Neneppudaina adukkunnana

Фильм және анимация

Пікірлер: 1 200

  • @TheQueen-fb3pu
    @TheQueen-fb3pu3 жыл бұрын

    సినిమాల్లో నవ్వుతూ , మా అందరినీ అలరిస్తూ, నవ్విస్తూ ఉండే మా రమాప్రభ అస్సలెప్పటికీ ఏడవనే కూడదు . ఎప్పుడూ హాపీ గా దర్జా గా ఉండాలి . మీరు బై అంటూ నవ్విన నవ్వు ఎంత అందంగా ఉంది !?. Love you amma ! 💕 💕 💕

  • @teluguvaryramesh8534
    @teluguvaryramesh85343 жыл бұрын

    ఎంత గొప్ప నటి మీరు ఇంతసింపుల్గ జీవితం సాగిస్తున్నారు బాబ ఎప్పుడు మీకు తోడుంటాడు

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs17512 жыл бұрын

    అమ్మా...మీ మాటలు నాకు ఎంతో ఓదార్పు ఇస్తున్నాయి...ఆత్మ విశ్వాసం కలిగిస్తున్నాయి..

  • @sridevituraga3509
    @sridevituraga35093 жыл бұрын

    అమ్మ ప్రభ గారు జీవిత సత్యాలు అద్భుతం గా చెపుతున్నారు

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln3 жыл бұрын

    మీ ముత్యాల్లాంటి మాటలు,మనసుకి స్వాంతనలు అమ్మా

  • @upenderreddy1821
    @upenderreddy18213 жыл бұрын

    అమ్మగారు మీరు మీకు నచ్చినట్టుగా ఈ వయసులో మీరు మీకు నచ్చినట్టు గా ఉండాలి ఇప్పుడు అప్పుడు దాక బతికిన ది బాధ్యత తోటి ఇప్పుడు బతికేది విశ్రాంతి కోసం కాబట్టి మీరు మీ లాగే ఉండండి

  • @aryanic4406

    @aryanic4406

    3 жыл бұрын

    Mam ur simply great

  • @saistuthi6147
    @saistuthi61473 жыл бұрын

    Manishi tana balaheenathalni vadilesthe ne moksham dorkutundi avanni mi concepts excellent mummy 🙏🙏

  • @sudhasurampudi6263
    @sudhasurampudi62633 жыл бұрын

    జీవిత సత్యాలను చాలా చక్కగా వివరిస్తున్నారు ...

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao39073 жыл бұрын

    ఓం సాయిరాం, నేను favourite మీ యొక్క మాటలు, ఛానెల్ కి, ఎంతో అనుభవ సారం మీది.

  • @Asyasri
    @Asyasri3 жыл бұрын

    ఆత్మ పరిశీలన ఆత్మ విమర్శ చేసుకుంటేనే ఇలాంటి లోపాలు మనలో ఉన్నాయని అర్థం ఐ దిద్దుకొనే వీలుంటుంది అది మీ మాటల్లో తెలుస్తోంది అమ్మ,,, మీరు చూడని జీవితం ఏముంది

  • @TeluguKavithaManjari
    @TeluguKavithaManjari3 жыл бұрын

    రమాప్రభ గారు మీరు చేసిన నటన అద్భుతమమ్మ ! రాజు బాబు గారు మీరు నటించిన (వినరా సూరమ్మ కూతురి మగడా !) మేమెప్పుడూ మరిచి పోలేము. మరియు అల్లు రామలింగయ్య గారి తో (ముత్యాలు వస్తావా ) మా మనసుల్లో తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. మీరు ఇలాగే ఆరోగ్యంగా శక్తి వంతంగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆ బాబా గారిని వేడుకుంటున్నాను.

  • @sujathareddyp9444
    @sujathareddyp94443 жыл бұрын

    నిజం అమ్మ ఈ దేహం మనది కాదు. ఎంత గొప్పగా చెప్పారు అమ్మ. జీవితం లో ఈ వీడియో చూసేవాళ్ళు తప్పక మారతారు. 🙏❤️

  • @jnagamani5955
    @jnagamani59553 жыл бұрын

    So inspiring lady. Old age lo ee health adrustam. Meeku pedda fan ayipoyanu. Meelo Edo magic undi. Merem cheppina vinalanipusthundi

  • @mayufunnies4184
    @mayufunnies41843 жыл бұрын

    అమ్మ మీకు ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు . మీ మంచి మనస్సుతో మీరు చెప్పేటువంటి ప్రతి విషయం నేటి యువతకు చక్కటి జీవిత పాఠాలు.

