Naa kallathone meeruu chusi aanandhinchandi.

Фильм және анимация

Пікірлер: 508

  • @lakshmipriyadarsini5607
    @lakshmipriyadarsini56073 жыл бұрын

    జీవితాన్ని కాచి వడబోసారు అనే దానికి అర్ధం మీరు మీ జీవితానుభవాలు ...మా అందరికీ పాఠాలు అమ్మా 🥰🙏🙏

  • @greenseasonings

    @greenseasonings

    3 жыл бұрын

    Namaskaram Andi Memu kotthaga oka KZread CHANNEL START chesaamu Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏

  • @l_r8459

    @l_r8459

    2 жыл бұрын

    Amma meru chala great 👍🙏🙏🙏

  • @venkateshavva6108
    @venkateshavva61083 жыл бұрын

    సినిమా నటి అయి ఉండి ఇలాంటి పనులు చేస్తున్నావు మీరు చాలా గ్రేట్ మీరు🙏🙏👌👌అమ్మ

  • @maheshreddy9529
    @maheshreddy95293 жыл бұрын

    ఏమైనా, పల్లె వాతావరణం పల్లె వాతావరణమే. అసలు సిసలైన పల్లెటూరి వాతావరణం లో ఉన్న మా అమ్మ అదృష్టవంతురాలు. మా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి, అమ్మ నీకు చాలా థాంక్స్❤️🙏🙏🙏

  • @HindustanFinancePvtLtd4010
    @HindustanFinancePvtLtd40103 жыл бұрын

    జీవితాన్ని ఇంత ఆనందంగా గడపడం అందరి వల్ల కాదు..

  • @vmkdevi4459
    @vmkdevi44593 жыл бұрын

    మీరు ఇలా అలికి ముగ్గు పెట్టగానే ఇప్పుడే సంక్రాంతి పండుగ వచ్చినట్లయింది అమ్మా.మీ ఓపిక కు నేను పెద్ద అభిమానిని అమ్మా.

  • @Masterarts
    @Masterarts3 жыл бұрын

    బాహ్య సౌందర్యాన్ని మించిందీ అంతః సౌందర్యం.. అమ్మ బాగున్నారు..🤗🤗🤗

  • @PADMAVATHICHANNEL

    @PADMAVATHICHANNEL

    3 жыл бұрын

    Avnu chala Baga chepparu👍

  • @meghag3510

    @meghag3510

    3 жыл бұрын

    😊👍

  • @tunguturisravani178

    @tunguturisravani178

    3 жыл бұрын

    @@PADMAVATHICHANNEL programs featuring

  • @Sereeg12
    @Sereeg123 жыл бұрын

    అవునండీ ఇప్పటి తరం వాళ్ళం మీలా చేసుకోలేక పోతున్నాం.... అంత శక్తి ...మానసికంగా దృఢంగా కూడా లేము...చాలా సంతోషం మీరు చాలా మంది ఆదర్శంగా నిలుస్తున్నారు...🙏🙏

  • @PushpaLatha-ee1jk
    @PushpaLatha-ee1jk3 жыл бұрын

    జీవితం లోని ఆనందాన్ని, అనుభూతిని అర్ధం చేసుకోలేక నిరాశావాదం పెంచుకుటున్న వారు మీ వీడియోలు చూసి మీ మాటలు వింటుంటే కాస్త అయినా మారుతారేమో మీ ప్రతి వీడియో 🤜👍😊

  • @suneelabhimanpally2418

    @suneelabhimanpally2418

    3 жыл бұрын

    Correct

  • @mrs.leekitchen2273
    @mrs.leekitchen22733 жыл бұрын

    లీలా వసుంధర, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అమ్మా మీ ప్రయాణం లో మేమంతా కలిసి ప్రయాణం చేస్తున్నందుకు నిజంగా గ్రేట్ గా వుంది మీరు ఎన్నో వింతలు విశేషాలు నవ్వులు మంచి చెడులు పాప పుణ్యాలు దేవుడల ను ప్రకృతి అంటే ఏమిటి అని ఎవరి మనో భావాలు నొప్పించకుండా చాలా చక్కగా అర్థం అయ్యేలా ఎదో వొక పని చేస్తూ నవ్విస్తూ బలే చెపుతున్నారు అమ్మా ఇలాగే సరదా కబుర్లు చెపుతూ మా అందరినీ కలుపుకొని హ్యాపీగా మీ ప్రయాణం లో నేను కూడా మీ లీలా..అమ్మా 2003లో వొక 10ని.మీతో మీ పక్కనే నడిచాను అమ్మా నక్లేస్ రోడ్ లో మీరు ఎగ్జిబిషన్ కి వచ్చారు అమ్మా మీరు మీ అసిస్టెంట్స్ నడుస్తున్నారు మీ పక్కనే నడిచే భాగ్యం దొరికింది అలాగే ఈ ప్రయాణంలో 🙏🏻🙏🏻🙏🏻😀😀😀😀

