🌻 kopaalu yendhuku osthaayee 😅

Фильм және анимация

Vishwatha's kitchen link : / @vishwathaskitchen8386
Ramaprabhaprayanm in
Instagram link : / l
Facebook link : / ramaprabhaprayanam.prayan
/ ramaprabhaprayanam5

Пікірлер: 243

  • @survesuparvathi4185
    @survesuparvathi41859 ай бұрын

    ప్రతి మనిషి జీవితం లో ఆఖరి దశ ప్రశాంత గా గడవడం నిజంగా వారిచేతిలో నే ఉంది. క్షమా గుణం ప్రేమించే మనసు ఆధ్యాత్మిక చింతన ఇవి ప్రతిఒక్కరూ అలవరుచుకోవాలి. అమ్మా ఇవి మీలో ఉన్నాయి అందుకే ప్రశాంతం గా ఉన్నారు.

  • @battinaranirani3775
    @battinaranirani37759 ай бұрын

    అమ్మ మళ్లీ ఎప్పుడు కనిపిస్తారు పాత వీడియోలు చూసిన ప్రత్యేకించి ఈ రోజు మీరు ఎలా ఉన్నారు అని మళ్ళీ చూడాలనిపిస్తుంది మాటలు వినాలనిపిస్తుంది ఒకసారి కనిపించండి అమ్మ ప్లీజ్

  • @nannimadhuri
    @nannimadhuri9 ай бұрын

    అమ్మా.. ఎంత చక్కగా చెప్పారు మీరు 🤗.. మీరు చెప్పింది అక్షర సత్యం 🙏.. కొంచెం అడ్జెస్ట్ అయితే.., నిజంగా life బాగుంటుంది 🙏❤.. Love u అమ్మ 🙏❤..

  • @mparamesh4652
    @mparamesh46529 ай бұрын

    అమ్మా ఏమని పొగడగలను మీ గురించి...ఎంత చెప్పినా తక్కువే.. మీరంటే సహజమైన అభిమానం అంతే అంతే..

  • @sireeshasreenivas6220
    @sireeshasreenivas62209 ай бұрын

    రోజాపూల మధ్యలో inko రోజాపువ్వు లాగా ఉన్నారు అమ్మ

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    9 ай бұрын

    🌻sireeshaa neeku yeppudu etle kana paduthaa kadhaa🤗🧚🧚🧚🤭

  • @sireeshasreenivas6220

    @sireeshasreenivas6220

    9 ай бұрын

    @@RamaprabhaPrayanam5 అవునమ్మ... ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా ఉన్నా మీరు నాకు అలానే కనిపిస్తారు 🙏❤️🌹❤️🙏

  • @sujathananda5082

    @sujathananda5082

    9 ай бұрын

    Amma 🙏🙏🙏 Ela unnaru Mee arogyam jagratta❤❤

  • @battinaranirani3775

    @battinaranirani3775

    9 ай бұрын

    ఈరోజు మన చిట్టి తల్లి రమాప్రభ అమ్మ పుట్టిన రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మీకు

  • @saiyaminivenugopal1056
    @saiyaminivenugopal10569 ай бұрын

    Amma...Meeru cheppedhi anthaa 100% perfect words...Nijangaa Mee Maatalu Vintunte entha interestingaa undho...Andharu chaalaa impress avuthaaru Maa...Love u Sooomuchhh Maa...God bless u loads and loads Maa...💖💖💖💙💙💙💖💖💖💛💛💛💖💖💖💛💛💛💖💖💖💜💜💜💛💛💛

  • @lucky99925
    @lucky999259 ай бұрын

    చాలా thanks అమ్మ ❤ మంచి motivation ఇచ్చారు 😊🙏

  • @roja12627
    @roja126279 ай бұрын

    అమ్మ ఎలా వునారు ...corect గా చెప్పారు....మీరు ఒక అద్భుతం....ఎంత ఓపిక ఎంత చకగా cheparu....అమ్మ మిమల్ని డైరెక్ట్ గా చూడాలి...మీతో మట్లడలి...మీరు అయు ఆరోగ్య లతో బాగుండాలి....