  • @KavithaKavi-vt3oy
    @KavithaKavi-vt3oy3 жыл бұрын

    Amma me videos ne 1st time chustunna chala chala nerchukovali amma memmalni chusi Anni vishayallo merento me goppathanam nto telustundi ❤️😘

  • @vijayasheelachakrapani6784
    @vijayasheelachakrapani67843 жыл бұрын

    So sweet mam. Rightly said golden words. I am ur fan from chennai

  • @babykumar8444
    @babykumar84443 жыл бұрын

    100 percent correct ga chepparu amma 👌🏼👌🏼deni meeda ekkuva aasalu penchukokudadu.... bhagavantudi meeda penchukovali aa prema edo .... edi nijam ....nijam amma baba garu mimmalani Chala Chala manchi place lo vuncharu ... mee manchi manasuki naa hats off maa 😍😍

  • @srilakshminc4164
    @srilakshminc41643 жыл бұрын

    అమ్మా i love you ☺️ .. నాకు బెల్లం తినే అలవాటు ఉంది . మంచిదే కదా . మీరు ఎపుడూ నవ్వుతూ ఇలా నాలుగు మంచి మాటలు చెపుతూ . ఇక మాటల్లో చెప్పలేను . హాపీ అమ్మ

  • @sunkarivamshikrishna1385
    @sunkarivamshikrishna13853 жыл бұрын

    Ee kalmasham leni mahanati Rama prabha garu great.

  • @umamaheswari-yf8xu
    @umamaheswari-yf8xu3 жыл бұрын

    ఎవరు మిమల్ని అల అన్నది మీరు వున్నా ప్లేస్ చూస్తే ఎలా మీ దగ్గరకు రావాలా అని చూస్తున్నా నేను. ఉదయానే ఆ సూర్యోదయం ఆ పచ్చని చెట్లు ఈ వయసులో అంతటి ప్రశాంతత ఎంత మందికి ఉంటుంది దేనికైనా అదృష్టం వుండాలి అటువంటి అదృష్టం యిప్పుడు మీ సొంతం వాళ్ళ మాటలు వాళ్ళకే సొంతం

  • @prasadktnv1636

    @prasadktnv1636

    3 жыл бұрын

    అమ్మ అకౌంట్ నెంబర్ పెట్టండి

  • @sahasarva111
    @sahasarva1113 жыл бұрын

    Nijam oppukovali ante nijayathi undali amma 🙏 Kullu ani cheppadam reasons tho saha chepparu great Miru...

  • @kanakadurgamuggulla4670
    @kanakadurgamuggulla46703 жыл бұрын

    మీరు హాయిగా ఉండాలి 🙏🌺🙏ఓం శ్రీసాయిరామ్ 🙏🌹🙏

  • @sujathapamujula5093

    @sujathapamujula5093

    3 жыл бұрын

    Great amma meru.

  • @sreenivasanlakshimipathy8300

    @sreenivasanlakshimipathy8300

    3 жыл бұрын

    @@sujathapamujula5093 l9

  • @lakshmiangaluru8958
    @lakshmiangaluru89583 жыл бұрын

    Jeevitam patla Mee avagahana, bhagavantuni patla mee Bhavana chala bagundi, malanti chinna vallaki oka manchi inspiration 💚💚

  • @bhamidipativasu18
    @bhamidipativasu183 жыл бұрын

    మీరు మాట్లాడుతుంటే సంతోషంగా ఉంటుంది.ఆ సాయిబాబా మనకు రక్ష.

  • @mymaster730
    @mymaster7303 жыл бұрын

    Amma u r great soul....🙏🙏🙏 Enni sarlu chusina nerchukovaalsindi chala vundi...vayasu ayaka kadu...ippudi nunde bhagavantuniki arpitham ayipovali....nenu ee roju telusukunna thank u amma

  • @saralasadhanala5933
    @saralasadhanala59333 жыл бұрын

    ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు వుంటారు వుండాలి అమ్మ మీరు మీ అంతా కాకపోయినా కొన్ని లక్షణాలు మీలా వున్నాయి అమ్మ....నాకు అందుకే మీ మనసుకు దగ్గరగా వుండాలి అని కోరిక ఆశ తపన రోజు రోజుకీ బలపడుతోంది