  • @greenseasonings

    @greenseasonings

    3 жыл бұрын

    Nenu mee 48th subscriber ni Mee channel subscribe chesaanu ippudey Maa channel kuda subscribe cheyyandi Mammalni support chestharani aasisthunnamu

  • @padmajasivaraju4427
    @padmajasivaraju44273 жыл бұрын

    మా రమాప్రభ గారు మీరు చెప్పినది అక్షర సత్యం సూపర్ గా ఉన్నారు మీరు మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము .ఎంత ప్రకృతికీ దగ్గరగా ఉండటమే ఆనందంగా ఉంది .ఎందరికో ఆదర్శంగా నిలిచారు మీరు.

  • @sricreations2734
    @sricreations27343 жыл бұрын

    కృతజ్ఞతలు అమ్మ 🙏🙏 మరిచిపోయిన సంప్రదాయం గుర్తు చేస్తున్నారు. మీ energy super అమ్మ 👌🏻👌🏻 మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి.

  • @madhulathamangalampalli5335
    @madhulathamangalampalli53353 жыл бұрын

    అమ్మ నా పేరు మధులత మీరు చేసే ప్రతి వీడియో చాలా బాగుంటుంది వాళ్ళకి🙏🙏

  • @marikantiramareddy256
    @marikantiramareddy2563 жыл бұрын

    మీ ఎనర్జీకి నా సెల్యూట్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @PADMAVATHICHANNEL

    @PADMAVATHICHANNEL

    3 жыл бұрын

    Yes👍😊

  • @andrews5192
    @andrews51923 жыл бұрын

    అమ్మ రమా గారికి నిత్యం ఆ బాబా ఆశీస్సులు వున్నవి కనుక అలా చేస్తుంది

  • @sreedevisuvarna1324
    @sreedevisuvarna13243 жыл бұрын

    అమ్మా మీరు చెప్పే ప్రతి మాట మాకు ఆణిముత్యాలు. ముంగిట్లో అలా ముగ్గుని చూస్తూ ఉంటుంటే మనసు ప్రశాంతగా అనిపిస్తుంది. మీకు మా హృదయ పూర్యక నమస్కారములు.

  • @greenseasonings

    @greenseasonings

    3 жыл бұрын

    Namaskaram Andi Memu kotthaga oka KZread CHANNEL START chesaamu Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏

  • @priyaskitchen78
    @priyaskitchen783 жыл бұрын

    మీ ఓపిక కి మెచ్చుకోవాలి👍👍.సూపర్ అమ్మా మీరు❤️

  • @hariprasad-il5qs
    @hariprasad-il5qs3 жыл бұрын

    సాయి రామ్ అమ్మ మీ ఒపిక కి మా కోసం మీరు చూపిస్తున వీడియో లు చాలా బాగున్నాయి మీరు మాటలాడెనే మాటలలో నిజం వుంటుంది మీరు ఎప్పుడు సంతోషము గ వుండాలని కోరుకుంటున్నాను మీ హరి ప్రసాద్

  • @vijayakumari7445
    @vijayakumari74453 жыл бұрын

    అమ్మా మీ ప్రతి వీడియో ఒక అద్భుతం.ఈ వీడియో లో నాకు బాబా కనిపిస్తున్నారు.

