anubhavichina meeru Chala simple ga unnaru Chala Chala great amma meeru healthy ga a undalamma.

  • @nagamanisuroju3563
    @nagamanisuroju35632 жыл бұрын

    Jagartha Amma varshalu thirupathilo madhana palli nunchi konni days uru marandivanalu thagge varaku tharavatha malli ekkade undandi chala bagundhi me house godblessyou amma 🙌🙏❤

  • @suryakumari4069
    @suryakumari40692 жыл бұрын

    Hi ramaprabha garu illi chala baga decorate chaysaru chala bagundi

  • @pndhanasekar3287
    @pndhanasekar32872 жыл бұрын

    Meeru chala great ma

  • @swarnabharadwaj2724
    @swarnabharadwaj2724 Жыл бұрын

    Excellent Ramaprabha

  • @srilathaganta5413
    @srilathaganta54132 жыл бұрын

    May God bless you Amma

  • @Universalgardens786
    @Universalgardens7862 жыл бұрын

    Amma meeru great super happygaa undandi.mee reena.

  • @ranipadmavathi4749
    @ranipadmavathi47492 жыл бұрын

    U r too active Rama prabha garu, god bless u, keep it up

  • @pattabhimaruri5727
    @pattabhimaruri57272 жыл бұрын

    Meeru chala happy ga vundalani memu korukontunnamu.

  • @arunabai934
    @arunabai9342 жыл бұрын

    Hello amma god bless you ❣️❣️❤️

  • @atozvideos1198
    @atozvideos11982 жыл бұрын

    Amma miru appatiki elage healthy ga happy ga undali👍

  • @rajeswariinakollu1850
    @rajeswariinakollu18502 жыл бұрын

    Meeru chala inspiration mam maaku me la vundalani anukuntunna mana lani manam egeege chesu kovali super mam

  • @swathigolanakonda7312
    @swathigolanakonda7312 Жыл бұрын

    Meru ma andariki great inspiration amma meru eppatiki elane Healthy ga Happy ga undalani Sai baba ni koruthunna .....Tqs amma🙏🏻

  • @mithun.mmithun6017
    @mithun.mmithun60172 жыл бұрын

    you are speaks always truth but so many people dont agree

  • @mahalakshmicollections448
    @mahalakshmicollections4482 жыл бұрын

    ammaa.baagunnaraa.🙏🙏🙏

  • @ksailaja6243
    @ksailaja62432 жыл бұрын

    Chaala baga chepparu

  • @bhushanrao4822
    @bhushanrao48222 жыл бұрын

    God bless you good health

  • @savithrinairpk4992
    @savithrinairpk49922 жыл бұрын

    Baga chepparu madam, meeku meeru busy ga undatam goppa pani, stay blessed always with good health and happiness 🌹, Karthika pournami shubhakankshalu 💥💥

  • @globalhealingprayermission1656
    @globalhealingprayermission16562 жыл бұрын

    God bless you Amma your great woman Good message 👍🏿

  • @alliswellindia8219
    @alliswellindia82192 жыл бұрын

    Amma ninge yenge irunthalum nalla irukanum...ungala maraka mudiyuma.... 🙏

  • @ramabaiapparao8801
    @ramabaiapparao88012 жыл бұрын

    Madam great soul.. take care of your health... Eat well . Going thin.. Relative's are with you...

  • @arunanarayan8854
    @arunanarayan88542 жыл бұрын

    Meeru entha simple ga vundaru being such a great actress..love u Amma 💖

  • @sleelvathi9908

    @sleelvathi9908

    2 жыл бұрын

    ammgg

  • @srikrishna9443
    @srikrishna94432 жыл бұрын

    Happy kartheeka pournami 🙏

  • @usharani1777
    @usharani17772 жыл бұрын

    Super Amma 👌👌🙏🙏🙏

  • @sathwikrahul3540
    @sathwikrahul35402 жыл бұрын

    Amma miru great thank you

  • @rkbestnaturesvlog576
    @rkbestnaturesvlog5762 жыл бұрын

    బాగున్నారా అమ్మ గారు. మీ వీడియోస్ కోసం ఎదురు ఎదురుచూస్తున్నాను.అమ్మగారు.

  • @sathyayougakalalu.ishwariy7915
    @sathyayougakalalu.ishwariy79152 жыл бұрын

    Great Amma meru

  • @kumarirajanala2287
    @kumarirajanala22872 жыл бұрын

    Ammama garu 🙏🙏🙏namskaram 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻ga chepparu ❤❤🌧🌧🌧E varshalu valla chala problem ga unndi 😭kani meeru chippina maatalu 👌🏻👌🏻👌🏻vlog om sai Ram

  • @sridevijammu40
    @sridevijammu40 Жыл бұрын

    Amma meeru super. 🙏🙏🙏🙏🙏

  • @leelascuisines1289
    @leelascuisines12892 жыл бұрын

    Hi Amma very nice chala opigaga chestanu super 🙏🙏sairam

  • @lakshmioruganti9500
    @lakshmioruganti95002 жыл бұрын

    Amma bagunnara, happy ga vundi me matalu vintunte You are my inspiration . Manushulato spend cheyyadam Kanye kuda nature lo gadapadam observe cheyyadam valla chala peaceful ga vundi. Mee daggarnunchi chala nerchukuntunna amma Mee Prati vedio nunchi oka Manchi vishayam nerchukuntunna Mana pani Manam adutu padutu chesukunte enta anandam ani e video to nerchukuntunna Sai ram Amma.