  • @sharinkattupalli2002

    @sharinkattupalli2002

    3 жыл бұрын

    Same feeling

  • @sumagajjala5962

    @sumagajjala5962

    3 жыл бұрын

    Same feel

  • @subbalakshmigk2350

    @subbalakshmigk2350

    3 жыл бұрын

    Same feeling

  • @nalinimokkapati7845

    @nalinimokkapati7845

    3 жыл бұрын

    Same feeling

  • @bhuvaneswaripalluru4322

    @bhuvaneswaripalluru4322

    3 жыл бұрын

    Same feeling

  • @rallapallisuvarna7947
    @rallapallisuvarna79473 жыл бұрын

    Super. Praba garu happy

  • @padmavathikrovvidi2565
    @padmavathikrovvidi25653 жыл бұрын

    చాలాబాగా cheptunbaramm రమాప్రభ గారు. నేనూ ఆ babane నమ్ముకున్నను

  • @padmavathikrovvidi2565

    @padmavathikrovvidi2565

    3 жыл бұрын

    🙏🏼🙏🏼🙏🏼

  • @swethabujji7476
    @swethabujji74763 жыл бұрын

    మేము ఉన్నాం అమ్మ మీకు మీరు చాలా చాలా హ్యాపీ గా ఉండండి గాడ్ బ్లెస్స్ యు అమ్మ bye జాగర్త అమ్మ 🙏❤️❤️

  • @thamanthaman2988
    @thamanthaman29883 жыл бұрын

    Yes 100% correct amma dislikes aney vi e video ki meeku dhisti thagalkunda chesthai anukuntuna. Golden words from our ramaprabha garu.

  • @sakhamuriparamesh8528
    @sakhamuriparamesh85283 жыл бұрын

    లైఫ్ ఈస్ బ్యూటిఫుల్. మీ మాటలు వింటే అజ్ఞానం తొలిగిపోతుంది.

  • @varunkumar1223
    @varunkumar12233 жыл бұрын

    Mee matalu ventuntia life journey chala easy& happy ga cheyochu anipistundi thank you amma

  • @sureshsangam725
    @sureshsangam7253 жыл бұрын

    Amma God bless you thalli I like your videos and your simplicity Iam so amazed

  • @user-yi3uy5cj8n
    @user-yi3uy5cj8n3 жыл бұрын

    మీరు చెప్పిన మాట నిజం అమ్మ

  • @manikyasrikar6731
    @manikyasrikar67313 жыл бұрын

    Amma mee maatalu vintunte manasu baadaga vuntundi u r genious

  • @arunasrinivas1172
    @arunasrinivas11723 жыл бұрын

    Me matalu chala inspiration Amma. Chala manchi vishayalu cheptaru. Oka manchi book lanti vallu meru. God bless you amma. Eppudu elane navvutu undali. Advance happy birthday Amma. 75yrs complete avutunnaru ante supreme age vacchesariki mem kuda melane active ga Anni panulu chesukuntu undali aa baba dayavalla.

  • @mithunapriya9376
    @mithunapriya93763 жыл бұрын

    Mam u relieved urself from all emotions and materialistic happiness and leading the puresstttttt and peaceful life, which is not at all easy and possible for everyone.Really you are blessed by God to have this peaceful life.stay Happy always.🤗🤗.Very lucky to listen to ur golden words.

  • @itsmartjayalakshmi7233
    @itsmartjayalakshmi72333 жыл бұрын

    సూపర్ ఆంటీ మీరు ఎప్పుడు happy గా ఉండాలని బాబా ని కోరుకుంటున్నాను

  • @kamalas3141
    @kamalas31413 жыл бұрын

    అమ్మ అందరూ బాగుండాలి అందరూలో మీరు ఉండాలి

  • @rachapudisrilakshmi651
    @rachapudisrilakshmi6513 жыл бұрын

    Namaste ramaprabhagaru miru cheppevashayalalo oka vishyam naku chala nachhindi yendukante manalni chusi yedchevallu vimarsinchevallu tappulupattevallu chala chala yekkuva chala chala badhapadedanni naku yila yenduku jarugutundi ani kani yippudu chala hayiga vundi yenduko cheppana miru oka vishayam chepparu manaki vunna dishti Ni babagaru tisestaru ani chepparu Abba yenta hayiga vundo cheppaledu manasu chala telikaga vundi manasu chala hayigavundi