  • @sireeshasreenivas6220
    @sireeshasreenivas62203 жыл бұрын

    ఈ అమూల్యమైన వ్యక్తిత్వం కి మీ అభిమాని గా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శత కోటి ప్రణామాలు అమ్మ... ఇందుకు కాదా మీరంటే ఇష్టపడేది... 🙏💗💗💗💗💗❤️💗❤️💗🌹💓💖❤️💗we love u so much amma... మీ నుండి చాలా నేర్చుకుంటున్నాం

  • @vizzisvlogs5695
    @vizzisvlogs56953 жыл бұрын

    ప్రకృతికి పనికి దూరమైతే ,అనారోగ్యానికి ఆసుపత్రికి దగ్గరవుతారు ఇది అక్షర సత్యం నమస్కారం అమ్మ రమాప్రభ గారు 🙏

  • @suneethaveerubhotla2510
    @suneethaveerubhotla25103 жыл бұрын

    Me video chustunte Sankranti mundugane vacchinatlu anipistondi.chala bagundi

  • @TheQueen-fb3pu
    @TheQueen-fb3pu3 жыл бұрын

    మా రమాప్రభ ఎందుకో ఈ రోజు చాలా సంతోషం గా ఉంది .వీడియో మొత్తం అలా చూస్తున్నంతసేపూ అలా నాకూ హాపీగా గా అనిపించింది . మంచి మాటలు , చేదు వాస్తవాలు చెప్పి ఒప్పించటం మా రమాప్రభకే సాధ్యం . Love you amma 💕💕💕

  • @lakshmimadan7883
    @lakshmimadan78833 жыл бұрын

    ఎంత గొప్ప నటి అమ్మా మీరు..ఇప్పుడు ఇలా సాధారణ మహిళ లాగా..అందరి కష్టం తెలిసిన వారు మీరు...ఎన్ని సినిమాలు చూసాను మీవి నేను! ఎంతో సౌందర్యగా ఉంటారు..ఇప్పుడు బాహ్య సౌందర్యం తో పాటు ఆత్మ సౌందర్యం కూడా..great అమ్మా మీరు

  • @rukmanikv1860

    @rukmanikv1860

    3 жыл бұрын

    Meeru great Amma love you so much ❤❤❤

  • @user-yi3uy5cj8n
    @user-yi3uy5cj8n3 жыл бұрын

    అమ్మ గారు మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మ

  • @Shaneshwara_swamy888
    @Shaneshwara_swamy8883 жыл бұрын

    Mi complete life lo chaala experience ayyaru Avi Ila emotional ga Anni bayata ki vasthundi very hard working women meeru🙏

  • @hariprasad7435
    @hariprasad74353 жыл бұрын

    అమ్మ మీలాగే నాకు కూడా ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో పచ్చని పొలాల మధ్య ఒక ఇల్లు కట్టుకొని చెట్లు పెంచుతూ ఉండడం అంటే ఎంతో ఇష్టం

  • @shanthik4968
    @shanthik49683 жыл бұрын

    Amma..Namaskaram..Meeru defenete ga cheppalisina avasaram undi maa kosam..Nijanga chala happy..

  • @pasagadanarayanarao9921
    @pasagadanarayanarao99213 жыл бұрын

    Prakruthi echhina mana ramaparbha garu. Mee matalu pachhani chetlu lantivi ramaparbha garu...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rameshrammisingingvlogscha8672
    @rameshrammisingingvlogscha86723 жыл бұрын

    Konnelluga manalni chala entertain chesaru rama garu but last lo ameki entha aasthi undo ledo manaku anavasaram but e videos dwara KZread amount vasthundi it's help to her pls subscribe her channel guys she is very good kind hearted woman 🙏🙏🙏🙏

  • @venkateshbaligolla6591
    @venkateshbaligolla65913 жыл бұрын

    Amma ramaprabha thalli meru makosa chala manchi vishayalu chepputhunnaru bagunnadi kani meru ekkuva kasta padi panichesi cheppakandi meru cinima llo chesevi veru nija jeevithamlo chesetivi veru entho vaibhavanni chusina meru antha kasta padavaddu mari gorintaaku cinima lo me acting chusinavaru evaru marachipogalaru prethi seen lo mee natana mee sreekakula yasa emamni cheppagalam super savitramma gari ki potiga natincharu tq maa

  • @dhanalakshmi3851
    @dhanalakshmi38513 жыл бұрын

    Entha active amma meru eppudu meru elagy healthy ga vundali ani babani vedukunta godbless u amma 🙏🙏🙏

  • @reenachukkala6649
    @reenachukkala66493 жыл бұрын

    వావ్😍👌♥️ నా చిన్నప్పుడు నానమ్మ ఇలా పేడతో అలికి ముగ్గులు పెట్టేది మా వాకిట్లో , ఇపుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఇలా చూశాక అదే గుర్తొచ్చింది madam😍🙏

  • @reenachukkala6649

    @reenachukkala6649

    3 жыл бұрын

    @@gudaveenarani1745 Garu they wont do .. they are residingg in apartment now and how is it possible now in an Apartment ?! When i was a child we used to live in an individual house ,. nanamma used to do it and in these many years i didn't see anywhere else like this, i think now nobody are following in city , so after watching here i gotta recollect my throwback memories and felt so happy and its my personal opinion... Any issue for you?