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    9 ай бұрын

    🌻kancharala appudappudu bhale kanapaduthuu yntaaru😊santhosham😊

  • @battinaranirani3775

    @battinaranirani3775

    9 ай бұрын

    Amma puttina rosy e roju

  • @battinaranirani3775
    @battinaranirani37759 ай бұрын

    ఆ పూల కుండీలు మధ్యన అబ్బా😊 మీరు కూర్చుంటే ఏంటమ్మా? నోటితో వర్ణించలేను నా ఆనందాన్ని ఎంతో అందం పూల కుండీలు కి ఆ ఇంటికి వచ్చింది మానసిక శారీరక అందం కూడా నాకు కలుగుతుంది అమ్మ నా దిష్టి తగలకుండా ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నా

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    9 ай бұрын

    😀oie batteeeeeeee kavithalu kuudaa ochaa neeku😅🤗😀😘🌞❤

  • @mgeethamgeetha9996
    @mgeethamgeetha99969 ай бұрын

    Meeru super amma

  • @v.lakshmichinie7931
    @v.lakshmichinie79319 ай бұрын

    అమ్మ మీరు ఎంత చక్కగా చెప్తున్నారో అమ్మ చాలా చక్కగా చెప్తున్నారు చాలా సూపర్ అమ్మ మీరు చాలా చాలా గ్రేట్❤

  • @battinaranirani3775

    @battinaranirani3775

    9 ай бұрын

    Amma putina roju e rosu

  • @manjulaka743
    @manjulaka7439 ай бұрын

    Amma.meru.super.amma

  • @aswinikoganti1735
    @aswinikoganti17359 ай бұрын

    Meru anta great Amma me matalu chala bhaga anipistaye

  • @sujathachetty3950
    @sujathachetty39509 ай бұрын

    అక్క మీ ప్రయాణంలో మేము ప్రయాణం చేస్తూ నిజంగా అమలుచేయడానికి మాకు ఆదర్శం గా కనపడుతున్నారు కోపంలో ని అర్థం చెప్పి చాలా మందికి మంచి ని నేర్పిస్తున్నారు

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    9 ай бұрын

    🌻santhosham😂😀sujaa gaaaaaaru🎉🧚💃👌🧚😊

  • @rangolimahalakshmi277

    @rangolimahalakshmi277

    9 ай бұрын

    Enta chakkaga chepparamma😊

  • @ramavarapusuryakanthamani9663
    @ramavarapusuryakanthamani96639 ай бұрын

    నమస్కారం అమ్మ 🙏 పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మీ సినిమాలు అన్ని బాగుందండి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🌹🌹🌹

  • @sumitradevichalla7154
    @sumitradevichalla71549 ай бұрын

    God bless you amma

  • @haseenasulthan2560
    @haseenasulthan25608 ай бұрын

    Very good 👍👍 mam Om sai

  • @battinaranirani3775
    @battinaranirani37759 ай бұрын

    అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ జన్మదిన శుభాకాంక్షలు బంగారు తల్లి చిట్టి తల్లి

  • @Mytri451
    @Mytri4519 ай бұрын

    Namaste amma chaala haayiga untundi mimmalni vinte 🙏🙏🙏🙏🙂🙂

  • @sujavarshacookingvlogs
    @sujavarshacookingvlogs9 ай бұрын

    🙏నమస్తే అమ్మా ఎప్పుడు సంతోషం గా మా అందరితో కలిసి ఎన్నో మంచి మంచి విషయాలు మాకు చెప్తూ ఉంటే చాలా సంతోషం గా ఉంటుందిఅమ్మా ఇప్పుడు కోపం గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మా ఈ వీడియో లో మీరు చాలా చాలా బాగున్నారు 👌అమ్మా సూపర్ కోపం గురించి చెప్పారు కదా అమ్మ మీకు భూదేవి కి ఉఉన్నంత సహనం ఓర్పు మీక్కున్నాయి అందుకే అమ్మా మీరంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు సంతోషం గా ఆయురారోగ్య లతో సంతోషం గా ఉండాలి అని మనస్సుస్ఫూర్తి గా కోరుకుంటున్నాను అమ్మా 🌹💐🌹💐🌹💐🙏🙏🙏🙏🙏ఓం సాయిరాం 🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @battinaranirani3775