  • @sasikalaamanaganti5527
    @sasikalaamanaganti55273 жыл бұрын

    Madam,, You are so great 👍 ......your simple words are Very true..🙂

  • @Grace-jn6md
    @Grace-jn6md3 жыл бұрын

    Amma god bless you.... At end of the video I just feel like.... your looking like cutiepie .......😊😊😊😊😊

  • @rukminichaitanya8045
    @rukminichaitanya80453 жыл бұрын

    Mee videos chustunte chala motivation ga anipistundi. Chala nerchukuntunna mee videos valla 🙏

  • @swethasirimalle
    @swethasirimalle3 жыл бұрын

    Ammmmmaaaaaa... Nijamga chala realise ayyanu.. Past ni asal gurthunchukokudadani correct chepparu.. Amma nijamga mee videos chala inspiration gaa vunnai...

  • @shashidevarkonda9781
    @shashidevarkonda97813 жыл бұрын

    So sweet anddi meeru god bless you we love you forever 🙏

  • @earlywings2039
    @earlywings20393 жыл бұрын

    Lovely free soul...very very happy to see u.....entha mandiki dorukutundi ela nachchinattu vundatam...live life as you wish...ma...and post vedios like this...its more inspiration

  • @sudhasudheer394
    @sudhasudheer3943 жыл бұрын

    Amma Hii.......me matalu chala baguntayeee.......strong women

  • @sridevisrinivas7804
    @sridevisrinivas78043 жыл бұрын

    Me thinking thoughts chala bagunnayi, manasikamga relax avutunnamu, me videos chustunte metho vunnatlu vundi, very realityga vunnaru chala thanks for your video, diet chustunte maku akalestundi,eppudu padithe appudu tinatamu freedom ga vundatamu chala lucky meru

  • @anushasravanam4126
    @anushasravanam41263 жыл бұрын

    Amma u are super mom giving confidence to face any situation in life. Hates off to u

  • @hiranmayi6270

    @hiranmayi6270

    3 жыл бұрын

    Hats off....I think it's not hates off..

  • @pouluseelam6305
    @pouluseelam63053 жыл бұрын

    Amma miru cheppevanni 💯 facts mi matalu vinna prathisari life entha dairyanni isthuntay miru life long happy ga vundalani pray chesthunna

  • @spremakumarprem8974
    @spremakumarprem89743 жыл бұрын

    Nenu kannada vaanni. Miru helthy undali. ದೇವರು ನಿಮಗೆ 💝💝💝💝 ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ. ರಮಾ ಪ್ರಭ ಮೇಡಂ. 💝💝💝

  • @raniindirachandika6797
    @raniindirachandika67973 жыл бұрын

    నాకు మీ భావాలు వింటుంటే నాలోనేను చూసుకుంటున్నట్లే వుంది అండీ. మీ మాట అక్షరాల నిజం..మనసులో అనవసరపు భావాలను తీసివేస్తే..ఆనందంగా వుండవచ్చును కదా అనిపిస్తూంటుంది. అలా వుండేందుకే ఎప్పుడూ ప్రయత్నిస్తూంటాను. బాధ్యతల వలన కాస్త డిస్టర్బ్ అవుతున్నప్పటికీ ప్రశాంతంగా వుండేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. నా చుట్టూ వుండేవారు కూడ సంతోషంగా వుండాలని భగవుంతుని ఎల్లప్పుడూ ప్రార్థిస్తుంటాను🙏

  • @sunitathadigadapa5234
    @sunitathadigadapa52343 жыл бұрын

    Mam You are really true and innocent to heart. Really 14 years of film journey. God Bless you.

  • @penmatsavisali5842

    @penmatsavisali5842

    3 жыл бұрын

    40 years

  • @tipstopicteluguchannel1377
    @tipstopicteluguchannel13773 жыл бұрын

    అమ్మ 🙏 జీవితం గురించి చాల బాగ చెప్పారు

  • @nagajyothivittaldevuni422
    @nagajyothivittaldevuni422 Жыл бұрын

    అమ్మా మీరు చెప్పింది చాలా సత్యం.మీలాగే నన్ను,నాపిల్లలను బాబా కాపాడుతున్నాడు.ఎన్ని అనుభవాలని చెప్పను.మీకు కుళ్ళు కాదు.వాళ్లకు కుళ్ళు.ఎలా అంటారా! దీనికి ఇన్ని కష్టాలున్నా సంతోషంగా ఉందే అన్న బాధ.మిరుపట్టించుకొకం డి.ఇది నేను తెలుసుకున్న నిజం.😊❤❤

  • @shivarajthota5748
    @shivarajthota57483 жыл бұрын

    Me matalu naku chala nachutayi,nenu mi video chudanide nidra ponu,mi matalu naku dyryani,santoshani estunayi.meru ma jeevitaniki avasramyna vani chebutunaru.chala,santoshamadi .