  • @gudaveenarani1745

    @gudaveenarani1745

    3 жыл бұрын

    @@reenachukkala6649 okay it's alright.meeru antunnadhi kooda kontha correct endhukante mee apartments lo vundevariki kudharadhu. Memu colony lo Ind house vuntamu baadha padakandi

  • @reenachukkala6649

    @reenachukkala6649

    3 жыл бұрын

    @@gudaveenarani1745 Thankyou for understanding 😊👍

  • @bhagavathulan.s.l.prasanna7964
    @bhagavathulan.s.l.prasanna79643 жыл бұрын

    జీవితాన్ని కాచి వడబోసారు అనే దానికి అర్ధం మీరు మీ జీవితానుభవాలు .మా అందరికీ పాఠాలు బాహ్య సౌందర్యాన్ని మించిందీ అంతః సౌందర్యం..మీరు చేసే ప్రతి వీడియో చాలా బాగుంటుంది

  • @sivakumarb9927
    @sivakumarb99273 жыл бұрын

    Excellent ga chepparau amma. Malli venakati kaalamlo villuvalni gurthuku thechi ee tharam vaallaki simple ga arthamayyela ma kallu theripincharu.super amma.

  • @lakshmisareess
    @lakshmisareess3 жыл бұрын

    అమ్మ మీ అంత హుషారుగా నేను పని చేయాలని ఆ అమ్మవారిni 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @rajanavara9838
    @rajanavara98383 жыл бұрын

    అవునమ్మ మీరు చెప్పిన ప్రతీ మాట మాకు ఒక వేదం

  • @sanjayganti845
    @sanjayganti8453 жыл бұрын

    🥰🥰🥰🥰🥰🥰😘😘 Beautiful. Maa ammama garu gurthuku vacharu, sankranthi ki Bheemadolu vellay vallam. Same experience while watching this video. Thank u so much amma.

  • @modugulavanisri4295
    @modugulavanisri42953 жыл бұрын

    Evanni meeru chupistu vunte chaala aanandam gaa vundi memu direct gaa chudalemu gaa God bless you maa 💐🌺🙏🙏🙏🌺💐

  • @lakshmipodapati2625
    @lakshmipodapati26253 жыл бұрын

    Simplicity super amma. Meeru prathipani cheyagalarannadaniki ee video nidarshanam🤩

  • @kirankumarraju1065
    @kirankumarraju10653 жыл бұрын

    Nice Rama Prabha Garu. Chakkaga vishayalu chepparu. Kallapi Challis muggupayttaru.meeru kontey navvu navvuthu. Mee chilipi navvu kosum eduruchustthu vuntanu.....mee abhimanini.

  • @raisingsun1468
    @raisingsun14683 жыл бұрын

    such a great artist spending simple life how she had led her life before

  • @greenseasonings

    @greenseasonings

    3 жыл бұрын

    Hii friend Namaskaram Andi Memu kotthaga oka KZread CHANNEL START chesaamu Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏

  • @lakshmich5255
    @lakshmich52553 жыл бұрын

    Meeru cheppevi akshra satyalu evani cheyadam valla bodyki exercise mentaly piece ivani meeru chesi choopinchadam great

  • @nspathri
    @nspathri3 жыл бұрын

    Darling meeru em chesina natural ga daivhikamga untundi....ma telugu vari gompa sampada meeru .. Thank you so much for your words videos and presence on KZread 😘❤️❤️❤️🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @greenseasonings

    @greenseasonings

    3 жыл бұрын

    Hii Namaskaram Andi Memu kotthaga oka KZread CHANNEL START chesaamu Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏

  • @saivimanjarimucchatlu
    @saivimanjarimucchatlu3 жыл бұрын

    Chala anandam ga undi amma, mimmalni ila chudatam.. Meeru nijamga inspiration maku alane ma pedda dikku, maku manchi chedu cheppadaniki.. Thank you so much amma 🙏🙏🙏

  • @anjaniponnaluri5377
    @anjaniponnaluri53773 жыл бұрын

    So nice madam you reminded all the olden days of keeping muggulu in sankaranti days,keeping gobammalu with pasupu,kumkum,flower very nice of it,nice enjoying you in your life time at this old age,it's given gift to you by God shirdi baba.,keep it up,god bless you always.