    @battinaranirani3775

    9 ай бұрын

    Amma puttina roju e rosu

  • @sujavarshacookingvlogs

    @sujavarshacookingvlogs

    9 ай бұрын

    🙏నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఎప్పుడు సంతోషం గా ఆయురారోగ్య లతో సంతోషం గా ఉండాలి అని మనస్సుస్ఫూర్తి గా కోరుకుంటున్నాను 🙏అమ్మా ఈ రోజు మీ పపుట్టినరోజా పుట్టినరోజు నిజమైతే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా 💐💐🌹🌹🎂మీరు చల్లగా ఉండాలి మీ ఆశీస్సులు మాకు ఉండాలి అమ్మా🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐 ఓం సాయిరాం 🌹🌹🌹🌹🌹💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @sujavarshacookingvlogs

    @sujavarshacookingvlogs

    9 ай бұрын

    @@battinaranirani3775 tq🙏

  • @rk37780
    @rk377809 ай бұрын

    ఈ మధ్య కాలంలో అన్నీ పాత సినిమాలే చూస్తునానమ్మా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కళాఖండం అంతే..అప్పటి ఇల్లులు, అప్పటి కట్టు బొట్టు..యాక్టింగ్,బాగా నచ్చాయి..మీది రాజబాబు గారి కాంబినేషన్ 👌👏👏👏👏అప్పట్లో మీరు కొన్న బంగారం కానీ పట్టుచీరల cost ఎంత వుందో అలాగే one గ్రామ్ గోల్డ్ వేసుకునేవారు కదమ్మా అవి కలర్ ఎన్ని సంవత్సరాలు ఉండేవి.. అప్పటి నుండీ ఇప్పటిదాకా మీ దగ్గర ఉన్న గోల్డ్ and one గ్రామ్ cost తో సహా ఒక వీడియో చెయ్యండమ్మా కుదిరితే 🙏

  • @umaprathapumapeathap-rp3bb
    @umaprathapumapeathap-rp3bb9 ай бұрын

    Namaste amma bagunnaraa chusinanduku mimmalni chala santhosham ga undi .

  • @pushpakk2049
    @pushpakk20499 ай бұрын

    Mom yepadi rugergal sai Appa thunay God bless you and your family 🙏🙏🙏🙏👍👍

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    9 ай бұрын

    😊pushpaaa konjam kaadhu infectionmaa, thiruvannaa malai poittu vandhen Tiredness avvalavudhaam nandri pushpaamaa😊

  • @pushpakk2049

    @pushpakk2049

    9 ай бұрын

    Nallayeduma kavalaipadathergal👍👍👍👍🙏🙏🙏

  • @manasavijaykumar2126
    @manasavijaykumar21269 ай бұрын

    Amma me matalu ventunte chala hayiga untondi 🙏🙏🙏

  • @dadsgirl8388
    @dadsgirl83889 ай бұрын

    Meru eppudu elage enka navvuthu navvesthu undale ane korukuntunnem....takecare amma

  • @priyaskitchen78
    @priyaskitchen789 ай бұрын

    Golden words👌👌 అమ్మా. 😍😍

  • @supergaming2749
    @supergaming27499 ай бұрын

    Baa cheparu maa...yado machi feel mi videos chustei..😊

  • @ksailaja6243
    @ksailaja62439 ай бұрын

    Attaya meeru cheppinatlu untanu,chaala baaga chepparu, hats off to your knowledge ika kopani vadilestanu try to be happy always, happy birthday in advance 🎉🎁 to you

  • @padmajab2036
    @padmajab20368 ай бұрын

    పుట్టిన రోజు శుభా కాంక్షలు అమ్మ 🎉

  • @gowrireddy674
    @gowrireddy6749 ай бұрын

    Happy gaa undhi ammaa Advance Happy birthday Maaaa

  • @kmpadma8653
    @kmpadma86539 ай бұрын

    RP gaarau, mee parisaraalu, mee illu, mee kutumbam (kutumba sabyulu) antaa super andi. Adrustamante meede. Mimmalni talachukuntene naaku chaala santoshamgaa untundi.