  • @shirluban9427
    @shirluban94273 жыл бұрын

    Awesome. My god you are so very real. Besides your valuable words, I like your munching style. You are a pure heart. ❤

  • @jyothik1192
    @jyothik11923 жыл бұрын

    Seeing your lifestyle and listening to your thoughts is so comforting....meeru edhi thelusukovaalo adhi thelusukunnaru...jeevitham dhanyam!!

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    3 жыл бұрын

    💥jyothi,k😌🙏🙏😌

  • @PRADEEPKUMAR-wp3ej
    @PRADEEPKUMAR-wp3ej3 жыл бұрын

    Miru ila you tube channel lo kanipiyadam chala anandanga vundhi Amma gaaru 💝 So happy to see you like this 💕 ❤️😍

  • @karthikasarees3905
    @karthikasarees39053 жыл бұрын

    So sweet of you amma... Mimmalni chusthuntey, me maatalu vintuntey chaala santhosham ga undi.... Garvamga undi amma... Meeku johar...

  • @aakashsridhar4482
    @aakashsridhar44823 жыл бұрын

    Amma I love each and everything you say and you do... Hats off to your confidence level.whenever I feel depressed, I watch your videos and it kicks out all my worries.. Stay blessed and happy always.. Eagerly waiting for your next video

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    3 жыл бұрын

    💥akash Sridhar🤗😌😊👆👌👍

  • @katyayanisridevi8254
    @katyayanisridevi82543 жыл бұрын

    అమ్మా.. ఈసారి నాకు మాటల్లేవు...మీరు చెప్పేది ప్రతి మాట అర్ధం చేసుకున్నాను...అవునమ్మా.. మీలా నిష్కల్మషంగా మాట్లాడేవాళ్ళు ఇక ఉండబోరు...సొంతవాళ్లే ఇంత హాయిగా మాట్లాడరు..అలాంటిది మీరు సహృదయంతో మాట్లాడుతుంటే happy గా ఉంది...ఇంకా నెలరోజుల్లో మమ్మల్ని అలరించే చిన్నిపాపాయి పుట్టినరోజుకోసం ఎదురుచూస్తుంటాము..

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    3 жыл бұрын

    💥katyaini sridevi🙏🙏😔🙏😌😍🙏💥

  • @suvarnabhavani8478
    @suvarnabhavani84783 жыл бұрын

    నా లాంటి చిన్నవా ళ్ల ఆశీస్సులు కూడా మీకూ వున్నాయి, వుంటాయి.మీనుంచి ఎన్నో మంచి విషయాలను తెలుసు కుంటున్నాం, Tq

  • @harisarran3aappanna110
    @harisarran3aappanna1103 жыл бұрын

    Meeru oka divine soul.bale comedy.bale bale thamasha

  • @sheelajayakumar9436
    @sheelajayakumar94363 жыл бұрын

    Golden words.. Golden words.. Golden words.. Amma we are so lucky to hear about almighty. Loads of love from chennai. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    3 жыл бұрын

    💥sheela jaikumar romba nandri😊❤️🙏

  • @sheelajayakumar9436

    @sheelajayakumar9436

    3 жыл бұрын

    @@RamaprabhaPrayanam5 thanks amma for replying. ❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏

  • @Siddipetammayi
    @Siddipetammayi3 жыл бұрын

    అమ్మ మీరు చెప్పిన ప్రతీ విషయం వస్తవం అమ్మ 💯🙏🙏🙏

  • @Prasansu
    @Prasansu3 жыл бұрын

    Amma meeru nijam ga great ! nijam chebutunnamu memu mee abhimanulam. mammalni meeru chaala santosha pettaru. Memu mee gurinchi, Rajababu, Nutan prasad, Allu migata comefians gurinchi maa chinnstanamlo cinemaalaku vellevaallam. Maaku hero yevaraina parvsledani. Thanks to you.