  • @sailuskitchen7176
    @sailuskitchen71763 жыл бұрын

    మీరు సూపర్ మేడం అందరికీ ఇన్స్పిరేషన్ ప్రకృతి మనలో కలిసి పోయేలాగా మీరు భావించడం దాన్ని అందరికీ అన్వయించుకునే లాగా చెప్పడం గ్రేట్ మేడం మీరు చెప్పిన దాంట్లో 10% చేసినా మేం బాగు పడ్డట్లే మేడం

  • @greenseasonings

    @greenseasonings

    3 жыл бұрын

    Mee 77th subscriber ni Ippudey mee channel subscribe chesaanu Maa channel kuda subscribe cheyyandi Mammalni support chestharani aasisthunnamu

  • @preetusweety
    @preetusweety3 жыл бұрын

    Amma u r vvvvvv energetic and vvv truthfull and vvvv well said thank u for showing the real life values lots of love

  • @sazzadalikhan9071
    @sazzadalikhan90713 жыл бұрын

    Gorintaku. Lo meru Chala baga. Chesaru chalam meru naku Chala eshtam AAA movie

  • @thotamahesh1626
    @thotamahesh16263 жыл бұрын

    Mi life story ma lanti valaki chala inspiretion. Eprapancham lo edi sasvatam kadu

  • @priyamenamekuchannel5401
    @priyamenamekuchannel54013 жыл бұрын

    Kurrshithoo naasthi durbhiksham🙏🙏🙏🙏🙏me oopikikaku me energy ki🙏🙏🙏🙏🙏

  • @krishnasrilatha757
    @krishnasrilatha7573 жыл бұрын

    Namaskaaramamma.Valuable words chepthunnaru meeku kruthgnathalu.

  • @komaladevi7441
    @komaladevi74413 жыл бұрын

    Shivudu mari basma gurinchi chakaga cheparu....

  • @user-jk3gl5og2l
    @user-jk3gl5og2l2 жыл бұрын

    మనిషి జీవితం ఎలా ఉండాలో అనుభవం ద్వారా నేర్చుకున్న విషయాలు భావి తరానికి తెలియజేస్తున్నారు

  • @venkatasivareddy9484
    @venkatasivareddy94843 жыл бұрын

    Super amma garu🙏🙏🙏...hatts off to your energy levels❤️

  • @kirankumar-eg1qq
    @kirankumar-eg1qq3 жыл бұрын

    Super Medam Garu

  • @roja12627
    @roja126273 жыл бұрын

    Sampradayalamu meeru cheputhu patisthina tiru really hatsup

  • @prasanthisingh539
    @prasanthisingh5393 жыл бұрын

    Me videos naku chala estam

  • @gunaranjan3928
    @gunaranjan39283 жыл бұрын

    nice video Amma thanks you so much 😍😍😍😍😍😍

  • @sujatha3953
    @sujatha39533 жыл бұрын

    Meeru maaku entho aadrsham amma. mimmalni ila chustunte chaala santhoshanga anipistundi ahaalu anni poyinattuga anipistundi Thank you amma

  • @prasannakumarivasireddy3897
    @prasannakumarivasireddy38973 жыл бұрын

    Amma meeru manchi sampradayam gurinch chesi chupincharu. Thank you.

  • @jyothik1192
    @jyothik11923 жыл бұрын

    Prathi pani, thapana, bhakti...prakruthi ni aaradhinchadam..🙏🏼

  • @dsailaja9952
    @dsailaja99523 жыл бұрын

    Chalabaga cheparu Amma

  • @karvarcreations5604
    @karvarcreations56043 жыл бұрын

    Amma meeru chala baga chepparu,mee anubhavam matho share chesukunnaduku danyavadalu

  • @emmawatson9934
    @emmawatson99343 жыл бұрын

    Super 💗 amma 🙏🙏🙏

  • @komaladevi7441
    @komaladevi74413 жыл бұрын

    Very very well said Ammma...nijame modern, beauty parlour ok but too much modem beauty not good,we should fallow all these traditions...