  • @saraswatipolisetty9167
    @saraswatipolisetty91679 ай бұрын

    Chala baga chepparu amma

  • @bhagyalakshmiramachandra3679
    @bhagyalakshmiramachandra36799 ай бұрын

    Challabaga chepparu Rama prabhagaru 🙏🙏

  • @nagaraju5576
    @nagaraju55769 ай бұрын

    Excellent solution

  • @sreejayalakshmiacworks7278
    @sreejayalakshmiacworks72789 ай бұрын

    happy ga undande mam

  • @mangatayaruemks7212
    @mangatayaruemks72129 ай бұрын

    Namastyemma supergachepperu tq

  • @sasikala105
    @sasikala1059 ай бұрын

    Super speech🎉

  • @columbioaudioskrishnamoort649
    @columbioaudioskrishnamoort6499 ай бұрын

    அம்மா பல்லாண்டு நலமுடன் வாழ வாழ்த்துக்கள் ❤❤❤❤❤

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    9 ай бұрын

    🌻columbioau😌romba nandri🙏

  • @sabithamallela8035
    @sabithamallela80359 ай бұрын

    Super madam good meeru chala chala vishayalu cheppinnaru thanks madam

  • @apostolictruthfellowship4866
    @apostolictruthfellowship48669 ай бұрын

    Mam very speach. God bless you Amma.

  • @prasadnekkalapudi2189
    @prasadnekkalapudi21899 ай бұрын

    Golden words, good messege

  • @radhayammanuru6254
    @radhayammanuru62549 ай бұрын

    చాల బాగా చెప్పారు అమ్మ 🙏

  • @mrashok8828
    @mrashok88289 ай бұрын

    Super Amma ❤❤❤

  • @Banala.Gayathri
    @Banala.Gayathri9 ай бұрын

    Super Amma👌👌

  • @elisettykumar1900
    @elisettykumar19006 ай бұрын

    నమస్తే రమాప్రభ అమ్మా చాలా మంచి విషయాలు చెబుతున్నారమ్మా...మీకు గొప్ప అనుభవాలు ఉన్నాయి...మీరు చెప్పే ప్రతీ మాట సమాజానికి కావాలి... జై శ్రీ సాయిరామ్

  • @rajebangaru2010
    @rajebangaru20109 ай бұрын

    అమ్మ మీతొ ఒక్కసారి మాట్లాడాలి అని వుంది ❤

  • @rajebangaru2010

    @rajebangaru2010

    9 ай бұрын

    How r you amma

  • @Varadati
    @Varadati9 ай бұрын

    అమ్మ ముద్దొస్తున్నారు 🥰🥰 సూపర్ అమ్మ

  • @ganeshkatta1145
    @ganeshkatta11459 ай бұрын

    Amma namaste ❤❤❤

  • @durusetipragna9717
    @durusetipragna97179 ай бұрын

    Amma super

  • @sairamsaishyam2
    @sairamsaishyam29 ай бұрын

    Great words

  • @bhushanrao4822
    @bhushanrao48229 ай бұрын

    Positive vibration showing in your face ma . Be go like this.

  • @srilakshmitullurisrilakshm840
    @srilakshmitullurisrilakshm8409 ай бұрын

    Amma chala Baga chayparu🙏🏻🙏🏻🙏🏻

  • @srvkumar4669
    @srvkumar46699 ай бұрын

    Super ❤

  • @user-cq8gz3sx6o
    @user-cq8gz3sx6o9 ай бұрын

    Thank you Amma

  • @sriramamachineni9376
    @sriramamachineni93769 ай бұрын

    చాలా చక్కగా చెప్పారు అనుభవ సారం

  • @rajini5045
    @rajini50459 ай бұрын

    Entha adbuthamga chepparamma nijamga super

  • @parimalareddymettu5005
    @parimalareddymettu50059 ай бұрын

    రమాప్రభ గారు చాలా బాగా చెప్పారండి మీరు❤

  • @bhadrinath9843
    @bhadrinath98439 ай бұрын

    Amma meru super amma ❤❤❤

  • @madhavisomacreations
    @madhavisomacreations9 ай бұрын

    Yes amma...❤

  • @user-kb4be4tg7t
    @user-kb4be4tg7t9 ай бұрын

    Baga chepparu madam 🌹🙏

  • @viplavib2181
    @viplavib21819 ай бұрын

    మీ అనుభవాలు మాకు పా ఠాలు అమ్మ, గొప్పగా చెప్పారు

  • @sharmyjan690
    @sharmyjan6909 ай бұрын

    Meeru maa Amma l love Amma

  • @ksailaja6243
    @ksailaja62439 ай бұрын

    Super ga undi untaaaru

  • @rameshdivvela6083
    @rameshdivvela60839 ай бұрын

    మామ్మ గారు.ఆనాటి నుండి ఇప్పటి వరకు భోగుండాలి అని కోరుకున్నాం

  • @suhasinisadhu3098
    @suhasinisadhu30989 ай бұрын

    Namaste amma.

