My Marriage is an ACCIDENT | Episode#4 | Ramaprabha Prayanam

రామాప్రభగారి జీవితంలో జరిగిన ఒక కీలక మలుపు ఆమె పెళ్ళి, అది ఒక ఆక్సిడెంటాని ఆమె ఆభివర్ణిస్తారు. చాలామందికి తెలియని విషయమేమంటే పెళ్ళి అనేది బయటపడలేని వల, అస్తవ్యస్తమైన దాంట్లో చిక్కుకుంటాం, పెళ్ళి అయినా తరవాతే ఆ విషయం తెలుస్తుంది.
ఒక మొటివ్, ప్లానింగ్తో ఆ వ్యక్తి తన దెగ్గరికి వచ్చాడని, అది తెలియని తను అతన్ని పెళ్ళి చేసుకోవాల్సివచ్చిందని అన్నారు. పెళ్ళి జరిగిన తరవాత మనిషి మనస్తత్వం మరిపోయాయి, దాంతో మనస్పర్థలు, కోల్డ్ వార్ లాంటివి మొదలైనాయి. బాల్యం నుంచి స్వతంత్ర వ్యక్తిగా వ్యవహరించిన తను ఆ బంధంలో ఎక్కువ రోజులు ఉండకూడదని నిర్ణయించుకొని అందులోంచి బయటపడే ప్రయత్నం చేసారు. ఆ ప్రయత్నంలో తన సంపద ఎలా పోగొట్టుకున్నారో ఇక్కడ వివరించారు. అంతకు మించి వారి మధ్య ఏ గొడవలేదని కుండాబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు.
In Ramaprabha's life, her marriage was a major turn. She often claims that it was an a accident. Many do not know that marriage is an enmeshed institution, it is chaotic, Once entered, can't be escaped. It is only after marriage many will realise that.
Without knowing the intension and planning of the person, it's the consequences made her to marry him. After marriage his perception and attitude changed that eventually led to clashes, cold war between them. She being an independent person, from childhood, she didn't wanted to mess with it for too many days and finally decided to break the relationship. So she tried to get out of it and in that process she lost her property.
Here she gives clarity that apart from this there was nothing in between them.
Stay Tuned!!!
Do like, share, comment & Subscribe to our channel.
Click here to watch
RamaPrabha Prayanam Episode 1 - • My Childhood Memories ...
RamaPrabha Prayanam Episode 2 -
• My Journey towards Sta...
RamaPrabha Prayanam Episode 3 -
• My Initial days at SIL...
RamaPrabha Interview with Jogini Syamala Devi-
• Ramaprabha with Jogini...
RamaPrabha interview with CI Rishi Kesava - • Ramaprabha with Urishi...
RamaPrabha interview with Actor Ashok Kumar - • Ramaprabha with Kolla ...
RamaPrabha Prayanam promo - • Ramaprabha prayanam Pr...
Camera, Editor & Producer: KHALEEL SHEIKH.
©All Rights Reserved.
#Ramaprabha
#Ramaprabhaprayanam
#Episode4

Пікірлер: 658

  • @crmadhumathi7274
    @crmadhumathi72743 жыл бұрын

    అమ్మ జీవిత సత్యాన్ని చెప్పారమ్మా, మీ పాదాలకు నా శతకోటి నమస్కారములమ్మ

  • @mokshimokshi5850
    @mokshimokshi58505 жыл бұрын

    13.30 కంట్లో నీళ్ళు తిరిగాయి అమ్మ. ఇంత అద్భుతమైన నటి.. ఒక సాధారణ మహిళ లాగా నే వైవాహిక జీవితం లో కష్టాలు పడటం.చాలా బాధ కర విషయం స్వచ్ఛమైన ప్రమ, కల్ముషం లేని మనసుమీది. "ప్రపంచం అంతా అలాగా... లేకపోయినా పర్లేదు..న స్వేచ్ఛ ని కోల్పోకుండా వివహబందం లో ఐన ప్రేమ,అనురాగలు ఉండాలి అని నమ్మి పిచ్చిగా మోసపోయారు.దేవుడు మీకు చల్లగా చూడాలి అమ్మ మీ హెల్త్ బాగుండాలి..అని దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాము.

  • @RamaDevi-by9qf
    @RamaDevi-by9qf3 жыл бұрын

    అమ్మా... మీరు ఎప్పుడూ లెజెండ్ ఏ... మోసం చేసిన వాళ్ళు... నాశనం అయిపోతారు.... దేవుడు చూస్తూనే ఉంటారు

  • @sujathagopuram6290
    @sujathagopuram62903 жыл бұрын

    అమ్మా మీకు ఇంత మనోధైర్యం ఎలా వచ్చింది తల్లి మీరు చాలామందికి ఆదర్శం కావాలి అని ఆ దేవుడ్ని వేడు కొంటాను

  • @kotapradeep4198
    @kotapradeep41983 жыл бұрын

    మీరు చెప్పే ప్రతి మాట, మీ జీవితం ఎదురుకున్న ప్రతి సంఘటన నేటి యువత కి ఒక మంచి సలహా ని ఇస్తుంది అమ్మ.