  • @PADMAVATHICHANNEL
    @PADMAVATHICHANNEL3 жыл бұрын

    Super Amma Chala Bagundhi video 👌😊

  • @ranjuranju6740
    @ranjuranju67403 жыл бұрын

    Ammagaruu 🙏 mee topitho Saha me dress chalaa bagundiiii e vidio nacchindii god bless you 💐

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 Жыл бұрын

    అమ్మ మీకు నమస్కారము 🙏 మీలాంటి వారు ఇప్పటికీ చలాకీగా ఉంటూ బాగా ఆరోగ్యంగా ఉన్నారు సంతోషం మాకు సీనియర్ నటులు మా కళ్ళముందు ఉండటం మా అదృష్టం మిమ్మల్ని చరితార్థులుగా భావిస్తున్నాము

  • @deepikachinnaiahgari7730
    @deepikachinnaiahgari77303 жыл бұрын

    Amma ma Amma Rama Amma ur great . Naku mimmalni twaraga chudali ani undi eppudu Amma maku ni darshanam .

  • @divyasudhakar4896
    @divyasudhakar48963 жыл бұрын

    Meelaga nen appudu chestunte amma ...hats off to ur happy ness

  • @harisarran3aappanna110
    @harisarran3aappanna1103 жыл бұрын

    Mee cheppevi anni anubhavatho vache nijale super naaku eee lanti adrushtam kaligindhy

  • @manjuladevineni4317
    @manjuladevineni43173 жыл бұрын

    మీరు ఇలా చెప్పడం మా అదృష్టం అమ్మా

  • @rajant.g.5071
    @rajant.g.50713 жыл бұрын

    Happy ❤️ Ramaprabrba karu. So cute super lady 💗 star🎉

  • @harikapriyadarshini6518
    @harikapriyadarshini65183 жыл бұрын

    Maa amma ee roju chala muddu vasthunnaru...dishti theeyinchukondi...

  • @pavanakumaricookingtips9019
    @pavanakumaricookingtips90193 жыл бұрын

    Entha gopaga vundina valu sepulga vunaru meru super amma👌👌🙏🙏😍😍

  • @swatantraambadas5672
    @swatantraambadas56723 жыл бұрын

    Kaste phali annaru peddavallu, chakkaga chepparu amma . Mee videos kosam wait chesthanu 🙏🙏🙏🙏

  • @pranathikurada536
    @pranathikurada5363 жыл бұрын

    Amma meru ah age lo kuda antha chakkaga panulu cheysthunnaru antey meru chala great amma

  • @shashikantkulkarni6512
    @shashikantkulkarni65123 жыл бұрын

    Liked Ur video very much amma.ur very hardworking and natural all Ur messages very true. I am Vasundhara shashikant Kulkarni from Gulbarga Karnataka. I lost my husband on 27 April this year.Feeling very depressed and lonely Ur videos r very motivating.i like urs and rajababu song kakinada revukada odekki ambai revukada digudama searched on Google and saw it Amma. Please reply.

  • @holywordministries7298
    @holywordministries72983 жыл бұрын

    God bless you ma'am💕🙏🧕🏻

  • @supriyam7367
    @supriyam73673 жыл бұрын

    Milaga untte manushulu eppudo bagupadevaramma mi manchi matalu naku eshtam amma

  • @Harshithkolli
    @Harshithkolli3 жыл бұрын

    Amma chala baguga chepparu e genarationki.god bless you

  • @yummyartcraft104
    @yummyartcraft1043 жыл бұрын

    Me active ness chusthunte chala happy ga vundi Amma meerepudu ilage vundalani korukuntunamu

  • @manjupushpa468
    @manjupushpa4683 жыл бұрын

    Amma super baghundi me matalu . Your work is also super. I love you amma

  • @greenseasonings

    @greenseasonings

    3 жыл бұрын

    🙏🙏 hi sister Namaskaram Andi Memu kotthaga oka KZread CHANNEL START chesaamu Okkasari ma PROFILE PIC meeda CLICK chesi chudandi🙏 Nacchitey SUBSCRIBE cheyyandi Mee okka🙏 SUBSCRIPTION ma channel ki entho HELP avuthundi Mammalni SUPPORT chestharani aasisthunnamu Thanking you all🙏

  • @manjupushpa468

    @manjupushpa468

    3 жыл бұрын

    @@greenseasonings thanks Amma bagundara .naku thelgu sriga Radu yemana mistake oontey s

  • @manjupushpa468

    @manjupushpa468

    3 жыл бұрын

    Sorry amma

  • @appupinninnti4391
    @appupinninnti43913 жыл бұрын

    🙏🏻 Amma, correctga chepparu.