  • @SG-pc6tv
    @SG-pc6tv9 ай бұрын

    Amma you are grate ma

  • @ravelasujatha6101
    @ravelasujatha61019 ай бұрын

    Karmasiddantham motthm mee bhashalo chepparu super

  • @sandhyam5014
    @sandhyam50149 ай бұрын

    Happy Birthday amma❤❤🎉🎉🎉

  • @syed_najma
    @syed_najma9 ай бұрын

    మిమ్మల్ని చూస్తే నాకు మా అమ్మ గుర్తుకు వస్తోంది.ఆమె కూడా మీలాగే మాట్లాడేది. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మా అమ్మ పోయి ఆరేళ్లు అవుతోంది.😢అమ్మా ❤

  • @battinaranirani3775

    @battinaranirani3775

    9 ай бұрын

    Amma birthday e rosu

  • @syed_najma

    @syed_najma

    6 ай бұрын

    మొన్న మేము మదనపల్లి, అంగళ్లు కు వచ్చాము.మిమ్మల్ని కలవాలని చాలా ఆశతో..మీ అడ్రస్ తెలియక వెను తిరిగాము.ఎప్పటికైనా మీతో కలిసి మాట్లాడాలని నా ఆశ.నేను కవయిత్రి,రచయిత్రి,చిత్ర కారిణి అమ్మ..మీ బొమ్మ వేసి మీకు అందజేయాలి 🙏

  • @chayadixit6161
    @chayadixit61619 ай бұрын

    Super maa

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala47999 ай бұрын

    Sairam Amma meeru yemi cheppina correct ga cheputaru. Swamy blessed you Amma.

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    9 ай бұрын

    🌻yella pragada...😊🤲🙏

  • @krishnavenig7574
    @krishnavenig75749 ай бұрын

    చాల బాగ చెప్పారు థాంక్స్ 🎉

  • @madabathulalakshmi4961
    @madabathulalakshmi49619 ай бұрын

    Superga cheppparu enkenti

  • @voiceoffreedomvf9866
    @voiceoffreedomvf98669 ай бұрын

    WOW NO WORDS MA

  • @usharani1777
    @usharani17779 ай бұрын

    Nijam Amma 👌🙏❤👏👌

  • @sriram3723
    @sriram37239 ай бұрын

    Chala baga chepparamma meru cheppe matalu vinte manasuki prashanthanga untundi amma me lantivallu prathi intlo unte chala baguntundi amma

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln9 ай бұрын

    అధ్భుతః

  • @yamunaguduru8360
    @yamunaguduru83609 ай бұрын

    Miru ila manchi matalu chepali amma miru santhoshanga vundali amma ❤👌👍

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti46289 ай бұрын

    Hello Rama Praba garu chinna variki teliyani variki meeru chepina manchi maatalu help chesthavi thank you very much madam

  • @kpkumarisiddabattula6981
    @kpkumarisiddabattula69819 ай бұрын

    Baba mi dwara na badhaki parishkaram chepparu amma🙏.

  • @kumarirajanala2287
    @kumarirajanala22879 ай бұрын

    Namskaram amma 🙏🏻🙏🏻chala baga chepparu 😍thank you so for motivation🙏🏻 🥰🥰👌🏻👌🏻👌🏻meeru chala baga vedamarachi chebutharu 👌🏻🙏🏻🙏🏻🙏🏻naaku kopam vasthi M.S.subhalaxmi gari Madhurastakam ventanu manasu ki Aanmdam ga untumdi 🦚🥰

  • @dhanalakshmilakkamraju4185
    @dhanalakshmilakkamraju41859 ай бұрын

    చాలా బాగా చెప్పారు

  • @mercysthoughts3895
    @mercysthoughts38959 ай бұрын

    Love u darling ,well said ,sure since I practiced my anger management ,once again love u maa ❤❤🎉🎉

  • @deepthinandyala8754
    @deepthinandyala87549 ай бұрын

    Ammaaaaaaaa yela unnaru.🫂🫂🫂🫂

  • @valakavitha2959
    @valakavitha29599 ай бұрын

    Correct chepparu amma

  • @pushpakk2049
    @pushpakk20499 ай бұрын

    Mom super supper supper mom sai Appa thunay God bless you and your family 👌👌👌👋👋👋👍👍👍🙏