  • @jhansibezawada7370
    @jhansibezawada73703 жыл бұрын

    Amma mee prayanam meeru chappe vidhanam chala bagundi.meeru manchi syechalogist problems vasthai vatini solve chasukotamlone mana life dependai undi ani chala baga chepperu .thanks amma.

  • @Blusmilesallday
    @Blusmilesallday3 жыл бұрын

    So cute expressions amma.

  • @radhamunni8154
    @radhamunni81543 жыл бұрын

    Hii Amma me matalu vini nalo konni negetives alavatulu vunnai avi marchu kovadaniki try chesthanu I LOVE YOU AMMA thank you so much 😘😘😘😘😍😍🙏

  • @greeshmagreesh9254
    @greeshmagreesh92543 жыл бұрын

    Amma chala baaga matladtaru meeru ,asalu aa maatalu vinadanike mudhu ..elaane manchi vishyalu manchi matalu nerpandi ... Lots of love from france ❤️

  • @priyadilip3332
    @priyadilip33323 жыл бұрын

    Thanks amma....God bless you amma. You are so influencing my life now. So much to learn from you

  • @prrjyothi4276
    @prrjyothi42763 жыл бұрын

    You are simply great Madam be happy godbless you Madam c

  • @pavanidanduboyana4060
    @pavanidanduboyana40603 жыл бұрын

    Great Amma. I an proud of you amma. Mela andharu vundali.

  • @anithagk2373
    @anithagk23733 жыл бұрын

    Maami.... very inspiring video..... pranams....🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @Varadati
    @Varadati3 жыл бұрын

    🙏🙏 అమ్మ మీ మాటలు వేదవాక్కులు లాగ వున్నాయి, ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకుంటే అన్నింటికన్నా ఉత్తమం.. మీ ఛానెల్ మా కు మంచి సందేశం.. 🙏

  • @famidababy2187
    @famidababy21873 жыл бұрын

    At first advance happy birthday....felt very proud to be an indian..as we have great people lime you on earth as our assets...please share good good things with us..how to lead a life...which will help us to learn and learn more from..u always inspire most of the poeple with ur great saying....thank you so much..stay safe and stay healthy...want to become strong women like you..i feel only women has such power to be strong amd handle any situation..and mould the surroundings as per wish..and that too without harming anyone..one word u said people curse us amd feel jealous on us and u said that should be their so that dishti tagaladu..that even my husnad says...and each and every word u said is very valuable..pls keep shari g ur taughts..

  • @sujathafoods702
    @sujathafoods7023 жыл бұрын

    అమ్మ మీ స్వభావం చాలా మంచిది,👏👏👏

  • @swethasirimalle
    @swethasirimalle3 жыл бұрын

    Awnamma baaga chepparu... 😍😍😍😍mee anubhavalu mee maatallo chala spasthtam ga artham avtundi... 😍😍

  • @deepudeepika6588
    @deepudeepika65883 жыл бұрын

    Amma me matalu vintunte enka kasepu vinalani untundhi manasu bagolenappudu me videos chusthu untanamma....chaala thanks amma meru eppudu matho elaane matladuthune undali amma 🙏

  • @srimanvashishtarts6147
    @srimanvashishtarts61473 жыл бұрын

    Ippudu vallu andaru alage unnaru andi . Pakkana valla to full polikalu pettu koni jivitalanu bad ga chesukuntunnaru chala mandi.cheppedi okati chesedi okati untadi chala alage untaru andi. Anni baga chestaru aina nenu emi cheya ledu ani cheptaru andaru . Unnadi unnatu chepte emina aitada colse friends ee ala cheptaru inka close friends Antara vallani .enduku friendship inka . Real friendship eee undadam ledu asalu . Manishulu marali Amma.me matalalo purity undi Amma . Chala baga chepparu amma

  • @sowmyavemuri9428
    @sowmyavemuri94283 жыл бұрын

    Still the same innocent smile.after seeing many ups and downs.how is it possible.evvaru emanukunte mikenduku u r a 💎

  • @vasanthagowri4375
    @vasanthagowri43753 жыл бұрын

    So great maa,I like u r films, meelaga chepe peddavalu leru🙏🙏🙏 it's true maa

  • @jaishreeram..4085
    @jaishreeram..40853 жыл бұрын

    Chaaaaaala baga chepparu amma.. Meeru cheppindhi 100percent nijam 👌👌😍😘.......yantha baga matladtharu 💖