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    2 жыл бұрын

    🌟oruga lakshmi 🤗☺🙏

  • @dhanuch8895
    @dhanuch88952 жыл бұрын

    Amma ee visulo kooda elaunnarantay grate amma

  • @apranakummitha972
    @apranakummitha9722 жыл бұрын

    Namaste amma chala rojulu aindi video petti

  • @ramaseshadri8444
    @ramaseshadri84442 жыл бұрын

    నమస్తే అండి సూపర్ ఎంత బాగా చెప్పారు

  • @vijayalakshmi518
    @vijayalakshmi518 Жыл бұрын

    Maa what ur doing it's a real happiness self satisfied

  • @goldenfamily3855
    @goldenfamily38552 жыл бұрын

    I love you Amma.🙏💙🦋

  • @shivaprasad7789
    @shivaprasad77892 жыл бұрын

    Yenni rojula tharuvaatha video pettaru ...I was waiting for your video. ప్రయాణం గురించి చెప్తూ తప్పు చేసాను అన్నారు.No మీరు తప్పు చేయాలెdhu ఇప్పటి వరకు మీరు చెప్పింది మాకూ ఉపయోగకరంగా ఉంది, నేనైతే నా mindset మార్చుకున్నాను , ధన్యవాదాలు. అసలకు మీరు యేమి చేయాలెdhu ,. చెయ్యబడ్డరు కదా 😄 కాబట్టి మీరు గురుస్థానంలో ఉన్నారు మీరు చెప్పాలి, నేను అర్థం చేస్కోవాలి. ప్రయాణం సాగాలి అంతే . Happy .. ❤️🙏🏻🙏🏻 Fan from kolar

  • @momsthought1838
    @momsthought18382 жыл бұрын

    Amma meru na inspiration

  • @ammayigaru379LL
    @ammayigaru379LL2 жыл бұрын

    Neenu miku dhagara gaa unnha kani mi pilupu kosam chushtunna amma....🌺🤗🌺🙏

  • @stuvartpurambook
    @stuvartpurambook Жыл бұрын

    God bless you amma

  • @darasarada9293
    @darasarada92932 жыл бұрын

    Naku baga nachindi mee time pass

  • @omahila8410
    @omahila84102 жыл бұрын

    amma meeru appudu ippudu yeppudu ma chalaaki Ramaprabha ne thalli hai gs ilaage santhosham tho jeevinchandi thalli 🙏

  • @theadventuresofmonisha8898
    @theadventuresofmonisha88982 жыл бұрын

    Namaste mam ...ur suggestions great mam🙏🙏🙏🙏🙏

  • @kotasashikala29
    @kotasashikala292 жыл бұрын

    Great Amma Love you

  • @arunapriyadarsini7704
    @arunapriyadarsini77042 жыл бұрын

    Meru super Amma 🙏

  • @dasaripallavi4362
    @dasaripallavi43622 жыл бұрын

    inkokarini satainchakunda meelaga tana pani tanu cheskoni super 👌👌

  • @Swapnasanthosh143s
    @Swapnasanthosh143s Жыл бұрын

    U r very great amma

  • @reddemmavadlamudi4903
    @reddemmavadlamudi49032 жыл бұрын

    Amma namaste

  • @msirisha7351
    @msirisha73512 жыл бұрын

    Iam also dog lover, great amma meeru

  • @godisgrestslittlecreation9019
    @godisgrestslittlecreation90192 жыл бұрын

    Greate amma

  • @padmavathigumpena842
    @padmavathigumpena8422 жыл бұрын

    Love u maa🙏🙏🙏🙏🙏

  • @sarithamadeti3390
    @sarithamadeti33902 жыл бұрын

    Correct ga chepparu amma 👌👌 varshalu ekuva ga unnai memu Piler lou unnam meeku dagare amma take care amma

  • @madhavisomacreations
    @madhavisomacreations2 жыл бұрын

    Super అమ్మ... 👍

  • @sriram3723
    @sriram37232 жыл бұрын

    Hi ma good morning illu chala baga decorate chesaru nice

  • @bhargavighanta923
    @bhargavighanta9232 жыл бұрын

    Miri ee ege lo kuda intha Pani mire chesukuntunnaru. mimmalni chusi memu chala nerchkovali amma

  • @bharghavireddy1177
    @bharghavireddy11772 жыл бұрын

    Nice amma🙏🙏🙏🙏

Келесі