  • @raniindirachandika6797
    @raniindirachandika67975 жыл бұрын

    🙏...మీరు నిరుత్సాహ పడవద్దు. మీరెప్పుడూ లెజెండ్గానే వుండాలి💐

  • @karridhanalakshmi5436
    @karridhanalakshmi54362 жыл бұрын

    ప్రతీ ఆడదాని పరిస్థితి మీ లానే ఉంది అమ్మ తర తరాలుగా ఆడవాళ్లు మోసపోతూనే ఉన్నారు అమ్మ

  • @navneeth2408
    @navneeth2408 Жыл бұрын

    Nade naku lekunda chesaru.... Just okka sentence lo cheppi end chesaru... Ade me goppatanam... Inkokaru aite naku inta hold, money, houses etc ala minimum one year aina cheptaru, meku anta mosam jarigindi... But meru simple ga okka sentence lo NADE NAKU LEKUNDA CHESARU ani cheppi enta simple ga hunda ga finish chesaru 🙏, amma meto matladali ani vundi okkasari message cheyandi please... Medi meku lekunda cheyadam enta badhakaram... Me e video aipiyaka naku kannillu vachai... Ela nenu msg eppudu cheiledu but first nenu msg cheidam.., naku msg cheyandi amma plz metho matladali ani vundi🙏❤️

  • @raniindirachandika6797
    @raniindirachandika67975 жыл бұрын

    🙏...మీరంటే నాకెతో ఇష్ఠం. మనీ మైండ్ వాళ్ళను చూస్తుంటే చాలా చిరాకు వేస్తూంది.జీవితాన్ని ప్రేమతో నింపు కోకుండా..సంతృప్తికర జీవితం పండించుకోలేక పోవటం బాధాకరం..

  • @indiraulichi2020
    @indiraulichi20203 жыл бұрын

    ఇది చెప్పచ్చు, ఇది చెప్పకూడదు అనే బెరుకు లేకుండా మీ కష్టాలు సుఖాలు , మనోభావాలు పంచుకున్నారు. 👍

  • @anuradhanyasavajula4286
    @anuradhanyasavajula42863 жыл бұрын

    మీరు మంచి సీనియర్ నటి.మీకు బాబా ఉన్నారు . మీ confidence కి నా జోహార్లు.

  • @pachunurishyamala6618
    @pachunurishyamala66182 жыл бұрын

    ఒక ఆడదాన్ని మోసం చేసిన వాడు ఎన్నటికి బాగుపడలేడు అమ్మ తనకి తప్పక శిక్ష వేస్తాడు దేవుడు....

  • @sujathabhushanam8789
    @sujathabhushanam87893 жыл бұрын

    ఎంత బాగా చెప్పారు అమ్మ. అందరూ మీ లా ఆలోచిస్తే అసలు సమస్యే ఉండదు. మీరు చెప్పేవన్నీ జీవిత సత్యాలు అమ్మ.... 🙏🏻🙏🏻🙏🏻

  • @surya7348
    @surya73483 жыл бұрын

    శరత్ బాబు మిమ్మల్ని ఎంత మోసం చేసాడో ఆయన పేరు చెప్పకుండా బాగానే చెప్పారు మేడం....... ఆయన ఎవరో సమాజానికి తెలియక ముందు మీ ద్వారా పైయికి వొచ్చి తరువాత మీ ఆస్థి మొత్తం మింగి మీ దగ్గర ఏమి లేదు అని తెలిసి మీ నుండి విడిపోయాడు స్వార్ధ పరుడు......... ఏది ఏమైనా మీ జీవితం హ్యాపీ గా సాగాలని ఆశిస్తున్నా.........👏👏👏👏👏

  • @srilakshmisrilakshmi4794
    @srilakshmisrilakshmi4794 Жыл бұрын

    ఆమె 100/100 కరెక్ట్ చెప్పారు మీకు ఆ దేవుడు నిండు నూరేళ్ళు సంతోషకరమైన జీవితం ప్రసాదించాలి🙏

  • @srinivasayyagari2383
    @srinivasayyagari23833 жыл бұрын

    చాలా అద్భుతం గా విశ్లేషణ చేస్తున్నారు జీవితాన్ని. ఒక మానసిక విశ్లేషకురాలిగా చాలా చక్కగా చెప్తున్నారు. మీ జీవితం చాలా మందికి కావాలి ఒక గుణపాఠం. మీ ప్రస్తుత జీవనం మా లాంటి వాళ్ళకి ఒక స్ఫూర్తి. సాయి నాధుడి కరుణ మీ మీద పుష్కలం గా వున్నాయి. మిమ్మల్ని చూడడానికి మీ ఊరు రావాలి అని ఒక ఆశ మాత్రం ఉంది..

  • @pillisivamohan3906
    @pillisivamohan39065 жыл бұрын

    Nijaniki nijayithiki niluvutaddam miru rendu vaipula nundi chepparu great Amma

  • @cpreddy7925
    @cpreddy7925 Жыл бұрын

    No other lady comedian can replace you madum.Long live madum.

  • @veeramanimudugu880
    @veeramanimudugu880 Жыл бұрын

    అమ్మ మీకు సంబంధించిన అన్నీ చూస్తాను అమ్మాయి ఒకటి నుంచి చూస్తున్నా మీకు పాదాభివందనాలు అమ్మ❤❤❤

  • @yummyandeasycooking3717
    @yummyandeasycooking37175 жыл бұрын

    Yeka paksham gaa kaakunda nijaayethiigaa chepparu great 👏👏👏.

Келесі