  • @pallaviratakonda2478
    @pallaviratakonda24783 жыл бұрын

    Super thalli meeru meeru ilantivi maaku chepputhunte Chala happyga undhi meeru cutega unnaru🙏🙏🙏

  • @DuggiJyothi
    @DuggiJyothi3 жыл бұрын

    Ramaprabhagaru meeru chala great andi

  • @andhrafood9541
    @andhrafood95413 жыл бұрын

    Super amma 👏👏👏👏👏😊😍

  • @abhinaykumar7662
    @abhinaykumar76623 жыл бұрын

    Wow .. whan an energy

  • @prakruthivaipu3334
    @prakruthivaipu33343 жыл бұрын

    Sankalpam chala goppadi amma ...meeru prati pani sankalpa balam tho chestunnaru ....anduke inta happy ga unnaru ♥️♥️♥️

  • @tummalalakshmi8902
    @tummalalakshmi89023 жыл бұрын

    Super Ramaprabha garu 👏🏻👏🏻👌🏻👍🏻

  • @honeymadeinindia
    @honeymadeinindia3 жыл бұрын

    Excellent Amma Meeru 🙏🏻🙏🏻❤️❤️😘😘💜🧡

  • @suvarnareddy4585
    @suvarnareddy45853 жыл бұрын

    అమ్మ నమస్కారం సూపర్ అమ్మ 🌹 🌾🌾🌾🌷🌷🌷🌾🌾🌾🙋🙏

  • @shahbaazkhan2208

    @shahbaazkhan2208

    3 жыл бұрын

    Hi suvarna gaaru

  • @shahbaazkhan2208

    @shahbaazkhan2208

    3 жыл бұрын

    Hello

  • @suryastyledance8372
    @suryastyledance83723 жыл бұрын

    నమస్తే అమ్మ గారు నేను మీ కొత్త సబ్స్క్రైబ్ ను నేను మీ అభిమానిని నేను డాక్టర్ గా కడప లో పనిచేస్తున్నాను మీ వీడియోలు చాలా బాగుంటాయి

  • @allinone-mi2fu

    @allinone-mi2fu

    3 жыл бұрын

    Maadi Kadapa ne brother

  • @gudaveenarani1745
    @gudaveenarani17453 жыл бұрын

    Nenu eeroju madhyahnam gorintaku senima chisinanu meeru cheppinamata gurthukochhindhi Oka into arugumeedha meeru,chalam Garu kaalusthunte, aadavallu chuttakalusthe evaraina.amaina anukora anukunnanu. Andhulo meeru chalam Garu pashuvula venakala pedakosam parugrthhatam navvu vachhindhi etantav ani chalam ante meeru nuvu etante nenadhe antanu ani meersntaru. Gorintaku cinema nu nenu first time 1981 l August lo choosinanu Malli enno sarlu chisinanu we roju mee haasya sanniveshalu program lo Chala cinemalu choosinanu.meeru gorintaku lo soggadu lo kodhhiga bodhhuga vunnaru.ninna soggadu choosinanu andhulo kankambaram poolu pettukoni amayakanga vuntaru.

  • @vanajashiny2737
    @vanajashiny27373 жыл бұрын

    Kallapi challadam matram high light wonderful lady andi aadavallaku margadarsakam suuuuuuper

  • @mmreddy5811
    @mmreddy58113 жыл бұрын

    Chala baga thelaya chestunnaru eppti tharam vallaki namaskaralu maa

  • @ravindrareddy9898
    @ravindrareddy98983 жыл бұрын

    Meeru chala active ga vunnaru amma nice to see ur videos 🙏🙏

  • @pavanmani1710
    @pavanmani17103 жыл бұрын

    Super vedio amma aakastam andhariki theleedhu amma

  • @ravikharidehal2091
    @ravikharidehal20913 жыл бұрын

    Well said and it’s the reality of the life.

  • @ohmydogs3015
    @ohmydogs30153 жыл бұрын

    Meru chese panulu chustunte chala gvuruvam pudutundi amma me medha

Келесі