  • @krekha4195
    @krekha41959 ай бұрын

    Amma chala Baga chepparu meru Ane naku chala estam naku oka RPL evvandgi me matalu me anubhavalu maku chala viluvinave

  • @lakshmitangirala9449
    @lakshmitangirala94499 ай бұрын

    Perfect ga cheppaaru ammaa.. 100% nijam meeru cheppindhi... expectations ye anni raakala samasyalaki karanam... manam adhi oppukoleka povadam mana maanasikadourbalyam... meeru cheppadam maaku ardham kaaka povadam untundhaa?? Ardham avvaledhu ante adhi malli ego ne😂... cheppandi malli malli ilaane cheppandi... ilaanti amoolyamayina maatalu yenni yekkuvasarlu vinte antha manasuki yekkuthundhi.. ❤🙏🙏

  • @sraa2468

    @sraa2468

    9 ай бұрын

    Hi Tangs..hw u🙏🙏🙏your words are so beautiful I wish I cud write same..told u remember I can understand but can't write same..hve a pleasant day❤❤🤜🤜

  • @ksailaja6243
    @ksailaja62439 ай бұрын

    Attaya waited for next video

  • @Nellorekitchen
    @Nellorekitchen9 ай бұрын

    🙏 అమ్మ ❤

  • @suneethamanchikanti7669
    @suneethamanchikanti76699 ай бұрын

    బాగా చెప్పారు. ప్రకృతి ని గమనించాలి

  • @jayagopal1573
    @jayagopal15739 ай бұрын

    Suparrr GA chipparu❤❤

  • @jyothisrimurthy3641
    @jyothisrimurthy36419 ай бұрын

    Correct ga chepparamma,kopalato hospital la sankya perugutundiii ante👍👍👍mana health maname paduchesukuntunnam🙏🙏🙏

  • @saradareddy1324
    @saradareddy13249 ай бұрын

    Aasha swartham kaaranamandi

  • @kalpanachittars4408
    @kalpanachittars44089 ай бұрын

    Namasthey Rama Prabha Garu!! Mimalni arunachalam lo chusanu.. Hai Chepanu.. Meru kuda santhoshamga ga chusi navvaru… Chala Chala Santhosham Rama Prabha Garu…

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    9 ай бұрын

    🌻Kalpana thankuuuuu😂😅

  • @kalpanachittars4408

    @kalpanachittars4408

    9 ай бұрын

    Meru oka comedy actress ga ne Naku telusu (Patha cinema lu yekuva chustanu kada. Old movies ante Naku Chala istam). Kani epudu me videos chustunte meloni aadhyatmikata, simpleness, down to earth nature, the way you speak Naku Chala nachayi. Nenu me videos ki regular follower andi.actually Mimalni and Vanisri garini kalavali ani anukunanu. Arunachalam lo Mimalni chusaka I must compliment you… you are so so beautiful. 🩷🩷🩷

  • @kmaddali1
    @kmaddali19 ай бұрын

    Happy Birthday 🎂

  • @sucharithavani5409
    @sucharithavani54099 ай бұрын

    Amma miru cheppe Prathimaata chaganti garu cheppinattu gane vuntundhi eanno vishayalu Thelusukuntunnanu prapancham ante amiti Ani thelusukuntunnanu Maa Amma gurthukosthundhi mimmalini chusthunte❤❤❤ Love you amma

  • @sudeeshnakondeti8559
    @sudeeshnakondeti85599 ай бұрын

    Namast amma ❤

  • @chandrashekarr1977
    @chandrashekarr19779 ай бұрын

    அருமை. நலமறிய ஆவல். நன்றி. வாழ்க வளத்துடன்.

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    9 ай бұрын

    🌻Chandra sekar romba naalaachi, yeppadi erikeenga..

  • @chandrashekarr1977

    @chandrashekarr1977

    9 ай бұрын

    @@RamaprabhaPrayanam5 ம்ம்...ஆமாம்...நான் நலம். நீங்க நலமா? நன்றி.

  • @vasumatimunaga4530
    @vasumatimunaga45309 ай бұрын

    Bhaga chepparu

Келесі