  • @sowmyavemuri9428
    @sowmyavemuri94283 жыл бұрын

    Amma u r still a child in gods hands.luv u

  • @mahalakshmiorganicterraceg6336
    @mahalakshmiorganicterraceg63363 жыл бұрын

    Meereppudu ilage santhosham ga undalamma🙏😊

  • @rajalaksjmijames279
    @rajalaksjmijames2793 жыл бұрын

    Ramaprabhagaru I am 64 yrs I have seen most of your telugu films but I speak telugu but don't know to read I am same like u I will be awake till 2 Am don't get sleep I also will eat like you only in midnight. The way u speak I like what all u tell is true I am from Hyderabad great of u taking care of u be brave we can also learn from u. God bless u with good health wealth and happiness 👍

  • @sureshkayila2008
    @sureshkayila20083 жыл бұрын

    పెద్ద వాళ్ళు ఇంట్లో ఉంటే ఇలా మంచి మంచి విషయాలు చెప్తారు. చాలా మంచి విషయాలు చెప్పారు రమాప్రభ గారు.. ధన్యవాదాలు.🙏🙏

  • @raniprasad8580
    @raniprasad85803 жыл бұрын

    Hats off to ur inspiring words amma life is precious u have seen everything ups and downs

  • @padmavathisrinivasam6765
    @padmavathisrinivasam67653 жыл бұрын

    Harih Aum. Jai Sadguruve. Amma meetho kasepaina undalani undi. I love you Amma.

  • @ramanareddyputta2893
    @ramanareddyputta28933 жыл бұрын

    మీరు ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటాను.

  • @vijayalakshmikv3119
    @vijayalakshmikv31193 жыл бұрын

    Chaala manchi vishayalu chepparu, thankyou amma🙏🙏

  • @shirluban9427
    @shirluban94273 жыл бұрын

    Absolutely, meeru bagunnara. You were are and will be beautiful and natural . Beautiful and pure by heart and soul

  • @sasikala4178
    @sasikala41783 жыл бұрын

    Meeru so sweet 🙏🙏

  • @mahalakshmis4091
    @mahalakshmis40913 жыл бұрын

    So cute 😘😘😘expression at the end😊😍😍😍

  • @gsaisanjay5992
    @gsaisanjay59923 жыл бұрын

    🙏🙏Om SaiRam 🙏🙏

  • @tulasinagalakshmi2712
    @tulasinagalakshmi27123 жыл бұрын

    Good videos 👍Amma 🙏 God bless you Amma 💖💖

  • @Dakshacollectionsvlogs5967
    @Dakshacollectionsvlogs59673 жыл бұрын

    Amma badha padakandi..... yevaru ante vari papana potharu....me valla memu chala nerchukuntunnam...🙏🙏🙏 Miru yeppudu ilane happy ga undali love you amma❤️❤️

  • @RamaprabhaPrayanam5

    @RamaprabhaPrayanam5

    3 жыл бұрын

    💥vaishnavi🤗😀😍

  • @phanikumarsegu863

    @phanikumarsegu863

    3 жыл бұрын

    @@RamaprabhaPrayanam5 amma naki replyevvara nennu big fan of you

  • @homelytalkschannel1593

    @homelytalkschannel1593

    3 жыл бұрын

    Correct

  • @padmadevulla1979
    @padmadevulla19793 жыл бұрын

    Amma namasthe, manasu bagolenapudu kuda mee videos chusthe manasuku prasanthatha vasthundhi. Mee prathi video lonu mee matallo jeevitha sathyalu vuntayi. Meeru nindu nurellu challaga vundali.

  • @DrKiranmayiKorlagunta
    @DrKiranmayiKorlagunta3 жыл бұрын

    అమ్మ మిమ్మల్ని చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. నేను మీకు ఎంతో కనెక్ట్ అయ్యాను. నా లైఫ్ కూడా ఎన్నో challenges ఫేస్ చేసాను. Yes మీరు అన్నట్టు భగవంతుడిని నమ్మాలి. ఆ దేవుడే మనల్ని రక్షిస్తాడు. చాలా thanks అమ్మ. ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు. నాకు మీలగా మంచి మాటలు చెప్పాలని అనిపిఅటుంది. కానీ నేనీ celebrity కాదు కదా. నేను ఆరోగ్యయం గురించి నా ఛానెలో చెప్తాను. మీరన్నటు ప్రజలకు ఎదో నాకు తెలిసిన విద్యను పంచుతున్నాను.

Келесі